🚩🇮🇳🌍🌎😭😭😊😊👌✊🙏🙇♂️🙇♂️🙇♂️🕉️🐄🌞Jai Sri Ram🙇♂️🙇♂️🙇♂️Super అమ్మగారు!చాలా చాలా బాగా చెప్పారు!!! శుభ్రంగా ఏ జీవికి హాని కలగకుండా పూజ చేసేవాళ్లకు మాత్రమే పుణ్యం లభిస్తుంది అమ్మగారు!!!🙇♂️🙇♂️🙇♂️Jai Bhu Devi Thalli🌝🔱🐚🙇♂️🙇♂️🙇♂️🙏🤝👍😊😊😭😭🌏🌐🇮🇳🚩
Amma miku na namaskaram.naku health issue valla 10 to 15 days varaku spot bleeding avutundi.mari puja cheskovocha amma.chala confuse ga unnanu ammagaru.
నమస్తే అమ్మ ఈ రోజు ఉదయం ప్రసాదం చేసి స్వామికి నివేదన చేసాను తర్వాత తెలిసింది నేను వాడిన చేతి గుడ్డను మావారు స్నానం చెయ్యకుండా వాడినది అని చాలా బాధగా ఉంది దేవుడుకి పాచి గుడ్డ వాడానని ఇప్పుడు నేను ఉపవాసంతో దానిని మధ్యాహ్నం తినచ్చ నేను ఏదో పొరపాటు చేసాను అందుకే ఇలా జరిగింది.
Madam naku oka doubt intlo manam bhojanam chesinapudu avaraina bhikhatanaku vachinapudu aa time lo lechi manam bhiksha veyavacha alaveste mana food valaki velipotundi apudu veyakudadu manam tinesaka apude veyali ani antunaru yedi correct plz rply
@hemalathaaluri8555 మాఘమాసంలో వచ్చేది భీస్మాష్టమి తల్లీ రేపు ఏకాదశి నుండి పౌర్ణమి వరకు భీష్మ పంచకం అంటారు అంటే భగవంతుణ్ణి భీష్ముడి అంత పట్టుదల తో కొలవాలి అంటా
నమస్తే అమ్మ మిమ్మల్ని ఆంటీ అని పిలవద్దు అని చెప్పింది మా అమ్మమ్మ అమ్మ అని చెప్పింది ఐదు మేమైతే అయిదు రోజులు పక్కకు కూర్చోవాలి అమ్మ నేను పదవ తరగతి చదువుతున్నాను మా కోసం మా ఫ్రెండ్స్ కోసం వీడియో చేస్తామని చెప్పారు కదా అమ్మ ఇంకా చేయలేదు
సేవలకు వెళ్ళావాళ్ళు అందరు ఎందుకు వెడతారొ అర్ధంకాదు తిరుపతిలొ చూసాము శ్రీ శైలంలొ చూసాము దారుణంగ ఉంటారు ,నేను శ్రీశైలంలొ స్పర్శ దర్శనానికి వెళ్ళినపుడు దర్శనం అయి వస్తుంటె గర్భగుడిలొ ఒక్క సెకను వెనక్కి తిరిగి దండం పెట్టుకుని మావారి చేతిలొ రెండున్నర సంవత్సరాల పాప మామనవరాలుని తీసుకుందామనుకుంటె సేవకి వచ్చింది వెళ్ళంమ్మా నీమొగుడు ఎక్కడికిపోడు అక్కడికె వస్తాడు అంటు తోసేసింది చాలా బాధనిపించింది గర్భగుడిలొ ఎందుకు వెడతారండి సేవలకి గర్భగుడిలొ ఎన్నితిట్లు అరుపులు దేవుడ ఎలా భరిస్తున్నావు తండ్రి రోజు అనిపించింది ,గౌరవాలు లేవండి ఏంభక్తొ కాని జనాలు మాత్రం పెరిగారండి గుళ్ళల్లొ
ఏగుడికి వెళ్ళిన చూస్తాను దీపాలు పెట్టి చెత్త అంత అక్కడె పడేస్తారు జంట సర్పాలు ఉన్నచోట చవితికి దేవుడు కనిపించకుండ ఇంక ఎవరికి దేవుడు కనపడకుండ అరటిపళ్ళు చలిమిడి చిమ్మిలి పూసేస్తారు నంది కి దగ్గరగ చుట్టు దీపాలు పెట్టేస్తారు పక్కవాళ్ళుకూడా చేసుకుంటారని చూడకుండ మీద కొచ్చి చేసుకోడం మీద పోసేయడం జుట్లు విరబోసుకుని గుళ్ళకి రావడం ఇవన్ని పుణ్యంకన్నా పాపాలె వస్తాయి , మీలాంటి వాళ్ళే చెప్పాలండి అందరికి🙏
Ok అమ్మా... కనిపించింది అండి... ఒక చిన్న అనుమానం... ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలా లేకపోతే మధ్యాహ్నం భోజనం చేసే సాయంత్రం పూజ చేసుకోవచ్చా....plz reply @@nandurihemamalini
