మెగాస్టార్ చిరంజీవి గారి విషయంలో మీడియాతో పాటు జనం కూడా తప్పు చేసినట్లే తప్పుడు మాటలు నమ్మి ఒక మంచి మహనీయుని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయలేకపోయాం ఇది మనం చేసిన తప్పు జై మెగాస్టార్
చిరంజీవి లాంటి entertainer india లో ఎవరు లేరు..80'స్ and 90'స్ లో.. He was best dancer and fighter.. My only childhood happy day's... అంత happy ఇప్పుడు రావట్లేదు
ఒక్కటి మాత్రం ఎవరు కాదనలేని నిజం, తెలుగు సినిమా చరిత్రలో దాదాపు 25 సంవత్సరాలు మెగాస్టార్ చిరంజీవి గారి ప్రభంజనం నడిచింది, చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగామ్ అ రోజులు వేరు అ అనుభూతి వేరు, జై చిరంజీవ జగదేకవీర *********
చిరంజీవి అంటే స్ఫూర్తి చిరంజీవి అంటే మంచితనం చిరంజీవి అంటే సేవ భావం చిరంజీవి అంటే మర్యాద చిరంజీవి అంటే పెద్దరికం చిరంజీవి అంటే హుందాతనం చిరంజీవి అంటే ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం చివరిగా ... .... చిరంజీవి అంటే బాక్స్ ఆఫీస్ భరోసా Happy Birthday MEGA STAR ⭐
నా అభిమాన తెలుగు నాయక నటుటు మంచి మనసున్న మగమహారాజు మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకొవాలని ఆశిస్తున్నాను.సినిమా ఇండస్ట్రీలో కానీ రాజకీయాలలో కానీ ఎన్నో రకాలుగా అవమానాలు తన తోటి నటి నటులె తనను ఎంతో దుర్బాషలాడిన కించపరిచే విధంగా మాట్లాడినా అవన్ని ఎంతో ఓపికగా ఎదుర్కొన్నారు కానీ ఎవరిని దూషించలెదు దుర్బాషలాడలెదు ఇది ఆయన సంస్కారం మంచీతనం . కానీ ఆయన ఈ విషయంమె ఆయనకున్న బలహినత . కొన్ని విషయాలలో కొంతవరకు కఠినంగా ఉండాలని అనిపిస్తుంది.ఎన్నీ మంచి పనులు చేసినా కొంతమంది మూర్ఖశిఖామణులకు కనబడదు వినబడదు అలాంటి వారిని ఎంత దూరం పెడితే అంత మంచిది.🌟🌟🌟🌟🌟
నిన్న 99 టీవీ ఛానల్ ల్లో నాగబాబు గారి interview చూసాను.. ఎంత విన్నా.... అంత గొప్పగా ఆలోచించడం. మా మెగా( అన్నయ్య) మేరు పర్వతానికి కే చెందింది.. long leave అన్నయ్య.. కు పుట్టినరోజు శుభాాంక్షలు. .. నిన్నంతా అన్నయ్య పై వచ్చిన ప్రతీ విషయాల మీద t.v,u tube channel ల్లో చూడ్డమే సరిపోయింది.. ఇక మీ విడియో ఆలస్యంానైనా బాగుంది
No words for this video...... I am also a 80's Born... I still remember in my 7th or 8th when I use to go to school always listen challenge and Abhinandana movie songs on radio via going to school...... Indra movie experience is never forgotten in my lifetime.... Went for first day morning show.... Early morning 6am got tickets at second show.... That too very luckly..... Happy Birthday Megastar.... Chiru Anna...
The way u explained in detail about Chiranjeevi journey is awesome sir. May god bless you. Keep sharing the genuine content. Now a days we miss the people like u in media.
Wish you happy birthday to our Megastar Chiranjeevi. Chiranjeevi is the symbol for hardwork, dedication. We are always fans to Chiranjeevi for any generation.
