ఇప్పుడు అమరావతి ఎలా ఉంది చూడండి || కరకట్ట పూర్తిగా మునిగింది || Amaravathi to day Switchuvation 🥵🥵🙏👍

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 500

  • @ramaraoamarapinni4518
    @ramaraoamarapinni4518 Місяць тому +22

    ఏదిఏమైనా అమరావతి లోతట్టు ప్రాంతమే అన్నా

    • @vinku-q7v
      @vinku-q7v 22 дні тому +1

      oho emm cheddam antav mari ipudu? nuv vellamaka atupakka munigipothav

  • @sankarkumar2788
    @sankarkumar2788 Місяць тому +40

    చుట్టూ పొలాలు కాబట్టి చుట్టూ ములిగి roads బయటకు కనిపిస్తున్నాయి. అదే 1/4 houses కట్టినా, చుట్టూ ఎత్తు పెరిగి నీరు roads మీదకు వస్తుంది.

    • @vinku-q7v
      @vinku-q7v 22 дні тому

      nuv civil engineer ah bhayya? edo experience unnatu cheptunav?

  • @Susannak-un4vr
    @Susannak-un4vr Місяць тому +29

    ఆవిడ చెప్పినది నిజమే 6:33 దగ్గర కొబ్బరిచెట్టు మీద వాటర్ మార్కింగ్ కనిపిస్తున్నది

  • @5gedutech340
    @5gedutech340 Місяць тому +52

    ఆ పెద్దావిడి మాటలు లో తెలుస్తుంది మొత్తం ములుగింది అని

  • @SrinivasVirugulla
    @SrinivasVirugulla Місяць тому +39

    అమరావతిలో అపార్ట్మెంట్లు ఎలా ఉన్నాయో చూపించు

  • @mjar5927
    @mjar5927 Місяць тому +43

    మరో నాలుగు రోజులు ఆగి వెళ్ళాల్సింది తమ్ముళ్లు.

    • @wingg0
      @wingg0 Місяць тому +3

      వరద వచ్చిన వెంటనే తీసిన చాల వీడియోలు యూట్యూబ్ లో చాల వున్నాయి...ఒక సారి చూస్తే బావుంటది

  • @grangaswamy3669
    @grangaswamy3669 Місяць тому +21

    జాగ్రత్త తమ్ముడు నువ్వు అమరావతి గురించి నిజం చెప్తున్నా

  • @sankar7522
    @sankar7522 Місяць тому +3

    ఒక్కసారి కోర్టు సచివాలయం చంద్రబాబు హౌస్ అన్ని చూపించు

  • @pillakrishnarao7076
    @pillakrishnarao7076 Місяць тому +14

    దయచేసి మీరు చుపిస్తూ నా అమరావతి మొత్తం మునిగి పెయంది

  • @basireddyravikumarreddy2186
    @basireddyravikumarreddy2186 Місяць тому +1

    అమరావతి లో స్విమ్మింగ్ పూల్ కావాలనుకునేవారు మాత్రమే వెళ్లాలి లేదంటే మిమ్మల్ని ముంచుతాం ప్రజలకు హామీలు ఇచ్చి ముంచి నాడు రాజధానికి వర్షంతో ముంచి నాడు గ్రేట్ గ్రేట్ బాబు

  • @Roserose-zu5hq
    @Roserose-zu5hq Місяць тому +46

    ఆల్ తెలుగు డబ్బా న్యూస్ చానల్స్ కంటే..
    100% జన్యున్ కంటెంట్ నీది i❤u bro🎉

  • @rangamanipt8883
    @rangamanipt8883 Місяць тому +123

    బాబూ , నీ సాహసానికి జోహార్లు . నిజం నిగ్గు తేల్చావు .

