నీ పాదాలకి శతకోటి వందనాలు గద్దర్ అన్న మీ రాతలు మీ గాత్రo వర్ణానతీతం .. ఇది పాట కాదు విప్లవ జ్వాల 💥 ఈ పాట విన్న ప్రతిసారి నా రక్తం మరుగుతుంది ,కులహంకారులకు మాదిగలంటే ఎప్పటికి ఉచ్చే 🤙 వంకరగా ఉన్న చెప్పును గూటం తో కొట్టి నిటారుగా చేయడము వచ్చు నా మాదిగ జాతి జోలికి వస్తే మీ గుండెల మీద ఆ గూటం తో కొట్టడము వచ్చు ☝️ జై భీమ్✊🏾 జై మాదిగ 💪 జోహార్ గద్దర్ అన్న🙏🏽🙏🏽🙏🏽😢
Andaram okatenaa bro , nenu oka sc next 1yr year lo govt job kodatha , lekapothey private lo naku 1lakh varaku vasthay, mee mail id ivvandi job vachaka 1st meekey msg chestha mee dantlo oka pillani naku istharaa...meeru christians kadaa mee dantlo kulaniko church enduku undi , andaru avva adaamu ki puttina meeru mee christians loney oka caste pillani inko caste vallaki ivvaru thelsaa
అన్న ముందుగా మీ పాదాలకు వందనం. అన్న మీ జీవితం పోరాటాలకు అంకితం. మీ జీవితం పేదలకు అండ. మీ జీవితం విప్లవలకు బాట. మీ జీవితం తుపాకీ గుండ్లకే భయం. మీ జీవితం భవితరాలకు ఆదర్శం. మీ జీవితం ఒక ముళ్లపోదా, మీ జీవితం ఒక చిగురుటాకు. మీ జీవితం ఒక పెద్ద పర్వతం. మీ జీవితం ఒక పిరంగి గుండు. మీ జీవితం వారినించలేనిది. మీరు చేసిన పోరాటం భవితరాల భవిష్యత్. అన్న అందుకే మీరు పేదలకు గుండెలో దేవుడు. ఇంకా మీ గురించి ఎంత చేపిన తక్కువే. జై గద్దర్. జై భీమ్ జై మాదిగ.
నీ పాదాలకి శతకోటి వందనాలు గద్దర్ అన్న మీ రాతలు మీ గాత్రo వర్ణానతీతం ..
ఇది పాట కాదు విప్లవ జ్వాల 💥
ఈ పాట విన్న ప్రతిసారి నా రక్తం మరుగుతుంది ,కులహంకారులకు మాదిగలంటే ఎప్పటికి ఉచ్చే 🤙 వంకరగా ఉన్న చెప్పును గూటం తో కొట్టి నిటారుగా చేయడము వచ్చు నా మాదిగ జాతి జోలికి వస్తే మీ గుండెల మీద ఆ గూటం తో కొట్టడము వచ్చు ☝️
జై భీమ్✊🏾
జై మాదిగ 💪
జోహార్ గద్దర్ అన్న🙏🏽🙏🏽🙏🏽😢
మాదిగలు అప్పుడే కాదు ఇప్పుదు ఎప్పటికైనా పులులే జై భీమ్ జై భారత్
Dhammunna maataaaaa anna
దళితులు ఎప్పుడు పులులే కానీ ఐక్యత లేక బానిసలుగా మారుతున్నారు
తరం మారింది అందరు సమానమే నేను ఒక కాపు మన అందరి రక్తం ఒకటే.
తరం మారింది కని దళితుల తల రాత ఇంకా మారలేదు (మారుమూల పల్లెల్లో)
ఎక్కడ మారింది అన్న కులం తక్కువ అని నన్ను అందరూ ఎలా చూస్తారో ఇంకా సమాజం చెప్తూనే ఉంది
దలితులలో ఎవరు పుట్టాలనుకుంటారు అనిన గడిదకొడుకును ఏచెప్పుతొ కొటలిమరి
సామ్రాజ్య వాదుల గుండెల్లో ఇంకా కులం కల కలలాడుతుంది...
