CHRISTIAN HOSPITAL IN RAJAHMUNDRY ||

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 621

  • @rajugurram820
    @rajugurram820 5 місяців тому +159

    దేవుడు ఈ హాస్పిటల్ ని, డాక్టర్స్ ని, స్టాఫ్ అందరిని దీవించును గాక.

  • @tenalirecipes
    @tenalirecipes 5 місяців тому +113

    డబ్బు ఉన్న వారు ఎక్కడైనా వైద్యం చేయించుకుంటారు, కానీ పేదవారికి వైద్యం చేస్తూ, సువార్తను ప్రకటించటం,దేవుడు మిమల్ని ఏర్పాటు చేసుకునందుకు, దేవునికే మహిమ కలుగును గాక......

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 5 місяців тому +85

    ప్రపంచంలో యేసయ్య పేరు వున హాస్పిటల్ ఇదే అనుకుంటున్నాను. యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమేన్.
    పరమ వైద్యుడు ఆయనే❤💙💚👍🙏🙌

    • @nanibabualthi3677
      @nanibabualthi3677 5 місяців тому

      Madras లో ida Scudder hospital వుంది చాలా పెద్దది.....

  • @satyanarayana3358
    @satyanarayana3358 5 місяців тому +57

    ఈ హాస్పిటల్ ని డాక్టర్ గారిని హాస్పిటల్ స్టాప్ ని దేవుడు బహుగా దీవించును గాక

  • @MyMohanraju
    @MyMohanraju 5 місяців тому +27

    ఈ హాస్పిటల్ ని స్టాఫ్ అందరినీ దేవుడు దీవించును గాక!! దేవుని మహిమార్దమై వాడ బడును గాక!! ఆమెన్!!!

  • @gdgd3622
    @gdgd3622 5 місяців тому +45

    క్రైస్తవులు అనబడిన మనము ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నామో చెప్పవలసిన అవసరం లేదు కానీ దేవుని దయవలన మీరు హాస్పిటల్ పెట్టి తక్కువ ఖర్చులతో ట్రీట్మెంట్ చేస్తాము అని అంటున్నారంటే అది దైవశక్తి వళ్ళని జరుగుతుంది. నిజమైన దేవుని ❤ప్రేమ అనేది ఇదే !!! దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని హాస్పిటల్ లో ఉండే స్టాఫ్ ని దేవుని యొక్క అభిషేకంతో దీవించ బడును గాక ఆమెన్ god bless you all

  • @pastor.nathanialdev1308
    @pastor.nathanialdev1308 5 місяців тому +29

    ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మును బహుగా దీవించి అభివృది చేయును గాకా ఆమెన్.

  • @lakshmiganapathi1501
    @lakshmiganapathi1501 5 місяців тому +27

    వందనాలండి పాస్టర్ గారు డాక్టర్ గారు క్రైస్తవ ఆస్పటల్ అని చూడగానే చాలా ఆనందం అనిపించిందండి హాస్పిటల్ అంతా ప్రార్థన ద్వారా నడుస్తుంది అంటే యేసు డాక్టర్ గారు ఆ హాస్పిటల్ కి యేసు ప్రభువు వారు డాక్టర్ గారు మీ హాస్పిటల్ చాలా అభివృద్ధి పొంది ఆశీర్వదింపబడును గాక ఆమెన్🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prasadpalaparthi9853
    @prasadpalaparthi9853 5 місяців тому +43

    దేవునికి మహిమ కలుగును గాక ఈ హాస్పిటల్ దేవుని దయతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ డాక్టర్ రాజేశ్వరరావు గారిని మిగతా డాక్టర్స్ అందరినీ దేవుడు దీవించును గాక 🙏🙏🙏రాజు సిరికొండ గారికి వందనాలు 🙏🙏🙏

  • @apparaopallikonda2098
    @apparaopallikonda2098 5 місяців тому +25

    దేవుడు మిమ్మును మీపరిచర్యను ప్రయత్నమునుఆశీర్వదించునుగాక
    మీలాగసేవలందించేవారు ఈకడవరికాలంలోఎంతోఅవసరంమీకునాహ్రుదయపూర్వకవందనాలు

  • @ggs1
    @ggs1 5 місяців тому +7

    Praise the Lord,
    God bless the Doctors, Staff.
    My prayers are with you.

