Bro memu ye tour ki vellina mundu me videos refer chesaka plan cheskuntnam. Thank u so much for giving such a detailed information about each and every place. Kudos for your work👍👍
Another interesting video andi Nanda garu from you about Bhimashakar Jyotirlinga place. Your description about this place to visit is very good. Keep it up. Just try to upload more interesting videos like this one often, weekly or every within 10 days. Have a nice day. Thank you.
నేను ఈ video కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను....నేను మీ 'కొల్హాపూర్ మహాలక్ష్మి' వీడియోలో ఈ వీడియో గురించి ఇదివరకే మిమ్మల్ని అడిగాను...ఈ పర్యటన వీడియో చేసినందుకు ధన్యవాదాలు.
మన ఆంధ్రలో నాకు తెలిసి మీకన్నా అద్భుతమైన YT channel లేదు అన్నా... మేము 2 వారాల ముందు Bhimashankar వెళ్ళాము..మా తల్లితండ్రులు వయసు వల్ల మెట్లు దిగ వచ్చు కాని ఎక్కడం చాలా కష్టం..మీ YT Video చూసి నిశ్చింతగా వాళ్ళను తీసుకు వెళ్ళి.. తీసుకువచ్చాను.మీరు అక్కడ CAB Service ఉంటుంది అని మాకు చాలా బలం ఇచ్చారు..లేదంటే మేము వెళ్లేందుకు సాహసం చేసే వాళ్ళం కాదు..ఇప్పుడు ఏ దేవస్థానం కి వెళ్ళినా మీ YT Video చూసి మాత్రమే వెళ్తున్నాము
Thank you for the detailed information. Your videos are very useful as always. I was thinking of going to Bhimashankar in January and I am so lucky to come across your videos. ఓం నమశ్శివాయ. 🙏🙏🙏🙏
అన్నా ఈ రోజు చాల Q లైన్ ఉంది, మాకు దర్శనానికి నాలుగు గంటల టైం పట్టింది. మాకు బస్ జర్నీ కూడా వెళ్ళటానికి 4½ గంటలు తిరిగి రావటానికి 5:20 నిమిషాల టైం పట్టింది. Any way Tq Anna❤
Nanda anna mi videos kosam chala waiting chestunnam full information asalu mi video chustunte miru velle prathi temple ki mana family members adey anna subscribers ni kuda tisuku velthunnatu ga undi nuvu elaney manchi manchi videos cheyyalani korukuntunna
Hi Brother! Shiridi nunchi bhimshankar ki velley buses vuntaya. Ee month veluthunnamu. Mi videos chusamu. Chaala help ayyayi ma planning ki. Aurangabad, nasik, bhimshankar and Shiridi plan chesukunnamu. Thank you for sharing useful and helpful videos. God Bless You.
LONG TOUR PLAN చేసుకునే వారికి అనువుగా ఒక పాయింట్ నుండి చుట్టూ కవర్ చేసే స్థాలాలు వాటి దూర0 మొ.. వివరాలతో వీడియొ చేయగలరు .మీ వీడియో లు ఉపయుక్తంగా ఉన్నాయ్ బెస్ట్ అఫ్ లక్
Hai Nanda garu, Thank you very much for this info which is very useful for new travellers.. Bhimashankar to Triyambakeswar vellataniki buses emanina unnatya or any other transport??
I am planning for Shiridi and Bhimshankar from Vijayawada. Could you please advise which is better? Vijayawada to Pune, then to Bhimashankar, then back to Pune, then to Shiridi, and finally back to Vijayawada. OR Vijayawada to Shiridi, then to Bhimashankar, and finally back to Vijayawada from Pune.
Tq anna...nenu ma amma chivari korika meraku March 19th nundi jyothirlinga trip ki velthunnanu....omkareshwar,ujjain,triambakeshwar,bhimashankar,grishneshwar and srisailamki.....bhimashankar and grishneshwar video upload cheyaledhu ani feel ayyanu...but ippudu bhimashankar upload chesav tq anna...kudirithe grishneshwar kuda upload cheyandi anna 20th March lopu...
