Hydra Change Their Plan In Demolitions | అక్రమ నిర్మాణాల కూల్చివేతలో వ్యూహాన్ని మార్చుకున్నహైడ్రా

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా తన వ్యూహాన్ని మార్చుకుంది. చెరువుల FTL, బఫర్ జోన్లపై రీసర్వే చేసి కొత్తగా మార్క్ చేశాకే కూల్చివేతలకు దిగబోతుంది. ఇప్పటికే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న వారి జోలికి వెళ్లబోమని ప్రకటించిన హైడ్రా.... కొత్తగా నిర్మించే ఆవాసాల కూల్చివేతలకు సంబంధించి బిల్డర్ల ద్వారా బాధితులకు పరిహారం ఇప్పించేలా అండగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు మల్లంపేట కత్వా చెరువు విల్లాల బాధితులతో సమావేశమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్... కత్వా చెరువు FTLపై రీ సర్వే చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 134

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649 5 днів тому +15

    రిజిస్ట్రేషన్ ఆఫీస్ ని ప్రక్షాళన చెయ్యాలి. దీనిమీదే లోన్ ఇచ్చేది.

  • @appannamenda6969
    @appannamenda6969 7 днів тому +23

    హైడ్రా సూపర్. చెర్వుల్ని కాపాడండి.....పేద లేదు పెద్ద లేదు.... కబ్జాదారుల ఎవ్వరైనా..... తక్షణమే కూల్చేయ్యేలి......

    • @mahi181481
      @mahi181481 7 днів тому

      Sankuchitham

    • @satheeshproperties6271
      @satheeshproperties6271 4 дні тому

      Approval echina vallanu am cheyali

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 3 дні тому +1

      ​@@satheeshproperties6271అప్రూవల్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. రేకులు షెడ్లు కట్టి పేదలకు అమ్మి సొమ్ము చేసుకున్న వాళ్ళమీద చర్యలు తీసుకోవాలి

  • @madanmohanvedala6497
    @madanmohanvedala6497 4 дні тому +5

    రంగనాథ్ గారు నిరుపేద లను గుర్తించి వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించాండి

  • @marpuraju5528
    @marpuraju5528 День тому +1

    బయటివారి వి కూల్చడమైంది.ఇపుడు ముందుకెళితే మనవారివి వస్తాయి.అందుకే కొత్త కొత్తమార్పులు

  • @VandebharatpropertyMadhusudhan
    @VandebharatpropertyMadhusudhan 8 днів тому +18

    Political pressure. From jayaberi my home... 😊😊

    • @seenuvas1472
      @seenuvas1472 8 днів тому

      Let's wait n see

    • @VandebharatpropertyMadhusudhan
      @VandebharatpropertyMadhusudhan 7 днів тому

      @@seenuvas1472 brother 9 months over nothing done by this government remarkable. Political diversion. Making another area for boom in real estate that's set. Srisailam highway on focus. Diversion real estate. The public will be fooled once again.

  • @Satish.KS.R
    @Satish.KS.R 6 днів тому +5

    చట్టం అనేది ముందు ఒకలా ఇప్పుడు ఒకలా, mim కి ఒకలా ఇతర పార్టీలకు ఒకలా , గుడిసెలకు ఒకలా బిల్డర్లకి ఒకలా ఉంటుందా ? గతంలో లాస్ అయిన వారి పరిస్థితి ఎంటి ?

  • @satishkumarrayavarapu5054
    @satishkumarrayavarapu5054 8 днів тому +16

    I support hydra. hyd full kabzaas

  • @Kotlata
    @Kotlata 8 днів тому +16

    Simple! Making land records publicly accessible can significantly enhance transparency and reduce fraud.

    • @mindmirror7902
      @mindmirror7902 8 днів тому

      But someone from inside can alter those records..

    • @Kotlata
      @Kotlata 8 днів тому

      @@mindmirror7902 That is why, Making land records publicly accessible.

