*ఇల్లే స్వర్గం*/డా. కొఠారి వాణీ చలపతిరావు గారు/చక్కని కుటుంబ కథ/Telugu audio stories/audio novels

Поділитися
Вставка
  • Опубліковано 19 сер 2024
  • NOTE :
    Voice in my videos are my own.
    Videos are uploaded with authors permission for all Novels/Stories.
    శ్రీమతి వాణీ చలపతిరావు గారి కధలు వారి గళంతో వినాలనుకుంటే ఈ క్రింది లింకు ద్వారా "కధావాణి"ఛానల్ ని క్లిక్ చేయండి.
    / @kathavani5613

КОМЕНТАРІ • 75

  • @kathavani5613
    @kathavani5613 11 місяців тому +6

    ప్రపంచమంతా తిరిగి చూసినా మన ఇల్లు ఉన్నంత అందంగా అది కనపడదు ..ఎటు ఎంత తిరిగివచ్చినా మన ఇంటికి వచ్చి సేదతీరితే స్వర్గం లా ఉన్నట్టు అనిపిస్తుంది ..! కానీ ఆలా ఎప్పుడు ఉంటుందంటే ఇంట్లో కుటుంబసభ్యులమధ్య ప్రేమాభిమానాలు వున్నప్పుడు ..! అవునోకాదో కథ విని మీరే చెప్పండి లక్ష్మిగారు అందంగా , ఆప్యాయంగా వినిపించారు ..! థాంక్యూ లక్ష్మిగారూ .. థాంక్యూ శ్రోతలూ ..🙏🙏

    • @drevathi4337
      @drevathi4337 11 місяців тому +1

      Nannamma ku amma valla amma prema ki difference baaga chepparu ma ammummaki eppatiki nenu ante eantha premo roju night video call chesi thanatho matladali eappudu vasthavu amma ninnu chudali ani undi ani antundi monthly 2 times ammummani chudataniki velthuntanu thana yag 95 kani chakkaga phone lo matladuthundi

    • @kathavani5613
      @kathavani5613 11 місяців тому

      @@drevathi4337 నేను ఇలా అమ్మమ్మబామ్మ లకు తేడాచూపించిరాస్తే కొంతమందికి కష్టంగా ఉంటుందేమోగానీ అది వాస్తవమండి .. ఇంటింటా కనిపించేదే .. ఒకే స్త్రీ కొడుకు పిల్లల దెగ్గర ఒక తీరుగా , బిడ్డపిల్లల దెగ్గర ఒకతీరుగా ప్రవర్తిస్తుంది .. కోడలు తల్లీ అక్కడే ఉంటే మరీ ఇదిగా .. ఈ కథలోని బామ్మ డైలాగ్స్ అన్నీ నేను విని రాసినవే గానీ కల్పితం ఒక్కటి కూడా లేదు .. మగపిల్లాడితల్లి అనగానే సుపీరియర్ గా ఫీల్ కావటం అనేది కాలాన్ని బట్టి తగ్గాలి అంటాను నేను ..!
      మీరు మాత్రం అంత మంచి అమ్ముమ్మను కలిగివున్నందుకు అదృష్టవంతులు .. కంగ్రాట్స్ 🌹👍

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  11 місяців тому +1

      ధన్యవాదాలు వాణీ గారు 🙏

    • @kameswarigudimetla1935
      @kameswarigudimetla1935 11 місяців тому +1

      బయట ఎంత తిరిగినా మన ఇల్లంత స్వర్గం ఎక్కడా కన్పించదు. బామ్మ స్వభావం చాలా బాగా చూపించారు. అలాటి వాళ్ళు చాలా మంది ఉంటారు.
      మంచి కథ🙏
      లక్ష్మి గారు చాలా బాగా చదివారు 🙏

    • @kathavani5613
      @kathavani5613 11 місяців тому +1

      @@kameswarigudimetla1935 మంచి కథ అన్నందుకు థాంక్స్ కామేశ్వరి గారూ 🙏మన ఇల్లు మన స్వర్గం కదండీ ..! బామ్మ , ఆమ్మమ్మ అని స్వభావరీత్యా వేరు వేరుస్త్రీలు ఉండరండీ .. ఒకే స్త్రీ బామ్మ అయితే ఒక తీరుగా అమ్మమ్మ అయితే మరో తీరుగా ప్రవర్తిస్తుంది .. దీనికి వ్యతిరేకంగా వుండేవాళ్ళు కూడా ఉంటారు 😊👍❤️

