నిత్య దీపారాధ‌న నియ‌మాలు | Nitya Deeparadhana | Importance Of Deepam | Tirupati Murthy Avadhani

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Watch► నిత్య దీపారాధ‌న నియ‌మాలు | Nitya Deeparadhana | Importance Of Deepam | Tirupati Murthy Avadhani
    #teluguspiritualworld #devotional #dharmasandehalu #telugubhakti
    Welcome to the world of Spirituality through Telugu Spiritual World UA-cam channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
    Telugu Spiritual world intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
    Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality.
    Subscribe Our Channel - @Telugu Spiritual World

КОМЕНТАРІ • 67

  • @srimaan1464
    @srimaan1464 5 місяців тому +4

    నిజంగా anchor గారు చాలా బాగా అడిగారు మా మనసులో వున్న సందేహాలే ఆమె అడిగారు ఆ అమ్మకు వందనం

  • @wunnavapadmaja3652
    @wunnavapadmaja3652 7 місяців тому +4

    Guruvu garu chaala bagaa chepparu🙏

  • @battukomalareddy4994
    @battukomalareddy4994 10 місяців тому +10

    ధన్యవాదములు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻

  • @ddd-vz6kv
    @ddd-vz6kv 11 місяців тому +9

    Tq guruvu garu

  • @SrinivasUppuluti
    @SrinivasUppuluti 9 місяців тому +3

    Thank you guruvugaru🙏

  • @user-fe7pe2zx5k
    @user-fe7pe2zx5k 10 місяців тому +2

    Guruv. Garu chala. Chala. Dhanyavadamulu

  • @JeevanaReddy-ko4ih
    @JeevanaReddy-ko4ih 7 місяців тому +6

    గురువుగారు నేను మా అమ్మ వాళ్లు రెండు దీపాలు పెట్టి రెండు ఒత్తులు వేసి రెండు దీపా కుందులు వెలిగించే దాన్ని కానీ మాకు ఒక కొండమీద గురూజీ చెప్పడంతో నేను కూడా మూడు వత్తులు ఒక గుండెలో వేసి రెండు కుందులు వెలిగిస్తాను అది తప్పు ఒప్పు తెలియదు కానీ ఆ స్వామి మూడు మూడు ఒత్తులు వేయాలని చెప్పాడు అందుకు నేను రెండు కుందుల్లోనూ 3వత్తులు వేసి దీపాలు వెలిగిస్తాను మీరు చెప్పేదంతా మూడు విడివిడిగా వేయాలి అన్న విషయం నాకు తెలియదు కానీ ఆ స్వామి అలానే చెప్పాడు ఏమో తెలియదు కానీ నాకు అర్థం కాలేదు అప్పుడు మీరు చెప్తుంటే అర్థం అవుతుంది నేను కూడా ఇలానే చేసి చూస్తాను కానీ మేము చేసే పనికి ముందు చేసే పనికి అర్థం చెప్పండి ముందు వేసే వత్తులు కరెక్టా తక్కువ చెప్పండి ఇప్పుడు మీరు చెప్పినట్లు చేస్తాం

  • @chekurinvarma8969
    @chekurinvarma8969 9 місяців тому +1

    Guruvugaru chalabagachepparu deepam gurinchi

  • @chedipothuladhanunjaya7428
    @chedipothuladhanunjaya7428 6 місяців тому

    Thank you. Guruvugarubagachepparu

  • @anut7664
    @anut7664 10 місяців тому +5

    Guruvugaru chaala baaga chepparu. Mari puvvu vattulu velinginche vaaru ela vattulu pettalo dayachesi cheppagalaru🙏🙏🙏🙏🙏🙏

  • @pailadurga8668
    @pailadurga8668 Місяць тому

    Hello Guru Garu

  • @ammajim.ammajichodavaram5444
    @ammajim.ammajichodavaram5444 11 місяців тому +3

    Ananatha koti kruthagnathalu guru ji thank you so much

  • @arunamedi1452
    @arunamedi1452 10 місяців тому +2

    Guruwar ki namaskaram Nandi

  • @pailadurga8668
    @pailadurga8668 Місяць тому +1

    Guruvu Garu ma etilo ami bagoledu ma ku pareshan maragam cheppadi plz half cheyadi

  • @b.k.mahadevi3171
    @b.k.mahadevi3171 7 місяців тому

    Thank you guruji

  • @adiashokkumar3388
    @adiashokkumar3388 8 місяців тому +1

    Very nice 👍

  • @sahuvijayalaxmi7660
    @sahuvijayalaxmi7660 9 місяців тому +2

    Kamakhi deepam pettetappudu manavaipe chustundi kada guruvu garu mari aa deepam yela pettali

  • @anuradha439
    @anuradha439 10 місяців тому

    Sarchalabagachaparùthankyou exlent

  • @settipilingareddy
    @settipilingareddy Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @user-nw7gh8wz4d
    @user-nw7gh8wz4d 7 місяців тому

