Nee Prema Naalo Madhuraminadhi | నీ ప్రేమ నాలో మధురమైనది | Hosanna Songs | Betty Sandesh | LCF Chu

Поділитися
Вставка
  • Опубліковано 24 бер 2022
  • Sung by Betty Sandesh for 20th March 2022, Evening Live Service
    Nee Prema, Nee Prema Naalo, Nee Prema Naalo Maduramainadhi,
    నీ ప్రేమ నాలో మధురమైనది, నాలో మధురమైనది, Betty Sandesh, LCF Church, Easter Songs 2022, Telugu Christian Songs, Telugu Christian 2022

КОМЕНТАРІ • 268

  • @inspirethroughchrist2433
    @inspirethroughchrist2433 2 роки тому +311

    నీ ప్రేమ నాలో మధురమైనది
    అది నా ఊహకందని క్షేమ శిఖరము (2)
    ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
    పరవశించి నాలో మహిమపరతు నిన్నే
    సర్వకృపానిధి నీవు - సర్వాధికారివి నీవు
    సత్య స్వరూపివి నీవు - ఆరాధింతును నిన్నే ||నీ ప్రేమ||
    చేరితి నిన్నే విరిగిన మనస్సుతో
    కాదనలేదే నా మనవులు నీవు (2)
    హృదయము నిండిన గానం - నను నడిపే ప్రేమ కావ్యం
    నిరతము నాలో నీవే - చెరగని దివ్య రూపం (2)
    ఇది నీ బాహు బంధాల అనుబంధమా
    తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
    నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ||
    నా ప్రతి పదములో జీవము నీవే
    నా ప్రతి అడుగులో విజయము నీవే (2)
    ఎన్నడు విడువని ప్రేమ - నిను చేరే క్షణము రాదా
    నీడగా నాతో నిలిచే - నీ కృపయే నాకు చాలును (2)
    ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా
    తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
    నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ||
    నీ సింహాసనము నను చేర్చుటకు
    సిలువను మోయుట నేర్పించితివి (2)
    కొండలు లోయలు దాటే - మహిమాత్మతో నింపినావు
    దయగల ఆత్మతో నింపి - సమాభూమిపై నడిపినావు (2)
    ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
    తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
    నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ|

  • @daivathota777
    @daivathota777 2 роки тому +49

    👉 Lyric in Telugu and in English 👇
    నీ ప్రేమ నాలో మధురమైనది
    అది నా ఊహకందని క్షేమ శిఖరము (2)
    ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
    పరవశించి నాలో మహిమపరతు నిన్నే
    సర్వకృపానిధి నీవు - సర్వాధికారివి నీవు
    సత్య స్వరూపివి నీవు - ఆరాధింతును నిన్నే ||నీ ప్రేమ||
    చేరితి నిన్నే విరిగిన మనస్సుతో
    కాదనలేదే నా మనవులు నీవు (2)
    హృదయము నిండిన గానం - నను నడిపే ప్రేమ కావ్యం
    నిరతము నాలో నీవే - చెరగని దివ్య రూపం (2)
    ఇది నీ బాహు బంధాల అనుబంధమా
    తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
    నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ||
    నా ప్రతి పదములో జీవము నీవే
    నా ప్రతి అడుగులో విజయము నీవే (2)
    ఎన్నడు విడువని ప్రేమ - నిను చేరే క్షణము రాదా
    నీడగా నాతో నిలిచే - నీ కృపయే నాకు చాలును (2)
    ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా
    తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
    నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ||
    నీ సింహాసనము నను చేర్చుటకు
    సిలువను మోయుట నేర్పించితివి (2)
    కొండలు లోయలు దాటే - మహిమాత్మతో నింపినావు
    దయగల ఆత్మతో నింపి - సమాభూమిపై నడిపినావు (2)
    ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
    తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
    నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ||
    Nee Prema Naalo Madhuramainadi
    Adi Naa Oohakandani Kshema Shikharamu (2)
    Eri Korukunnaavu Prema Choopi Nannu
    Paravashinchi Naalo Mahimaparathu Ninne
    Sarvakrupaanidhi Neevu - Sarvaadhikaarivi Neevu
    Sathya Swaroopivi Neevu - Aaraadhinthunu Ninne ||Nee Prema||
    Cherithi Ninne Virigina Manassutho
    Kaadanalede Naa Manavulu Neevu (2)
    Hrudayamu Nindina Gaanam - Nanu Nadipe Prema Kaavyam
    Niarathamu Naalo Neeve - Cheragani Divya Roopam (2)
    Idi Nee Baahu Bandhaala Anubandhamaa
    Thejoviraajaa Sthuthi Mahimalu Neeke
    Naa Yesuraajaa Aaraadhana Neeke (2) ||Nee Prema||
    Naa Prathi Padamulo Jeevamu Neeve
    Naa Prathi Adugulo Vijayamu Neeve (2)
    Ennadu Viduvani Prema - Ninu Chere Kshanamu Raadaa
    Needagaa Naatho Niliche - Nee Krupaye Naaku Chaalunu (2)
    Idi Nee Prema Kuripinchu Hemanthamaa
    Thejoviraajaa Sthuthi Mahimalu Neeke
    Naa Yesuraajaa Aaraadhana Neeke (2) ||Nee Prema||
    Nee Simhaasnamu Nanu Cherchutaku
    Siluvanu Moyuta Nerpinchithivi (2)
    Kondalu Loyalu Daate - Mahimaathmatho Nimpinaavu
    Dayagala Aatmatho Nimpi - Samabhoomipai Nadipinaavu (2)
    Idi Nee Aathma Bandhamukai Sankethamaa
    Thejoviraajaa Sthuthi Mahimalu Neeke
    Naa Yesuraajaa Aaraadhana Neeke (2) ||Nee Prema||

