ravaladdu ‌ రవ్వ లడ్డు తయారీ విధానం సింపుల్ గా రెడీ అయిపోయింది

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • #రవ్వ లడ్డు#రవ్వ లడ్డు తయారీ విధానం#వెంకటలక్ష్మి పలనాటి తిచ్చులు
    రవ్వ లడ్డు తయారీ విధానానికి గోధుమ రవ్వ పంచదార నెయ్యి యాలకుల పొడి జీడిపప్పు కొబ్బరి ఎండు కొబ్బరి పాలు వాడాము ఇంకా ఈ వీడియో షూట్ చేయటం మొబైల్ ఒక మైక్ వాడాము

КОМЕНТАРІ • 130

  • @MounikaparamedicalCollege2023
    @MounikaparamedicalCollege2023 Рік тому +4

    నేను పల్లి పకోడి చేసాను, ఇది చాలా బాగుంది. నేను చేసాను, ఇంతకు ముందు నేను ఆ ఐటమ్‌ను ఎండు మిర్చి పొడితో ప్రయత్నించాను, అది చెడ్డది. ధన్యవాదాలు వెంకటలక్ష్మి గారు

  • @balatripurasundarikanuri5579
    @balatripurasundarikanuri5579 Рік тому +47

    మీరు రోజు రోజుకీ ఎంతో బాగా చెప్తున్నారు , మొదటి వీడియోకీ దీనికీ తేడా చూస్కోండి , మీరు ఇంకా ఇంకా ఎంతో అభివృద్ధి అవ్వాలని మనసారా కోరుకుంటూ ...

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Рік тому +4

    ఈసారి నేను రవ్వ లడ్డు చేస్తే మీ పద్ధతిలో చేస్తాను వెంకట లక్ష్మి గారూ. మీరు చేసే విధానం కూడా చాలా బాగుంది

  • @Santhiszonehd
    @Santhiszonehd Рік тому +4

    రోజూ వంటా చేస్తు మీరు కష్టంమీద విడియోస్ చేయడం నిజంగా చాలా మోటివేషన్ అందరికి..మీ విడియోస్ అన్నీ లైక్స్ కొడుతున్న..వీడియోస్ కూడా యాడ్ స్ తో సహా చుస్తున్న..మీరు ఇంకా గొప్ప పోసిషన్ కి చేరుకొనండి.. మీ కష్టం మిమ్మలిని త్వరలోనే సొంత షాపు యజమాని చెస్తుందని ఆశిస్తున్నాను..

  • @psuryakumari5055
    @psuryakumari5055 8 місяців тому +2

    వెంకటలక్ష్మి గారు ఎంత సింపుల్ గా చేసారండి మీరు సూపర్ మీరు మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం అండి మీరు చేసిన ప్రతి వీడియో నేను చూస్తున్నానండి మా పిల్లల కోసం నేను వండుతానండి ప్రతి వంటకం చాలా బాగుంది నాకు తెలియనివి ఎన్నో రకాలు మీకు థాంక్స్ అండి

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Рік тому +3

    రవలడ్డు అంటే బొంబాయి రవ్వ నేనండి.మేము కూడా రవ్వ లడ్డే అంటాం. మీరు చెప్పే విధానం చేసే విధానం చాలా ఇష్టం మాకు. బాగా చెబుతారు . మీరు చాలా కష్ట పడి చేస్తారమ్మా అన్నీ . మీ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నా

  • @user-is3tl5kr9k
    @user-is3tl5kr9k 19 днів тому

    బాగున్నాయండి రవ్వ లడ్డులు సూపర్

  • @d.v.ramana8037
    @d.v.ramana8037 Рік тому +3

    మాది హైదరాబాద్ - మీ వంటల వీడియోలు చాలా బాగున్నాయి. మేము చాలా కష్టం అనుకున్నవి అన్నీ మీరు చాలా సులువుగా చేసి చూపిస్తున్నారు. చాలా మెళకువలు నేర్చు కుంటున్నాం.

  • @gollakotidivyagangarasmi127
    @gollakotidivyagangarasmi127 Рік тому +5

    Chala kasta padutunnaru melanti vallani suport cheyyali

  • @madhavimateti9755
    @madhavimateti9755 Рік тому +13

    మీ సేటు గారికి ధన్యవాదములు

  • @muramallsuryaprabha6879
    @muramallsuryaprabha6879 Рік тому +4

    Me kids chaala lucky. anni food items chaala baga chesthunnanru amma . Sugar lekunda bellam tho Edina sweet 7 days undela cheyyandi amma meeku telistey

  • @samathasam1520
    @samathasam1520 Рік тому +3

    మీరు చెప్పిన చేకోడిలు చేశాను సూపర్ గా వచ్చాయి అక్క

  • @arunaswamy7984
    @arunaswamy7984 Рік тому +4

    Chala baga chesthunnarandi. Elanti videos inka chala cheyyalani manaspurthiga korukuntunna.