  • @VidyasagarGaddala-rg5hv
    @VidyasagarGaddala-rg5hv 5 місяців тому +7

    God will be the head of this hospital .dr. rajeshwar rao garu ilanti hospitals chala chotla establish chesi anni kulaala wariki ,anni mathala wariki manchi vaidyam andhinchuduru gaaka .
    Glory to HIM .
    May God take care of Dr garu .

  • @anjammak6838
    @anjammak6838 5 місяців тому +23

    దేవా వీరు చేస్తూన్నా ఈ సేవలను దీవించు మని మా మనవి మీకే ఘనత మహిమా కలుగును గాక 🎉🎉🎉🎉

    • @prasanthikumari5640
      @prasanthikumari5640 5 місяців тому

      God bless you doctors nurses and staff.
      May God bless your service and your families.
      Glory to God, and health to people on earth
      Thank you Jesus through doctors and nurses, for your good and selfless service. 🙏🙏🙏

  • @emmumarpu7636
    @emmumarpu7636 5 місяців тому +8

    దేవుని కే మహిమ. కలుగును గాక ఆమెన్. దేవుడు మిమ్మును దీవి౦చును గాక

  • @sramana9373
    @sramana9373 5 місяців тому +6

    God Bless you good health Hospital Good Services God save 👍

  • @mashiach2889
    @mashiach2889 5 місяців тому +19

    రాజమండ్రి ప్రజలకు ఒక వరం. ఆశీర్వాదం. హల్లెలూయా

  • @subhashinipakerla9547
    @subhashinipakerla9547 5 місяців тому +7

    Christian = sharing love ,only because of love Missionaries started Hospitals in our country.Now you started Hospital to show the love of Christ.May God bless you all abundantly 💐Wish you all the best Doctor and staff.

  • @prasanthkumar7504
    @prasanthkumar7504 5 місяців тому +7

    God bless you all staff and doctor s pray for your family and hospital

  • @dunnabrahmanandam1675
    @dunnabrahmanandam1675 5 місяців тому +6

    Good service sir God bless you , your team & hospital.

  • @chittibabu1920
    @chittibabu1920 5 місяців тому +6

    praise the Lord Doctor garu God bless your family and hospital

  • @princydoll9447
    @princydoll9447 5 місяців тому +6

    Praise the lord 🙏 glory to God 🙌 God bless you all

  • @sekharkanubojji2314
    @sekharkanubojji2314 5 місяців тому +14

    నన్ను బలపరిచిన ఏందే నేను సమస్తము చేయగలన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙌 పాస్టర్ శేఖర్ బాబు 🙏

  • @sakunthalammachinnapadamal7214
    @sakunthalammachinnapadamal7214 5 місяців тому +6

    All glory be to the Almighty God.May God bless you and your services,

  • @ramakrishnakatru5650
    @ramakrishnakatru5650 5 місяців тому +31

    ఇంత వరకు ఇంత మంచి మనసు కలిగిన డాక్టర్లను చూడలేదు, మీలో నేను దేవుని చూశాను, మీ మాటల్లో దేవుడున్నాడు, చీరాలలో ఒక హాస్పటల్ పెట్టారు క్రిస్టియన్ నవాహా హాస్పిటల్, ఇంకెవరైనా పెడితే బాగుండేమో అనుకున్నాను మీరు పెట్టారు, దేవుడు మీ సేవను బహు గొప్పగా వాడుకుండును గాక, మీతో పాటు మీకు సహకరిస్తున్న వారందరిని కూడా దేవుడు దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏

  • @kumariprabhu8174
    @kumariprabhu8174 5 місяців тому +7

    Praise the lord 🙌🙌🙌 dàvunikimahimà.God bless you all.