Andaram okatenaa bro , nenu oka sc next 1yr year lo govt job kodatha , lekapothey private lo naku 1lakh varaku vasthay, mee mail id ivvandi job vachaka 1st meekey msg chestha mee dantlo oka pillani naku istharaa...meeru christians kadaa mee dantlo kulaniko church enduku undi , andaru avva adaamu ki puttina meeru mee christians loney oka caste pillani inko caste vallaki ivvaru thelsaa
జై మాదిగ జై మాల
❤
దళితులం మాత్రమే కాదు ,దళిత బహుజన సమాజం అంత ఒకటే....,ఇందులో మాల,మాదిగ,సాకలి, మంగలి కులాలు లేకుండా మన కొట్లాడినప్పుడే రాజ్యాధికారం సాధ్యం💪💪
అన్న ముందుగా మీ పాదాలకు వందనం. అన్న మీ జీవితం పోరాటాలకు అంకితం. మీ జీవితం పేదలకు అండ. మీ జీవితం విప్లవలకు బాట. మీ జీవితం తుపాకీ గుండ్లకే భయం. మీ జీవితం భవితరాలకు ఆదర్శం. మీ జీవితం ఒక ముళ్లపోదా, మీ జీవితం ఒక చిగురుటాకు. మీ జీవితం ఒక పెద్ద పర్వతం. మీ జీవితం ఒక పిరంగి గుండు. మీ జీవితం వారినించలేనిది. మీరు చేసిన పోరాటం భవితరాల భవిష్యత్. అన్న అందుకే మీరు పేదలకు గుండెలో దేవుడు. ఇంకా మీ గురించి ఎంత చేపిన తక్కువే. జై గద్దర్. జై భీమ్ జై మాదిగ.
The Legend Ambedkar 🙏 Jai Swaero 🤝👑✊🤝🤝🤝🤝
Dalitha pululammaa !
Arey Karamchedu bhooswaamula meedaa kalabadi nilabadi poru chésina
Dalitha Pululamma
Arey Karamchedu bhooswaamula meedaa kalabadi nilabadi poru chésina
Dalitha Pululamma
Karamchedulo kaladoka palle
Palle peru raa Maadiga palle - Palle peru raa Maadiga palle
Maala Saaheb Boya Vadderaku
Maadiga palle thalli laantidi - Maadiga palle thalli laantidi
Saranu korina satruvu nainaa
Karunatho choose pedala palle - Karunatho choose pedala palle
Maadiga palle peru vinte raa
Kamma doralake kaallu vanuku raa - Kamma doralake kaallu vanuku raa
Barisaletthi mari pandemaadithe, ha!
Oori doralake uchha badatadi ! …(Dalitha)
Arey koti baadhalalo munigi thelinaa
Aadina maataku atu itu gaaru - Aadina maataku atu itu gaaru
Voddila meedaa voddilu katti
Naddi virigina neethi manthulu - Naddi virigina neethi manthulu
Karmaa raathaa Kraistava mathamani
Pongipoyina kashta jeevulu - Pongipoyina kashta jeevulu
Mattilo mattai mannulo mannai
Pandinchina prathi vadla ginjanu - Pandinchina prathi vadla ginjanu
Balisina dorala gariselu nimpi, ha!
Pasthulu pande kashta jeevulu …(Dalitha)
Tharaala nundi yugaala nundi
Bhoomini nammi bathikinollu raa - Bhoomini nammi bathikinollu raa
Semata inkanii sénu ledu raa
Netthurantanii itthu ledu raa - Netthurinkanii itthu ledu raa
Patthi selaku praanam vaalle
Molise mokkaku yeruvulu vaalle - Molise mokkaku yeruvulu vaalle
Kaamaandhulaku Kamma doralaku, ha!
Kadupulo molisina katthulu vaalle …(Dalitha)
Arey Kaaluva kinda vela yekaramulu
Kamma dorathanam kaalla kinda raa - Kamma dorathanam kaalla kinda raa
Manthrula kanthrula ceiling vachhina
Centu bhoomi ché jaaraledu raa - Centu bhoomi ché jaaraledu raa
Pogaaku remmalu pogaru benchinayi
Patthi sélu mari netthikekkinai - Patthi sélu mari netthikekkinai
Vaddi ki vaddi Cinema rangam
Varaala varsham naraalakekke - Varaala varsham naraalakekke
Kamma dorathanam kaadani ante
Kaaluvaloné sevam dhelu raa - Kaaluvaloné sevam dhelu raa
Atti doralaku pakkala ballem, ha!
