Telakapalli Ravi Questions to Sajjala Ramakrishna Reddy | 10TV Conclave AP Road Map | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 24 кві 2024
  • Telakapalli Ravi Questions to Sajjala Ramakrishna Reddy | 10TV Conclave AP Road Map | 10TV
    వైసీపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? -తెలకపల్లి రవి
    #telakapalliravi #sajjalaramakrishnareddy #apelections2024 #cmjagan #ycp #10tvconclave #10tv#10TvApconclaveAproundup #APConclave #APRoundup #10tv #Vijayawada #10tvtelugunews
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ua-cam.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV UA-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

КОМЕНТАРІ • 99

  • @satyanarayanaperubhotla9457
    @satyanarayanaperubhotla9457 18 днів тому +21

    తెలకపల్లి వారంటే ఇంతకుముందు చాలా గౌరవం ఉండేది. ఇటీవల వారి వ్యవహార శైలి చూసిన తరువాత అది కాస్త తుడిచిపెటుకు పోయింది.

  • @ashokkumarkora9118
    @ashokkumarkora9118 18 днів тому +8

    Telakapalli,don't lose your credibility even worst. 😂

  • @dhanunjayabandari8041
    @dhanunjayabandari8041 19 днів тому +4

    Are broker telalapalli Ravi nuvvu Okha paytm ycp

  • @mahaboobbasha7655
    @mahaboobbasha7655 17 днів тому +3

    ఒరె రవి నిసొలు అపర బాబు

  • @saminenivenkatesh8758
    @saminenivenkatesh8758 17 днів тому +3

    అమరావతిలో రోడ్లు తీసివేసి మెటీరియల్ అమ్ముకునే వాళ్ళుఉంటే అలాంటి అభివృద్ధి టిడిపి వైసిపి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారా ఉద్యోగ సమస్యలపై మాట్లాడాల్సింది ఎవరు

  • @KBDVas21
    @KBDVas21 17 днів тому +9

    ఏపీ ని నాశనం చేస్తారు వీలు.
    ఏపీ యువత అన్ని గమనిస్తుంది.
    ఏపీ భవిష్యత్తు లేదు వైసీప్ తో.. జాబ్స్ లేకపోవడం వాళ్ళ మేము తెలంగాణ వేరే స్టేట్స్ పోతున్నాము.. వైసీప్ కి చరమ గీతం పాడండి -- సగటు చదువుకొని ఉద్యోగం కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
    డబ్బు రాజకీయాలు -- నాశనమే వైసీప్ వస్తేయ్.
    మేలుకోండి ఏపీ యువత

  • @ntarakramarts1735
    @ntarakramarts1735 18 днів тому +4

    Paid interview.

  • @RamKrishnamurty
    @RamKrishnamurty 17 днів тому +3

    ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు
    అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో, 'విమానం నడపడం ఎలా?' అన్న పుస్తకం కనపడింది
    అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు
    మొదటి పేజీలో 'విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి' అని ఉంది. అతడు అది నొక్కాడు. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది
    అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు
    విమానం కదలాలంటే 'పచ్చ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నొక్కి చూసాడు. విమానం కదిలింది
    అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు
    విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నీలం బటన్ నొక్కాడు. విమానం వేగం అందుకుంది
    అతడు మరింత ఉత్సాహంగా నాలుగో పేజీ తిప్పాడు
    విమానం గాలిలోకి ఎగరాలంటే ఆరెంజ్ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు ఆరంజ్ బటన్ నొక్కాడు. విమానం గాల్లోకి లేచింది
    యమా వేగంగా గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు
    'విమానం కిందకు దిగాలంటే 'ఈ పుస్తకం 2వ వాల్యూమ్ ' కొనండి' అని ఉంది
    😂
    ఇందులో నీతి ఏంటంటే... విమానం అయినా... అధికారం అయినా... ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే... సర్వ నాశనం కాక తప్పదు
    నడపడం అంటే బటన్ నొక్కడమే కాదు... సమర్ధత అనుభవం కూడా ఉండాలి. ప్రతీ వ్యక్తి మీద 3లక్షలు అప్పు పెట్టి జీవితాలు, రాష్ట్రని నాశనం చేసాడు. ఇటువంటి దరిద్రుల సలహాలు వల్ల రాష్ట్రము నాశనం అయింది

  • @srinivasaraju3173
    @srinivasaraju3173 19 днів тому +14

    రవి గారు మంచి డిబేట్ చూసాము. Thank you sir

  • @gopinadhvuchuru1399
    @gopinadhvuchuru1399 17 днів тому +3

    Dont worry sir next govt will take care of it.

