మహిళ ఓటర్లు జగన్ వైపు .. Prof Nageshwar Analysis On AP Women Voters | 99TV
Вставка
- Опубліковано 12 тра 2024
- #prof.nageshwarrao #apwomen'svoter #apelections #99tvtelugulive
మహిళ ఓటర్లు జగన్ వైపు .. Prof Nageshwar Analysis On AP Women Voters | 99TV
99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
#99TVTeluguLIVE #99TVLIVE #99TV
మహిళ ఓటర్లు జగన్ వైపు ..
నాగేశ్వర్ రాకింగ్ రిజల్ట్
► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
Follow us on Telegram ► t.me/news99tv
Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
►Subscribe to 99tv Telugu: ua-cam.com/users/99tvtelugu?su...
►Like us on Facebook: / 99tvtelugu
► Follow us on Twitter: / 99tvtelugu
► / 99tvtelugu
► plus.google.com/u/0/+99TVTelugu
మాకు ఏ పథకాలకు అర్హులం కాదు, కానీ మేము వైసీపీ కి, సుమారు 4 గంటలు లైన్లో నిలబడ్డాను
🙏
నాగేశ్వర్ గారి అంచనా కరెక్ట్...మా ఊళ్ళో ఆడవాళ్ళు ,పెద్దవాళ్ళు, మైనారిటీలు, క్రిస్టియన్ ఓటర్లు అందరూ వైసిపి కె ఓటు వేశారు ....నాకు తెలిసి 130 రేంజ్ రావచ్చు.... జై జగన్ ❤
పల్లె ప్రజలు 75% వైసిపికి మాది పల్లెటూరు మా దగ్గర 783 ఓట్లు పోల్ అయ్యాయి అందులో వైసిపికి 600 చిల్లర ఓట్లు పడ్డాయి
వైసీపీ కోసం 3:45 గంటలు నిముషాలు లైన్ లో నీల్సునాను
జగన్ గెలుపు పక్కా 120 sets పైన వస్తాయి.
మడ్డకుడు మను
129
@@fruitfulvinemissions857lb
ĺ
175 kada bro
@@korenagendra8871 😀😀😀
మేము పేద వాళ్ళము జగన్ అన్న వల్ల మాకు మంచి జరిగింది జగన్ అన్న కే వోట్ వేసాము jai jagan Anna 👌👍💓
Peda vallu peda vallagane undala, meeru alochinchandi
Andaru pani cestheni income generation authundi. Thini kurchunte andaru, anni ammukovali, tharuvatha adukkovali
మహిళలు, పేదలు, వెనుక బడిన వారు అధికార పక్షానికి అనుకూలంగా ఓటు వేశారు
Jock😂😂
O.C.లు, ఉద్యోగులు, నిరుద్యోగులు, దాదాపు 90శాతంటీడీపీకేవేశారు
Including sachivalaya employees kuda govt ki support
@@GuruGolla-ec7ki ఓసి లు, ఎంప్లాయీస్, అనెంప్లాయీస్ కన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ పెన్షనర్స్ చాలా చాలా ఎక్కువ ....
@@GuruGolla-ec7ki230000వేల మంది ఉద్యోగులు Y C Pకి అలా r tc ఉద్యోగాలు ,,Y C P కాంట్రాక్టు ఉద్యోగులు మరియు ఔట్సోర్సింగ్ అన్ని కలుపుకుంటే దాదాపుగా నాలుగు లక్షల పైన ఉద్యోగస్తులు వైసీపీకి ఓటేశారు
పేదలు మాత్రమే అభివృద్ధి చెందాలి,అది జగన్ తోనే సాధ్యం అవుతుంది అని అంటారు పెద్దలు
Oc lo pedalu leru...eesari gudda dengaru ycp ki
జగన్ గెలవాలి జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్ గెలవాలి
జగన్ లేకపోతే అమ్మ ఒడి లాంటి పథకాలు, EM school తమ పిల్లలకు ఉండవు అని మహిళలు భావించారు.
ఇక పెన్షన్ ఏప్రిల్ మే జూన్ లలో అవస్థలకి టీడీపీ కారణం అని వృద్దులు వికలాంగులు భావించారు.
పథకాలు కాపాడుకోవాలి అని పై రెండు వర్గాలు ఎక్కువగా EVM లను దభాయించారు.
