sunundallu msking process సున్నుండలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు
Вставка
- Опубліковано 12 жов 2024
- #సున్నుండలు#వెంకటలక్ష్మి పలనాటి రుచులు#సున్నుండలు
సునందలు రెడీ చేయడానికి కావలసిన పదార్థాలు మినుములు పిండి మినప్పిండి నెయ్యి సన్ఫ్లవర్ ఆయిల్ యాలకుల పొడి ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడాను
స్వీట్ షాప్ లో సున్నండల రుచి వేరేగా ఉండడానికి కారణం పూర్తిగా నెయ్యితో కాకుండా కాచిన నూనె పోస్తారని మీ వీడియో ద్వారా తెలుసుకున్నాము. నిజాన్ని నిర్భయంగా చెప్పారు 👌
మీరు చాలా బాగా చెబుతున్నారు కొలతల ప్రకారం చెబుతున్నారు మీకు చాలా చాలా థాంక్స్ మీ వీడియోలు కనుక చూస్తే చేయటం రాని వాళ్ళు కూడా తప్పనిసరిగా చేస్తారు మీ వల్ల ఎంతో మంది పిండి వంటలు నేర్చుకుంటారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అయినా కూడా మా కోసం ఈ వీడియోలు తీసి పెడుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు
Supar
@@nagafamily1173 k
We
is not 7h--
Me vantalu chala bagunnei chakklu baga vachhinavi
Un
నేను ఒక్కరోజులోనే మీ వీడియోస్ మొత్తం చూశాను..
మాది విజయవాడ... అసలు మీ వర్క్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు కానీ నీ పనితనం నాకు బాగా నచ్చిందండి ఎంత బాగా చేస్తున్నారు....😄🤣 మేము మా ఇంట్లో బూందీ లడ్డు చేయాలన్నా... చెక్కలు చేయాలన్నా... ముగ్గురు లేదా నలుగురు ఉండాలి.. మీరు వంటి చేత్తో అవలీలగా చేసేస్తుంటే మాకైతే ఆశ్చర్యంగా ఉంది... మీ వీడియోలు చూసి ఇన్స్పిరేషన్తో వంట మొదలుపెడదాం అనుకునే లోపలనే మా స్థితి మెమే బెబే...🤣 అయిపోతుంది....
కష్టేఫలి... ఐరన్ లేడీ ...వంటలక్క. .సూపర్
Try with small portions.. like 1/4 kg
మీ విడియో లు చాలా బాగున్నాయి
అమ్మా నాకు ఏడు సంవత్సరాల బాబు ఉన్నాడు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినటానికి ఇవ్వమంటాడు మీ వీడియో చూస్తే స్వీట్లు చేయడం చాలా సులభం అవుతుంది మీ వీడియోలు మొత్తం చూశానమ్మా థాంక్స్
Hi maa chaala easygoing chestunnaru great god bless you
Meru chala baga cheaputhunnaru thanks andi from Hyderabad 👌👌👌
Superb baaga chupisthunnarandi
Meru chese vanttalu chala bagunnayi super 👍
బెల్లం బాగుంటుంది
Super baga chesaru nice video 👌👌👌👍👍👍💯😍😍
Madi Nellore akka
Sunnu vundalu super ga chesaru
Chala baga cheputunnarandi
అమ్మ మీరు చాలా బాగా చే స్తు న్నారు ఎక్కు వగా కష్ట పడుతున్నారు
Mee videos US dakka vachesai,thank you for this video.
Tqs for your videos. Super chestu chebuthunnaru
Mumbai nunchi
Amma mee anni receipes chustanu chala chala baga chestaru meelo oka kala opika unnayi
Nenu suscribe chesanu mee receipes chestanu
Meeru ilage edagalani korukuntunnanu
హాయ్ అండీ మీ చానెల్ ఈ రోజే చూశాను అండ్ subscribe చేసుకున్నానాను. చాలా బాగా చేస్తున్నారు. . చాలా బాగా explain చేస్తున్నారు.
Kmmamnudivistumamu ok
Venkata Lakshmi Garu chalabaga chebutunnaru new subscriber and I
అధ్బుతంగా వివరించారు
Super,gachastunnaru,akk,👌👍🙏🤷❤️
Nuvvu chala kastapadutunnavamma. God bless you. Mee videos chala baagunnayi.👌👌
Chala baga chepparu madhi vinukonda
Super andi
సూపర్ హిట్
Miru secrets chepputunnaaru super, shop vaallatho problem s raakunda choosukondi
Nice sharing అక్క గారు. 👌👌👌👌
Amc cookware lo venchthanu 👌even gaa fry avthaieandi oven laa Pani chesthundhy antey bati laa
చాలా బాగా కొలతలతో చూపిస్తున్నారు👌
Sunnundalu chala bagunnai
Chekkalu recipe super medam .sunnadalu kuda nenu tdy try chesta.vere chanalu intha correct ga apudu cheppaledu.miru chepparu akka Chala Chala tq.
