నిజ దేవుణ్ణి ఈ కేరళ బ్రాహ్మణ అమ్మాయి ఎలా తెలుసుకుందో చూడండి || Kerala Sister Wonderful Testimony

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe 4 роки тому +11

    యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో సిస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @pchandrasuresh936
    @pchandrasuresh936 2 роки тому +2

    Sister
    Really Hart touching msg
    One's again god blees you

  • @ffbrothersgaming9390
    @ffbrothersgaming9390 4 роки тому +4

    Very inspiring to see truth because this is not corner ion of religion but projection of light in to deep darkness.. Eye opening for many u sincere Christians believers as well

  • @vinodjetty373
    @vinodjetty373 4 роки тому +1

    గొప్ప సాక్ష్యం అక్క. పాస్టర్ ప్రవీణ్ గారిని, షారోన్ గారిని అనవసర విమర్శలు చేసినవాళ్ళు ఈ సాక్ష్యం ద్వారా బుధ్ధి తెచ్చుకోవడం మంచిది. దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ లేనిదే మనం దేవుని బిడ్డలం అనబడం. ఈ అక్క జీవితంలో దేవుని కార్యాలు ఆమె పరిశుద్ధ జీవితానికి నిదర్శనం. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్.

  • @pchinnapoulachari8545
    @pchinnapoulachari8545 4 роки тому +7

    చాలా వందనాలు అక్కా .
    మన యేసయ్య కే మహిమ ఘనత ప్రభవాలు కలిగాయి అక్కా .

    • @shivadasarad
      @shivadasarad 3 роки тому

      అక్క
      చిన్నపటి నుంచి అది చేసా ఇది చేసా ఉపవాసం , పూజలు , హహా ఇవ్వన్ని నిన్ను దేవుడు చెయ్యమని అడిగాడ ???
      పాముని ఉంచుకున్నారా??
      దేవుడు చెప్పాడ ఉంచమని
      చెవిలోన కల లోన
      నిజంగ దేవునికి నీ ఉపవాసాలు అవసరమ
      నీ ఉపవాసం పూజలు చెయ్యక పోతే అతని శక్తి తగ్గిపొద్ద ??హు
      చేతిలో ఎప్పుడు భగవత గీత పట్టుకొని తిరిగా ను అన్నావు అందులో ఉందా...??
      అసలు నీ భారాలు బాధలు తొ అతనికి పనేంటి??
      పొని మతం మారావు సరె
      నువ్వు మారావ?????
      ఇక్కడ అ వె సర్కస్ ఫీట్లు
      ఎంటి దేవుడు తలపు తట్టాడ???
      మనం చేసే నీతి పనులు మురికి గుడ్డల??? హు
      ఎం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుంద అక్క
      ఇప్పటికే నీతి వంతులు కరవై ఉన్నారు. ఇంక మన నీతి కార్యాలు దేవుని కి అక్కర్లేదంటే!! .... హు🙏 అక్క
      ఎం మారలే
      అప్పుడు భగవత గీత పట్టుకొని అందరు తప్పు, అన్నావు. ...
      ఇప్పుడు బైబుల్ పట్టుకొని అందరు తప్పు, అంటున్నవు
      నువ్వు మారావా???
      నీ చేతిలో ఉన్న పుస్తకం మారిందా???
      గట్టిగ ప్రశ్మించుకో
      అక్క అప్పుడు నీ చేతిలో మైక్ లేదు ...
      ఇప్పుడు నీ చేతిలో మైక్ ఉంది..
      అంతే తేడ నువ్వు మాత్రం అదే మూర్కత్వం లో ఉన్నావు ...

