అంతకంతకూ పెరిగిపోతున్న వినాయకుడు | హైదరాబాద్ మూసీ నది ఒడ్డున రెండు ప్రాచీన మహిమాన్విత ఆలయాలు

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • @teluguthoughts
    ఫ్రెండ్స్‌... వెల్‌క‌మ్ బ్యాక్ టు తెలుగుథాట్స్ ఛాన‌ల్‌. దైవ‌మ‌హ‌త్యానికి నిద‌ర్శ‌నంగా అంత‌కంత‌కూ పెరిగిపోతున్న వినాయ‌కుడి విగ్ర‌హాన్ని చూడాల‌నుందా... అయితే ఈ వీడియో చూడండి. ఇక‌ ఇప్పుడు కాలుష్య‌కాసారంగా మారిపోయినా... ఒక‌ప్ప‌టి మంచినీటిన‌ది మ‌న ముచుకుందాన‌ది అంటే మూసీన‌ది. అంతేనా వంద‌లు, వేల సంవ‌త్స‌రాల క్రితం ఎన్నో దివ్య‌క్షేత్రాల‌కు, మ‌హారుషులు, పురుషుల త‌ప‌స్సుకు సాక్ష్య‌మై నిలిచిన ప‌విత్ర‌న‌దీమ‌త‌ల్లి. ఆ తీరంలోని రెండు గొప్ప ఆల‌యాల‌ను ఈ వీడియోలో చూపించ‌బోతున్నాను. చూడండి... న‌చ్చితే లైక్ కొట్టండి. షేర్ చేయండి. జై గ‌ణేశా అనే కామెంట్ కూడా పెట్టండి. ఇప్పుడు థాంక్స్ బ‌ట‌న్ కూడా యాక్టివేట్ అయింది.
    ధ‌న్య‌వాదాలు.
    Friends... Welcome back to TeluguThoughts channel. Do you want to see the statue of Vinayaka, which is growing more and more as proof of God's grace? But watch this video. Even though it has become polluted now... What was once fresh water is our river muchukunda which means it is closed. That's all, hundreds and thousands of years ago, the holy river who stood witness to the penance of many divine places, great sages, and great men. In this video, I am going to show two great temples of musi river coast. Watch... Like if you like it. Share it. Also, put a comment Jai Ganesha. Now thanks button is also activated.
    Thank you.
    (Please note that the translation is provided to the best of my ability, but some terms or references may not have direct equivalents in English.)
    Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.
    Nadinath GaneshTemple Location: maps.app.goo.g...
    Prachin Ganesh Ghat Mandir Location: maps.app.goo.g...
    Temple Timings: Every Day 6am to 11am, 5:30pm to 8:00 pm
    On Wednesday: 5:30 am to 12 Mid night
    To Contact me: teluguthoughts2022@gmail.com
    Camera: Red MI Note 10 Pro Max Mobile,
    MIC: Boya, Digitek DMW Wireless
    Stand: Insta 360 Gimbel
    Editing : VSDC Software
    This Video Link: • అంతకంతకూ పెరిగిపోతున్న...
    Watch This Also : • శ్రీ వేంక‌టేశ్వ‌రుల వి...
    Kesari Hanuman Temple : • సింధూరం పట్టని హనుమంతు...
    #nadinathganeshtemple
    #jaiganesh
    #musiriver
    #hyderabadoldtemples
    #expandingganesh
    #vinayaka
    #prachinganesh
    #templesinmusiriverbank
    #telugutemples
    #greattemples
    #miraculoustemples
    #gloryofganesh
    #siddivinayak
    #ancienttemples
    #teluguthoughts
    #secrettemplesinhyderabad
    #oldesttemples
    #powerfultemples
    #top10templesinhyderabad
    #toptemplesintelangana

КОМЕНТАРІ • 266

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 6 місяців тому +8

    జై గణేష్ ! జై జై గణేష్ !

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 3 місяці тому +1

    జై గణేశ ధన్యవాదాలండి

  • @neelamcommunications2784
    @neelamcommunications2784 14 днів тому +1

    Jai ganesh

  • @sureshperla1053
    @sureshperla1053 3 місяці тому

    Jai.ganesha🎉❤

  • @ucntiwari5709
    @ucntiwari5709 5 місяців тому

    Dhanyawad ji Jay Shree Radhey Krishna Ji Ram Ram Saa Ji Om Gang Ghana Pathaye Namaha Ji

  • @DurgaPrusti
    @DurgaPrusti 4 місяці тому

    Jai Ganesh namaste 🙏 jai hanuman namaste 🙏. Thank-you brother.

