హైడ్రా నోటీసులు.. | Exclusive Ground Report From Hydra Issued Notice to Durgam Cheruvu Constructions

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • హైడ్రా నోటీసులు..| Exclusive Ground Report From Hydra Issued Notice to Durgam Cheruvu Constructions | TV5 News
    #hydra #tv5news #durgamcheruvu
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 119

  • @sekharvins
    @sekharvins 15 днів тому +8

    Great CM. Remove all encroachments

  • @bknaresh1106
    @bknaresh1106 15 днів тому +40

    అన్ని గొలుసు కట్టు చెరువులు వర్షం నీళ్ళు వచ్చేలా చేస్తారు కూల్చడం తప్పు లేదు.

    • @dabirkrishna
      @dabirkrishna 15 днів тому +5

      Golusu kattu చెరువులను kotta technology to underground tunnels vesi kalapaali, illu padagottadam avasarame ledu,samudram lo trains nadipe rojulu ,under water lines veyyadam yem kashtam.

    • @bknaresh1106
      @bknaresh1106 15 днів тому

      @@dabirkrishna అంతే కూల్చి కూల్చి మధ్యలోనే ఆపేస్తారు చూడండి,,అయ్యే పని కాదు ఇప్పటి నాయకులు మనుషులు కాదు రాబందులు .ఒక్కడిని నమ్మేలా లేదు మరి దరిద్రం కెసిఆర్ పాలన లోనే e4 అన్ని దరిద్రాలు జరిగాయి హద్దు లేకుండా

    • @khandesrinivasrao6889
      @khandesrinivasrao6889 15 днів тому

      Yes​@@dabirkrishna

    • @abc0076
      @abc0076 15 днів тому +1

      ​​@@dabirkrishnayou know What r u talking ...mind dhobindhee

    • @shravanpaloju1279
      @shravanpaloju1279 15 днів тому +3

      కూల్చివేత correct. కాని అక్కడ construction చేస్తున్నప్పుడు permission ఎవరు ఇచ్చారు? అప్పుడు కళ్లు మూసుకున్న రా? 20 years తరువాత వచ్చి ఇది FTL లో ఉంది అంటే వాళ్లు ఎక్కడికి వెళ్తారు?
      Simple. లేని సమస్య సృష్టించి తరువాత మీ సమస్య నేను పరిష్కారం ఇస్తా, నీ ఇళ్లు కూల్చివేత ఆపుట అని చేస్తారు. దాంతో paid batch అంతా నువ్వు దేవుడు సామి అంటారు. ప్రజలు అజ్ఞానం, అత్యాశ ఉన్నని రోజులు ఇది తప్పదు.

  • @ravikumarchinnagamola5182
    @ravikumarchinnagamola5182 9 днів тому +7

    మొత్తానికి ఆంధ్ర సెటిలర్స్ ని అమరావతి కి వెళ్లగొడుతున్నాడు, రేవంత్ సార్..

    • @suryaandguitar
      @suryaandguitar 5 днів тому +1

      Aah illalo unnavallu andharu andhra vallu antav ?! Ignorant pro max statement.
      Aah matladthunna ayana telangana slang lo matladthunnadu . Kallu poyaya enti 😅

  • @MehboobKhanKhan-mw3rq
    @MehboobKhanKhan-mw3rq 15 днів тому +12

    Good work done

  • @jampanisastry1301
    @jampanisastry1301 4 дні тому +1

    వెనకడుగు వేస్తే బౌన్స్ అవుతారు CM గారు. నిష్పక్షపాతం గా వ్యవహరించారని మనవి

  • @SJB74
    @SJB74 15 днів тому +6

    First under construction buildings clear చేస్తూ పోవాలి. దాంతో భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరుగకుండా ప్రజలు జాగ్రత్త పడుతారు.

  • @ravikumarchinnagamola5182
    @ravikumarchinnagamola5182 9 днів тому +2

    హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క సిట్ కూడా గెలవలేదు.... అందుకని రివెంజ్.. గ్రేట్ hydra...

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u 15 днів тому +5

    అక్కడ వాళ్ళ కి అది కొని అప్పుడు తెలియదు అది చెరువు నీ

  • @truedesi3839
    @truedesi3839 15 днів тому +13

    Hats off to Hydra, doing great job.

  • @madhavreddy2658
    @madhavreddy2658 15 днів тому +13

    First e plots ammina vallanu permission ichina GOVT officers nu Pattukuni thanni Jail lo veyyali.