ఇక ముస్లిం లు క్రిస్టియన్ లు ఏమి చేసిన జగన్ కే
SC ST లలో ఎక్కువ భాగం జగన్ కే
BC లను జగన్ సామాజిక న్యాయం ద్వారా తన వైపు లాక్కున్నారు.
ఇది నా అబ్సర్వేషన్.
జగన్ గారు 120 కి పైగా అసెంబ్లీ
21 MP తో రావచ్చు అని అనుకుంటున్నాను
టిడిపి పార్టీ పూర్తిగా చచ్చింది.
Jagan gaadu videsalaki paripothunnadu...enduko jalagaki adugu ....😂😂😂😂
Jagan sachadu....ysr laga ...ysr entha ghoranga sachado andariki telusu
@@kkanthabai బ్రదర్ ఎవరినైనా రాజకీయంగా విమర్చించండి.కానీ భౌతికంగా చచ్చి పోవాలని మనం కొరుకోకూడదు.చావు పుట్టుకలు దేవుడి నిర్యయం.ఇంక రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన సరే ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నాడు.చంద్రబాబు 14 యేళ్లు సీఎం గా చేసిన ప్రజల మనస్సు గెలవ లేకపోయాడు.
June 4 varaku wait cheyyu sodara. Kangarenduku.
If ysr was alive state might not had separated trs party wont be there. But what chandra babu naidu did nothing what NDA did to andhra nothing @@kkanthabai
నాగేశ్వరావు గారు మీ విశ్లేషణ 100% నిజం
Iam a teacher of ap women voted ysrcp
🎉🎉🎉
టీచర్లు చాలా చోట్ల టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరించారు...
Thanq sooooo much mam to support jagan gaaru he will definitely need teachers to develop education
Sigggu leda niku
0:0
Thank u....
వైసీపీ బీసీలని లాగేసింది, అందుకే టీడీపీ ఓడిపోయింది
BC,SC,ST, Minarity YCP including sachivalaya employees
YCP = 105 -115.
TDP+JSP = 60 -70.
90%SC, 90%Muslim, 65% BC, and 35-40% కాపులు సపొర్ట్ జగన్.
Village ఓటర్లు very strong సపోర్ట్ to జగన్ .
Final గ జగన్ కి 105-115 సీట్స్ వస్తాయి .
Reddy 90%Jagan ke
వైసీపీ 175/175
Deninay picchi mudri povadam antaru sir
Ycp will get 129 only
200 pakka😂😂😂
Oncemore CM JAGAN
మా పేద వాళ్ళకు మంచి చేసేవాడు జగనే❤
Wonderful ఎనాలిసిస్ ....100% correct, just like every day.
Very good analysis sir Nageswar garu
Ap లో ముస్లిం లు కాంగ్రెస్ కి లవడ ఓటు వేస్తారు ,,, మరి జగన్ చూస్తూ ఊరుకుంటారా,,,వారు పూర్తిగా జగన్ వైపు ఉన్నారు,,,వారికి జగన్ ఈసారి 7 సీట్లు ఇచ్చారు,,,అది కూడా గెలిచే సీట్లు,,,Ap is different from Telangana,,, revanth మాట విని Ap లో కాంగ్రెస్ కి వేస్తారా,,,మరి అసద్ భయ్యా ఏమో NDA నీ AP లో ఓడించండి YCP వేయమని చెప్పాడు,,,మాట అనే ముందు CHECK చేసుకో సారు,,,
Jaijagan
Jagan
ApcmYSJAGAN WINWIN
Sir, super chepparu .. vijayawada lo kuda never seen muslim women so early to vote ... 8 ki full ga unnaru ...excitement ga muslim girls matlaadukuntunnaru ...2019 lo 8 ki muslim women chudalaa ... strange
Jaijagan jai jai jagan godbless you jagan
Your analysis about castwise analysis is centpercent accurate.
YCP ki 135 pakka ,no doubt
Pakka CM. CM. CM. J. M. R
Ycp win 151 seats above
పాపం కలలు కంటున్నారు వెన్నుపోటు బాబుకి ఈసారి కుర్చీ వస్తుంది అని,,,,కానీ మహిళలు , వృద్ధులు , వాలంటీర్లు , గ్రమసచివాలయ ఉద్యోగులు , govt. బడుల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు ఉంటారు చూడండి ,,, ఇవన్నీ గంపగుత్తగా YCP కి పడ్డాయి,,,😂😂😂 ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ వదిలేసి,,,ఏవేవో పై పై లెక్కలు వేస్తే ఎలా ,,, ఇంకా నేను జగన్ social engineering positivity లెక్కలో వేయకుండానే ఇన్ని అనుకూలతలు ఉన్నాయి,,,కానీ కానీ మీ graphics కలలు ఇంకెన్నాళ్ళు మరో 20 రోజులు,,,😂😂😂
Jagan anna devudu poor familys ki baga chesadu alanti cm evaro leru no1 cm ma jagan anna
Cbn 14 years yemi abhivruddi chesadu yenni parisramalu stspinchadu
పొలారిజేషన్ అంటారు...అంతేనా..
