Serial Actor Chandrakanth Emotional Interview On Pavithra Jayaram Incident | P2 | SocialPost Tv

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 538

  • @venkydhanu
    @venkydhanu 8 місяців тому +892

    ఇతను చనిపోయాడని నాకేమి బాధ అనిపించడం లేదు. ఉంచుకున్న దానికోసం చనిపోవాలి అనుకున్నప్పుడు ఈ మహానుభావుడికి, ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య, కన్నబిడ్డలు ఎందుకు గుర్తుకు రాలేదో. ఇలాంటి వాళ్ళు సమాజంలో వున్నాఒక్కటే లేకున్నా ఒక్కటే.

    • @anuanu-j4y
      @anuanu-j4y 8 місяців тому +11

      👌

    • @Nirmalamangam
      @Nirmalamangam 8 місяців тому +16

      Correct

    • @kolaradhika6809
      @kolaradhika6809 8 місяців тому +6

      👍

    • @sushmamamidoju
      @sushmamamidoju 8 місяців тому +42

      100%👍🏻.. బతికున్నా వాడికి విలువ ఉండదని తెల్సు అందుకే చచ్చాడు.. వాణ్ణి పెళ్ళాం తప్ప ఎవరు దేగ్గెరికి తీసుకోరు అది వాడు భరించలేదు మళ్ళీ వదిలేసిన పెళ్ళాం దగ్గెర్కి వెళ్లాలా అన్న ఆలోచన ముందు చావు కుడా చిన్నదే అన్పించింది so🙏🏻శివైక్యం...🤷🏻‍♀️

    • @yerrasowmya5730
      @yerrasowmya5730 8 місяців тому +2

      Correct

  • @jagadeeshwariravindhar7247
    @jagadeeshwariravindhar7247 8 місяців тому +293

    ఇలాంటి వాళ్ళతో interview చేసి ఏం చెప్తారు సమాజానికి వాడేమైన గొప్ప పని చేసాడా . వాడు చేసిన గొప్ప పని ఏమైనా ఉంటే వాడు చవడమే

    • @RUPADESARAJU
      @RUPADESARAJU 8 місяців тому +6

      Ilanti veshalu veyyiddani cheppe lesson idi,pothe poyadu

    • @bharathramkumarkethepalli3163
      @bharathramkumarkethepalli3163 8 місяців тому +3

      Yilanti vallani interview chesthene kada janalaki telisedi..
      Veedu entha waste fellow ani..

    • @anushanerella8051
      @anushanerella8051 8 місяців тому

      Views kosam 😂sevaala midha palalu yerukovadame veella pani

  • @rachanar7676
    @rachanar7676 8 місяців тому +301

    Oka ఆడదాన్ని edipinchina vadevvadu సుఖపడదు......vadi barya usuru thagilindhi వాడికి......

    • @sushmamamidoju
      @sushmamamidoju 8 місяців тому +4

      S ..100% తగిలింది

    • @SrikanthShetty-l6x
      @SrikanthShetty-l6x 8 місяців тому +1

      Valla life manaki theliyadhu kadha
      How can we judge them with one video
      RIP

    • @Srikanth-zj9ue
      @Srikanth-zj9ue 8 місяців тому

      ఆమెకి 19 కూతురు
      అబ్బాయి 23 years
      ఇతనికి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇద్దరు చిన్న పిల్లలు వయసు మేధ పడ్డ తల్లి తండ్రి , బాధ్యత మర్చిపోయి ఇలా చేయటం కరెక్ట్ ఆ​@@SrikanthShetty-l6x

    • @SirishaYatagiri-mt5lr
      @SirishaYatagiri-mt5lr 6 місяців тому

      Yes

  • @Gameweplaynow
    @Gameweplaynow 8 місяців тому +99

    Arey intlo devatha lanti wife petkono edem karma ra aunty venakasastaru.. Pavitra has 20yr old kids niku 8yrs 4yrs .. Theda leda ra she left husband and came to u.. Ni wife kuda vere vedhavatho veltey oorkuntava encourage chestava.. Still me wife shilpa ki hatsoff she is bold and great women.. Nilantodu lekapoyina nashtam ledu.. Daily valani samey badulu okesari heartbreak chesesav

  • @rafeehealthcaresociety4896
    @rafeehealthcaresociety4896 8 місяців тому +173

    ఒకప్పుడు చేసిన పాపాలకు... ఆ పాప ఫలం తరాలకు వచ్చేదని.... కానీ యమధర్మరాజు గారు... ఇప్పుడు నడుస్తున్న అప్డేట్ యుగానికి ఈ సాఫ్ట్వేర్ యుగంలో ఎవరి పాపాలకు వారిని బాధ్యుడిని చేస్తున్నాడు..

