అమ్మో! జగన్ బొమ్మ | Big News Debate With Murthy | YS Jagan | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 368

  • @veerababujogi6527
    @veerababujogi6527 2 місяці тому +130

    ఎవడో చెపుతున్నాడు గా 40%ఓట్లు వచ్చినాయి అని , ఆ వేసిన వాళ్ళు తెలుసుకోవాలి అని నా మనవి.

    • @sunmusicals
      @sunmusicals 2 місяці тому +10

      Inka foolish ga prajalu vunnaru

    • @VinuthnaSourabham
      @VinuthnaSourabham 2 місяці тому

      ​@@sunmusicalsevari polam lo vaallani peda oooseyamani adesaalu ichheyandi😅

    • @LellavathiLeelavathi
      @LellavathiLeelavathi 2 місяці тому

      😅​@@sunmusicals

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 місяці тому

      అవి కూడా బోగస్. బ్యాలెట్ తో ఎన్నిక లు జరిగితే... అన్ని ఓట్లు రావు. 11 సీట్లు కూడా రావు. Mlc ఎన్నికలు లో వేల కొద్దీ దొంగ ఓట్లు చేర్చినా, వేయించిన సొంత ఊరిలోనే ఓడిపోయాడు గా. ADR నివేదిక సత్యం. Poll ఓట్లకి కౌంట్ ఓట్లకి tally లేనేనలేదు. ఉండదు కూడా. కౌంట్ అయ్యేవి జనం వేసిన ఓట్లు కాదు కాబట్టి. 2004 నుండి ఈవీఎం ద్వారా ప్రతి ఎన్నికలు భోగస్.

    • @BollieneniSudhakar
      @BollieneniSudhakar 2 місяці тому

      App to🎉🎉🎉🎉🎉🎉🎉 re hun ki maa
      ​@@sunmusicals

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 2 місяці тому +66

    ఆడబ్బు అంత జగన్ దగ్గర వసూల్ చెయ్యాలి. మూర్తి గారు.

    • @chalamajigupta7734
      @chalamajigupta7734 2 місяці тому +4

      Yes all the money has to recovery from all the ysr party all MLAS AND MPS AND MLC PEOPLE

  • @Deekshith573
    @Deekshith573 2 місяці тому +15

    మధు గారు చెప్పిన ప్రతి వాక్యం అక్షర సత్యం. ఇది ప్రతి ఆంధ్రుడి గొంతు నిశ్చితాభిప్రాయం.

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 2 місяці тому +15

    Ex C.M. పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి నష్టపరిహారం వసూలు చేయాలి

  • @sathyapujari4726
    @sathyapujari4726 2 місяці тому +8

    మధుసూదన్ రెడ్డి గారికి నా హ్యాట్సాఫ్ sir

  • @prakashraosarovde5379
    @prakashraosarovde5379 2 місяці тому +8

    జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గపు పాలనలో పాలకులకు మరియు మంత్రులకు విచారించుట ఉన్న కోర్టులు సరిపోవు.కనుక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి , త్వరితగతిని విచారణ జరుప గలరు అని ప్రార్థన . లేదా ప్రత్యేకమైన న్యాయ కమిటీని ఏర్పాటు చేసి త్వరితగతిని విచారణ ను జరుప గలరని ప్రార్థన
    దుర్మార్గ కరమైన వ్యక్తులు యొక్క ఎన్నికల నామినేషన్ను తీసుకోకుండా ఎన్నికల కమిషన్ను ప్రక్షాళన చేయాలి.
    3.దేశ సంపదను కాపాడు వలసిన ప్రజా ప్రతినిధులు దేశ సంపదను దోచే, దుర్మార్గులుగా మారితే వాళ్లకు రెట్టింపు శిక్షలు వేయాలి.శిక్షలు కఠినంగా ఉండాలి. లేదా మరణశిక్ష విధించాలి.
    4. దోచుకున్న సొమ్మును చూస్తూ ఉపేక్షించకుండా, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద పూర్తిగా వెనక్కి తీసుకోవాలి.
    2. వీళ్లను అరెస్టు చేసిన తర్వాత మొట్టమొదటిగా వీధిలో ఉన్నటువంటి లైట్ స్తంభానికి కట్టేసి ,ప్రజల చేత చెప్పులతో కొట్టించాలి అప్పుడు కానీ అందరికీ భయం కలగదు ఏ చిన్న తప్పు చేసిన ప్రజల మధ్యలో పెట్టి విచారణ జరిపించాలి. ప్రజలందరూ వేసే శిక్షను మొట్టమొదటగా ఈ నాయకులు అనుభవించేటట్లు చేయాలి.
    ప్రజా ప్రతినిధులు పరిపాలన మానేసి, దోచుకోవడం మొదలుపెట్టిన మొదటి దశలోనే, వీళ్లను పదవుల నుంచి తొలగించే అధికారం ప్రజలకు ఇవ్వాలి.

