శరణం అయ్యప్ప Ayyappa Song 2024 | TanuSree_KDS | Aeindri Productions | Ayyappa Devotional Song

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ •

  • @karthika1603
    @karthika1603 4 дні тому +12

    అందరికి నమస్కారం. 🙏 ఈ పాటకి అందరు చాల మంచి response ఇచ్చారు .Thank you so much,everyone for listening to this song.❤🥰 Sharanam Ayyappa.🙏
    -Karthika Jadhav ♡

  • @sherisaikumar7047
    @sherisaikumar7047 Місяць тому +191

    పల్లవి :-
    నీవే నా తల్లిగా నీవే నా తండ్రిగా
    తోడై నను నడిపించు మణికంఠ..
    కష్టాలే తరిమిన కన్నీరే ముంచినా
    నీవే నాకు దిక్కు కదా అయ్యప్ప...
    మందర కుసుమార్చితాయ
    మహాబలాయ మహోత్సాయ
    మహా పాప వినాశాయ మణికంఠ..
    కవినామ దీపాయ
    కస్తూరి తిలకాయ
    కరుణా సముద్రాయ అయ్యప్ప..
    చరణం :- 1
    జడల సాంబ మోహినాంభ
    జతగ కలవగా.. శాస్త అవతరించే అవని నందు
    అయ్య స్వామిగా అయ్యప్ప స్వామిగా..
    ||శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప||
    శరణు ఘోష స్మరణ చేసి
    శరణు వేడగా.. స్వామి అభయమిచ్చు విజయముకై
    విజయలక్ష్మిగా శ్రీ విష్ణుమూర్తిగా..
    ||శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప||
    నీ రూపం ఆ తేజం నాయనంనదం స్వామి వర్ణనాతితం
    తొలుగునంట పాపములే నిన్ను చూడగా నీ కొండ చేరగా...
    మందర కుసుమార్చితాయ
    మహాబలాయ మహోత్సాయ
    మహా పాప వినాశాయ మణికంఠ..
    కవినామ దీపాయ
    కస్తూరి తిలకాయ
    కరుణా సముద్రాయ అయ్యప్ప..
    చరణం :- 2
    కర్మ ప్రాప్తి కరుగునంట
    నిన్ను కొలువగా... ఇక పుణ్యఫలము కలుగునుంట
    పూజ చేయగా నీ పూజ చేయగా
    ||శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప||
    ఎదలో ఎన్ని బాధలున్న
    తిరిగి వెళ్ళవా..తండ్రిని తలుచుకుంటే తనివి తీర
    సదశాంతమే తరుగు భారమే..
    ||శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప||
    కైలాసం వైకుంఠం కలగలిసిన క్షేత్రం ఇదిగో శబరీ శిఖరం
    భక్తజనము ముక్తి పొందే జ్యోతి చూడగా నీ మెట్టు తాకగా..
    మందర కుసుమార్చితాయ
    మహాబలాయ మహోత్సాయ
    మహా పాప వినాశాయ మణికంఠ..
    కవినామ దీపాయ
    కస్తూరి తిలకాయ
    కరుణా సముద్రాయ అయ్యప్ప.
    LYRICS
    SAI KUMAR SHERI ( AEINDRI PRODUCTIONS )
    7036776558.

  • @lingarajujakkula2422
    @lingarajujakkula2422 Місяць тому +6

    Wow , vinadaniki vinasompuga antha bagundho ...😊❤ Swami ye sharanam ayyappa 🙏

  • @SiddhardhaDevarakonda
    @SiddhardhaDevarakonda Місяць тому +6

    స్వామియే శరణం అయ్యప్ప🙏👌👌👌❤👏👏👏super song

  • @SHIVA-MANI-VIOGS-04
    @SHIVA-MANI-VIOGS-04 Місяць тому +5

    శ్రీ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఆ స్వామి ఇలాంటి ఎన్నో శక్తులు నీకు ఇవ్వాలని అయ్యప్ప స్వామి కోరుకుంటున్నాం నీ వాయిస్ బాగా ఉన్నది నీలాంటి సాంగ్స్ ఎన్ని ఉన్నా అది వినాలనిపిస్తుంది సూపర్ సూపర్ చిట్టి తల్లికి వేలవేల దండాలు

  • @Upendra_gandi
    @Upendra_gandi Місяць тому +5

    "Soulful rendition" స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏

  • @karthikgoud1125
    @karthikgoud1125 Місяць тому +7

    చాల అందంగా పాడారు.వాయిస్ చాల బాగుంది.సూపర్ సాంగ్🎉
    అయ్యప్ప ఆశీషులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్న.