    • @GTvteluguofficial
      @GTvteluguofficial 8 місяців тому +4

      Exactly bro

    • @RenuRenu-nr4dp
      @RenuRenu-nr4dp 8 місяців тому +1

      Correct bayya,,ela pellam pillani pachikoni vallaki kalame correct samadanam chepthundi,,e incident ye example,,vini interview chudandandi unchukunna Dani meda entha bada paduthunnado ,,padi Mandi mundu thali katti Agni sakhi ga thali kattina pellam meda ledu viniki

  • @priyankamohan5917
    @priyankamohan5917 8 місяців тому +89

    How openly and daringly he is talking about what she is to him, Does he not think about his wife and his children who depend on him.
    No Morals. I feel sorry for his wife who is crying so much.
    Karma will always catch up on people who do wrong.

    • @prem3992
      @prem3992 8 місяців тому

      There are so many who died in accidents, do you think all of them had affairs ???
      Chandu n Pavitra are lovely couple. It’s high couples develop understanding to leave the partner if he or she becomes interested in other.

    • @prem3992
      @prem3992 8 місяців тому

      Every couple have to become authentic like Chandu to move on if they become interested deeply in others

    • @nishithasorupaka9309
      @nishithasorupaka9309 7 місяців тому

      ​@@prem3992 interest enti bro em matladtunnav?! Me father me mom ni odilesi leka me sister husband oo ila wife ni Odilesi pillalni odileste vere aadadanikosam adi nuv accept chestava.

    • @ananonymousanemone4125
      @ananonymousanemone4125 7 місяців тому

      @@nishithasorupaka9309Prostitute families will talk that way only. Father leaving for couple of women, women leaving for couple men. Disgusting lifestyle.

  • @ratnadasi2239
    @ratnadasi2239 8 місяців тому +188

    ఈడీ యాసాలో,పెళ్లాం నీ వదిలేసి, వాళ్ళా ఉసురు తగిలింది, ఆ మాత్రము శిక్ష తప్పదు రా

  • @santhi9999
    @santhi9999 8 місяців тому +25

    God has given great judgement 👍

  • @gameshop9558
    @gameshop9558 8 місяців тому +3

    Nuvvu Chanipoyinanduku Thanks ra Thank you very much 🎉🎉🎉🎉

  • @vijethawonders7140
    @vijethawonders7140 8 місяців тому +774

    పెళ్లాం ఉసురు kachitamga తగిలింది iddaridi పీడ విరుగడ అయ్యింది

    • @SumayyaSaleem-o6c
      @SumayyaSaleem-o6c 8 місяців тому +30

      Excellent akka

    • @RahulShetty-rx4hd
      @RahulShetty-rx4hd 8 місяців тому +8

      Did he married earlier

    • @aiswaryaaishu-c1l
      @aiswaryaaishu-c1l 8 місяців тому +7

      Yes@rahul

    • @sairowthu
      @sairowthu 8 місяців тому +11

      Ala maataladaakandi brother tappu

    • @Sailaja2000
      @Sailaja2000 8 місяців тому +15

      కానీ భార్యా పిల్లలు అన్యాయం అయ్యారు కదా పాపం

  • @gurramsujatha3149
    @gurramsujatha3149 7 місяців тому +4

    ప్రేమ అనేది ఒకసారే పుడుతుంది ఎవరికయినా...
    రెండోసారి పుడితే దాన్ని ప్రేమ అనరు.
    😢😢😢😢 పవి పవి అంట.
    కన్నయ్య ఏది,
    శిల్ప ఏది.
    ఆమె జీవితం, ఆమె పిల్లల జీవితం నాశనం చేశారు.
    భర్త అంటే పడి చచ్చే భార్యను చీ పో అని వేరే ఆడదాని మోజు లో పడి భార్యను పట్టించుకోక పోతే 😢😢😢😢ఆ పెయిన్ ఎలా ఉంటదో నాకు తెలుసు 😢😢😢😢😢😢