  • @naveenkumarparuchuri8256
    @naveenkumarparuchuri8256 Місяць тому +26

    పోయింది అంటే నమ్మరు... పోలేదు అని చెప్పటానికి అవస్థలు 🤣🤣

  • @SEETHAMANI-zs4ou
    @SEETHAMANI-zs4ou Місяць тому +31

    Amaravathi ni chala baga chupincharu, chla bagundi👍

  • @malleswararaolingam7744
    @malleswararaolingam7744 Місяць тому +8

    అమరావతి లోపల ఎలా ఉందో కనపడుతుంది బ్రో😢😢😢😢super

  • @nagalakshmiyallaboyina5205
    @nagalakshmiyallaboyina5205 Місяць тому +41

    నువు వరద తగినాక వేలవు సండే మండే వెళితే తెలిసేది

    • @ramakrishnanowduri6565
      @ramakrishnanowduri6565 Місяць тому

      @@nagalakshmiyallaboyina5205ఏంటి తెలిసేది నీ బొంద! అమరావతి గ్రామాలలోకి ఏ వరదా రాలేదు. వ్యవసాయ భూములు, పల్లపు ప్రాంతాలలో వర్షపు నీరు నిలబడింది, అంతే! అమరావతి నగర ప్రాంతంలో డ్రైనేజి వ్యవస్థలు పూర్తయితే, ఆపాటి వర్షపు నీరు కూడా నిలబడదు. అమరావతి మునిగిపోవాలన్న మీలాంటి దుష్టుల కల ఎన్నటికీ నెరవేరదు!

  • @prasadk438
    @prasadk438 Місяць тому +31

    Amaravathi అంతా బాగా చూపించినందుకు చాలా కష్ట పడ్డావు తమ్ముడు. థాంక్స్ సూపర్

  • @AsifAsif-ei1fl
    @AsifAsif-ei1fl Місяць тому +62

    వెరీ గుడ్ తమ్ముడు నువ్వు ఎప్పుడూ నీటిగా క్లారిటీగా చూపిస్తా ప్రతి ఒక్కరికి చాలా బాగా చూపించేశావు పస్తానికి అమరావతి సేవలోనే ఉంది దయచేసి తన్నుకోవడం కొట్టుకోవడం ఆపండి

    • @chigurupatirc9255
      @chigurupatirc9255 Місяць тому

      ua-cam.com/video/VMY3eRj-72M/v-deo.htmlsi=spZdr--mVxtogRjK

  • @VamsiKrishna-eg3qh
    @VamsiKrishna-eg3qh Місяць тому +54

    సూపర్ బాబు నువ్వు, నాలుగు రోజులు నుండి అర్ధం కాలేదు అక్కడ ఏమి అయంది అని.

  • @mastansksongs8263
    @mastansksongs8263 Місяць тому +12

    నువ్వు ఇంకో నాలుగు రోజుల తరువాత వెళ్తే అసలు వాటరే వుండేది కాదు😂😂😂😂

    • @ayyappat8019
      @ayyappat8019 Місяць тому

      మీ కామెంట్ ద్వారా అమరావతికి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు...డ్రైనేజీ సిస్టమ్ కట్టకుండానే వరదలు వచ్చిన రెండు మూడు రోజులకే అమరావతి లో వాటర్ రోడ్ల మీద లేకుండా వెళ్ళిపోయాయని మీరు కామెంట్ పెట్టారంటే ఇంకా డ్రైనేజీ సిస్టమ్ కడితే ఆ వాటర్ అంతా ఆరోజే వెళ్ళిపొయ్యేవి...

  • @JogendraraviRavi
    @JogendraraviRavi Місяць тому +15

    అమరావతిలో పరిస్థితి ఏంటో చెప్పన్నా అంటే కళ్ళకు కట్టినట్టు చూపించారు. 2 రో ముందు చూపించి ఉంటే ఇంకా బాగుండేది సూపర్ అన్న ఏదేమైనా మీరిద్దరూ సూపర్.

    • @vikramviharichannel
      @vikramviharichannel  Місяць тому +1

      Thank you👍

    • @VijayKumar-lk8sr
      @VijayKumar-lk8sr Місяць тому +8

      వాళ్లు ఇద్దరు నదిలో కొట్టుకొని పోతారు😢😢😢😢😢 2daysముందు😮😮😮అయితే

    • @JogendraraviRavi
      @JogendraraviRavi Місяць тому +9

      @@VijayKumar-lk8sr అయితే మీరందరూ ఒప్పుకున్నట్టే అమరావతి నదిలా తయారయిందని. రాజధాని స్థలం మారిస్తే బాగుంటుంది

    • @saikrish1144
      @saikrish1144 Місяць тому

      ​@@VijayKumar-lk8sr Ekada Bangladesh Floods Techi YCP valu Publicity chisina Video lona