Maadiga palle Dalitha pululu raa …(Dalitha)
Arey koti baadhalalo munigi thelinaa
Aadina maataku atu itu gaaru - Aadina maataku atu itu gaaru
Kode laanti mari kurra vaallu raa
Saamu nerchinaru saduvu nerchinaru - Saamu nerchinaru saduvu nerchinaru
Arey orey ani yevadannante
Maata sakkagaa raaniyyantaru - Maata sakkagaa raaniyyantaru
Unna battalu thellaguthukkoni
Malle puvvulaa palleluntaru - Malle puvvulaa palleluntaru
Aasthulu paasthulu lekunnaa maa -
kaathma gouravam undantaaru - Aathma gouravam undantaaru
Kursila gursuni kaafi taagithe
Unna vaallaké kadupu manta raa - Unna vaallaké kadupu manta raa
Yevadabba sommu mem thintaledu raa!
Maa sommu maa ishtamantaru …(Dalitha)
Arey Maadiga palleku gundé kaaya raa
Pédala biddaa Duddu vandanam - Pédala biddaa Duddu vandanam
Kaase mosukoni katte pattithe
Katthulu vanikii nela raalu raa - Katthulu vanikii nela raalu raa
Chenguna dooki saamu jesthené
Bhoothallé mari daddharillu raa - Bhoothallé mari daddharillu raa
Yelatha baddha ne chethi kandithe
Veyi mandine yedurukontadu - Veyi mandine yedurukontadu
Dharma yuddhamu thappa yennadu
Duddu pattale dunku laadale - Duddu pattale dunku laadale
Duddu vandanam peru vinte raa
Dopidi gaallaki dagulu pattu raa - Dopidi gaallaki dagulu puttu raa
Mosagaalluu bariselu dinchithe
Netthuru varadalo kalabadi porina - Netthuru varadalo kalabadi porina
Yerupu rangulo merupu rangu raa …(Dalitha)
Palle veerudu Duddu Rameshu - Palle veerudu Duddu Rameshu
Maadiga palleku manta thagilenani
Polaala nundi palleku vachhe - Polaala nundi palleku vachhe
Aayudhamichhi randira koduka
Anthu jooputha aataadisthani - Anthu jooputha aataadisthani
Piriki pandalu narukutha vunte, ha!
Yegiri doragaadi gundela thannina …(Dalitha)
Veera vanithalaku veera vanithalu
Pallela puttina Dalitha thallulu - Pallela puttina Dalitha thallulu
Pandlu phalaalatho yentodosthe
Vala vesindru nila deesindru - Vala vesindru nila deesindru
Nee vallu nee daggara vaallu
Pandlu phalaalu thinéti vaallu - Pandlu phalaalu thinéti vaallu
Pandlu phalaalu neyyini jurri
Paduchu pillalanu choose vaallu - Paduchu pillalanu choose vaallu
Ganjilo uppuku pidikedu netthuru
Ammukuné maakenduku pandlu - Ammukuné maakenduku pandlu
NT Rama Rao batthaayi pandlanu, ha!
Yegiri thannina veera vanithalu …(Dalitha)
Adigo choodu Aadilabaadu
Karim nagarulo kashta jeevulu - Karim nagarulo kashta jeevulu
Adigo choodu Aadilabaadu
Karim nagarulo kashta jeevulu - Karim nagarulo kashta jeevulu
Bhoomi kosamu bhukthi kosamu
Baaku letthinaru barise letthinaru - Baaku letthinaru barise letthinaru
Dalitha jeevula vimukthi poru, ha!
Saayudha porutho mudipadi vundi …(Dalitha)
- Gaddar wrote this song after the Karamchedu massacre, narrating the situation.
JaiBhim Jai Swaero JaiSavitri
Really great lyrics..
Jai Bheem 🔥
🌟🌟....tq Soumya garu
Thank you sister for the complete lyrics..............
👏👏
జోహార్లు గద్దర్ సర్❤❤✊✊✊🙏🙏🙏
దళిత పులులమ్మ....
కారంచేడు భూస్వాములమీద కలబడి నిలబడి పోరుచేసిన దలిత పులులమ్మా...
కారంచేడులో కలదొకపల్లే పల్లె పేరు రా మాదిగ పల్లె
మాలసాయబ్,బోయ, వద్దేరలకు మాదిగ పల్లె తల్లిలాంటిది శరత్ కోరిన శత్రువునైన కరుణతో చూసే పేదల పల్లె
మాదిగ పల్లె పేరు వింటే రా కమ్మదొరలకే కాళ్లువనుకురా
బరిసలెత్తి మరీ పందెంఆడితే.హా..!
