Tinguranga Chakkanamma Video Song | Attaku Yumudu Ammayiki Mogudu | Chiranjeevi, Vijayashanthi

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
    Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
    Follow us : GeethaArts
    Follow us : plus.google.com/+GeethaArts
    Like us On : GeethaArts

КОМЕНТАРІ • 517

  • @avalurisridhar1264
    @avalurisridhar1264 7 місяців тому +24

    నా జీవితం లో బ్రతికి ఉన్నప్పుడు మిమ్మల్ని చూడకుండా వెళ్ళిపోతనేమో అనుకున్న కానీ నాకు ఆ దేవ దేవుడు వేంకటేశుని దయ వల్ల మీమల్ని చూసే అదృష్టం నాకు కలిగింది ఈ జన్మకు సార్థకత చేకూరుతుంది

    • @Neneyitsme
      @Neneyitsme 6 місяців тому +3

      Boss 2008 ఎలక్షన్ అప్పుడు వచ్చాడు... చూసాను.... White shirt Black,Phant....

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 2 роки тому +46

    సంతోషం మదిలో ఉంటే ఇలాంటి పాటలు పెదాలపై పరుగులు పెడుతూఉంటాయి సూపర్ సాంగ్ హాయిగా పాడుకోవచు

    • @SreedaviB
      @SreedaviB 5 місяців тому +3

      😊qq😊😊q😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @shaikjamalbasha9181
    @shaikjamalbasha9181 3 роки тому +78

    చిరంజీవి గారితో విజయ శాంతి పోటి పడి మరీ డాన్స్ వేసింది. మెగాస్టార్ గురించి చెప్పాల్సిన అవసరం నృత్యం మహారాజు
    బాసు లకే బాస్ బిగ్ బాస్ స్టార్ లక్కీ స్టార్ మెగా స్టార్ అన్నలకి అన్న మా చిరు అన్న

    • @Super-yu2nu
      @Super-yu2nu Рік тому +1

      chiru step chusi ventane vesesthadu.
      heroines megastar pakkana dance practice chestharu.

  • @someshnukala804
    @someshnukala804 Рік тому +20

    Chiranjeevi gari dance highlight, ultimate dance really. Greatest dancer, actor in the world

  • @kambhamrajesh7642
    @kambhamrajesh7642 2 роки тому +19

    మీ స్పీడ్ ని తట్టుకోవడం చాలా కష్టం సార్

  • @ansarbasha2659
    @ansarbasha2659 3 роки тому +121

    డాన్స్ అంటే ఇంత అందగా ఉంటుందా అని అనిపించేలా డాన్స్ చేసావ్ కదన్న 👌

    • @SureshYadav-tm1ld
      @SureshYadav-tm1ld Рік тому +3

      చిరంజీవి నే ఎడిపించదు jr NTR 😅😅😅 మెగా కి మొగుడు NTR అన్న 😊😊

    • @Super-yu2nu
      @Super-yu2nu Рік тому +1

      @@SureshYadav-tm1ld vaadi moham.vaadi dance pig dorlinattu vuntundhi.rendu hits chusukoni kallu netthikekkayi.tharwatha varasa flops tho yedchukunnadu stage meedha.no.1 avvadam ante antha easy kaadhu ani ardham ayindhi mee zoo gadiki.vaalla babai ki thelusu kadha megastar range yemito 😃😃😃😃

    • @andhraking8513
      @andhraking8513 Рік тому

      True

    • @andhraking8513
      @andhraking8513 Рік тому +4

      ​@@SureshYadav-tm1ld No chance. Megastar is the world's great dancer

  • @kambhamrajesh8980
    @kambhamrajesh8980 2 роки тому +56

    మై ఫేవరెట్ ❤ మెగాస్టార్ డాన్స్ లో ఆయన కి ఆయనే సాటి

  • @narasimhamurthy5661
    @narasimhamurthy5661 2 роки тому +65

    పాట వింటూ ,డాన్స్ చూస్తుంటే మనసు ఆయిగ ఉంటుంది, ఎన్ని సార్లు చూసినా,విన్న ఇలాగే వుంటాది ...అన్నయ్య లవ్ యు ...🥰💝💘💖💞