    • @regeenamadhuri3862
      @regeenamadhuri3862 Місяць тому +2

      @@saikrish1144poyi munugu me Chembu graphicslo😂

  • @Eagle_Eye2
    @Eagle_Eye2 Місяць тому +33

    News channels kanna ground reporting baga isthunnaru bro miru...masalu nijalu cheppukovali manam 🙏

    • @Dhansika022
      @Dhansika022 Місяць тому +1

      Reyali .great meru bro

  • @KLaxmikanth-k2f
    @KLaxmikanth-k2f Місяць тому +15

    హాయ్ విక్రం బ్రో నాళాలు కుంటలు చెరువులు కాలువలు అన్ని ఇష్టానుసారంగా కబ్జా చేస్తే ఆ నీళ్లు ఎటు వెళ్తాయి బ్రో మన భూములు ఎవరైనా కబ్జా చేస్తేనే మనకి కోపం వస్తుంది మరి కృష్ణమ్మ తల్లి మనం కబ్జా చేస్తే మరి అమ్మకి ఎంత కోపం రావాలి బ్రో ఇది మన తప్పే బ్రో ఆయన కూడా జనాలకి సిగ్గు శరం ఏం పెట్టలేదు ఇష్టానుసారంగా కబ్జాలు చేస్తున్నారు దీంట్లో దేవుడు తప్పేం లేదు తప్పు మనదే బ్రో మనం ఎంత సంపాదించినా ఆశ చావదు ఇంకా భూములు కావాలి కబ్జా చేయాలి అనే ఆలోచన ఇంత జరిగినా జనాల్లో మార్పు రాదు బ్రో ఈ కామెంట్ కి ఎంత మంది ఇష్టపడతారు చూద్దాం బ్రో

    • @shantakumari2975
      @shantakumari2975 Місяць тому

      పుట్టినప్పుడు మన వెంట ఏదితీసుకురాలేదు రేపుపొయ్యేటప్పుడు ఏది తలకింద పెట్టుకోని పోము దీనికోసం ఇంతా తాపత్రయం

  • @kandregulavenkatarao2825
    @kandregulavenkatarao2825 Місяць тому +48

    Great ఆంధ్రప్రదేశ్ capital

    • @rams9161
      @rams9161 Місяць тому

      ఆ వరదల్లో కొట్టుకు పోలేద రా ముసలిముండ

    • @VISAKHAPATNAM777
      @VISAKHAPATNAM777 Місяць тому +3

      😂😂😂

  • @kasiviswanadhamnalam9605
    @kasiviswanadhamnalam9605 Місяць тому +37

    Even satellite channels do not show so clearly.Tq Vikram

  • @radhikavankineni2605
    @radhikavankineni2605 Місяць тому +15

    Sootigaa sutthi lekunda cheppaaru, may you always stand for Truth 📯🔔

  • @gogulamandaanandarao7669
    @gogulamandaanandarao7669 Місяць тому +1

    No doubt, it is future venice of Andhra

  • @VenkataLakshmi-rz3ns
    @VenkataLakshmi-rz3ns Місяць тому +15

    మీ వీడియో చాలా బాగుంది. ఇప్పుడే subcribe చేశాను

  • @Ai-for-Ai
    @Ai-for-Ai Місяць тому +3

    అది అమరావతి కాదు..‌
    వరదావతి.... వర్షం వస్తే మునిగేవతి....

  • @KVbabu9225
    @KVbabu9225 Місяць тому +2

    తగ్గిన తరువాత వెళ్లి చూడడం కాదు

  • @telugufarmers4467
    @telugufarmers4467 Місяць тому +5

    రెండు రోజుల ముందు రావలసింది

  • @dkrinfo1
    @dkrinfo1 Місяць тому +7

    INNI ROJULAKI CORRECT GA CHUPINCHAR GREAT JOB

  • @g.v.venkateswarareddy6283
    @g.v.venkateswarareddy6283 Місяць тому +26

    Real Estate business people.

