Dairy Farmలో ఫోమ్ మ్యాట్ వాడుతున్నాం | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 9 гру 2024
  • గేదెలు, ఆవులు పెంచుతున్న రైతులు వాడుతున్న ఫ్లోర్ మ్యాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. తన గేదెల డెయిరీలో ఫోమ్ మ్యాట్ వాడుతున్న రైతు అనుభవంతోపాటు.. వాటిని విక్రయిస్తున్న ప్రసాద్ గారు సైతం మాట్లాడారు. AniMat గురించి మరింత సమాచారం కోసం 8247660274 నంబరులో సంప్రదించవచ్చు.
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    Twitter(X) : x.com/rythubad...
    సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture UA-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : Dairy Farmలో ఫోమ్ మ్యాట్ వాడుతున్నాం | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #

КОМЕНТАРІ • 35

  • @ArunKumar-oc7zy
    @ArunKumar-oc7zy 8 місяців тому +33

    డైరీ ఫారం పెట్టేవారికి ముందు పశువుల గురించి కొంచెం ఐన అవగాహన ఉండాలి... 5 లేదా 10 పశువులతో మాత్రమే మొదటగా మొదలు పెట్టాలి...వీటిలో అన్ని పాలు ఒకేసారి ఇవ్వకుండా చూసుకోవాలి అంటే 10 పశువులు ఉంటే 5 మాత్రమే పాలు ఇవ్వాలి..పశువులు తీసుకువచ్చే ముందే గడ్డి విత్తుకొని ఉండాలి.సూపర్ నేపియర్ గడ్డి బాగుంటుంది..డైరీ ఫామ్ లో లేబర్ మీద ఆధారపడకుండా ఇంటి వాళ్లే పని చేసుకుంటే లాభాలు చాలా బాగుంటవి.అనుభవం ఉంటే 10 పశువుల వరకు ఇంటి వాళ్ళు చేసుకోవచ్చు.డైరీ నీ డెవలప్మెంట్ చేస్తా అనుకుంటే పెద్ద చాఫ్ కట్టర్ తీసుకోవాలి.ఎందుకంటే పశువుల సంఖ్య పెరిగే కొద్ది చిన్న చాఫ్ కట్టర్ తో గడ్డి కాట్ చేయడం చాలా సమయం పడుతుంది...లేబర్ తో ఏదైన సమస్య వచ్చినప్పుడు మనమే పనిచేసే విధంగా ఉండాలి..పూర్తిగా లేబర్ మీద ఆధార పడకూడదు.పశువైద్యుడు కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి......నా స్నేహితునికి డైరీ ఫారం ఉన్నది..తాను 2 సంవత్సరలు చాలా ఇబ్బంది పడ్డాడు. అందరూ అతనిని చూసి నవ్వారు...."అప్పుడు నవ్విన వారు ఇప్పుడు అతనిని పశువుల గురించి సలహాలు అడుగుతున్నారు"..డైరీ పెట్టగానే లాభాలు అనేవి ముందు రావు...ముందు అనుభవం వస్తది..ఆ తరువాత లాభాలు వాస్తవి...ఇది నా స్నేహితున్ని చూసి నేను చెప్తున్న మాటలు.

    • @YT-bd3kh
      @YT-bd3kh 8 місяців тому +1

      Mimmalni contact ela avvali anna

    • @paparaoarasavalli7144
      @paparaoarasavalli7144 8 місяців тому +1

      నిజం బ్రో nenu అదే పనికి చేస్తున్న one ఇయర్ avutundi కాకపోతే 5ఆవులతో చేస్తున్న అవి కూడా జర్సీ

    • @shyamprasad6374
      @shyamprasad6374 8 місяців тому +1

      Very good information sir

    • @MadhuJakkarthi
      @MadhuJakkarthi 8 місяців тому +1

      GOOD INFORMATION SIR 🤝👍

    • @swathiramcollections7476
      @swathiramcollections7476 8 місяців тому

      Machi vishayam cheparu brother

  • @lingaswamydomala1302
    @lingaswamydomala1302 8 місяців тому +3

    Useful information rajender sir

  • @yalamandaKanneboyina
    @yalamandaKanneboyina 8 місяців тому +6

    Anna how to collaborate with dairy heritage ammul sangam dairy anna sealing milk please oka video chay anna chalaa use avuthundi

