ఏలియన్స్ జాడ కనిపెట్టిన శాస్త్రవేత్తలు | Signs of alien life detected on Venus | 10TV News

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 687

  • @venkatteluguvlogs205
    @venkatteluguvlogs205 4 роки тому +637

    ముందు ఈ భూమి మీద ఉన్న కాలుష్యము తగ్గించే టెక్నాలజీ కనిపెట్టి తర్వాత ఇతర గ్రహాలపై మనుగడ కోసం ఆలోచనలు చేయండి

  • @srisailam6853
    @srisailam6853 4 роки тому +89

    ఈపుడున్న కరోనా తో గెలవడం లేదు ఏలియన్స్ తో అవసరమా ఈది మానవ మనుగడ అంతానికి ప్రారంభం

    • @vamsikrish650
      @vamsikrish650 4 роки тому +3

      Bro Avi aliens kadhu bro . Oka appudu Venus kudha earth laga vundedi Anta bro . Ee channel marri ela cheptundi kani . Present Anta scene ledhu Venus lo .

    • @VIJAY-dj9gg
      @VIJAY-dj9gg 4 роки тому

      @@vamsikrish650 on

    • @VIJAY-dj9gg
      @VIJAY-dj9gg 4 роки тому

      Nobji

    • @VIJAY-dj9gg
      @VIJAY-dj9gg 4 роки тому

      @@vamsikrish650 iijjbj9

    • @mahaspeechandhearingchanel6123
      @mahaspeechandhearingchanel6123 3 роки тому +1

      Vallu vachi nasanam chesindaka vellu nidraporu

  • @chalapathitamatam634
    @chalapathitamatam634 4 роки тому +110

    ఒక చిన్న వార్తను లాగి లాగి మాకే ప్రశ్నలు ఏస్తే ఎవరూ మున్ముందు ఇటువంటివి చూడరు

  • @harishts5268
    @harishts5268 4 роки тому +152

    వున్న బూమి ని శుఁబంగా వుంచితే సరిపోతుంది

    • @moulalisheikh2838
      @moulalisheikh2838 4 роки тому +2

      Evarra neeku Telugu nerpindi

    • @harishts5268
      @harishts5268 4 роки тому

      @@moulalisheikh2838
      అది కాదు రా point
      Jaffa

    • @moulalisheikh2838
      @moulalisheikh2838 4 роки тому

      @@harishts5268 point adikakapothe emaindi miundu spellings nerchuko Ra jaffa

    • @rmn1264
      @rmn1264 4 роки тому

      Correst

    • @harishts5268
      @harishts5268 3 роки тому

      @@moulalisheikh2838
      A puka nenu English medium

  • @హరికృష్ణసంగాని

    కరోనా వాల్లాకూ కూడా అంటించండి 🤣🤣🤣

    • @Ramesh-qs8eu
      @Ramesh-qs8eu 4 роки тому +10

      Ha ha ha ha

    • @pragnasri27
      @pragnasri27 4 роки тому +6

      😂😂😂

    • @srinup3520
      @srinup3520 4 роки тому +4

      😂😂👌 anna

    • @raniranirani8305
      @raniranirani8305 4 роки тому +4

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @vennelavennela1827
      @vennelavennela1827 4 роки тому +8

      🙊🙊వద్దు సార్ వాళైన సంతోషంగా వుండని

  • @tirumalabhupathi4541
    @tirumalabhupathi4541 4 роки тому +147

    గాలి నీరు నిప్పు ఉన్న చోట బ్రతకాలేక పోతున్నాం మళ్ళీ వేరేదా

  • @muralinkrishna1108
    @muralinkrishna1108 4 роки тому +162

    చైనా జింగ్ పింగ్ కి తెలియ నివ్వకండి
    తెలిసిందంటె అక్కడ మాతాతలు
    బాత్రూం కి వెళ్ళి వచ్చేవారు కాబట్టి అదంతా మాదె అంటాడు..😜😜😜😜

  • @abbadisaikumarreddy7362
    @abbadisaikumarreddy7362 4 роки тому +131

    ఉన్న భూమి చాలట్లేదా ఇంకోటి కావాలా....

