కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర ని మన స్వర్ణ గిరిలో చూపించినందుకు రాగిణి అమ్మ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు వేణు గారు ఎంతో అద్భుతంగా యాంకరింగ్ చేశారు రాగిణి అమ్మగారు లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సహాయం అనంగానే ఎప్పుడు ముందుంటారు పారి సత్య కార్మికులకు ప్రతి సంవత్సరము దసరా పండక్కి చీరలు పంపిణీ చేస్తారు అలానే మీరు వీడియోలో విన్నట్టుగా కోవిడ్ సమయాల్లో ఎంతోమంది ఆర్టిస్టులకు సహాయం చేశారు మేకప్ మాన్లు కి సహాయం పొందిన వారే మా రాగిణి అమ్మగారు డౌన్ టు ఎర్త్ నిర్వచనం
వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏
చక్కగా దైవదర్శనం చేయించావు 👌
చాలా బాగుంది... నాకు మొదటిసారి అర్థకమైన.అనందం తో . దర్శనం ఇచ్చారు పెరుమాళ్ళు
అన్న ప్రసాదం చాలా బాగుంది.. రాత్రి పూట దీపాల వెలుగులో.. శోభ గా ఉంది స్వర్ణగిరి
మేడం గారు మీరు అంటే చాలా గౌరవం అభిమానం మేడమ్ గారు మీరు చాలా గ్రేట్ మేడమ్ గారు శుభోదయం
చక్కగా చూపించావు రాగిణీ ఆలయం చాలా బాగుంది 👌
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర ని మన స్వర్ణ గిరిలో చూపించినందుకు రాగిణి అమ్మ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు వేణు గారు ఎంతో అద్భుతంగా యాంకరింగ్ చేశారు రాగిణి అమ్మగారు లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సహాయం అనంగానే ఎప్పుడు ముందుంటారు పారి సత్య కార్మికులకు ప్రతి సంవత్సరము దసరా పండక్కి చీరలు పంపిణీ చేస్తారు అలానే మీరు వీడియోలో విన్నట్టుగా కోవిడ్ సమయాల్లో ఎంతోమంది ఆర్టిస్టులకు సహాయం చేశారు మేకప్ మాన్లు కి సహాయం పొందిన వారే మా రాగిణి అమ్మగారు డౌన్ టు ఎర్త్ నిర్వచనం
చాలా బాగుంది చూపించిన మీకు వందనం❤
Good evening mam you are a great mam
సూపర్ సూపర్ మేడం గారు🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰👌👌👌👌👌👌👌👌
Nice yedi
🙏🙏🙏🙏🙏👌👌
Ñenu,,meeabhimanine,,meerante,,naku,,chala,istem
🙏
Epudumeeru,,chestuna,serial,,nenu,chustunanu
Calabagundi vellalenivarekikuda😢 kanulavendu chesaru tq
Meemovies,chinapudu,chalachusanu,tali,epatiki,meeru,,alanevunaru