I became a fan of this keerthana with the marvelous singing by ధనుంజయ. This indeed is now my favorite keerthana with a great explanations by changanti garu is a crown jewel👑💎 to this keerthana. ... Jai Sri Rama 🙏🙏🙏
శ్రీ రామ జయరామ రఘురామ అనుచు రావణు సేనలటు భ్రమయుచూ వీగె ఇనకుల చంద్ర నేడిదిగొ నీ మహిమా... దదదద్ద దదదద్ద దశరథ తనయా.. గదిసితి గగగ గావవే... అదే వచ్చె బాణాలు హా నాథ హా నాథ పద పద పద పద పారరో పవుజులు శ్రీ రామ జయరామ రఘురామ రమరామ రామా........ మమమమ్మ మమమమ్మ మన్నించుడు కపులార సమరాన చచచచ చావకుండా మొమొమొమ్మొ మొమొమొమ్మొ మేము నీ వారమే మిమొమొమ్మొ మొమొమొమ్మొ మొక్కేము మీకూ ఆ......(ప) తెతెతెత్తె తెతెతెత్తె తెరువేది లంకకు తతతత్త తలమని తాలుదురు(plz correct lyrics in this line if I did wrong) గతియైన శ్రీ వేంకటగిరి రఘునాథ సతమై మమ్మింక నేలు జయ జయ నీకు జయ జయ నీకు జయ జయ నీకూ....
ఎంత అనుభవించి రాశారు అన్నమాచార్య స్వామీ ఈ కీర్తనను. నేను మీ లాగా అంత గట్టిగ రామ పాదాలుఎప్పుడూ పట్టుకుంటానో కదా ఈ జన్మకి ఆ అల పట్టుకునే భాగ్యం కలుగుతుందో లేదో😭
Dhanya Ho TTD! Ragavendra Rao garu, Keeravani garu, Bramah sri Koteeswara rao garu, for their contributions in making this episode as a milestone, briefing the merits of Ramayana ( Rama Katha with quotes which narates the character, valour, and the virtues, which any human should have), especially sundara akandam, prowess of Rama naama and ramakatha, swami bhakthi of Hanuma and vatsalyam of seetha maatha and her virtues etc., in the given time, is simply inspiring that every HINDU , should learn know grow by taking Rama as a role Model to eternal salvation.... This episode has rekindled the quest to learn Ramayana literature... Dhanyosmi Ahobhagyam ...........
ఓం నమో శ్రీ వెంకటేశాయనమః గురుగారికి పాదాభివందనం. గురుగారు మీరు దేవతల లోకం వారు ఎందుకంటే ఆ మీరిచ్చే వివరణ అంటేనే మహాద్భుతం. మీరూ అంటూ తడపాటు పడడం నాకు తెల్సు గురుగారు. ధనుంజయ్ గారు చాలా బాగా పాడారు. మీ పడే విధానం చాలా నచ్చింది కనీసం మీ ఈ పాట రోజుకు ఒకసారైనా వింటానండి ధన్యవాదములు మీకు.
అన్నమయ్య సినిమా కంటే ముందే శ్రీ అన్నమాచార్య సంకీర్తనలను ప్రజలకు చేరువ చేయాలని వందలకొద్దీ అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి,తన అద్భుత గాత్రంతో గానం చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడిగా విశిష్టమైన సేవలు చేస్తున్న గాన గంధర్వుడు.. "శ్రీగరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్" గారికి వారి సనాతన ధార్మిక సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి, పద్మశ్రీ పురస్కారాలకే వన్నె తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాము. ఈ విషయమై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, సంబంధిత అధికారులను ప్రభావితం చేయగలిగిన వారు, వారి శక్తి మేరకు ఈ విషయం గురించి ప్రయత్నం చేసి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలసిందిగా.. మీ అందరి పాద పద్మములు పట్టి ప్రార్థిస్తున్నాను. Please forward above text to all జై శ్రీసీతారామ్🙏.. నమో వేంకటేశాయ🙏 గోవింద గోవింద గోవిందా..
And a special Mention to Shri KEERAVANI GARU..., "vaggeya karaka" as Bramah sri said, instantly, he was able to express the emotion of the entire samooham in beautiful words and put that to a very popolar tune is the demonstration of his multi dimensional skills as a lyricist and musician..... Dhanyosmi...