  • @pjaanunayak5761
    @pjaanunayak5761 8 днів тому +12

    Daring Ranganatha sir

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 3 дні тому +1

      పై నుంచి సపోర్ట్ వుంది కాబట్టి చెయ్య గలుగు తున్నారు. ఇంకో విషయం. ఇదివరకు కూడా పై నుంచి సపోర్ట్ వుంది కాబట్టి అప్పటి అధికారులు అడ్డదిడ్డంగా అనుమతులు ఇచ్చారు.

  • @SaikiranKommu-ki6dq
    @SaikiranKommu-ki6dq 8 днів тому +7

    Revanth Reddy Anna keep going on Anna 🙏🙏🙏🙏

    • @KelamSantoshkumar
      @KelamSantoshkumar 7 днів тому

      Mundu nee ellu kulestay elanay jai kodatava bharateeyudu 2😂😂😂

  • @Skshakeer539
    @Skshakeer539 7 днів тому +2

    Great CM Revanth Anna ❤

  • @pjaanunayak5761
    @pjaanunayak5761 8 днів тому +12

    Super Ranganathan sir wow

  • @srinik9270
    @srinik9270 8 днів тому +4

    Hydra ఇప్పుడు hydrama అయింది. కొంతమంది కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి నివాసం ఉంటారు.
    భవిష్యత్ తరాలకు చెరువులు లేకుండా చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలి.

  • @srilakshmitayaru395
    @srilakshmitayaru395 8 днів тому +3

    ఇప్పుడు శాశ్వత నివాసం ఉంటున్న వారి జోలికి వెళ్లకుండా వున్నా భవిష్యత్తులో వాటిని అమ్మకానికి పెట్టిన ఎవరూ కొనకపోవచ్చు.

  • @chintanageswararao-lo1pr
    @chintanageswararao-lo1pr 4 години тому

    కొంపలు కూల్చిన తరువాత సమీక్షలా

  • @ChroniclesofThorandJoy
    @ChroniclesofThorandJoy 8 днів тому +7

    Very bold move by the Govt. However, the builders / sellers should get impacted and not the buyers.

  • @satyagun1
    @satyagun1 8 днів тому +4

    ఒక్క పాత బస్తీలోనే అక్రమ నిర్మాణాలు లేవు!

    • @gopiadda4182
      @gopiadda4182 8 днів тому +1

      @@satyagun1 present jarugutuna hydra actions anni 1979 lo unna ftp plan ni base chesukuni chestunaru antunaru. So 1979 lo patha basti entha varaku built up area undo telistehy appudu patha basthi lekkalu kuda bayataki vastayi

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 5 днів тому +1

    కూల్చాటం తప్పుకాదు కానీ రిజిస్టేషన్ ఇంకా కొన్ని పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు ఇంకొక సమస్య మీరు సంఘాలు పెట్టచ్చు కానీ అధ్యక్షులు కార్యదర్శులు ఇవి పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు సభ్యులని మోసం చేయచ్చు వాళ్ళు డబ్బు కి అమ్ముడు పోతారు అందరు కలిసి పోరాడండి

  • @rajenderbommena4916
    @rajenderbommena4916 6 годин тому

    Super Hydra👌👌👌

  • @Yalla_Padmavathi
    @Yalla_Padmavathi 5 днів тому +1

    అమ్మేసి పోయినోడు దొరుకుతాడా

  • @srivenkateswaracreations01
    @srivenkateswaracreations01 8 днів тому +4

    FTL and buffer zone lo unna houses ni demolish chesi.fensing veyyali.adey vidam ga patta lands joliki hydra vellakudadu.30 to 40 years nundi untunaru valla homes Ela kulustaru andi

  • @patanjanibasha4360
    @patanjanibasha4360 4 дні тому

    రామోజీ ఫిలిం సిటీ ఆక్రమించింది ఎంత సర్వే చేయండి

  • @venkatasubramanyemmkandala7499

    Very good hydra

  • @anderajyalakshmi
    @anderajyalakshmi День тому

    Good decision of HYdra to change the process,and recovery of amount from builders and also should think of repayment of registration challenges