  • @LuckyShravan
    @LuckyShravan 7 місяців тому +28

    అసలు చిరు తో డాన్స్ వేసే దమ్ము ఎవడికైనా ఉందా. 🔥🔥

  • @andhraking8513
    @andhraking8513 Рік тому +8

    This song deserves billions of views. Megastar Chiranjeevi dance ultimate and outstanding. Greatest and beautiful dancer in the world 🌎

  • @Nvs043
    @Nvs043 3 роки тому +25

    అన్నయ్య పాట వింటే ఎదో తెలియని అనుభూతి👍🙏🙏

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 Рік тому +32

    డాన్స్ బాగుంది. ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు

  • @srinivasaraodarla4292
    @srinivasaraodarla4292 3 роки тому +135

    👍👍🇮🇳భారతీయ సినిమా చరిత్రలో "మెగాస్టార్ చిరంజీవి-- లేడీ సూపర్ స్టార్ విజయశాంతి" జంట సృష్టించిన రికార్డ్ ఎవరికి సాధ్యం కాదు... ఈ జంట 4 ఇండస్ట్రీ హిట్స్ సాధించి "ఆల్ టైమ్ ఇండియా రికార్డ్" సాధించారు. వీటితో పాటు 7 బ్లాక్ బ్లస్టర్ హిట్స్ సాధించిన "ఏకైక హీరో-- హీరోయిన్ చిరంజీవి--విజయశాంతి మాత్రమే" 👍👍👆👆👆👆👆👆💗💝💖💖

    • @padmasreegodavarthi3311
      @padmasreegodavarthi3311 2 роки тому +1

      @Venki B exactly....its all ego of chiranjeevi

    • @VunnavaKalyani
      @VunnavaKalyani Рік тому

      Yo-yo taraunstitching..
      Unnaravaruemove
      Emyipoyave
      Oc manasa!ee Gudardham gusa
      Gusagusa.....
      Edhalopalikepriyabhavalevo
      Neuhakevadelesa.... Reese......
      PA DHa NE sa meera!
      Avuna! How is it possible

    • @VunnavaKalyani
      @VunnavaKalyani Рік тому

      Nki
      Nanduruvaree nki
      Puretelugu language
      Enkie

    • @RAJASEKHARJavvaji
      @RAJASEKHARJavvaji 3 місяці тому

      Ok ❤❤❤❤🎉🎉🎉🎉

    • @demudukambala5862
      @demudukambala5862 2 місяці тому

      Yes 💯🙏🏻

  • @koduribhaskar7171
    @koduribhaskar7171 6 місяців тому +2

    అన్నయ్య నీ డాన్స్ చూస్తే ఫుల్ బాటిల్ ఒక్కడే తాగినంత కిక్కు ఉంటాది ఆంధ్ర అన్నయ్య తెలంగాణ వదిన సూపర్ డూపర్ జోడి ❤

  • @Jkrishna375
    @Jkrishna375 Рік тому +10

    పాటలు వస్తే ఛానల్ మారాచటం కానీ,సినిమా హాలు లో బయట కి వెళ్లే రోజులు ని Dance లు 75% చూసే ల. ❤️❤️❤️👍👍

  • @mareedusivakrishna7535
    @mareedusivakrishna7535 6 років тому +109

    మరీ ఆ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి డాన్స్ లు సూపర్ ఆంధ్ర మైఖేల్ జాక్సన్ మా గురుడు

  • @governmentmalli4109
    @governmentmalli4109 2 роки тому +30

    మరో చిరంజీవి రాడు భవిష్యత్తులో

  • @Suryanarayana-f8b
    @Suryanarayana-f8b 2 місяці тому +4

    డాన్స్ లో గ్రేస్ అంటే మెగాస్టార్ sir దే 💞💞

  • @shivaiahshivaiah6128
    @shivaiahshivaiah6128 3 роки тому +35

    ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఈ పాటలు మరువలేం

  • @harshapathipati4503
    @harshapathipati4503 Рік тому +53

    నేను ఈ పాట 100 సార్లు చూసాను ఇంకా 100 సార్లు చూస్తాను No Reach చిరు డాన్స్

    • @VenkyVenky-ps7lv
      @VenkyVenky-ps7lv Рік тому

      Chiru slow dance balayya speed & energitic dance chodu

    • @djagadeshwararao3031
      @djagadeshwararao3031 Рік тому +4

      ​​​@@VenkyVenky-ps7lvchiru vese dance lo 10% kuda veyledu balaya...dance ante speed ga veydam ite ilanti Vanda speed dance lu vestadu chiru....Kani dance ki andam vundali grace vundali...adhi okade megastar.chiru dance veste inka chudalanipistadhi...balakrishna veste navutu tho patu inka apeste bagunu anipisthadi