Very few know that PRP lost around 50 seats with less than 5 thousands/or 5-10 thousands and this happened despite strict resistance from strong Congress and strong TDP parties .
all you said about the great chiranjeevi garu is 100 percent correct. Jealous tho kullu tho maathrame aaayanani kaavalani vimarsisthu untaaru.. ap lo main ga kula gajji gaaalu ekkuva vaala valane kontha aayana image damage ayindhiii, ayina em parledhu vaalu chiru ki dhisti nimmakaaya la pani chesthuntaaru 😅 Chiru, pawan kalyan , sachin tendulkar are always inspiring and demi gods for all of us ❤❤❤❤❤❤
Excellent ... I really appreciate your channel..and your way of presentation more realistic and convincing. Superb... Society need people like you to present the facts as at present, no body knows facts as every channel is biased and the same news comes in each channel in their own way... Thnks for reminding my childhood days, chiru movie morning show celebrations....👍
మెగాస్టార్ చిరంజీవి గారి విషయంలో మీడియాతో పాటు జనం కూడా తప్పు చేసినట్లే తప్పుడు మాటలు నమ్మి ఒక మంచి మహనీయుని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయలేకపోయాం ఇది మనం చేసిన తప్పు జై మెగాస్టార్
mundu a.. kojja allu aravind godiki cheppulatho baadali... , aade.. chiru ni politics lo lekunda chesadu kullu nadash
🎂🎂🎂🎂🎂👍👍😂👍👍👍👍👍👍👍💪💪💪💪💪💪💪💪👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️
Correct bro
Jai Hind చెక్క భజన 😀😋🤪
@@ssinterio2132 ni mukkula su..I saleh
మా మనసులో ఉన్న మాటలు మీ వీడియో ద్వారా ఇలా అర్థమయ్యే మాటల రూపంలో అందరికీ తెలియ చేయటం చాలా సంతోషంగా ఉంది..ధన్యవాదాలు బ్రో
Baaga cheppaaru
Tankyou bro
Good information Sir
చిరంజీవి ఆకాశం, ఇప్పటికీ ఎప్పటికీ
జైచిరంజీవ
Correct 💯
S
మంచి మనసున్న మా రా రాజు అన్నయ్య
చిరంజీవి లాంటి entertainer india లో ఎవరు లేరు..80'స్ and 90'స్ లో.. He was best dancer and fighter.. My only childhood happy day's... అంత happy ఇప్పుడు రావట్లేదు
ఒక్కటి మాత్రం ఎవరు కాదనలేని నిజం, తెలుగు సినిమా చరిత్రలో దాదాపు 25 సంవత్సరాలు మెగాస్టార్ చిరంజీవి గారి ప్రభంజనం నడిచింది, చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగామ్ అ రోజులు వేరు అ అనుభూతి వేరు, జై చిరంజీవ జగదేకవీర *********
సినిమా అంటే ఏంటో కూడా తెలియకుండానే నేను ఆయన అభిమానిని అయ్యాను.
కట్టే కాలేవరకు కూడా నేను చిరంజీవి అనే దేవుడికి భక్తుడని... జై చిరంజీవ 🙏
Jai megastar
జి రాజశేఖర్ గారు
మీరు చాలా చక్కగా చెప్పారు
మీరు చెప్పినట్లు మెగాస్టార్ ఒక మెగా శిఖరం
జై మెగాస్టార్ ✊🙋👍
@@mallibabueere8203 🙏🙏🙏
Since Challenge(1984) I'm fan of CHIRU SIR till date...
Jai Chiranjeeva 🙏❤️
అంతుకే మా అన్నయ్య,
చిరంజీవి అయ్యాడు,
🙏🙏🙏🙏🙏🙏
చిరంజీవి అంటే స్ఫూర్తి
చిరంజీవి అంటే మంచితనం
చిరంజీవి అంటే సేవ భావం
చిరంజీవి అంటే మర్యాద
చిరంజీవి అంటే పెద్దరికం
చిరంజీవి అంటే హుందాతనం
చిరంజీవి అంటే ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం
చివరిగా
...
....
చిరంజీవి అంటే బాక్స్ ఆఫీస్ భరోసా
Happy Birthday MEGA STAR ⭐
I am big fan of megastar..I'm also 80' s Genaration. My theatre frist movie kondaveeti donga...ayana gurinchi baga chepparu sir... Thank you .... 👍👌
I am big fan of anniah chirangeevi since last 35years...I love anniah chiru always....
MEGASTAR CHIRANJEEVI is always a true human being and humble person
Jai chiranjeeva ❤️❤️❤️❤️❤️🙏
సేవలో శిఖరం
ఆపదోస్తే ఆదుకునే వ్యక్తిత్వం
అందరికి ఇతనంటే ఇష్టం
అందుకే అందరివాడు అయ్యాడు
అన్నయ్య హ్యాపీ బర్త్ డే 🌹
Yes..!!
