చాలా బావుంది . మేము కూడా ఇలాగే చేసుకుంటాం . వెల్లుల్లి వెయ్యము . చివరగా పప్పులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని అన్నం లో కలుపుకుని తింటే ఇంకా బావుంటుంది . Thanks .
" కొత్త కొత్త గా ఉన్నది!. తెలుగుదనం ఎక్కడో లేదన్నది!!. మూడు రాజధానిలు ఒక్కటే సుమండీ అన్నది!!! రుచుల వరుసలందు ముందున్నది!!! ". ....... కోట్లాది ముక్తకంఠం, గుంటూరు.
అవునండీ 👍 చల్లారిన తర్వాత గట్టిగా అవుతుందండి అన్నంలో కలుపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ముందుగానే గట్టిగా చేస్తే బండలాగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం పల్చగా చేసుకుంటే చల్లారిన తర్వాత కలుపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
Nice Madam... 👍👍👌👌
Thanks Andi ❤️
చాలా బావుంది . మేము కూడా ఇలాగే చేసుకుంటాం . వెల్లుల్లి వెయ్యము . చివరగా పప్పులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని అన్నం లో కలుపుకుని తింటే ఇంకా బావుంటుంది . Thanks .
👍 thanks Andi
నాకు చాలా ఇష్టము అమ్మా 👌👌👌
,👍 thanks Andi
Akka. Chala. Bagunnadi.
Ashok garu thanks Andi ❤️
Muddapappu Naku chala istam
👍❤️
Adhi thaalimpu pappu madam......anyway super yummy ❤
Thank you so much chandrakala Garu
I like Mudda Pappu. Madam
Thanks Andi
Nice n simple
Lakshmi Garu thanks andi
My favourite.
Thanks Andi
నాకు కూడా ఇష్ఠమ్ .
👍
Damn simple.
Thanks Andi
నేను ఈశ్వరి నాకు m,p(ముద్దపప్పు) చాలా ఇష్టం వెడి అన్నంలో m,p మూ,ప వేసి కాచిన నూనె వేసి తింటే
ఈశ్వరి గారు మీరు చెప్పింది నిజం అండి సూపర్ గా ఉంటుంది అండి ❤️👌
అక్కా🙏మాదీ విజయనగరం లోకల్ అక్క
@mudapakaeswaramma5245 కాదండి మాది కరీంనగర్ అండి ఈశ్వరి గారు ❤️
మీరు అక్క అనడం చాలా నచ్చింది అండి.
ఎప్పుడూ అలానే పిలుస్తా అక్కయ్యగారూ థాంక్స్
@@mudapakaeswaramma5245 ❤️❤️❤️
Super 👌
Thank you uma garu
@@HousewifeKitchenCreatives madam nenu mudapapu chala baga undi husband ki nachinadi
@umamurthy5102 thank you uma garu ❤️
Red color kandi papu lo chyocha masoor dal lo
చేయొచ్చు కానీ కందిపప్పు ఎక్కువ రుచి గా ఉంటుంది ఉమ గారు
Dal boht hi testy h aur apka bowl super h
❤Mee bowl super 👌
Thank you so much Andi ❤️
👌
Nagamani thanks andi
Nice mam.
Thanks Andi
Supar,akka
Thanks Andi ❤️
చాలా బాగా చెప్పారు madam అర్థం అయ్యేలా, super video
Thanks Andi ❤️
Nice😊aunty super
Thanks Andi ❤️
Hello good evening madam yummy 😋
Thanks Andi uma garu ❤️
మీకు నచ్చిందా అండి
@@HousewifeKitchenCreatives yes eroju night chyesta. Meeru chyepina ani super 👌
Madam tq u so much. Uma ante chalu naku.
Ok Andi
Nice Madam 👍👍👍
Thanks Andi Teja Ghar ❤️🤝
Nice madam
Thanks Andi
Madam please bendkay pulusu chyesi chupichandi
Ok Andi 👍 uma garu
lenthiga chappoddandi pls
Ok Andi 👍
💪👍🙏👌👏
Thank you so much Andi ❤️
ముద్దపప్పు లో తాలింపు వేయరు
మా వైపు వేస్తారండి
Without garlic ami chayara?
మీరు వేయకుండా చేయండి ఇదే పద్ధతిలో , మేము తప్పకుండా గార్లిక్ వాడుతామండి
" కొత్త కొత్త గా ఉన్నది!.
తెలుగుదనం ఎక్కడో
లేదన్నది!!.
మూడు రాజధానిలు
ఒక్కటే సుమండీ అన్నది!!!
రుచుల వరుసలందు
ముందున్నది!!! ".
....... కోట్లాది ముక్తకంఠం,
గుంటూరు.
Thanks Andi 🙏
సొరగమె సొరగం (స్వర్గం)
Thanks Andi
కారం వేయలేయదు medam
ఇందులో కారం వేయండి
ముద్దగా లేని
జోరుగా ఉన్న పప్పు
చల్లారిన తర్వాత గట్టిగా అవుతుందండి
Gher వెయ్యాలి
Mee peru emitandi
I am Annapurna from Hyderabad
మీరు ఏమంటున్నారు అండి. చేయటం రాని వారికోసం చేసానండి అన్నపూర్ణ గారు
యిది ముద్దపప్పు గట్టిగా ముద్దగా వుంటుంది. పల్చగా నీళ్ళగా వుండదు. అంతేగా!
అవునండీ 👍 చల్లారిన తర్వాత గట్టిగా అవుతుందండి అన్నంలో కలుపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ముందుగానే గట్టిగా చేస్తే బండలాగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం పల్చగా చేసుకుంటే చల్లారిన తర్వాత కలుపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
అక్కా నమస్తే బాగున్నారా అక్కా ముద్దపప్పు ఐపొయిందీ గా ఇంకా వేరేది రెసిపీ ఛెసీ చూపించండి అక్కా టిఫెన్ చేశారా అక్కా🙏🙏🙏
నమస్తే sister బాగున్నారా అండి ముద్దపప్పు తర్వాత చాలా రెసిపీస్ వచ్చినాయి ఒకసారి చూడండి thanks Andi ❤️
ఏమీ రాలేదు అక్కా నన్ను అండీ కాకుండా ఈశ్వరీ అంటే చాలక్కా
Mee phone number kavali thalli god bless you 🙌🙏
ఫోన్ నెంబర్ ఇలా ఇవ్వలేనండి ఏమనుకోవద్దు అండి
Super 👍
Thanks Andi