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 роки тому +19

    Lyrics in telugu & english ::
    నీ ప్రేమ నాలో మధురమైనది
    అది నా ఊహకందని క్షేమ శిఖరము (2)
    ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
    పరవశించి నాలో మహిమపరతు నిన్నే
    సర్వకృపానిధి నీవు - సర్వాధికారివి నీవు
    సత్య స్వరూపివి నీవు - ఆరాధింతును నిన్నే ||నీ ప్రేమ||
    చేరితి నిన్నే విరిగిన మనస్సుతో
    కాదనలేదే నా మనవులు నీవు (2)
    హృదయము నిండిన గానం - నను నడిపే ప్రేమ కావ్యం
    నిరతము నాలో నీవే - చెరగని దివ్య రూపం (2)
    ఇది నీ బాహు బంధాల అనుబంధమా
    తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
    నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ| |
    నా ప్రతి పదములో జీవము నీవే
    నా ప్రతి అడుగులో విజయము నీవే (2)
    ఎన్నడు విడువని ప్రేమ - నిను చేరే క్షణము రాదా
    నీడగా నాతో నిలిచే - నీ కృపయే నాకు చాలును (2)
    ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా
    తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
    నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ||
    నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను
    మోయుట నేర్పించితివి (2)
    కొండలు లోయలు దాటే - మహిమాత్మతో నింపినావు
    దయగల ఆత్మతో నింపి - సమభూమిపై నడిపినావు (2)
    ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
    తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
    నా యేసురాజా ఆ ||నీకే||
    Nee Prema Naalo Madhuramainadi
    Adi Naa Oohakandani Kshema Shikharamu (2)
    Eri Korukunnaavu Prema Choopi Nannu
    Paravashinchi Naalo Mahimaparathu Ninne
    Sarvakrupaanidhi Neevu - Sarvaadhikaarivi Neevu
    Sathya Swaroopivi Neevu - Aaraadhinthunu Ninne ||Nee Prema||
    Cherithi Ninne Virigina Manassutho
    Kaadanalede Naa Manavulu Neevu (2)
    Hrudayamu Nindina Gaanam - Nanu Nadipe Prema Kaavyam
    Niarathamu Naalo Neeve - Cheragani Divya Roopam (2)
    Idi Nee Baahu Bandhaala Anubandhamaa
    Thejoviraajaa Sthuthi Mahimalu Neeke
    Naa Yesuraajaa Aaraadhana Neeke (2) ||Nee Prema||
    Naa Prathi Padamulo Jeevamu Neeve
    Naa Prathi Adugulo Vijayamu Neeve (2)
    Ennadu Viduvani Prema - Ninu Chere Kshanamu Raadaa
    Needagaa Naatho Niliche - Nee Krupaye Naaku Chaalunu (2)
    Idi Nee Prema Kuripinchu Hemanthamaa
    Thejoviraajaa Sthuthi Mahimalu Neeke
    Naa Yesuraajaa Aaraadhana Neeke (2) ||Nee Prema||
    Nee Simhaasnamu Nanu Cherchutaku
    Siluvanu Moyuta Nerpinchithivi (2)
    Kondalu Loyalu Daate - Mahimaathmatho Nimpinaavu
    Dayagala Aatmatho Nimpi - Samabhoomipai Nadipinaavu (2)
    Idi Nee Aathma Bandhamukai Sankethamaa
    Thejoviraajaa Sthuthi Mahimalu Neeke
    Naa Yesuraajaa Aaraadhana Neeke (2) ||Nee Prema||