No one from this new generation can experience and rejoice such flamboyant moments.
It’s very connecting & re-connecting of 90’s memories.
Happy Birthday annaya,🔥 ⭐💓🍩🎂🎉
నా అభిమాన తెలుగు నాయక నటుటు మంచి మనసున్న మగమహారాజు మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకొవాలని ఆశిస్తున్నాను.సినిమా ఇండస్ట్రీలో కానీ రాజకీయాలలో కానీ ఎన్నో రకాలుగా అవమానాలు తన తోటి నటి నటులె తనను ఎంతో దుర్బాషలాడిన కించపరిచే విధంగా మాట్లాడినా అవన్ని ఎంతో ఓపికగా ఎదుర్కొన్నారు కానీ ఎవరిని దూషించలెదు దుర్బాషలాడలెదు ఇది ఆయన సంస్కారం మంచీతనం . కానీ ఆయన ఈ విషయంమె ఆయనకున్న బలహినత . కొన్ని విషయాలలో కొంతవరకు కఠినంగా ఉండాలని అనిపిస్తుంది.ఎన్నీ మంచి పనులు చేసినా కొంతమంది మూర్ఖశిఖామణులకు కనబడదు వినబడదు అలాంటి వారిని ఎంత దూరం పెడితే అంత మంచిది.🌟🌟🌟🌟🌟
గుడ్
ఎక్సలెంట్ సార్. 👌👌
నిన్న 99 టీవీ ఛానల్ ల్లో నాగబాబు గారి interview చూసాను.. ఎంత విన్నా.... అంత గొప్పగా ఆలోచించడం. మా మెగా( అన్నయ్య) మేరు పర్వతానికి కే చెందింది.. long leave అన్నయ్య.. కు
పుట్టినరోజు శుభాాంక్షలు. .. నిన్నంతా అన్నయ్య పై వచ్చిన ప్రతీ విషయాల మీద t.v,u tube channel ల్లో చూడ్డమే సరిపోయింది..
ఇక మీ విడియో ఆలస్యంానైనా బాగుంది
Golden days of telugu cinema industry...
Jai mega star. Jayaho power star
Naa lifetime lo intha genuine maatalu vinaledu and chiranjeevi gaarini chiranjeevi ani ekavachanamtho piluchukuneaapyayatha mana sontham. Bharatha desham lo enthomandi yenno generations lo putti mahanubhavulu ainaa kaani, chiranjeevi lanti mahaa yodha manishi chiranjeeve anadam lo yetuvanti athishayokthi ledu.mahanubhavulake mahanubhavudu chiranjeevi garu..salute chiru sir....
మంచి విశ్లేషణ బ్రదర్ చిరంజీవి ఆల్వేస్ గ్రేట్
Tq for this video bro.. Jai chiranjeeva
No words for this video...... I am also a 80's Born... I still remember in my 7th or 8th when I use to go to school always listen challenge and Abhinandana movie songs on radio via going to school...... Indra movie experience is never forgotten in my lifetime.... Went for first day morning show.... Early morning 6am got tickets at second show.... That too very luckly..... Happy Birthday Megastar.... Chiru Anna...
Jai megastar 🌟 chiranjeeva anaiah ❤️❤️❤️✊
Aa rojulu gurthu chesaru... Thank you
అవును anna చిరంజీవి లాంటి మనిషి యుగంలో ఒక్కడే pudathadu జై చిరంజీవి 🙏🙏🙏
Brother Mega Star kosam Excellent ga Chepparu 👌
Mega star ⭐
Thanks Anna nuvu chasenaa ee video kee 🙏🙏🙏🙏🙏🙏🙏nekuu 🙏🙏🙏🙏🙏🙏
జన్మదిన శుభాకాంక్షలు అన్న 🙏 మీరు చల్లగా ఉండాలి కలకాలం ❤️
జై చిరంజీవ చిరంజీవ
The way u explained in detail about Chiranjeevi journey is awesome sir. May god bless you. Keep sharing the genuine content. Now a days we miss the people like u in media.
