చాలా చక్కగా చెప్పారు, వితంతువు అని వారిని అవమానించకూడదు, వారికి అన్నింటా విలువ ఇచ్చేలా చూడాలి,👍అన్ని దేవుని నిర్ణయం ప్రకారం జరుగుతాయి అని చక్కగా వివరించారు👍
నమస్కారం మేడం గారూ ! ఇంత వివరణ ఇస్తూ సందేహ నివృత్తి చేయడం బాగానే ఉంది గానీ...... . అసలు స్త్రీ వితంతువు గా ఎందుకు మారాలో కూడా చెబితే బాగుంటుంది . భార్య పోయిన పురుషుడికి ఆ రూల్సు ఎందుకు లేవు?ఎక్కడో కాదు హైదరాబాదు వంటి హైటెక్ సిటీ లో నే . ఈమధ్యనే మా వీధి లోనే చూశాను .......... భర్త చనిపోయిన ఉన్న స్త్రీ ని అదే వీధి లో కూర్చో బెట్టి .పసుపుకుంకుమలు రాసి గాజులు తొడిగి . తరువాత వాటిని పగలగొట్టడము అంతవరకూ చుట్టూ చేరి ఇకిలిస్తూ నవ్వుతున్న ఆడవాళ్లు ఒక్క సారిగా కొంపలు మునిగి పోయినట్లు ఆస్కార్ అవార్డు లెవెల్లో భొయ్యిమని ఏడవడమూ ! ఒక స్త్రీ లేక పురుషుడి ఫామిలీ స్టేటస్ గురించి , కొన్ని అఫీషియల్ సందర్భాలలో అంటే ఆస్తి పంపకాలలో,పిల్లలని స్కూళ్లలో చేర్పించే వంటి తత్ సంభంధిత స్త్ర్రీ లేక పురుషుడు వివాహితులా , లేక డైవోర్స సి లేక విడో న వంటి విషయం సేకరణ కోసమే ఈ పదాలు వాడాలి. అంతే కానీ మరెక్కడా వితుంతువు అన్న ప్రస్తావన రా వలసిన అవసరం లేదు . ఇంగ్లీష్ లో భార్య చనిపోయిన వ్యక్తి ని విడోవర్ అంటారు . మన సంస్కృతి లో అది ఎందుకులేదు ? . అల్లాగే సుమంగళి స్టేటస్ పై మన భారత స్త్రీ ల కె పేటెంట్ హక్కులున్నాయి ప్రపంచం లో ఏ దేశాల స్త్రీ లకూ ఈ బిరుదు లేదు. పాపం వారికి పసుపు కుంకాల విలువ కూడా ఏ మాత్రమూ తెలియదు ! కనుక భార్య చని పోయిన పురుషుడికి కూడా వితుంతువు అన్న పదానికి పుల్లింగ న్ని సృష్టించ౦డి. ఇవ్వన్నీ స్త్రీలే పెంచి ప్రోత్సహిస్తున్న పురుషాధిక్యత విష బీజాలు . మన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవి కానీ మంచి వాటిని పెంపొందించుకుంటూ చెడు ని గర్హించాలి. అదేంటో మన భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల పరి రక్షణ భారం స్త్రీలే తమ భుజస్కంధాల పై మోస్తుంటారు. భారతీయ పురుషులు మాత్రం "చల్ మోహన రంగా" అంటూ జాలీ గా తిరుగుతుంటారు .
Thank you Rama garu. Baga chepparu. Ardham chesukoni sampradayam patiste gnanam peruguthundi. Lekapothe moorkatvam vastundi. Thank you for sharing. I became emotional when you are talking about moms . Hats off to your knowledge. You are truly inspiring to women.