  • @ismartpadma376
    @ismartpadma376 Рік тому +2

    మీరు ఎంత బాగా వంటలు చేస్తున్నారండి సూపర్

  • @prameelauba1347
    @prameelauba1347 Рік тому +1

    ఈరోజే నేను మీ వీడియోస్ చూసాను చాలా బాగా చెబుతూ మంచిగా చేస్తున్నారు

  • @akunuri4576
    @akunuri4576 Рік тому +3

    Meru chesena chekkalu try chesanu super ga vaccahayee

  • @arunaviriyala5955
    @arunaviriyala5955 Рік тому +2

    అన్ని పిండివంటలు చాలా బాగా చేస్తున్నారు ఎవురండి మీది

  • @rukminimarepally9250
    @rukminimarepally9250 5 місяців тому

    Maadi Hyderabad andi venkatalakxmi garu miru super women onti chetho chestaru great anni video’s chusanu total snacks ki like ehanu

  • @unicelizabeth6242
    @unicelizabeth6242 Рік тому +2

    Superb vantalu👌

  • @jhansilakshmiyalavarthi5050
    @jhansilakshmiyalavarthi5050 Рік тому +1

    Chala bagachastunaruchabuthunaru

  • @Srilakshmi-ms9pw
    @Srilakshmi-ms9pw 8 місяців тому

    Venkatalakshmi garu merante chala abimanam me vantalanni chusthanu chala baguntae meru entakastapadataru mevaru ame chestaru meri kastapadatunnaru

  • @MariamMariam-ot1es
    @MariamMariam-ot1es 11 місяців тому

    Miku like kotali Anni chala kaseta padi chasi chupesethunandhu thanks Ando❤

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 Рік тому +4

    You’re a hardworking women! Love your videos!!

  • @yasaswinikrishna749
    @yasaswinikrishna749 Рік тому +5

    బాగా చేశారు అండి

  • @swaathisanthu9942
    @swaathisanthu9942 Рік тому

    Meru super Amma chala kastapadatharu alage videos kuda estam ga chestharu super Amma meru

  • @vishnumurthy3264
    @vishnumurthy3264 Рік тому

    paravaledhu mi voice bhagaane
    Vundhi clearega ardha mayyelaaga
    Cheputhunnaaru thanks

  • @msb12213
    @msb12213 Рік тому +6

    Hi akka yesterday I am preparing palli pakodi it comes very well taste super tq for sharing akka

  • @tejeshwarisurshetwar3557
    @tejeshwarisurshetwar3557 Рік тому +2

    Venkata la my garo chalabaga chesaro ma intlo pakamto ishta padataro okasari chooyinchandi

  • @omvicookingchannel
    @omvicookingchannel Рік тому +4

    ఒక్కొక్కరు ఒకలా చేస్తారు మేము కొంచెం డిఫరెంట్ గా చేస్తాము ఈ పద్దతి కూడా బాగుంది చాలా బాగా చేశారు మీరూ 👌👍

    • @bharathigangavajula9951
      @bharathigangavajula9951 Рік тому

      అవునండీ నేనైతే పంచదార పాకం పట్టి రవ్వ లడ్డు చేస్తా పాలు వాడను. పాకం పట్టి చేస్తే చాలా రోజులు నిలవ ఉంటాయి

  • @ankithsirishateluguchannel
    @ankithsirishateluguchannel Рік тому +3

    Online lo ఫోన్ పెట్టుకునే స్టాండ్ ఉంటది కొనుక్కోండి ఒకరితో అవసరం ఉండదు చాలా తక్కువ రేట్ కి వస్తుంది.Tripod అని అంటారు..