    • @bennyrocks01
      @bennyrocks01 15 днів тому

      already action tisukunaru valla mida

    • @roredd7493
      @roredd7493 15 днів тому

      @@bennyrocks01 nope

    • @Kkc3126
      @Kkc3126 15 днів тому +1

      Eme action teesukunaru did they dismiss Aina 1995 service lo unavadu retire aye untadu Leda chachiuntadu

    • @shravanpaloju1279
      @shravanpaloju1279 15 днів тому +2

      కూల్చివేత correct. కాని అక్కడ construction చేస్తున్నప్పుడు permission ఎవరు ఇచ్చారు? అప్పుడు కళ్లు మూసుకున్న రా? 20 years తరువాత వచ్చి ఇది FTL లో ఉంది అంటే వాళ్లు ఎక్కడికి వెళ్తారు?
      Simple. లేని సమస్య సృష్టించి తరువాత మీ సమస్య నేను పరిష్కారం ఇస్తా, నీ ఇళ్లు కూల్చివేత ఆపుట అని చేస్తారు. దాంతో paid batch అంతా నువ్వు దేవుడు సామి అంటారు. ప్రజలు అజ్ఞానం, అత్యాశ ఉన్నని రోజులు ఇది తప్పదు.

    • @Utubeutu
      @Utubeutu 14 днів тому +1

      @@shravanpaloju1279కరెక్ట్ సోదరా. 20 ఏళ్ల నుంచి ప్రభుత్వం పడుకుందా??

  • @rajkiran1961
    @rajkiran1961 15 днів тому +4

    Super revanth Reddy

  • @ravindarpeddi7433
    @ravindarpeddi7433 6 днів тому +1

    దుర్గం చెరువు లో ఉన్న రేవంత్ రెడ్డి అన్న గారి ఇల్లు ఉంది... దాన్ని కూలగొట్టి ఆతర్వాత పేదల జోలికి రావాలి

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 15 днів тому +2

    Good reporter. And excellent knowledge

  • @manojck94
    @manojck94 15 днів тому +2

    All the roads laid across the lakes need to be removed as one of the major steps to restore the lakes.

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 6 днів тому +1

    Ramoji Rao akramanalu Kulchandi, Gandipet cheruvulo vunde NTR Trust buildings Kulchandi

  • @nandakumar-gn7db
    @nandakumar-gn7db 3 дні тому

    1995 లో పర్మిషన్ ఇచ్చిన అధికారులను ప్రాసిక్యూట్ చేసి... వీళ్ళ నష్టాన్ని వాళ్ళ ఆస్తులు జాప్తు చేసి ఇవ్వాలి.... గత అధికారులు బాగా బలిసిపోయారు..

  • @devotionalplaces4126
    @devotionalplaces4126 15 днів тому +4

    Good job CM sir

  • @Swamy-d2l
    @Swamy-d2l 7 днів тому +1

    Kulchandi kulchandi kulchadame manchi pani

  • @RakeshM4u
    @RakeshM4u 5 днів тому

    Ramanthapur main road pi una cheruvu kuda kabja chesaru.. take action on it

  • @jocob198
    @jocob198 13 днів тому +1

    హైదరాబాద్ మొత్తం బిఆర్ఎస్ ని గెలిపిస్తే గట్లనే ఉంటది...... కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే అయిన గెలిచాడా..... అంటే హైదరాబాదులో ఉండే వాళ్ళకి కాంగ్రెస్ అవసరం లేదా... అలాంటప్పుడు కాంగ్రెస్ నీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది..,... ఇది జస్ట్ నా అనాలసిస్ అంతే

  • @anilreddykumar2946
    @anilreddykumar2946 14 днів тому +1

    Good work TG government

  • @RamaKrishna-wu7jr
    @RamaKrishna-wu7jr 15 днів тому +2

    ముందు నాళాల పై ఆక్రమణలు clear చేయ్యండి. Excess Water free గా మూసీలోకి పోతుంది.Then the problem of drowning of colonies and roads will be cleared.

  • @rajkumarmolangiri1315
    @rajkumarmolangiri1315 15 днів тому +13

    కూల్చివేత ఓకే

  • @lovelyric90
    @lovelyric90 2 дні тому

    నిన్ననే నేను ఒక వీడియో చూశాను అందులో ఒక ఆమె వర్షపు నీరు వల్ల నదుల వల్ల కాలంలో వల్ల వాటర్ ఇంట్లోకి వచ్చేసి చాలామంది చనిపోయారు ఆస్తి నష్టం జరిగింది ప్రభుత్వం ఏం చేస్తుంది అని కొషన్ చేస్తోంది మరి ప్రభుత్వం సొల్యూషన్ గా అక్రమ కట్టడాన్ని కూల్చేస్తుంటే ఇప్పుడు కూడా పేదవాళ్ల ఇల్లు అలియాస్ కబ్జాదారుల ఇల్లు ఎందుకు కొలుస్తున్నారు అని మీరు అడుగుతున్నారు అంటే ప్రభుత్వం ఏం చేయాలి మరి సొల్యూషన్ వెతికిన తిడతారు సొల్యూషన్ వెతకకపోయినా తిడతారు

