Emerald Mithai Shop | ప్రకృతి వ్యవసాయ భోజనం మరియు టిఫిన్లు @ Machilipatnam | Amazing Food Zone
Вставка
- Опубліковано 12 лип 2023
- Emerald Mithai Shop | ప్రకృతి వ్యవసాయ భోజనం మరియు టిఫిన్లు @ Machilipatnam | Amazing Food Zone
Address: 377, Buttaipeta, Ramanaidupet, Machilipatnam, Andhra Pradesh 521001
Hours:
Open ⋅ Closes 9:30 pm
· More hours
Phone: 063091 11430
నేను Emerald machilipatnam లో దాదాపు ఎనిమిది నెలల నుండి నెలకు ఒక్కసారి భోజనానికి వెళ్తున్నాను..
మొదటి సారి వెళ్ళినప్పుడు రెండు కూరలు, 6 వడియాలు, రెండు స్పూన్స్ పులిహోర, రెండు స్పూన్
స్వీట్, ఒక చిన్న గరిటేదు ఆకు కూర పప్పు, ఒక గుంట గరితెడు సాంబారు, ఒక/ రెండు గరితెల అవు పాల పెరుగు, 1/2 స్పూన్స్ అవు నెయ్యి , కొంచం రసం పెట్టారు.
రెండవ నెలలో ఒక కూర మాత్రమే వేశారు..వడియాలు లేవు
మూడవ నెలలో ఇంకొంచం నాణ్యత తగ్గింది. ఇలా ఒక్కొక్కటి తగ్గుతూ
డిసెంబర్ నెలలో వెళ్ళినప్పుడు ఒక చిన్న స్పూన్ స్వీట్, ఒక స్పూన్ వామ్ము రైస్, ఒక స్పూన్ పప్పు పప్పు,ఒకస్పూన్ కూర, సగం స్పూన్ పచ్చడి, ఒక గరిటె అన్నం వడ్డించి, ఇంకా కావాలంటే అడగండి పెడతాము అన్నారు..
పప్పు, కూర, సాంబార్ లలో ఉప్పు ఎక్కువ అయ్యింది..
అన్నానికి రెట్టింపు కూర తినే నాకు ఇంకా వెళ్ళవద్దు అనిపించింది..
Concept బాగుంది..కానీ తినలేక పోతున్నాము..
దయచేసి మొదట్లో ఉండే standards ఉంటే repeated customers ఉంటారు..
ఆలోచించండి....
Chala santosam guruji garu
Maatalu baga chepparu, kwality and quantity maintain cheyyandi
Nice business idea 💡
Nice sir
Thank you sir
This was Shootted during Sep 2020, some 3 years back.... Uploaded now.
Ha😅
హైదరాబాద్ లో మీరు శాప్ పెట్టినారా,
లేనిచో మేము మీరు అమమే బియ్యము రకాలను online లో ఎలా కొనచ్చు చెప్పండి 🙏🙏
నేను తరచుగా EMERALD షాప్ లో స్వీట్స్ స్నాక్స్ తో పాటు మంచి భోజనం కూడా చేస్తున్నాను డబ్బు వున్నా వారందరు మంచి భోజనం చేయడం లేదు ఎందుకంటే మంచి ఆలోచన లేకపోవడం మాకు ప్రాప్తముంది ఈ మంచి భోజనం చేయడానికి
Address chepu akda
Hyd ila bhojana sadupayam vunda vunte ekkado reply ivvandi
In hyd this shop and hotel is situated at lower tank bund. Search in google. Meals 160rs. Very tasty and healthy@@murthybhamidipati3401
Indrapark daggara undi chudu bro
Pl keep address
Super
What is the oil used for frying. ?
Packing plastic covers lo chestunnaru?
Bojanam kuda glouses vesukuni tinamannarukadu glouse Ki emi antada plastic aviod cheyyandi ante glouses vesukomatunnaru. Clean hands only and wear hair cap atiga adi vaddu.
I had seen your shop video as per Sri vijayaram sir you shouldn't use polythene covers but you had used for packing ghee,sweets,snacks
I think they 😊ack ghee in glass bottle , sweets in sweet box brother … regarding snacks they are packing it in covers
chethiki glouse vaadachu kadha
Y not in vijayawada?
But middle class ppl can't afford ur prices
Please share location
Address pl
Music over
Why t use plastic covers
Madhi gudivada pakkane kachitam ga visit chestam
Online unnaya Ongole varaku
Yes, inthamachi karyaniki memukuda saharistam.
We can send you via courier if we want
Chlabagunaae
Do u have any branch in telangana
Yes
Emrald sweet shop near Indira Park
దేశీ ఆవు పాలు మాత్రమే వినియోగిస్తున్నామంటున్నారు. దేశీగోవు పాలు అంత చిక్కగా తెల్లగా ఉండవు గదా!
బహుశః జెర్సీ పాలను ఆవుపాలంటున్నారేమో!
అవి దేశవాళీ పాలో , జెర్సీ పాలో మీరు లేదా ఎవరు అయినా ఇట్టే కనిపెట్టేయ వచ్చు.
1. మొదటిగా
2 లీటర్ల పాలు తీసుకోండి. పెరుగు చేయండి. వెన్న తీయండి సుమారు 2 లీటర్ల పాల నుండి 70గ్రాములు వెన్న వస్తుంది. నేయికాయండి. సుమారు 40గ్రాములు నెయ్యి వస్తుంది.
నెయ్యి రంగు చూడండి. పసుపు రంగు వుందో లేదో చూడండి. ఎండాకాలంలో అయితే నెయ్యిలో రెండు layers కూడా వస్తాయి. చలికాలము నెయ్యి గడ్డ కడుతుంది.
2. పాలు సేకరించి గోశాల address అడగండి. అక్కడికి వెళ్లి ఆవులను చూడండి. వాటికి పెట్టే ఆహారము చూడండి.. వాళ్ళు పాలు పిండే సమయములో వెళ్ళండి. ఇంజక్షన్ ఏమైనా ఇస్తున్నరేమో చూడండి.
3. అక్కడ మీరు చూసింది , మీ అనుభవాలు పోస్ట్ చేయండి. అందరికీ ఉపయోగము.
Plz don't use plastic covers
Yaparam 💁♂️Dabbulu kosam😂😂😂
వంటకు వాడే వస్తువులు ఎంత గోఆధారిత పంటైనా à చేతులకి గ్లౌజెస్ లేకుండా తయారుచేయటం శ్రేయస్కరం కాదు.
No need of gloves. That is also plastic. Hygienic hand cleaning is enough.