  • @gethaanjali4009
    @gethaanjali4009 8 місяців тому +123

    రే కట్టుకున్న బార్యను, పిల్లల్ని వదిలి ...... చీచీచీ

    • @somepallivenu
      @somepallivenu 8 місяців тому +3

      Publicity kosam andaru post chestunnaru pillali gurinchi alochinacha vachu kada

  • @rajeshkhanna5555
    @rajeshkhanna5555 8 місяців тому +213

    Needi pavithradi prema kaadura kaamam…mee idharu kalisi rendu families ni naashnam chesirru

  • @kkopparthi
    @kkopparthi 8 місяців тому +29

    దేవుడు ఆయన ఫస్ట్ భార్య వేదన ఆలు పెట్టాడు కరెక్టేనా శిక్ష వేశాడు ఆమెకి కానీ చందు కొవ్వు పట్టి ఈ పని చేశాడు కట్టుకున్న భార్య పిల్లలు గుర్తు రాలేదు పైగా ఆమని లవ్ మ్యారేజ్ చేసుకున్నది సిగ్గు లేదు

  • @Ytuser212
    @Ytuser212 8 місяців тому +25

    Omg ...he clearly saying he is in relation with pavithra. Pavithra kids denying it in suman tv interview and saying their relation is brother n sister. Iddaru chacharu ani facts ni champestunaru...pavithra kids are smart like her

  • @gurubaradwaj139
    @gurubaradwaj139 8 місяців тому +30

    విడి చావు లోకకల్యాణం కోసమే, కానిసం పిల్లలు అయినా మా నాన్న చచ్చిపోయాడు అని చెప్తారు, తిరుగుబోతు అని చెప్పుకోలేరు కదా.

  • @phanirajakumari6129
    @phanirajakumari6129 7 місяців тому +6

    ఈమధ్య పెళ్ళి ఐయ్యి పిల్లలు ఉన్న వెదవలు చాలా మంది చందులాగానే చేస్తున్నారు,, అలాంటి వాళ్ళు అందరికి ఇది ఒక గుణపాఠం కావాలి..

  • @chinamurtysatyanarayana8506
    @chinamurtysatyanarayana8506 8 місяців тому +63

    యంతా చక్కగా చెప్పవయ్యా.మరి నీభార్య గురుంచి యెప్పుడు ఆలోచించలేదు

  • @SmilingBird-li3fw
    @SmilingBird-li3fw 7 місяців тому +4

    Chandu sir miru leru ante naku chala badaga vndi imiss you 😂sir ilove you

  • @hemalathareddy201
    @hemalathareddy201 8 місяців тому +15

    ఆమె ఒకరి సంసారం అన్యాయం చేస్తే దేవుడు ఆమె పిల్లలకు అన్యాయం చేసినట్లు ఎవరైనా ఒకరు సంసారంలో చిచ్చు పెట్టదండి ఎవరి జీవితం ఎవరైనా సరే

  • @lathaguptha3049
    @lathaguptha3049 8 місяців тому +283

    Intlo pellam pillalni vodhilesi sachav so povalsindhey

    • @Devops-cloud-school
      @Devops-cloud-school 8 місяців тому +16

      Pichi comments pettodhu

    • @RahulShetty-rx4hd
      @RahulShetty-rx4hd 8 місяців тому

      Vadiki inko pelli inda

    • @Bhapandu
      @Bhapandu 8 місяців тому +14

      She says correct

    • @sushmamamidoju
      @sushmamamidoju 8 місяців тому

      మీ సుట్టమా వాడు..​@@Devops-cloud-school

    • @Pottigoudspilla
      @Pottigoudspilla 8 місяців тому +11

      Pichi comments lu pettakandi miku telusa valla vishayalu emaina chanipoyinavalani ala anakudadhu

  • @TheUmamahi
    @TheUmamahi 8 місяців тому +20

    Wife ni pakkana pettukuni inko ammayi japam chesthunte aa pain wife ki matrame telusthundi...but support from mother in law is great... really good amma🙏