కుంకుమ పువ్వులు పెళ్లికి ముందు నుంచి ఉన్నాయి కాబట్టి వాటికి కూడా దగ్గర ఉండేలా చేద్దాం పెళ్లి తర్వాత వచ్చేటివి కాళీ మెట్టెలు మంగళసూత్రం మాత్రమే.అవి మాత్రమే దూరం చెయ్యాలి.👍
ఏమి చెప్పారు రమ గారు కర్ర విరగద్దు పాము చావద్దు అన్నట్టు.వాళ్ళు నోములు పూజలు చెయ్యాలంటే కొడుకు కోడలో ఇంకెవరో ప్రక్కన కూర్చుని చెయ్యాలా ,పసుపు కుంకుమలు ముట్టుకోకూడదా ఇంక వాళ్ళకు అనుకూలంగా ఏమి చెప్పినట్టు!
మీకు అలా అర్థం అయింది అంతే, సత్యనారాయణ వ్రతం కాని, గృహప్రవేశం కాని, కొన్ని దంపతులుగా మాత్రమే చెయ్యవలసినవి ఉంటాయి, వాటి గురించి మాత్రమే ఆవిడ చెప్పారు, అన్ని చేయవచ్చు అని ఆవిడ చెప్తుంటే మీకు కర్ర పాము గుర్తొచ్చింది, ఆవిడ ఎవరినీ తక్కువ చేయలేదు.
All women who losts her husband s facing same ill treat ment.sister I also facing this.Husband loss one side society treatment one side. Don't worry . I request all women in the society ,please respect a women who lost her husband.
Mam...... Meru me Amma gari thaluchukonnappudu..... Me face lo chala bhada KANIPENCHINDI..... Appudu naku.... Chala bhada ni penchindi..... Rama garu.....
#మీరు ఇలా చెప్పటం వలన #భర్తలేని ఒక పెద్దమనిషి కొత్తగా తన ఇంటికొచ్చిన ఒక్కగానోక్కా కోడలుతో కేదారేశ్వర వ్రతం చేయించకుండా.. కేదారేశ్వరునికి ప్రసాదం వండటం నుండి,దీపం పెట్టడం, అక్షతలు కలపటం, పూజచెయ్యటం, నోముతాడు చెయ్యడం, ఇలా మంగళ ప్రధమైన పనులన్నీ ఆ పెద్దావిడే చెస్తుంది ప్రతియేటాను... దీని ఫలితం తన కొడుకు కోడలు సఖ్యత లేకుండా ఎప్పుడూ గొడవలు కలిసున్న తావేలేదు... ఇంట్లో సువాసిని ఉండగా పూర్వసువాసిని వ్రతం చెయ్యటం అహంకారం కాకపోతే ఏంటి... ఈ మాత్రం దానికి కొడుకుకి పెళ్లి చెయ్యటం ఎందుకు...? మీలాంటి వాళ్ళు ఇదిచెప్పునా మొదటగా శాస్త్రవాక్కు చెప్పాలి, తరువాత మినహాయింపులు చెప్పాలి.
raama raavi Garu s tvlu meeru bharta lane mahila puja chayadam gurnichi chala baga mataladaru 30 years back ma aadaboduchu tana koduku marriage lo kodli tallini kanya danam chayadaniki angikarinchidi. kodaliki tandri laru ma aadaboduchu paru kolipaka ramama mani rachayetre the copolu are very happy since thirty years
చాలా చక్కగా చెప్పారు, వితంతువు అని వారిని అవమానించకూడదు, వారికి అన్నింటా విలువ ఇచ్చేలా చూడాలి,👍అన్ని దేవుని నిర్ణయం ప్రకారం జరుగుతాయి అని చక్కగా వివరించారు👍
🙏🙏🙏🙏🙏🙏🙏
@@davasuresh2398❤😊😊😊😊❤ buv bun thu uu 😊ct ni 😊😮 nin DD cc by uu min😮😮😮😢 nin d ft by
మూఢనమ్మకాలు చాలా చక్కగా పారదోలారు నమస్కారం రమగారు
Chala Baga chepparu Amma 🙏🙏🙏🙏
Chala baga chepparandi ramaa garu ma varu 2020 Nov lo chanipoyaru appetite nundi chala ibbandi paddanu
Excellent message cheppinaru chala useful GA undhi.