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 4 роки тому +21

    ఇక్కడ ఒక వైరస్ ని ఎదుర్కొలేక పోతనం కానీ వేరే గ్రహం మీద కి వెళ్లి ఉంటారు 😢😢😢

  • @Nagu-0060
    @Nagu-0060 4 роки тому +118

    సోది చెప్పకుండా డైరెక్ట్ గా మాటర్ చెప్పే ఛానల్ ఒక్కటి లేదా

  • @voggukishore3442
    @voggukishore3442 4 роки тому +63

    అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారు నాయనా

  • @Venu-yb7xh
    @Venu-yb7xh 4 роки тому +4

    మీరు, ఆనందం, రైతులు, ఆకలి తొ చాలా బాద పడుచు న్నారు,

  • @jssoloman823
    @jssoloman823 4 роки тому +57

    ఏమార్చడానికి టాపిక్ ఏమి లేనట్టుంది అంతరిక్షముపై పడ్డారు

  • @giribabu6691
    @giribabu6691 4 роки тому +37

    ఇతర గ్రహాల మీద ఒక క్షణం కూడా బతికి వుండలేడు మనిషి.ఒక భూమి మీద తప్ప.

    • @mubeenaliali6640
      @mubeenaliali6640 4 роки тому +2

      No brathakavachhu sir next mana india Mars midiki 2030 mida mana india 🇮🇳 janda aguruthundi daniki sacsam nenu

    • @rameshgunisetty2068
      @rameshgunisetty2068 2 роки тому

      @@mubeenaliali6640 alaaaa chepthunnaru miru sir

    • @shaikmabhu3072
      @shaikmabhu3072 Рік тому

      ​@@rameshgunisetty2068❤❤❤

  • @Satya_780
    @Satya_780 4 роки тому +30

    వాళ్ళు ఏలియన్స్ కాదు... తెలుగు న్యూస్ చానల్ న్యూస్ రీడర్స్ and రైటర్స్... శాస్త్రవేత్తలు ఏలియన్స్ అనుకుంటున్నారు.

  • @lonewolfjv3952
    @lonewolfjv3952 4 роки тому +6

    happy journey my dear scientists..............kochm twaraga velthara plzz.

  • @BibleSchoolChandarlapadu
    @BibleSchoolChandarlapadu 3 роки тому

    మీలాంటి న్యూస్ ఛానెల్స్ వాళ్ళంతా...వేరే గ్రహం వెళ్తే , దేశం బాగుపడుతుంది

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 4 роки тому +10

    నేను శుక్రగ్రహం నుంచే వచ్చాను 😂😂😂

  • @raghavammaskitchen9378
    @raghavammaskitchen9378 3 роки тому

    Thank you

  • @WE-kg3uk
    @WE-kg3uk 4 роки тому +23

    ముందు పక్కనే ఉన్న చంద్రుడు దగ్గరికి వెళ్ళమనండి....

  • @d.nraonarasimharao8844
    @d.nraonarasimharao8844 3 роки тому +2

    ᴛʜᴀɴᴋꜱ ꜰᴏʀ ᴀʟʟ

  • @rakillrakill3620
    @rakillrakill3620 2 роки тому

    Nice information

  • @srinupalamkurthi699
    @srinupalamkurthi699 3 роки тому +2

    కట్టుకునదనికి కుడు pettaledu కానీ ఉంచుకున్నదనికి బిరియాని పెడటడంట

  • @intoo9095
    @intoo9095 4 роки тому +7

    యాంకర్ గారు మీరు సూపర్ ఉన్నారు

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 4 роки тому +2

    ప్రస్తుతం మనం ఉంటున్న భూమిని నాశనం చేస్తున్నాం
    ఈ వినాశనాన్ని అరికట్టే విధంగా మీ మీడియా వర్గాలు ప్రచారాన్ని చేయండి అప్పుడు మీ మీడియాను చూసి ప్రకృతి కూడా సంతోషిస్తుంది....