  • @srinivasarao8823
    @srinivasarao8823 2 місяці тому +34

    ఆ రాళ్లు, ఇంకా మీరు చెప్పిన అన్ని తప్పులు సరి చేయటానికి అయ్యే డబ్బు అంతా వాడి దగ్గర వసూల్ చేయాలి ప్రభుత్వం. ఆ రాళ్లు మొత్తం వాడి ఇంట్లో పడెయ్యాలి. 👍

    • @rajakumarpp5
      @rajakumarpp5 2 місяці тому +2

      Reverse direction lo rallu pathali....adi saripothundi

    • @shravankumar-lb6dw
      @shravankumar-lb6dw 2 місяці тому

      ఆరాళ్ళతో వాడిని సమాధి కట్టాలి

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt 2 місяці тому +1

      సూపర్..........

    • @Sathibabu-kd5bj
      @Sathibabu-kd5bj Місяць тому

      Mm mm okk k​@@bandelaIQ-hx5gt

  • @SriniMaheedhar
    @SriniMaheedhar 2 місяці тому +50

    డిబేట్స్ విని విని విసుగు పుడుతుంది, నో యాక్షన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవే డిబేట్స్, అధికారంలో ఉన్నప్పుడు డిబేట్ తప్ప చర్యలు వుండవు

    • @rameshbabu4649
      @rameshbabu4649 2 місяці тому +10

      So many challenges in front of the newly elected government. We all need to have some patience. Any such actions may discourage new companies from coming to Andhrapradesh.

    • @user-mc517
      @user-mc517 2 місяці тому +15

      Kangaaru vaddu guru. Case pedithe bail kuda rakundaa siksha padipovaali. Antaa pakkagaa case ready cheyyadaaniki konchem time padutundi

    • @vvvvvd111
      @vvvvvd111 2 місяці тому +7

      Hello babu new govt vacchi 2 months kuda Inka avvaledu... Koncham wait cheyyi patience undali

    • @bramhaiahachari8171
      @bramhaiahachari8171 2 місяці тому +3

      నిజమే బ్రదర్ పదేపదే డిబేట్స్ పెడుతున్నారు,మంత్రులు సైతం ప్రెస్ మీట్లు పెడుతున్నారు కానీ చర్యలు తీసుకోవట్లేదు

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 2 місяці тому

      iahachari8171 దయచేసు కంగారు వద్దు,సమస్యల ను సమిష్ఠి గా పరిష్కరించుకుందాం.

  • @ratnamkadali
    @ratnamkadali 2 місяці тому +25

    జగన్ కట్టాలి లేకపోతే ఆస్తుల జప్తు చేయాలి

  • @PavanKumar-cf9qh
    @PavanKumar-cf9qh 2 місяці тому +9

    రాజముద్ర ఉంటే గవర్నమెంట్ డబ్బులు కట్టాలి, ఇప్పుడు రాజముద్ర లేదు కాబట్టి బొమ్మ ఉన్న వారి దగ్గర నుండి వసూలు చేసి రాళ్లు వారికే ఇచ్చేయండి మూర్తి గారు 🙏

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 2 місяці тому +12

    యెస్ కరెక్ట్ మధుసూడానరెడ్డి గారు

  • @eldutidurgarao7305
    @eldutidurgarao7305 2 місяці тому +9

    మూర్తి గారు,
    నమస్కారమండి
    ఆ 70 లక్షల సర్వే రాళ్లు, ఒక్కొక్క రాయిని సరి సమానంగా రెండు భాగాలుగా చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్న రాయిని [సక భాగం ]. శ్రీమతి భారతి రెడ్డి గారి ఆస్తిగా పరిగణించి ఆ 70 లక్షల జగన్ ఫోటో ఉన్న సకం రాళ్లను భారతి సిమెంట్ ఫ్యాక్టరీ కి ఇచ్చి
    అంతే బరువున్న సిమెంటును ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకోవాలి. ప్రజాధనం వృధా అవ్వకూడదని నా యొక్క నిర్ణయం తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సర్వే రాయి పైన ఉన్న ఫోటో మళ్లీ తీయించడానికి డబ్బు వృధా చేయరాదు.

