Padutha Theeyaga | Series 23 | 26th February 2024 | Full Episode | SP.Charan, Sunitha, Chandrabose

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries23 #paduthatheeyagaseason23 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash
    The prominent singer and host S. P. Charan welcomes the judges Sunitha, Vijay Prakash, Chandrabose, and contestants to the Padutha Teeyaga to perform energetic songs.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : httpsa:// etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

КОМЕНТАРІ • 123

  • @ShirishaReddy-pe5os
    @ShirishaReddy-pe5os 6 місяців тому +30

    33:51 @ SP Charan Garu, అందరికీ అన్ని పాటలు తేలిసి ఉండాలని రూలేమీ లేదండి ..నిజానికి మీకు తెలుగు పాటల మీద అంతగా అవగాహన లేకపోయినా , కేవలం ఈ program కీ ఎక్కువ Senior Citizens followers ఉంటారని మీరు black & white - old melodies చాలా ప్రాక్టీస్ చేసి intro song perform చేస్తున్నారు...అందుకు మీకు హాట్సాఫ్🙏💐

  • @asmaanzumpisari
    @asmaanzumpisari 6 місяців тому +31

    Charan sir.. u r just awesome sir, ur anchoring, ur style, ur voice ❤, ur cute smile, ur sense of humour, ur support and encouragement to children, and everything in you .. U r something special sir. Love you soo much Charan sir.. u r the best ❤️❤️❤️

  • @devarajanrajyalakshmi4721
    @devarajanrajyalakshmi4721 6 місяців тому +17

    Good to see you and all
    I love this program
    Charan garu your entry and anchoring super super

  • @JayaLakshmi-ex7vx
    @JayaLakshmi-ex7vx 6 місяців тому +20

    CHARANSIR COSTUME NICE YOUTHFUL LOOK HOSTING FANTASTIC MADE FUN WITH CHILDREN DANCE BEAUTIFUL HE ENJOYED THE SHOW CHEERFULLY WHICH MAKES ALL HAPPY 🙏🏼🙏🏼🌷🌷🌹🌹😀😀😀😀😀😀💙💙👌👌

  • @padmajaguddeti5990
    @padmajaguddeti5990 6 місяців тому +45

    పిల్లలందరూ చాలా బాగా పాడారు. చంద్రబోస్ గారు విజయప్రకష్ గారు మరియు సునీత గారూ చాలా బాగా పాడారు. చరణ్ గారు హోస్టింగ్ లో తండ్రిని మించిన తనయుడు.wo nderful program పాడుతా తియ్యగా.👏👏

  • @kgfteja1993
    @kgfteja1993 6 місяців тому +37

    36:35 చరణ్ గారు చాలా హుందాగా స్పందించారు 🙏🙏
    @ Ajithram : స్త్రీల పట్ల సదుద్దేశం , దురుద్దేశం లేక మరే ఉద్దేశం అయినా ఉండే అంత వయసు నీకు లేదు ..నువ్వు ఈ మాటలు - డైలాగ్స్ వేరే ఛానల్ సింగింగ్ షోలో చెప్పి ఉంటే వాళ్లు నీ మాటలకు ఇంకాస్త మసాలా దట్టించి ratings, views కోసం ఎంత చేయూలో అంతా చేసే వాళ్ళు .. Charan Garu వారి నాన్నగారి ప్రోగ్రాంలో అటువంటి వాటిని సహించనని చెప్పకనే చెప్పారు🙏👏

    • @John-ls2fi
      @John-ls2fi 6 місяців тому +2

      💯 True..well said 👍

    • @siamims4841
      @siamims4841 6 місяців тому +1

      పిల్లల తప్పేం లేదు.. వాళ్ళని.. ప్రేమ పెళ్లి అఫ్ఫైర్ సునీత వైపే చూస్తున్నావ్.. ఇలా ఏవో పిచ్చి చెత్త జోక్ లు వేసి ఎవరు రెచ్చగొడుతున్నారు?? చెప్పాలంటే పిల్లలే చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు..