    • @Super-yu2nu
      @Super-yu2nu Рік тому +2

      @@VenkyVenky-ps7lv speed dance thechindhe megastar.break snake ye dance veyyalanna megastar tharwathe.balayya ki dance raaka gandhara golamga dance vesi chedagodathadu.adhi kuda dance anukuntunnava 😃😃😃 .big joke 😃😃😃

    • @Super-yu2nu
      @Super-yu2nu Рік тому +2

      @@VenkyVenky-ps7lv dance yekkada slow ga veyyali yekkada speed ga veyyali thelisina oke okka hero megastar..

    • @SowdamaniVatipalli
      @SowdamaniVatipalli Рік тому

      will do it now ihi​@@VenkyVenky-ps7lv

  • @krishrao7135
    @krishrao7135 2 роки тому +85

    ఓల్డ్ మూవీస్ చిరు సాంగ్స్ అన్ని కలిపి ఒక మూవీ లా తయారు చేసి థియేటర్లలో వదిలితే బాక్స్ బద్దలై పోతది

  • @someshnukala804
    @someshnukala804 10 місяців тому +3

    Last lo VijayaSanthi ni yentha easy ga theegala thippesaaru. Amazing asalu. Megastar ante vurke ayipothara yenti. 🙏👍

  • @gsrgsr1593
    @gsrgsr1593 4 роки тому +158

    డాన్స్ తో అందరి హీరో లను ఏడ్పించాడు.. కొంతమంది కనుమరుగై పోయారు

    • @ammajiammaji3521
      @ammajiammaji3521 3 роки тому

      -

    • @AKHI2156
      @AKHI2156 2 роки тому +10

      లేకపోతే కనుమరుగు చేసేస్తాడు. సుమన్ లాగా etc

    • @ramsbabu9571
      @ramsbabu9571 2 роки тому +6

      @@AKHI2156 Rey avele chiru enduku chestaru

    • @AKHI2156
      @AKHI2156 2 роки тому

      @@ramsbabu9571 అదె మాట మంచిగా చెప్పురా. లౌడే. బొచ్చు గాడి కోసం మర్యాద లేకుండా మాట్లాడతావా పుష్పం

    • @swaruparanipala629
      @swaruparanipala629 2 роки тому

      @@AKHI2156 emtemyr.þ
      Fr...dtďr
      Ď.dŕr.ďt.t.dtŕdr..
      6u7

  • @nsampath9452
    @nsampath9452 5 років тому +14

    What a man he is he is always no 1 in tolly wood industry nodody can beat him he is dancing icon in tolly wood and what a acting by mega star chriu he is always no 1 in acting. This movie is block bluster movie. He the 1st person touched 1 crore in the cinema industry. That's is mega star chriu

  • @chinababu6940
    @chinababu6940 4 роки тому +123

    నీ ఫాస్ట్ నీ అందమైన డాన్స్ ఏ హీరోకి రాదు.

    • @gmvenky3800
      @gmvenky3800 2 роки тому +2

      Definitely Adhi nuvvu kottaga cheppa avasaram ledu

    • @jaibheem9729
      @jaibheem9729 2 роки тому +2

      Yes

    • @jaibheem9729
      @jaibheem9729 2 роки тому +2

      అదే మెగాస్టార్ ని చేసింది

  • @ramuperuru9108
    @ramuperuru9108 3 роки тому +9

    ఆ బాడీ తిప్పడం ఏంటీ అన్నయ్య

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 2 роки тому +28

    Vijayashanti madam mesmerising eyes ... grace in dance ,, Evergreen National award winner and lady super star..