  • @Yep8688
    @Yep8688 8 місяців тому +8

    Request all youngsters women or men , never ever keep relationship with married man or woman, you will not be successful and lose your respect in society and God will also punish you to the core😢😢😢😢

  • @ainos0501
    @ainos0501 8 місяців тому +3

    Dr love for each other was so true both died for each other may be ppl say it's karma or watever but love was so pure between these two ...I also pray for his first wife n kids happy healthy life ahead n may god gives strength to Dr old parents 🙏

  • @shobay4861
    @shobay4861 8 місяців тому +45

    Pillalaku industry vallu help cheyali. Plz

  • @SR-vz8yq
    @SR-vz8yq 8 місяців тому +15

    Karma is a boomerang 🪃..... what you sow is what you reap

  • @nandupallalapallala
    @nandupallalapallala 8 місяців тому +20

    భార్య ను.. చిన్న పిల్లల ను ఎట్ల మోసం చెయ్యాలి అనిపించింది... బ్రదర్ 😭😭

  • @kavurichiranjeevi836
    @kavurichiranjeevi836 7 місяців тому +3

    అసలూ అతని చేయి కాదపడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు మరి ఎలా ఉరివేసుకునాడు ,, నువ్వు అసలు బ్రతుక గలవా చందు అని అడుగుతున్నారు అంటే చనిపోమన్నా .... వీళ్ళిద్దరి వల్ల పాపం బార్య పిల్లలు అన్నాధలైయారు😢😢

  • @venkatgorla6836
    @venkatgorla6836 8 місяців тому +2

    Okati అర్ధం కావటం లేదు బ్రో నాకు వీడు అంత ప్రేమ చేస్తే ఆమె తను చనిపోయింది మరియు వీడికి దెబ్బలు తగిలాయి కానీ వీడు ఎక్కడికంటే ఆకాడికి వెళ్లి డిఫరెంట్ ప్లేస్ లో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇదే నాకు అర్ధంకాలేదు

  • @priyankamohan5917
    @priyankamohan5917 8 місяців тому +19

    we feel sorry for his parents, wife and children, not for him or his keep.

  • @BindhuReddy-dx7mp
    @BindhuReddy-dx7mp 8 місяців тому +25

    Naku oka doubt andi
    Chandu driver back seat lo kurchudu kadha
    Car ki right side bus dash isthe and car right side padipoindhi mari chandu gariki enduku lift side injuries aynavi and right side bane undhi

  • @shivamanigoudpasuladhi
    @shivamanigoudpasuladhi 8 місяців тому +6

    He is 39 years old, She is 53 years old.
    53 years unna lady buddi emaindi. "Na meeda kamam thagginchukoni, Bharya pillalni baga choosko" ani cheppalsindi poyi,
    ilaa athani bharya ki phone chesi, "vadu na mogudu, em peekkuntavo peekko" ani anadam ante, its called poyekalam.

    • @CatNavaratnam
      @CatNavaratnam 7 місяців тому

      Pure LUST...his wife looks better than this 53 year old aunty

  • @ramyab7898
    @ramyab7898 8 місяців тому +42

    Ne wife n kids gurthu raledhaaaa.....papam valla sangathi enti ippudu....edho goppa ga avida kosam sachipoyavu.

  • @HemalathaG-u8o
    @HemalathaG-u8o 8 місяців тому +5

    Vellu ganaka bathiki samajaniki em msg estaru vellu chavadamey correct 👍👍👍

  • @prateekjoshuathotlapalem9734
    @prateekjoshuathotlapalem9734 8 місяців тому +5

    What kind of a media !! Asking questions to a traumatic patient who is emotionally dead !! And asking him how can you live without her n all ! That made him push to suicide !

  • @abbuabram1330
    @abbuabram1330 8 місяців тому +5

    Ide prema pellam pillala paina unte chachhevaadu kaadu 😢😢

  • @-su2fh
    @-su2fh 8 місяців тому +15

    'Nv sachi pote makem badha anipinchadam ledu nv ni pellani mosam chesav havle ga vest fellow

  • @Followviyan
    @Followviyan 8 місяців тому +23

    Bad కామెంట్స్ పెట్టకండి.. తను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు... ఎవరైతే జీరో లో ఉంటారో వాళ్ళకి చేసే చిన్న సాయం అయినా చేసిన వాళ్ళ మీద అభిమానం పెరుగుతుంది.... ఇతని వైఫ్ కూడా ఇతని కోసం అలాగే.. అండ్ పవిత్ర గారు కూడా ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు..