    • @John-ls2fi
      @John-ls2fi 6 місяців тому +13

      @@siamims4841
      ఏం మాట్లాడుతున్నారండి ??...రెచ్చగొడితే రెచ్చిపోయే అంత వయసు ఈ పిల్లలకి ఉందా??... నా చిన్నప్పుడు మా పెద్దవాళ్లు ఇదిగో ఈ అమ్మాయి నీకు మరదలు వరుస అవుతుంది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అనే వాళ్ళు ..అంటే పెద్ద వాళ్ళకి మంచి మర్యాద లేదంటారా ??..ఆ వయసులో పెద్ద వాళ్ళు నన్ను రెచ్చగొట్టడానికే అలా మాటడారు అంటారా ??..అది కేవలం పిల్లల్ని ఆట పట్టించడానికి మాత్రమే...

  • @vijayalakshmigr3959
    @vijayalakshmigr3959 6 місяців тому +27

    Cute singer charan sir

  • @kalyanrao5973
    @kalyanrao5973 5 місяців тому +5

    THE BEST SINGER IN THE WORLD SP BALU GAARI VAARASUDU SP CHARAN

  • @indhu8045
    @indhu8045 6 місяців тому +29

    Charan sir you are simply super sir 🙏💐😘❤️

  • @John-ls2fi
    @John-ls2fi 6 місяців тому +31

    36:24 అయ్యో.. చరణ్ గారు చెప్పాలనుకున్న , చెప్పవలసిన డైలాగ్స్ బాలకృష్ణ గారు చెప్పేసారే 😁😂...ఒరే పిల్లలు మీ వయసుకు మించి మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే చరణ్ గారు షాక్ లో ఉన్నారానుకుంటా...ఈ ఎపిసోడ్ అయ్యాక చరణ్ గారు ఆయన స్టైల్ లో సుతి మెత్తగా ఈ పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు అనుకుంటా😁

  • @venkatasrinivasaraokatrapa5575
    @venkatasrinivasaraokatrapa5575 6 місяців тому +7

    Excellent singing by all contestants. Beautiful encouragement and participation by Judges and great Charan. All the best to all❤❤

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz 6 місяців тому +22

    Charan garu super 👌👌

  • @mohanrao7918
    @mohanrao7918 6 місяців тому +4

    Eagerly awaiting every week n i honestly enjoying A P T Programe
    My special all the Judges, my special pranams to sri Chandra bose garu once again my pranams to Charan garu 🎉❤

  • @prasadprasad-zx9pn
    @prasadprasad-zx9pn 6 місяців тому +34

    పాడుతాతియ్యగా ఫాన్స్ ఒక like 👍.

  • @SasiKala-tc1dl
    @SasiKala-tc1dl 6 місяців тому +7

    నమస్తే చరణ్ గారు.😊😊😊

  • @Vikram-lh1pq
    @Vikram-lh1pq 6 місяців тому +4

    21:24 చరణ్ గారు చాలా బాగా చెప్పారు ..కొంతమంది మేధావులు - ( VIEWERS ) as it is original singer లా పాడాలంటుంటారు, అటువంటి వారికి ఇదొక గొప్ప సమాధానం...

    • @sunnym4259
      @sunnym4259 6 місяців тому +3

      అవునవును ..పాడుతా తీయగా viewers ఎంత మేధావులు అంటే professional singers performance ని కూడా విమర్శించే అంత మేధావులు, వాళ్ళకి కూడా పాఠాలు నేర్పే అంతా మేధావులు 🤦🏻

  • @JayaLakshmi-ex7vx
    @JayaLakshmi-ex7vx 6 місяців тому +4

    JUDGES RETRO METRO VERY CHEERFUL PERFORMANCE NICE TO WATCH THEIR SONGS CONGRATS TO THEM🌷🌷😀😀😀😀😀😀😀😀😀🌹🌹💙💙💙💙💙💙💜💜💜💜

  • @shwethamohan6214
    @shwethamohan6214 6 місяців тому +5

    44:44... COOL GIRLS..every elimination is heartbreaking but its part & parcel of the competition...

  • @reddyda
    @reddyda 5 місяців тому +1

    Thoroughly enjoyed the RetroMetro show !! Hats off to all participants !!

  • @asmaanzumpisari
    @asmaanzumpisari 6 місяців тому +10

    1:23 soo cute Charan sir.. but it's 2024 😅.