  • @BB-cy9fk
    @BB-cy9fk 11 місяців тому +9

    నమస్తే లక్ష్మీ గారు మీరు చెప్పే కథలు క్రమం తప్పకుండా చూస్తూ ఉంటాను అండి చాలా బాగుంటాయి కథలు కథలు చెప్పే విధానం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అందుకే తప్పకుండా వింటుంటానుఇప్పటివరకూ చాలా కథలువిన్నాను ధన్యవాదాల

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 11 місяців тому +8

    అమ్మమ్మకి ఉన్న అనుబంధం నాన్నమ్మకి ఉండదేమో మనవలతో... ఎంత బాగా రాసారో వాణీగారూ... వింటుంటే పాత్రలు కళ్ళముందు కదలాడాయి...

    • @kathavani5613
      @kathavani5613 11 місяців тому +2

      ఎక్కువ ఆలా వుంటుందిగానీ అన్ని చోట్ల ఆలా కాదు .. కొడుకు పిల్లలు తన ఇంటిపిల్లలు ( వంశోద్ధారకులు )😊.. కూతురిపిల్లలు పరాయింటిపిల్లలు అనుకునేవాళ్లుకూడా ఉన్నారు ..!
      వియ్యపురాళ్ళిద్దరూ ఒక దెగ్గరే ఉంటేమాత్రం నేను ఈ కథలో చెప్పినట్టు ఉండటం గ్యారంటీ 😊

    • @avulavani2377
      @avulavani2377 11 місяців тому +1

      Atla emi undadu ma athama kuda chala prema chesevaru ipudu naku kuda manumadini vadalabuddi kaadu koduku kodukune

    • @kathavani5613
      @kathavani5613 11 місяців тому

      @@avulavani2377 కొడుకు కొడుకునే ..😀👌భలేగా చెప్పారు వాణి గారూ .. నేను కూడా కొందరు అంటూ అదే చెప్పాను .. ఎదో ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగానీ పిల్లలంటే ఎవరికీ ప్రేమవుండదు చెప్పండి ..థాంక్యూ ❤️👍

    • @user-yn5rw9ic2h
      @user-yn5rw9ic2h 11 місяців тому

      ​@@kathavani5613mere cheppindi correct vanigaru

  • @lakshmijammi5468
    @lakshmijammi5468 11 місяців тому +5

    బావుంది కథ. నేను మా మనవలతో (కొడుకు పిల్లలు) మా అబ్బాయి,కోడలు బయటికి తీసుకొని వెళ్ళినప్పుడు పిల్లలిద్దరితో ఆడుతూ,పాడుతూ వాళ్ళ వెనకాలే ఉంటాను.ఇంట్లో కూడా,ఏవో ఒక ఆటలు,కథలు చెప్పడం చేస్తుంటాను.వాణీ గారు ,లక్ష్మి గారికి ధన్యవాదాలు.

    • @kathavani5613
      @kathavani5613 11 місяців тому

      ఎంతమంచి బామ్మో మీరు ..అభినందనలు మీకు .. ఈ కథ లో అమ్మమ్మకు పిల్లలు చేరువ అన్నానని బామ్మలకు ప్రేమ ఉండదని ఎంతమాత్రం కాదు .. మా అమ్మానాన్నలకు మా అన్నయ్య పిల్లలమీదే ప్రేమ ఎక్కువుండేది .😊 కొంతమంది పెద్దలు పిల్లలతో బాగా కలిసిపోతారు అని చెప్పటం నా ఉద్దేశం 😊❤

  • @sarmagk2036
    @sarmagk2036 11 місяців тому

    నేను మా మనవలతో కొడుకు పిల్లలతో సమయం గడపడమే గుర్తుకు వచ్చింది నేను వాళ్ళతో చిన్న పిల్లనై పోతాను పిల్లలతో గడపడం చాలా బాగుంటుంది మా మనవరాళ్ళతో ఆడితే వాళ్ళు టీచర్ నేను స్టూడెంట్ వాళ్ళు అమ్మ నేను అమ్మాయి వాళ్ళు బ్యుటీషియన్ నేను కస్టమర్ ఇలా ఉంటుంది ఇప్పుడు పెద్దవాళ్ళు అయారు