  • @prasadsugavasi6286
    @prasadsugavasi6286 4 роки тому +9

    ఇతర గ్రహాల పై మనుగడ అసాధ్యం.అది సాధించే లోపే జీవకోటి అంతరించిపోతుంది

  • @RajaKing-zq5vu
    @RajaKing-zq5vu 4 роки тому +17

    ఇప్పుడు భూమ్మీదే. ఉంటామో లేదో నికరం లేదు. మళ్ళీ ఇదోటి.

  • @madhuchakradhar6414
    @madhuchakradhar6414 3 роки тому +3

    మానవుల కన్న గ్రహాంతర వాసులు తె లివిగా ఉంటారు వారిని మన పురాణాలలో గంధర్వులు యక్షులు కిన్నేరులు కింపుర్షులు గా అభివర్ణించారు. వారికీ మన మానవుల గూర్చి పూర్తి సమాచారం ఉంది.కురుకేస్త్ర సంగ్రామంలో వాళ్ళు పాండవుల కు సాహాయం చేసినరని మహాభారతము లో ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది.గ్రహాంతర వాసులు భూమి మీది కి వచ్చినట్టు కగొలం లో ఎన్న సార్లు దాఖలాలు ఉన్నట్టులు శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది మన iq power kanna వాళ్ళ iq పవర్ చాలా రేట్లు ఎక్కవ అని కూడా శాస్త్ర కారులు తెలుచి చెప్పారు వాళ్ళు భూమీ మీదికి చాలా సా రులు సంకేతాలు పంపించి మన స్పందనను రికార్డ్ చేశారు.flying sasarulu antay వాళ్ళు ఉపయోగించే వాహకాలు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి భవిష్యత్తు లో గ్రహాంత వాసుల తో మనకు చిక్కులు రావడం ఖాయం. మానవులకు వారి వలన లాభం కంటే కిడు ఎక్కువ అని సత్ర వేత్తలు ఎప్పుడో ధృవీకరించారు. మన టెక్నాలజీ కన్న వల్ల టెక్నాలజీ చాలా ముందంజలో ఉన్నది గా చెప్పడంకి వారి పంపిస్తున్న flying sasrus oka ఉదాహరణ.. అమెరికా Nasa varu already గ్రహాంతర వాసుల ఉంకిని కన్నిపెత్తరని తెలుస్తున్నది

  • @bikkimaruthi7624
    @bikkimaruthi7624 4 роки тому +2

    చంద్రుని మీదకు వెళ్లి కి సాధ్యం కావడం లేదు ఇంకా శుక్ర గ్రహం మీదకు అంటే మర్చిపోండి.

  • @chandrasekhardsp5970
    @chandrasekhardsp5970 4 роки тому +3

    ఉత్తరధ్రువము దక్షిణ ధృవం లలో ఉండదానికి దిక్కు లేదు గాని వీనస్ మార్స్ లోకి వెళ్తారట

  • @machavarapuvenkataramana2426
    @machavarapuvenkataramana2426 3 роки тому

    జోక్... బాగుంది.... ఇంపాసిబుల్.ఎప్పుడు పొగతో, మంటలతో ఉండే గ్రహం పై జీవం ఉండటమా? రాంగ్.

  • @rajeshrajesh5324
    @rajeshrajesh5324 4 роки тому +1

    మా ఊర్లో ఎవరైనా నివసించవచ్చు మంచిగుంది అన్ని కంపెనీలు వచ్చి ఇక్కడ మా చుట్టుపక్కల డెవలప్ చేయండి చెప్పడం మర్చిపోయాను మా ఊరు శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఈ ప్రపంచంలో ఇదే సపరేట్ గ్రహం okay 👍

  • @chelluruakash9510
    @chelluruakash9510 4 роки тому +26

    E time lo e sollu news avasarama...