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు. ఈ కార్యక్రమం లో ఒక బూతు బుర్రని ఇంద్రుడు చంద్రుడు అని ప్రసంశిస్తే నేను ఏడ్చుకున్నాను... వాళ్ళు అవార్డు లకోసం అన్నమయ్య రామదాసులను వాడుకుంటారు.గురువులను.తండ్రులను పనికిమాలినవాళ్ళలా చూపిస్తారు వేరే సినిమాల్లో..
ధనుంజయ..నీ జన్మ ధన్యం. నీ గానం ఇంచుమించు అమరగాయలకు సాటి. జయజయ వేంకటేశ. మన రఘురామకు, మన జానకిరాములకు, మన కోదండరామునికి, మన వీరరాఘవునకు, మన సీతారాములకు, మన హనుమరామునకు, మన దశరథరామునికి, మన కౌసల్యరామునికి, మన భద్రాచలరామునికి, మన అయోధ్యరామునికి, మన వైదేహిరామునికి, మన అన్నమయ్యరామునికి, మన అహల్యరామునికి, మన శబరిరామకు, మన ధార్మికరామునికి, మన రామునికి కలియుగ పట్టాభిషేకం అన్నట్టుగా ఉంది..🙏🙏🙏
శ్రీ రామ జయరామ రఘురామ అనుచు రావణు సేనలటు భ్రమయుచూ వీగె ఇనకుల చంద్ర నేడిదిగొ నీ మహిమా... దదదద్ద దదదద్ద దశరథ తనయా.. గదిసితి గగగ గావవే... అదే వచ్చె బాణాలు హా నాథ హా నాథ పద పద పద పద పారరో పవుజులు శ్రీ రామ జయరామ రఘురామ రమరామ రామా........ మమమమ్మ మమమమ్మ మన్నించుడు కపులార సమరాన చచచచ చావకుండా మొమొమొమ్మొ మొమొమొమ్మొ మేము నీ వారమే మిమొమొమ్మొ మొమొమొమ్మొ మొక్కేము మీకూ ఆ......(ప) తెతెతెత్తె తెతెతెత్తె తెరువేది లంకకు తతతత్త తలమని తాలుదురు(plz correct lyrics in this line if I did wrong) గతియైన శ్రీ వేంకటగిరి రఘునాథ సతమై మమ్మింక నేలు జయ జయ నీకు జయ జయ నీకు జయ జయ నీకూ....
Please Subscribe SVBC TTD UA-cam channel and share this link to your friends and family members.. : bit.ly/3hTeXmH
I am addicted to Dhananjay's rendition of this kruti🙏🙏 every day I am listening so many times 🙏🙏
I became a fan of this keerthana with the marvelous singing by ధనుంజయ. This indeed is now my favorite keerthana with a great explanations by changanti garu is a crown jewel👑💎 to this keerthana. ... Jai Sri Rama 🙏🙏🙏
@@laxmanmali6401 ppppppppppppppppppppppppppppppppppppp
Pppppppppppppppppppppppp
శ్రీ రామ జయరామ రఘురామ
అనుచు రావణు సేనలటు భ్రమయుచూ వీగె
ఇనకుల చంద్ర నేడిదిగొ నీ మహిమా...
దదదద్ద దదదద్ద దశరథ తనయా..
గదిసితి గగగ గావవే...
అదే వచ్చె బాణాలు హా నాథ హా నాథ
పద పద పద పద పారరో పవుజులు
శ్రీ రామ జయరామ రఘురామ రమరామ రామా........
మమమమ్మ మమమమ్మ మన్నించుడు కపులార
సమరాన చచచచ చావకుండా
మొమొమొమ్మొ మొమొమొమ్మొ మేము నీ వారమే
మిమొమొమ్మొ మొమొమొమ్మొ మొక్కేము మీకూ ఆ......(ప)
తెతెతెత్తె తెతెతెత్తె తెరువేది లంకకు
తతతత్త తలమని తాలుదురు(plz correct lyrics in this line if I did wrong)
గతియైన శ్రీ వేంకటగిరి రఘునాథ
సతమై మమ్మింక నేలు జయ జయ నీకు
జయ జయ నీకు జయ జయ నీకూ....