    • @abcxyz4844
      @abcxyz4844 6 місяців тому +1

      yes, but it started in 2023.. (and end in 2024).. so the season comes under 2023..only

    • @asmaanzumpisari
      @asmaanzumpisari 6 місяців тому +4

      ​@@abcxyz4844avunandi .. but it's too cute in his voice. ❤️

    • @archanakitchen2826
      @archanakitchen2826 6 місяців тому +2

      No, it's season 23. Not 2023 ,22nd season complete ayindi .

  • @sharadhammaanumulu6236
    @sharadhammaanumulu6236 6 місяців тому +7

    పాడుతా తీయగా ప్రోగ్రాం చూ స్థూంటె మనసులో ఒక ఆనందం నాకు ప్రోగ్రామ్ ను గురించి చెప్పాలంటె తప్పొప్పులు విమర్శిం చే అంతటి అర్హత నాకులేదు.కాని విని ఆస్వాదించి అభినందించడం చిన్నారులను మాత్ర మే.అక్కడ ఉన్న పెద్ద వారిని వారి మాటలు సల హా లువింటుంటె వారి ని గౌరవించ డం మంచిదని నా అభిప్రాయం చరణ్ గారు బాలు సారు గారిలా మీరుమాట్లాడుతారు.🙏

  • @balakrishnaethakottu5378
    @balakrishnaethakottu5378 6 місяців тому +1

    Boys your done good hard working so great all the best

  • @sreedevirampati9829
    @sreedevirampati9829 6 місяців тому +1

    All kids r rocking,padutha theeyaga program fantastic

  • @SnehaBharathi123
    @SnehaBharathi123 6 місяців тому +3

    పిల్లలందరూ మంచిగా పాడుతున్నారు❤

  • @anjantalanki
    @anjantalanki 6 місяців тому +2

    Dear Nidhi your performance is superb looking
    Dear Vedansh you are also simply rocking
    All the best

  • @user-cz6tf2tj4t
    @user-cz6tf2tj4t 6 місяців тому +2

    Super 👌👌👌👌👌👌👌👌 pilla lu Andaru Baga Padaru 🥰

  • @SnehaBharathi123
    @SnehaBharathi123 6 місяців тому +2

    Vedansh. నీ పాటలన్నీ వింటాను చక్కగా పడుతున్నావు

  • @kalddhupaguntla74
    @kalddhupaguntla74 6 місяців тому

    Please keep Vijaya Prakash garu always like Astana vidvamsudu for Padutha theeyaga we look forward for every week how he teaches kids and his knowledge 🙏 thank you sir

  • @satishganta8991
    @satishganta8991 6 місяців тому +2

    వీక్షణ... మన పాతతరం హీరోయిన్ 'చంద్రకళ' గారి పోలికలు కనిపిస్తున్నాయి...☺️

  • @sivaprasadduvvuri2491
    @sivaprasadduvvuri2491 6 місяців тому +2

    All these children who are participating in this programme are God's gifted

  • @nistalamohanarao
    @nistalamohanarao 6 місяців тому +3

    👍🌹Retro Metro is a very good practical experiment. Well done by the children. congratulations.🌹👌

  • @vaddinagaraju4203
    @vaddinagaraju4203 6 місяців тому +2

    👏👏one of the best episode 🎷🎹 🎺🎸🎶🎵👏👏

  • @spbfan9620
    @spbfan9620 6 місяців тому

    superb singing by Likila✨.. Likila expressions చూస్తే last season runner Yagapriya గుర్తొచ్చింది..nice..

  • @kanyakumari6212
    @kanyakumari6212 6 місяців тому +4

    అందరూ బాగా పాడారు. ఆ ఇద్దరు eliminate అవ్వటం బాధగా అనిపించింది.

  • @azeemoddinazeem4693
    @azeemoddinazeem4693 6 місяців тому +5

    All singers are good for this session to much comptarion this time

  • @gangareddychittedi6603
    @gangareddychittedi6603 6 місяців тому +3

    Charan 🎤

  • @gaddamedikavitha8778
    @gaddamedikavitha8778 6 місяців тому +1

    Ajith ram awesome performance, just like a rock star.