  • @user-ko3pc7fw9c
    @user-ko3pc7fw9c 4 роки тому

    ఇంకో గ్రహం అంటే ఇప్పటికి ఇప్పుడు కొత్తగా దేవుడు కనిపెట్టాలి కదా మళ్ళీ ...మళ్ళీ కులాలు మతాలు తయారు చేసే అవకాశం ఉంది

  • @ramanasiddareddy7576
    @ramanasiddareddy7576 4 роки тому +16

    గోల్కొండలో అంతుచిక్కని జీవి అని హెడ్లైన్స్
    తీరా అక్కడికి వెళ్లి చూస్తే బల్లి బోర్లా పడుకొని చనిపోయి ఉంటది.
    అలానే ఉంటది మీ న్యూస్ ఛానల్ సోది🤣🤣🙏🤦🤦🤦

  • @kaladar5377
    @kaladar5377 3 роки тому

    సూర్యునికి మొదటి మరియు రెండొవ గ్రహలైన ' మెర్క్యూరీ ', వినస్ లు. మన భూమి పైన ఎండాకాలం లో వేడి తీవ్రతనే భరించలేకపోతున్నాం ఇంక వినస్ పైనా ఎండ వేడి ఎంతుంటుందో ఊహించడం కూడా కష్టం. దెబ్బకు మాడి మసైతం.

  • @sandeepever
    @sandeepever 4 роки тому +4

    Venus is a hot planet and how we can survive?

  • @aj-yt2ko
    @aj-yt2ko 4 роки тому

    Yes 10tv world

  • @Neeeemg
    @Neeeemg 3 роки тому

    Ma intiki vochi bojinam chesthunaru 10tv ki thanks chaparu valla gurinchi news vasaru ani and 10tv ki naa Peru medha rayamanaru

  • @Ramukuta
    @Ramukuta 3 роки тому +1

    Galeeez questions vese habit vasulandi thuuuvanemma

  • @rajeshnx9313
    @rajeshnx9313 4 роки тому +8

    Go and put 10 tv channel there

  • @abhilash8864
    @abhilash8864 4 роки тому

    Anchor super

  • @drpavan999
    @drpavan999 4 роки тому +9

    వాళ్ళ కంటే ముందు మీరే కనిపెట్టెలాఉన్నరు 😀
    మీకు ఎడ పనీపాట లేదట ర

  • @srinivasev2398
    @srinivasev2398 4 роки тому

    Yes it's 10tv anchors

  • @christfollowersministry
    @christfollowersministry 3 роки тому

    భూమి మీద ఒకటి సరిగ్గా లేదు మన జీవనం కరోనా కి మందులేదు ప్రస్తుతానికి దేవుడు భూమి ని మాత్రమే మానవాళి కి జీవించడానికి ఇచ్చిన ఒక ప్రదేశం ఇంకా మిగతయి అన్ని time వేస్ట్

  • @gkhan5921
    @gkhan5921 4 роки тому +4

    వీడు ఇన్నీ క్వసన్స్ అడుగుతున్నాడు మమ్మల్ని.... తెలుసుకొని చెప్తాలే బ్రదర్😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @rameshtuniki970
    @rameshtuniki970 4 роки тому

    Aa planet lo kuda mi channel .yeee. number one kavali

  • @SujathaMetta
    @SujathaMetta Рік тому

    చాలా

  • @jagadish-up7wn
    @jagadish-up7wn 3 роки тому

    Wow

  • @Vijay-vijay123
    @Vijay-vijay123 4 роки тому

    Madam mi voice chala baaguntundi

  • @sp-wk7do
    @sp-wk7do 4 роки тому +12

    Elanti stories vini enni rojulu indo...

    • @sriram.exe1
      @sriram.exe1 4 роки тому +4

      Avunu bro ive vinte nindra bagostundhi

  • @Venu-yb7xh
    @Venu-yb7xh 4 роки тому +1

    నిజంగా

  • @SaiKiran-ho1hj
    @SaiKiran-ho1hj 4 роки тому +1

    వేరే గ్రాహం లో ఐనా ఓవర్ అక్షన్ చేసే నేస్ చానెల్స్ లేకుంటే బాగుండు.

  • @vijayacookingchannel8384
    @vijayacookingchannel8384 4 роки тому +5

    Venus meedha ki kaadhu!! Direct narakaanikey!! Ikkada motham pollute chesindhi kaka pakkana unna planets meedha kannu vesthunnara🧐🧐!!!