  • @nsampath9452
    @nsampath9452 5 років тому +16

    From my chid hood on wards i am big fan of mega star chriu he is always no 1 in tolly wood industry nodody can beat him he is dancing icon in tolly wood industry nodody can reach him. Ultimate dance by mega star. He is always no 1 in tolly wood industry why I am saying chriu is no 1 at that time Sr ntr, anr and Krishna Garu, shobana Babu, rebel star krishnam raju gru, and balayya, nag, venakatsh.he provide himself no 1. That's why he is in situation. No body can touch him bcz he is having extra ordinary talent

  • @anithakosetti3003
    @anithakosetti3003 4 роки тому +25

    The king of the Telugu cinema

  • @saidulugundagani8885
    @saidulugundagani8885 4 роки тому +71

    ఏ పాట చుసిన కళ్ళు రెప్ప కొట్టలేము that is megastar

  • @muvvalaamarnadh8403
    @muvvalaamarnadh8403 2 місяці тому +1

    స్టైల్ గ్రేస్ స్పీడ్ అందం అన్నీ కలిస్తేనే చిరు గారు
    .❤❤❤

  • @jawahar1683
    @jawahar1683 2 роки тому +4

    You are great sir, great dedication and hardwork brought you to this heights...god bless you with great respect and Power sir ..

  • @saiganeshsai307
    @saiganeshsai307 3 роки тому +8

    Mee Dance ni Evaru beet Cheiyleru Sir 🙏🙏🙏🙏❤️❤️❤️Super Dance chiranjeevi and Vijayashanthi

  • @varshathakur1058
    @varshathakur1058 3 роки тому +13

    lady super star Vijayashanti always the best ...Very beautiful in sarees...

  • @priyankac697
    @priyankac697 5 років тому +10

    Chiru sir acting and dance super because Chiru sir give gift of god in telugu industry no one beat him

  • @bhanubhanu797
    @bhanubhanu797 6 років тому +36

    Vijaya mam super

  • @venkatesh5561
    @venkatesh5561 2 роки тому +5

    Super chiru & vijayasanthi combination

  • @nsampath9452
    @nsampath9452 6 років тому +31

    What a music by chakaravarthy sir and more ever what a dance by mega star chriu he is always no 1 in tolly wood industry nodody can beat him he is dancing icon in tolly wood industry nodody can beat him. See his expressions out standing by mega star chriu. That's why i like him. He is all in one in dancing, dilugloes, and fighting also. His era 1980 to 2013

  • @gogulapatisalmanraj5447
    @gogulapatisalmanraj5447 8 місяців тому

    మీరు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు చిరంజీవి గారు మీ డాన్స్ కి ఒకసారి ఎవరు లేరు అలాగే ఏమి విజయశాంతి గారు కూడా చాలా బాగా డాన్స్ చేస్తున్నారు

  • @VinodKumar-eb6kw
    @VinodKumar-eb6kw 5 років тому +9

    Tolly wood gloden days apudu movies story undedi songs alane undevi
    Epudu movies story undadu songs undavu
    Epudu musuc dirctor evaru leru
    Old is gold

  • @nagarajahv7303
    @nagarajahv7303 3 роки тому +19

    Super melodious song.early days reflects in our mind.dance king Megastar always super.both are excellent.