  • @morlagopi2797
    @morlagopi2797 4 роки тому +1

    Amen hallelujah amen hallelujah amen hallelujah hallelujah hallelujah hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen

  • @msulochana4776
    @msulochana4776 4 роки тому +25

    *ఈ అంత్యకాల దినములలో, **క్రీస్తుకొరకు** అన్యజనులకు మంచి సాక్షిగా, వాడబడుదురు. గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్*

  • @Shyamprasadyarlagadda
    @Shyamprasadyarlagadda 4 роки тому +1

    God bless you akka.. మీ ఈ సాక్ష్యం ఎంతోమందికి కనువిప్పు కలుగచేయాలి, సత్యాన్ని ఎరిగి యెహోవా చెంతకు చేరాలి.. Praise the Lord 🙏 🙏 🙏

  • @manohardasari3348
    @manohardasari3348 4 роки тому +8

    Nene msngs vinnanu kani first time ma amma vintatnte vinnanu me saksham chala bavundhi madam ..I.realized god ..😊

  • @46kotasowmya46
    @46kotasowmya46 4 роки тому +1

    😍😍...what a wonderful heart touching testimony. Thank u Jesus ❤️

  • @vardhanraokk4790
    @vardhanraokk4790 4 роки тому +10

    A great witness sister.Our living God,who listens to our prayers is talking to us by using you.Praise the Lord.

  • @repurifarjana936
    @repurifarjana936 2 місяці тому

    Very inspiring message amem

  • @janasupriya3555
    @janasupriya3555 4 роки тому +3

    Amen good message akka me messages chala bhalaparchindhi glory to God

  • @gunupudijyothievangeline1059
    @gunupudijyothievangeline1059 4 роки тому

    Thank you brother or sister ilanti testimony maaku ichhinandhuku thank you so much

  • @gouthamiv5566
    @gouthamiv5566 4 роки тому +5

    హల్లెలూయా, great testimony sister. Thank you Jesus

  • @SaufysadsEad
    @SaufysadsEad 10 місяців тому

    Praise the Lord

  • @rudiyachitturi1349
    @rudiyachitturi1349 4 роки тому +47

    అక్కా మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @rosaiahdasari-zg1fo
    @rosaiahdasari-zg1fo 4 місяці тому

    Praise the lord sister 🙏🙏 thank you Jesus hallelujah 🙌 amen 🙏🙏

  • @lathadevi1905
    @lathadevi1905 4 роки тому +5

    Glory to God .u have a great faith.ur faithful is great.

    • @chakry9164
      @chakry9164 4 роки тому

      God bless u medam

    • @shivadasarad
      @shivadasarad 3 роки тому

      అక్క
      చిన్నపటి నుంచి అది చేసా ఇది చేసా ఉపవాసం , పూజలు , హహా ఇవ్వన్ని నిన్ను దేవుడు చెయ్యమని అడిగాడ ???
      పాముని ఉంచుకున్నారా??
      దేవుడు చెప్పాడ ఉంచమని
      చెవిలోన కల లోన
      నిజంగ దేవునికి నీ ఉపవాసాలు అవసరమ
      నీ ఉపవాసం పూజలు చెయ్యక పోతే అతని శక్తి తగ్గిపొద్ద ??హు
      చేతిలో ఎప్పుడు భగవత గీత పట్టుకొని తిరిగా ను అన్నావు అందులో ఉందా...??
      అసలు నీ భారాలు బాధలు తొ అతనికి పనేంటి??
      పొని మతం మారావు సరె
      నువ్వు మారావ?????
      ఇక్కడ అ వె సర్కస్ ఫీట్లు
      ఎంటి దేవుడు తలపు తట్టాడ???
      మనం చేసే నీతి పనులు మురికి గుడ్డల??? హు
      ఎం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుంద అక్క
      ఇప్పటికే నీతి వంతులు కరవై ఉన్నారు. ఇంక మన నీతి కార్యాలు దేవుని కి అక్కర్లేదంటే!! .... హు🙏 అక్క
      ఎం మారలే
      అప్పుడు భగవత గీత పట్టుకొని అందరు తప్పు, అన్నావు. ...
      ఇప్పుడు బైబుల్ పట్టుకొని అందరు తప్పు, అంటున్నవు
      నువ్వు మారావా???
      నీ చేతిలో ఉన్న పుస్తకం మారిందా???
      గట్టిగ ప్రశ్మించుకో
      అక్క అప్పుడు నీ చేతిలో మైక్ లేదు ...
      ఇప్పుడు నీ చేతిలో మైక్ ఉంది..
      అంతే తేడ నువ్వు మాత్రం అదే మూర్కత్వం లో ఉన్నావు ...