Jagan ki vote vesamu chala bagachesaru pregant tho unnavallaki
Jai jagan jai jagan jai jagan jai
ysrcpppp 125 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 alredy confirmed 👌👌👌👌👌 even Pawan and lokesh vodipootharu ani high-level survey😝😝😝😝😝😭😭
Ycp will get approximately 129
yes, ladies vote bank jagan ke vundhi
Jai jagan
Excellent analysis Sir 👏
పథకాలు రాని మహిళలు ఎవరికీ వేస్తారు. ఒక పథకం వచ్చి ఒకటి రాని మహిళలు ఎవరికీ వేస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని మహిళలు అందరికి పథకాలు ఇచ్చారా? 210 లక్షల (2.1 కోట్లు ) మహిళలు ap లో ఉన్నారు . అందులో 46లక్షల మందికి అమ్మవడి వచ్చింది. పథకం రాని 164 లక్షల మహిళలలో కనీసం 100లక్షలైనా మాకు రాలేదు, పక్కవాళ్ళకు వచ్చింది అనే కోపం తో ఎవరికీ వోట్ వేస్తారు.
Great Analasis Sir 🎉🎉🎉
అలా అనడానికి వీలు లేదు సార్ ! రిజల్ట్ తోనే క్లారిటీ . పబ్లిక్ లో అవేర్నెస్ తో పాటు పట్టుదల కూడా పెరిగింది . అదే యీ పోలింగ్ కేంద్రాల ప్రభంజనం .
మీరు నిజం చెప్పినారు..on paper హిందు కానీ బయటికీ క్రిస్టియన్..
పచ్చిమందు తాగి ఇంట్లో మగోళ్లు చచ్చిపోతున్నా అధిక ధరలు వసూలు చేస్తున్నా వైసీపీకే ఓటు వేస్తమంటే అది ఆ పార్టీ అద్రుష్టం మన డబ్బులు మనకే బటన్ నొక్కి ఇస్తున్నాడని తెలిస్తే మాత్రం గోవిందా..!
Ysr
Nageswar garu meeru antay chala istam kani meeru inthaga digajari poyaru anti sir
తెలంగాణ లో మహిళా ఓట్ల వల్లే కాంగ్రెస్ గెలిచింది.ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది
Jaijagan jai jai jagan godbless you jagan mohan Reddy garu mere next cm ga pramana sweekaram chestharu surely God givesyou huge victory
జై జగన్ సార్
Maa village pakkaa YCP alaanti Village kutamiki 70% voting padindhi,
జగన్ 🌹🌹🌹🌹🌹🌹🌹
Super. Analasis. Sir. Ycp. 125
CM JAGAN
Keeping aside primary issues, these fellows doing their useless discussion
Doctor garu chest scanning report okariki ivvalichindi vere vallki icharu
Profe & 99 have tried hard to take the incumbent fotrward into power again. Because of the adverse governance, ap voters became professors. Experience teaches many lessons. Hence voters took their own stand for the first time in AP without any body's influence.
Ycp will get 117 mla's
వారి ఫ్రొఫెసర్గ నువ్వు మరో venuswamy గానీ లెక్క అయినవు
Adey sarey mari..... May 10 jvd cheyutha veyalisina amount vestam annaru ga mari epudu ellection iyendhi ga epudu veyraa marii
Three deciding factors. Women voters are trn pc higher than men. Rural voters r 75%. Alliance pushed at least 75 pc voters the other way. Social re engineering is sone thing every party eill emulate in coming years.
Kutami ki 130+ vasthaayi
Jagan Anna cm next jagan anna
YCP will get 120+ seats
Jagan pension 3000 anadam YCP vodipovadaniki Karanam CBN 4000 anadam tho 90% pensioners vrudhulu vrudha mahilalu KUTAMI ki vesaru ,
Jgn 175|175=1
Urban Manila voted for NDA Khatami this time
It seems free schemes of government hopefully dominating god has to save
Mahila intlo kuda unemploy kuda untaru ela vestaru votes
Nobody is an analyst.people are waiting their time. Analysis are making their money
An MLA and their gundas rowdy batch attacked a voter in Tenali. So everyone knows about the harassed politics in Andhra. If again Jagan came to power, rest in peace for their brains and families.