నందా గారు. మీ వీడియోస్ చాలా ఉపయోగంగా ఉన్నవి. చాలా థాంక్స్ మీ వీడియోస్ ద్వారా మేము జ్యోతిర్లింగాల యాత్ర చేయాలనుకుంటున్నాను దానికి సంభందించిన ఇన్ఫర్మేషన్ ఉన్నదా. ట్రైన్ లో journey చేయాలి అనుకుంటున్నాము హైదరాబాద్ నుంచి. Bhimashankar నుంచి పుణె బస్ రిజర్వేషన్ ఉన్నదా బస్ timings సంభందించిన లింక్ ఉన్నదా చెప్పగలరు. థాంక్స్
Bhimashankar jyotirlinga temple tour and it's history was so nice bro. Thank you so much for making videos for people like us . Ma intlo andharam regular ga me vedios chusthamu . Maku me vedios chala istam. Ne vedios valla Bengaluru lo dooda ganapati temple chusanu it's a beautiful experience. Thank you bro and many more trips for you to explore and share with us
Hi Nanda garu, nenu next month 3 jyotirlinga lu veldam anukunta first bhimashankar, triambakeshwar, ghrishneshwar. Bhimashankar lo night stay cheyacha nanda garu and bhimashankar nunchi nashik ki buses facility untunda andi. Please nanda garu meku idea unte koncham chepara
@nanda 500rs ticket ki darshanam abhishekam rendu na lekapothe abhishekam ki seperate ticket tisukovala , kindaku digadaniki kuda emina bike service available undha cheppagalaru
Video editing cheiyali video vuna place lu explain cheiyali Telugu States nunchi ela velali Akada pradesalu em chudali Ini vunai tym padtadi mamula visham kadu temple gurinchi cheritra chepali Deniki ina opika tho vundali chuse punyashektralu okesari chustam mala mala velam anta durram clean and clarity tho video velataniki easy ga vuntadi Anna ni ardam cheskunte machindi ani ayane cheskovali team members vundaru self ga cheskovali hope u will understand
Mi vidios chala Baga untayi Nanda garu mi explain details Ani chala Baga untayi but plz old age valaku veladaniki wheelchair facility details kuda miru chepte maku entho help chesinavalu avutaru plz ..,🙏
hello nanda garu, i planned to go bhimashanker and trimbakeshwar from hyd. tickets booked to pune on 5th 5am we will reach pune . and return ticket 7th 7;30pm from Shirdi. can you pls suggest how to reach bhimashanker to trimbakeshwar to shirdi.
Nanda garu - very nice video and great job giving these details of piligrim spots. Thank you Andi. One question andi, can we go and come back in our own car from Shirdi on same day? do you advice based on road conditions you expereinced in bus?
నందా గారూ భీమాశంకర్ వీడియో చాలా బాగా అక్కడ భీమా నది గురించి చెప్పారు ఆ బీమా నదిలో స్నానం చేయడానికి ఏమైనా సదుపాయాలు ఉంటాయా నదీ స్నానం చేయడానికి రిప్లై ఇవ్వగలరు plz అండి
Bike taxi vallu darshanam ayyaka vachedarilo drop chestara na wife handicapped person.. akkada drop cheste darshanam ayyaka easy ga malli vacheyachu kada sir.
@@NandasJourney నంద గారు మేము కూడా భీమా శెంకర్ వెళ్లినము అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత గుడిలో పూజారి గారు మాతో కొన్నీ డబ్బులు కటించుకొని మీ ఇంటికి ప్రసాదం వొస్తుంది అన్నారు అడ్రెస్ రాసుకున్నారు కానీ ఎ ప్రసాదము రాలేదు ఓం నమశివాయ:🙏
పనిలోనే ఆనందించే వానికి. ఫలితం పై ఆలోచన ఉండదు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉంటాయి. ఓం నమశ్శివాయ. 🙏🙏🙏
Related to me
అద్భుతమైన స్వామి వారి స్పర్శ దర్శనం లభిస్తుంది, చాలా శక్తివంతమైన ఆలయం మేము వెళ్లి 3 days అవుతుంది
ఓం నమః శివాయ 🙏
Sparsa darshanam timings eppudu,entry ticket tisukovala
Shirdi nunchi yela vellalo chepandi please
Shirdi nunchi direct buss levu rent vehicle lo vellali 180km sparsa darsan always vuntundi
రెండు నెలల కింద నేను వెళ్ళాను ఇంత క్యూ లైన్ లేదు ఇంకా గర్భ గుడి లో కూడా చాలా సేపు ఉన్నాను, చాలా అద్భుతమైన సమయం గడిపాను స్వామి వారి సన్నిధి లో...