  • @laxmidas1364
    @laxmidas1364 6 місяців тому +1

    Jai ganesha Jai jai ganesha

  • @పచ్చబంగారం
    @పచ్చబంగారం 6 місяців тому +1

    Jai ganesa anni videos baaguntunnayi tammudu

  • @nihankannaya6097
    @nihankannaya6097 4 місяці тому

    Karvan Kesari Hanuman temple chupinchandi.2j last bus stop famous

  • @mvsnrao441
    @mvsnrao441 6 місяців тому +2

    జై గణేశ జై గణేశ
    జై గణేశ పాహిమాం

  • @chegurikailashgangaputra466
    @chegurikailashgangaputra466 6 місяців тому

    జై గణేశ ఓం గం గణపతయే నమః 🎋🫒🙏🫒🎋

  • @Sreddipallybioguru
    @Sreddipallybioguru 6 місяців тому +1

    Om Ganeshaya namaha:🙏

  • @kirankumar1556
    @kirankumar1556 6 місяців тому +1

    ఓం గం గణపతయే నమః

  • @rajithakalakoti4779
    @rajithakalakoti4779 6 місяців тому

    Jai Ganesha🙏🙏

  • @rameshbabu4883
    @rameshbabu4883 5 місяців тому

    Ji ganesha

  • @chandrakalachintakindi8528
    @chandrakalachintakindi8528 6 місяців тому

    Go ganapataya namaha🙏🙏🙏🙏🙏🙏

  • @ravindrakumarganechary9394
    @ravindrakumarganechary9394 6 місяців тому

    Aum Gam Ganapataye Namah 🎉

  • @Sandeepplayz.
    @Sandeepplayz. 6 місяців тому +1

    ❤❤❤

  • @BhanuPrasad-t6o
    @BhanuPrasad-t6o 6 місяців тому +8

    🕉️గణేశాయ నమః ముచ్కుందా నది ఒడ్డున మూషిఖావాహనుడు దైవం ఏవిదంగా అనుగ్రహం కుర్పిస్తోండు భక్తులకు కొంగుబంగారంగా 🕉️వక్రతుండ మహాకాయ కోఠి సూర్య ప్రభ నిర్వీఙ్ఞం కురుమే దేవా సర్వకారయేషు సర్వదా, భోలో గణేష్మాహారాజకి jai 🌹🌹🌺🌷🪷🙏🙏🙏🙏🙏

  • @Vedishwar
    @Vedishwar 6 місяців тому +1

    Please make a Video 6,500 Lingam in Near Bhuvana Giri middle of muchukundha River

    • @teluguthoughts
      @teluguthoughts  6 місяців тому

      ధన్యవాదాలు... తప్పకుండా ఇంకా ఏమైనా వివరాలు ఉంటే ఇవ్వండి.

    • @Vedishwar
      @Vedishwar 6 місяців тому

      Bheemalingam type in Google map please

  • @maheshkumar-jc9bf
    @maheshkumar-jc9bf 3 місяці тому

    Jai Ganesha

  • @LavanyaA-r6f
    @LavanyaA-r6f 6 місяців тому +9

    ముందు ముచుకుందా నదిని సుందరంగా తీర్చిదిద్దాలని Govt నీ కోరుకుందాం జై గణేష 🎉🎉❤

  • @VonkolluMallesh
    @VonkolluMallesh 6 місяців тому

    Jai Ganesha

  • @SarojaCh-sz6lp
    @SarojaCh-sz6lp 3 місяці тому +1

    Jai ganesha🙏🙏🙏🙏🙏

    • @teluguthoughts
      @teluguthoughts  3 місяці тому

      కృతజ్ఞతలు... ఓం గణేశాయనమః. దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి

  • @sivashankarraopeddapati2050
    @sivashankarraopeddapati2050 6 місяців тому +1

    Jai Ganesha

  • @SSgrt-n2b
    @SSgrt-n2b 6 місяців тому +1

    Jai ganesh

  • @jaishreenuvvula4151
    @jaishreenuvvula4151 6 місяців тому

    Jai ganesha 🙏🙏🙏

  • @vadavallikamakshi7042
    @vadavallikamakshi7042 5 місяців тому +1

    Mana ee prachina mandiralanu kapadu konataniki, punaruddarimpa badataniki BJP ni gelipinchi, aa turaka kabandha hastalanundi vidipinchukovali

  • @kradha7357
    @kradha7357 5 місяців тому +2

    Jai Ganesha 🙏🙏🙏

  • @erpulashekar3325
    @erpulashekar3325 4 дні тому +1

    Jai Ganesh 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pothurama4495
    @pothurama4495 5 місяців тому +1