  • @thigullakanna8557
    @thigullakanna8557 День тому

    పైసలు కడితే ఇల్లీగల్ లీగల్ ఐతుంది...ఈ దేశంలో

  • @jampanisastry1301
    @jampanisastry1301 4 дні тому

    Claim against the GHMC for the loss

  • @kranthikvemparala
    @kranthikvemparala 14 днів тому +2

    Cheruvulu kabza chesindi vatki court stay ivvakudadu

  • @padmavathitrl743
    @padmavathitrl743 15 днів тому +1

    Baagaa cheppaaru

  • @sivamdatum
    @sivamdatum 13 днів тому

    In 2005/6 time frame, my daughters and I used to collect clay for Ganesha from Durgam Cheruvu.... now that entire area is gone! Very bad it got occupied. Hope government successfully reclaims the land of cheruvu.

  • @ramakrishnadasa936
    @ramakrishnadasa936 5 днів тому

    People who have purchased the buildings purchased with their hard earned money. The builder is not in the seen now. So, govt. should be little sensitive.

  • @rajeshgullapally6783
    @rajeshgullapally6783 11 днів тому +1

    Ghmc lo okka seat rale congress ki Revange plan chesadu anukunta Revanth sir

  • @ajaykumarneelam
    @ajaykumarneelam 15 днів тому +2

    mundugaaa Fatima School old city lo building ni kulcheyali etti paristhithuloo kuda vadalakudadhu'

  • @rajunook7050
    @rajunook7050 5 днів тому

    తెలంగాణ కి బస్సు ఫ్రీ ఆడవారికి హ్యాపీ కదా కాంగ్రెస్ సోలు మాటలు అబద్ధం హ్యాపీ కదా నీతో మీరే వెళ్ళి గట్టిగా అడుగుతారు

  • @n.lakshminarasimhareddy8993
    @n.lakshminarasimhareddy8993 5 днів тому

    Clear cheyyandi

  • @shankaraiahnaragoni801
    @shankaraiahnaragoni801 5 днів тому

    Jai hydra🎉

  • @ursaikumar
    @ursaikumar 15 днів тому

    1996 lo layout vesaru annaru permission epidural icharo chepu

  • @livinglegendb4u
    @livinglegendb4u 12 днів тому

    Congratulations HYDRA for the excellent work. Hope you continue the drive with more vigour and rigour to protect and retrieve all government lands and water bodies from the land sharks and the real estate mafia who double up as politicians ruling the roost.

  • @friendsforever2499
    @friendsforever2499 8 днів тому

    Mana inti pakkana cheruvu unappudu ayina doubt ravali konetappudu😂😂😂

  • @santoshkumar-uh6xb
    @santoshkumar-uh6xb 15 днів тому +1

    Jaiiii Gumpu Mestri, Our generation had an opportunity to see Tuglaq

    • @chybiotech4957
      @chybiotech4957 13 днів тому +2

      Ore luccha merera taruvata ibbandi padedi enni ekaraku kabjaki ayinayo telusa Bangalore summer lo water assalu ledu Karanam cheruvulu akraminchi bulidinglu kattaru

    • @santoshkumar-uh6xb
      @santoshkumar-uh6xb 13 днів тому

      @@chybiotech4957 correct eh ra puka, Mari HUDA layout lu chesi ammi nollani amanali. Ikkada oh sagatu manishi suffer aitundu. Even I support Hydra, if they continue like this more than half of the Hyderabad to be demolished. Ika nundi kabja avvakunda chudali kani 20 yrs nundi unna Structures ni Ela chestaru

    • @santoshkumar-uh6xb
      @santoshkumar-uh6xb 13 днів тому

      @@chybiotech4957 Correct eh ra pooka, even I support HYDRA. Going forward ilantivi jaragakunda chudali. How can they demolish the structures which are there from 20 Yrs. Why HUDA is laid out and given permission. till date why the govt has collected the taxes,.

