హాయ్ "రీసా గారు", అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు.. జీవితకాలం 100 గంటలు అనుకుంటే.. అందులో 90 గంటలు నువ్వు ఫ్రీ ఉండాలి.. ఆనందంగా ఉండాలి.. క్రియేటివ్ గా బ్రతకాలి.. ఆ 10 గంటలు అంటావా.. ఈ సమాజంలో పుట్టినందుకు.. కాస్త గొడవ పడదాం.. మనస్పర్ధలు తెచ్చుకుందాం.. తిట్టుకుందాం.. ఓటేద్దాం.. చిన్న చిన్న రాజకీయాలు చేద్దాం.. అవసరమైతే అబద్ధం చెబుదాం.. ఏడుద్దాం.. బాధపడదాం.. కానీ 90% గంటల జీవితం ప్లస్ అయి ఉండాలి.. మరియు అర్థవంతంగా ఉండాలి.. ఎందుకంటే ఊరికనే మానిఫెస్ట్ కావు.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
Risagaru e bhumi meeda chese panulaku motta modata impact ayye person nuvve E vedio loni mata manasu lopaliki vellopoyendi Really great sir thank you somuch
కాంతా,నీవు ఉన్నావు.ఇక మాకు ఏదీ లేకున్నా నడుస్తుంది.నేనే నీ ద్వారా మాట్లాడుతున్న ఫీల్ వస్తుంది.నీవు మాకు దొరకడం మా అదృష్టం.ఇట్లాంటోడి కొరకే చూస్తున్నాను ఇంతకాలం.నేను ఎట్లాగూ కాలేని అశక్తుడ ను.నిన్ను చూసి మురిసిపోతున్నాను.
Last lo meeru cheppindi. oka doubt mari manalni yevaraina mosam chesaaru kopam vastundi vallani hate chestunnam ,kaani ala vallani cadileyyala ?? Emina action thesukovaala ??
E video pettakamundhe naku e alochana vachi ila job vadhilesi bayatiki velli adukuntu panichesukuntu travel cheyalanukuntunna ani cheppa. But ma Amma badhapadi she cried.
Annaya recent sep 23 naaa naku same feel vacchindhii.. tarvthaaa nv naku UA-cam lo dorikavv,inkaa aa roju nundi ee roju varaku tiruguleydhu....inkaaa inkaa purpose of life Ani vethukulata lo vunnaa,soo time tesukunnaa dorukudhhii
Risa గారు నమస్తే, ఎందరో పతివ్రతలు తమ జీవితాన్ని పండించు కోవడానికి తమ భర్తను, కుటుంబాన్ని కాపాడుకోవడానికి త్రి మూర్తులను సైతం ప్రత్యక్షము చేసుకుని తమ భర్తను /కుటుంబాన్ని దక్కించుకున్నారు...అయితే అప్పటి దైవభక్తి ఇప్పటి సాక్షి భావన ఒకటేనా?చెప్పండి సార్ Please.
No child is born with a tabula rasa - with a clean, blank page - of a mind. The page has been written on previously. The old Greek and Egyptian philosophers taught that no child came with a vacant mind. Each child comes with a hundred tendencies generated by past conscious actions. It did not acquire these in this life, and we are bound to admit that it must have had them in past lives. - Swami Vivekananda
నేను చెప్పింది updated version.. గతంలో చెప్పిందే అంతా కరెక్ట్ అన్న ధారణ నుంచి బయట పడాలి.. మేము నా mind గురించి చెప్పాను.. మీది మీరు.. ఆయనది ఆయన చెప్పాలి..