  • @varalareddy4261
    @varalareddy4261 Місяць тому +32

    Chala bagundi video

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 Місяць тому +1

    తమ్ముడు వీడియో బాగుంది మీరు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు Gum Boots (Rubber) వాడండి బురదలో తిరగ వచ్చు తేలికగా సుబ్రం చేయవచ్చు

  • @abisnothing
    @abisnothing Місяць тому +1

    Evadu em anukunnaa neeku kudirina time ni batti manchiga videos teestunnav bro,keep it up ❤

  • @prajwalmallepulla6130
    @prajwalmallepulla6130 Місяць тому +7

    Floods pakkana pedithey ,location matram chala beautiful ga vundhi

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 Місяць тому +5

    ఇంకొక రెండు రోజులతరువాత చూపిస్తే ఆ నీరుకూడా వుండదు.

    • @ayyappat8019
      @ayyappat8019 Місяць тому

      మీ కామెంట్ ద్వారా అమరావతికి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు...డ్రైనేజీ సిస్టమ్ కట్టకుండానే వరదలు వచ్చిన రెండు మూడు రోజులకే అమరావతి లో వాటర్ రోడ్ల మీద లేకుండా వెళ్ళిపోయాయని మీరు కామెంట్ పెట్టారంటే ఇంకా డ్రైనేజీ సిస్టమ్ కడితే ఆ వాటర్ అంతా ఆరోజే వెళ్ళిపొయ్యేవి...

  • @srinuvasaraok3732
    @srinuvasaraok3732 Місяць тому +8

    Very good analisis chesau tammudu at sp Baga vedio sut chesavu

  • @AsifAsif-ei1fl
    @AsifAsif-ei1fl Місяць тому +21

    హాయ్ తమ్ముడు తలకు ఏదైనా కట్టుకో తల తడవనివ్వకు వర్షంలో బాడీ మొత్తం తడిసిన పర్వాలేదు కానీ ఒక హెడ్ మాత్రం తడవకుండా ఉంటే మనకు మంచిది

    • @pumeshchandra7343
      @pumeshchandra7343 Місяць тому +2

      రాజధాని మునగ లేదు మునగ లేదు అని చెప్తూనే ఇంటి పై ఎత్తు వరకు వచ్చిన నీటిని వారి చేత కూడా చెప్పించావు.. తల తడవ కూడదు బాడీ మొత్తం తడిచిన పర్వాలేదు.. తల లాగా ఉన్న రాజధాని మునగ కూడదు కానీ మునిగింది అని ఎవరైనా చూపిస్తే పనిష్మెంట్... ఆ ట కదా

    • @babuaz9843
      @babuaz9843 Місяць тому +1

      నీ వీడియో చూసిన తరువాత ...ఇప్పుడు నిజం బలే చెప్పావు తమ్ముడు...ఇంతకి ....నీకు అయితే మంచి క్లారిటీ వచ్చింది..కదా..!!!!

  • @aliya1845
    @aliya1845 Місяць тому +7

    Take care anna and God bless you ❤

  • @dhudalanarasaiahkumar4336
    @dhudalanarasaiahkumar4336 Місяць тому +2

    Thammudu salute

  • @nagabhushanareddybhuthanur7119
    @nagabhushanareddybhuthanur7119 Місяць тому +3

    Water antha pointharuvatha choopisthe etlanna

  • @meesalachittibabu15
    @meesalachittibabu15 Місяць тому +1

    Good vedio, Good taking, and Explained bro contenew

  • @ammulu1721
    @ammulu1721 Місяць тому +7

    Nijam nirbhaya g anaru sar meru Baga anaru 👍

  • @manasvilasyalikitha3419
    @manasvilasyalikitha3419 Місяць тому

    Super information given I thik this amaravathi capital

  • @nirmalababy3885
    @nirmalababy3885 Місяць тому +1

    Manchi video meru kuda careful ga undandi vanalo tadustuntaru health meda kuda care tisukondi Tq vikram garu god bless you babu

  • @TGopalakrishna-h3g
    @TGopalakrishna-h3g Місяць тому +2

    Hi sir recent ga chusutunanu me channel videos anni chala bagunai chala clarity ga chapatunaru chupistanaru tqu so much

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 Місяць тому +35

    Super nice Babu ❤
    Jai yogeswr tammi

  • @mahithareddy894
    @mahithareddy894 Місяць тому +1

    Road meeda water ela untai sir road heightga untundi kada..we will construct buildings not on the road, beside only.

  • @yadavrao5459
    @yadavrao5459 Місяць тому +1

    గుడ్ వీడియో. విత్ క్లారిటీ.