    Anna karvan ganeshmander di Ola lokesh n send me please

    • @teluguthoughts
      @teluguthoughts  4 місяці тому

      కృతజ్ఞతలు... maps.app.goo.gl/qRFAL69xWVq2FuSE8

  • @pabbisettysrinivas
    @pabbisettysrinivas 6 місяців тому

    Muchkundha nadhi is the original name. Please stop referring this water body as musi river

  • @ManginiSandhya
    @ManginiSandhya 6 місяців тому +1

    నేను దాదాపు 12yrs nundi వెళ్తున్నాను నేను అనుకున్న ప్రతీ కోరిక తీర్చాడు వినాయకుడు
    ఇప్పుడు health బాగో లేక వెళ్ళటం లేదు
    నిజంగా చాలా మహత్యం ఉంది

    • @teluguthoughts
      @teluguthoughts  6 місяців тому

      ధన్యవాదాలు... పునర్దర్శనం కలగాలని కోరుకుంటున్నా...

  • @vishu2261
    @vishu2261 6 місяців тому

    Anna nivvu chupinchina videos inta varaku nenu vina ledu, chuda ledu

  • @padmanabhamisikella7442
    @padmanabhamisikella7442 3 місяці тому +1

    Jai Ganesh 🙏🙏🙏

    • @teluguthoughts
      @teluguthoughts  3 місяці тому

      కృతజ్ఞతలు... ఓం గణేశాయనమః. దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.

  • @MEENAMATHSACADEMY
    @MEENAMATHSACADEMY 6 місяців тому

    Jai Ganesh

  • @sjayatheerth6617
    @sjayatheerth6617 4 місяці тому

    Jai shree Ganeshaya namha

  • @yadagirijangam876
    @yadagirijangam876 3 місяці тому +1

    Jai Ganesh aa

    • @teluguthoughts
      @teluguthoughts  3 місяці тому

      కృతజ్ఞతలు... ఓం గణేశాయనమః. దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.

  • @harishgaddamanugu2283
    @harishgaddamanugu2283 12 днів тому +1

    జై గణేష్ జై జై గణేష్

  • @jayalaxmi3623
    @jayalaxmi3623 3 місяці тому +1

    Jai Ganesh

    • @teluguthoughts
      @teluguthoughts  3 місяці тому

      కృతజ్ఞతలు... ఓం గణేశాయనమః. దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.

  • @HemaHema-l1w
    @HemaHema-l1w 4 місяці тому +1

    Jai Ganesha

  • @lakshmidevichennuru6315
    @lakshmidevichennuru6315 6 місяців тому +1

    Anna padhakaaniki donations ani pakkana cell
    No vesthe good kada
    Evaranna ivvalani anukunnavaariki use kada
    And also. Meeru. Powerful important temples. Choopisthuntaru Choosthuntanu
    Great
    Kaani
    every temple Ki related contact no pedithe good

    • @teluguthoughts
      @teluguthoughts  6 місяців тому

      ధన్యవాదాలు... అన్నదానం కోసం ఇవ్వొచ్చు. అయితే ఇదివరకు ఇలాగే ఇస్తే అనవసర కాల్స్ వచ్చి వేధింపులకు గురి అయ్యారు. కాబట్టి చూసి ఇవ్వాల్సి వస్తోంది. contact No. 9989996699

  • @ramadevib8442
    @ramadevib8442 3 місяці тому +1

    Jai ganesa

    • @teluguthoughts
      @teluguthoughts  3 місяці тому

      కృతజ్ఞతలు... ఓం గణేశాయనమః. దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 6 місяців тому +1

    అవును నది తీరాన్ని శుభ్రంగా అందంగా తయారు చేయటానికి ఎన్ని ప్రయత్నాలు ఎంత కర్చు చేసినా పరవాలేదు ఆ ప్రాంతం అంతా కొత్త అందాలతో పచ్చదనం తో నిండి పోవాలి కొత్త ప్రభుత్వం అందుకు భారీగా కర్చు చేయాలి😅😅😅😅

    • @teluguthoughts
      @teluguthoughts  6 місяців тому +3

      ధన్యవాదాలు... మీ కామెంట్ లో వ్యంగ్యం అర్ధం అవుతోంది. మనకు ఇంట్లో రోజూ నల్లాల్లో నీళ్ళు ధారాళంగా వస్తున్నాయి కాబట్టి నీటి విలువ, నీటి వనరుల విలువ, నదుల విలువ మనకు అర్ధం కావటం లేదు. కానీ ఒక నది ఇలా డ్రైనేజీలా మారడం మనందరికీ, మన భవిష్యత్తు తరాలకు ఎంత పెద్ద శాపమో మనమిప్పుడే అర్ధం చేసుకోలేము. అసలు మన కృష్ణా, గోదావరి నదుల నుంచి నగరానికి నీటి తరలింపుకు ఎంత ఖర్చు అవుతుందో మనలో చాలా మందికి తెలియదు. మూసీ నది అదే మన ముచుకుందా నది మనకు తాగునీరు అందించే పరిస్థితిలో ఉంటే ఎన్ని నిధులు వేస్ట్ కాకుండా ఉండేవో మనకు తెలియదు. ఏం చేస్తాం అంతా మన ఖర్మ.