  • @vijaysalver8051
    @vijaysalver8051 5 місяців тому +6

    PRAISE THE LORD JESUS CHRIST

  • @mathewpagolu1977
    @mathewpagolu1977 5 місяців тому +15

    డాక్టర్ గారు మీ మంచి పనికి నా అభినందనలు మరియు మీ హాస్పిటల్ అభివృద్ధి చెందాలని నా ప్రార్థన. ప్రతి జిల్లాలో క్రిస్టియన్ అయిన డాక్టర్స్ ముందుకు వచ్చి ఈ లాంటి హాస్పిటల్స్ ఏర్పాటుచేయాలని నా మనవి.

  • @murthydandangi3435
    @murthydandangi3435 5 місяців тому +23

    అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తున్నారు డాక్టర్ లు అందరికీ అభినందనలు

  • @injetisuvarnarao5389
    @injetisuvarnarao5389 5 місяців тому +6

    Congratulations to this hospital you be blessed an extra ordinary service center Injeti suvarnarao 💐💐💐💐💐

  • @babu7744
    @babu7744 5 місяців тому +5

    Thank you Jesus. God bless you doctor.

  • @SandhyaRani-sr9ln
    @SandhyaRani-sr9ln 5 місяців тому +22

    వందనాలు అయ్య గారు దేవుడు మిమ్ముల్ని తప్పకుండా దీవించి అశ్విరోధించాడు ఆయన కృప మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ మధ్య చీరాల లో dr నోవా గారు మీకు లాగా నోవా క్రిస్టియన్ హాస్పటల్ పెట్టారు దేవుని అశ్విరోధాలు పొందుకుంటున్నారు దేవుడు మీకు కూడా తోడైుండునుగాక ఆమెన్

  • @samsonbabu3404
    @samsonbabu3404 5 місяців тому +9

    దేవాది దేవునికి Halleluya, డాక్టర్ అన్న గారు, నిజంగా మీరు చేస్తున్న service చాలా గొప్పది, దేవుడు మమ్మును దీవించును గాక.....Samson

  • @ambujaprathap
    @ambujaprathap 5 місяців тому +5

    God bless you abundantly with health of the people. Sir heartly congratulations.

  • @nirmalakumariboola6634
    @nirmalakumariboola6634 5 місяців тому +7

    Inta goppa m paricharya chestunna meeku devudu toduga undi nadipinchunu Inka vistarimpa badunu gaaka devuni doota kavali undu gaaka🙏🙏🙏🙏🙏🙏

  • @mvsjohnmvsjohn
    @mvsjohnmvsjohn 5 місяців тому +8

    డాక్టర్ గారికి హాస్పిటల్ యాజమాన్యానికి ప్రైస్ ది లార్డ్ అండి హైదరాబాదు దగ్గర హయత్నగర్ సేవ చేస్తున్నాను అయితే అక్కడ మా బంధువులు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా మేము తెలియజేస్తాము దేవునికి మహిమ కలుగును గాక

  • @MosesGuttula
    @MosesGuttula 5 місяців тому +8

    సామెతలు 9:9
    జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును.
    Give instruction to a wise man, and he will be yet wiser: teach a just man, and he will increase in learning. God bless you 🙌

  • @gracefellowshipnarasapur
    @gracefellowshipnarasapur 5 місяців тому +5

    Praise God. Iam praying for this kind of work in every work like schools, colleges, lowers etc.

  • @ruthganta6718
    @ruthganta6718 5 місяців тому +5

    Praise the Lord may God bless this hospital 🏥 to many and lead them to heaven

  • @Michaelkarunakar335
    @Michaelkarunakar335 5 місяців тому +6

    చాలా మంచి ఆలోచన డాక్టర్ గారు 🎉 యేసు స్వస్థపరచునుగాక

  • @lazarvalluri4198
    @lazarvalluri4198 5 місяців тому +9

    దేవుని కృపా తోడై ఉండును గాక మంచి ఆలోచన ఈరోజులలో దేవుడే మీకిచ్చాడు

    • @pmanjulatha9793
      @pmanjulatha9793 5 місяців тому

      God bless you and your hospital and protect you all the time brother

  • @nanisuribabu5451
    @nanisuribabu5451 5 місяців тому +6

    Price the loard devunki Mahima klugunugaka amen

  • @charlesbothsacfgc
    @charlesbothsacfgc 5 місяців тому +8

    praise the lord sir all glory to God Jesus .🙏

  • @goodnewsforall2371
    @goodnewsforall2371 5 місяців тому +6

    Thank You doctor gaaru. May God Bless this Hospital.