  • @tdpntr159
    @tdpntr159 19 днів тому +8

    Decent talk 👍

  • @chintasrisatyanarayana9419
    @chintasrisatyanarayana9419 19 днів тому +1

    రవి KOJJA

  • @annammapudota2954
    @annammapudota2954 17 днів тому +2

    Sajjalane CM la role play chesthunnadu

  • @PraveenKumar-hs6cp
    @PraveenKumar-hs6cp 17 днів тому +2

    Arey Chandra babu period lo ne vijaywada ko flyover end indee raa bijjala ,meeru just ribbon cut chesaruu raaa😂😂😂😂

  • @naadesham
    @naadesham 19 днів тому +13

    డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగితే ఇలాగే ఉంటాయి.. సకల శాఖ మంత్రి అనేది మంచిదేనా.. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వారి బాధ్యతల్లో వేలు పెట్టి రాజ్యంగేతర శక్తి గా మారడం ఈ ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం మంచిదే తెలకపల్లి.. ఇలాంటి మేధావితనం చూసి మీ పిల్లలు సిగ్గిపదరా

    • @TelakapalliMedia
      @TelakapalliMedia 19 днів тому

      నీకేమైనా బుర్ర వుందా? డబ్బులు తీసుకోవడం ఏంట్రా పిచ్చగా?

    • @simonsanthirup5834
      @simonsanthirup5834 18 днів тому

      Cbn n balayya kuda chesaruga talk show adhenti mari paid intervew kaadha

  • @Siva6230
    @Siva6230 19 днів тому +4

    What a healthy debate

  • @mohan8108
    @mohan8108 19 днів тому +4

    ఇంటర్వ్యూ చాలా బాగుంది😊

  • @naveenmaankar4021
    @naveenmaankar4021 19 днів тому +2

    Paid interview

  • @harisankar9446
    @harisankar9446 19 днів тому +4

    Oka party advisorni interview chese kante party president ni cheste baaguntundi. Paid interview ycp journalistla meetinglaa undi.

  • @maheshv5142
    @maheshv5142 19 днів тому +1

    నాకు ఊహ తెలిసిన అప్పటి నుంచి చూస్తున్న సరైన జర్నలిస్ట్ ఒక్కడు కూడా పొలిటికల్ లీడర్స్ ఇంటర్వూ చేయలేదు. ఇంటర్వూ చేస్తే ప్రజల బ్రతుకులు మరేయీ. మి చానల్స్ prp పెరగడానికే తప్ప ప్రజలకు ఏం ప్రయోజనం లేదు.

  • @prakhashrao1538
    @prakhashrao1538 14 днів тому

    Bhugundhi rsvi gaaru

  • @saidevaharsha2690
    @saidevaharsha2690 19 днів тому +2

    Sakhala samasyalu srustikartha

  • @siddutv1953
    @siddutv1953 19 днів тому

    Enta manchi question adigavaiah Ravaiah😂😂😂😂😂

  • @mythby
    @mythby 19 днів тому +1

    Sajjala gariki dappu kottinatluga unnadi

  • @user-rq4mx6zp2l
    @user-rq4mx6zp2l 17 днів тому

    Future lo khaidi no 420 avutadu

  • @suryanarayanamadhukoori9552
    @suryanarayanamadhukoori9552 16 днів тому

    Sajaalani hero ni cheseeyyandi.