  • @Bhethaniyaprayermiraclecenter
    @Bhethaniyaprayermiraclecenter 2 роки тому +49

    చక్కటి స్వరం ఇచ్చారు దేవుడు మీకు God bless you sister

  • @prakashrao3852
    @prakashrao3852 2 роки тому +16

    excellent song and singing

  • @raghunandhan7331
    @raghunandhan7331 2 роки тому +2

    ని వీడియో లు అన్ని డౌన్లోడ్ లో నే ఉన్నాయ్ ప్రతి రోజు ని పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ అయన ని మహిమ పరుస్తూ ఉంటే చాలా చాలా బాగుంది.. ని స్వరం ఇచ్చిన దేవుని కి యుగ యుగ ములకు మహిమ కలుగును గాక

  • @praneethanattala6179
    @praneethanattala6179 Рік тому +1

    Praise the Lord 🙌🙏 bless me thandriii my family good health 🙏 my everything my love jesus ❤️ my life line my everything my love jesus ❤️ tq lord

  • @DanielSudhakarPotla
    @DanielSudhakarPotla Рік тому +9

    అమ్మా! మీ అద్భుతమైన గానంతో మన దేవుడు ఎంతో ఎంతో మహిమ పర్చ బడుతున్నాడు.. మిమ్మును దేవుడు మరి ఇంకా దివించును గాక 🙏.... It's just pure awesome singing 👌

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 роки тому +2

    Amen my everything my love jesus ❤️

  • @MallepoguvijayaBhaskar
    @MallepoguvijayaBhaskar 7 місяців тому +1

    ❤🎉ameen ❤️💓

  • @sireeshathummathati635
    @sireeshathummathati635 2 роки тому +5

    Nice keyboard playing ,all glory to Jesus

  • @dommasimhachalam4476
    @dommasimhachalam4476 7 місяців тому +1

    Amen 🙏

  • @Sharon-jq2pk
    @Sharon-jq2pk 2 роки тому +2

    Amen hellaluya All glory to Lord 🙌🙌🙌🙌🙌🙌

  • @moseschukka526
    @moseschukka526 2 роки тому +2

    సూపర్ గుడ్ సాంగ్స్ శాశ్వతమైన ప్రేమ నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ అక్క

  • @rajuch632
    @rajuch632 2 роки тому +25

    Super singing sister enni సార్లు విన్నా వినాలనిపిస్తుంది
    దేవుడు ఇంకా బలంగా మిమ్మల్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను

  • @VINAYKUMAR-sz3xr
    @VINAYKUMAR-sz3xr 2 роки тому +12

    We are really, really experiencing and enjoying the real love of Jesus through your singing. Sister, you are pride not only to the lcf church but also to every Christian. Thank you.
    VIJAYA KUMAR.M

  • @praneethanattala6179
    @praneethanattala6179 Рік тому +3

    Amen super song super voice sister pray to the my family good health 🙏 my everything my love jesus ❤️ tq lord my life line my love jesus ❤️ tq lord

  • @vinuthaarlagadda8863
    @vinuthaarlagadda8863 2 роки тому +5

    Glory to God 🙇🙇

  • @sangeethahanamkonda3338
    @sangeethahanamkonda3338 2 роки тому +2

    Glory to lord for giving such alovely voice to praise him

  • @josephdammu8604
    @josephdammu8604 2 роки тому +1

    Amen Amen Amen Amen Amen

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 роки тому +1

    Praise the Lord 🙌🙏 love you jesus ❤️ tq lord bless me thandriii my family good health 🙏