ఈ కీర్తనను వింటు ఎంత అనుభవించి రమించి కామెంట్ రూపంలో కీర్తన మొత్తాన్ని రాశారు 🙏
ఎంత అనుభవించి రాశారు అన్నమాచార్య స్వామీ ఈ కీర్తనను. నేను మీ లాగా అంత గట్టిగ రామ పాదాలుఎప్పుడూ పట్టుకుంటానో కదా ఈ జన్మకి ఆ అల పట్టుకునే భాగ్యం కలుగుతుందో లేదో😭
Dhanya Ho TTD! Ragavendra Rao garu, Keeravani garu, Bramah sri Koteeswara rao garu, for their contributions in making this episode as a milestone, briefing the merits of Ramayana ( Rama Katha with quotes which narates the character, valour, and the virtues, which any human should have), especially sundara akandam, prowess of Rama naama and ramakatha, swami bhakthi of Hanuma and vatsalyam of seetha maatha and her virtues etc., in the given time, is simply inspiring that every HINDU , should learn know grow by taking Rama as a role Model to eternal salvation.... This episode has rekindled the quest to learn Ramayana literature... Dhanyosmi Ahobhagyam ...........
ఓం నమో శ్రీ వెంకటేశాయనమః గురుగారికి పాదాభివందనం. గురుగారు మీరు దేవతల లోకం వారు ఎందుకంటే ఆ మీరిచ్చే వివరణ అంటేనే మహాద్భుతం. మీరూ అంటూ తడపాటు పడడం నాకు తెల్సు గురుగారు. ధనుంజయ్ గారు చాలా బాగా పాడారు. మీ పడే విధానం చాలా నచ్చింది కనీసం మీ ఈ పాట రోజుకు ఒకసారైనా వింటానండి ధన్యవాదములు మీకు.
Jai shree Sita Ram
Om namo venkateswaraya namaha Om namo govindaya namaha Om namo vasudevaya namaha
Vina rama namam
Sada rama namam
Swarami
Swarami
Hare venkatesham
Prathathya
Prathathyam😇
🙏🏻ఔత్సాహికుల కొరకు🙏🏻
శ్రీ రామా
జయ రామా
రఘు రామా
అనుచు రావణుసేన లటు భ్రమయుచూ వీగె
ఇలకులా చంద్ర నేడిదిగొ నీ మహిమా
అనుచు రావణుసేన లటు భ్రమయుచూ వీగె
ఇలకులా చంద్ర నేడిదిగొ నీ మహిమా
దద దదద్ దద దదద్ ధశరధ తనయ
గదిసితి గగ గగగ గావవే
దద దదద్ దద దదద్ ధశరధ తనయ
గదిసితి గగ గగగ గావవే
అదె వచ్చె బాణాలు హా నాధ! హా నాధ!
పద పదప్ పద పదప్ పారరో భవుజులూ
శ్రీ రామా
జయ రామా
రఘు రామా
రమ రామా.. రామా
అనుచు రావణుసేన లటు భ్రమయుచూ వీగె
ఇలకులా చంద్ర నేడిదిగొ నీ మహిమా…
మమ మమ్మ మమమ మన్నించుడూ కపులార
సమరాన చచ చచ్ చావకుండా
మమ మమ్మ మమమ మన్నించుడూ కపులార
సమరాన చచ చచ్ చావకుండా
మెమె మెమ్మె మెమె మెమ్మె మేము నీవారమే
మొమొ మొమ్మొ మొమొ మొమ్మొ మొక్కేము మీకూ
ఆ….ఆ…ఆ
శ్రీ రామా
జయ రామా
రఘు రామా
రమ రామా.. రామా
అనుచు రావణుసేన లటు భ్రమయుచూ వీగె
ఇలకులా చంద్ర నేడిదిగొ నీ మహిమా
తెతె తెత్తె తెతె తెత్తె తెరువేది లంకకూ
తత తత్త తలమనీ తాగుదురూ
తెతె తెత్తె తెతె తెత్తె తెరువేది లంకకూ
తత తత్త తలమనీ తాలుదురూ
గతియైన శ్రీ వేంకటగిరి రఘునాధా…
గతియైన శ్రీ వేంకటగిరి రఘునాధా
సతమై మమ్మింకనేలు జయ జయ నీకు…
ఏలు జయ జయ నీకు…
మమ్మేలు జయ జయ నీ……..కూ!!