  • @SandhyaRani-sr9ln
    @SandhyaRani-sr9ln 5 місяців тому +7

    ప్రైస్ ది లార్డ్ అయ్య గారు 🙏🙏🙏

  • @ranik9699
    @ranik9699 5 місяців тому +5

    I did my nursing in a Mission hospital 35 yrs back….nw a days there is no such kind of hospitals & nursing training institutions I found.I am glad for this wonderful hospital &appreciate your services…am praising god for this Amazing hospital 🙏🙏🙏🙏glory to god 🙏🙏🙏

  • @ParvathiP-o3m
    @ParvathiP-o3m 5 місяців тому +12

    మీరు చేస్తున్నా. పనుల్లో. ప్రభు. తో. డు. ఉంట్టాడు. గాడ్. బ్లెస్స్. యు. హ్యాపీ. ఖమ్మం. నయోమి. వందనాలు. బ్రదర్.

  • @jayakatikala5508
    @jayakatikala5508 5 місяців тому +5

    Glory to God, praise the Lord Doctor garu

  • @PriyaJimmy-Tom
    @PriyaJimmy-Tom 5 місяців тому +6

    Praise god ninu treatment cheypinchukunna Rajahamurdy lo chala mandi money leni ma lanti family s ki takkuva karchutho devuni prema ni batti chala manchiga treatment chestnaru chala dhryani estaru sir health problem ni batti bayapadakunda dhiryaparichi matalu chepi dhiryani echi manchiga treat chestaru ninu ento pain lo vunnapudu velanu naku manchiga suggestion echi money takkuvalo test lu chesi devuni premanu kriyalo chupistunaru Anna samasthamu devuniki mahima 🙏

  • @augustinebabumallipudi5214
    @augustinebabumallipudi5214 5 місяців тому +8

    దేవుడు మిమ్ములను, మీ సేవలను ఆశీర్వదించెను గాక, మీ staff ni, మీ కుటుంబాలను ఆశీర్వధించును గాక Amen.

  • @lalithak.j.j2858
    @lalithak.j.j2858 5 місяців тому +5

    Glory to God.... thank you all sir 🙏

  • @Murthy_sr
    @Murthy_sr 5 місяців тому +15

    దేవుని ఆశీర్వాదాలు మెండుగా పొందుతారు. మీ ఆలోచన చాలా గొప్పది.
    డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు.🎉🎉🎉

  • @emmanuelhandicrafts471
    @emmanuelhandicrafts471 5 місяців тому +11

    గాడ్ బ్లెస్స్ యు డాక్టర్ గారు, ఇంకా ప్రభువైన ఏసుక్రీస్తు నామములో బలంగా వాడ బడాలి, అనేక మంది రోగులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ఈ హాస్పిటల్, గాడ్ బ్లెస్స్ యు

  • @hemamedukonduri2822
    @hemamedukonduri2822 5 місяців тому +7

    Praise to God Almighty

  • @Narayanapalla369
    @Narayanapalla369 5 місяців тому +5

    Praise the lord and God bless you brother vandanaalu

  • @Mariyam211
    @Mariyam211 5 місяців тому +19

    ,మంచి తలంపు దేవుడు మీకు ఇచ్చారు దేవునికే మహిమ కలుగును గాక

  • @karunasatyam7878
    @karunasatyam7878 5 місяців тому +5

    Congrats Dr garu, okappudu Kakinada lo maa Christian Cancer Centre gurthu vasthundi. But now sadly it has been closed since COVID . May your hospital at least live long & prosper. Every thing spoken by dr Soukhya,& dr Sridevi reminds us of our hospital. We too would start the day with prayer & prayer was included whenever needed. Our Director was Dr E W Prasada Rao MS ( late)