  • @srinivaskallemsrinu5984
    @srinivaskallemsrinu5984 4 роки тому +8

    ఉన్నదని కాపాడుకుంటే చాలు.... వేరే గ్రహము అవసరం లేదు

  • @అంజిరెడ్డి.K
    @అంజిరెడ్డి.K 3 роки тому +4

    వినాషకాలే విపరీత బుద్ది, అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న ప్రపంచం ఒక వైపు,మనిషి స్వయంకృతాపరాధం తో సరికొత్త వ్యాధులతో సహవాసం చేస్తూ నిత్యం భయం భయం తో పేర్లు దొరకని జబ్బులతో అనాగరిక అనారోగ్య ప్రపంచం మరోవైపు.

  • @dineshdonga8900
    @dineshdonga8900 4 роки тому

    More videos chey bro

  • @drkraju7148
    @drkraju7148 3 роки тому +1

    ఇవన్నీ చెత్త వాగుడు ఇక్కడ ఉండి ఏమి పీకేం అని అక్కడికి వెళ్ళాడాని
    ఇక్కడ లేదా అందం ఇక్కడ బతకడం చేతకాలేదు మనకి అక్కడ చేతనైతాదా
    ఇక్కడా బతక వచ్చ మన మనస్సు మార్చుకుని బతకడం నేర్చుకుందాం ముందు

  • @msri-yv4qe
    @msri-yv4qe 3 роки тому

    Wow avuna ithe selfie thesukondi

  • @thetimecame
    @thetimecame 4 роки тому

    Nammamantara ? Ok meeru inta variety ga chepparu, nammesa.

  • @prasannapilli8491
    @prasannapilli8491 4 роки тому +6

    ముందు మిరెల్లి మాకు ప్లేస్ ఉంచండి ఇంకో గ్రహం పైకి వెళ్లి

  • @nagachandrasekhar8693
    @nagachandrasekhar8693 3 роки тому

    Anniti gurinchi cheppe bramham gaaru aliens gurinchi cheppaledhaa 🤔

  • @అంజిరెడ్డి.K
    @అంజిరెడ్డి.K 3 роки тому

    గతించిన యుగాలన్ని అంటే త్రేతాయుగం మొదలుకొని కలియుగం వరకు ముక్కోటి దేవతలందరూ ఈ భూమి మీదనే మనుగడ సాగించినట్లు ఆనవాళ్లు రుజువులు ఉన్నాయి,మరి వేరే గ్రహాలు ఇంత అనుకూలంగా ఉన్నప్పుడు వారికి తెలియని మహిమలా వారికి తెలియని విద్య కాదే.

  • @sallusaleem8251
    @sallusaleem8251 4 роки тому +1

    Temperature ento telusa,250degrees

  • @ktimothy4021
    @ktimothy4021 4 роки тому

    Elians ఉన్నాయో లేదో నాకు తెలియదుగానీ. ఈ క్రింది విషయాలు గమనించాలని మనవి చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తువారు సర్వలోక మానవుల కొరకు సిలువవేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడైలేచి 40వ దినమున పరలోకమునకు వెళ్ళారు. మరలా ఆయన మధ్యాకాశమునకు వస్తారు. అప్పుడు యేసుక్రీస్తును అంగీకరించి ఆయన కొరకు యథార్థముగా జీవించు ప్రపంచములో ప్రతీ ఒక్కరూ ఒక రెప్పపాటు కాలంలో మధ్యాకాశమునకు ఆతరువాత పరలోక రాజ్యమునకు వెళ్తారు. అప్పుడు బైబిల్ తెలియని వారు భవిష్యత్తును ఎరుగని వారు ఋజువులు లేకుండానే alians వీరిని ఎత్తుకుపోయారని అనుకొంటారు/పుకార్లు సృష్టిస్తారు.
    అసలు జరగబోయేది ఈక్రింది విషయాల ద్వారా తెలుసుకొనవచ్చును
    1థెస్సలొనికయులకు 4: 16
    ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.
    1థెస్సలొనికయులకు 4: 17
    ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద(మేఘములయందు) కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
    1థెస్సలొనికయులకు 4: 18
    కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.