Good chalabagunnayi sunnundalu.Good luckra ammadu.
Super vantalu thanks amma.
Miru chala baga cheptunnaru , thank u andi
Chala baga chesaru
Chala baga cheptunnaru venkata lakshmi garu
Chala baga cheparu, thanks andi
Super palakol
చాలా ఈజీగా చేశారు బాగున్నాయి
నమస్తే అమ్మ .... నూనె వేస్తూ ఎంత నిజాయితీ గా చెపుతున్నారు .... బెల్లం తో సున్నుండలు 99పెర్సెంట్ ఉండవు అని చెప్పారు ... నాకు మీ నిజాయితీ నచ్చింది 🙏
Eemeki theliyaka pote inka andarini thappu chesthunnaru ante chala thappu
@@vinuthna8376 మీరు బెల్లం తో సున్నుండల తయారీ పోస్ట్ పెట్టండి
వీడియో మొత్తం బాగుందని చెప్పడానికి మొదట మీరు నవ్వండి
super chelli, 👍
Meru chala Baga chestunnarandi madi Nellore
Chaalaa bagha chesaru Amma maaku batti telusu.👍
అక్క చాలా బాగా చేసి చూపిస్తున్నారు సూపర్
Non veg pickles videos share cheyyandi amma
మాది వైజాగ్ అమ్మవాల్ల ది కూరపాడు
Hi sister chala Baga chestunnaru nenu Kadapa nundi chustunna
You are honest cook in your food business Thanks a lot.God bless.
Super
Super,,,👍👍👍
సున్నిండలు బాగా చేసారు.
శహబాస్
Neyyi kuda dabba kolathallo cheppara madam
Subscribe chesanu
Super 👌 ga chestunaru Hyd
Akka ariselu cheyadam kuda chupinchandi meeru chala baaga cheptunnaru
All the best Akka
చాలా బాగా చేశారు అక్క సూపర్
Mumbai nundi explain super
Me sweet shop business meda kuda oka video cheyyandi sister....
Super like subscribe chasanu thanks
6:55 meeru savyasaatchi andi suuuuuuper 👌👌👌👌👌👌👌👌👌 andi
Good nice
మీరు చాలా బాగా వివరించి చెబుతున్నారు.
👌Baga cheptunnaru🙏🙏🙏
Hello Laxmi ji, please show gavalu recipe . I am from Punjab
Super sister okke sari left ✋write ✋ same okke sari okke laga okka size lo ladduluu keka
Wow ఎక్స్లెంట్ 🙏🙏
Super cooking I am machilipatannam
మీ భాష తెలుస్తుంది
Everybody like your frankness
Chala Baga chesaru🙂
Super madam 🙏
Very nice amma
Hi andi
Chala visy ga cheasaru Andi 😀
Super ga chestunaru meru madhi chagalu w .g. d.t
వీడియో చూసే వాళ్ళకి kuda ఆర్డర్ మీద చెసి పంపిచ్చే లాగా సెట్ చేస్కోండి అక్క మీకు ఒక బిజినెస్ లాగా పనికొస్తుంది baga చేస్తున్నారు.... కామెంట్స్ కీ రిప్లై ఇవ్వండి మీరేం చెప్పాలి అనుకుం టున్నారో
Nenu chala items online and offline kuda sale chasthunanu andi kavalnta number isthanu
Super andi meru
Kany bellam sunnundale testyga untayi.
Very nice sister
Thank you madam nice
So so nice 👍
Hi mam
Palli Patti vedio please
Meru super andi
Superb
Hi sister nice videos
Very nice 👍
Mee Video names yentii andee vinthagaa unnayi. Numerology prakaaram amaina naa. By the way ur explanation is super👌🏻👌🏻
మీలో చాలా నే ర్ప రి తనం ఉంది కాలం వృధా కా కుండా నీట్ గా రుచిగా సుచి గా ఉంది జిలేబి చూ పిం చ గ లరా
Meeru chala baga chesthunaru milagaa memu chinagaa thayari chesi ammali anukuntunam miru help chesthara mam adhanaa adigithy
Amma battilu annichotla vundavu like yetla cheyali
Good
Bellamtho chupinchandi guntur
Minumulu pottu tho ne mara padatara andi
Bellam sunnudalu makosam cheyara.
Maku bellam tho chupinchandi
Wow super
ఏ వూరు అండి మీది మాది piduguralla
Super super super 👌👑
Miru ekadaa vumtaru memu kavali amti pampivagalara
Palnadulo mee shopping ekkada mama cheppandi
super