Akka.dr.aravinda gaari number community lo pedatha annaru plz na frnd kosam adugutunna tanaki marriage ai 5 years avtundi pillalakosam eduruchustundi .plz aravinda gari number pettandi amma
బాగా చెప్పారు.పుణ్యసముపార్జన గురించి మాత్రమే కాకుండా సహజీవులకు హాని కలిగించే పని చెయ్యకూడదు పరోక్షంగా కూడా.మంచి విషయం.ధన్యవాదములు.🙏
🚩🇮🇳🌍🌎😭😭😊😊👌✊🙏🙇♂️🙇♂️🙇♂️🕉️🐄🌞Jai Sri Ram🙇♂️🙇♂️🙇♂️Super అమ్మగారు!చాలా చాలా బాగా చెప్పారు!!! శుభ్రంగా ఏ జీవికి హాని కలగకుండా పూజ చేసేవాళ్లకు మాత్రమే పుణ్యం లభిస్తుంది అమ్మగారు!!!🙇♂️🙇♂️🙇♂️Jai Bhu Devi Thalli🌝🔱🐚🙇♂️🙇♂️🙇♂️🙏🤝👍😊😊😭😭🌏🌐🇮🇳🚩
Correct ga chepparu.🙏
🙏🙏అన్ని అనుమానాలు చాలా అర్థంవంతగా చెప్తున్నారు @ ధన్యవాదములు మేడం 🙏🙏🙏
మేము భ్రాహ్మలమండి పద్ధతిగ ఉంటాము
ధన్యవాదములు అక్క 👣🙏🏽
Yes using useful message powerful👌👍tq amma🙏
Amma Karthika Pournami ki I Dava Roju Karthika Pournami upavasam Puja chesukovacha bleeding problem I Dava Roju ledu please reply?
నమస్తే అమ్మ నేను శివాలయంలో సేవకు వెళుతున్నాను అమ్మ ఇలాగే శుభ్రం చేయడానికి నాకు పూజ చేసుకోవడం సరిగ్గా రాక సేవ చేసుకుంటున్నాను అమ్మ
భలే..భలే..చాలా మంచి పని అండి....మీకు నా నమస్కారములు అండి...
అమ్మ బలే వారెమ్మ మీరు నాకు నమస్కారాలు ఏమిటి మీ ఛానల్ లో వచ్చే వీడియోస్ వల్ల నేను నా కర్మ ని కరిగించుకోవడానికి ఆ రకంగా సేవ చేసుకుంటున్నారు అమ్మ నేను
@@jyomerlaమంచిపని చేస్తున్నారు అండి...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎంత భాగ్యం అండి గుడిలో సేవ చేయడం
Amma nelasari vachhe aadavaaru saptarushi stotram roju chaduvukovachha cheppagalaru
Amma miku na namaskaram.naku health issue valla 10 to 15 days varaku spot bleeding avutundi.mari puja cheskovocha amma.chala confuse ga unnanu ammagaru.
Akka naku pournamiki 5th day puja chesukovacha cheppandi pls 🙏
అమ్మ నేను చూశాను శ్రీశైలంలో గోవులు ప్లాస్టిక్ గ్లాసులు తింటున్నాయి చాలా బాధనిపించింది అమ్మ
Srisailam lo chala darunam, kani a paristithi enduko ardham kaledu, memu sravana madam lo vellam
Medam lizard 🦎 thagilinapudu porapatuna plastic, iran, steel, clothes muttukunte ameina dhoshama, anttu lantidhi amaeina vuntundha andi chepandi pls.replay evandi Amma.
నమస్తే అమ్మ
ఈ రోజు ఉదయం ప్రసాదం చేసి స్వామికి నివేదన చేసాను తర్వాత తెలిసింది నేను వాడిన చేతి గుడ్డను మావారు స్నానం చెయ్యకుండా వాడినది అని చాలా బాధగా ఉంది దేవుడుకి పాచి గుడ్డ వాడానని ఇప్పుడు నేను ఉపవాసంతో దానిని మధ్యాహ్నం తినచ్చ నేను ఏదో పొరపాటు చేసాను అందుకే ఇలా జరిగింది.