  • @sivasankar8200
    @sivasankar8200 4 дні тому

    ఆ స్పీడ్.. ఆ గ్రేస్...అప్పటిలో పిచ్చిలో అయిపోయి ఉంటారు జనాలు...❤

  • @murarisetty403
    @murarisetty403 2 роки тому +7

    Always chiru dancing sooperb 👌👌👌

  • @poojithapoojitha5718
    @poojithapoojitha5718 2 роки тому +6

    I love mega star and vijayashanthi

  • @swathicreations4903
    @swathicreations4903 3 роки тому +23

    టింగురమ్మ చక్కనమ్మ చెక్కిలెంత మక్కువో
    చెంగు చెంగు లేది చూపు కల్లకెంత మక్కువో
    దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా జారు కొప్పుల్లో చామంతి పెట్టనా
    దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా జారు కొప్పుల్లో చామంతి పెట్టనా
    టింగురంగ చక్కనోడి కౌగిలెంత తొక్కిడో
    టింగు టింగు రెప్పలాడు కళ్ళకెంత తాకిడొ
    వాలు సంద్యల్లొ పూలే కొట్టనా వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా
    వాలు సంద్యల్లొ పూలే కొట్టనా వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా
    నీ ఒంపుకొక్క కొంప కట్టి కాపురాలు చేసెయ్యనా
    నీ ఒళ్ళు పక్క ఒళ్ళు పెట్టి కన్నె సోకు కాజెయ్యనా
    అరె కొత్త పిచ్చి పట్టుకున్న ఖోడె గాడికేమో కొంగే అలుసంటా
    కోక సిగ్గు వీడకున్న ఈడు తల్లికేమో కొంతే తెలుసంటా
    సరేనంటె సాయంకాలం చలె తీరిపోదా
    అలాగంటె వేలాకోలం శృతేమించి పోదా
    టింగురమ్మ చక్కనమ్మ చెక్కిలెంత మక్కువో
    టింగురంగ చక్కనోడి కౌగిలెంత తొక్కిడో
    దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా జారు కొప్పుల్లో చామంతి పెట్టనా
    వాలు సంద్యల్లొ పూలే కొట్టనా వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా
    నీ ముట్టడింక ఆపలేక ముద్దబంతులిచ్చెయ్యనా
    నీ తట్టుడింక తట్టుకుంటు తందనాలకొచ్చెయ్యనా
    తేమ గాలి అంటుకొని ప్రేమ పురాణం చెబుతా రమ్మంటా
    తెల్ల చీర కట్టు తప్పు భామా కలాపం ఇపుడే లెమ్మంటా
    చలాకీల సయ్యాటల్లో సలామంట నీకూ
    గులాభీల పూదోటుందీ చలో అంట నేనూ
    టింగురంగ చక్కనోడి కౌగిలెంత తొక్కిడో
    టింగు టింగు రెప్పలాడు కళ్ళకెంత తాకిడొ
    వాలు సంద్యల్లొ పూలే కొట్టనా వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా
    వాలు సంద్యల్లొ పూలే కొట్టనా వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా
    టింగురమ్మ చక్కనమ్మ చెక్కిలెంత మక్కువో
    చెంగు చెంగు లేది చూపు కల్లకెంత మక్కువో
    దాని బుగ్గల్లొ జాబిల్లి కొట

  • @vemurinagaraju5497
    @vemurinagaraju5497 4 роки тому +313

    డాన్స్ లో మెగాస్టార్ కి పోటీ లేదు అనుకుంటే ఓ lik

  • @karunkumar1512
    @karunkumar1512 5 років тому +16

    Naa childhood movie at that time elsers talking about fights and dance of chiru. Celbrate 100 days in rajahmundry

  • @manikanta-po5th
    @manikanta-po5th 6 років тому +35

    No1 dance chiru

  • @rajasekhark3514
    @rajasekhark3514 5 років тому +20

    Chiranjeevi songs Ekkada vinna.... Manaku kuda dance veyyali anipistundi...

  • @gangarajuraju8785
    @gangarajuraju8785 6 років тому +29

    vjaya Santi super

  • @kankatalakousalyanagavalli2971
    @kankatalakousalyanagavalli2971 5 років тому +67

    మంచి డాన్స్ చిరూ

  • @harshapathipati4503
    @harshapathipati4503 Рік тому +3

    Only Chiru No Words To Tells

  • @ramavathramudu4351
    @ramavathramudu4351 9 місяців тому +2

    మా చిరు అన్నయ్య డ్యాన్స్ నాకు చాలా ఇష్టం ❤❤❤❤❤❤❤❤❤

  • @ramanareddyreddy8378
    @ramanareddyreddy8378 4 роки тому +6

    World no.1 megastar

  • @nsampath9452
    @nsampath9452 6 років тому +5

    What a music by chakaravarthy sir and more ever what a dance by mega star chriu he is always no 1 in tolly wood industry nodody can beat him he is dancing icon in tolly wood industry

  • @KishorKumar-jl2em
    @KishorKumar-jl2em 2 роки тому +9

    Super dance performance megastar chiranjeevi garu &vijayashanthi garu

  • @chandrarao9189
    @chandrarao9189 5 років тому +6

    Great vijayasanthi

  • @RajeshGorremuchu-qt1zd
    @RajeshGorremuchu-qt1zd 10 місяців тому +2

    Varey vaaa appati pair nd music nd singers super ❤❤❤❤❤

  • @chintuchintu2288
    @chintuchintu2288 5 років тому +10

    Super song mega star Anna

  • @rameshbabu2730
    @rameshbabu2730 Рік тому +1

    Iam watching for 550 th time. What a song and chiru dance ..and shanthi dance

  • @inayathbaig9973
    @inayathbaig9973 5 років тому +15

    Nobody can match the boss movements in Indian cinema....chiru is best.