  • @Inspiringwinners918
    @Inspiringwinners918 Місяць тому +7

    Congratulations and blessings to sai, santhosh, karthika, tanusree❤💐💐

  • @santoshkumarmeesala5012
    @santoshkumarmeesala5012 Місяць тому +5

    నేను నమ్మిన.... నమ్ముకున్న దేవుడు..... శివకేశవుల తనయుడు శ్రీ మణి కంఠుడు
    స్వామియే శరణమయ్యప్ప....

  • @panthammadhusudan1412
    @panthammadhusudan1412 Місяць тому +6

    ఈ ఇయర్ నీకు రాసి పెట్టీ ఉంది.... Kirak వుంది సింగర్ వాయిస్.... Lyrics ❤..

  • @smsshivacreations671
    @smsshivacreations671 8 днів тому +6

    ఆ వాయిస్ లొ ఏముందో కానీ సాంగ్ విన్న కొద్దీ వినాలని పిస్తుంది 🙏🙏🙏🙏🙏

  • @khammamtunes_202
    @khammamtunes_202 12 днів тому +3

    స్వామియే శరణమయ్యప్ప ..... సాంగ్ చాలా బాగుంది అమ్మ తల్లి.. స్వామియే శరణమయ్యప్ప..

  • @MRRMUSICWORLD
    @MRRMUSICWORLD Місяць тому +5

    Very good chalabagav inka manchi manchi paatalu paadali nuvvu singer vi avvalani deevisthunnanu God bless you karthika

  • @santhugoud5
    @santhugoud5 Місяць тому +8

    Super song padinavari voice super all the best Swamiye sharanam ayyappa 🙏🏻🙏🏻🙏🏻

  • @sanghavinalla8003
    @sanghavinalla8003 Місяць тому +4

    Swamiye sharanam ayyappa
    Sure santhosh nice lyrics

  • @balakrishnayedu7047
    @balakrishnayedu7047 Місяць тому +10

    స్వామియే శరణం అయ్యప్ప సూపర్ సాంగ్ . చాలా బాగా చేసావు చిన్నారి.👍👌🥀🌹💐

  • @omkarchette
    @omkarchette 15 днів тому +5

    Super allthe best

  • @sakesuresh5592
    @sakesuresh5592 Місяць тому +10

    చిన్న స్వామీ పాటకోసమే పుట్టినట్టు నటించడం అద్భుతం..... సూపర్ లిరిక్స్

  • @RammohanB-lr6go
    @RammohanB-lr6go Місяць тому +5

    Dop work chaala baagundi 👌

  • @Prasanna-Kumar-Srinivasan
    @Prasanna-Kumar-Srinivasan Місяць тому +5

    Ayyappa Swamy🙏🙏🙏
    Nice Devotional song 💯

  • @sathishchakradhar3060
    @sathishchakradhar3060 Місяць тому +7

    Super anna Raju Budiga anna❤all the best for future projects ❤🎉🎉🎉

  • @Parvathareddy
    @Parvathareddy Місяць тому +3

    Excellent singing dear Karthika. Good composition and Lord Ayyappa bless you all.
    Ajithram & 👪
    Nellore

  • @vinnu0606
    @vinnu0606 14 днів тому +5

    Nice song
    Om Sri Swamiye Sharanam Ayyappa 🙏 🙏

  • @vijaykumardasarapu9246
    @vijaykumardasarapu9246 Місяць тому +7

    Super.... All the best🎉

  • @lathaanupoju1284
    @lathaanupoju1284 Місяць тому +4

    Great picturisation, direction, editing, and overall song...
    Superb ❤❤
    All the best team