స్పర్శ దర్శనం టైమింగ్స్ చెప్పగలరు
No timeings always vundi
Anna Return timings busess ye time varaku untayi
Bro Ippude nenu velli Return Vasthunna, Chala Q line undi Naaku 4 Hours Darshanam Time Pattindi
@@ravitejapulikonda6085bro bus timings from pune ?
నందా గారు మీరు ప్రతి హిందూ టెంపుల్ విషయం ఇంత వివరంగా తెలిపే ప్రజలను. హిందూ ధార్మిక ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు
అన్న నేనుకూడా భీమశంకర్ వీడియో చేశాను. దానికి ఈ వీడియో నాకు చాలా use అయింది. మీరు వెళ్లినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది.❤❤❤
hi bro, with ur vedios, i have visited recently ujjain, omkareswar, somnath and dwaraka happily. thanks bro
Bro memu ye tour ki vellina mundu me videos refer chesaka plan cheskuntnam. Thank u so much for giving such a detailed information about each and every place. Kudos for your work👍👍
😅
Another interesting video andi Nanda garu from you about Bhimashakar Jyotirlinga place. Your description about this place to visit is very good. Keep it up. Just try to upload more interesting videos like this one often, weekly or every within 10 days. Have a nice day. Thank you.
sure
Lyes
Anna nenu kuda veltanu. Return Buses untaya evng after 6Clock cheppandi anna@@NandasJourney
Nenu ekkadiki vellalanna mee video lo ne chusi bayaludheruthanu sir chala baga cheptharu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నేను ఈ video కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను....నేను మీ 'కొల్హాపూర్ మహాలక్ష్మి' వీడియోలో ఈ వీడియో గురించి ఇదివరకే మిమ్మల్ని అడిగాను...ఈ పర్యటన వీడియో చేసినందుకు ధన్యవాదాలు.
నంద గారు ధన్యవాదాలు అండి మీరు చూపించి ప్రతి యాత్ర స్థల పురాణంతో శుద్ధ మాకు వివరించి చెబుతున్నారు చాలా ధన్యవాదాలు అండి 🙏🙏🙏
మన ఆంధ్రలో నాకు తెలిసి మీకన్నా అద్భుతమైన YT channel లేదు అన్నా...
మేము 2 వారాల ముందు Bhimashankar వెళ్ళాము..మా తల్లితండ్రులు వయసు వల్ల మెట్లు దిగ వచ్చు కాని ఎక్కడం చాలా కష్టం..మీ YT Video చూసి నిశ్చింతగా వాళ్ళను తీసుకు వెళ్ళి.. తీసుకువచ్చాను.మీరు అక్కడ CAB Service ఉంటుంది అని మాకు చాలా బలం ఇచ్చారు..లేదంటే మేము వెళ్లేందుకు సాహసం చేసే వాళ్ళం కాదు..ఇప్పుడు ఏ దేవస్థానం కి వెళ్ళినా మీ YT Video చూసి మాత్రమే వెళ్తున్నాము
నంద గారు నాకు తెలిసి ఏ యూట్యూబర్ ఇంత క్లియర్ గా చెప్పరేమో సిర్ సొ గ్రేట్ఫూల్ టొ యు 👌🙏 యు డిజర్వ్ మొర్ వ్యూస్ అండ్ subscribers
Thank you for the detailed information. Your videos are very useful as always. I was thinking of going to Bhimashankar in January and I am so lucky to come across your videos. ఓం నమశ్శివాయ. 🙏🙏🙏🙏
Vellara Mari?
thank you i was looking for this pilgrim place. Om Namah Shivaaya🙏
అన్నా ఈ రోజు చాల Q లైన్ ఉంది, మాకు దర్శనానికి నాలుగు గంటల టైం పట్టింది. మాకు బస్ జర్నీ కూడా వెళ్ళటానికి 4½ గంటలు తిరిగి రావటానికి 5:20 నిమిషాల టైం పట్టింది. Any way Tq Anna❤
holidays
Tq fr ur information in bheema Shankar it is very useful to us.memu bike service use chesukunnam
Best time to visit during rainy season. The forest is special attraction.