  • @PraveenKotesh
    @PraveenKotesh 8 місяців тому +1

    వందనాలు అక్క పాట చాలా బాగా పాడారు దేవుడు నీకు గొప్ప వరం ఇచ్చాడు దేవుడు నిన్ను నీ కుటుంబాని దీవించు ను గాక ఆమేన్ ❤❤❤❤❤❤

  • @anjaneyulunaikmegavathu3032
    @anjaneyulunaikmegavathu3032 2 роки тому +2

    Sister chala baga padaru ...devudu mimmalani deevinchunu gaka... praise the lord... Amen 🙏🙏🙏

  • @srikanthsilarapu7755
    @srikanthsilarapu7755 2 роки тому +2

    yesayya miku manchi voice echaru akka na yesayya ke Mahima ghanatha kalugunu gaka miru appudu elane vadabadali akka 🙏🙏

  • @praneethanattala6179
    @praneethanattala6179 Рік тому +1

    Amen bless me thandriii my family good health 🙏 amen praise the Lord 🙏

  • @Anand-mq8jz
    @Anand-mq8jz Рік тому +1

    మీ స్వరం చాలా బాగుంటది అండి ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకోవాలి మీ కొరకు ప్రార్థిస్తున్నాను

  • @johnksudarson8222
    @johnksudarson8222 Рік тому +1

    Amen praise the lord and beautiful song thankyou so much sister God bless you all Amen

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 роки тому +3

    Praise the Lord 🙌🙏 sister pray to the my family good heailth 🙏 super song super voice ♥️god bless you sister i love my jesus ❤️ tq lord

  • @changalamounika3443
    @changalamounika3443 2 роки тому +1

    Praise the Lord sister 🙏Glory to God 🙏🙇‍♀️🙏Chala chala baga padaru maduramayena pata devunikimahimakalugunugaka Amen Amen🙏🙏🙏 🙇‍♀️🙇‍♀️🙏🙏🙌🙌❤❤❤🙌🙌🙌

  • @rakeshchintu9755
    @rakeshchintu9755 2 роки тому +6

    Praise the Lord Akka chala strong ga padaru Song

  • @user-fm6rt2gc4o
    @user-fm6rt2gc4o Рік тому +1

    ❤❤❤

  • @BaleDevi
    @BaleDevi 4 місяці тому +1

    ❤❤Super singer so beautiful ❤️❤️

  • @prakashkatukuri4524
    @prakashkatukuri4524 2 роки тому +2

    What a Wonderful voice
    Super Super Super tone

  • @vijaykumarnicevoice1350
    @vijaykumarnicevoice1350 2 роки тому +1

    My God bless you,

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 роки тому +1

    Amen super song ♥️ i love my jesus ❤️ praise the Lord 🙏 bless me thandriii my family good health 🙏

  • @anithavampu9668
    @anithavampu9668 7 місяців тому +1

    Super super 🎉🎉

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 роки тому +1

    Praise the Lord 🙌🙏 bless me thandriii my family good health 🙏

  • @amithajampana146
    @amithajampana146 2 роки тому +7

    Praise the Lord Betty🙏nice singing👌👌👏👏👏nee swaram gaana madhuram...🥰 amazing voice🙌god gift your voice👏👏👌🙌👌🙏tq so much intha manchi song vinipinchinanduku🙏🙏🙏

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 2 роки тому +12

    Praise the Lord Akka🙏
    Wonderful song🎵
    Awesome singing👏👏
    Glory to GOD! 🙌
    May God bless you Akka 😇💐💐

  • @richithrichi2917
    @richithrichi2917 2 роки тому +1

    Praise the Lord Amen 🙏

  • @benonikali8958
    @benonikali8958 2 роки тому +5

    excellent singing akka

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 2 роки тому +1

    గాడ్ బ్లేస్ యు మై డాటర్ నీ పాటలు గురించి ఎదురు చూస్తూ ఉంటానమ్మ 👏👏👏జంగారెడ్డిగూడెం

  • @chandrakala8470
    @chandrakala8470 2 роки тому +3

    నిప్రేమా నాలో మధురమైనది
    అది నా ఊహ కు అందని క్షేమ శిఖరం(2)
    ఏరి కొరుకునవు ప్రేమ చూపి నన్ను