Govinda Hari Govinda !
Sri rama rama ramaethi rame rame manorame sahasra naama thathulyam Sri rama naama varanane. 👏👏👏👏👏👏👏👏👏
అన్నమయ్య సినిమా కంటే ముందే శ్రీ అన్నమాచార్య సంకీర్తనలను ప్రజలకు చేరువ చేయాలని వందలకొద్దీ అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి,తన అద్భుత గాత్రంతో గానం చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడిగా విశిష్టమైన సేవలు చేస్తున్న గాన గంధర్వుడు.. "శ్రీగరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్" గారికి వారి సనాతన ధార్మిక సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి, పద్మశ్రీ పురస్కారాలకే వన్నె తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాము.
ఈ విషయమై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, సంబంధిత అధికారులను ప్రభావితం చేయగలిగిన వారు, వారి శక్తి మేరకు ఈ విషయం గురించి ప్రయత్నం చేసి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలసిందిగా.. మీ అందరి పాద పద్మములు పట్టి ప్రార్థిస్తున్నాను.
Please forward above text to all
జై శ్రీసీతారామ్🙏..
నమో వేంకటేశాయ🙏
గోవింద గోవింద గోవిందా..
Aha...Mee Palukulu Amrutha Bandaluu Guruvugaru 🙏🙏
chaganti Garu being a judge of this programme increases the credit of this programme
true
Ramesh Y Y R
No, It is vise versa...Being a part of Annamacharya’s show increases Chaganti’s credit.
True
@@jyothsnareddy5433 ¹
రామా లక్ష్మణా జానకి జై బోలో హనుమాన్ కి
జై శ్రీరామ్
జై హనుమాన్
Antha rama mayam e jagamantha rama mayam sri gurubhyo namaha
Jai Sri Ram.🙏🙏🙏
Chaganti vari comment very great🙏
Very fine program
ramayitheRamaha
అంతా రామమయం
తలచరో జనులు ల రక్షణ కథలు సాంగ్ లింక్ సెండ్ మీ
Guruvugari ki padabhiivandanamulu
And a special Mention to Shri KEERAVANI GARU..., "vaggeya karaka" as Bramah sri said, instantly, he was able to express the emotion of the entire samooham in beautiful words and put that to a very popolar tune is the demonstration of his multi dimensional skills as a lyricist and musician..... Dhanyosmi...
Maa Guruvu Garu vachinaru ... Namaskarmulu Guruvu garu
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు. ఈ కార్యక్రమం లో ఒక బూతు బుర్రని ఇంద్రుడు చంద్రుడు అని ప్రసంశిస్తే నేను ఏడ్చుకున్నాను... వాళ్ళు అవార్డు లకోసం అన్నమయ్య రామదాసులను వాడుకుంటారు.గురువులను.తండ్రులను పనికిమాలినవాళ్ళలా చూపిస్తారు వేరే సినిమాల్లో..
G.Ramesh krihshna అయ్యా ఆ విషయం గురించి గురువు గారికి తెలిసినా కూడా సందర్భానుసారంగా మాత్రమే మాట్లాడారని అనుకుంటా!
అయితే ఆ సినిమా లు చూడకుండా ఉండాలి.
Rama rama feminine masculine
GayatrimaathaGoppathanam
ధనుంజయ..నీ జన్మ ధన్యం. నీ గానం ఇంచుమించు అమరగాయలకు సాటి. జయజయ వేంకటేశ.
మన రఘురామకు, మన జానకిరాములకు, మన కోదండరామునికి, మన వీరరాఘవునకు, మన సీతారాములకు, మన హనుమరామునకు, మన దశరథరామునికి, మన కౌసల్యరామునికి, మన భద్రాచలరామునికి, మన అయోధ్యరామునికి, మన వైదేహిరామునికి, మన అన్నమయ్యరామునికి, మన అహల్యరామునికి, మన శబరిరామకు, మన ధార్మికరామునికి, మన రామునికి కలియుగ పట్టాభిషేకం అన్నట్టుగా ఉంది..🙏🙏🙏
Adbuutam ga ganam chesaru.u r great
Chaganti gaaru meeru great sir
🙏🙏🙏 Ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram
Guruvugaru Sri Chaganti Garu lanti vallanu pettali SVBC chairman ga..