ఊరి దొరలకే ఉచ్చబడతది
దళిత పూలులమ్మ..బలే బలే హా... హా.. దళిత
కోటి బాదలలో మునిగి తేలిన ఆడిన మాటకు అటు ఇటు కారు వడ్డీల మీద వడ్డీలు గట్టి విరిగిన నీతిమంతులు కర్మ రాధ క్రైస్తవ మతమని పొంగిపోయి కష్టజీవులు.
మట్టిలో మట్టై మన్నుల మన్నై పండించినప్రతి వడ్ల గింజను బలసిన దొరల గరిసెలు నింపి హా...!
పస్తులు పండే కష్ట జీవులు.
హా.. దళిత పలులమ్మ
తారల నుండి, యుగలనుండి భూమిని నమ్మి బతికినోల్లురా, సేమట ఇంకని సెనులేదుర, నేత్తురంటనీ ఇత్తు లేదుర
పత్తి సెనుకి ప్రాణం వాళ్ళే మొలిసే మోగ్గకు ఎరువులు వాళ్ళే,కామందులకు, కమ్మ దొరలకు
!హా!
కడుపుల మొలసిన కత్తులు వాళ్ళే
దళిత పులులామ్మా
కాలువకింద వెలయేకరములు కమ్మదొరతనం కాళ్ళ కింద రా, మంత్రుల కంత్రుల సీలింగ్ వచ్చిన సెంటు భూమి చెయ్ జారాలేదుర,పోగకురెమ్మలు పొగరు పెంచేనై, పత్తి సెను మరీ నెత్తికెక్కినేయి,
వడ్డీకి వడ్డీ సినిమా రంగం వారాల వర్షంనారాలకెక్కేకమ్మడొరతనం కాదనిఅంటే కాలువలోనే శవం దేలుర.
అట్టి దొరలకు పక్కలబల్లెం
హా..! మాదిగ పల్లె దళిత పులులురా...హా.
దళిత పులులామ్మ అరే కోటి బాధలో
మునిగి తేలిన అడిన మాటకు అటు ఇటు కారు
కొడేలంటి కుర్రవాళ్ళు రా సాము నేర్చినరు,మరీ సదువు నేర్చినరు,అరే ఒరే అని ఎవడ న్నంటే మటసక్కగా రాని అంటరు,ఉన్నబట్టలు తెల్లగ గుతుక్కుకొని మల్లె పువ్వుల పల్లెలుంటరు
అస్తులుపస్తులులేకున్న మాకాత్మగౌరవం ఉందంటారు
కుర్సిలగుసోని కాఫితగితి ఉన్నవాళ్ళకి2 కడుపు మంటర2
ఎవడబ్బసొమ్ము మేం తింటలేముర
హా....
మసొమ్ము మా ఇస్తమంటరు
దళిత....పొరుచేసిన2
అరె మాదిగ పల్లె కుగుండే కాయ ర పెడలబిడ్డ దుడ్డు వందనం..కసేపోసుకొని కట్టే పట్టితే కత్తులు వానికి నెలరాలుర చెంగున దూకి సాముజేస్తనే భుతల్లే మరీ దద్దరిల్లురా ఎలత బద్దనే చేతికందితే వెయి మందినే ఎదుర్కుంటడు
ధర్మ యుద్ధము తప్ప ఎప్పుడు దుడ్డు పట్టలే దుక్కులడలే
దుద్దువందనం పేరు వింటెర
దోపిడి గాల్లకు దగులుపుట్టుర
మోసగాళ్ళు బరిసెలు దించితే
హా..
నెత్తురు వరదలో కలబడిపోరిన
దళిత
ఎరుపు రంగులో మెరుపు రంగురా పల్లె వీరుడు దొడ్డు రమేషు 2మాదిగ పల్లెకు మంట తగిలేనని పోలాలనుండి పల్లెకు వచ్చే.. ఆయుదమిచ్చి రండిర కొడుకా అంతుజుపుత ఆటడిస్తని2
పిరికి పందలు నరుకుతుఉంటే
హా
ఎగిరి డొరగాడి గుండెల తన్నిన హా దళిత పుళులమ్మ
వీర వనితలకు వీర వనితలుపల్లెల పుట్టిన దళిత తల్లులు
పండ్లు ఫలాలతో ఎంటోడొస్తే వలవేసండ్రు నిలదీసిండ్రు నివాళ్లు నీదగ్గర వాళ్ళు పండ్లు ఫలాలు తినేటి వాళ్ళు
పండ్లు ఫలాలు నెయ్యి నీ జుర్రి
పడుచు పిల్లను చూసేవాళ్ళు
గంజీల ఉప్పుకిపిడికెడు నెత్తురు అమ్ముకునే మాకెందుకు పండ్లు.