  • @prasadnedunuri9242
    @prasadnedunuri9242 6 місяців тому +1

    Chala Baga padrupillandaru❤❤❤🎉🎉🎉

  • @rationalbeing6797
    @rationalbeing6797 6 місяців тому +2

    Good to see all boys still there... 😊

  • @haleshahalesh239
    @haleshahalesh239 6 місяців тому +4

    ಸೂಪರ್ 😊❤❤

  • @kbankireddy2987
    @kbankireddy2987 6 місяців тому +3

    Charangaru harichandra padyalu oka round padinchandi sir

  • @srinivasborra6061
    @srinivasborra6061 6 місяців тому +3

    నాకు నచ్చిన ప్రోగ్రాం

  • @chandranaidu5728
    @chandranaidu5728 6 місяців тому +3

    Vendhanshsuper

  • @krishnakumarich7266
    @krishnakumarich7266 6 місяців тому +2

    Plz arrange session -- from Metro to Retro
    Or folk song to item/fast beat songs if possible.

  • @balusubramanyam2040
    @balusubramanyam2040 6 місяців тому +1

    Bose gariki telugu grandhalaym ani sambodinchadam bagundi

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 Місяць тому

    To, Padutha theeyga Program,
    పువ్వులలో, నవ్వులలో,.....
    ఆమని వసంతం........
    మధు గీతాలు రాయగ.....
    పిల్లన గ్రోవి పలుపున....
    రాగాలలో గోపమ్మ గీతాలే పాడగ...
    నీలి మేఘం,.. వెండి మెరుపున....
    అలవోకగ, అల్లంతా దూరాన,
    ఆ కొన కొండల నడుమ, సరస్సున...
    సమీరం, నీటి నీడన, అగు పడె,...
    పడవ పయనం,.............
    మనస్సే గమ్మ తు చేసే.......
    చిలిపి కన్నుల, నవ్వులలో.....
    తేలి ఆడే పేరాచూట్ న..........
    నయనాలలో నయనాల దెవీ దివ్య.
    దర్శనం..........
    Thank you from ,Padutha theeyga Program ..🎉🎉🎉🎉🎉

  • @MeeTeluguAmmaiAkshayaai
    @MeeTeluguAmmaiAkshayaai 6 місяців тому +2

    the best show ever

  • @seshakumari3271
    @seshakumari3271 6 місяців тому +3

    My Lovely program the best program Thank you so much ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @azeemoddinazeem4693
    @azeemoddinazeem4693 6 місяців тому +3

    Everyone are good signing Haffoff guys

  • @neevachukkapalli6092
    @neevachukkapalli6092 6 місяців тому +1

    Sai vedamsh bujjaigadu awesome

  • @kanyakumari6212
    @kanyakumari6212 6 місяців тому

    Ridhi next time season lo malli వచ్చి గెలవాలి నువ్వు. నీ voice చాలా బాగుంది. బాగా ప్రాక్టీస్ చెయ్యి. I love your voice. All the best. God bless you

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf 5 місяців тому

    Chandra bose garu good knowledge person

  • @malathibonthu
    @malathibonthu 5 місяців тому

    గుడ్ 👌గుడ్ సూపర్ 👌నైస్ 🎉🎉🎉🎉🎉🎉

  • @chandranaidu5728
    @chandranaidu5728 6 місяців тому +3

    Supershoo

  • @mageshmkm8290
    @mageshmkm8290 6 місяців тому +2

    Good program

  • @surendrapushpalatha8608
    @surendrapushpalatha8608 Місяць тому

    correct sp charan garu

  • @ramakarempudi6640
    @ramakarempudi6640 5 місяців тому

    Vedhansh రోబో ల head expressions chala baga echadu

  • @siamims4841
    @siamims4841 6 місяців тому

    AjithRam is so reminiscent of SriLalitha.. just like her he is already a professional live stage singer at this age.. no wonder he backs himself so well on the stage...

  • @nistalamohanarao
    @nistalamohanarao 6 місяців тому +2

    👍🌹🌹🙏🌹🌹👌

  • @saisweet
    @saisweet 3 місяці тому

    Vidya padina patalu Inka kavali...