Travel by two wheeler, you can get wild experiences
ॐ Om Nama Shivaya ॐ.
Nice information about Bhimashankar jyotirlinga.
Nanda anna mi videos kosam chala waiting chestunnam full information asalu mi video chustunte miru velle prathi temple ki mana family members adey anna subscribers ni kuda tisuku velthunnatu ga undi nuvu elaney manchi manchi videos cheyyalani korukuntunna
Sir, whether accommodation for stay in Bhumashakar is available. Can we have booking online
హలో నందా గారు బాగుంది భిమసంకరం జ్యోతిర్లింగ క్షేత్రం.సైడ్ వ్యూ స్ చాలాబాగుంది.thank u
Hi Brother! Shiridi nunchi bhimshankar ki velley buses vuntaya. Ee month veluthunnamu. Mi videos chusamu. Chaala help ayyayi ma planning ki. Aurangabad, nasik, bhimshankar and Shiridi plan chesukunnamu. Thank you for sharing useful and helpful videos. God Bless You.
Good information. For old people good suggestions to avoid long queues (Rs.500/- entry ticket) and bike facility In return journey up to bus station.
LONG TOUR PLAN చేసుకునే వారికి అనువుగా ఒక పాయింట్ నుండి చుట్టూ కవర్ చేసే స్థాలాలు వాటి దూర0 మొ.. వివరాలతో వీడియొ చేయగలరు .మీ వీడియో లు ఉపయుక్తంగా ఉన్నాయ్ బెస్ట్ అఫ్ లక్
Please, post a video from Shirdi to Bheemashankar
Hello Anna
Please visit the guwathi (Kamakhya temple)
Excellent. Thanks for the info
Anna peddavallato veltunnam, wheelchair accessibility unda?
Good information nenu emina trip veltha nenu me video chausthanu tq sir om namh shivaya
Hai Nanda garu,
Thank you very much for this info which is very useful for new travellers..
Bhimashankar to Triyambakeswar vellataniki buses emanina unnatya or any other transport??
I am planning for Shiridi and Bhimshankar from Vijayawada. Could you please advise which is better? Vijayawada to Pune, then to Bhimashankar, then back to Pune, then to Shiridi, and finally back to Vijayawada. OR Vijayawada to Shiridi, then to Bhimashankar, and finally back to Vijayawada from Pune.
Big fan of You brotheR 💥
LOVE FROM MANCHERIAL 💙
నంద గారు మీరు చూపించే దేవాలయాల వీడియోలు చాలా బాగా వచ్చింది మీ వీడియోలు చూసి మేము కూడా వెళ్ళాము దేవుడు మీకు ఆశీర్వదించు గాక ఓం నమశ్శివాయ
Nice brother meru Adiana clear ga clarity ga cheptharu
నీకు vloges చాలా బాగా మాకు use అవుతున్నాయి బ్రదర్
భీమ శంకర జ్యోతిర్లింగం వెరీ సూపర్ గా ఉంటుంది
Tq anna...nenu ma amma chivari korika meraku March 19th nundi jyothirlinga trip ki velthunnanu....omkareshwar,ujjain,triambakeshwar,bhimashankar,grishneshwar and srisailamki.....bhimashankar and grishneshwar video upload cheyaledhu ani feel ayyanu...but ippudu bhimashankar upload chesav tq anna...kudirithe grishneshwar kuda upload cheyandi anna 20th March lopu...
Sure
Super nandha sir❤❤
We are planning to go to Bhimashankar.. which is the best time
AKKADIKI VELLATANIKI best season emiti? JULY LO VELLAVACHA? please reply sir
Hi 👋 nanda garu meeru explaine chese vidanam chala chala bagundi ❤️from Pulivendula
parama anandam labhinchindi . thank you nanda garu
Are there bus services from bhimashankar jyothirling to nashik?