  • @lavanyaprathima6838
    @lavanyaprathima6838 2 роки тому +2

    Great song, glory to God

  • @krishnadammu9472
    @krishnadammu9472 2 роки тому +4

    Praise the Lord 🙏 super 👌👌👌 singing sister

  • @nemacalvanitha6156
    @nemacalvanitha6156 2 роки тому +2

    👍 praise the lord super 🙏❤️

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 2 роки тому +1

    Magical voice ,miracle of musical world,no doubt.God bless you abundantly my daughter

  • @praneethanattala6179
    @praneethanattala6179 Рік тому +2

    Amen sister pray to the my family good health 🙏 super song ♥️ supper voice amen thandriii 🙏

  • @akhileshakhil7382
    @akhileshakhil7382 Рік тому

    Thanks❤🌹🙏 you🤗❤ sister🤗❤ your🤲 sweet🍬🤗🍭 songs

  • @rishirishi7312
    @rishirishi7312 2 роки тому +3

    Praise the lord 🙏🙏 my lovely Akka 🙏🙏 God bless you 🙌🙌🙌🙌🙌

  • @peddapulisudhakiran6614
    @peddapulisudhakiran6614 Рік тому +1

    Praise the lord sister God bless you Abundantly and may God Abba Father Jesus Christ fulfill all your petition and dream's come true in the name of Jesus Christ hallelujah Amen ⛪🌲💐🙏

  • @praneethanattala6179
    @praneethanattala6179 Рік тому +1

    Praise the Lord 🙌🙏 bless me thandriii my family good health 🙏 super song ♥️

  • @babyusha8477
    @babyusha8477 2 роки тому +1

    Tq sister glory toJesus god bless you

  • @KrishnaVeni-od7sw
    @KrishnaVeni-od7sw 2 роки тому +3

    Praise the lord Betty Amma nice singing 🙏

  • @praveenkoppara9378
    @praveenkoppara9378 Рік тому

    Eeeee song meéeeru Padadamtho Naa favourate song. Madam I love this son Jesus bless you sister🙌🙌🙌🙏

  • @d.neelaveni-jesusgiftevery1089
    @d.neelaveni-jesusgiftevery1089 2 роки тому +1

    Awesome

  • @user-dt8pe3hc1x
    @user-dt8pe3hc1x 8 місяців тому

    ❤❤❤❤amma❤❤❤❤❤

  • @praneethanattala6179
    @praneethanattala6179 Рік тому +1

    Amen bless me thandriii my family good health 🙏🙏 amen thandriii super song ♥️

  • @lakshmiesarapu1763
    @lakshmiesarapu1763 Рік тому

    Chala Baga padaru 👌👌👌👍🙏

  • @davidraju3670
    @davidraju3670 2 роки тому

    Praise the lord

  • @bro.satish2448
    @bro.satish2448 2 роки тому +1

    Praise The Lord 🙏 excellent song

  • @rajuhosanna1234
    @rajuhosanna1234 Рік тому +1

    Akka chala Baga padaru

  • @suvvadasiva8716
    @suvvadasiva8716 2 роки тому +1

    Praise the lord 🙏

  • @praveenmandru8695
    @praveenmandru8695 2 роки тому +1

    Prise the lord 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @dddpp5227
    @dddpp5227 2 роки тому +1

    👍 Glory to God 🙏🙏🙏🙏

  • @lova.kumari444
    @lova.kumari444 2 роки тому +3

    God bless you sister

  • @PraveenKumar-uj2ih
    @PraveenKumar-uj2ih 2 роки тому +2

    Remembering Great Person #YesannaGaru and Super Sister ☺ #We Expect Many More Hosanna Songs From You Sister 😍 #HosannaLyrics #HeartTouchedLyrics

  • @ratnakumariprathipati
    @ratnakumariprathipati 2 роки тому +6

    E song ayyina sister mee voice ki chala sute avvutundi really amazing voice 👏👏👏👏👏👏

  • @JesusPrayerMinistries2002
    @JesusPrayerMinistries2002 2 роки тому +3

    Excellent singing my dear Sister your voice so amazing and beautiful

  • @bhavaninimmala7635
    @bhavaninimmala7635 2 роки тому +3

    What a voice betty garu. Naa day mee songs start avtundhi. Chaalaa relaxed ga vuntundhi mee voice. Samastha ganatha yesayyake. Praise the Lord.