    • @SudhaVelaga-f7r
      @SudhaVelaga-f7r 8 місяців тому

      Pelli chesukogane anthena, wife baga undo ledo athanitho evariki telusu.athanu ledu eppudu cheppadaniki athani wife gurinchi, but athanu chani poyaka matram athani wife bayatiki vachi,eppudu bad ga cheptundi and still athane kavali antundi manchi danilaga

    • @anilkrishna6070
      @anilkrishna6070 8 місяців тому

      Kani vadilesina pillala kosam, veedi athma khshobistune untadi.. edi prakruti dharmam... Ee bhoomi meeda ninnu nammukunna valla kosam nee responsibility complete cheyyakunda balavantanga swardham kosam poyadu.. yemi saadinchadu? Nothing

  • @manovikasam7824
    @manovikasam7824 8 місяців тому +9

    Anchor provoking him ilanti situation lo nuvvu vuntava vundagalava ani adagatam entha varaku correct athanu sucide chesukovataniki mundhe ameku hint ichadu anchoring chesetappudu mind tho alochinchi cheyyali konchem family members ni alert chesi vunte athanu brayhikevaadu

  • @vooyakasravanamala9162
    @vooyakasravanamala9162 8 місяців тому +43

    Dayachesi barya pillalu unnavalla tho relationship pettukokandi valla usuru tagili elage potaru.pida vigadyendi

  • @KushalTurupati
    @KushalTurupati 6 місяців тому +1

    Eppudu ardham ayendi chandu enduku chanepoyado anchor question valla yes this is a true😮😮😮

  • @nish0826
    @nish0826 8 місяців тому +13

    అమ్మ యాంకర్ గారు మీరు ఇలాంటి క్వశ్చన్ అడక్కుండా ఉండాల్సింది...... పవిత్ర లేకుండా నువ్వు ఉండగలవా ఉండగలవా అని అన్నిసార్లు అంటున్నారంటే...... ఏం చేయమని చెప్పారు మీరు? ఓహో నేను పవిత్ర లేకుండా ఉండలేను అని అతనికి అర్థమయింది

  • @KrishnnasaiKrishnna
    @KrishnnasaiKrishnna 8 місяців тому +3

    I so miss you akka anna 😭

    • @mudereddemma5280
      @mudereddemma5280 8 місяців тому +1

      Yenduku chala goppa vallani miss ayyara

  • @pulsarsai8689
    @pulsarsai8689 8 місяців тому +3

    ఒక కామెంట్ కూడా positive ga levu...... అంటే అర్ధంచేసుకోండి ఎంత పెద్ద........... అన్ని

  • @padmavegesna8974
    @padmavegesna8974 8 місяців тому +47

    Enti paniki malina vaallandari ki intha impotance

  • @meghanairugu866
    @meghanairugu866 8 місяців тому +3

    KO I'm happy☺☺

  • @ivaanratna2269
    @ivaanratna2269 8 місяців тому +97

    Bharyani vadilesaavu papam tagilimdi

  • @kirankumar8356
    @kirankumar8356 8 місяців тому +11

    I dont know these charecters before 5 days after seeing bith vedeos of those they enjoy life but he does not bother his first wife and children only he like the chuuby or beautiful looking pavitra in my opinion

  • @vijayabharathi3077
    @vijayabharathi3077 8 місяців тому +1

    ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలేసి సిగ్గులేకుండా అలా చేసినందుకు శిక్ష పడింది. భార్య మంచి జాబ్ వదులుకుండంట వీడి పిల్లలను సాకడానికి. మంచి జాబ్ వదిలేసి భార్యనొదిలేసి పిల్లల్ని వదిలేసి ఏముంది ఈ పవిత్రలో థూ

  • @visible4267
    @visible4267 8 місяців тому +4

    Pelli ledu emi ledu Nee pavi antunnav,,, mari love chesi pelli chesukunna bharya pillalu emavaali idi papam kaada vallemi karma chesukunnaru ninnu chesukuni 😢😢😢

  • @naveenkumarvaanapalli6652
    @naveenkumarvaanapalli6652 7 місяців тому +2

    Purthiga pavithra meda depend aipoyaru chandu...