  • @raviprasad-m5d
    @raviprasad-m5d 4 дні тому

    Daring Ranganath sir🎉

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 8 днів тому +10

    ఇలా చేస్తే హైడ్రా కి అర్ధం ఉండదు సార్ 😂

  • @ChiruChand
    @ChiruChand 8 днів тому +5

    Are the revenue, irrigation and registration officers sleeping all these years to notify the government land😂😂...All politics...today Drama with Hydra... tomorrow horror with Crydra😂😂

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 3 дні тому +2

    Slow-down ఐనట్లేగా

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 7 днів тому +4

    ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత చట్టవిరుద్ధం కాదు

  • @prashanthgoud3464
    @prashanthgoud3464 7 днів тому +1

    పురాణాలలో ఒక పక్షి గుడి ని చదర కొడితే ఆ పక్షి ఆవేదన తోటి నేలకి కుడితే చరిత్రలో ఎవరు మిగల్లేదు కాబట్టి ఇందులో అధికారుల తప్పు ఉంది ఇంతకుముందు పాలకుల తప్పు ఉంది కాబట్టి నిజమైన పేదవాళ్ళకు గుర్తించి డబల్ బెడ్ రూమ్ ఇవ్వగలరు ఒకవేళ చైనాలోనే జరిగినట్టు జరిగితే అందరూ పోయి అప్పుడు చెరువులు నిరంతరం దయచేసి ఒక మానవుడికి అయినా పక్షి కైనా ఒక ఇల్లు అనేది గవర్నమెంట్ ఒకటి గమనించండి మీరు డబల్ బెడ్ రూములు ఇళ్ల స్థలాలు గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందిన వాళ్లు లేరు వీళ్లంతా అమ్ముకొని పోయా అసలు వాడిని ఉంచి కొన్నవాడిని ఎలా కొడితే నష్టపోయిన వాళ్ళందరికీ భవిష్యత్ చూపియండి

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 8 днів тому +2

    Go ahead

  • @kavitanair2598
    @kavitanair2598 5 днів тому

    Excellent decision 👏 👌 👍

  • @pjaanunayak5761
    @pjaanunayak5761 8 днів тому +9

    Great Ravanth🙏🙏

  • @vakilsaab6574
    @vakilsaab6574 8 днів тому +3

    HYDRA DON'T HAVE PROPER STAND😮

  • @Raags_009
    @Raags_009 8 днів тому +3

    This is good but villlas ki oka nyayam rule normal people ki oka rulaaa already demolish chesaru..day by day hydra only for common people demolish ani annattu vundi..resurvey cheste anta cheyali .villas k oka laga others k oka laga hydra is showing partiality..diverting formers struggle only...

  • @prashanth1882
    @prashanth1882 8 днів тому +2

    Good drama

  • @saikiransaikiran7186
    @saikiransaikiran7186 8 днів тому +2

    Ranganthan Fear from owisi brother's

  • @pinkyrajendran84
    @pinkyrajendran84 8 днів тому +3

    Hydra got money they demand from builders and changed their plans. Whoelse doesn't know this drama

  • @VelagapudiRavindranathVe-ni7sj

    ఇయ్యన్ని కాదు oyc సంగతి ఏంటి.....

  • @Bunny-dz3cn
    @Bunny-dz3cn 8 днів тому +2

    Antey inthaka mundu kulchinetivi anni survey cheyyakunta kulchesaara..🙄 ippudu re survey cheste kulchesina illulu sangathi yenti..🤦

  • @Balinformative
    @Balinformative 7 днів тому +3

    Mission compromised

  • @josyulaannapurna7840
    @josyulaannapurna7840 19 годин тому

    Shame , shame Hydra, u-turn on MIM encroachments in old city and OYC colleges dismantling.