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  11 місяців тому

      పిల్లలతో అలా గడపగలిగిన మీరు చాలా అదృష్టవంతులు

  • @lakshmib2497
    @lakshmib2497 11 місяців тому +2

    👌👌👌😍💞

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 11 місяців тому +1

    చక్కని కథ. వాణి గారు అన్నట్లు ఈ కాలం పిల్లలు చాలా తెలివి గల వారు . పిల్లలతో కలిసి గడిపే సమయం లేక, వారిని సరిగా అర్థం చేసుకోలేక అల్లరి ఎక్కువ అని కామెంట్ చేసేస్తున్నారు. అపుడు, ఇప్పుడు కల్మషం లేని వారే గా పాపం. ఉమ్మడి కుటుంబమే గా స్వర్గ సీమ....🤗👏

    • @kathavani5613
      @kathavani5613 11 місяців тому +1

      చక్కని కథ అన్నందుకు థాంక్యూ రేవతి గారూ ..! ఉమ్మడి కుటుంబమే స్వర్గసీమ .. ఎంతబాగా చెప్పారు 👌పిల్లలున్న లోగిలి మరీనూ .. థాంక్యూ ❤❤

  • @vanipabbaraju2451
    @vanipabbaraju2451 11 місяців тому

    Katha chalabagundi Ammammato unna anubandham nanammato enduko takkuve untundi Laxmi gari galamu lo kathaku rangulu addinatluga undi 🎉

  • @aithalsujatha
    @aithalsujatha 11 місяців тому +1

    So Sweet❤
    We used to have the same during our childhood. One design cloth for all of us 4 sisters. My mother used to stich different styles of frocks. for each one of us🙏👌

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  11 місяців тому

      ఆ రోజుల్లో అందరి ఇళ్లలోనూ ఇలానే ఉండేదండి 😊

    • @indranisingh1152
      @indranisingh1152 11 місяців тому

      ​@@lakshmicheppekathalu09

  • @vardhanij3086
    @vardhanij3086 11 місяців тому

    Nijangane manavadu manavarali LA tho gadapadam chaala aanandham,santhrupthi, santhosham kaligisthundhi.Idì swaanubhavam.Manchi Katha andhinchinandhuku. Vanigaru dhanyavadalu. Lakshmi garu mee narration super 👌 .

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  11 місяців тому

      మీకు నచ్చినందుకు ధన్యవాదాలు🙏

  • @KAKANIDHANALAKSHMI-od1fw
    @KAKANIDHANALAKSHMI-od1fw 11 місяців тому +2

    Akka maa babu to nenu ilage vuntanu vani anti garu chala bagundi meeku akka tq

    • @kathavani5613
      @kathavani5613 11 місяців тому +1

      చాలా బాగుంది అన్నందుకు థాంక్స్ అండీ 🙏

  • @sktunisha3056
    @sktunisha3056 11 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 11 місяців тому +1

    నాకూ పిల్లలతో ఆడుకోవడం చాలా ఇష్టం

  • @lalitharachapudi9624
    @lalitharachapudi9624 11 місяців тому +1

    Chala bagundi story ❤❤.

  • @user-hs5ho2or2j
    @user-hs5ho2or2j 10 місяців тому

    చాలా బాగుంది 👍

  • @arunakurapati2244
    @arunakurapati2244 11 місяців тому +1

    We had no time for our children when we were young Later i started enjoying the company of the small kids.

    • @kathavani5613
      @kathavani5613 11 місяців тому

      Andari vishayamlonoo alage avuthundandi……😊👍

  • @kattavarjulavani9135
    @kattavarjulavani9135 11 місяців тому +2

    Vani garu manchi kadha rasaru. Laxmigaru meeru kadha chepthunte chusthunnatte vuntundi. Thanks andi iddariki.

    • @kathavani5613
      @kathavani5613 11 місяців тому

      మంచి కథ రాసానని అన్నందుకు 🙏

  • @padmagarpally3295
    @padmagarpally3295 11 місяців тому +1

    Chala bagundi vanigaru laxmi garu chala danyyavadalu❤🙏🙏🙏👌👌👍👏👏

    • @kathavani5613
      @kathavani5613 11 місяців тому

      Thank you పద్మ గారూ ❤

  • @arunakurapati2244
    @arunakurapati2244 11 місяців тому +1

    Story is very good and makes us feel good

    • @kathavani5613
      @kathavani5613 11 місяців тому

      Thank you అరుణ గారూ 🙏

  • @swarnalathapeesapati2975
    @swarnalathapeesapati2975 11 місяців тому +1

    Chala bagundi amma story ❤

  • @shakunthala9399
    @shakunthala9399 11 місяців тому +1

    చాలా బాగుండి మంచి కథ థ్యాంక్స్ ఆండీ లక్ష్మి గారూ 🙏❤️

    • @kathavani5613
      @kathavani5613 11 місяців тому

      మంచి కథ అన్నందుకు 🙏

    • @shakunthala9399
      @shakunthala9399 11 місяців тому +1

      @@kathavani5613 thanks Andy vani garu 🙏🌹♥️

  • @saradadevibetha7934
    @saradadevibetha7934 11 місяців тому +1

    Nenu kooda pillala daggariki velthe vallatuo🎉 adukuntanu.vallatho vunte prapanchame teliyadu