తీసుకోండి
అమ్మ నేను చేసింది తప్పే కదమ్మా నాకు ఏడుపు ఆగట్లేదు చాలా బాధగా ఉంది
Amma tomorrow 4th day amma fasting vundocha
Cheyyakudadhu amma
ఇది 💯
Amma 🙏🏻🙏🏻🙏🏻
అమ్మ రాత్రులు దూది పుంజుకుని రాత్రులు వొత్తులు చేయ్యవచ్చ చేప్పండి
Tulasi kalyanam only dwadasi roje cheyala madam month lo eppudaina cheyocha madam
Amma dwadahi parana chesi gudilo deepam veliginchavacha
వెలిగించండి
Pangavya prasana ante emiti amma ela cheyali please cheppandi naku dyadasiki 5va roju
short video vundi choosi,,,,mottham annee kalipi oka minapa badda antha chalu water lo kalipi teeskondi,
Namaste amma, naa husband valla nanamma gari annayya( pedananna koduku) kaalam chesaru ,maku mailu untada, intlo deepam pettocha pettakudada, please reply ivvandi, yekadasi paatinchocha leda doubt, Sunday nyt kaalam chesaru
Temple lo pujalo unnapudu manaku teliyakinda periods vaste alage cheste ala amma
Anti 365 vattulu 1 vatti 3 pogulu cheyali kada Andariki aradamayeelacheppandi Chala Mandi ekkada Chala Mandi pattini 1 podugganalipe 1vattiga chese 300 velegestaru cheppinade aradamu kaadu Meru Elaage chepparu Annamu please vevaramaga chupenchandi 3 pogulu kalipel 1 kaada vatti ala 365 cheyali
Madam naku oka doubt intlo manam bhojanam chesinapudu avaraina bhikhatanaku vachinapudu aa time lo lechi manam bhiksha veyavacha alaveste mana food valaki velipotundi apudu veyakudadu manam tinesaka apude veyali ani antunaru yedi correct plz rply
అమ్మ ఈ పౌర్ణమికి నాకు అయిదోవ స్నానం, మొన్న దీపావళి పూజ చేసుకోవడము కుదరలేదు ఈ పౌర్ణమి కి చేసుకోవచ్చా అలాగే గుడిలో 365 వత్తు మా భర్త తో వెలిగించోచా
Amma. Ivvala akasam lo nakshatra darshanam kaledu em ccheyyali
అయినా ప్రసాదం తీసుకోవచ్చు
మీ అమ్మ నమస్కారం భీష్మ పంచకం పూజా విధానం తెలియజేయండి
భీష్మ పంచకము మాఘమాసం లో వస్తుంది అండి...ఇప్పుడు కాదు
@hemalathaaluri8555 మాఘమాసంలో వచ్చేది భీస్మాష్టమి తల్లీ రేపు ఏకాదశి నుండి పౌర్ణమి వరకు భీష్మ పంచకం అంటారు అంటే భగవంతుణ్ణి భీష్ముడి అంత పట్టుదల తో కొలవాలి అంటా
Hi amma repu akadasi kadha repu mrng nuchi upavasam vndi repu nt ki food tesukovachaaa plz reply amma
phalaharam teeskovachhu
@nandurihemamalini tqs amma reply icharu
ఉసిరికాయ దీపాలు వెలిగించిన తర్వాత(కొండెక్కిన తర్వాత) ఏమి చేయాలో వివరంగా చెప్పగలరు🙏🙏
danni teesi mokkalalo veseyyamdi
@nandurihemamalini ధన్యవాదాలు అండి🙏🙏
Namaskaram andi,please na question ki reply isthara andi
Shivudi ki abhisekam ki drop by drop padathayi kadandi amazon lo chusanu ,ala cheyyocha andi
ala avasaram ledu andi
@nandurihemamalini Thank you andi
అమ్మ క్షీరాబ్ది ద్వాదశి పూజ ఉదయం చేసుకోవచ్చా
సాయంత్రం మాత్రమే చేసుకోవాలి 👍🏽
నమస్తే అమ్మ
మిమ్మల్ని ఆంటీ అని పిలవద్దు అని చెప్పింది మా అమ్మమ్మ అమ్మ అని చెప్పింది
ఐదు మేమైతే అయిదు రోజులు పక్కకు కూర్చోవాలి అమ్మ నేను పదవ తరగతి చదువుతున్నాను మా కోసం మా ఫ్రెండ్స్ కోసం వీడియో చేస్తామని చెప్పారు కదా అమ్మ ఇంకా చేయలేదు
అమ్మా వెండి గోమాత బొమ్మ ఇంట్లో ఉండాలి అంటున్నారు నిజమేనా నమ్మొచ్చా అండి.