Rama gaaru ..meeru naa kante chinna varu..ayina meeku shatha koti namaskaaraalu..chaala chala baga cheparu ...
karthika Puranam lo Gunavathi bharta poyaka anni vrataalu Chesi , aa Sri Krishna bhagavanudiki satyabhama gaa 8 va bharya ayyindi...
adi puranamlo undi....malli meeru andariki teliyachepaaru.
konthamandi murkhulu mee vedio chusi kallu teravaali..
Chaalaa Dhanyavadamulu thalli...
అద్భుతం ...చాలా బాగా చెప్పారు 🙏🙏
నమస్కారం మేడం గారూ ! ఇంత వివరణ ఇస్తూ సందేహ నివృత్తి చేయడం బాగానే ఉంది గానీ...... .
అసలు స్త్రీ వితంతువు గా ఎందుకు మారాలో కూడా చెబితే బాగుంటుంది .
భార్య పోయిన పురుషుడికి ఆ రూల్సు ఎందుకు లేవు?ఎక్కడో కాదు హైదరాబాదు వంటి హైటెక్ సిటీ లో నే . ఈమధ్యనే మా వీధి లోనే చూశాను ..........
భర్త చనిపోయిన ఉన్న స్త్రీ ని అదే వీధి లో కూర్చో బెట్టి .పసుపుకుంకుమలు రాసి గాజులు తొడిగి . తరువాత వాటిని పగలగొట్టడము అంతవరకూ చుట్టూ చేరి ఇకిలిస్తూ నవ్వుతున్న ఆడవాళ్లు ఒక్క సారిగా కొంపలు మునిగి పోయినట్లు ఆస్కార్ అవార్డు లెవెల్లో భొయ్యిమని ఏడవడమూ !
ఒక స్త్రీ లేక పురుషుడి ఫామిలీ స్టేటస్ గురించి , కొన్ని అఫీషియల్ సందర్భాలలో అంటే ఆస్తి పంపకాలలో,పిల్లలని స్కూళ్లలో చేర్పించే వంటి తత్ సంభంధిత స్త్ర్రీ లేక పురుషుడు వివాహితులా , లేక డైవోర్స సి లేక విడో న వంటి విషయం సేకరణ కోసమే ఈ పదాలు వాడాలి. అంతే కానీ మరెక్కడా వితుంతువు అన్న ప్రస్తావన రా వలసిన అవసరం లేదు .
ఇంగ్లీష్ లో భార్య చనిపోయిన వ్యక్తి ని విడోవర్ అంటారు . మన సంస్కృతి లో అది ఎందుకులేదు ?
. అల్లాగే సుమంగళి స్టేటస్ పై మన భారత స్త్రీ ల కె పేటెంట్ హక్కులున్నాయి ప్రపంచం లో ఏ దేశాల స్త్రీ లకూ ఈ బిరుదు లేదు. పాపం వారికి పసుపు కుంకాల విలువ కూడా ఏ మాత్రమూ తెలియదు !
కనుక భార్య చని పోయిన పురుషుడికి కూడా వితుంతువు అన్న పదానికి పుల్లింగ న్ని సృష్టించ౦డి. ఇవ్వన్నీ స్త్రీలే పెంచి ప్రోత్సహిస్తున్న పురుషాధిక్యత విష బీజాలు . మన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవి కానీ మంచి వాటిని పెంపొందించుకుంటూ చెడు ని గర్హించాలి.
అదేంటో మన భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల పరి రక్షణ భారం స్త్రీలే తమ భుజస్కంధాల పై మోస్తుంటారు. భారతీయ పురుషులు మాత్రం "చల్ మోహన రంగా" అంటూ జాలీ గా తిరుగుతుంటారు .
👌👌👌
🙏
🙏🙏
S
👌👌
Tnq amma chala baga explain chesaru very very tnqs ma
భానుప్రసాద్ గారూ.... చక్కటి విశ్లేషణ.... 👏
Amma.meru.chala.bhaga.చెప్పరమ్మా.Danya.వాదాలు
Namaskaram Amma garu Chala baga cheparu Nanu Chala ala pooja cheyakundu annaru🙏🙏🙏🙏🙏
I lost my husband 20 years. Mee matalu vini chla emotional ayyanu man.