  • @gsvidyasagar4790
    @gsvidyasagar4790 6 місяців тому +1

    Jai Ganesha

  • @sheelarani8402
    @sheelarani8402 6 місяців тому +1

    Jai Ganesha

  • @harishvarmaamaravathi9467
    @harishvarmaamaravathi9467 6 місяців тому +2

    Thank you for wonderful temples videos

  • @narasimharao8995
    @narasimharao8995 6 місяців тому +4

    జై గణేశా. జై జై గణేశా.

  • @bhaskarsknowledgebank8805
    @bhaskarsknowledgebank8805 6 місяців тому +1

    Jai Ganesha

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 6 місяців тому +1

    Jai Ganesh

  • @shegurichandraprakash9667
    @shegurichandraprakash9667 6 місяців тому +3

    Jay Ganesh

  • @SaralaGariga
    @SaralaGariga 6 місяців тому +3

    Jai Ganesh sri ganesh

  • @deeptip1908
    @deeptip1908 5 місяців тому

    Okka korike korukovala andi?

  • @t.sathisht.sathish6160
    @t.sathisht.sathish6160 2 місяці тому

    Jai Ganesh 🙏🙏

  • @manjug4254
    @manjug4254 6 місяців тому +1

    Jai Ganesha 🙏anna we live nearby temple but we didn't know about the temple anna , with Ganesha blessings i saw ur video, thanks for the video anna🙏🙏

  • @harishkatpally4877
    @harishkatpally4877 3 місяці тому

    Jai Ganesha.

  • @kothapalikarthikkumar3626
    @kothapalikarthikkumar3626 5 місяців тому

    Jai shree Ganesha

  • @musanirajkumar3359
    @musanirajkumar3359 5 місяців тому

    Jai Ganesha

  • @sujathanakka6160
    @sujathanakka6160 6 місяців тому

    Jai Ganesha

  • @uthpalauthpala3042
    @uthpalauthpala3042 6 місяців тому

    Jai Ganesha

  • @shravankumar-kc9oq
    @shravankumar-kc9oq 6 місяців тому

    Jai Ganesha

  • @ShivaKumar-z1h7x
    @ShivaKumar-z1h7x 2 місяці тому

    Om ganeshay namah

  • @lalithakailasa8639
    @lalithakailasa8639 6 місяців тому +2

    Jai Ganesha

  • @BANTUANAND-nx8rm
    @BANTUANAND-nx8rm 6 місяців тому

    Jai Ganesha

  • @narasimhachenagoni9989
    @narasimhachenagoni9989 6 місяців тому

    Jai Ganesha

  • @umadeviakundy6657
    @umadeviakundy6657 6 місяців тому

    Jai ganesha

  • @ranikotha1600
    @ranikotha1600 6 місяців тому +1

    జై గణేష్ మహారాజ్ కి జై 🙏🙏

  • @robinkantekar9254
    @robinkantekar9254 6 місяців тому

    🙏🙏🙏

  • @catarampadma9809
    @catarampadma9809 6 місяців тому

    Jai Ganesh

  • @vamshikrishna1112
    @vamshikrishna1112 6 місяців тому

    Jai Ganesh

  • @MrSrini237
    @MrSrini237 5 місяців тому

    వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా .. గణేశ్ మహారాజ్ కీ జై 🙏🙏

  • @ramaprasadsegu8102
    @ramaprasadsegu8102 6 місяців тому +1

    Please prepare videos of all temples in Hyd. and keep them in you tube

    • @teluguthoughts
      @teluguthoughts  6 місяців тому

      ధన్యవాదాలు... తప్పకుండా ప్రయత్నిస్తాను.

  • @sudhakarallinone2117
    @sudhakarallinone2117 5 місяців тому

    అన్నా మీ వీడియో సూపర్... కానీ మీరు నుదుట గంధం కుంకుమ బొట్టు పెట్టుకోండి చాలా బాగుంటుంది

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy 5 місяців тому +2

    జై గణేష్ మహా రాజ్ కి జై 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @mahankalisrinivas1301
    @mahankalisrinivas1301 6 місяців тому +2

    ఓం శ్రీ గం గణాధిపతయే నమః 🙏🙏🙏🙏🙏.