  • @savaramurali3017
    @savaramurali3017 4 роки тому +2

    ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధాన కర్త అయిన దేవునికి స్తోత్రము మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక అమెన్

  • @vijayselvan1330
    @vijayselvan1330 4 роки тому +39

    జగత్తు పునాది వేయబడక మునుపే మనలను యెరిగి ప్రేమించి ఆయన తన ప్రాణం అర్పించాడు యేసయ్యా నీవు తప్ప ఈ లోకం లో నాకు ఎవరు లేరయ్య

    • @bandinihareka7494
      @bandinihareka7494 4 роки тому +1

      మీ అమ్మ నాన్నలు కన్నా దేవుడు లేరు ముందు అంది తెలుసుకుందాం Matru Devo Bhava

    • @vijayselvan1330
      @vijayselvan1330 4 роки тому +2

      @@bandinihareka7494 Brother Amma nannalanu kuda devude kada chesindi

    • @siddhu_leo_ap_0724
      @siddhu_leo_ap_0724 4 роки тому

      @@vijayselvan1330 Even god must be born from mother's womb..

    • @vijayselvan1330
      @vijayselvan1330 4 роки тому

      @@siddhu_leo_ap_0724 Bumyakashamulu kalugaka munde devudu unnadu sir meeru cheppindi currect ga chepparu but devudu thandri chitham cheyadaniki anaga manushulu chesina papamula nimithamai ayana kanyaka aina Mariya dwara janminchadu

    • @siddhu_leo_ap_0724
      @siddhu_leo_ap_0724 4 роки тому

      @@vijayselvan1330 అట్లైన మరి నిజమైన దేవుడు ఎవరు? క్రీస్తా లేక క్రీస్తు తండ్రా?

  • @angellawrence8766
    @angellawrence8766 2 роки тому

    Praise the lord sister

  • @pyesuraju9442
    @pyesuraju9442 4 роки тому +6

    Chala baga chepparu Akka
    Mana devudu
    Kallu undi -Chusevadu
    Chevulu undi -Vinevadu
    Norundi -matladevadu
    Manasundi Ardham -chesukunevadu
    Yesayye ke Mahima kalgunu gaka!

  • @UmaSelvakumar-mj4fk
    @UmaSelvakumar-mj4fk 3 роки тому

    Wonderful message akka thank u ❤❤❤❤❤❤❤❤❤❤uuu

  • @katkurilingaiah8611
    @katkurilingaiah8611 4 роки тому +10

    Wonderful message sister god bless you 🙏👌

  • @konalapadmamojes1997
    @konalapadmamojes1997 4 роки тому +3

    Praise the Lord sister Deuni ki mahima halleluya amen thank you sister

  • @patturibalaobulesu1767
    @patturibalaobulesu1767 4 роки тому +4

    అక్క యేసయ్య మిమల్ని మీ కుటుంబాన్ని దీవించున్ గాక..... ఆమేన్

  • @ANAND1129
    @ANAND1129 4 роки тому +8

    Amen Praise the lord All friend's
    God bless you 🙏🙏

  • @ritanuthan1980
    @ritanuthan1980 4 роки тому +10

    What a testimony..... god bless you

  • @AR-by2lk
    @AR-by2lk 4 роки тому +9

    Real testimony... Real keralite speaking an extraordinary telugu like telugu born....absolutely Brahmins speak this kind of amazing language and 3 days fasting in 7 days..Great .. The true testimony

  • @celienn1138
    @celienn1138 3 роки тому +1

    Wonderful testimony sister
    Iam also a malayalee but I can understand Telugu very well
    Now I am settled in Chennai
    I would appreciate if you could translate your testimony into Tamil for my people here
    Tan q and God bless you

  • @krupatimothy
    @krupatimothy 4 роки тому +11

    Praise The Lord sister maa intlo kooda alante situations vundevi, e madi acharalu, but now I am also God's Child with God's Grace