Good performance Danunjay garu hats up.
🕉️🕉️🕉️🕉️🕉️
Om namo venkatesaya
Jai sri ram
Jai Shri ram
Svbckalyaanam
Dhanujay super
Very nice program
Superb bro
🙏🙏
గోవిందా గోవిందా
govndha.govndha
govindha
Dhanujay song lyrics please srirama
Govinda
dasooham dasppham dasooham keeravani garu nijam ga ee spisod
Sri Rama Jaya Rama..first song lyrics unte send cheyyandi plz....Telugu lo
శ్రీ రామ జయరామ రఘురామ
అనుచు రావణు సేనలటు భ్రమయుచూ వీగె
ఇనకుల చంద్ర నేడిదిగొ నీ మహిమా...
దదదద్ద దదదద్ద దశరథ తనయా..
గదిసితి గగగ గావవే...
అదే వచ్చె బాణాలు హా నాథ హా నాథ
పద పద పద పద పారరో పవుజులు
శ్రీ రామ జయరామ రఘురామ రమరామ రామా........
మమమమ్మ మమమమ్మ మన్నించుడు కపులార
సమరాన చచచచ చావకుండా
మొమొమొమ్మొ మొమొమొమ్మొ మేము నీ వారమే
మిమొమొమ్మొ మొమొమొమ్మొ మొక్కేము మీకూ ఆ......(ప)
తెతెతెత్తె తెతెతెత్తె తెరువేది లంకకు
తతతత్త తలమని తాలుదురు(plz correct lyrics in this line if I did wrong)
గతియైన శ్రీ వేంకటగిరి రఘునాథ
సతమై మమ్మింక నేలు జయ జయ నీకు
జయ జయ నీకు జయ జయ నీకూ....
Song lyrics please govinda
శ్రీ రామా
జయ రామా
రఘు రామా
అనుచు రావణుసేన లటు భ్రమయుచూ వీగె
ఇలకులా చంద్ర నేడిదిగొ నీ మహిమా
అనుచు రావణుసేన లటు భ్రమయుచూ వీగె
ఇలకులా చంద్ర నేడిదిగొ నీ మహిమా
దద దదద్ దద దదద్ ధశరధ తనయ
గదిసితి గగ గగగ గావవే
దద దదద్ దద దదద్ ధశరధ తనయ
గదిసితి గగ గగగ గావవే
అదె వచ్చె బాణాలు హా నాధ! హా నాధ!
పద పదప్ పద పదప్ పాడరో భవుజులూ
శ్రీ రామా
జయ రామా
రఘు రామా
రమ రామా.. రామా
అనుచు రావణుసేన లటు భ్రమయుచూ వీగె
ఇలకులా చంద్ర నేడిదిగొ నీ మహిమా…
మమ మమ్మ మమమ మన్నించుడూ కపులార
సమరాన చచ చచ్ చావకుండా
మమ మమ్మ మమమ మన్నించుడూ కపులార
సమరాన చచ చచ్ చావకుండా
మెమె మెమ్మె మెమె మెమ్మె మేము నీవారమే
మొమొ మొమ్మొ మొమొ మొమ్మొ మొక్కేము మీకూ
ఆ….ఆ…ఆ
శ్రీ రామా
జయ రామా
రఘు రామా
రమ రామా.. రామా
అనుచు రావణుసేన లటు భ్రమయుచూ వీగె
ఇలకులా చంద్ర నేడిదిగొ నీ మహిమా
తెతె తెత్తె తెతె తెత్తె తెరువేది లంకకూ
తత తత్త తలమనీ తాగుదురూ
తెతె తెత్తె తెతె తెత్తె తెరువేది లంకకూ
తత తత్త తలమనీ తాగుదురూ
గతియైన శ్రీ వేంకటగిరి రఘునాధా…
గతియైన శ్రీ వేంకటగిరి రఘునాధా
సతమై మమ్మింకనేలు జయ జయ నీకు…
ఏలు జయ జయ నీకు…
మమ్మేలు జయ జయ నీ……..కూ!!
Sri om namo venkatesaya namaha
Jai sree Sita Rama
Om namo venkateseya namaha