panchadravya prasana ante yentamma
సేవలకు వెళ్ళావాళ్ళు అందరు ఎందుకు వెడతారొ అర్ధంకాదు తిరుపతిలొ చూసాము శ్రీ శైలంలొ చూసాము దారుణంగ ఉంటారు ,నేను శ్రీశైలంలొ స్పర్శ దర్శనానికి వెళ్ళినపుడు దర్శనం అయి వస్తుంటె గర్భగుడిలొ ఒక్క సెకను వెనక్కి తిరిగి దండం పెట్టుకుని మావారి చేతిలొ రెండున్నర సంవత్సరాల పాప మామనవరాలుని తీసుకుందామనుకుంటె సేవకి వచ్చింది వెళ్ళంమ్మా నీమొగుడు ఎక్కడికిపోడు అక్కడికె వస్తాడు అంటు తోసేసింది చాలా బాధనిపించింది గర్భగుడిలొ ఎందుకు వెడతారండి సేవలకి గర్భగుడిలొ ఎన్నితిట్లు అరుపులు దేవుడ ఎలా భరిస్తున్నావు తండ్రి రోజు అనిపించింది ,గౌరవాలు లేవండి ఏంభక్తొ కాని జనాలు మాత్రం పెరిగారండి గుళ్ళల్లొ
అమ్మ నమస్తే నాకు మంగళవారం night date వచ్చింది రేపు బ్లీడింగ్ కాకపోతే స్నానం చేసి పూజ చేసుకోవచ్చా రేపు పౌర్ణమి కదమ్మా plz reply amma
బాబోయ్.....అలాతప్పు అండి
@nandurihemamalini TQ అమ్మ తెలియక పూజ చేసుకునే. దాని 5వా రోజుమారు స్నానం చేసూకుంట reply ఇచ్చినందుకు TQ మా అమ్మ లాగే అనిపించారు అందుకే అడిగా అమ్మ
ఏగుడికి వెళ్ళిన చూస్తాను దీపాలు పెట్టి చెత్త అంత అక్కడె పడేస్తారు జంట సర్పాలు ఉన్నచోట చవితికి దేవుడు కనిపించకుండ ఇంక ఎవరికి దేవుడు కనపడకుండ అరటిపళ్ళు చలిమిడి చిమ్మిలి పూసేస్తారు నంది కి దగ్గరగ చుట్టు దీపాలు పెట్టేస్తారు పక్కవాళ్ళుకూడా చేసుకుంటారని చూడకుండ మీద కొచ్చి చేసుకోడం మీద పోసేయడం జుట్లు విరబోసుకుని గుళ్ళకి రావడం ఇవన్ని పుణ్యంకన్నా పాపాలె వస్తాయి , మీలాంటి వాళ్ళే చెప్పాలండి అందరికి🙏
🙏🙏🙏
Amma ashtotharam chadhivepudu prathi nasmaniki mundhu "om" antaru kadha. Ala aadavallu cheppakoodadhu antunnaru. Dhaya chesi cheppagalaru
కలిపి అనేస్తె చెప్పచ్చు
2 మంత్స్ preganant miscarriage happened... ఈరోజే ...ఏమి చేయాలి....మా మామ గారు..అయ్యప్ప మల ఎన్నుడేస్ తర్వాత వేయాలి .. పౌర్ణమి నొమ్ములు చేయొచ్చా..మా అత్త మామ
అమ్మ అర్థం కాలేదు క్షీరాబ్ధి ద్వాదశి పూజ మంగళవారం సాయంత్రం చెయ్యాలా అమ్మ
Tomorrow morning r tomorrow evening cgeyachu
@padma6728 tommorow evening trayodasi vacchesthundhi kadha Andi cheyyoccha
@ammananna-q8c .hema gaaru ippude chepparu kadaa.today evening,tomorrow morning dwaadasi undi.kaani hema gaaru cgesukovachu annaaru .memu early morning chestaanu
అమ్మ 🙏🏻....క్షీరాబ్ది ద్వాదశి వీడియో ఎక్కడ ఉందమ్మా..... ఒక్కసారి చెప్పరా అమ్మ... నాకు కనిపించడం లేదండి....plz reply
Short video పెట్టాను చూడు తల్లీ దానికింద ఛానల్ పేరు వుంది కదా దానికింద వుంది క్లిక్ చెయ్యి సరేనా
Ok అమ్మా... కనిపించింది అండి... ఒక చిన్న అనుమానం... ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలా లేకపోతే మధ్యాహ్నం భోజనం చేసే సాయంత్రం పూజ చేసుకోవచ్చా....plz reply @@nandurihemamalini
@vyshu2576 అది మీ ఓపిక ఉండగలిగితే చెయ్యండి.లేదు అంటే ఒక పూట చెయ్యండి
Akka.dr.aravinda gaari number community lo pedatha annaru plz na frnd kosam adugutunna tanaki marriage ai 5 years avtundi pillalakosam eduruchustundi .plz aravinda gari number pettandi amma