Chiranjivi no 1 Hiro epudu Ram Charan world no 1 Hiro global star
Wish you happy birthday to our Megastar Chiranjeevi. Chiranjeevi is the symbol for hardwork, dedication. We are always fans to Chiranjeevi for any generation.
Yes sir your 100 percent correct, Excellent job sir
Chala baga chepparu sir.maku teliyandi yento chepparu
Sooper bayya..
Happy birthday 🎂🎈 megastar Chirangeevi Sir
Super bayya chalabagachepparu
Chiru ❤️
Jai Chiranjeeva 🙏
Thank you very much Rajiv ERRAM...brother...we love anniah chiru always...
Super annya
Jai chiranjeeva
Super Anna🔥🔥
Super anna👏👍🌹👌🙏🎂
It is very valuable message... thanks for sharing to us.
Jichiru sir 🙏
Excellent analysis on chiranjeevi garu....hatsoff brother....
Good Massage Sir
Tq So Much ..
🥺chiranjeevi gaaru oka goppa maha rushi
Meeru cheppindi 100 % right.
Oka chinna samasya eduraithene depress aipotham kani enthamandi enni matalu anna Ryan gatting nilabaddaadu. Enno vishayalu vunnai nerchukunevi chiru nundi.
Grate star, Legend, Indian cine god, helping Nature, our Godfather, Role model, Many many returns of the day SIR MEGASTAR
Megastar Chiranjeevi anna always great
మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య, ఒక సూర్యడు ,సూర్యడుని ఎలా అందుకొలేరో ,అన్నయ్య ను అందుకోలేరు ఇది అందరికీ తెలిసిన న నిజం .
Anna maa kosam e video chesinandhuku chela thanks Jai janasena 💪💪💪💪💪
Very few know that PRP lost around 50 seats with less than 5 thousands/or 5-10 thousands and this happened despite strict resistance from strong Congress and strong TDP parties .
Super chepparu anna
Super Vedio Anna
Thank u for the information abt our own megastar annaya.
Chiranjeevi love 💞💕💕💕💕💕
Baaga chepparu sir
Jai mega family jai mega star 🙏🙏
Happy birthday to you Anna
Happy birthday chiru sir
Chiranjeevi Mahanubhavudu no dought
Exlent sir
జై మెగాస్టార్
Jai Chiru
Di.gret .megashtar.ciruu .
Goosebumps words
Super sir
all you said about the great chiranjeevi garu is 100 percent correct. Jealous tho kullu tho maathrame aaayanani kaavalani vimarsisthu untaaru.. ap lo main ga kula gajji gaaalu ekkuva vaala valane kontha aayana image damage ayindhiii, ayina em parledhu vaalu chiru ki dhisti nimmakaaya la pani chesthuntaaru 😅
Chiru, pawan kalyan , sachin tendulkar are always inspiring and demi gods for all of us ❤❤❤❤❤❤
Jai Chirajeeva
Great Inspiration MEGA STAR
wonderful sir ,
Good Anna👌💐🎂👏
Nice analysis👍👍👍
జై మెగాస్టార్ ⭐️⭐️🌟🌟🍫🍫🍫🎂🎂🎂💐💐💐
Love you Mega ⭐
వాస్తవాన్ని చాలా చాలా చక్కగా చెప్పారు, మీడియా వాస్తవాలు చూపి ఉంటే చిరు అంత గొప్పవారు మరెవరూ..... ఉండరు.
Jaichiranjeeva
Thank you so much sir
Good message about Apdbandavudu Maghamaharju Onlyone Star Meghastar
Love you chiru
Super anna
True Inspiration, He took highest resolution in 90s in India compared to any South or Hindi Stars. Real Mega Star
Excellent ... I really appreciate your channel..and your way of presentation more realistic and convincing. Superb... Society need people like you to present the facts as at present, no body knows facts as every channel is biased and the same news comes in each channel in their own way... Thnks for reminding my childhood days, chiru movie morning show celebrations....👍
Chiranjeevi chirakalam jeevinchali
Thank you sir
Yes one n only Megastar.. that's it
Yes, only one megastar i.e Chiranjeevi
Iloveyou chiru
Anna meru great anna.
Superb and truth Analysis
R matalu chalavu sir veeriki
మరణ మృదంగం నేను చూసిన మొదటి సినిమా
Thank you for your video
❤️❤️❤️❤️❤️