111
Thank you Rama garu. Baga chepparu. Ardham chesukoni sampradayam patiste gnanam peruguthundi. Lekapothe moorkatvam vastundi. Thank you for sharing. I became emotional when you are talking about moms . Hats off to your knowledge. You are truly inspiring to women.
thanku madam chala chakkaga chepparu Tq...
Nice Ramagaru chalabga chepparu
I m emotional throughout the narration. I lost my husband in dec 2020
Badhapadakandi
Sorry mam...
I lost my husband 24years
I lost my husband in2018
Even I lost my husband sister manaki ammavari todhu epudu vuntundhi
కుంకుమ పువ్వులు పెళ్లికి ముందు నుంచి ఉన్నాయి
కాబట్టి వాటికి కూడా దగ్గర ఉండేలా చేద్దాం
పెళ్లి తర్వాత వచ్చేటివి కాళీ మెట్టెలు మంగళసూత్రం మాత్రమే.అవి మాత్రమే దూరం చెయ్యాలి.👍
Same..naa vaadana kooda eppudu ade...
Yes
నాది కూడా ఇదే అభిప్రాయమే
Yeah same feeling
Same feeling
Nice to hear from you about mother
Chala baga chepparamma 🙏🏻🙏🏻🙏🏻
Very nice explanation mam this only I want
వితంతువు అని బాధ పడే వాళ్ళకు ధైర్యం
చెప్పాలి.ఎదురు రాకూడదు అని అనే సిద్ధాంతం తీసి అగ్ని లో వేయాలి
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭😭😭😭
True anta sodi nammakalu... manasu bagundali kani
Good
Jagareke ramagarike danyawadalu
Okkrojulo namessageke reply
Echinanduk
Chala baga chepparu ..tq Rama garu🙏.. Anchor adrustavamthuralu..god bless you ma..
Tumba olle matugalu mam
Baga Cheparu Rama Medam And Jaya Akka gariki🙏🙏
Thanks.medam.l
Amalso.vido.me
Advice very y
Super baga chepparu Ramagaru
Thanq andi. Baga chepparu 🙏🙏
IBM
Baga chepparu🙏🙏🙏
Chaala baaga cjepparu madam 🙏🙏
Madam chala Baga chaparu 🙏🏾🙏🏾
Meru chala baga cheputunnaru
Super amma
Amma meeru super
నమస్తే రమా అమ్మా. చాలా చాలా బాగా చెప్పారు.
Super amma garu baga cheparu,,,,,dhanyavadhallu🙏🙏🙏
రమా గారు చాలా బాగా చెప్పారు
Thank you Rama garu.Socity ki kavalsina topic.
Chala Baga chepparu amma naku husband leru 🙏🙏🙏🙏🙏
Srusti lo andaru sthreele.bagavantudu okkade purushudu
Ama chala baga cheparu ama
Hi madam so nice ☺️☺️🙂 super ❤️
Chala baga chepparu
Chala baga cheparu madam 🙏🙏
చాలా బాగా చెప్పారండి 🙏🙏
Chala baga cheparru Amma 🙏🏻🙏🏻
One question amma widow kalasham petacha
Same doubt
Super అమ్మా
Hi madame so exalant 👌
చాలా బాగా చెప్పారు అండి ,మీరు చెప్పేది వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మంచి విషయాలు తెలుసుకోవాలని ఉంది మేడం గారు.
ఏమి చెప్పారు రమ గారు కర్ర విరగద్దు పాము చావద్దు అన్నట్టు.వాళ్ళు నోములు పూజలు చెయ్యాలంటే కొడుకు కోడలో ఇంకెవరో ప్రక్కన కూర్చుని చెయ్యాలా ,పసుపు కుంకుమలు ముట్టుకోకూడదా
ఇంక వాళ్ళకు అనుకూలంగా ఏమి చెప్పినట్టు!