  • @kannammavlogsandlifestyle4297
    @kannammavlogsandlifestyle4297 8 місяців тому +5

    11 yrs relationship lo wife meda rani Prema 5 yrs lo eme meda vachesinda

  • @vinayasri3019
    @vinayasri3019 8 місяців тому +20

    Anchor sachipo ani chepthundhi.. undagalava nuvvu ani

  • @KiranGunda-k9z
    @KiranGunda-k9z 8 місяців тому +8

    Anchor Baga motivation chasindi vadu
    Chavatani ki..... , .,

  • @BangaramBangaram-wl1eg
    @BangaramBangaram-wl1eg 7 місяців тому +2

    16 age chinna papa na 10 years lopu pillalani chinna papa anachu 6-14 pillalanu chinna papa anachu 16 years vunte ammayi

  • @PranaviPranavi-h7v
    @PranaviPranavi-h7v 8 місяців тому +3

    God job yamadrmaraja
    Ekka unna papathumulani
    E bumi nudi kalli sayi
    Yamadrma👃

  • @vathsalakappa1323
    @vathsalakappa1323 8 місяців тому +10

    Naluguru pillalu dikku Leni vaallu ayyaru, meeru happyga poyaru anni vadilesi

  • @praneethnagalaxmi
    @praneethnagalaxmi 8 місяців тому +19

    పవిత్ర పేరు నీ అపవిత్రం చేసింది.

  • @ChinthamakulaSreenivasulu
    @ChinthamakulaSreenivasulu 8 місяців тому +10

    Baga chepparu athani bharya vusuru tagilindi

  • @haridogiparthi
    @haridogiparthi 8 місяців тому +3

    No one will escape from Karma

  • @dollymudhiraj6889
    @dollymudhiraj6889 7 місяців тому +2

    Country bruits Chala baga jarigindi

  • @vision819
    @vision819 8 місяців тому +6

    Adultary is not a Crime law valla chala families spoil ayindhi supreme court anavasaranga e law implement chesi chala families ni spoil chesindhi

  • @thorlapatibobby7578
    @thorlapatibobby7578 7 місяців тому +3

    😮

  • @roopanagraj8667
    @roopanagraj8667 8 місяців тому +4

    Driver yekkada interview ledhu

  • @Harshan__Varshith
    @Harshan__Varshith 8 місяців тому +21

    Acnor correct GA adagaledhu NV peli chesukoni pillalanu vadili thanatho chetha anti Ani adagali chetha manushulu poyaru epatikina vala family valu kolukuntaru

  • @nalo_nuvvu105
    @nalo_nuvvu105 7 місяців тому +2

    Bro Ila miru comments pettadam thappu barya silent ga undi mirendhuku ila Anni chillar comments pedtha unnaru

  • @ThinkPositive-369
    @ThinkPositive-369 8 місяців тому +1

    All media channels who are taking interview, please identify the condition of a person.
    When you are repeatedly asking him and making more dippression .
    He is bonded to a relation very strongly.repeatedly thinking about her made him to take such bold decision .
    Please stop interviews with dippression people.
    Moreover , people are cursing him , just think once again we are in a society wer people get marry more than a single women and its not a crime.
    Life is precious , man may change if his thoughts changes but life will not come back.

  • @roopatanuku2719
    @roopatanuku2719 8 місяців тому +2

    Pavi 😀😀😀😀😀

  • @RadheprabhasRadhiprabha
    @RadheprabhasRadhiprabha 8 місяців тому +1

    Chavanivvandi super....badha padavalsina avasarm ledhu....dhaniki vere magade dorakaledha pentadhi....chiiii papam vadi wife chinna pillalu....ippudu ippuduuu god good gooodd pani chesaru....👌👌👌👌 vallu chesindhi tappu peddaaaaaa tappu... pelliki ready unna pillalnibpettukuni veedu kavalabdeeniki malli thokkalo sodhi malli 😡😡 naku ippude nachindhi prathi paapaniki untundhi roju....ahhh 👍👍👍👍👍