  • @VelugulaDevisri
    @VelugulaDevisri Місяць тому +7

    Super nice babu jaiyogeswrtammi

  • @gnr4694
    @gnr4694 Місяць тому

    Varsham paddappudu ekkadaina water untundi?

  • @HanumakumarKandhula
    @HanumakumarKandhula Місяць тому +4

    4రోజులు ముందు చేస్తే ఇంకా బాగుండేది

    • @chigurupatirc9255
      @chigurupatirc9255 Місяць тому

      ua-cam.com/video/VMY3eRj-72M/v-deo.htmlsi=spZdr--mVxtogRjK

  • @angelpriya314
    @angelpriya314 Місяць тому

    దోనకొండ Or vizag బెస్ట్ capital❤❤

  • @sham2899
    @sham2899 Місяць тому

    well done for showing reality.

  • @apparaok3868
    @apparaok3868 Місяць тому

    Escaped from Desastrous Amaravathi, with the diverting flood on to Vijayawada

  • @mohanv88
    @mohanv88 Місяць тому +3

    Good video. Thank u. Also update from when we can go to vijsyawada

  • @user-vr7ox3jc1r
    @user-vr7ox3jc1r Місяць тому +25

    సూపర్ అమరావతి సూపర్ విజన్

  • @indianmen-hj3tn
    @indianmen-hj3tn Місяць тому +17

    Bro meeru water తగిన తరువాత ప్రయాణం చేసారు is this area suitable for capital you have to tell from your heart honestly.

    • @user-tj2xg7yv8v
      @user-tj2xg7yv8v Місяць тому +2

      Chennai flood ante vijaywada ki vhindi daniki capital ki em Sambandm mind emna dobinda

    • @Ravirocking88
      @Ravirocking88 Місяць тому +2

      ​@@user-tj2xg7yv8v చెన్నయ్ కొని శతాబ్దం నుండి నిర్మించ బడిన నగరం.. అన్ప్లాన్డ్ సిటీ.

    • @Luxmivara
      @Luxmivara Місяць тому

      ​@@user-tj2xg7yv8v100yrs city
      Upcoming city ki theda teliyani pachamohalu

    • @madhuchukka630
      @madhuchukka630 Місяць тому

      ఔను చెన్నైలో మా పెద్ద అబ్బాయి ఉంటాడు,, ఒక వీది వెంట వెళ్లి తే,, రెండు మూడు మైళ్ళు నడిచినా,, అడ్డ రోడ్డు ఉండదు అడయార్ నదిని కబ్జా చేసి కాలనీలు కట్టారు ప్లానింగ్ లేదు ఏర్ పోర్ట్ మునిగింది వరదలతో,,,,,కొత్త రాజధాని కదా ముందు చూపు తో కట్టు కోవాలి

    • @shaikvali4756
      @shaikvali4756 Місяць тому +3

      Chennai lo floods raledu antara? Ala ani akkada capital thisesara? Companies kothavi em rakunda vunnaya? Desa rajadaani lo floods raleda?

  • @subbaraomanthasrivenkata5321
    @subbaraomanthasrivenkata5321 Місяць тому

    ఈ వర్షాలకు వరదలకు దొనకొండ ములగలేదుట కదా?

  • @XpConti
    @XpConti Місяць тому +8

    Becareful

  • @jyothiinternetcentre8681
    @jyothiinternetcentre8681 Місяць тому

    Very nice explain sir thank you so much sir

  • @arunak1689
    @arunak1689 Місяць тому

    Suuper bro. Facts cheptav. Tq. But ne health jagratta bro. ❤

  • @ramavathr5788
    @ramavathr5788 Місяць тому

    Which mobile useing bro

  • @kamsupurikrishnarao5864
    @kamsupurikrishnarao5864 Місяць тому +2

    బాబు నివు అర్దమైనట్టు చూ పించావు ర్ధమైంది 🙏👍

  • @harshith7944
    @harshith7944 Місяць тому

    Excellent video

  • @MunnyShaik-b5c
    @MunnyShaik-b5c Місяць тому

    Really great .thammudu

  • @vijaybharathreddygada357
    @vijaybharathreddygada357 Місяць тому

    భయ్యా నువ్వు వరద తగ్గిపోయి ఐదు రోజులు అవుతుంది ఇప్పుడు వెళ్ళవు నువ్వు

  • @sankarreddy2560
    @sankarreddy2560 Місяць тому

    Super Bro clear ga undhi

  • @shafimohammad8175
    @shafimohammad8175 Місяць тому +1

    మొత్తానికి ప్రమాదకరమే

  • @vagdevis8838
    @vagdevis8838 24 дні тому

    Super capital city of A p

  • @NaturesWildpower
    @NaturesWildpower Місяць тому

    Very good bro.. Migilinavanni munigina roads matram munagaledu…clear ga chupinchav