    • @RythuBadi
      @RythuBadi  8 місяців тому +3

      Sure

    • @ArunKumar-oc7zy
      @ArunKumar-oc7zy 8 місяців тому

      బ్రదర్ మన పశువుల షెడ్ అనేది పట్టణ ప్రాంతాలకు దగ్గర గా ఉంటే బర్రెలను పెంచుకోవాలి.... గ్రామీణ ప్రాంతాలకు దగ్గరగా ఉంటే ఆవులని పెంచుకోవాలి.. ఎందుకుంటే మనం బర్రె పాలను పాల కేద్రాలలో పోస్తే ఆ పాలలో ఉన్న ఫ్యాట్ శతన్ని బట్టి మనకు డబ్బులు వస్తవి... ఆలా పోస్తే 50 నుండి 55 రూపాయల మధ్య వస్తవి మనకు.... అదే నువ్వు నేరుగా వినియోగదారులకు పొస్తే 70 నుండి 80 రూపాయలు వస్తవి..... ముందు మనం మార్కెట్ చూసుకోవలి..... పల్లెటూరులలో చాలా మంది రైతుల వద్ద బర్రెలు ఉంటవి కావున అంత పెద్దగా డిమాండ్ ఉండదు బర్రె పాలకు... అదే ఆవు పాలు ఐతే మనం పాల సెంటర్ లో పోసిన మినిమమ్ 40 నుండి 45 రూపాయలు వస్తవి..... ఆవులు పాలు ఎక్కువగా ఇస్తవి పాలు రేటు తక్కువగా ఉంటావి... బర్రెలు పాలు తక్కువగా ఇస్తావి రేటు ఎక్కువగా ఉంటవి... డైరి ఫామ్ చాలా రిస్క్ తో కూడుకున్నాటువంటిది...

    • @DineshKarankotnagekar
      @DineshKarankotnagekar 6 днів тому

      We would like buy milk

  • @RajuDolu-x4g
    @RajuDolu-x4g 8 місяців тому

    Sir meru ma raitula kosam chala kastapadutunnaru raitulaku teliyani vishayalu kuda chebutunnaduku danyavadalu sir

  • @praveenraot5507
    @praveenraot5507 8 місяців тому +2

    Nenu two types of mats vaduthunnanu, rabber mats life ekkuva rojulu undhi. Foam mats life ledhu

    • @shyamprasad6374
      @shyamprasad6374 8 місяців тому

      Sir idhi crosslinked foam sheets antaru sir dhini normal name is capsel tho tayaru chestharau so idhi baga load baraing untadhi and meeku life kuda baga untadhi incase okasari vadi chudandi sir

  • @sai-gy3rz
    @sai-gy3rz 8 місяців тому +1

    Nice 💡 idea

  • @PraveenPasham2917
    @PraveenPasham2917 8 місяців тому

    Good information Anna

  • @swathiramcollections7476
    @swathiramcollections7476 8 місяців тому

    Namaskaramu Na peru Swathi e roju endu paper lo malle puvvula sagu gurinchi echaru mana Telangana lo ni machirayla gilla,Dani sagu gurinchi vedio cheya galarani manavi sir

  • @ShanthaVasam
    @ShanthaVasam 8 місяців тому

    Good evening sir

  • @vamshigoud5597
    @vamshigoud5597 8 місяців тому

    10 bofflo shed cost review cheyava anna

  • @nagasivarambhargavveeranki5325
    @nagasivarambhargavveeranki5325 8 місяців тому

    Near vijaywada buffalo mats available lo unnaiha

  • @brlreddy9473
    @brlreddy9473 8 місяців тому

    Mat to mat locking ఉన్నట్లు కనిపించలేదు.
    ❤❤❤❤❤

  • @sunil-bandari
    @sunil-bandari 8 місяців тому

    Interlocking ledhu .. disadvantage

    • @shyamprasad6374
      @shyamprasad6374 8 місяців тому

      Interlocking prasthuthaniki ledhu sir

  • @PawanKalyan-v4q
    @PawanKalyan-v4q 8 місяців тому

    Bro response ledhu mail chesina whatapp chesina ha

  • @sankarreddyjonnala573
    @sankarreddyjonnala573 8 місяців тому

    Hi anna

  • @rajaababunandamuri
    @rajaababunandamuri 8 місяців тому

    Thickness yenta?

  • @thotaharikrishnaroyalharir9750
    @thotaharikrishnaroyalharir9750 8 місяців тому +4

    ఎంత ఇవి ఒక్కొక్కటి