  • @ranganathvidela
    @ranganathvidela 2 місяці тому +10

    Correct గా చెప్పారు

  • @nwesgk
    @nwesgk 2 місяці тому +58

    ఈ రాజ్యాంగ ప్రకారమే జరిగాయా..
    జరిగి ఉంటే కచ్చితంగా ప్రజలదే బాధ్యత..
    లేకపోతే అన్ని డబ్బులు రికవరీ పెట్టొచ్చు..
    దీంట్లో bjp స్వార్థం వల్ల కూడా రాష్ట్రం ఇట్ట తగలబడింది..

    • @rajuold
      @rajuold 2 місяці тому +9

      Yes BJP make money , steal AP property to Modi 420 batch

  • @dewpoint1637
    @dewpoint1637 2 місяці тому +7

    దోపిడీ దారుల దగ్గర నుంచి రికవరీ చేయగలిగితే బాగుంటుంది. ఇన్ని రోజులూ చంద్ర బాబు గారికి అభివ్రుద్ది చేయడం మాత్రమే తెలుసు అనుకునే ప్రజలు దోపిడీ దరులదగ్గర నుండీ రికవరీ చేసి ప్రజలకు న్యాయం చేయడం కూడా వచ్చు అనుకుంటారు

  • @indycap1
    @indycap1 2 місяці тому +29

    రోడ్డు వేసే తారు పూయటమే 😊

    • @heisenberg19989
      @heisenberg19989 2 місяці тому +1

      Dani badalu pidakalu cheskotaniki vaadatam better kada ...
      2 panulu okwysari avthai

  • @RavindranathTagore-d6n
    @RavindranathTagore-d6n 2 місяці тому +5

    తాడేపల్లి పెలేస్ చుట్టూ ఉన్న ఇనుప గ్రిల్ లు పీకేసి, ఈ రాళ్ళు ఆ కొంప చుట్టూ పెట్టండి సార్

  • @mohammedkheleel4388
    @mohammedkheleel4388 2 місяці тому +25

    తిప్పి పాతిపెట్టవలసిన అవసరం లేదు,ఆ రాళ్లు తీసుకుని జగన్ ఇంటి లోపల పడేసి,డబ్బులు తీసుకుని,
    కొత్త రాళ్లు వాడండి,

  • @veerunaidunaidu5591
    @veerunaidunaidu5591 2 місяці тому +8

    ఎవడబ్బ సొమ్మును కాదు బుర్ర పాడైపోయి ఉపయోగం ఖర్చును ఎవడైయితే ఖర్చు పెట్టాడో వాడి దగ్గర వసూలు చెయ్యండి పైగా ఆర్థిక మంత్రి బుగ్గన ఎదో ఉపన్యాసం ఇచ్చాడు ఆ వెదవ దగ్గర కూడా వసూలుచ్చెయ్యండి ఇలా చేస్తే నెక్సస్ట్ నాయకులు బుద్ది వస్తాది.

  • @bhatraju2513
    @bhatraju2513 2 місяці тому +10

    700 కోట్ల తో ఆయన శిలా ఫలకాలు,ఆయనకే పంపితే ఇంటి చుట్టూ ప్రహరీ గోడ కట్టుకుంటారు .ఆ విలువ ఆయనే కట్టమంటే సరి

  • @yazatajax
    @yazatajax 2 місяці тому +6

    ఆ రాళ్ళని పబ్లిక్ టాయిలెట్లు కట్టడానికి వాడండి లేదా ఊర్లలో మురుగు కాలువలు కట్టేటప్పుడు గట్టుగా ఉపయోగించండి బొమ్మ పైన ఎలాగూ సిమెంటు పూస్తారుగా లేదా కాలువలోపలకు వచ్చేలా బొమ్మ పెట్టండి, ఇంకోసారి ఏ నాయకుడికీ ఇలాంటి పిచ్చ ఆలోచనలు రాకుండా.