My husband is getting excited to hear your violin after every video thinking it is my daughter playing 😂, I have to tell him daily that it is from TV 😢
"evari chaavu vaalle chaavaali" -- obviously negative statement. Ur mom is correct Puri Jagan popular chesaaru aa line, coz it's important to make sensational comments in a movie setup Reality lo evari chaavu vaalle chasthaaru. Manam cheppinaa cheppakapoyina. Mee chaavu nenu chaavalenu kadha
How do u know we are born as an "empty canvas"? U r rejecting the impact of law of karma, praarabdha karma, reincarnation, unconscious memory, etc. If u know they are all false, u need to prove they are false. An "agnostic" tries to find out which is true which is false. U r declaring "even though" indirectly, that they are false, by saying "tabula risa" R u sure there is absolutely no past lives impact?
రీస గారు జీవితం స్వచ్ఛ -కుక్క(డాలి)-మీ ఆలోచన ఒక సమయంలో అద్భుతం.కానీ ఫిలసూపర్స్ గురించి చెప్పటం తగ్గిస్తే బాగుంటది అనిపిస్తోందీ ..jk,రమ్రమణ మహర్షి సరే ..కొందరు ఇంగ్లీషు ఫిలాసుపర్స్ అవసరం లేదు ..ఏన్ రాండ్ గురించి .ఆమెది ఒక చెట్టా ఫిలాసపీ అనిపిస్తోంది..
Thank you nanna
Thank You.. Risa ❤❤
హాయ్ "రీసా గారు", అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు.. జీవితకాలం 100 గంటలు అనుకుంటే.. అందులో 90 గంటలు నువ్వు ఫ్రీ ఉండాలి.. ఆనందంగా ఉండాలి.. క్రియేటివ్ గా బ్రతకాలి.. ఆ 10 గంటలు అంటావా.. ఈ సమాజంలో పుట్టినందుకు.. కాస్త గొడవ పడదాం.. మనస్పర్ధలు తెచ్చుకుందాం.. తిట్టుకుందాం.. ఓటేద్దాం.. చిన్న చిన్న రాజకీయాలు చేద్దాం.. అవసరమైతే అబద్ధం చెబుదాం.. ఏడుద్దాం.. బాధపడదాం.. కానీ 90% గంటల జీవితం ప్లస్ అయి ఉండాలి.. మరియు అర్థవంతంగా ఉండాలి.. ఎందుకంటే ఊరికనే మానిఫెస్ట్ కావు.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
Hi
9:48 osho kadaa
అద్భుతం వయోలిన్
Risagaru e bhumi meeda chese panulaku motta modata impact ayye person nuvve
E vedio loni mata manasu lopaliki vellopoyendi
Really great sir thank you somuch
కాంతా,నీవు ఉన్నావు.ఇక మాకు ఏదీ లేకున్నా నడుస్తుంది.నేనే నీ ద్వారా మాట్లాడుతున్న ఫీల్ వస్తుంది.నీవు మాకు దొరకడం మా అదృష్టం.ఇట్లాంటోడి కొరకే చూస్తున్నాను ఇంతకాలం.నేను ఎట్లాగూ కాలేని అశక్తుడ ను.నిన్ను చూసి మురిసిపోతున్నాను.
సంతోషం
అవును ఉత్కృష్టమైన అహం risaa di
Tq risa ❤
💯 correct
Each word is goden and wonderful, these are very useful to the people of this world, really we are very thankful to you Risaa Garu
👏 👏 ...thanks for speaking on this Risa.Wish to meet you casually someday.
The only truth is death, rest all is maya. What say Risa garu..
Death is also maya, actually there is no death😊
True'.. in a way..
రిసా సారి రిస సారి సరిసాసారిస ❤ కాంతారిసా సారితాంక ❤
Last lo meeru cheppindi. oka doubt mari manalni yevaraina mosam chesaaru kopam vastundi vallani hate chestunnam ,kaani ala vallani cadileyyala ?? Emina action thesukovaala ??