    🙏guruvugaru okkasari deepam veliginchi chupinchandi please 🙏

  • @Uservennela
    @Uservennela 8 місяців тому

    Guruvugaaru tirupathi said puja gadi vayumulalo pettukuntaru kadaa akkada deepam devudi vaipu pettocha ante padamara vaipu chusthunnatlugaa pettukovacha cheppandi guruvugaaru

  • @lakshmipriya3499
    @lakshmipriya3499 10 місяців тому +7

    అర్దం కలే గురూజీ

  • @sureshkammagani369
    @sureshkammagani369 11 місяців тому +2

    Thanks swamy

  • @user-yp8be4sq1q
    @user-yp8be4sq1q 8 місяців тому

    Present adaru bagane vunnaru
    Daridram Anna mata

  • @lakshmikandi7986
    @lakshmikandi7986 11 місяців тому +1

    Jai Govinda

  • @bunny4583
    @bunny4583 3 місяці тому +3

    Sir please give practical, show it in practical for us to learn , when we listen we are unable to understand and follow .
    Please show practical

  • @user-sg5lt4vq9u
    @user-sg5lt4vq9u 8 місяців тому +1

    🙏🙏👍👍

  • @-NandaNayak
    @-NandaNayak 11 місяців тому +5

    Ma papa jahanavi memu hostel లో joining చేసినాము ma పాప మాకు చెప్పకుండా hostel లో nunchi pariponadhi love marriage చేసుకొన్నది అబ్బాయి juice center లో పనిచేస్తున్న du ఆమె జీవితం లో మార్పు రావాలని కోరుతున్నాను అబ్బాయి mosagadu అతని characters బాగా లేదు ఎంత చెప్పిన venadam ledhu mam

  • @arunamedi1452
    @arunamedi1452 10 місяців тому +1

    Ok ok Pramod rendu vattulu galipioka vattiga 3veliginchalandy

  • @manibhusanrao4819
    @manibhusanrao4819 8 місяців тому

    Ravi chettini daily Puja cheyyavaccha guruji bramhA Vishnu maheswarulu andulo untaru antRu kada anduke daily cheyyavaccha

  • @ratnapurisrinivas5299
    @ratnapurisrinivas5299 10 днів тому

    Motu Patlu kalpi petrol

  • @shivakrishna6498
    @shivakrishna6498 6 місяців тому

    rendu vattulu mottahm 4vatthulu veyavachha

  • @burrakathachowkilingambrun305
    @burrakathachowkilingambrun305 3 місяці тому

    ప్రతి రోజూ ఉదయం దీపం ఒక్క వత్తి అది పూ అత్తి సేస్తున్నాము రోజు రెండు దీపాలు రెండు పూ వత్తులు మంచిదేనా

  • @parvathic.h4792
    @parvathic.h4792 3 місяці тому

    Guruvugaru nenu 3 deepalu devudi vipe pedatanu kani oka deepamlo 2 vatthulu choppuna 3 derpalu pedatanu ala pettavachandi daya chesi cheppandi

    • @nallaniswathi.songes.4497
      @nallaniswathi.songes.4497 20 днів тому

      ఒక కుంది లో 3 వత్తులు ఇంకో కుంది లో 2 వత్తులు వేసుకుని 2 కుందులలో ఇలా పెట్టి ఏకం చేసాక 5 వత్తులు అవుతుంది కదా ఇలాగా పెట్టవఛ్చా అండి....

  • @user-md6dj2gn4j
    @user-md6dj2gn4j 5 місяців тому

    Takyou

  • @user-of8sj4zt9b
    @user-of8sj4zt9b 5 місяців тому

    7:52 గురువుగారు గురువుగారు అమ్మవారి కుందులో దీపం ఎటువైపు చూడాలి

  • @bhagyatanish223
    @bhagyatanish223 5 місяців тому

    Enakamundu ane em ardam avvaledu

  • @shivanireddy456
    @shivanireddy456 11 місяців тому +1

    🤩💐🙏🙇🙇🙇🙇🙇 chala Baga chepparu guru Garu 💐

  • @swamycreations17
    @swamycreations17 10 місяців тому +6

    తమరు చెప్పేది చెప్పండి వ్యంగం గానిమర్శలు వినే ఓ పి కలేదు. మీరు పెద్ద జపస కులు మీరు యోగులు జ్ఞానులకా రా విజ్ఞాను లా పూజా విధానం ద్వారా మొక్షమున్నది. ఉందా . ఏవి నిదర్శనాలు సాందీపులు శ్రీకృష్ణ పరమాత్మ ను పరమాత్ములు గా చేశారు . శ్రీరామశ్రీరాధీక్షితులు - ? లహరి మహాశయ . ? మహా అవతార్‌ బాబా జే . 7 పాకల పాటి .. మిలా రప్పా .. ఎవరు వీరంతా ..? ఎన్ని వత్తులు పెట్టారు వివక్ష త చూపించి హిందూ ల విభజించి పాలించేది మీరు మీకు పండించడం వచ్చా హం లో పండించలేరు పురం సంగతి ఇంతే మీరు వత్తుల గురించి మాట్లాడి మా నెట్టు సేవ్ చేయండి. కాని నెటి తిని న కండి ' అ 0 ద రూ దయతో గమనించండి చెప్పేవానికి వినేవారు. లోకువ

  • @BashaboinaRadhika8328
    @BashaboinaRadhika8328 7 місяців тому

    , 🙏🙏🙏🙏

  • @AmBeingAnonymous
    @AmBeingAnonymous 9 місяців тому

    నమస్తే గురువుగారూ! మీరు గురువు స్థానం లో ఉంది ఇబ్బంది కరం గా ఇంకో గురువుగారి గురించి matladavachchunaa!!!