  • @pjaanunayak5761
    @pjaanunayak5761 8 днів тому +2

    Jai Ravanth Ravanth anna

  • @andhraize
    @andhraize 8 днів тому

    Gud

  • @thanujathanu7755
    @thanujathanu7755 8 днів тому +3

    Buliders tho money ipinchadam chala manchidhi ,valu inkokasari elanti panulu cheyakunda vuntaru

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam День тому

    What is hydras conclusion is it a withdrawl from the starting point or submissive to political pressures or adjustments with conspiracies

  • @RajeshKumar-gi9di
    @RajeshKumar-gi9di 8 днів тому +3

    illu vunte manushulu vuntaru kada.... construction lo vundevi chala takkuva... ante HYDRA ika vundada... haaha funny hydra

  • @kodigantimaheshwar181
    @kodigantimaheshwar181 15 годин тому

    Fatima college now canceled MIM kaabatti Revanth & HYDRA 100% Failed Durpuk

  • @satyanarayanaguda2958
    @satyanarayanaguda2958 2 дні тому

    SIMPLY POSTPONED FOR TWO YEARS.

  • @JitendraSambangi
    @JitendraSambangi 7 днів тому +1

    అయితే ఇంక ఫాతిమా కాలేజీ సేఫ్ అన్నమాట

  • @kodigantimaheshwar181
    @kodigantimaheshwar181 15 годин тому

    waste DRAMA Hydrama & waste CM Revanth

  • @knnamkishorekumarkishoreku265
    @knnamkishorekumarkishoreku265 4 дні тому

    What about poor pepole

  • @kumarkishore176
    @kumarkishore176 8 днів тому +1

    Only temporary government will change

  • @Antharishk
    @Antharishk 4 дні тому

    Builder will not give any compensation

  • @sureshponguru8544
    @sureshponguru8544 5 днів тому

    మరి ఇప్పటి వరకు కూల్చినవి

  • @bharathigottumukkala8768
    @bharathigottumukkala8768 23 години тому

    Intakamundu residents illu kuda koolchasurag.vall situation amti

  • @RajeshKumar-gi9di
    @RajeshKumar-gi9di 8 днів тому +3

    If some villas are given exemption because people are living in the houses.. then u have to give exemption to everyone... how can u be biased for some and not for others..... why u demolished industries near shamshabad appa cheruvu... people are working there.... huge machinery was there... HYDRA is just a joke... u wil see in future.., Now they will start collecting money... ITs just revanth reddy collection agent.....

    • @koppula45
      @koppula45 8 днів тому

      మీరు ఏదైతే చెప్పారో అది వాస్తవం కేవలం డబ్బులు కలెక్షన్ కోసమే ఈ హైడ్రా డ్రామా

    • @RajeshKumar-gi9di
      @RajeshKumar-gi9di 8 днів тому

      @@koppula45 hydra started saying we will remove encroachments from FTL and buffer zone... So that we protect lakes... Now they are saying exemption to people already living... If house is there people will live... Hahaha funny sir

    • @koppula45
      @koppula45 8 днів тому

      @@RajeshKumar-gi9di వాస్తవంగా ftl, బఫర్ జోన్ లో ఉన్న కట్టబడిన ఇండ్లను తొలగించండి ఆక్రమించిన భూమిలో కట్టబడిన వైతే ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా కూల్ చేయండి పట్టా భూములు రిజిస్టర్ భూములు అయితే వారికి నష్టపరిహారం చెల్లించి తొలగించండి కానీ దౌర్జన్యంగా ఏ విధంగా తొలగిస్తారు కట్టడాలు ఏవి కూడా తొలగించబడును కేవలం హైడ్రా డ్రామా దీని పేరుతో వేల కోట్ల రూపాయలు అక్రమాల రూపంలో డబ్బులు వసూలు చేస్తారు జరగబోయేది జరిగేది కూడా ఇదే

  • @JanaiahK-uj8jo
    @JanaiahK-uj8jo День тому

    Chethanytha CM Anna intini kulchu chooddam.