  • @katakamtv5573
    @katakamtv5573 5 днів тому

    Buffer zone daka boundaries walls katali government

  • @NiranjanKumar-NiK
    @NiranjanKumar-NiK 14 днів тому

    HUDA Approved Layout కూడా తప్పు అంటే, ఇంక ప్రజలు దేనిని నమ్మి ఇళ్లు కోనలో ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వమే ఇళ్లు కట్టుకో అని Permission ఇస్తుంది, అదే ప్రభుత్వం మళ్లీ వచ్చి అది తప్పు అని చెప్తోంది. ప్రజలు ఎటు పోవాలి.

  • @Antharishk
    @Antharishk 7 днів тому

    All permission r fake. Dismantle all under FTL and bufferzones.

  • @kaleemzameer7086
    @kaleemzameer7086 12 днів тому

    Good work cm

  • @n.lakshminarasimhareddy8993
    @n.lakshminarasimhareddy8993 5 днів тому

    Koolancadi, permission icchina valkaki jail cheyyandi, Mari valka astulu japtu chesi baditulaki ivvali

  • @nachiketdapparkar1900
    @nachiketdapparkar1900 15 днів тому

    Fallow high court guidelines ..all parties took money jst timepassed appreciate hydra

  • @user-lf5vb3fu9k
    @user-lf5vb3fu9k 5 днів тому

    Durgam cheruv appatlo nijam rajulu tragu niru kosam unpayogincharu

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 15 днів тому

    Sir. Dont dismetal. Concertrate farm and agriculture lands only. Satyam devarakonda Nalgonda

  • @mnns3237
    @mnns3237 8 днів тому

    సిఎం బ్రదర్ కీ /తన వాల్ల ఇండ్ల కు మామూలు నోటీస్ లు,
    అపోజిషన్ పార్టీ/జనాల ఇండ్లు కులదోసుడే నోటీస్ లేకుండా
    సూపర్ సిఎం గురూ 😂😢😂😢

  • @ఓంనమఃశివాయ
    @ఓంనమఃశివాయ 15 днів тому +1

    Mehdipatnam side concentrate cheyaali first.. chinna varshaaniki kooda munigipoddhi

    • @shravanpaloju1279
      @shravanpaloju1279 15 днів тому +1

      అక్కడ hydra పనిచేయలేడు

  • @aravindbabuds5128
    @aravindbabuds5128 15 днів тому

    Nijam kalam lo entha public vindedi ippudu entha vundi eh public ki permission ledu ela vachindi ..vellani em cheyali 😅😅😅😅😅

  • @RaviKumarThumma-zz1ph
    @RaviKumarThumma-zz1ph 15 днів тому +2

    Prajala gosa posukuntunnaru babbu bu

  • @bhupathirajuharikumar5694
    @bhupathirajuharikumar5694 15 днів тому +1

    layout chesindhi evaru

  • @karnatiravishankarchowdary4043
    @karnatiravishankarchowdary4043 14 днів тому

    Antha bane undi good work hydra but common people loosing their homes after paying their life time earnings to bank EMIs

  • @anjankumar8434
    @anjankumar8434 6 днів тому

    Fake layout
    Private bank agents inka builders nu nammithe ila ne untadi.

  • @rcb123ravi3
    @rcb123ravi3 15 днів тому

    Akramanga kattukunna vallu nethi matlu chebutharu
    Akrama kattadalu kulcheyali

  • @mrteja9574
    @mrteja9574 14 днів тому +1

    వరదలు వస్తే ఎం చేస్తారు?
    గోవేర్నమెంట్ నే కద నిలదీస్తాం.

  • @HaRish-oo4jz
    @HaRish-oo4jz 13 днів тому

    Hydra ku addostunnavallu
    andharu swardhaparulu and dhongalu......, hydra is correct for Hyd.... Water source

  • @shaikaleem3012
    @shaikaleem3012 12 днів тому

    Jai hydra
    Jai revanth reddy sir
    Jai congress

  • @prasadnaidu1236
    @prasadnaidu1236 14 днів тому +1

    Mirunte thelusatsdi akkada

  • @n.lakshminarasimhareddy8993
    @n.lakshminarasimhareddy8993 5 днів тому

    Revanth reddy kinda balls unnaya koolagotta daniki, clear all occupied constructions, save hydrrabad

  • @putanesv4800
    @putanesv4800 14 днів тому

    Kothaga unapudu govt ila ne chesthadi. Reminds me of trs govt in 2014-15 demolitions.

  • @dadi2rama
    @dadi2rama 15 днів тому

    Real estate builders get good money actually these land brokers kabja or occupied and make layout and common people buying.. Wtare is floods in hyderabad in many socities drowned....there is no water passgae to hyderabad is full of concrete jungle...