  • @malleshnyalata8462
    @malleshnyalata8462 6 місяців тому +2

    Jai Ganesha Jai Jai Ganesha

  • @RamaDevi-hq3ij
    @RamaDevi-hq3ij 6 місяців тому

    Though born in Hyderabad didn’t know about these famous temples Thank u for all the detailed information.God bless you forever

  • @NarsinghRamShivaram
    @NarsinghRamShivaram 3 місяці тому +2

    Jay Shri Ganesha

    • @teluguthoughts
      @teluguthoughts  3 місяці тому

      కృతజ్ఞతలు... ఓం గణేశాయనమః. దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.

  • @arigeanil4675
    @arigeanil4675 4 місяці тому

    Jai bolo sri ganesh maharaj ki Jai bolo 🙏 jai bolo sri ganesh maharaj ki Jai bolo 🙏 jai bolo sri ganesh maharaj ki Jai bolo 🙏 🙏🙏

  • @balasailaja4162
    @balasailaja4162 4 місяці тому

    Maku theliyani eeno gudilu chupisthunnanduku chala dhanyavadamulu🙏🙏

  • @archisnaturevideos9693
    @archisnaturevideos9693 6 місяців тому +1

    ఓం జై గణేశాయ నమహ🙏

  • @madhavibandi8587
    @madhavibandi8587 6 місяців тому +1

    Jai Ganesh maha rajki jaii

  • @skoteswararao2791
    @skoteswararao2791 4 місяці тому

    Jai Ganesh Jai Ganesh Jai Ganesh Jai thanks sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @radhakrishnachintakindi3077
    @radhakrishnachintakindi3077 14 днів тому

    Jai Shree Ganesha🙏🙏🙏

  • @srinivasreddyjannepally1917
    @srinivasreddyjannepally1917 6 місяців тому +1

    జై గణేశ్ జై జై గణేశ్

  • @safehate7432
    @safehate7432 4 місяці тому

    Jai Jai Ganesha🙏🙏🙏Jai Sri Ganeshaya Namaha🙏🙏

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 6 місяців тому +1

    చాలా అద్భుతంగా ఉన్నది జై గణేష

  • @umadevikarram2107
    @umadevikarram2107 4 місяці тому

    Jai Ganesh Jai Ganesh Jai Ganesh Jai Ganesh Jai Ganesh

  • @rudrapakapandurangarao2675
    @rudrapakapandurangarao2675 4 місяці тому

    Mahaganapatayenamaha

  • @radhikakasanagottu8582
    @radhikakasanagottu8582 5 місяців тому +1

    Jai Ganesh maharaj ki

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju1360 6 місяців тому +1

    Chala munchi video chesaru

  • @robinkantekar9254
    @robinkantekar9254 6 місяців тому

    Jai Ganesh 🙏 🙏 🙏

  • @boievanitha8341
    @boievanitha8341 6 місяців тому +1

    Jai Ganesha Jai Jai Ganesha 🌹🙏🙏🙏🌹

  • @prabhakaryadav745
    @prabhakaryadav745 4 місяці тому

    Jai nadhi nath Ganesh Maharaj ji ki jai

  • @balukrishna9200
    @balukrishna9200 5 місяців тому +1

    Jai Ganesh 🙏

  • @udaybhanuboyini4742
    @udaybhanuboyini4742 4 місяці тому +1

    Om jai ganesh maharaj

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy 5 місяців тому +1

    ఓం గణేశా య నమో నమః 🌷🌷🌷🙏🙏

  • @cvrnraorao1057
    @cvrnraorao1057 6 місяців тому +1

    Jai Ganesh jai jai Ganesh

  • @MuthyeamSunkari-ss6wu
    @MuthyeamSunkari-ss6wu 5 місяців тому +1

    Jai ganesha

  • @venkateshkailasa1378
    @venkateshkailasa1378 6 місяців тому +1

    Anna mee mobile no please

    • @teluguthoughts
      @teluguthoughts  6 місяців тому

      ధన్యవాదాలు... దయచేసి మీ జీ మెయిల్ అడ్రెస్ పెట్టండి. నేను కాంటాక్ట్ నంబర్ ఇస్తాను. ఇదివరకు ఒకసారి ఇచ్చి అనవసర కాల్స్ రావడంతో తీసేయాల్సి వచ్చింది. దయచేసి ఏమీ అనుకోవద్దు. నా జీ మెయిల్ teluguthoughts2022@gmail.com