RIP YSRCP.
క్రైస్తవులు అనలేక బ్రిటిష్ వాళ్ళు అంటావురా
Frofesar sar. Leades ku pappulu vesamu vote vesaru anukotunnaru
Power bil
Bu charges.
Gas bils
Candranna beema
Polavaram
Rajadhni
Lons bc sc st
Anna canteen.
On paper Hindu, bayata ✝️......final ga dongalu antav...
nageswar neku yenta analysis knowledge vundo june 4th telustundi...a roju nundi nevu analysist ga vuntavo vundao teluchuko
Chilaka josyoudu
First miru clarity leni answer esunaru miku election midha avagahana ledhu
Aaaa edu duri chusadu
Land titling act valla 90% raithulu valla families kutamiki vesaru , Nageswarao garu Mee analysis thappu, andhuke villages lo bareegaa voting jarigindhi, jagan ki vesindhi SC lu lo maala 80%, madhiga 60% , muslims 60% vesaru .Bc. Lu , kaapu lu Brahmins, vysyas, velama, Kshatriya, andharu kutami ke vesaru,
Chaduvu kune pillalu unde parents thinking.
Iche --3000 rs kanna maa pillalu ku job vasthe. 5 years iche free bees oka month lo vasthaye ane lekka lo unnaru bro
Silent mode lo anna ki bokka pettaru
జలగ చీ ఫ్ లిక్కర్ డబ్బు వీడీకి ఎక్కువ ఇచ్ఛేడూ
Guruvu gaaru oka reservation vaallu jagan vipu vunnaru, mahilalu meru reservation wise split ayyaru
పతకము లేదు పాపిష్టిలేదు శాంతి భద్రతలు, ప్రభుత్వ ప్రతినిధులు సైకొలు లాగా ప్రవర్తిస్తే ఆ ప్రభుత్వం సంకనాకి పోతారు
Yes andhuke 2019 results vachindhi
Mari ippudu chudali
Nagasyvrao.mahilalu.neku.shppara
NDA kutami 101 ycp 74
JSP 11 bjp 5
ఒరేయ్ ముండమోపి....NDA కూటమి లోనే JSP;BJP వున్నాయి
తెదేపా గతంలో 2019 ఎన్నికల్లో గెలిచిన అసెంబ్లీ స్థానాల్లో కంటే ఈసారి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో... చాలా ఎక్కువ ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించడం పక్కా... అదే సమయంలో... గతంతో పోలిస్తే... ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... వైసీపీ గణనీయంగా చాలా స్థానాలను కోల్పోవడం జరుగుతుంది... ఈసారి ఎవరు అధికారంలోకి వచ్చినా... అది స్వల్పమైన ఎమ్మెల్యేల మెజారిటీతో మాత్రమే సంభవిస్తుంది. ఒకవేళ ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన పక్షంలో... వైకాపా నుంచి గెలుపొందిన శాసనసభ్యుల్లో చాలామంది... తెదేపాలోకి దూకడం పక్కా.
కొనుగోలు లో చంద్రబాబు సిద్ధహస్తుడు అందులో కొత్త ఏమి ఉండదు.
Yerragadda pakkana undi kada
Good velli join aipo mari. Lepothe june 4th ki TDP vallatho nek admission dorkakapovachu 😂😂😂
Adavallu valla emtlo bartha pillalu etu vaipu veyyamante ate vestharu, edhi 90% villages lo jaruguthundhi, anthe kanee own decision theesukoru, Mee analysis thappu,
గ్రేట్ అనాలసిస్
Veedini channels enduku entertain chestraru
Ee Telangana Analist s andaru CBN meeda yedustaru
Nv nerku thaginatlu cheppukuntunnaru
Family అంతా ఒకవైపు ఉంటారు men, women కాదు
మీ అంచనా తప్పు
BJP పై వ్యతిరేకత మీ సర్వే లో కనిపిస్తుంది
😂😂😂
Paid analyst
AP lo 🐏🐑 antav..
Pedavaru abhivruddi kaadu kurchobetti thinipisthadu, vallani kuda roudiluga maratharu…. Kurchuni thinte yemouthadi mari
మేత అవి