  • @sadhikpasha2757
    @sadhikpasha2757 6 днів тому

    Why earthing be demolish.. why BJP and Congress leaders are not targeted

  • @bashashaik864
    @bashashaik864 19 годин тому

    Hydra akrama nirmanalu kulchali. Idi chala manchi parimanam endukante chinna varshaaniki road le cheruluga maruthinnai

  • @harishchandra-n6i
    @harishchandra-n6i 4 дні тому

    Motham kabza chasina valini kulchandi sir

  • @Antharishk
    @Antharishk 5 днів тому

    Builders will not give any compensation..as they already loss all the money.

  • @Telanganatrack
    @Telanganatrack 8 днів тому

    Hydra is good job...but focusing excluding old city

  • @AAA_5Ys
    @AAA_5Ys 8 днів тому

    Same rule for non villas also?

  • @raviveluri5318
    @raviveluri5318 21 годину тому

    T.Anjayya ,x CM ,other congress leaders during 1960 encouraged locals to do kabja of Govt lands for the votes and this process continued until now.Thats what people say

  • @bkishore9973
    @bkishore9973 7 днів тому

    Only when it comes to owaisi and mlas

  • @moinbond7649
    @moinbond7649 7 днів тому +1

    So Fatima kg to pg remains hurray 😂😂😂

  • @crusiesmith4146
    @crusiesmith4146 8 днів тому +1

    అరే...ముసలోడ...అది...బరోస కాదు...తాత్కాలిక అనందం కొరకు....మిమ్మల్ని సంతోష పెట్టడానికి అలా అంటున్నడు...
    he might re-attack anytime on your assests....be ready
    నిన్న న్యూస్ లో...చూదలేదెమో...!
    గ్రుహ ప్రవేశనం..అయిన ఇంటినే కూల్చారు....

  • @deepthikumar1706
    @deepthikumar1706 4 дні тому

    Ikkada amayakapu prajale nastapoinaru ...emi kattukuntu valli bharosa yevadu istadu

  • @GayathrisTweenyLifeHacks
    @GayathrisTweenyLifeHacks 23 години тому

    Useless ... did nothing about owaisi college😅😅😅😅

  • @dhanavidyasukanya4728
    @dhanavidyasukanya4728 7 днів тому

    Alage 10 floors varake permission ivandi....2 floors deep underground varake cellars ki ivandi..apudu earth quakes ravu...10 floors varaku isthe janalu ekkuva manshi vundaru...water scarcity thaguthundi...lakes lo floods vachetapudu water pampisthe ave water purify chesthe baguntundi...
    Alane evari illulu kulcharo valaki refund ivali..evarivina dabbule kada...vala dabbulu valaki ichesthe baguntundi .

  • @AAA_5Ys
    @AAA_5Ys 8 днів тому

    Change rules at WILL

  • @surajrealestates
    @surajrealestates 8 днів тому

    So enne rojulu government employees work cheeyadu but salaries theeskunnaru ane antaru?
    Government ne blame chasaru ane manam anukovachu aa ??
    Mare valla ke eme siksha Leda?

  • @MaheshKumar-dx3ip
    @MaheshKumar-dx3ip 7 днів тому

    Revamth valla chutallu permanent ga unnaru anduke e plan

  • @darapudeepthi
    @darapudeepthi 8 днів тому

    Where is RERA?