    • @kathavani5613
      @kathavani5613 11 місяців тому

      కదండీ .. నిజం చెప్పారు .. పిల్లలతో టైమ్ భలేగా గడిచిపోతుంది ..👌👌😊

  • @psvaswamy
    @psvaswamy 11 місяців тому

    చక్కటి కథ

  • @krishnavenichilakamari822
    @krishnavenichilakamari822 11 місяців тому +1

    Chala bagundi katha

  • @Psrk417
    @Psrk417 11 місяців тому +1

    Pillala vyaktigata panulu evaru cheste vallake daggara avutharu mari tappu ledu

    • @kathavani5613
      @kathavani5613 11 місяців тому

      బంగారం లాంటి మాట అన్నారు .. పనులు మాత్రమే కాదు .. ఎవరు చనువిచ్చి దెగ్గరికి తీస్తారో వాళ్లకు దెగ్గరవుతారు అమ్మమ్మయినా.. బామ్మ అయినా 👌👌

  • @Psrk417
    @Psrk417 11 місяців тому +1

    Ammammalu naannammalu khachitam ga vundalani korukuntunnam

    • @kathavani5613
      @kathavani5613 11 місяців тому

      ఇద్దరు ఉంటేనే అది సంపూర్ణ కుటుంబం అవుతుంది .. ఇద్దరి ప్రేమలమధ్య పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు ..👌👌

  • @suryamanikonduri6423
    @suryamanikonduri6423 11 місяців тому

    Ammamayinaa naanammayinaa pillalato undadaanni batti,vaallani cheradeeyadaanni batti untundi.Nenu naanammane kaani manavadiki alavaateAllaage maaku maa maamma alavaate.

  • @seshasaiprasadyadavalli3794
    @seshasaiprasadyadavalli3794 11 місяців тому +1

    Chala bagundi madam 😊

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 11 місяців тому

    నమస్తే లక్ష్మీ గారు.😅

  • @skgowada2107
    @skgowada2107 11 місяців тому

    Namaste amma

  • @indiraerra1033
    @indiraerra1033 11 місяців тому

    Namasthe Lakshmi garu mimmalni kalavalani vndi.

  • @sharmilakolli4869
    @sharmilakolli4869 11 місяців тому +1

    Perfect story ❤

    • @kathavani5613
      @kathavani5613 11 місяців тому

      ఎంత నిండైన మాట అన్నారు .. మీ ఆ రెండు పదాల్లో ఎంతో అర్థముంది ..🌹🌹

    • @sharmilakolli4869
      @sharmilakolli4869 11 місяців тому +1

      @@kathavani5613 Nijamga Vani garu, haayiga, prasanthamga, aanandamga, realistic ga anipinchina Katha. Meeku, Lakshmi gariki kruthagnathalu...manchi Kathanu maaku andhinchinandhuku🤩🤩

    • @kathavani5613
      @kathavani5613 11 місяців тому

      @@sharmilakolli4869 హాయిగా , ప్రశాంతంగా ,ఆనందంగా, రియలిస్టిక్ గా అనిపించిన కథ అంటూ చాలానే ప్రశంసించారు .. థాంక్యూ ..! కథను విని కామెంట్స్ పెట్టినందుకు మీకు మేము కూడా కృతజ్ఞతలు చెప్పాలి 😊థాంక్యూ .. థాంక్యూ ..🙏🤝❤️🙏

  • @arunakumari599
    @arunakumari599 11 місяців тому +1

    Maa manamaralu antey.padaga vaste dane gurenche motam chappale.😅

    • @kathavani5613
      @kathavani5613 11 місяців тому

      మీ , మనవరాలి జోడీ బాగుంది 👌👌😊చెప్పండి .. అలాగే అనుబంధాలు పెరిగేది మరి ..🤝❤️❤️