మీకు అలా అర్థం అయింది అంతే, సత్యనారాయణ వ్రతం కాని, గృహప్రవేశం కాని, కొన్ని దంపతులుగా మాత్రమే చెయ్యవలసినవి ఉంటాయి, వాటి గురించి మాత్రమే ఆవిడ చెప్పారు, అన్ని చేయవచ్చు అని ఆవిడ చెప్తుంటే మీకు కర్ర పాము గుర్తొచ్చింది, ఆవిడ ఎవరినీ తక్కువ చేయలేదు.
Perantalu pasupu kumkuma widows enduku ivvakudadu andaru bottu gajulu vedukuntunnaru ippudu
@@ratnakumari9872 Satyanarayana vratam kadalo vitantuvulu kooda chesukovachani vuntundi
Lalitha Gaaru cheppindi nijame andi barya barthalu kalisi chese poojalu okkare chesukone poojalu anevi evi undakudadu andi appude evarevari ista prakaaram vaaru poojalu chesukovachu anthe kaani barthe ledura swami ani edustunte barthatho kalisi chese poojalu konni untai avi kaakunda vere inkonni unnai avi chesukovachu ani answer ichaaru ante aavida katte virakkudadu paamu chavakudadu Annatte untundi kada mari
వెంగమాంబ తన భర్త మరణించినా భగవంతునే భర్తగా భావించి బొట్టు కట్టు మార్చలేదు .అని చదివాను .
Thanks andari sandeala nu teerchina meeku tq so much
Thanks amma manchi maata chepparu
jhansi rani kuda
🕉💐👌chalabagundi amma vivaranga chepparu
Varalakshmi vratam vitantuvulu cheyyocha? Adi dampatulu Kalisi cheyyaru kada?
సతీసహగమనం గురించి చాలా బాగా చెప్పారు తల్లీ.👌👌👌 ఐరావత వ్రతాన్ని కుంతి ఆచరించింది కదా
.
onetari mahila lu gurinchi chappandi..
Yas Amma 🙏🙏🙏
కుంతీ దేవి ఐరావతం ఇంద్రలొకంనుండితెచ్చికూడ వ్రతం చేసిందని కథవిన్నాము రమారావి గారు
Baga chapparu madem
Very nice clarity....
Good very very nice
🙏🙏🙏
Sathi sahagamanam malli vasthe bagundu e mrugala prapancham lo batheke badulu ade nayam anipisthondi
Mogudu chanipoìna ventane bhottu ki puvvulaki duram chese alavatu ki good bye cheppali mundu akkade modhalavutundi vallani veruga chuttam .maavaru leru andariki bhottu petti naku pettaka povatam chala badhapadedanni alanine function ki vellatam antenna bhayam please. .....dayunchi paddathi Marcham ani cheppandi Ramaa garu.
mogullu vunna vallu chepparu mam vallu kuda ilanti bada face chesinapudu telustundi
Bhaaryaabhartalu ki godava lu vachi dooram ga vunte konni chotla ilaanti paristhitulu vunnai
🙏🙏👌👌
All women who losts her husband s facing same ill treat ment.sister I also facing this.Husband loss one side society treatment one side. Don't worry . I request all women in the society ,please respect a women who lost her husband.
Super
Mee lanti Varu message istene vitantuvulani chinna choopu chooda dam manukuntaru.
super super chellemma
Vitantuvulu varalakshmi vratham chesukovachha
T.q Rama gary a good message.husband poyinavaru bottu enduku pettukovaddu.cheppagalaru.manamu putt8nappadi nundi bottu gajulu veskuntamu kada.
Mam...... Thana ki manchi jeevitham kavalani puneste thappu ante.... Personal feeling..... Devuni pye vunte thappane..... Ame kantu veluva ledha..... Thappudu panulu cheyya kudadhu gani manchi panula ku Aa BHAGAVANTHUNNI krupa kuda vuntundi......