  • @gundimedavlogs
    @gundimedavlogs 8 місяців тому +5

    Pavitra jayaram pillalu veedini vadilesaaru,interview vaalladi chudandi,vaalla assalu father ni daggaraki teesukunnaaru,veedini vadilesaaru,insta account lo name marchi,unfollow chesaaru

  • @yuviraj6465
    @yuviraj6465 8 місяців тому +2

    Bro...supreme court adultery ni ok anna matrana mana culture mana respect to relationship pogotukokudadu...and either Christian or hindi marriage once it happens promises are made in the presence of god..okasari adi dati vere vaipu velte.. a usuru tagultundi

  • @ChandravatiRaju-en7rl
    @ChandravatiRaju-en7rl 8 місяців тому +5

    11years love marchipoyadu 5years akramasambandham ekkuva ayyi chachhipoyadu chepputhokottali vaadiki evaru ofers ivvaru e roju pillalu internal bleeding ayyindhani chepparu

  • @nagadurgarajuadaka
    @nagadurgarajuadaka 8 місяців тому +4

    For all who commented below…respect people….don’t judge anyone….

  • @prrjyothi4276
    @prrjyothi4276 8 місяців тому +1

    Kalikalam 😮😮

  • @kidskathalu
    @kidskathalu 8 місяців тому +3

    Chachipo ani indirect ga cheppindi anchor( pavi lekunda nuv untava ani qtn chesindi).. so anchor py murder case pettali

  • @jyothikothapally9472
    @jyothikothapally9472 8 місяців тому +3

    Anchor gaaru meeru chandu nuvvu undagalava ani adagadam correct kaadu nee responsibility chudu ani gurtu cheyali

  • @victorywork5321
    @victorywork5321 8 місяців тому +2

    Antha cheekatilo blood ela kanabadutundi . Aame bhayapadataniki aa dark lo red colour aameki ela kanabadutundi......

  • @vangakrishnateja5911
    @vangakrishnateja5911 8 місяців тому +3

    Veedi age 38 dani age 53 vellu best couple ah

  • @shripshrisha9856
    @shripshrisha9856 8 місяців тому +4

    Ne wife ne love chese mrg chesukune kid's ne kane epudu nekanna age lo pedda avedatho relationship lo undatam chala pedda tappuu .devudu evareni vedechepettadu .eddaraki manchi punished echaru.

  • @shajipatan3402
    @shajipatan3402 8 місяців тому +1

    Eppudu valla pillala paristiti vallaki finalcial ga help cheyandi

  • @PrasannaDoppa
    @PrasannaDoppa 8 місяців тому +27

    Tappu ఎవరైనా chestharu ఇలాంటి soicety kanukane చనిపోవాలి అనుకున్నారేమో చనిపోయాక kuda cruel ga మాటాడుతున్నారు tappu andi

    • @pradeepab9624
      @pradeepab9624 8 місяців тому +1

      Same.nenu adhe anukuntunna, prathi vadu neethulu cheppevade..

    • @PrasannaDoppa
      @PrasannaDoppa 8 місяців тому +1

      @@pradeepab9624 Hm avunu anni ఉన్నవాళ్లే అనటం. వాళ్ళకే a way of thinking vuntadi brathike వాళ్ళని బ్రతకనివ్వరు చనిపోయే వాళ్ళని kuda చంపడం anto

    • @SrikanthShetty-l6x
      @SrikanthShetty-l6x 8 місяців тому

      Manavathyam ledhu Nijam ga

    • @PrasannaDoppa
      @PrasannaDoppa 8 місяців тому

      @@pradeepab9624 avunu anni వున్నవాళ్ళకే antam akkuva బ్రతికేవారిని బ్రతకనివ్వరు చచ్చేవాడిని inka emi చంపుతారు

    • @swathicreations4903
      @swathicreations4903 8 місяців тому

      Mari barya పిల్లలు ఏం కావాలి andi adhi think చేయండి మన వివాహ బంధం విలువ ఏది

  • @RahulShetty-rx4hd
    @RahulShetty-rx4hd 8 місяців тому

    Pavi chandu mi edariki kalipi temple katali miru love ki symbol anna miru eddaru inspiration Kachithanga miku temple kattali

  • @samapras
    @samapras 8 місяців тому +1

    1 week aagi self realise ayyi family nu chuskunte baagundedi...wife sare, pillalu em papam chesaaru? they r born to u right