  • @ambalashankar5806
    @ambalashankar5806 13 днів тому +4

    తనుశ్రీ అయ్యప్ప సాంగ్ ఇంత గొప్పగా పాడినతల్లి నీకు వందనాలు

  • @nplprasad3248
    @nplprasad3248 Місяць тому +5

    చాల చాల బాగుందే ఈపాట స్వామి ఈ శరణం అయ్యప్ప 🙏🙏

  • @gugulothuupendar5709
    @gugulothuupendar5709 Місяць тому +6

    కెమెరామెన్ నైస్ వర్క్ సూపర్ సాంగ్ యాక్టింగ్ వేరే లెవెల్ ఆల్వేస్ గుడ్🕉️👊🙏💐

  • @rajutekumatla1909
    @rajutekumatla1909 Місяць тому +4

    ని నవ్వు మణికంఠ లాగా స్వచ్చంగా ఉంది
    నీకు ఆ అయ్యప్ప కృప ఉండాలి తల్లి

  • @bannisekhar7905
    @bannisekhar7905 Місяць тому +4

    Super , DOP work good 👍 lyrics and composition nice... Direction also good ... 🎉🎉

  • @tungalasushmalahari4146
    @tungalasushmalahari4146 Місяць тому +3

    Swamyee saranam ayappa... Next level song.... DOP super charan anna 🥰

  • @liger1670
    @liger1670 Місяць тому +4

    Keep going on and we will keep supporting you..... ❤👏

  • @varun_vicky
    @varun_vicky Місяць тому +4

    Swami ye Sharanam ayyappaa❤ song chala bagundi voice goosebumps 🔥

  • @MTCHARYA
    @MTCHARYA Місяць тому +13

    అద్భుతంగా పాడారు పిల్లలు. మీరు మంచి సంగీత కళాకారులు గా పేరు ప్రతిష్టలు సంపాదించాలి.

  • @Educat7799
    @Educat7799 Місяць тому +5

    స్వామియే శరణం అయ్యప్పా.. ఆ బాల స్వాములకు మీ ఆశీస్సులు అందించు స్వామి.. 🌺🌺🌺🥭🥭🥭🙏🙏🙏....

  • @Ummgani.sandhyaSandhya
    @Ummgani.sandhyaSandhya Місяць тому +3

    🙏స్వామియే శరణమయ్యప్ప 💐 పాట పాడిన వారికి శతకోటి వందనాలు అయ్యప్ప ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప 🙏💐

  • @nishanthpatel9135
    @nishanthpatel9135 Місяць тому +5

    Super song bro and all the best for your future 💘

  • @mr_gani_.46
    @mr_gani_.46 Місяць тому +5

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా ఈ మాలికాపురం పై మీ ఆశీస్సులు అప్పుడు ఉండల్లి మణికంఠ❤

  • @mudavathlalsingh2256
    @mudavathlalsingh2256 Місяць тому +5

    సూపర్ పాట స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏

  • @govardhanchintu7377
    @govardhanchintu7377 Місяць тому +3

    Superb song mantha Swamy

  • @KDS-Saikrishna_Danceholic
    @KDS-Saikrishna_Danceholic Місяць тому +4

    ❤️❤️👌👌

  • @azmeerlaxmanazmeerlaxman6378
    @azmeerlaxmanazmeerlaxman6378 Місяць тому +3

    Superb swamy saranam Ayyapa

  • @NISHAL6666
    @NISHAL6666 18 днів тому +3

    Outstanding performance sister for this nice song
    Incredible ayyappa song❤️❤️❤️❤️⚡⚡💝💝🔱💖💖

  • @polikivenkatesh1099
    @polikivenkatesh1099 Місяць тому +3

    Super chalabagundi swamy song god bless you

  • @shivasai01
    @shivasai01 Місяць тому +3

    Superb song on ayyappa swamy ❤❤

  • @srisailamsailam111
    @srisailamsailam111 Місяць тому +5

    Excellent

  • @pvposters2237
    @pvposters2237 Місяць тому +3

    Manchi voice swamye sharanam ayyappa 🙏🏻🕉

  • @cinematiccreationsarts
    @cinematiccreationsarts Місяць тому +4

    Swami Sharanam MALLIKAPURAM Manchiga Chaysaru Vido Song And Mallikapuram Song Kuda Manchiga Padinaru Swami. Swami Sharanam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @r.raviravi1483
    @r.raviravi1483 Місяць тому +3