Mam...... Meru me Amma gari thaluchukonnappudu..... Me face lo chala bhada KANIPENCHINDI..... Appudu naku.... Chala bhada ni penchindi..... Rama garu.....
Tq amma
భర్త లేని వాళ్ళు అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్ గాజులు ఇవ్వవచ్చా ఇవ్వకూడదా చెప్పండి మేడం గారు
Mari pellikani Valle anomulucheyyali?Suvacinilu villaki pasupukunkumalu Eva change?
Jaya medam bale matladutaru so super
Nice madam bartha chanipoyina ennirojulaki puja cheyachu
Yes
Tq
Amma 💐 🙏🙏🙏🙏🙏
Bartha chanipoyinatharuvatha punarvivaaham chestharukadha appudhu pujalaku arhula ekkattubaatlu chadhashtlu chesina kattubattlu
Thank you so much Rama gaaru
పూర్వ సువాసినీలు అని అంటారు.వీళ్ళు పూజలు చక్కగా చేసుకోవచ్చు.
thank u madam good topic discuss
Super 👌👌👏👏
Thank you Amma
Kondaru manushulani badha pettadaniki matala tutalu use chestharu widow ani ...adi chala pedda tappu kadandi widow evarina adi fate ...badha pettadam correct kadu antivalani
Itti grand Cayman intros Puja Jaise kavacha
🙏🏻🙏🏻👌👌
Amma 🙏🙏🙏🙏🙏
Mam intateeru untena vratalu cheskovala naku chala istem ala cheskoden kani nenam cheyali
Bharta chachi pote bhriya mustabu avakudada amma
Amma na bhartha chanipoyaru..nenu vaibhava Lakshmi Pooja cheyavachha
Amma chala Baga chepparu. Ammaelaku puvvu bottu anedi puttukatho ne vastudi kada. Mari alatappudu bharta pogane eduku vatine teeyali. Vedalalo deenikosam emaeyana cheppara cheppagalaru amma. Bharta poyaka nallapusalu vesukokudada telupagalaru.
#మీరు ఇలా చెప్పటం వలన #భర్తలేని ఒక పెద్దమనిషి కొత్తగా తన ఇంటికొచ్చిన ఒక్కగానోక్కా కోడలుతో కేదారేశ్వర వ్రతం చేయించకుండా.. కేదారేశ్వరునికి ప్రసాదం వండటం నుండి,దీపం పెట్టడం, అక్షతలు కలపటం, పూజచెయ్యటం, నోముతాడు చెయ్యడం, ఇలా మంగళ ప్రధమైన పనులన్నీ ఆ పెద్దావిడే చెస్తుంది ప్రతియేటాను... దీని ఫలితం తన కొడుకు కోడలు సఖ్యత లేకుండా ఎప్పుడూ గొడవలు కలిసున్న తావేలేదు... ఇంట్లో సువాసిని ఉండగా పూర్వసువాసిని వ్రతం చెయ్యటం అహంకారం కాకపోతే ఏంటి... ఈ మాత్రం దానికి కొడుకుకి పెళ్లి చెయ్యటం ఎందుకు...?
మీలాంటి వాళ్ళు ఇదిచెప్పునా మొదటగా శాస్త్రవాక్కు చెప్పాలి, తరువాత మినహాయింపులు చెప్పాలి.
Amma vidow lu gwori devi nomu nochukovacha
Nice 👍
Vara lakshmi vratham kalasam patti chyavacha
raama raavi Garu s tvlu meeru bharta lane mahila puja chayadam gurnichi chala baga mataladaru 30 years back ma aadaboduchu tana koduku marriage lo kodli tallini kanya danam chayadaniki angikarinchidi. kodaliki tandri laru ma aadaboduchu paru kolipaka ramama mani rachayetre the copolu are very happy since thirty years
mer kanna baga e rushi munulu cheppaleru mam..
Varalakshmi vartam cheycha???
Vinayaka vrata khata lo, Saswathi Puja kathalo, laga enno examples unnay
🙏🙏💐
Hi mam Diovrce women can do pooja in parents home please mam tell me