  • @user-eo5eo8iu1c
    @user-eo5eo8iu1c 9 місяців тому +2

    🕉️🙏🙏🙏

  • @varaprasad5465
    @varaprasad5465 3 місяці тому

    Vathulu important kadu deepam pettadam important... Direction is not important ela ettina light anni ypula vasthundi

  • @hm7261
    @hm7261 10 місяців тому +1

    Enni kundhulu pettina andulo 3 vattulu unte chaalu

  • @jaivikmamidi2635
    @jaivikmamidi2635 8 місяців тому

    Meeru cheputunnara questvestunnaea bhasha bagaledu

  • @user-kq2xe5zq1u
    @user-kq2xe5zq1u 7 місяців тому +1

    Swamy epudu enni chepthunnaru but e sosal midiea lenapudu 100years back ela undedhoncheppandhi

  • @anithaani1527
    @anithaani1527 Місяць тому

    Koti deepalu ani 365 vattulu kalipi veligistaru adi okka deepam kadu 365 kalipi Anni veligistaru.okka vatti oka depam 2 vattulu veste 2 deepalu correct.

  • @svnrusimhachannel4171
    @svnrusimhachannel4171 8 місяців тому

    Dakhanam vypu nunchi deepam pettavaccha

  • @Subbu4910
    @Subbu4910 9 місяців тому +24

    స్వామీ, క్షమించండి, త్రివర్తి, అంటే మూడు వర్తులములు అంటే 3 రౌండ్స్ తో కూడిన వత్తి. ఎప్పుడైనా వత్తులు చెయ్యటం చూసారా, ప్రతీ గన్నాయి గాడూ చెప్పటమే, అటువంటివి, రెండు వత్తులు వేసి దీపం పెట్టేవాళ్ళు. పువ్వొత్తులు ఐతే, ఒక కుండలో ఒకటి చొప్పున రెండు దీపాలు కానీ, ఒకే కుందే లో రెండు వత్తులు విడి విడి గా కానీ, దీపం పెడతారు. అందరూ ఓ మూడు వత్తులు అనటం సరి కాదు

    • @user-mh9iu8dr2l
      @user-mh9iu8dr2l 9 місяців тому +3

      బాగా చెప్పారు sir

    • @thv_ns.v
      @thv_ns.v 8 місяців тому +1

      InthKi meru ela pedutunnaru

  • @user-nn6qi5ds9b
    @user-nn6qi5ds9b 3 місяці тому

    నమ్మకం వున్న వాళ్ళు వింటారు అండి

  • @user-td1yo1hm3o
    @user-td1yo1hm3o 9 місяців тому

    ఆ ఓవర్ ఓవర్ జ్యోతిష్యం జ్యోతిష్యం అని చెప్పండి

  • @nagamanipothuraju703
    @nagamanipothuraju703 9 місяців тому

    13:44 13:46 13:47

  • @user-vo3mx1du1s
    @user-vo3mx1du1s 8 місяців тому

    ముందు జ్ఞాన దీపాన్ని వెలిగించి కోండి

  • @user-kq2xe5zq1u
    @user-kq2xe5zq1u 7 місяців тому

    Adhi andhariki telisindheley swamy sooo meku god telusa kanipinchada haaa em cheptharu haaa baga amount vasthundhi

  • @user-kq2xe5zq1u
    @user-kq2xe5zq1u 7 місяців тому

    Meku baga dabbu amount vasthumdhiga haaaa

  • @user-wn5sg5kv6k
    @user-wn5sg5kv6k 8 місяців тому +3

    Guru garu chala Baga chepparu.🙏.

  • @user-zw3rg4jc1p
    @user-zw3rg4jc1p 5 місяців тому

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @majjigowri9162
    @majjigowri9162 8 місяців тому +2

    Tq guruvu garu🙏🙏🙏🙏🙏

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 8 місяців тому +3

    Dhanyavadamulu guruvugaru 🙏🙏🙏

  • @bangalevinatha3501
    @bangalevinatha3501 6 місяців тому

    🙏🙏🙏🙏

  • @hemavathipattem3835
    @hemavathipattem3835 9 місяців тому +1

    🙏 chala baga cheparu guruji garu🙏

  • @lothavanaja9773
    @lothavanaja9773 11 місяців тому +1

    Tq guruvu gaaru

  • @Anuradhamadhuma123
    @Anuradhamadhuma123 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