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 5 місяців тому +15

    ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని దేవుడు దీవించును గాక అనేకమైన బిడ్డలు స్వస్థత నందు గాక ఆమెన్ 🙏🙏

  • @ckgkffjfjd-ri3tt
    @ckgkffjfjd-ri3tt 5 місяців тому +6

    Chala ante chala baga chepparu doctorgaru god bless u&your family,staff

  • @drukkunookaraju1000
    @drukkunookaraju1000 5 місяців тому +5

    Glory to God hallelujah sir

  • @tjohnvijaykumar1487
    @tjohnvijaykumar1487 5 місяців тому +4

    God bless you and your health ministry 🙏🏿🙏🏿 doctor garu

  • @user-Ramana
    @user-Ramana 5 місяців тому +6

    డాక్టర్ గారు నా హృదయ పూర్వకమైన వందనాలు మీ హాస్పిటల్ లో మా అబ్బాయి కి వైద్యము చేయించాము మా అబ్బాయి పేరు సంతోష్ గొంతులోని ముక్కులో కాయలు ఉన్నాయి మీరు ఆపరేషన్ చేశారు మీరు చూపించే ప్రేమ అలాగే మీ వైద్యం కూడా బాగా ఉంది అలాగే బయట హాస్పిటల్ కన్నా తక్కువ ఫీజు మా వద్ద మీరు తీసుకున్నారు.. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక🙌 అలాగే త్వరలో ఒక పెద్ద హాస్పిటల్ దేవుడు మనకు ఇవ్వాలని నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను...praise the Lord 🙏

  • @grajtpd5645
    @grajtpd5645 5 місяців тому +5

    🎉 GOD Bless You and your Services in JESUS Name 🎉AMEN🎉🎉🎉🎉🎉

  • @klakshmi8991
    @klakshmi8991 5 місяців тому

    Amen devunke mahima kalugunu gaka amen

  • @MadhaviMamidala-ct4qe
    @MadhaviMamidala-ct4qe 5 місяців тому +3

    Praise the Lord brother
    We prayer for ur ministry with love

  • @venkatrjanapati3856
    @venkatrjanapati3856 5 місяців тому +10

    So great. Dr రాజేశ్వరరావు గారు మంచి ఆలోచనలతో ప్రారంభించిన ఈ హాస్పిటల్ కి నేనూ వెళ్ళాను . 100 రూపాయలకే వైద్యం
    Super స్పెషలిస్ట్ కి మిగిలిన 5 /6 వందలు ఫీజు హాస్పిటల్ భరిస్తుoది అని తెలిసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  • @ramamohanaraoj7287
    @ramamohanaraoj7287 5 місяців тому +6

    Praises to God. ఇప్పటికే ఎటువంటి హాస్పిటల్స్ భారతదేశం అంతా రావాల్సి ఉండింది ఇప్పటికైనా రాజమండ్రిలో మీరు ప్రారంభించినందుకు మీకు అభినందనలు దేవునికే మహిమ కలుగును గాక కలుగును గాక

  • @jyothiprathipati4757
    @jyothiprathipati4757 5 місяців тому +4

    Praise the lord 🙏 chala manchi alochana manchi pani devudu me panini mimmalni Bahugaa deevinchi vistarimpa cheyunu gaaka..Amen..chala santhosham gaa vundi doctor gaaru ..🎉🎉🎉

  • @sujathasujatha6640
    @sujathasujatha6640 5 місяців тому +5

    అదేవాది దేవుడు మీకు తోడుగా ఉండాలి అని ప్రదిస్తున్నా ను 🙏

  • @Gsraju-td1yo
    @Gsraju-td1yo 5 місяців тому +14

    తప్పకుండా డాక్టర్ గారు మీరు చేస్తున్న ఈ పరిచర్య ఎనలేనిది.మీరు మే 6న అత్తిలి వచ్చినపుడు మీ మెసేజ్ కూడా విన్నానుGod bless you sir!