  • @lipikavarma8331
    @lipikavarma8331 6 місяців тому +3

    Please give cash award to losing contenstants

  • @user-qh1dt6zz2q
    @user-qh1dt6zz2q 6 місяців тому

    O.step.astey.bagundedi

  • @seshuseshu2457
    @seshuseshu2457 5 місяців тому +1

    సార్ నాకు సినిమాలొ అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాను

  • @user-hx5kh8sv6g
    @user-hx5kh8sv6g 6 місяців тому

    ముగ్గురు మగాళ్లు ఎన్నికైనందుకు సాటి మగాడిగా గర్వపడుతున్నాను😂🎉

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 5 місяців тому

    Don't give love letters Suneetha, she may steel your love letter. Well done keep it up. Regards Sri 😮

  • @venugopalanjineyya4960
    @venugopalanjineyya4960 6 місяців тому

    Likila, what I meant you will become super singer.

  • @chandranaidu5728
    @chandranaidu5728 6 місяців тому +1

    Nidhinice

  • @nagendraraoalluri6845
    @nagendraraoalluri6845 6 місяців тому +2

    Pillaluchalabagapaduthunnaru.

  • @ssfmember
    @ssfmember 6 місяців тому +2

    Charan garu cheppinattu original singers ni imitate cheyakunda Kalavathi patani yela padalo alage padavu vedansh. no improvisation 😂 like original

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 5 місяців тому

    Competeters you need to choose your own songs, it's a 😂 EAMCET exam, there are songs you may need to sing but once you passed the Exam, you can sing many.
    I am a headteacher bit late to classroom but my bicycle broken down, so my repairs man doing it 😅, but you are allright on "Jabilli Kosam Akashamalli" Sri

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 5 місяців тому

    Competeters you need to choose your own songs, it's a 😂 EAMCET exam, there are songs you may need to sing but once you passed the Exam.
    I am a headteacher bit late classesnbut my bicycle broken down, so my repairs man doing 😅, Sri

  • @VijayaSuhas
    @VijayaSuhas 6 місяців тому

    Next promo send cheyyandi sir

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 5 місяців тому

    Competers choose your own songs, I may sing 😂 like Sonu Nigham, But Suneetha may sing like Shreya Ghoshal. You can still sing the songs 😅 Regardzs, Sri

  • @chandranaidu5728
    @chandranaidu5728 6 місяців тому +1

    Likilanice

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 5 місяців тому

    Charan😂 they already won, you didn't give me 1 Lakh as a main judges, I headmaster of the programme. Chandrabosu and Suneetha my students. Regards Sri

  • @sakkuritarakeswari3864
    @sakkuritarakeswari3864 6 місяців тому

    Elimation ni iddaru kakunda okkokarkki pettunte bagunnu sir

  • @user-hw1hj6nu9p
    @user-hw1hj6nu9p 3 місяці тому

    Me AJITHRAM fan❤

  • @rajurao3683
    @rajurao3683 6 місяців тому

    Arey four members Bashan vinali ante virakthi vasthadhi.Charan garu Bashan apithe mast untadhi

  • @babubangaru6442
    @babubangaru6442 6 місяців тому +2

    Charan garu meeru Telugu lo matlandi. Pillakayalini English lo matladamani cheppakandi. Dhanyavadalu.

  • @user-qh1dt6zz2q
    @user-qh1dt6zz2q 6 місяців тому

    Veekshma.is.iswaryroy

  • @premsaltitude630
    @premsaltitude630 6 місяців тому

    Paduthatheeyaga ....e sari antha change cheyyale...
    Reach okappudu unde..ippudu chala thaggindhi...
    Star ma la vacche shows episodes laanti hype iyyale....

  • @csj690
    @csj690 6 місяців тому +3

    What I feel that some contestants are getting extra attention even if they are just performing average ... Not sure if anyone else feels the same .

    • @siamims4841
      @siamims4841 6 місяців тому +1

      Yeah yeah...

    • @abcxyz4844
      @abcxyz4844 6 місяців тому +1

      but the judges have to give marks and select the winners, purely and only on singing merit (not any thing else), and hope they do so, and do justice to the program and contestants..

    • @csj690
      @csj690 6 місяців тому

      @@abcxyz4844 let's hope 😊

    • @soyacake4367
      @soyacake4367 6 місяців тому +2

      I feel the same in every competition.