    స్వామి ఏ శరం సూపర్ మాలికాపురం మాత 🌹🌹🌹🌹🌹🙏

  • @yakubpasha427
    @yakubpasha427 Місяць тому +5

    Superb song 🎉

  • @chandrakanthchoudari5218
    @chandrakanthchoudari5218 24 дні тому +3

    పాట విన్నంత సేపు ఎంతో ప్రశాంతంగా ఉంది... స్వామియే శరణం అయ్యప్ప 🙏

  • @MokshaCollections-g7f
    @MokshaCollections-g7f Місяць тому +5

    Swamiye sharanam ayyappa🙏🙏🙏

  • @rajunaik7682
    @rajunaik7682 Місяць тому +4

    No 1 Song ❤ Blockbuster🎉

  • @chinnirock6695
    @chinnirock6695 Місяць тому +3

    Nice lyrics and కొరియోగ్రఫీ super ❤❤❤

  • @Sairam56789
    @Sairam56789 Місяць тому +3

    Chelli Matha superb ❤❤

  • @KolajeevithaJeevitha
    @KolajeevithaJeevitha Місяць тому +4

    Superb❤

  • @MusiniYashwanth
    @MusiniYashwanth Місяць тому +3

    All the best drlg Nice Lyrics & Video 🔥❤️

  • @ashoksono8133
    @ashoksono8133 Місяць тому +3

    స్వామి శరణం సాంగ్ చాలా బాగుంది ఈ సాంగ్ లో కనిపిస్తున్న అయ్యప్ప టెంపుల్ తెలంగాణ శబరిమలై ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే కోదాడకు సమీపంలో అనంతగిరి అనే గ్రామంలో కొండపై శబరిమలై లాగా పదిని తాంబడి తో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది ఈ గుడి చాలా బాగుంటుంది ఒకసారి దర్శించుకోండి స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @kveera7663
    @kveera7663 4 дні тому +3

    శరణం అయ్యప్ప స్వామి 🙏🙏🙏🙏 నా కోరిక తీర్చు స్వామి ఈ రోజు నైట్ కు మంచి శుభవార్త రావాలి స్వామి 🙏🙏🙏🙏

    • @Aiusers-z1t
      @Aiusers-z1t 3 дні тому

      Vasthundhi ayyappa devanalu untai andi

  • @rockmahesh5748
    @rockmahesh5748 Місяць тому +5

    Sree swamiye sharanam ayyappa 🚩

  • @LavudyaSureshchowhan
    @LavudyaSureshchowhan Місяць тому +6

    చాలా మంచి సాంగ్ మాత నేను కన్నె స్వామీ సురేష్ మాల ధారణ

  • @Deepika-m1x
    @Deepika-m1x Місяць тому +4

    Super ❤

  • @ayyappaswamy1987
    @ayyappaswamy1987 Місяць тому +4

    Nice lyrics Samay shranam ayyappa

  • @nareshboda739
    @nareshboda739 19 днів тому +2

    Chala bagundhi song❤
    Sharanam ayyappa swamy🙏🙏

  • @nallaravinderreddynalla5055
    @nallaravinderreddynalla5055 14 днів тому +3

    Ayyappa thandri e lokanni challaga chudu thandri dhaya chesi gunde potlu aneka rogalu rakunda chudu thandri andherini challaga 😢😢😢❤🙏🙏🙏🙏

  • @JOSH_SHETTY
    @JOSH_SHETTY Місяць тому +3

    Ayyapa swamy bhaktulaku punakaalu👌🏻

  • @rameshsagar9460
    @rameshsagar9460 Місяць тому +6

    Rojuku enni sarlu inna utta malli inalanipinche patta super thalli

  • @kalladasiddeswararao5874
    @kalladasiddeswararao5874 Місяць тому +6

    Swamiye Sharanam Ayyappa 🙏

  • @reddaboinarudri
    @reddaboinarudri Місяць тому +5

    స్వామియే శరణం అయ్యప్ప 🙏q

  • @RammohanB-lr6go
    @RammohanB-lr6go Місяць тому +4

    Jai sanathana Jai ayyappa❤

  • @pvposters2237
    @pvposters2237 Місяць тому +5

    Swamye sharanam ayyappa

  • @durganadem8697
    @durganadem8697 Місяць тому +3

    swami saram ayyappa song chala bagundi maindi lo unchi povadam inka inka vinali ani pisthundhi