  • @patnamsettisivasankar1960
    @patnamsettisivasankar1960 2 місяці тому +57

    బొమ్మ తీసేయడం ఎందుకు sir. Daily daily పట్టవల్లు అందరూ మూత్రం చేసి రావాలి. చిన్న పిల్లలు మలవిసర్జన చెపియాలి. Next ఎవ్వరూ చెయ్యరు

    • @nwesgk
      @nwesgk 2 місяці тому +12

      మంచి ఐడియా..
      దీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి..

    • @RamachandraNayak-ii3ng
      @RamachandraNayak-ii3ng 2 місяці тому

      ​@@nwesgk❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @varrunkumaar
      @varrunkumaar 2 місяці тому +6

      Super Idea

    • @venkataramanaiahgarige6917
      @venkataramanaiahgarige6917 2 місяці тому

      రాస్ట్రా ప్రభుత్వ అనుమతి ఎందుకన్నా ​@@nwesgk

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 2 місяці тому

      ​@@venkataramanaiahgarige6917తమ తమ పొలాల్లో ని రాళ్ళ ను పీకి తలకిందులు చేసి పాతి పెడితే సరి పోతుందేమో🤔

  • @rameshkoganti3636
    @rameshkoganti3636 2 місяці тому +4

    రెడ్డిగారు మీలాంటి వారు ఇవాళ సమాజానికి కావాలి

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 2 місяці тому +2

    కరెక్ట్ గా చెప్పారు రెడ్డి గారు.బిజెపి జగన్ మీద యున్న స్వార్థపూరితమఇన అభిమానం కారణం

  • @venkataramanapotla5673
    @venkataramanapotla5673 2 місяці тому +6

    సర్ మీరు ఎంత మొత్తుకున్నా కూడా రాజకీయ నాయకులు వారి బొమ్మలు స్వంత డబ్బుల. తో వ్రాయవచ్చు కానీ.ప్రజల సొమ్ము వాళ్ల కోసం వాడుకుంటున్నారు మన ఓటర్ వేదవలకి సిగ్గు రాదు

  • @bisaikurmarao8012
    @bisaikurmarao8012 2 місяці тому +6

    Black paint రాసి, వాటిని తిప్పిoచి పాతి స్తే సరిపోతుంది.

  • @jogendharjogendharsuri9661
    @jogendharjogendharsuri9661 2 місяці тому +1

    వామ్మో ఆ ప్రతిభ పాటిల్ ను మించిపోయాడు ఈ జలగన్న

  • @samuelsuresh4798
    @samuelsuresh4798 2 місяці тому +52

    అయ్యా! ఈ దిక్కు మాలిన దరిద్రుడు అవినీతి గురించి మాట్లాడుతుంటే మన తెలుగు ప్రజలు పిచ్చొల్లుయి దేశ దిమ్మరులా రాష్ట్రాన్ని వదలి వలస పక్షుల వలె వెళ్లి పోతారేమో😱 తొక్కలో మీటింగ్ ఎందుకు? జగన్ని, అతనికి సలహా ఇచ్చిన వాడిని. బొక్కలో వేసి బాగా కుమ్మండి అప్పుడు గాని ప్రజలు శాంతింప పడతారు.🙏

    • @samuelsuresh4798
      @samuelsuresh4798 2 місяці тому +10

      Sir, మాము.... అనగా రాయలసీమాలో కొన్ని ప్రాంతాల్లో అటూ ఇటూ కాని తేడ గాళ్ళని, చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు,అని అంటారు.😅

    • @VRROCKYYY
      @VRROCKYYY 2 місяці тому +1

      😂

    • @anuradhaboppana5873
      @anuradhaboppana5873 2 місяці тому +3

      Andhra. Janaalu pichodi chethilo raayi pedithe itlaage vuntadi

  • @abhinavinteriors5620
    @abhinavinteriors5620 2 місяці тому +1

    Try to make paint on the stones or apply cement coting

  • @panchangamnarshimhaswamy3211
    @panchangamnarshimhaswamy3211 2 місяці тому +5

    నేపాల్ లో పట్టుపడ్డ ఎర్ర చందనం లారీల సంగతి ఏంటి

  • @innaiahadagattla583
    @innaiahadagattla583 2 місяці тому +3

    విడిని ఇంకా కొంత మంది సపోర్ట్ చేస్తున్నారు

  • @mohanbabu9281
    @mohanbabu9281 2 місяці тому +5

    If BJP without supporting Jagan, CBI and ED working properly AP could have not faced this kind of losses