  • @harikrishnamn730
    @harikrishnamn730 5 років тому +10

    Chiru.my favorite hero superrrrrrrrrrrrrrrrrtttrrr

  • @karthikbabu2946
    @karthikbabu2946 4 роки тому +8

    👌👌👌👌indian king of dance chiranjeevi

  • @SunilKumar-ok9yk
    @SunilKumar-ok9yk 4 роки тому +16

    No sets no foreign locations no background dancers still no remarks to this song.. But now a days...

  • @SSuresh-fk4cl
    @SSuresh-fk4cl 5 місяців тому +2

    Vijaysanthi chiru super dancer 💐💐💐🙏

  • @anjalinuka7394
    @anjalinuka7394 5 років тому +11

    Lady amitabh all time my fav

  • @JaisimhaNaidu-d4w
    @JaisimhaNaidu-d4w 12 днів тому

    No body can match Chiranjeeevi dance any where in this world

  • @stephensonstephenson8290
    @stephensonstephenson8290 5 років тому +7

    Super vijaya madam.. U and balayya combo good

  • @koteswaraogollapudi3
    @koteswaraogollapudi3 3 роки тому +19

    Vammo a. Dance enti swamiii🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    World no1 not only india ...❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍

  • @dastagiriajmeera5270
    @dastagiriajmeera5270 2 роки тому

    August 22 _1955 Miru Puttina Roju Adi Ivvala Vachindi Dadapu 67 Years Lo Enni Rojulu Vachindo Telidu Boss But Your Support Maroka Janma Ethali

  • @kingLing1234
    @kingLing1234 11 місяців тому +1

    MB & 3విక్రమ్ Story అత్తకు యముడు అమ్మాయి మొగుడు లాంటి అత్త - అల్లుడు concept కానీ MB story Emotion family mass Story Son & Amma ల తీశారు

  • @vasantha6710
    @vasantha6710 Рік тому +1

    సూపర్ 👌డేన్స్ మెగాస్టార్ సార్ దీ సూపర్ సాంగ్స్ 👌👌❤️💛🥰🥰🥰🥰🥰🥰🥰😍😍😍😍😍😍

  • @Vkarunakar-o5n
    @Vkarunakar-o5n 6 місяців тому

    మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి డాన్స్ ఎవరివల్ల కాదు ఇంకా రారో రారు రారు రారు పుట్టరు పుట్టరు పుట్టరు ఏమన్నా పుట్టాలంటే ఒక మెగాస్టార్ చిరంజీవి ఏ పుట్టాలి చిరంజీవి పుట్టాలి చిరంజీవి కి సాధ్యం మెగాస్టార్ చిరంజీవికి చిరంజీవి సాటి జై చిరంజీవ

  • @gopiallda4780
    @gopiallda4780 4 роки тому +23

    3.33 విజయశాంతి డ్రెస్ సూపర్

  • @satyanarayanabayya9807
    @satyanarayanabayya9807 4 місяці тому

    ఆటల్లో రికార్డులు చేసే వాళ్ళు ఉన్నారు గాని సినిమాల్లో చిరంజీవి గారి రికార్డులు బ్రేక్ చేసే వాళ్లు లేరు

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 Рік тому +2

    తెలుగు డ్రామాటిక్ మూస ధోరణి (ఖైదీ సినిమా కన్నా ముందు ఆడ విగ్స్ మేకుప్స్ & ఆడ డాన్సలు )మార్చి! తెలుగు సినిమా తెర వేగం గతి రితి కమర్షియల్ హుంగులు దిద్దిన హీరో నువ్వు అన్నయ్య ! డాన్స్ కె డాన్స్! ఫైట్స్ కె ఫైట్స్ నేర్పిన హీరో! ఇండియా లో నిన్న మించిన హీరో డాన్స్ లో & ఫైట్స్ లో ఇంకొ హీరో లేడు! అందుకే చిరంజీవి అయ్యావు! ఎనఫ్ ఎప్పటికి కూడా నీ పేరు చిరంజీవి అంతే!