  • @lokeswaraiahkadiri3354
    @lokeswaraiahkadiri3354 Місяць тому

    సూపర్ బ్రదర్ బాగా చూపించావు

  • @daivagnanam9471
    @daivagnanam9471 Місяць тому

    Bro vedios shoot ki apple phone ? Or which phone use please reply me

  • @Vishal_vb12
    @Vishal_vb12 Місяць тому +2

    Brother Vijayawada Guntur and Mangalagiri lo water stock ayayi ante, akkada already structures form ayayi like buildings and everything so water free ga podaniki way undadhu, coming to our Amaravti akkada inka a structure form avaledhu so water can flow anywhere, plain ga unna land ke intha effect unte once structures form ayana tarvtha inka chala effect untadhi bcoz water a side poleka…idi kuda point a but ala ani no one is against Amaravati but fact aithe theliyali.. No Offence 😊

    • @venkateswarareddyvalluri2672
      @venkateswarareddyvalluri2672 Місяць тому +1

      Exactly i don't know why not everyone thinking in this point of view. Okkasari construction start aythe it will always submerged place clearly not suitable place for capital. Every heavy flow will lead to same situation every year this is completely not entertaining one

  • @mvvs5432
    @mvvs5432 Місяць тому

    Super bro..... Explore about the capital city of Andhra Pradesh

  • @ponangibaburao7624
    @ponangibaburao7624 Місяць тому +2

    This was happened due to Budameru flooded .only with Krishna waters it will not happen

  • @vijaykumar-bc6bd
    @vijaykumar-bc6bd Місяць тому +1

    నువ్వు చూపెట్టిన ప్రతి ప్లేస్ లోను వాటర్ ఉంది రాష్ట్రంలోని ప్రతి ఊర్లో వాటర్ లేదు పైగా ఒక నగరం నిర్మించబోతున్నారు తర్వాత పరిస్థితి కూడా ఆలోచించాలి ఇక్కడ వాటర్ లేదు అక్కడ వాటర్ లేదు కాదు అది నది పక్కన ఉంది ఎప్పుడైనా వరద రావచ్చు కదా. తెలిసే తెలిసే నగరం కట్టడం అంటే ప్రజాధనాన్నివృధా చేయడమే. ప్రభుత్వం ఆలోచిస్తే బెటర్

  • @JarapalaVijayaraju-bl1cx
    @JarapalaVijayaraju-bl1cx Місяць тому +9

    జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్😢

  • @rkraop7512
    @rkraop7512 Місяць тому

    Thanks for showing in detail. No channel shown like this.

  • @shaikabdulkhadar7322
    @shaikabdulkhadar7322 Місяць тому +2

    You are super. Monna okadu car lo velli , High court Area choopinchi emi. munagaledu ani choopinchaadu. Antaa covering. Poyedi nastapoyedi prajale kadaa, vaallademi potundi. God save them.

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman Місяць тому +2

    I like your videos bro 🎉

  • @satishreagan8076
    @satishreagan8076 Місяць тому +15

    ఇంత వర్షం కురిస్తే కొంత ములగద, hyderabad, chennai and Bengaలuru bombay మునగ లేదా ?

    • @simha5top
      @simha5top Місяць тому

      I believe that the capital should be built in Kurnool, as it was the first capital of Andhra Pradesh. After the state reformation, the capital shifted to Hyderabad. Now, we are in the same state where we were before. Even the people of this region need support to grow. I don't understand why people of Andhra Pradesh think that the development of Vijayawada and Guntur is the development of Andhra Pradesh. If this continues in the same way, there will be a day when Andhra Pradesh will be divided into Great Andhra and Greater Rayalaseema. It's a request to the people to think about the Rayalaseema region too.@@satishreagan8076

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 Місяць тому +1

      😂😂😂😂 guntur munagaledura yellow dog 🐶

    • @satishreagan8076
      @satishreagan8076 Місяць тому

      @@srinivasareddy8152 ఎదో ఒక రోజు ములుగు తుందిరా బుర్ర లేని గొర్రె.