  • @pchandbasha8547
    @pchandbasha8547 4 роки тому +11

    Tv9 డబ్బకి మీరు చేరేలా ఉన్నారు

  • @h1permonth723
    @h1permonth723 4 роки тому +1

    Nenu raanu maa oore baagundi phe 😏

  • @saibaba5396
    @saibaba5396 4 роки тому +1

    Maa inti mundei vunaru granthavasulu

  • @venkatvegirouthu9395
    @venkatvegirouthu9395 4 роки тому +1

    ధరిద్రుడా 1:09 నిమి,, ఒక్కొక గ్రహానికి మధ్య దూరం అంత తక్కువ వుందేంటి రా, నీకు graphics లో చూపించడం కూడ చేత కాలేదు

  • @JayasriJayasri-bv3wt
    @JayasriJayasri-bv3wt Рік тому

  • @mgpets8741
    @mgpets8741 4 роки тому +1

    Ipudu inkho boomi dorikety ami ayena lift vestara anti paiki veladaniki

  • @jadahensi
    @jadahensi 4 роки тому +23

    మీ మెుహాలు...

  • @dhanuprakashkasturi5033
    @dhanuprakashkasturi5033 4 роки тому

    ఏముంది అక్కడికి కూడా వెళ్లి ప్లాస్టిక్ కంపెనీలు, కెమికల్ కంపెనీలు కూడా పెట్టి తోరగా పొల్యూషన్ స్టార్ట్ చేయాలి ఓజోన్ ని కిల్ చేయాలి. అంతేగా

  • @Lokiayan8055
    @Lokiayan8055 4 роки тому

    Telescope tho nea akkada choosi brathikeyacha

  • @prathapraj4156
    @prathapraj4156 3 роки тому

    కనపడితే ఉన్నాయి అని.వీళ్ళకి కనపడకుంతే లేవు అంటారు మన సైంటిస్టు లు

  • @laksmanreddyavuthu243
    @laksmanreddyavuthu243 4 роки тому

    జై జగన్... జోహార్ వై. వైస్.ఆర్

  • @rayapudiravi777
    @rayapudiravi777 4 роки тому

    Joking about love sar

  • @naveenkumarpalatayya2394
    @naveenkumarpalatayya2394 4 роки тому

    Venus pae temperature above 400degrees untundi kadaa alaa survive avvagalam

  • @prabhakarnayini3272
    @prabhakarnayini3272 4 роки тому +1

    Aeions are therefore it so

  • @praveenbngl
    @praveenbngl 3 роки тому

    ఏలియన్స్ ఎవరు కనిపెట్టింది లేదు satilight తో గ్రహాలపైకి వెళితేనే..మీ 10tv ఇన్ఫర్మర్ కనిపెట్టే ఉంట్టాడు కలలో......

  • @ktimothy4021
    @ktimothy4021 4 роки тому

    Elians ఉన్నాయో లేదో నాకు తెలియదుగానీ. ఈ క్రింది విషయాలు గమనించాలని మనవి చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తువారు సర్వలోక మానవుల కొరకు సిలువవేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడైలేచి 40వ దినమున పరలోకమునకు వెళ్ళారు. మరలా ఆయన ఈ లోకమునకు సర్వాధికారిగా రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా మహా మహిమతో మహా ప్రభావంతో దేవదూతలతో పరలోకం నుండి భూలోకంనకు/ఈ లోకమునకు వస్తారు. దానికి ఏడు సంవత్సరాల ముందు మధ్యాకాశమునకు వస్తారు. అప్పుడు యేసుక్రీస్తును అంగీకరించి ఆయన కొరకు యథార్థముగా జీవించు ప్రపంచములో ప్రతీ ఒక్కరూ ఒక రెప్పపాటు కాలంలో మధ్యాకాశమునకు ఆతరువాత పరలోక రాజ్యమునకు వెళ్తారు. అప్పుడు బైబిల్ తెలియని వారు భవిష్యత్తును ఎరుగని వారు ఋజువులు లేకుండానే alians వీరిని ఎత్తుకుపోయారని అనుకొంటారు/పుకార్లు సృష్టిస్తారు.
    అసలు జరగబోయేది ఈక్రింది విషయాల ద్వారా తెలుసుకొనవచ్చును
    1థెస్సలొనికయులకు 4: 16
    ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.
    1థెస్సలొనికయులకు 4: 17
    ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద(మేఘములయందు) కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
    1థెస్సలొనికయులకు 4: 18
    కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.
    లూకా 17: 34
    ఆ రాత్రి యిద్దరొక్క మంచముమీద ఉందురు; వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును.
    లూకా 17: 35
    ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసరుచుందురు; ఒకతె కొనిపోబడును ఒకతె విడిచిపెట్టబడుననెను.