నందా గారు. మీ వీడియోస్ చాలా ఉపయోగంగా ఉన్నవి. చాలా థాంక్స్ మీ వీడియోస్ ద్వారా మేము జ్యోతిర్లింగాల యాత్ర చేయాలనుకుంటున్నాను దానికి సంభందించిన ఇన్ఫర్మేషన్ ఉన్నదా. ట్రైన్ లో journey చేయాలి అనుకుంటున్నాము హైదరాబాద్ నుంచి. Bhimashankar నుంచి పుణె బస్ రిజర్వేషన్ ఉన్నదా బస్ timings సంభందించిన లింక్ ఉన్నదా చెప్పగలరు. థాంక్స్
Nana garu bhimasankar lo andhra bhojanam dorikuthunda?
Vedio chala viva rangila vundi.thanks
Bhimashankar jyotirlinga temple tour and it's history was so nice bro. Thank you so much for making videos for people like us . Ma intlo andharam regular ga me vedios chusthamu . Maku me vedios chala istam. Ne vedios valla Bengaluru lo dooda ganapati temple chusanu it's a beautiful experience. Thank you bro and many more trips for you to explore and share with us
Bro return bus timings from bhimashankar to pune?
Hi, can you please share the Morning Abhishek timings and tickets information.
Hi Nanda garu, nenu next month 3 jyotirlinga lu veldam anukunta first bhimashankar, triambakeshwar, ghrishneshwar. Bhimashankar lo night stay cheyacha nanda garu and bhimashankar nunchi nashik ki buses facility untunda andi.
Please nanda garu meku idea unte koncham chepara
Bayya ni videos chala usefulga untay thank u bro chinna information kavali nenipudu bhimashankerlo unnanu ikkadi nundi somanath jyotirlinganiki vellalanu kuntunanu yelavelali konchem cheppu bayya. First bombay vellamantara akkadi nundi yela vellali bayya pls chepandi
Hi,
Any locker facility available to keep our luggage there?
నందా గారికి నమస్కారం
భీమశంకర్ బస్టాండ్ నుండి గుడికి వెళ్లేటప్పుడు టాక్సీ ఫెసిలిటీ ఉంటుందా తెలియజేయగలరు
మా తల్లిదండ్రులు పెద్దవారు నడవలేరు
Nenu vere oka video chusa e temple gurinchi..andhulo sarigga chupinchale athanu..but meru chaala bhaaga chupincharuuu..
Bro....ee repu veldam anukunna...mottam search chesa
Meeru inka pettaledhu ee page lo anukunna....
Ala anukunna ventane eeroju ee video chustuna
Chalabaga explain chesaru tq tq somuch sir
You are doing a great job.
Hai bro video chala informative ga undi bro
Chaala baaga choopinchaaru 🙏
ఓం నమః శివాయ....చాలా బాగా చూపించారు
Good information brother thankyou so much.🙏
Ohm namah shivayah, good trip Nanda
@nanda 500rs ticket ki darshanam abhishekam rendu na lekapothe abhishekam ki seperate ticket tisukovala , kindaku digadaniki kuda emina bike service available undha cheppagalaru
Anna bhimasankar ki povadaniki pune taruvata enka railway station 🚉 leda nearest railway station peremti
any online tickets available sir
Good information Nanda garu thanks , jyotirling sparsha darshan ,MTDC hotel unda sir
jyotirling sparsha darshan available, mtdc hotel available 10-15 km before bhimashankar
Thanks Nanda garu
Finally waiting is over
Super video
నందా గారు నాంధేడు కు దగ్గరలో వున్న చూడవలసిన ప్రదేశాలు విహారాలు చెప్పగలరు?
Can we get hotel rooms or choltry for night stay at Bhima Shanker temple
Can we take bike taxi both ways? If I go in the car, where will I get bike taxis?