  • @rukminimarepally9250
    @rukminimarepally9250 5 місяців тому

    Kadai vediga untundi kada miru ala pattukuntaru naku tension ga untundi lakxmi garu me voice baguntundi

  • @kotilingalamaheshbabu8186
    @kotilingalamaheshbabu8186 Рік тому

    Ma intlo vallu Meru cheppinavidhamga ravvaladdu chesaru Superga vachae tq sister

  • @laxmiadari6336
    @laxmiadari6336 Рік тому

    Mi videos chusthe antha ega anipisthindhi good explan

  • @annapurnajinkala5978
    @annapurnajinkala5978 Рік тому +3

    Super akka bhale chesaaru

  • @sudharanipallempati786
    @sudharanipallempati786 Рік тому +2

    చాలా. బాగా చేశారు👌

  • @budidanageswari6865
    @budidanageswari6865 Рік тому

    మీరు chalabaga maku అర్ధం అవుతుంది miku danyavadalu laxmi garu

  • @sonumurali4652
    @sonumurali4652 Рік тому +5

    అక్క మొదటి వ్యూ నాదే అనంతపూర్ 👌👌👌👌👌🙏🙏🙏.

  • @lakshmivarma183
    @lakshmivarma183 6 місяців тому

    Baga chese chupisthunnaru

  • @Mamatha999
    @Mamatha999 2 місяці тому

    Bellam tho palu lekunda chesi choopinchandi.

  • @namavarapuchinna1147
    @namavarapuchinna1147 Рік тому +6

    Super akka

  • @dhanusmileyvlogs1768
    @dhanusmileyvlogs1768 Рік тому +2

    Akka monna nenu adigaanu tnq Soooooooomuch Akka

  • @yamunaakireddy6782
    @yamunaakireddy6782 Рік тому +1

    Wow nice 👌 Andi

  • @padmap6177
    @padmap6177 6 місяців тому

    చాలా బాగుందమ‌్మ

  • @anupamavelaga5343
    @anupamavelaga5343 Рік тому

    sugar paakam patti cheste avi inka baguntai and easy ga boll cheyachu

  • @kavurirathanakumari7134
    @kavurirathanakumari7134 Рік тому +1

    Wow Super 👌 👌👌

  • @maheshwarikopalli5375
    @maheshwarikopalli5375 Рік тому +2

    V nice

  • @parveenbhanu8685
    @parveenbhanu8685 Рік тому +1

    Super madam

  • @abhinav8875
    @abhinav8875 6 місяців тому

    Kagikayalu nilva vo mna krisipiga vomdali chupinchandi

  • @nagamanithota2829
    @nagamanithota2829 Рік тому +5

    పల్లీల అచ్చు కూడా చూపించండి.. ప్లిజ్....

  • @bavishyanagasreeps4010
    @bavishyanagasreeps4010 Рік тому

    Hi madumyerojey first chusa Baga nachindi nd subscribe kuda cheysanu madu

  • @karumanchiabdulla725
    @karumanchiabdulla725 Рік тому +2

    Nenu కూడ ealaganei chistanu

  • @vijayareddy5051
    @vijayareddy5051 Рік тому +1

    Super

  • @mallabaghyamahalakshmi6243
    @mallabaghyamahalakshmi6243 Рік тому +3

    Akka memu kobbari koru vesi chsthamu.

  • @ShaikAsia-gp2rn
    @ShaikAsia-gp2rn Рік тому +1

    సూపర్ అక్క 💐💐👌👌

  • @savithri48
    @savithri48 Рік тому

    Wow but adding hot milk it is very easy to make laddu

  • @amruthakumari1644
    @amruthakumari1644 Рік тому +1

    Madam kobbari cutting kakunda sannaga koorukunte bhavuntundemo anukuntunnanu.ala cheste ela untundhi cheppandi.

  • @sandeepjreddy63
    @sandeepjreddy63 7 місяців тому

    Very nice❤

  • @Punarviprashasthivolgas246
    @Punarviprashasthivolgas246 Рік тому +8

    షుగర్ మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చా

  • @user-wt1vb8kc7k
    @user-wt1vb8kc7k Рік тому

    Neyyilo ravvato pachi kobbari koru kuda vesi veyinchi panchadara pakam lo vesi cheste chala baguntai

  • @sowjanyaadvocate396
    @sowjanyaadvocate396 Рік тому +1

    మీరు మాట్లాడే పద్దతి బాగుంటుంది.

  • @chevurisatyakumari6920
    @chevurisatyakumari6920 Рік тому

    Veyenchina nuvvulu vesina chala baavutay

  • @avvaruradhika5038
    @avvaruradhika5038 Рік тому

    superga chesaru..chala easy methodlo...thanq so much andi

  • @HAPPYRECIPES
    @HAPPYRECIPES Рік тому +2

    Super andy 👍

  • @naveenanaidu3301
    @naveenanaidu3301 Рік тому +3

    Super madam 👍

  • @padmakatari8423
    @padmakatari8423 9 місяців тому

    Sugar pakamtho ravvladdu chupinchu amma

  • @gowrigowri4729
    @gowrigowri4729 Рік тому +1

    Very nice voice super

  • @kattisyamaladevi8952
    @kattisyamaladevi8952 Рік тому +1

    Very.good

  • @user-ci4pf4hn8g
    @user-ci4pf4hn8g 6 місяців тому

    Where is your Shop venkatalakshmi

  • @bhargavibaru9779
    @bhargavibaru9779 Рік тому +1

    Rava lo sugar vesi milk vesi laddu kattaru sugar kalisipothundha andi.