  • @sairaj6
    @sairaj6 4 роки тому +1

    Nenu mars lo unna 10tv Meru Kuda vacheyandi

  • @v.s.nsathwik519
    @v.s.nsathwik519 4 роки тому

    ఎన్ని కోట్లు ఖర్చు చేసి ఎంత మందిని తీసుకెళ్ళ గలుగుతారు.....అర్ధం లేని విశ్లేషణలు..... భూమి మీద ఆరోగ్యం గా ఎలా బ్రతకాలన్న అంశంపై పరిశోధన చేస్తే మానవజాతి మనుగడకు ఉపకరిస్తుంది....

  • @ActorDD
    @ActorDD 3 роки тому

    Nenu సూర్యుడి మీద నుండి వచ్చాను 😁😁😁

  • @ganeshdarling5695
    @ganeshdarling5695 4 роки тому

    10 tv badhulu nene oka youtube channel pettukunte better. Janalaki kavalasina mews indhulo ikkati veyyaru. AC room lo kurchonj editing video lu chesi youtube iche kakkurthi methuulaki aasha paduthunnaru

  • @satishbabu5029
    @satishbabu5029 3 роки тому +1

    Ami chupincharu ami chepputunaru

  • @prabhakarnayini3272
    @prabhakarnayini3272 4 роки тому +1

    Alians are alives in the world wide to its

  • @jobUpdates244
    @jobUpdates244 4 роки тому

    Vidiki like kottina vadhu pedda dadammaa

  • @s.praveen3267
    @s.praveen3267 3 роки тому

    Naku teluvaka aduguta boomi batakadaniki panikirada mari inni rojulu bratikindi verthamena bro

  • @rajeevjirra7682
    @rajeevjirra7682 4 роки тому

    Ok

  • @rammohan8281
    @rammohan8281 4 роки тому +1

    How meny percent of water and health why are you don't telling this percentage

  • @rajmanu30
    @rajmanu30 4 роки тому +1

    Don't spoil other planets too

  • @pattanbajikhanpower3700
    @pattanbajikhanpower3700 2 роки тому

    శీర్షిక, curectcurectrayand

  • @bsrcreation6839
    @bsrcreation6839 4 роки тому

    Nenu kuda kanapetinna Tv9 and 10tv vallu

  • @vinaybonthu8448
    @vinaybonthu8448 4 роки тому +2

    ముందు దేశంలో ఉన్న అవినీతిని అంతం చేయండి

  • @lourdumarneni5602
    @lourdumarneni5602 4 роки тому

    Let us live here with humanity

  • @karthikn7635
    @karthikn7635 4 роки тому +10

    Title change చేసి చెప్పిందే మళ్లీ చెప్పడం eanti ra babu. నీ bonda

  • @satyateluguvideos7179
    @satyateluguvideos7179 3 роки тому

    Amma thalli Abu

  • @madhushorts8610
    @madhushorts8610 4 роки тому

    Mari inkey anduku wait chestunavu, inka vellu tv news maku talanoppi tagutadhi🤣🤣🤣🤣🤣

  • @revanthkumar3050
    @revanthkumar3050 4 роки тому +1

    మనం ఎక్కడ ఉంటే అక్కడే మొడ్డగుడుపించేస్తం...అదే మన special