  • @NAYAKTECHOFFICIAL
    @NAYAKTECHOFFICIAL Місяць тому +4

    Super 👍

  • @senani_follower_kalyan
    @senani_follower_kalyan Місяць тому +3

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gyamathanadabudiyabapu8893
    @gyamathanadabudiyabapu8893 Місяць тому +5

    Sai swami super verey level song👍

  • @vallurusrinivasreddy8670
    @vallurusrinivasreddy8670 Місяць тому +3

    Super song swamiye saranam ayyappa 🙏🙏🙏

  • @SukanyaSheramshetty
    @SukanyaSheramshetty 18 днів тому +3

    Superb

  • @rajunaik7682
    @rajunaik7682 Місяць тому +5

    Na life the best song Ayyappa Swamy 🙏song🙇🏻

  • @jirrarenuka4765
    @jirrarenuka4765 15 днів тому +5

    Jai jai swamy a Ayyappa

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 Місяць тому +4

    Super and nice song nice music and nice lyrics OMSRI SWAMIYE SARANAM AYYAPPA ❤ 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹 💐

  • @LuckyLucky-py5un
    @LuckyLucky-py5un 13 днів тому +3

    Superb ❤❤❤❤❤❤❤

  • @durgapurajesh3226
    @durgapurajesh3226 9 днів тому +2

    Swamiye saram ayyappa thalli....May god bless you

  • @kasasrikanth9828
    @kasasrikanth9828 Місяць тому +4

    Super song babai

  • @Trishayadav-w8z
    @Trishayadav-w8z Місяць тому +3

    Om sri swamy ye Sharanam ayyappa 🙏🏻❤️🙇🏻‍♀️🥺

  • @PavanKalyan-od5ej
    @PavanKalyan-od5ej Місяць тому +4

    SARANAM AYYAPPA 🌷😌

  • @ramakrishnareddy6019
    @ramakrishnareddy6019 Місяць тому +3

    swamy e song enni sarlu vinna malli malli vinali anipsthundhi

  • @VasuE-d1i
    @VasuE-d1i Місяць тому +5

    ఓం స్వామియే శరణం అయ్యప్ప

  • @KASTURIMADHU-hy7dy
    @KASTURIMADHU-hy7dy Місяць тому +5

    శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @sandeepallenki2387
    @sandeepallenki2387 Місяць тому +5

    Super song auper video composing super swamiye saranam ayyappa

  • @seelamroopa8977
    @seelamroopa8977 Місяць тому +4

    Karuna samudrudi karuna yellavelala neeyandu vuntundi naanna🙌🙌🙌🙌🙌💐💐💐

  • @pulimaduguboys8402
    @pulimaduguboys8402 Місяць тому +3

    What a song...mantra mugdha manoharam..

  • @addagurivenkateshguptha781
    @addagurivenkateshguptha781 Місяць тому +4

    Om sri swamiye saranam Ayyappa

  • @bommishettibhavani
    @bommishettibhavani Місяць тому +4

    Love Ayyappa...❤❤❤❤

  • @aravindmaharaj4012
    @aravindmaharaj4012 Місяць тому +4

    ఏదో తెలియని ప్రశాంతత ఉంది ఈ పాట లో 🥹🙏

  • @jiyanandanabandla3023
    @jiyanandanabandla3023 Місяць тому +3

    Swami sharanam matha.... swamiye sharanam ayyappa....🙏

  • @Prasannagoud_1321
    @Prasannagoud_1321 Місяць тому +3

    Heartfelt Vocals.❤
    Repeat mode Activated.🎶 🎵
    All the best for ur bright future 🎉🎉🎉

  • @SrikaknthNeeli
    @SrikaknthNeeli Місяць тому +4

    Super thanusri

  • @SrinivasuBolloju
    @SrinivasuBolloju Місяць тому +4

    ❤నైస్

  • @gurlapallavi8286
    @gurlapallavi8286 18 днів тому +3

    What a voice you have super 👌 👍 ❤ 😊 miracle 👏 ❤❤❤super karthika jadhav❤🎉

  • @venkeykaranam4206
    @venkeykaranam4206 Місяць тому +8

    Chitti ayyappa 🙏🖤🙇