  • @chandranaidu5728
    @chandranaidu5728 6 місяців тому +1

    Ajithfanse

  • @valajasrinivasulu849
    @valajasrinivasulu849 6 місяців тому

    Sp balu gar leni lotu evaru telugucinimaki tirchaleru

  • @tunuguntlavasanthi
    @tunuguntlavasanthi 6 місяців тому

    Moasam... Red dress ammay chala baaga padutundi kada.endu eliminate?

  • @GudalaBujji-l9w
    @GudalaBujji-l9w 4 дні тому

    .

  • @madhumamidi3465
    @madhumamidi3465 6 місяців тому +3

    నిధి ని elimate చెయ్యడం బాగాలేదు.

    • @siamims4841
      @siamims4841 6 місяців тому

      నిధి కాదు రిధి.. ఆమెకి టాలెంట్ ఉంది కానీ ఇంటరెస్ట్ లేదు.. ఆమె ఇష్టం.. టాలెంట్ లేని వాళ్ళు ఎంతో మంది రోజు పాడి మనని చంపుతారు.. అలాగే చాలా టాలెంట్ ఉన్నవాళ్ళకి ఇష్టం లేక అసలు పాడరు.. అది వాళ్ళ ఇష్టం అంతే..

    • @abcxyz4844
      @abcxyz4844 6 місяців тому +2

      some one has to be eliminated, based on marks and performance, other wise , the show cannot go forward..

  • @murkri8723
    @murkri8723 6 місяців тому +4

    I find it objectionable that these kids are asked to sing songs with adult themes. Does not seem right to me.

    • @soyacake4367
      @soyacake4367 6 місяців тому

      Wish a lyricist is born to put lyrics suitable for kids alone. End of the day it's struggle for existence for everyone in this. No exceptions.

    • @siamims4841
      @siamims4841 6 місяців тому +1

      Gone are those Golden days of SPB.. Gone are those Melodious days of singers like SriLalitha.. singing Evergreen Timeless Golden Oldies in Adorable Attire...

    • @murkri8723
      @murkri8723 6 місяців тому

      @@siamims4841 agree whole heartedly.

    • @abcxyz4844
      @abcxyz4844 6 місяців тому +4

      no, they are not asked,. its purely their own choice, voluntarily they can select, which ever song they want.., no body is forcing them..

  • @siamims4841
    @siamims4841 6 місяців тому +1

    It is a great shame that they never heard of Chiru's super hit song Bhala Changu bala sang by Ajith Ram.. that is the pathetic hollow.. shallow.. depth of knowledge these folks possess...

    • @shailajag5913
      @shailajag5913 6 місяців тому

      Agree

    • @abcxyz4844
      @abcxyz4844 6 місяців тому +9

      look, don't be a fool and stupid, there are thousands and lakhs of telugu songs, since 1930's, all the songs cannot be heard by every one, which is practically impossible.., just because u r a chiru fan, there is no rule that, every one should have known all of his songs.., which is not possible also..

    • @siamims4841
      @siamims4841 6 місяців тому +1

      @@abcxyz4844 I am a fan of songs.. not heroes.. that kid Ajith Ram knows this song.. that reflects his passion for songs.. that is the fundamental first step towards being a singer...

    • @abcxyz4844
      @abcxyz4844 6 місяців тому +6

      @@siamims4841 ur lying 'that ur a fan of songs..not heros',. but u specifically mentioned it as 'chiru's super hit song' instead of just 'song' , and off course, all the contestants have to know their respective songs so what is in it??,. he is the contestant, so he has to learn that song and practice it, to perform on the stage..

    • @siamims4841
      @siamims4841 6 місяців тому +1

      @@abcxyz4844 Yeah.. that kid has the dedication.. commitment.. interest.. to learn about old songs.. others are too lazy as they are privileged...

  • @BUY_YOUTUB_VIEWS_e0e108
    @BUY_YOUTUB_VIEWS_e0e108 6 місяців тому +1

    Thumbs up if you believe this video deserves a spot on the trending page!

  • @upendarnaiduthota
    @upendarnaiduthota 6 місяців тому +1

  • @kbankireddy2987
    @kbankireddy2987 6 місяців тому +2

    Charangaru harichandrapadyalu oka round padinchandi sir