  • @sarojiniyobugodi2350
    @sarojiniyobugodi2350 5 місяців тому +5

    Praise the Lord hallelujah

  • @jyothikb5441
    @jyothikb5441 5 місяців тому +1

    Praise the lord doctor garu and staff God bless you sir

  • @BrotherSundararao
    @BrotherSundararao 5 місяців тому +16

    సెయింట్ జోసెఫ్ హాస్పటల్ యాజమాన్యమును మరియు సిబ్బందిని దేవుడు దీవించును గాక. ఈ వీడియో ఇరాక్ లో ఉన్న నేను చూసి చాల సంతోషిస్తున్నాను. వచ్చే నెలలో విజిట్ చేయాలనీ ఆశిస్తున్నా. నాకు తెలిసిన వారికి కూడా షేర్ చేస్తున్నా. సిరికొండ రాజు గారికి వందనాలు.
    - కొండలరావు.

  • @samadeenasama6488
    @samadeenasama6488 5 місяців тому +3

    ప్రైస్ ది లార్డ్ హాస్పిటల్ సిబ్బంది అందరిని దేవుడు దీవించును గాక మీ పరిచర్య చాలా గొప్పది దేవుడు మీకు ఎల్లప్పుడు తోడుగా ఉండును గాక ఆమెన్🎉🎉🎉

  • @sundarprasadsundar1293
    @sundarprasadsundar1293 5 місяців тому +3

    God bless you sir దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక, భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా. 🙏🙏✝️✝️🛐🛐

  • @lykonboragam7939
    @lykonboragam7939 5 місяців тому +2

    సార్ వందనాలు, ఇలాంటి మంచిపరిచర్య చాలామంచిది,దేవునికి,వందనాలు,మీకు మీపరిచాయకు,దేవుడు ఆశీర్వడెన్చునుగాక.

  • @karemkarunasri7457
    @karemkarunasri7457 5 місяців тому +9

    దేవాది దేవుని ఆశీర్వాదము ఆ హాస్పిటల్ పై వుండాలని కోరుకుంటున్నా ము. May God bless you all doctors. Wish you all the best🎉🎉🎉🎉🎉

  • @prasadpalaparthi9853
    @prasadpalaparthi9853 5 місяців тому +19

    హాస్పిటల్ స్టాఫ్ అందరినీ దేవుడు దీవించును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kjr1357
      @kjr1357 5 місяців тому

      Amen

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 5 місяців тому +10

    Dr.గారూ మీవిశ్వాసమే ఈయాసిడ్ పేషంట్ బ్రతికారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rojamani4932
    @rojamani4932 5 місяців тому +5

    Thank you. All staff God bless you.

  • @lotus_0799
    @lotus_0799 5 місяців тому +16

    ధ్యాంక్స్ అన్న మంచి వార్త విన్నాను. ' ఈ రోజుల్లో రోగం వస్తే భయం వేస్తుంది. డాక్టర్లు అవసరం లేకపోయిన దోచుకుంటున్నారు . మీ త్యాగానికి వందనాలు . దేవుడు మీ సేవలను దీవించును గాక. ప్రెస్ ద లార్డ్

  • @isaiahsunchu8597
    @isaiahsunchu8597 5 місяців тому +7

    May almighty lord bless and prosper hospital for his glory in serving poorest or poor needy people👌👌

  • @syamalaranimedidi1027
    @syamalaranimedidi1027 5 місяців тому +3

    Hearty welcome to New Generation Christian Hospital. God Bless You doctors n the team

  • @sonyjames1218
    @sonyjames1218 5 місяців тому +3

    Praise the lord ayya garu

  • @paulpaulbabu4404
    @paulpaulbabu4404 5 місяців тому +1

    Mathonmadulatho jagrattha vallu evarini mrigudama ani garjinchu simhala valey tiruguthunnaru devude manalni kapadali elanti hospital malanti vallakosam devudu icchinanduku devuniki mi andariki chala chala danyavadamulu God bless you all members

  • @baby-qy2rq
    @baby-qy2rq 5 місяців тому +3

    Wonderful job Doctor gaaru 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉,May LORD Bless you abundantly Doctor gaaru 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nireekshanapaulmarisetti3278
    @nireekshanapaulmarisetti3278 5 місяців тому +11