  • @koteswarrao3264
    @koteswarrao3264 16 днів тому

    Telakaaa got something

  • @timmarajuravindrasai8324
    @timmarajuravindrasai8324 16 днів тому

    Meeru salahadaru padavu ki resign chesi ee pressmeet pettara sajjala garu

  • @ballushankarlingam701
    @ballushankarlingam701 19 днів тому

    Sajjala deserve in politics

  • @jayaramkolli6272
    @jayaramkolli6272 17 днів тому

    Separate status amindi

  • @kattasrinivasrao5460
    @kattasrinivasrao5460 19 днів тому +7

    Telakapalli Ravi ki paisalu baaga muttinattunnayi

    • @VijayaRagava-nj4kr
      @VijayaRagava-nj4kr 19 днів тому

      Are lanjakoduka nuv kukkava manashiva ra lanjakoduka

    • @VijayaRagava-nj4kr
      @VijayaRagava-nj4kr 19 днів тому

      Ma jagan anna bochukuda pikaleru ra lanjakoduka nuv kukkava manashiva ra lanjakoduka

    • @sreech7085
      @sreech7085 19 днів тому

      Yes CBN ichhadu 100 crores

    • @TelakapalliMedia
      @TelakapalliMedia 19 днів тому

      చెప్పుతో కొడతా...పాయింట్ వుంటే చెప్పు.

  • @kommuriravikumar8062
    @kommuriravikumar8062 16 днів тому

    Salahadharuni Pathra enti!?

  • @user-fm6us8yb7k
    @user-fm6us8yb7k 15 днів тому

    Ycp ruling lo ki vasthe cm candidate sanjayah garena

  • @prasannakalluri2266
    @prasannakalluri2266 19 днів тому +1

    Eddaru tataya lu manchiga mataladukuntunaru

  • @gopavarapusrinivasaraosrin1524
    @gopavarapusrinivasaraosrin1524 17 днів тому +1

    Vote for TDP janesena BJP

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 19 днів тому +16

    మంచి ప్రశ్నలు మంచి జవాబులు ఏదేమైనా జగన్ మోహన్ రెడ్డి గారు మరల ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు

    • @manikandipalli9077
      @manikandipalli9077 16 днів тому

      మళ్ళీ సైకో సిఎం అయితే ఇక ప్రజల దగ్గర ఆస్తులు మిగలవు.యువత మత్తు కు బానిసలు గా మారిపోతారు. ఏపీ సర్వనాశనం అయిపోతాది.సొంతంగా మాటలు రాని వాడు cm అయితే ఇంకా నాశనమే.

    • @kkbrotherspalathoti6784
      @kkbrotherspalathoti6784 16 днів тому

      😂😂😂😂😂😂

  • @seshagiripopuri5059
    @seshagiripopuri5059 17 днів тому

    Ycp vallu konchem reasonble ga answer isthunnaru TDP vallu subject teliyakunda dabbalo rallu vesthunnaru

  • @livingstonecon
    @livingstonecon 19 днів тому

    This is our heartiest greetings to the people of the country who have the vow of bracelet defeated the BJP and cleansed the country, Jayaho Bharat ❤😂బిజెపి ని ఓడించి, భారత దేశాన్ని ప్రక్షలన చేసెదానికి కంకణం కట్టుకున్న దేశం ప్రజలకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు,జయహో భారత్ ❤😂

  • @RaviKumar-qr6wi
    @RaviKumar-qr6wi 17 днів тому

    Plan B entante tarurodlu guntalu tavvi ettukupovadam

  • @chinnakasi
    @chinnakasi 19 днів тому +4

    I am asking 10 TV . Please call all parties to take same YSRCP 🎉🎉🎉🎉🎉

  • @koteswarrao3264
    @koteswarrao3264 16 днів тому

    😂😂😂 pre planned question and sakalaaa

  • @ashokkumarkora9118
    @ashokkumarkora9118 18 днів тому

    Telakapalli yecp sakala vidvashudu.

  • @ganraju28
    @ganraju28 13 днів тому

    Mundu mi party lo TDP ni thittadame chesi subhashithalu chebutunnaru.