  • @saiprasad2879
    @saiprasad2879 6 років тому +12

    Nobody can reached megastar

  • @venkatd4192
    @venkatd4192 5 років тому +21

    What a music and songs,dance and pair..awesome.👍🏿👍🏿

  • @subbarayudu7915
    @subbarayudu7915 2 роки тому +3

    A.kodanda Rami Reddy means ADHURS KODANDARAMI REDDY GARU. GREAT DIRECTOR in telugu film 📽️ industry

  • @srinadhnaini8016
    @srinadhnaini8016 Рік тому +1

    Urike aeporu magastarlu...he is real Megastar...selute sir...

  • @trinadhj2487
    @trinadhj2487 6 років тому +39

    Abba dance perfection c/o chiru

  • @rajansssenapati
    @rajansssenapati Рік тому +2

    Can see So much dedication in dance

  • @manjunathyadav2024
    @manjunathyadav2024 6 років тому +10

    ಸೂಪರ್ ಸೂಪರ್

  • @adeiahbakka5586
    @adeiahbakka5586 4 роки тому +35

    Ee patalo oka gammatthu vundi vesina steplu veyyakundaa dance chesaaru chiru garu kavalante meeru kudaa choodandi chiru entha bayamkara dancer such a great dancer we r big fan s for chiru gaaru......................

  • @GangadharGundaveni-i2p
    @GangadharGundaveni-i2p 4 місяці тому

    Idharu kuda chala Baga chesaru okaru ekvo okaru thakvo Ani kakunda chala manchi dans chala manchi sangs

  • @ramasekhar7107
    @ramasekhar7107 6 років тому +6

    one of the best song Churu movies

  • @bsrinivas1127
    @bsrinivas1127 4 роки тому +8

    I love all time this song
    👌

  • @moulanayakmoulanayak8193
    @moulanayakmoulanayak8193 6 років тому +71

    ఏమి డ్యాన్స్ సామి అబ్బ అబ్బ

  • @GiridharanLasya
    @GiridharanLasya 23 дні тому

    Chiru vijya shanthi all super songs super combination

  • @chiranjeevipogula6825
    @chiranjeevipogula6825 2 роки тому

    Boss... nee dance ki expressions ki telugu cinimaa dasooham..... 🙏🙏

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 8 місяців тому +1

    Upload attaku yamudu amayiki mogudu hd songs

  • @harishvlogs397
    @harishvlogs397 6 років тому +7

    Excellent song

  • @madhusudanaraomadhusudanar5711
    @madhusudanaraomadhusudanar5711 5 років тому +17

    చిరంజీవి డాన్స్ అంటే చాల ఇష్టం

  • @Kishore-v8n
    @Kishore-v8n 29 днів тому

    చాలా బాగా బాగుంది చిరు సార్

  • @shaikreehana1821
    @shaikreehana1821 3 роки тому +4

    Never before never after for this song

  • @munibhaskargangula6572
    @munibhaskargangula6572 5 років тому +23

    మంచి పాటలు ఎక్కడ కి పోయాయి దేవుడ

    • @ramanakumar9234
      @ramanakumar9234 2 роки тому

      idi manchi pate husharu ga vuntundi tagudu patalakante devadasu ivi melu

  • @harikc872
    @harikc872 5 років тому +3

    brothers yendi mari picchi yekkutunadu mana chiru...........what a dance man........malli those days vaste bagundu

  • @balajibhukyabalaji1677
    @balajibhukyabalaji1677 4 місяці тому

    Chiranjeevi garu ante dance.dance antene chiranjeevi garu all ways great to you ilove megastar ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 4 місяці тому

    యమకింకరుడు hd పాటలు పెట్టండి

  • @bravinder2328
    @bravinder2328 2 роки тому

    Navrasalu. Ante megastar dance Ante megastar antha mandi Star lu unna Annaya King