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 2 місяці тому

      CBI,,,ED లు స్వయం ప్రకాశకులు కావేమో🥺

  • @dewpoint1637
    @dewpoint1637 2 місяці тому +5

    జగన్ గాడు అన్నింటి మీద బొమ్మలు వేయడానికి కారణం క్రిస్టియన్ దేశాల వాళ్ళకు ఆంధ్రా మొత్తం తన ఆధీనంలోనికి తీసుకోవడం జరిగింది ఈ సారి కూడా జగన్ గాడి చేతిలో నే ఉంటుంది ఆని నమ్మించి అక్కడ నుండి వచ్చే డబ్బు మొత్తం వీధికే ఇస్తే సౌత్ వైపు మొత్తం జగన్ గాడు ఒక్కడే చేయగలడు అని నమ్మి మన దేశాన్ని ముక్క చేసి వాళ్ళకు అప్పగించే పని వీడికి అప్పజెప్పి తారు అని కుట్ర ఇంత ఉంది దీని వెనుక

  • @bsreekanthphysics
    @bsreekanthphysics 2 місяці тому +1

    Awesome speech and awesome content madhu sir....

  • @AdinA-v4c
    @AdinA-v4c 2 місяці тому +1

    Meerugreatsir

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 2 місяці тому +1

    Please file a petition in supreme court

  • @nehamahanthi687
    @nehamahanthi687 2 місяці тому +3

    ఎవడు కడతాడు?ఎవడు కడతాడు ఏంటి?
    ఎవడు తింటే ఎవడు కడతాడు?
    అన్ని రికవరీ చేయండి తొందరగా..
    ఎన్ని డిబేట్లు ?
    ఎన్ని రోజులు?
    పాపాల చిట్టా చిత్రగుప్తుడి చిట్టా కన్నా పొడుగ్గా వుంది...😮😮😮😮😮
    బొక్కలో వేసి ప్రజల సొమ్ము అన్ని రంగాల నుండి రికవరీ చేయండి..ప్రజలు ధర్నా చేయాలి వాళ్ళ సొమ్ము recoveryకోసం...
    ఈ పాపాలు వినేవాళ్ళు వినలేక heart attack తో చచ్చేలా వున్నారు...

  • @onepluslatest
    @onepluslatest 2 місяці тому +2

    ఈ బొమ్మ ఉన్న గ్రానైట్ రాళ్లను అమరావతి లో ఫుట్ పాత్ కూ వాడాలి
    అమరావతి సందర్శించే ప్రతి వ్యక్తి చెప్పుతో /బూట్ తో తొక్కుతూ నడుస్తారు
    చంద్రబాబు కూ ఇలా చేసే ధైర్యం ఉందా?
    పూర్వ కాలంలో రాక్షస సంహారం జరిగిందా లేదా?
    ఇప్పుడు
    ఆధునిక
    కాలం కాబట్టి..... ప్రజా ధనాన్ని వృథా చేసిన నయవంచన.... కలకాలం గుర్తుండాలి
    అంటే
    ఈ రాళ్లను ఫుట్ పాత్ గా వాడాలి
    దీనికి
    తప్పా ఇక దేనికి ఇవి వాడటం కుదరదు

  • @muzeebshaik73
    @muzeebshaik73 2 місяці тому +3

    Sir First Officers Daggara Collect Cheyyali Every Department

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 2 місяці тому +6

    Why not on Death Certificates😂😂😂😂😂😂😂😂

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 2 місяці тому +1

    శానిటరీ పేపర్ మీద కూడా బొమ్మ వేఇంచుకోవలసినది

  • @srikrishnasai2938
    @srikrishnasai2938 2 місяці тому +8

    Death certificate మీద కూడా బొమ్మ వేసుకున్నారా ?

    • @gsvratnam
      @gsvratnam 2 місяці тому +2

      Devunu dayatho ... prajala aaseervaadam / dewvenal tho..... vaadu chacchhaaka vesu kuntaadule bro

    • @krishnak7
      @krishnak7 2 місяці тому +3

      Government hospital lo OP sheets meedha vesukunnaaru.