Enti బయ్య nenu daily mana channel chek chestunnanu vidieo కోసం..... Entha gap isthe ela bro.... Konchem fast gaa pettandi vidieos pls
sure
Video editing cheiyali
video vuna place lu explain cheiyali
Telugu States nunchi ela velali
Akada pradesalu em chudali
Ini vunai tym padtadi mamula visham kadu temple gurinchi cheritra chepali
Deniki ina opika tho vundali chuse punyashektralu okesari chustam mala mala velam anta durram clean and clarity tho video velataniki easy ga vuntadi
Anna ni ardam cheskunte machindi ani ayane cheskovali team members vundaru self ga cheskovali hope u will understand
Great super good information sir 👍
Good video Nanda garu
Sir Manchi video sir nenu next month veltunna sir
Shiri nundi bheema Shankar velli marala shiridi ravacha time enta padutundi
God Shiva bless you Nanda ji.
Mi vidios chala Baga untayi Nanda garu mi explain details Ani chala Baga untayi but plz old age valaku veladaniki wheelchair facility details kuda miru chepte maku entho help chesinavalu avutaru plz ..,🙏
hello nanda garu, i planned to go bhimashanker and trimbakeshwar from hyd. tickets booked to pune on 5th 5am we will reach pune . and return ticket 7th 7;30pm from Shirdi. can you pls suggest how to reach bhimashanker to trimbakeshwar to shirdi.
Nanda garu - very nice video and great job giving these details of piligrim spots. Thank you Andi. One question andi, can we go and come back in our own car from Shirdi on same day? do you advice based on road conditions you expereinced in bus?
Yes you can go.. we went from shirdi by booking a separate cab
@@priyan2141 Darsanam enta time pattindi andi?
Max. 1 and half n hour paduthundhi. VIP tickets untayi tisykondi
. @@oracledude1
Anna e roju bhimashankar ki pothunamu akada vana vaste dharshnam untundha
Hi Anna,, awesome video 👌🏻👌🏻👌🏻👌🏻
Anni days trip avutundi Hyderabad nunchi..?
Very helpful video sir we have to travel from bheemashanker to nasik or shirdi so do we have private cabs in bheemashanker??????
Available
How much they may cost per head from shirdi bro?
Very informative blog as usual.
Good information, tnq anna
Thank you Nandagaru
500/- darshananiki yentha time pattindhi
నందా గారూ భీమాశంకర్ వీడియో చాలా బాగా అక్కడ భీమా నది గురించి చెప్పారు ఆ బీమా నదిలో స్నానం చేయడానికి ఏమైనా సదుపాయాలు ఉంటాయా నదీ స్నానం చేయడానికి రిప్లై ఇవ్వగలరు plz అండి
Luaages ki lockers vunaya sir? Phones elcetronic items?
Mobiles tisuku vellachu lopaliki, luggage ki temple lockers em undavu, Pooja samagri amme valla daggara unchachu
Nada garu sparsha darshan unda andi time please
సూపర్.. సూపర్
Bike taxi vallu darshanam ayyaka vachedarilo drop chestara na wife handicapped person.. akkada drop cheste darshanam ayyaka easy ga malli vacheyachu kada sir.
Very informative as usual. How long did it take for Rs 500 darsan? Any facility for abhishekam?
5 min, abhishekam available.
Any dress code for abhishekam ?
@@NandasJourney నంద గారు మేము కూడా భీమా శెంకర్ వెళ్లినము అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత గుడిలో పూజారి గారు మాతో కొన్నీ డబ్బులు కటించుకొని మీ ఇంటికి ప్రసాదం వొస్తుంది అన్నారు అడ్రెస్ రాసుకున్నారు కానీ ఎ ప్రసాదము రాలేదు ఓం నమశివాయ:🙏
@@ravichidura7979 north temples Ela ekkuva jaruguthai
@@NandasJourney Telangana లో ధర్మపురి లో కూడా ఇలానే జరిగింది
Om nama shivaya, very nice video brother
ఫ్రీ దర్శనంలో వెళ్తే స్పర్శ దర్శనం ఉంటాదా టైమింగ్స్ ఏమైనా ఉంటాయా
Bheemashankar lo stays untaya freshup ayyi darshanam ki vellataniki
Anna supar nice video,,,weekly video pettanna,next yeppudu
Sure
Bhimashankar nunchi shirdi direct busses untaya
ఓం నమః శివాయ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