    అద్భుతమైన సేవా చేస్తున్నారు Dr రాజేశ్వరావు గారు

  • @bujjimunjarapu7395
    @bujjimunjarapu7395 5 місяців тому +9

    "కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు"..దేవుని ప్రేమను కార్యాలలో చూపిస్తున్న యాజమాన్యమంతటికి ధన్యవాదములు..క్రైస్తవులకు మాత్రమే కాకుండా ఆర్థికముగా వెనకబడిన ప్రతీ ఒక్కరికీ ఈ సౌలభ్యము కలిగించినట్లయితే దేవుని ప్రేమను చూపగలరు.. అన్ని మతాలలోనూ, అన్ని కులాలలోనూ, అన్ని వర్గాలలోనూ పేదవారు వున్నారు ఎవరు వచ్చినా వారి ఆర్థిక పరిస్థితిని చూసి సహాయం చేయాలని కోరుకుంటున్నాను..👏👏👏

    • @rajeswararaokaki
      @rajeswararaokaki 5 місяців тому

      Yes we treat people from all religions.. and we give concessions to all the people who cannot afford irrespective of their religion

  • @sathibabuuppalapati3148
    @sathibabuuppalapati3148 5 місяців тому +3

    దేవుడు బహుగా దీవించును గాక గాడ్ బ్లెస్ యు

  • @elipelakshmanrao9868
    @elipelakshmanrao9868 4 місяці тому +1

    Devunike mahimakalagunugaka ❤❤

  • @krushisatish6311
    @krushisatish6311 5 місяців тому +5

    Prema yesayya prema

  • @lalithadevi913
    @lalithadevi913 5 місяців тому +3

    Devuniki mahima kalugunugaka Brother

  • @rao63131
    @rao63131 5 місяців тому +1

    ప్రియులు Dr s n staff hospital start చేసినా పెద్దలకు నమస్కారాలు God Jesus Bless your all activities of ur Hospital🙏🙏🙏

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 5 місяців тому +16

    చాలా భరోసా ఇచ్చారు మాపేద స్తితి ఎరిగి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశారు 😢

  • @dr.davidnelaturi1098
    @dr.davidnelaturi1098 5 місяців тому

    Praise the Lord Doctor sir great service God bless you n your services 🙏

  • @Murthy_sr
    @Murthy_sr 5 місяців тому +10

    మీ సేవయే....
    మీకూ మీ కుటుంబానికి దేవుని దీవెనలు మెండుగా దయచేయును గాక.🎉🎉🎉

  • @lalitha1700
    @lalitha1700 5 місяців тому +3

    క్రైస్తవులు అంటే కేవలం మాటలతోనే కాదు క్రియలలో కూడా క్రైస్తవ్యాన్ని చూపించి క్రీస్తు ప్రేమను చాటి చెప్పే ఒక మంచి సదావకాశం ఈ హాస్పిటల్ వైద్యం❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 5 місяців тому +2

    Praise the lord doctor sir.......🎉🎉🎉❤❤❤ముందు మీరు believers కి కూడా చేయాలి సర్. 🙏🙏🙏🙏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 5 місяців тому +9

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నేను కువైట్ నుంచి మెసేజ్ పెడుతున్నాను నా పేరు జ్యోతి నేను యూట్యూబ్ చూస్తుంటే మీ రాజమండ్రిలో క్రిస్టియన్స్ వైద్యశాల హాస్పిటల్ అని వచ్చింది మా అత్తయ్య గారి పేరు కాంతమ్మ చాలా అనారోగ్య పరిస్థితి గా ఉన్నది ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళితే కడుపులో గడ్డలు అని ఆపరేషన్ చేశారు 🙏🙏🙏

  • @nanikumar2306
    @nanikumar2306 5 місяців тому +1

    దేవుడు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో క్రైస్తవుల ద్వారా దేవుని మహిమ పరిచే తట్టు ఇలాంటివి మరిన్ని జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను

  • @chsathyavenichteju1534
    @chsathyavenichteju1534 5 місяців тому +1

    Reyaly great sir god bless you