  • @saggurthivenkatarathnam8168
    @saggurthivenkatarathnam8168 4 роки тому +6

    Aaashagala ప్రాణాని truptiparache దేవుడు prise the lord. Good testimony

  • @Krithi376
    @Krithi376 4 роки тому +9

    Same thing happened to me praise God great testimony and great God

  • @indiranair5750
    @indiranair5750 4 роки тому +5

    Dear sister now midnite 1am iam watching ur wonderful witness. My God such great experience U have in JESUS. I could not stop listening becaz U are very xlently explaining ur Witnes with holy spirit anointed. And malayali U are talking telugu very well. Iam speechless. Hundreds of witnesses i watched but only few can explain very well. U are one of them. My parents r malayalis settled in AP. With Gods grace i was a hindu. But great JESUS came into my life. I too was Nurse. Now retired. But iam not spiritual like U. You inspired me very much. I want ur Phone No. I want ur prayers. THANQ so much SISTER.

  • @elizabethrani1447
    @elizabethrani1447 4 роки тому +4

    Praise the lord sister 🙏glory to God...god lifted me through your wonderful testimony......tq....jesus. pls pray for my family salvation

  • @reddypogujayasree1619
    @reddypogujayasree1619 4 роки тому +9

    Your testimony inspiration to me e. Tq sister IAM also .so many problems. Please pray for me. I trusted our God.

  • @vinodbabu5326
    @vinodbabu5326 3 роки тому

    Akka praise the lord Jesus Christ. Naa akka kanna nuvve good sister. God bless and grace with urs family Amen.

  • @rachana4308
    @rachana4308 4 роки тому +5

    Wonderfull testimony..... Sister garu

  • @satishpanthagani4874
    @satishpanthagani4874 2 роки тому

    Praise the lord Jesus

  • @newhopechurchmangapuramtha
    @newhopechurchmangapuramtha 4 роки тому +8

    Praise the lord akka.

  • @vimalakumari7247
    @vimalakumari7247 4 роки тому

    Very touching testimony sister. God will use you more

  • @THEJOHANANSWORLD-r8c
    @THEJOHANANSWORLD-r8c 4 роки тому +6

    Praise the Lord 🙏 wonderful testimony sister

  • @marybutler3610
    @marybutler3610 2 роки тому

    amazing testimony.

  • @daivashiromani8791
    @daivashiromani8791 4 роки тому +4

    Great testimony sister

  • @NagehNageshgeddam
    @NagehNageshgeddam 3 місяці тому

    Thank you Jesus naakosame ee shakshm pampav tandry amen

  • @revathireddy2391
    @revathireddy2391 4 роки тому +8

    Heart touching testimony sis... Wonderful✨😍

  • @sirisiri5147
    @sirisiri5147 3 роки тому

    Really sister Mee sakshyam dwara devudu naatho matladadu

  • @kesanadeepika5793
    @kesanadeepika5793 4 роки тому +4

    Praise the lord 🙏

  • @Christian_jesus_song
    @Christian_jesus_song 4 роки тому +1

    Chala baga chepparu sister devuniki Mahima kalugunu gaka

  • @pendraeliyah4782
    @pendraeliyah4782 4 роки тому +13

    Wonderful testimony Akka
    Praise God

  • @yaminipotnuru6628
    @yaminipotnuru6628 4 роки тому +1

    Wonderful testimony Akka ...it's very very very inspiring to youth especially ... meelo nannu chusukunetlu undi Akka testimony ...yes Akka god gives wonderful life us nijame Akka mana daggarai ayana vacharu ...mee testmony dwara entho Mandi anyulu devunilo edhagali ...god bless you Akka and your family ...God give wonderful gift to you ...😍😍😍

  • @hemalathaelisabeth3498
    @hemalathaelisabeth3498 4 роки тому +1

    Yee devudu manatho manaki avasraminave matladthaduuuu vakyham dhvaraaaa avvi ruchi chusthene thelusthundhi chepthe kadhu ayana margam hayana Prema ayana blessings ahyana merakhilss ......hooo gooooddddd thank you

  • @kamals4144
    @kamals4144 4 роки тому +5

    What a testimony sister god bless you

  • @softwareluckycookingvlogs10
    @softwareluckycookingvlogs10 2 роки тому

    praise the lord sister.. amen.. 🙏🙏🙏

  • @drsamuel1572
    @drsamuel1572 4 роки тому +6

    Amazing testimony ❣️

  • @punemramulugaaruu246
    @punemramulugaaruu246 4 роки тому +1

    Super akka wonder full testimony........👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @chlakshman8594
    @chlakshman8594 4 роки тому +50

    అవును దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి.