  • @Deccaniguy
    @Deccaniguy 6 днів тому

    From @0:50
    chestuni ❌
    ChestundEii 😅

  • @mahi181481
    @mahi181481 7 днів тому

    Door number Eluctrcity Water Property tax kaduthunnappudu Kulchadam Anyayam

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 8 днів тому +1

    Arey Revanth Reddy nuvvu voka ammaki voka ayyaki putti vunte mundu Ramoji Rao akramanalu Kulchandi

  • @tallapalliharish5990
    @tallapalliharish5990 День тому

    Mari nagarjuna di enduku kulcharu papam

  • @Dr.KishanVemuganti
    @Dr.KishanVemuganti 19 годин тому

    Donga hydra do not back

  • @rammohanrao2785
    @rammohanrao2785 7 днів тому

    Hydra

  • @suryaprakashraokandula4986
    @suryaprakashraokandula4986 День тому

    Hydra hydramaa!!!???

  • @santhoshp9521
    @santhoshp9521 8 днів тому

    Hyd full kabjas by brs leader's and binamis

  • @raviteja1452
    @raviteja1452 8 днів тому

    Ahh iddarilo.. mee Ramoji rao and ramoji film city kuda undali.. kada

  • @prabhakar0076
    @prabhakar0076 8 днів тому

    Resurvey endira 😂, cheruvu Emanna survey ni batti ninduthunda😂😂😂

  • @adityayapackersandmoversop9299
    @adityayapackersandmoversop9299 5 днів тому

    Ekkadinuncho vachi stalalu akraminchi building lu kattithe safe Ani appulu techi illu katti rentuki istunnaru udaharanaku k p h b bagathsing nagar chala unnai vatikami loan ivvaledu vati sangathemiti akraminchukuni sontha oorlaki vachi build up lu istunnaru rentuki unnavallanu ibbandi pedutunnaru okkokkari nalugesi platlu unni vallaki okkati unchi migathavi government swadinam chesukovali

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 День тому

    Kaksha theeri poyindaa. Koolche munde baadhitulaku resettlement choopinchi tharvatha koolcithe government ki manchi peru vachedi.

  • @satyaraoy5455
    @satyaraoy5455 4 дні тому

    Pedavu ki chela badaga Ella cheyadam manchi padati kadu dinikim dinikim munpal varu Ella munde anumati echeru aa adikarula Isaspend cheyali

  • @sri-ey5nz
    @sri-ey5nz 8 днів тому

    Villa lo unte kulchara ? What a contradiction 🤣 .

  • @Telanganatrack
    @Telanganatrack 8 днів тому

    KHANgress can't touch old city without Rahul khan Gandhi permission

  • @gorantladinesh
    @gorantladinesh 7 днів тому

    Hydra...big high drama..shame on govt...just targetting middle class & poor people house...where is Fatima college,😂😂😂

  • @MaheshKumar-dx3ip
    @MaheshKumar-dx3ip 7 днів тому

    Evado baga rod pettadam kunta ippudu sakkagaindru.

  • @thakurnikhilsingh2027
    @thakurnikhilsingh2027 3 дні тому

    Firstly these are telangana people just a week ago they were abusing everyone from the HYDRA department and now they are like he is a god to call us and talk on our concerns
    Secondly how about the pending cases where are we on Fatima college... It's a biscuit now with new rules ...
    Ultimately the same thing what every person was talking about 😂😂

  • @sthoyyeti
    @sthoyyeti 8 днів тому

    Common man enduku nastapovali. Builders + banks + revenue dept chese ee mahattaramaina corruption program lo, common man is getting looted top to bottom. This is atrocitious.

  • @RiderNawin
    @RiderNawin 8 днів тому

    This is wrong must apply same for all this is not right

  • @rajapolmera3817
    @rajapolmera3817 8 днів тому +1

    eenadu film city kabja la pyna kooda nigha undhi pulusu kahani lu eni cheppina

  • @ashokrana-mj2uu
    @ashokrana-mj2uu 16 годин тому

    Me bajana marchara

  • @Arunkumar-tt7rv
    @Arunkumar-tt7rv 8 днів тому

    Samanyula Payena Hydra Ukku Padam

  • @Vennizam143
    @Vennizam143 8 днів тому

    Paid Artists in front of mike

  • @narsimhabolgum8581
    @narsimhabolgum8581 7 днів тому

    Waste hydra waste commissioner