    • @satishreagan8076
      @satishreagan8076 Місяць тому

      @@srinivasareddy8152 ఎదో ఒక రోజు మునుగు తుందిరా బుర్ర లేని గొర్రె

    • @Dubai-GUPTHA-CHNNEL
      @Dubai-GUPTHA-CHNNEL Місяць тому +2

      Andhuky bro chupenchydi hyd chesina tapu ekkada cheyadhu ani dni meaning 😅😅😅

  • @vinnakotasaisujeeth941
    @vinnakotasaisujeeth941 Місяць тому

    Amaravati ki inka rain water drains kattale.. Kali lands kabatti a water unnai. Drainage system ayyi retaining wall kadithe em kadu

  • @satyaamarapini4694
    @satyaamarapini4694 Місяць тому

    Good thammudu.

  • @jayapalreddyk6208
    @jayapalreddyk6208 Місяць тому

    Thanks for great information

  • @PrabhakarraoRojukurthi
    @PrabhakarraoRojukurthi Місяць тому

    You are a supporter of Amaravathi.

  • @mandavasubrahmanyeswararao5247
    @mandavasubrahmanyeswararao5247 Місяць тому +1

    Same in Hyderabad

  • @veeravenkataramanakota6313
    @veeravenkataramanakota6313 Місяць тому +3

    వారే తమ్ముడు ఆ వర్షం షుస్ ఎలా వేసుకుని వెళ్లవురా 😂

  • @RajeshVepuri-d7k
    @RajeshVepuri-d7k Місяць тому +2

    Nijam appudu dagadhu.

  • @mugakrishnaiah1654
    @mugakrishnaiah1654 Місяць тому

    Super brother

  • @srinivasa8218
    @srinivasa8218 Місяць тому +29

    విజయవాడ తో పోలిస్తే అమరావతి చాలా ప్రశాంతంగా ఉంది..అమరావతి 29 గ్రామాల ప్రజలకు ఎలాంటి ప్రమాదములేదు

    • @rev.b.paulsukumarpatnaik1384
      @rev.b.paulsukumarpatnaik1384 Місяць тому +6

      ఎందుకు లేదు మరి ఇప్పుడు కాలిగా వుంది గనుక నీరు ఇంక డానికి అవకాశం వుంది. అదే అన్ని బిల్డింగ్స్ అయితే మునగ వలసిందే

    • @jayapalreddyk6208
      @jayapalreddyk6208 Місяць тому +1

      Oho great

    • @gopalakrishnaravulapalli1369
      @gopalakrishnaravulapalli1369 Місяць тому

      @@rev.b.paulsukumarpatnaik1384 hai pastor donga criminal jaggadu baaga state ni sarvanasanam chesadu happy aa

    • @sreebnr
      @sreebnr Місяць тому +1

      This flood is the test for Amaravati shows it is the best place for capital. When in Vizag floods so many places were damaged.

    • @mrmr7143
      @mrmr7143 Місяць тому +2

      29 gramala ki lekunte ap mottham lenatta endiraa akkada pose dabbu 29 vyuulladi maatrme kaadu kadaa

  • @mohiddinshaik8475
    @mohiddinshaik8475 Місяць тому +1

    Recent ga rains raka Mundu IIT valu boats vesukoni verification ki velaru.....water lekunda boats aela vadaro...

  • @rajun.j6286
    @rajun.j6286 Місяць тому +5

    Good

  • @pullamrajumudunuri8766
    @pullamrajumudunuri8766 Місяць тому +3

    Every flood time up to karakatta will submerge any river either Godavari or Krishna

  • @venugopalaraju6840
    @venugopalaraju6840 Місяць тому

    Lovely person wonderful hard work for people

  • @sudhakarp-wm6br
    @sudhakarp-wm6br Місяць тому

    గ్రేట్ తమ్ముడు జాగ్రత వహించాలి

  • @SubramanyamSaragadam
    @SubramanyamSaragadam Місяць тому

    గుడ్