Good
🙏
🙏🙏🙏
"❤💚"
హాయ్ బావ
hi
🙏🙏🙏🌹🌺🌷
🤗🤗🤗
Hi Risagaru🙏🙏🙏🙏
Hi
E video pettakamundhe naku e alochana vachi ila job vadhilesi bayatiki velli adukuntu panichesukuntu travel cheyalanukuntunna ani cheppa. But ma Amma badhapadi she cried.
Hi anna
Bad parents gurinchi indirect ga chala baga cheptunnanu ne la think chese vallu less people untaru
Video not play sir
avunaa
Annaya recent sep 23 naaa naku same feel vacchindhii.. tarvthaaa nv naku UA-cam lo dorikavv,inkaa aa roju nundi ee roju varaku tiruguleydhu....inkaaa inkaa purpose of life Ani vethukulata lo vunnaa,soo time tesukunnaa dorukudhhii
Risa గారు నమస్తే, ఎందరో పతివ్రతలు తమ జీవితాన్ని పండించు కోవడానికి తమ భర్తను, కుటుంబాన్ని కాపాడుకోవడానికి త్రి మూర్తులను సైతం ప్రత్యక్షము చేసుకుని తమ భర్తను /కుటుంబాన్ని దక్కించుకున్నారు...అయితే అప్పటి దైవభక్తి ఇప్పటి సాక్షి భావన ఒకటేనా?చెప్పండి సార్ Please.
Can liberated person leave/ donate his car and bungla to poor?
No child is born with a tabula rasa - with a clean, blank page - of a mind. The page has been written on previously. The old Greek and Egyptian philosophers taught that no child came with a vacant mind. Each child comes with a hundred tendencies generated by past conscious actions. It did not acquire these in this life, and we are bound to admit that it must have had them in past lives.
- Swami Vivekananda
నేను చెప్పింది updated version.. గతంలో చెప్పిందే అంతా కరెక్ట్ అన్న ధారణ నుంచి బయట పడాలి.. మేము నా mind గురించి చెప్పాను.. మీది మీరు.. ఆయనది ఆయన చెప్పాలి..
My husband is getting excited to hear your violin after every video thinking it is my daughter playing 😂, I have to tell him daily that it is from TV 😢
How can I meet you
Mail id istanu రాయండి
మీరు పెళ్లి చేసుకున్నారా
మీ english పదవాడుక బాగుంది
🙏🙏🙏
"evari chaavu vaalle chaavaali" -- obviously negative statement. Ur mom is correct
Puri Jagan popular chesaaru aa line, coz it's important to make sensational comments in a movie setup
Reality lo evari chaavu vaalle chasthaaru. Manam cheppinaa cheppakapoyina. Mee chaavu nenu chaavalenu kadha
How do u know we are born as an "empty canvas"? U r rejecting the impact of law of karma, praarabdha karma, reincarnation, unconscious memory, etc. If u know they are all false, u need to prove they are false.
An "agnostic" tries to find out which is true which is false. U r declaring "even though" indirectly, that they are false, by saying "tabula risa"
R u sure there is absolutely no past lives impact?
రీస గారు జీవితం స్వచ్ఛ -కుక్క(డాలి)-మీ ఆలోచన ఒక సమయంలో అద్భుతం.కానీ ఫిలసూపర్స్ గురించి చెప్పటం తగ్గిస్తే బాగుంటది అనిపిస్తోందీ ..jk,రమ్రమణ మహర్షి సరే ..కొందరు ఇంగ్లీషు ఫిలాసుపర్స్ అవసరం లేదు ..ఏన్ రాండ్ గురించి .ఆమెది ఒక చెట్టా ఫిలాసపీ అనిపిస్తోంది..
అందరూ ఉన్నారు.. ఊరికే తెలుసుకోవడం లో సమస్య లేదు. ఆచరించడం దూరం.. విశ్వమానవ జీవితం నాది. నాకు దేశం తో పనిలేదు. మనిషితో పని.. మీ తోనూ పని🙏
Risa gaaru pl send your mail address. I want to clarify one dout about the life. 🙏