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 2 місяці тому

      ​@@krishnak7😊

  • @kamarajuify
    @kamarajuify 2 місяці тому +2

    ఈ చర్చల వల్ల ఏదైనా ఉపయోగం ఉందా చేసిన వాళ్లకు ఏనా శిక్ష పడుతుందా వృధా చర్చ

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 2 місяці тому

      చర్చలు లేనిదే ప్రజలకు సంగతి ఎలా తెలుస్తుంది

  • @ramamohan8223
    @ramamohan8223 2 місяці тому +1

    ఇటువంటి మూర్ఖుడి ని ఇంక ఎప్పుడు గెలిపిం చొ ddu

  • @shaiksaifullah-q9h
    @shaiksaifullah-q9h 2 місяці тому

    సూపర్ డీబిట్

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 2 місяці тому

    Madhu Sudan రెడ్ది గారు చెప్పింది చాలా కరెక్ట్ వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాము

  • @krishnaswamy6694
    @krishnaswamy6694 2 місяці тому +5

    మూర్తి గారు మధుసూదన్ గారు చెప్హుతూట్ లైన్ కాట్ చేశారు

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 2 місяці тому

      నిజాలు చెబుతుంటే పక్క వారికి దురదగుండ ఆకు రాసినట్టు ఉంటుందని కట్ చేసి ఉంటారు.

  • @rajakumarpp5
    @rajakumarpp5 2 місяці тому +1

    Layout plotting Stones with photo images are to be founded in reverse directions, thrre is no need to waste....public Money.....

  • @sunmusicals
    @sunmusicals 2 місяці тому +1

    Pattabhi garu cheppini correct sir

  • @eswararaobehara3378
    @eswararaobehara3378 2 місяці тому +1

    Tirgesi pathesi black paint cheyyatame pariskaram

  • @venkatraoravada5981
    @venkatraoravada5981 2 місяці тому

    Super sir meeru bhaga chepparu, maaku same avesam undhi

  • @akhilyella7411
    @akhilyella7411 2 місяці тому +4

    Government is Permanent
    Political parties are temporary and leaders too temporary
    YCP party never knows the difference between Party and government 🙏🙏

  • @Ramu56772
    @Ramu56772 2 місяці тому +1

    Sir, this is very serious matter only debate will not do Government should approach Judiciary and let Court say what to do and why this money collected from Fractionist Corrupt A1 Jagan Mohan Reddy.

  • @subbarayudub3204
    @subbarayudub3204 2 місяці тому +4

    జగన్ గారి చర్యల వల్ల తెలిసేదే మంటే..... ఆయన పేరు ప్రఖ్యాతులు చరిత్రలో శాశ్వితంగా తరతరాలు స్థుతించాలని కోరిక. ఈ మారు అధికారం చేజిక్కి వుంటే జగన్ గారి జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాలుగా అన్ని తరగతులకు బోధనలో వుందే వి. ఏమైనా జగన్ గారి కీర్తి కండూతిని గురించి కొన్ని తరాలు తలచుకునేటుగా చేశారు
    ఈ లాంటీ కీర్తి కండూతి అక్కడక్కడా కనబడుతుంది.

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 2 місяці тому +24

    వాడికి తన పెడిమోహం చాలా సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది ఏమో ఏపీ ఖర్మ కి😝😝😝

  • @mahira6786
    @mahira6786 2 місяці тому

    చంద్రన్న కానుక, అన్న కాంటీన్, ఇంకా చెప్పాలి అంటే చాలా ఉన్నాయ్ cheppala😮😅😅

  • @Pspk51
    @Pspk51 2 місяці тому +7

    "జగన్ కి పిచ్చి కుదిరింది, పేటీఎం బ్యాచ్ మొత్తం ఐదు రూపాయల కోసం ఆయన్ని పొగుడుతున్నారు!"

  • @chinnanarayanameesala2240
    @chinnanarayanameesala2240 2 місяці тому +7

    Pitchodi nundi recovery chese avakasam ledaa?

  • @prabhakarraoyarlagadda2294
    @prabhakarraoyarlagadda2294 2 місяці тому

    Well said Madhusudhangaru, i regularly watch your vedios, God bless you.

  • @apparaokona8868
    @apparaokona8868 2 місяці тому +1

    మూర్తి గారు ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని టాక్స్ ల రూపంలో వచ్చిందని ఇలా వృధా చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ మీరు చెప్తుంటే కన్నీరు వస్తుంది సార్ రాష్ట్ర ప్రజలంతా కన్నీటి పరం అవుతున్న సరి ఇటువంటి దుర్మార్గమైన ఖర్చులు దేనికి సార్ ఇవి

  • @kusumenglish7357
    @kusumenglish7357 2 місяці тому

    Madhu garu rightly said.