  • @srividyapokala3994
    @srividyapokala3994 8 місяців тому +2

    Lekapothe enti .baarya vunnaka vere valalatho vunte enthe jarugudhi😂😂

  • @MounikaBusa-gy5pg
    @MounikaBusa-gy5pg 8 місяців тому +4

    Elantivallanu ela vadileyadam Valle now ways days situation ela ayindhi ippatkina konchem andharu kallu theruchukoni inka elantivallu vunte maraliii

  • @VijayaLakshmi-to8xq
    @VijayaLakshmi-to8xq 8 місяців тому +3

    Me wife genuine ga undhi meru chesindhi mistake so only bhathike chance a devudu mek evvaledu

  • @rjtelugumovies3541
    @rjtelugumovies3541 8 місяців тому

    Boss meru chepindi abhadam a time lo nenu hyd nundi tsrtc bus lo kadapa knl velthunam ma bus piki me car vachi padindi bus lo Passinger ki kuda china china garyalu aiyi and bus lo oka doctor kuda unaru pavitra madem ki heart press chesi chushrau tanu memlani chusthu pranam vadilindi spot lo nenu unanu

  • @vijayalakshmikakarla2081
    @vijayalakshmikakarla2081 8 місяців тому +2

    భార్య న ఆమె మీకు అందరికి కి సిగ్గు ఉండాలి ఇలా ఇంటర్వ్యూ చేయటానికి అయన ఏదో గొప్ప పని చేసినట్టు ఊరికే అడుగు తున్నారు
    పెళ్ళాం కనన్న పిల్లలు వద్దు వీడికి

    • @vijayalakshmikakarla2081
      @vijayalakshmikakarla2081 8 місяців тому

      ఇలాంటి చెత్త ఇంటర్వ్యూ లు చేయకండి
      ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తున్నారు మీరంతా
      మి లైఫ్ లొ ఇలాంటి వి జరిగితే అప్పుడు తెలుస్తుంది మీకు ఆ భాద
      మైకులు పట్టుకొని వస్తారు సిగ్గు లేకుండా ఛీ 😡😡😡

  • @dhanalaxmigarugu5099
    @dhanalaxmigarugu5099 8 місяців тому +6

    UcchukunnDhanikosam baga edusthundu, barya pillalu, amma nananu vadhilesi dhinitho unna ani eppudaina bhadhapaddava.

  • @nagarajumodem1944
    @nagarajumodem1944 8 місяців тому +1

    Hi

  • @kavithakethavath4624
    @kavithakethavath4624 8 місяців тому +5

    Fracture hand tho hangging ala chesukunnado amo

  • @SrikanthShetty-l6x
    @SrikanthShetty-l6x 8 місяців тому +2

    Don’t judge their life with one video.
    Valla life ento manaki theliyadhu kadha
    Don’t blame RIP

  • @lakshganesh4776
    @lakshganesh4776 7 місяців тому

    Pray for his Wife and kids

  • @shobay4861
    @shobay4861 8 місяців тому +28

    Plz vani pillalaki help chaeysndi

  • @ssentertainments2193
    @ssentertainments2193 8 місяців тому +2

    Ela okari kosam bhada padthunar kdha pellam pillala gurinchi thanu bhrathikunapudu evvru adagtledhu 🥲

  • @honeyvinny138
    @honeyvinny138 8 місяців тому +7

    Asalu aa driver and aa papa ni yndhuku chupinchatledhu media

  • @coconutbala
    @coconutbala 8 місяців тому +2

    దరిద్రము వదిలింది దేవుడు భూ
    భారము tolaginchaadu

  • @PadmajaViswanath
    @PadmajaViswanath 8 місяців тому +2

    Veellu best couple

  • @praveenkumaravula3343
    @praveenkumaravula3343 8 місяців тому +1

    Assalu ee thumb nail a tapou pettaru .
    Veedu vadi baryani and pillalani patichunkoni vadu poyina evaru baada padaru

  • @Asrinu-sk8cx
    @Asrinu-sk8cx 8 місяців тому +1

    ఇకనుంచైనా తప్పు చేశావు వాళ్లకి శిక్ష పడతది అని తెలుస్తుంది