మహిళలకు సీఎం బిగ్ షాక్..! ఫ్రీ బస్సు రద్దు..? Congress Cabinet Going To Stop Free Bus Scheme..?

Поділитися
Вставка
  • Опубліковано 18 тра 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    మహిళలకు సీఎం బిగ్ షాక్..! ఫ్రీ బస్సు రద్దు..? కేబినెట్ కీలక నిర్ణయం..? | Congress Cabinet Going To Stop Free Bus Scheme..? ManaTolivelugu ||
    #revanthreddy #freebusscheme #tcongress #freebusjourney #ponnamprabhakar #tsrtc #vcsajjanar #modi
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 56

  • @tendulkar-4182
    @tendulkar-4182 14 днів тому +27

    ఉచితాలు వద్దు... స్కూల్ ఫీజుల నియంత్రణ ముద్దు ❤

  • @gaddamshivakrishna9971
    @gaddamshivakrishna9971 14 днів тому +11

    రైతు బందు రద్దు చేయండి చాలు ఎందుకంటే అది 20000వేల కోట్ల రూపాయలు పధకం free bus కేవలం 3000కోట్ల పథకం

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 14 днів тому +9

    ఎవడు చెప్పిండ్రు నీకు ఉచిత బస్ తీసివేస్తున్నట్లు

  • @user-fq3sf7kv8e
    @user-fq3sf7kv8e 14 днів тому

    ఇలాంటి పథకాలు దేశానికి చాలా ప్రమాదం. ఫ్రీ అనేది మంచి పరిపాలన ఇవాలనుకున్న ఏ ప్రభుత్వం ఈ పని చేయదు. రాష్ట్రము ఏమైయతే మాకెందుకు మాకు కావలసింది అధికారం అనుకునేవాళ్లు మాత్రమే ఈ ఫ్రిలు ఇస్తారు. ఇది ప్రజలు గహించాలి.

  • @KachakayalaKalyan
    @KachakayalaKalyan 14 днів тому +8

    మంచి నిర్ణయం

    • @srinivasg8137
      @srinivasg8137 14 днів тому

      ఉచితంగా అనునిత్యం ప్రయాణించే మహిళలు కూడా ఇది ఎవరు పెట్టుమన్నారని- ఉచితంగా ప్రయాణం చేస్తూనే,ప్రభుత్వాన్ని ఆడిపోసు కుంటు న్నారు.
      ప్రభుత్వానికి మైలేజీ ఇవ్వని ఉచిత బస్ పథకం వద్దు.
      ఉచిత విద్యుత్,500 సిలెండరు, 2-bhk,ఎన్ని ఎకరాలు ఉన్నా, ఇన్ని ఎకరాలకు? రైతు భరోసా, ఫింఛన్లు సరిగా ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తది.

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 14 днів тому +3

    వచ్చిన రెండు రోజులకే స్టార్ట్ చేసిన పథకాన్ని రద్దు చేస్తే మొనగాడ ఉండదు అని వారికి తెలుసు వీరికి తెలుసు అందరికీ తెలుసు చెత్త న్యూస్ వద్దు

  • @shashishekhar4422
    @shashishekhar4422 14 днів тому +5

    Only Free health and free education

  • @goduguramesh5868
    @goduguramesh5868 14 днів тому +4

    Fre bus raddu cheya le

  • @Anilyadav-ob6ml
    @Anilyadav-ob6ml 14 днів тому

    Free education and free hospital with all facilities and jobs and employment for youth

  • @payyavulasuresh5686
    @payyavulasuresh5686 14 днів тому +2

    CM garu don't give any free only health and education that's all

  • @shivakumarkumar7314
    @shivakumarkumar7314 14 днів тому +1

    SWARTHA RAJAKIYAM KHAN REVANTH REDDY DI CHETINGJUTA KHANGRES PARTY........FREES CHALA PRAMADAM PRAJALU TELUSUKOVALI PLEASE ......

  • @venuv6477
    @venuv6477 14 днів тому

    Good 🎉

  • @shivaom793
    @shivaom793 14 днів тому +3

    FREE RAHUL REVANTH INTLO NUNDI IVVANDI PUBLIC SOMMUTHO KAADHU

  • @user-uk7up1vd9u
    @user-uk7up1vd9u 14 днів тому

    Freebus facility nay be given when go to one village or town to another village or town but not to city buses