  • @mavalankar
    @mavalankar 2 місяці тому

    Madhusudan Reddy's voice is people's voice.

  • @gvsappalarraju
    @gvsappalarraju 2 місяці тому +1

    Avaanni vadininche vasulu cheyyali.

  • @shravankumar-lb6dw
    @shravankumar-lb6dw 2 місяці тому +1

    ఆరాళ్ళతో వాడికి సమాధి కట్టాలి.

  • @lakshminarasimhampenumarty5389
    @lakshminarasimhampenumarty5389 2 місяці тому +1

    Vadi astalu japtu chesi Govt kattinchali

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 2 місяці тому +1

    లాండ్ కోర్సు తారుడబ్బాతెప్పించుకునిఆరాళ్ళ మీద బొమ్మ పై పోవడమే.

  • @PowerStar8281
    @PowerStar8281 2 місяці тому +4

    Thappu antha BJP dhi mariyu AP prajala dhi

  • @pragnanidhivemulapalli1311
    @pragnanidhivemulapalli1311 2 місяці тому

    What Madhu said is 1000 percent correct

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol 2 місяці тому

    Well said sir😊

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 2 місяці тому

    బొమ్మ షో చేయండి మూర్తి గారు

  • @krishnavenikosur5971
    @krishnavenikosur5971 2 місяці тому +1

    Arrrra murthi garu chayakapotha vintha. Jagan alaga chastadu kada 😢

  • @vijaya7448
    @vijaya7448 2 місяці тому

    చర్యలు వుండవు. భయపడుతున్నారు కూటమి వాళ్ళు

  • @VijayKumar-mm7tw
    @VijayKumar-mm7tw 2 місяці тому

    40శాతం ఓట్లు వచ్చాయంటే, దాని అర్థం రాష్ట్రంలో 40 శాతం ఆర్థిక, సామాజిక, మోసపు , అసాంగిక, ఉగ్రవాదులు వున్నారు జాగ్రత్త

  • @veerabhadraraoatukuri4792
    @veerabhadraraoatukuri4792 2 місяці тому

    Madhusudhan Reddy garu is right about BJP "s silence

  • @nadimpalliannapurna9438
    @nadimpalliannapurna9438 2 місяці тому +2

    ఎంతకాలం jagan గురించి చార్స్టిస్తారు? చాతానయితే డబ్బు recovrey చేయండి లేదా
    తీహార్ జైల్లో వేయండి. మంత్రులు పరిపాలన లో మా ర్పులు చూపిస్తే బాగుంటుంది.

  • @gastars4501
    @gastars4501 2 місяці тому

    Madhusudan Reddy garu 💯 currect

  • @mohammadiziauddin841
    @mohammadiziauddin841 2 місяці тому

    Lotus pond, yalahanka లో బడి రాజభవనాలు మొత్తం అటాచ్ చేసి ప్రతి పైసా వసూలు చేయాల్సిందే

  • @goduguravishankar5837
    @goduguravishankar5837 2 місяці тому +5

    ఒక మనిషి జీవితం లో చనిపోతే వెంట చేసిన పుణ్యము లభించును

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 2 місяці тому

      పాపాని కి పరిహారం కూడా ఉండాలి😮

  • @premalatha9427
    @premalatha9427 2 місяці тому

    Sir kindly address regarding military grant rules

  • @madhurasilla1955
    @madhurasilla1955 2 місяці тому

    Good debate sir but please take action govt also..on this..

  • @namanalatha3880
    @namanalatha3880 2 місяці тому +1

    Vadilesthe, currency meeda, inti meeda, mokkam meeda kuda vese vaaru lendi

  • @madhavarao8846
    @madhavarao8846 2 місяці тому +1

    మధుసూదన్ రెడ్డి గారు, ప్రజల తరపున పోరాటం చేసి ప్రభుత్వాన్ని నిలదీయండి. అలాగే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తుంటే చెప్పండి. కూటమి ప్రభుత్వం ఆ విమర్శలని తప్పు గా తీసుకోకూడదు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఆ తప్పులుని సరిచేసుకుంటూ ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం ఎక్కువ సంవత్సరాలు అధికారంలో ఉండి పేద ప్రజలకు సంక్షేమము మరియు అలాగే రాష్ట్ర అభివృద్ధి రెంటిని బాలన్స్ చేసుకుని ముందుకు వెళ్ళాలి.