  • @skrgroundnutthresher2545
    @skrgroundnutthresher2545 17 днів тому

    ఇల్లు మెడలు ఉంచితే ఈ జగన్ జైల్లోకి వెళతాడని భయం

  • @ntarakramarts1735
    @ntarakramarts1735 18 днів тому

    Extra ycp Chanel.add

  • @bhrao4665
    @bhrao4665 17 днів тому

    🇸🇱🇸🇱🇸🇱👌👌👌👌

  • @sreenivasmakineni7694
    @sreenivasmakineni7694 17 днів тому

    జగన్ జైలుకి వెళ్లే వరకు హోదా అనేది ఉంటుంది

  • @SureshSuresh-sv9ei
    @SureshSuresh-sv9ei 17 днів тому

    Nakodukanuveramaratranukisabi

  • @user-eg8qd5ti7f
    @user-eg8qd5ti7f 19 днів тому

    😂😂😂

  • @maheshv5142
    @maheshv5142 19 днів тому

    10 టీవీ న్యూస్ మీడియా ప్రతినిధులు అన్నీ మీడియా చానల్స్ ప్రతినిధులు ఇoత మంది పొలిటికల్ లీడర్స్ నీ ఇంటర్వూ చేశారు కద
    మీ చానల్స్ prp రేట్స్ పెరగడానికి ఇంటర్వూ చేసుకుంటున్నారు తప్ప.
    ప్రజల బాధలు మి మీడియా చానల్స్ ప్రతినిధులకు పట్టవా?
    ప్రజల ఇబందులు
    గవ్నమెంట్ స్కూల్స్ లో అన్ని ఉన్నాయి కానీ చదువు లేదు.
    తప్పుచేసిన గవ్నమెంట్ టీచర్ తప్పు చేస్తే జాబ్ తీసి వేసే దమ్ము లేదు.పిల్లల అటెండెన్స్ డైలీ ఎందుకు మొబైల్ కి మెసేజ్ రావడం లేదు ?
    స్కూల్ లో టీచర్ తప్పు చేస్తే ఏవరికి కంప్లైంట్ ఇవ్వలో పేరెంట్స్ తెలియదు.what a వరెస్ట్ జర్నలిస్ట్ లు.
    అదే విదంగా గవ్నమెంట్ హాస్పిటల్ లో
    నేను అడిగినవి మి జర్నలిస్ట్ లకు కనపడవా, వినడపవా?
    మీరు సీనియర్ జర్నలిస్ట్ లని చెప్పకండి జర్నలిజానికి డెత్ డే అనుకుంటారు ప్రజలు.
    జర్నలిస్ట్ లు సమాజానికి ప్రజలకు మేలు చేసేవాడు కానీ
    జర్నలిస్ట్ అనే ముసుగు వేసుకొని ప్రజలనూ మోసం చేసే వాడు జర్నలిజం అయ్యేపోయెంది.
    లాస్ట్ పంచ్ ప్రజలారా మనం మొసపోయం మొసపోయం ఎవ్వరి వలన అనుకుంటున్నారా
    1. జర్నలిజం ముసుగులో మీడియా చానల్స్ వలన
    2. పొలిటికల్ లీడర్స్ వలన
    3. గవ్నమెంట్ ఎంప్లాయిస్ వలన

  • @venkatm9259
    @venkatm9259 18 днів тому

    sachchu salahalatho kotanu kotlu miginodu okkadu... paytm ravi okkadu

  • @vsvijaykumar
    @vsvijaykumar 15 днів тому

    Jagan chetakanodu kabatti,yelanti vallani pettukoni paripalistunnadu.

  • @saidevaharsha2690
    @saidevaharsha2690 19 днів тому

    Sama Ramoji Rao lage sajjala kuudaa jagan N ycp ni dictate

  • @user-pd3of4tk6f
    @user-pd3of4tk6f 16 днів тому

    😁😁😁😁😭😭😭😭

  • @raj9039
    @raj9039 19 днів тому

    💙🤍💚

  • @user-eg8qd5ti7f
    @user-eg8qd5ti7f 19 днів тому

    ❤❤😂🎉😢😮😅😊

  • @kommuriravikumar8062
    @kommuriravikumar8062 16 днів тому

    Sakshi pathrika, Channel!?????

  • @durgak7847
    @durgak7847 15 днів тому

    🐓🔪🐓🔪🐓 drama episode

  • @gopavarapusrinivasaraosrin1524
    @gopavarapusrinivasaraosrin1524 17 днів тому

    Jagan failed government

  • @VijayaRagava-nj4kr
    @VijayaRagava-nj4kr 19 днів тому +1

    Jai jagan anna

  • @kattasrinivasrao5460
    @kattasrinivasrao5460 19 днів тому

    Sajjla designation emiti

  • @user-eg8qd5ti7f
    @user-eg8qd5ti7f 19 днів тому

    ❤❤😂🎉😢😮😅😊

  • @VijayaRagava-nj4kr
    @VijayaRagava-nj4kr 19 днів тому +1

    Jai jagan anna