  • @uumessh5880
    @uumessh5880 2 роки тому +1

    Amen 🙏🙏

  • @amen670
    @amen670 2 роки тому +1

    Amen praise the lord Dr Betty
    Super voice
    One more highlight song
    Thank you Jesus

  • @yesupolisetti307
    @yesupolisetti307 2 роки тому +3

    Akka really bless your songs and nice voice 👌👍

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 роки тому +1

    Amen super song ♥️

  • @nissymusicmmjohn9096
    @nissymusicmmjohn9096 2 роки тому +4

    Nice akka

  • @g.vijaykumar7288
    @g.vijaykumar7288 2 роки тому +2

    Praise the Lord sister nice singing 🙏god bless you and your family💐 tharamulu yugamulu💐

  • @praneethanattala6179
    @praneethanattala6179 Рік тому

    Amen super song ♥️ supper voice sister pray to the my family good health 🙏 my everything my love jesus ❤️ my life line my everything my love jesus ❤️ tq lord

  • @jesussongs7442
    @jesussongs7442 2 роки тому +2

    Praise the lord sister. God bless 🙌 you. Super singing.sister.I love your singing .Praise God.

  • @prasanathikaila4120
    @prasanathikaila4120 2 роки тому

    Thank you sister

  • @anushamaddala1786
    @anushamaddala1786 2 роки тому +1

    Sthotram yesayya

  • @ravikumarayina4847
    @ravikumarayina4847 2 роки тому +1

    Excellent music 💐💐💐

  • @a.veeranjaneyulu796
    @a.veeranjaneyulu796 2 роки тому

    ✝️ PRAISE THE LORD 🙏
    🛐 AMEN 🙏
    ⛪ AMEN 🛐
    ✝️ AMEN

  • @PrasannaKumar-sx2gt
    @PrasannaKumar-sx2gt 3 місяці тому

    Nice l like this song ❤❤❤

  • @seelamlakshmanna6952
    @seelamlakshmanna6952 Рік тому

    God bless you

  • @prakashevangelist3563
    @prakashevangelist3563 2 роки тому +3

    👌👌👌👌

  • @user-nd7jn6op7b
    @user-nd7jn6op7b Місяць тому

    Super song ❤❤

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 роки тому +1

    Praise the Lord 🙌🙏 sister pray to the my family good health 🙏 super song ♥️ supper voice

  • @duggepoguprasad7334
    @duggepoguprasad7334 2 роки тому +3

    Praise the Lord sister🙏🙏🙏

  • @praveenmandru8695
    @praveenmandru8695 2 роки тому +1

    Glory to god🎊🎊🎊🎉🎉🎉🎉

  • @Joel-boy-27
    @Joel-boy-27 2 роки тому +2

    Super super song god bless you sister 🙏🙏

  • @sainiamrenuka3791
    @sainiamrenuka3791 2 роки тому

    Amen the Lord amen annaya garu amen ASANTOSH the

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli 2 роки тому +2

    Excellent Voice and Singing..
    దేవునికే సమస్త మహిమ...
    దేవుడు సహోదరిని ఇంకా బహుగా దీవించును గాక!
    సిస్టర్ గారు బాగా నీరసంగా కనిపిస్తున్నారు. కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సిస్టర్! మీరు ఇంకా బాగా దేవుని పరిచర్యలో వాడబడుతూ ఉండాలి.

  • @modijeevana1920
    @modijeevana1920 2 роки тому +1

    priase the lord Anna

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 2 роки тому +1

    Awesome Music Well Talented Singer 👏🏻👏🏻👏🏻

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 роки тому +1

    Amen sister pray to the my family good health 🙏 super song super voice

  • @praveenkoppara9378
    @praveenkoppara9378 Рік тому

    Supergaaa padaru madamgaru

  • @maniharshini8156
    @maniharshini8156 2 роки тому

    Amen Glory to God 👏👏👏👏

  • @kpraveenkumar1887
    @kpraveenkumar1887 2 роки тому +1

    𝙿𝚛𝚊𝚒𝚜𝚎 𝚝𝚑𝚎 𝙻𝚘𝚛𝚍 𝚗𝚒𝚌𝚎 𝚜𝚒𝚗𝚐𝚒𝚗𝚐🎤

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 2 роки тому +5

    PRAISE THE LORD AKKA 🙏🏻

  • @rajeshbeera320
    @rajeshbeera320 8 місяців тому

    Very butiful voice giving you God More and more singing songs . God bless you