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 2 місяці тому

      తప్ఫులు సరిదిద్దుకోవాలంటే రెడ్డిగారి వంటి నిజాల్ని నిక్కచ్ఛిగా చెప్ప గలిగే జనర్లిష్టులుండాలి.అంతేగాని ఏ ఆటకు ఆ మద్దెలగాళ్ళు కాదు.

  • @ckrana9174
    @ckrana9174 2 місяці тому +2

    ex-government should be bound to pay all these money back if proven. There should be a law like that. Lekka pothey there is no end to these kind of waste.

  • @abhinavinteriors5620
    @abhinavinteriors5620 2 місяці тому

    It s my opinion and my thought kindly send to govt of ap

  • @venkateswararaoadabala9532
    @venkateswararaoadabala9532 2 місяці тому

    ఎవరు రాయి వాళ్లను తిరగేసి పడుకోమంటే హ్యాపీగా చేసుకుంటారు మీడియా లో ప్రచారం చేయాలి

  • @sammingaraju4920
    @sammingaraju4920 2 місяці тому

    Very CORRECT Madhusudhan garu , Modi and Shah ne Jagan ni kaapadu tunnaru👌

  • @manjunathanr862
    @manjunathanr862 2 місяці тому +1

    Jagan has filled fake cases on skill development and other, why don't now this government file case on jagan in loss of public funds, If you said is fact

  • @shyamsnaps3596
    @shyamsnaps3596 2 місяці тому

    Amaravathi buildings daggara doorsteps ki use cheyandi

  • @VRROCKYYY
    @VRROCKYYY 2 місяці тому +1

    Vaadi daggara nunche vasoool cheyyali sirrrr, CBN garu vasool chestharani nammuthunnam sir.

  • @shyamnagalla7972
    @shyamnagalla7972 2 місяці тому +1

    Jokes aside, recover all that money from all those thugs.

  • @innaiahadagattla583
    @innaiahadagattla583 2 місяці тому +1

    విడి ఆంధ్ర కి పట్టిన దరిద్రం

  • @srinivasaraogulipalli637
    @srinivasaraogulipalli637 2 місяці тому

    ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ లా తయారు అయ్యాడు.
    మరోసారి జగనన్న వస్తే ఈ రాష్ట్రం కచ్చితంగా ఉత్తర కొరియా అయ్యుండేది. మన అదృష్టం కొద్దిలో తప్పించుకున్నాం.

  • @apparaokona8868
    @apparaokona8868 2 місяці тому +1

    మూర్తి గారు ఈ బొమ్మలు పిచ్చి ఏంటి సార్ ప్రభుత్వం తాలూకా ఖర్చు కాదు ఇది ఆయన నేను వ్యక్తిగతమైన ఖర్చు ఏంది తిరిగి రావ రాబట్టాలి జగన్మోహన్ రెడ్డి నుంచి

  • @VijayKumar-mm7tw
    @VijayKumar-mm7tw 2 місяці тому

    ప్రభుత్వం ఈ 700 కోట్లు వాడి ఆస్తులు అమ్మి ఖజానాకు జమ చేయాలి

  • @Brao-kh4ys
    @Brao-kh4ys 2 місяці тому +1

    సర్వేవంకతో వేల ఎకరాలు కబ్జా చేశారు జగన్ & co.

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 2 місяці тому

    Why this government not taking any action on wasting of public money by previous government

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 2 місяці тому

    ఇంకానయం,జగనన్న బొమ్మ తో ఆంధ్రులందరు యూనిఫారం దుస్తులు వేసుకోవాలని నిబంధన పెట్ట లేదు.

  • @koduriramu6182
    @koduriramu6182 2 місяці тому

    ఇంత అన్యాయం చేశాడని చెప్తున్నారు కానీ వాళ్ళ మీద కేసులు ఫైల్ అయ్యేది కేసులు నిరూపణ అయ్యేది ఎప్పుడు వాళ్లకు శిక్ష ఎప్పుడు పడేదండి మీరు డిబేట్లో పెడతమే సరిపోతుంది మూర్తి గారు

  • @barlaram4339
    @barlaram4339 2 місяці тому +1

    Jagan has photo mania

  • @trinadhdhulipala2108
    @trinadhdhulipala2108 2 місяці тому

    మాము అంటే మా మాజీ. ముఖ్య మంత్రి అని అర్థం అని అనుకుంట