  • @nanibabu9731
    @nanibabu9731 4 роки тому +3

    God bless you akka wonderful message

  • @mahabubabadcongress1338
    @mahabubabadcongress1338 4 роки тому +7

    ప్రభువుకు మహిమ కలుగును గాక....

  • @raghavendrareddybs948
    @raghavendrareddybs948 4 роки тому

    Praise. The. lord aunty

  • @karunakarasirisati9770
    @karunakarasirisati9770 4 роки тому +6

    Wonderfull testimony sister...

  • @MarvelGamer2023
    @MarvelGamer2023 3 роки тому

    God bless you sister.

  • @hemabestha8927
    @hemabestha8927 4 роки тому +3

    Wow wonderful testimony sister ❤️.. all glory to Jesus 🙏 amen...

  • @elishagolla7764
    @elishagolla7764 4 роки тому +2

    Praise the LORD Akka
    Wonderful Testimony Sister
    God Bless you abundantly

  • @brogdevaprakasam3252
    @brogdevaprakasam3252 4 роки тому +5

    Very good meaningful and worthwhile Testimony Sister

  • @peterleonard2620
    @peterleonard2620 4 роки тому +2

    Praise the Lord hallelujah thank you sister for your message

  • @kollatiprem5187
    @kollatiprem5187 4 роки тому +5

    నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు
    మీకు వందనాలు మేడం
    God is great Jesus

  • @kishorep5753
    @kishorep5753 4 роки тому +1

    Very nice testimony sister. Praise be to the Almighty God

  • @rudiyachitturi1349
    @rudiyachitturi1349 4 роки тому +23

    టైం రెండయింది నీ వాక్యము విని నేను అప్పుడు బైబిల్ చదువుకున్నాను చాలా చాలా సంతోషించింది

  • @sudha8086
    @sudha8086 4 роки тому

    Praise the Lord akka

  • @devanandaraju3864
    @devanandaraju3864 4 роки тому +3

    థాంక్స్ అద్భుతమైన సాక్ష్యం దేవునికే మహిమ

  • @rajak87
    @rajak87 4 роки тому +14

    Hi, Sister wonderful testimony God bless you abundantly Amen 🙏

  • @suprajaprincy3224
    @suprajaprincy3224 4 роки тому

    Amen Amen Amen

  • @arikillatejasree636
    @arikillatejasree636 4 роки тому +7

    Wonderful message you have given akka

  • @kavithak4740
    @kavithak4740 4 роки тому +6

    Praise the Lord sister garu 🙏 Good message, good testimony Glory to God

    • @vishalartist6154
      @vishalartist6154 4 роки тому

      Sister praise the Lord devudu mimmulanu Mee kutumbaanni kaapadi deevinchunu gaaka yesayya naamamunake mahima kalugunu gaaka, message chaala viswasamutho koodinadi, sister gaari saakshyam prabhuvuku mahimakaranga undi, devudu goppavaadu naa yesayya naamamunake mahima kalugunu gaaka

    • @ramg3667
      @ramg3667 4 роки тому

      @@vishalartist6154 ఈ సాక్షం లో పాప క్షమాపణ లేదు.
      లొతైన అనుభవం ఉన్న విశ్వాసి ఇది అంగీకరించడు

    • @kavithak4740
      @kavithak4740 4 роки тому

      @@ramg3667 praise the Lord brother vigraharadana anedi oka papam a papapu gudithanam lo nundi sister bayataku vachi khamapana pondi rakshana pondaru