  • @n.lakshminarasimhareddy8993
    @n.lakshminarasimhareddy8993 5 днів тому

    Oocy chestay kotteyyandi

  • @thetruth3322
    @thetruth3322 14 днів тому

    There was no amar cooperative.... This is our play ground and for our swimming pool in our childhood days. Go back to Andhra....

  • @sunilmanigonda122
    @sunilmanigonda122 14 днів тому

    Before that it was ftl .

  • @aravind914
    @aravind914 15 днів тому +3

    Papam lake ki voice ledu naa bhoomi villu tisukunaru naa daggara patta undi ani chupinchadiniki

  • @mrteja9574
    @mrteja9574 14 днів тому

    ఇది పెర్మిషన్ ఇచ్చిన తహసీల్దార్ ని తన్నాలి.

  • @besties1936
    @besties1936 15 днів тому +2

    Cheee hyd.... asalu yevaraina stalam, illu konachha hyd lo???

  • @nachiketdapparkar1900
    @nachiketdapparkar1900 15 днів тому

    Somesh Kumar men's scan only

  • @katikeraju4815
    @katikeraju4815 13 днів тому

    Kulchuda.paka.cogras. srawlanu. Kapadadi. Supar cm. Sar

  • @ajaykumar-yj1zi
    @ajaykumar-yj1zi 14 днів тому

    ఫస్ట్ villu entha mandiki lanchalu icharu cheppamanandi first.
    Demolish all illigal constructions Congress govt.

  • @padmavathitrl743
    @padmavathitrl743 15 днів тому +1

    Entha prajaa dhanamu entha waste prajalu entho kastapadi kattukunna kasta arjithamu

  • @shaikaleem3012
    @shaikaleem3012 12 днів тому

    Great decision taken by revanth
    Reddy garu
    Jai hydra
    Jai congress

  • @prasadnaidu1236
    @prasadnaidu1236 14 днів тому

    Revant it's gair

  • @ajaykumarneelam
    @ajaykumarneelam 15 днів тому +1

    Andhara vallu entha mandi vunnaru chudandii andarini hyd nunchi vacate chepinchali

    • @Hyderabad_Explorer13
      @Hyderabad_Explorer13 14 днів тому

      Andukey kulustunaru so everyone can invest in amravati

    • @ajaykumarneelam
      @ajaykumarneelam 14 днів тому

      @@Hyderabad_Explorer13 akkada entha invest chesina kani adi develop avataniki min 30yrs avthundi oka city entha develop chesina kuda akkada em bangaram vundadhu upcoming pollution thappa

  • @roredd7493
    @roredd7493 15 днів тому +1

    Bye Bye Hyderabad 😂
    Who knew we would also have Tughlak governance like bimaru states!!

  • @RaviKumarThumma-zz1ph
    @RaviKumarThumma-zz1ph 15 днів тому +2

    ela chesthu pothunte Telangana lo evaru raru kaka raru... Hyderabad, Telangana state. Viluva damage chesthunna ru.... Prajalu antha insecure ga feel houthunna ru Telangana state,
    E Telangana the chunnnadhi koppalu kulchu kovadanika...
    evariana okka stalam lo 12 to 20 year unte valle owner ani, chepputunna nayastanalu...
    Permission echi, kulchadam emmiti... entha kanna goram ekkada ledu... edi prajala goda... A adhikari kani, a nayakudiki kani ardham hithaledhu...

    • @RaviKumarThumma-zz1ph
      @RaviKumarThumma-zz1ph 15 днів тому +1

      Permission evakunna bagundedhi.... e gosa, tension chudhaleka pothunnam....

    • @PraveenReddy-p9x
      @PraveenReddy-p9x 15 днів тому +2

      vastaru oka well maintained city avutundi. miru rakapoyina parledu

    • @roredd7493
      @roredd7493 15 днів тому

      @@PraveenReddy-p9x this will end up as another vasooli scheme

  • @dabirkrishna
    @dabirkrishna 15 днів тому

    Samudram lo trains nadipe technogy unna ee rojullo asthi nashtam lekunda under water ways nirminchaali. PEDDA KOTEESWARULU ,CENTRAL AND STATE GOVERNMENTS WITH FOREIGN HELP DO THAT.

  • @kasavanahalli-t3s
    @kasavanahalli-t3s 15 днів тому +1

    తెలుగు లో మాట్లాడండి

  • @nareshrudra3463
    @nareshrudra3463 3 дні тому

    Congress party ki Hyderabad people votes eyyale anduke e dushmani... gaaandu bekaar government

  • @arbaazmohammed7453
    @arbaazmohammed7453 15 днів тому +2

    Good work done

  • @srinivasaraju7446
    @srinivasaraju7446 6 днів тому

    Good job CM sir