  • @annarapu_uday
    @annarapu_uday Рік тому +1

    👌👌👌

  • @eswarikumari1143
    @eswarikumari1143 Рік тому +1

    Memu sugarnu podicheci vestamu

  • @kallakurikameswari3702
    @kallakurikameswari3702 Рік тому

    Super super super super

  • @gsprasad2719
    @gsprasad2719 4 місяці тому

    Plastic lo ye tine vastulni eyyaddandi edi ma request dini valla cancer vadtundi plz

  • @manjulakathi3592
    @manjulakathi3592 Рік тому

    Very nice

  • @g.lakshmidurgag.lakshmidur607

    Hi amma ma vuoru mangalagiri nenu mi vidose chustunna

  • @user-bc7og5ge6e
    @user-bc7og5ge6e 6 місяців тому

    ❤❤❤

  • @bheemaarjuna6212
    @bheemaarjuna6212 Рік тому +1

    Palu vesthe charojulu untaya

  • @satyajyothsna1782
    @satyajyothsna1782 Рік тому

    Munduga mi sate ki dhanyvadalu

  • @gottimukkalamadhu1082
    @gottimukkalamadhu1082 10 місяців тому

    Hi Medham
    Bundi round ga ravali antea em cheyali

  • @abhinav8875
    @abhinav8875 2 місяці тому

    Akka bundi ballam kalipi achu vay...

  • @dmokshithmani3354
    @dmokshithmani3354 Рік тому +1

    అమ్మ మీది ఏ ఊరు పిండివంటలు ఆర్డర్ ఆర్డర్ తీసుకుంటారా కొంచెం తెలియజేయండి అమ్మ మొబైల్ నెంబర్ ఉంటే చెప్పండి

  • @b.s.manyamrtc3717
    @b.s.manyamrtc3717 Рік тому

    Super ma

  • @lakshmirama3809
    @lakshmirama3809 Рік тому +1

    Hi adi na Peru kuda venkatalakshmi raichur karnataka

  • @k.anuradha2305
    @k.anuradha2305 Рік тому

    Nice andi ...

  • @ushasreespacelioness8754
    @ushasreespacelioness8754 9 місяців тому

    🎉🎉🎉

  • @pushpaamaraneni7111
    @pushpaamaraneni7111 8 місяців тому

    Paakam patti chestharu gada adelaga

  • @kushikatta9075
    @kushikatta9075 Рік тому

    Nice 👌

  • @knpadmaja2283
    @knpadmaja2283 Рік тому +2

    Sooooper

  • @robert7414
    @robert7414 Рік тому +2

    ఏమండీ.. .మామిడి ఆవకాయ (50) కాయలు పచ్చడి తయారీ చుపీంచ౦డీ

  • @ismartpadma376
    @ismartpadma376 Рік тому

    ఏవండీ నాకు చేగోడీలు మిషన్ మీరు చేసినటువంటి ది కావాలంటే ఎక్కడ దొరుకుతుంది

  • @craftsanddrawing6151
    @craftsanddrawing6151 Рік тому +1

    👌👌👌👌👌

  • @sruthichandrika4120
    @sruthichandrika4120 Рік тому

    Wow

  • @gowrigowri4729
    @gowrigowri4729 Рік тому +1

    Super. Madam

  • @bollavaramharideep9653
    @bollavaramharideep9653 Рік тому

    👌

  • @renammamucchatluandvlogs1867

    Chala opikagaa chestunnaru

  • @hymavathia280
    @hymavathia280 Рік тому +1

    Memu melagey chesthamu maatq

  • @noname-hn1fc
    @noname-hn1fc Рік тому +1

    Wow👌tq

  • @radhaponugoti5610
    @radhaponugoti5610 Рік тому

    Radha😊😊❤

  • @kumarir3225
    @kumarir3225 Рік тому

    Baga chesaru akka

  • @shantilathanaganaboina5924
    @shantilathanaganaboina5924 Рік тому

    Nice Sister.