Nt రామారావు బత్తాయి పండ్లను ..ఎగరదన్నిన వీర వనితలు
దళిత పులులమ్మ
2అదిగోచుడు చూడు అదిలాబాదు కరీంనగర్లో కష్ట జీవులు 2
భూమికోసము, భువ్వకొసము బాకులెత్తినరు బరిసెలేత్తినరు దళిత జీవుల విముక్తి పోరు
హా....
సాయుధ పోరుతో ముడి పడి ఉంది
దళిత పులులమ్మ
నువ్వు సూపర్ అన్నా
గురువు గారి కి బ్యాంకులో ఉద్యోగం వచ్చినా పక్కన పెట్టారు జనం కోసం ప్రత్యేకంగా బతుకు తున్నారు మహానుభావుడు వందనాలు
జై భీమ్ జై కృష్ణ మాదిగ
Anna Krishna maadhiga mana dalithula aathmagouravanni dhorala kaalla dhaggara thaakattu pettaduga dayachesi ilanti ammudupoina vaarini melanti medhavulu pogadakandi🙏
Jai bheem Ambedkar 🙏 Jai Swaero 🤝👑✊🤝🤝🤝🤝
JAI BHEEM 🙏🙏🙏
Karamchedu dhalitha veerulaku joharlu jai bheemlu🙏🙏🙏🙏😢😢😢😭😭
Hiii heroooooooo
జై భీమ్
జై మాదిగ పులులు
Jai RSP Jai BSP Jai Bheem🙏
దళితులు ఎప్పుడు పులులే కానీ ఐక్యత లేక బానిసలుగా మారుతున్నారు.
JAI BHEEM . జోహార్ DR.B.R.AMBEDKAR
జోహార్ గద్దర్ అన్న
రక్తం మరుగుతుంది....తరాలు మారినా మా దళితుల తల రాతలు మారలేదు...😢
నిప్పులగొంతు మా డప్పు రమేశన్నకు లాలసలం
Respectful Tribute
❤🙏❤
Miss you Gaddar Anna
Inspiration song by gadda garu
Anna jai mala.memu eppudu maramu
Super jai beem
Super song gadar anna
Jai bheem
Namasthe Gaddar anna
Jai dalith🙏
Jai🔥Bheem✊
Very good song
Jai maala maadhiga
Jai been
Jai Bheem or Bhim
Super
అన్న ఈ పాట ఉంటే ఫార్వర్డ్ చేయండి అన్న
Good
super
జై గద్దర్ అన్న
Jai bheem
Super songs lyrics
ಗದ್ದರ್ ಜೀ ಅಮರ್
ಹೇ
Jai gaddhar
Jai Bheem
JaiBeem jaimadiga
Jai bim Jai madhiga
Hii hero ... How are you
Super daadaji
Nice song
Ayana.swayana..rasi..pampina..pata..ongole..sabhalo...
Grete song
Jai gadhar .dhalitha pululamma
Jai ambedkar...
jai mADIGA
జై మాదిగ జై మాదిగ దండోరా
Jai bheem ✊
🙏🙏🙏🎤🎼🎵✍️
🔥🔥
❤❤❤
Madiga start ,power,mata thappadu,
Jai Manda Krishna anna
Jai bhim
కులం చచ్చిపోతే మార్పు ఉంటాది
Mi 🔥❤️ on 😭 by
🥰
Gone are the days of Karamchedu. Now Malas and Madigas are enjoying with karamchedu upper castes women.
good sir gaddar.02.10.21 mrb sbi basavaiah sbi ashok babu bosu babu suresh ramaiah gudavalli ratnamma g
Gaddar pillalu emchestinaro oka sari telusukoni alochinchamdi annalara
RIP sir
4rojulaki okkaroju shcool undali
4vva
☸️☸️☸️🙏🙏🙏☸️☸️☸️
ఏం మరాలే ఇంకా
Kulavevakshamarale
Eppatiki sagam varaku alage vunnaru
Gadar is biggest waste fellow in the Telangana State. 👊🏻
Jai Bheem
Jai bheem
Good
Jai bheem
Jai bheem
Jai bheem