    • @ramg3667
      @ramg3667 4 роки тому

      @@kavithak4740 sister mana devuni naamam lo vandanamulu , vigraharadhana vaaru aganam ga gurthicharu tappinchi papam ga gurthinchaledu, endukante stanz agrakulam vallu valla lo papam undi ani oppukoru. malli vinandi ekkadaina valla papam gurinchi prastavana undemo. modata christu loki vachaka ika kulam prastavana anvasaram, kulam gurinchi cheppukovadam anavasaram kaani ikkada stanz angra kulam ani entha goppaga cheppukunnaro chudanadi. Christianity lo kulam prabhavam perigipotundi anadaaniki idi udaharana.

  • @chinthaguntlaramesh1470
    @chinthaguntlaramesh1470 3 роки тому +1

    Praise the Lord sis

  • @chinnayya1234
    @chinnayya1234 4 роки тому +6

    Praise God praise the Lord sister దేవుని కి మహిమ కలుగును గాక

  • @jessichaithu7391
    @jessichaithu7391 4 роки тому +1

    Hallelujah tq Jesus Christ God is great praise the lord sister God bless you

    • @SumanthKakarla-nm7lg
      @SumanthKakarla-nm7lg 4 роки тому +1

      దయచేసి మత్తయి 7:21-23 వచనాలను చదవండి

  • @Stenography-a2z
    @Stenography-a2z 4 роки тому +6

    God's grace, Praise the lord Jesus

  • @varshika7713
    @varshika7713 3 роки тому

    Glory to God God bless you akka🙌

  • @pasupulasrinu7185
    @pasupulasrinu7185 4 роки тому +13

    Wanderful message sister. Jesus is great

  • @ShalemShines
    @ShalemShines 4 роки тому +2

    God bless you Sister Mallika Nelson garu
    Your Testimony brings tears from my eyes

  • @srinivasvm6300
    @srinivasvm6300 4 роки тому +5

    God bless you 🙏

  • @purushottammedapati2876
    @purushottammedapati2876 4 роки тому +4

    wonderful testimony sister tnhq

  • @obaiahankammagari6857
    @obaiahankammagari6857 3 роки тому

    Praise the Lord sister.

  • @dparamesh6624
    @dparamesh6624 4 роки тому +28

    ఈ సాక్షం దేవుడు దివిచును గాక

  • @BabullyDOLLyofficial
    @BabullyDOLLyofficial 3 роки тому

    Praise the Lord 🙏 Glory to God hallelujah Amen God bless you 💜💚💛💕💞🙏💞💕

  • @klathaswarnamanjari6173
    @klathaswarnamanjari6173 4 роки тому +4

    Praise the Lord...great testimony sister Glory to God

  • @vemulakesavakumar980
    @vemulakesavakumar980 4 роки тому

    దేవునికే మహిమ

  • @bonagirialekya1222
    @bonagirialekya1222 4 роки тому +3

    Amen

  • @maryamulya466
    @maryamulya466 4 роки тому

    Very good testimony. Glory to God.

  • @cherrygracy4398
    @cherrygracy4398 4 роки тому +6

    Exlent testimony in the name of lord Jesus Christ. Glory to God Amen.

  • @miriyalapitchaiah274
    @miriyalapitchaiah274 4 роки тому +1

    Wonderful testimony sister Glory to God

  • @charuna2563
    @charuna2563 4 роки тому +3

    Glory to jesus

  • @rajinaveenchowdary3731
    @rajinaveenchowdary3731 4 роки тому +2

    Our god is great and do all mericels in our life anytime. Praise the Lord.

  • @syednaveedahmed1269
    @syednaveedahmed1269 4 роки тому +6

    Praise the lord sister jesus christ is living god

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 4 роки тому

    GreateWonderful witness hallelujah praise the lord amen 🤲👏🙏

  • @sreenivasulugandla2346
    @sreenivasulugandla2346 4 роки тому +13

    1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:19
    19.ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.

  • @ludhiyaviswanadhulaludhiya2173
    @ludhiyaviswanadhulaludhiya2173 4 роки тому +2

    Very inspirational testmany praise God Amen