సార్ నమస్కారం పొదిలి రైల్వే స్టేషన్ గురించి ఒక వీడియో చేసి ఉ న్నాను. చూడండి. క్రిస్మస్ నూతన సంవత్సర పండుగ సెలవుల తర్వాత పనిచేసే వాళ్లు వచ్చారా లేదా తెలియదు వాళ్లు పనులు మొదలు పెట్టారా లేదా తెలియదు కనుక తొందర్లోనే వదిలి స్టేషన్ చూసి వీడియో చేస్తాను
స్వామి నమస్కారం ఆత్మకూరులో రైల్వే స్టేషన్ పనులు గాని రైల్వే పనులు గాని ప్రారంభించారా లేదా అన్నది నాకు తెలియదు స్వామి నేను తప్పనిసరిగా కనుక్కొని ప్రారంభమయ్యాయి అంటే తప్పనిసరిగా ఒక వీడియో చేస్తాను
సార్ నమస్కారం కనిగిరి నుండి పామూరు వరకు వేయవలసిన పనికి టెండర్లను పిలిచారు కానీ ఎవరు టెండరు చేజి క్కించుకున్నారు అనేది ఇంకా తెలియలేదు మాచవరం వద్ద మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలవరం అనే ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్నాయి అంతే
Nice veddis 🎉
Thanks annaa❤
Next vedeos ye station ? Waiting for your video yapudu chestunar
Nice video
Nice information 👍👍
PODILI Station work gurichi okkasari vivarinchandi
సార్ నమస్కారం పొదిలి రైల్వే స్టేషన్ గురించి ఒక వీడియో చేసి ఉ న్నాను. చూడండి. క్రిస్మస్ నూతన సంవత్సర పండుగ సెలవుల తర్వాత పనిచేసే వాళ్లు వచ్చారా లేదా తెలియదు వాళ్లు పనులు మొదలు పెట్టారా లేదా తెలియదు కనుక తొందర్లోనే వదిలి స్టేషన్ చూసి వీడియో చేస్తాను
హరీ అన్న మీకు ఆత్మకూరు గురించి తెలిస్తే చెప్పగలరు...
స్వామి నమస్కారం ఆత్మకూరులో రైల్వే స్టేషన్ పనులు గాని రైల్వే పనులు గాని ప్రారంభించారా లేదా అన్నది నాకు తెలియదు స్వామి నేను తప్పనిసరిగా కనుక్కొని ప్రారంభమయ్యాయి అంటే తప్పనిసరిగా ఒక వీడియో చేస్తాను
@haricreations5067 ధన్యవాదములు అన్న
Super babu
❤🎉
Super
ధన్యవాదాలు అండి
Vinjamur work Appud starting avatdi
కాంట్రాక్టర్లు ఇంకా ఎవరు అనేది నిర్ణయం తెలీదు ప్రస్తుతం కనిగిరి మండలం మాచవరం దగ్గర ఉన్నటువంటి పోలవరం అనే ప్రాంతం వద్ద పనులు మొదలుపెట్టారు
కనిగిరి నుంచి పామూరు వరకు వేయాల్సిన పనికి టెండర్లు పిలిచారు. అవి ఫైనలైజ్ అయ్యాయా! విషయం తెలిపేది
సార్ నమస్కారం కనిగిరి నుండి పామూరు వరకు వేయవలసిన పనికి టెండర్లను పిలిచారు కానీ ఎవరు టెండరు చేజి క్కించుకున్నారు అనేది ఇంకా తెలియలేదు మాచవరం వద్ద మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలవరం అనే ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్నాయి అంతే
Kanigiri railway station information
తొందర్లోనే కనిగిరి స్టేషన్ గురించి కూడా వీడియో చేస్తానండి
Okka track aaa vuntada inka rondo track veyyara
నమస్కారమండి రాజంపల్లి అనేది చిన్న స్టేషన్ కనుక ఇక్కడ రెండో ట్రాక్ కు అవకాశం లేదు