  • @user-uy5lt7xq4w
    @user-uy5lt7xq4w 14 днів тому +2

    Chala mache nernayam prebus wadu

  • @balugoud7723
    @balugoud7723 14 днів тому

    Free buss manchi scheme vedavalaki ardam katledu metro costly pedavadiki no use

  • @nareshnoone1632
    @nareshnoone1632 14 днів тому +2

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా ఎందుకు మీపార్టీల్లో చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు నేరెళ్ళ బాధితులు GO 46 బాధితులు నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి ఇప్పుడు చైతన్యం కావాల్సింది సాధారణ జనాలు కాదు మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన బీటీబ్యాచ్ పార్టీ ద్రోహులను కాపాడుతున్న పార్టీలు బహుజనులకు టికెట్లు పదవులు ఇవ్వని పార్టీలు కేవలం రెండు కులాల ఆధిపత్యం గల కులగజ్జి పార్టీలు బహుజన సామాజిక తెలంగాణకు న్యాయం చేయవు బహుజనులకు ఓసీల్లోని మిగతా కులాలకు తమ వాటా దక్కట్లేదు సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు ఇప్పుడున్న పార్టీల్లో రెండు కులాలకే టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు తొంబై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం టికెట్లు పదవులు దక్కాలి 8:54

  • @MahankaliAnil
    @MahankaliAnil 14 днів тому

    Good

  • @madhusudhanmadhu3866
    @madhusudhanmadhu3866 14 днів тому

    Very very good plz free Bus vaaddu

  • @gandamallajaha9223
    @gandamallajaha9223 14 днів тому

    Revath ready in c.m manfat lo follow avvaledu adi avvadubegaa modalu correct ledu lost am untundi thulam gold gonvinda kcr poye revathi reassy vachy tam tam tam

  • @ShekarGayar-ru3wy
    @ShekarGayar-ru3wy 14 днів тому +2

    Ravanth Reddy CM Congress party katham dongalu langalu party 😢😮😅😮😢

  • @ChinapatiYadhagi-yz1fo
    @ChinapatiYadhagi-yz1fo 14 днів тому

    మంచిది ok

  • @monikamonikapreeth7455
    @monikamonikapreeth7455 14 днів тому

    Supar good

  • @dathatriraodeshpande5596
    @dathatriraodeshpande5596 14 днів тому

    Entha tondaraga ee free bus raddu cheste anta manchidi

  • @karunkumarvangapalli5270
    @karunkumarvangapalli5270 14 днів тому

    Chalu free untadhi idhokaa news haa

  • @laxmanthati428
    @laxmanthati428 14 днів тому +2

    Manchipani chesindu

  • @sathishk129
    @sathishk129 14 днів тому

    Adda mayina Scheme lu thiseyandii raa Buss Free waste School Fee Thaggiyandi

  • @Sandeepgoud846
    @Sandeepgoud846 14 днів тому +2

    Ji bjp

  • @mekalasadanandam4184
    @mekalasadanandam4184 14 днів тому

    అసలు ఏం చెప్పాలనుకుంటున్నావ్ భయ్యా

  • @shashikarre9747
    @shashikarre9747 14 днів тому

    Vadhuanevalluticatthisukodi.pedhavalakuavasarme

  • @munthanaresh1881
    @munthanaresh1881 13 днів тому

    Sodi ekuva matar thakuva

  • @mallareddykalagiri1202
    @mallareddykalagiri1202 14 днів тому +2

    Jai bjp

  • @kotibaswaraj-xl7bl
    @kotibaswaraj-xl7bl 14 днів тому +1

    Congress full filll all promises
    Stop your sodhi news

  • @sssreddy1680
    @sssreddy1680 13 днів тому

    Suthi yekkuva .matter yakkuva

  • @lavanyasuresh2145
    @lavanyasuresh2145 14 днів тому

    Jai BJP

  • @pathrigopikrishna7863
    @pathrigopikrishna7863 14 днів тому +2

    అనీల్ నీకు ఎనాలిసిస్ కరెక్ట్ గా చేయడం raadu🫲

  • @karunkumarvangapalli5270
    @karunkumarvangapalli5270 14 днів тому

    Ne boda raa

  • @user-yq4fi3db8q
    @user-yq4fi3db8q 14 днів тому +1

    ఎందుకూ రాదు చేస్తున్నాడు. ఉచిత బస్సు కావలి

  • @srishylamgade769
    @srishylamgade769 14 днів тому +1

    Uchithalaki asha padi khangress ki vote vesaru. Anubavinchandi Khangress party 6 Uchithalu worest eppatikaina prajalu melkondi e daridrulu votes kosam emina cheputaru.

  • @sandeepravula9916
    @sandeepravula9916 14 днів тому +1

    Are sanasi bjp lo join ga

  • @nagappanagappa3122
    @nagappanagappa3122 14 днів тому

    Good