మూడు రోజులు..మూడు రాత్రులు..మూడు రూములు.. |

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 255

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 Місяць тому +84

    ఆమె ఇష్టపూర్వకంగా వెళ్లినా ఒక ఎమ్ఎల్ఏ గా ప్రజల్లో ఉన్న వ్యక్తికి సంబంధించిన ఇలాంటి వీడియోల వల్ల పార్టీకి చెడ్డపేరు రాకుండా చంద్రబాబు గారు సస్పెండ్ చేసి చాలా మంచి పని చేశారు

  • @INDIAN-g9m
    @INDIAN-g9m Місяць тому +76

    ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యామోహ లకు దూరంగా ఉండాలి, లేదా తప్పుకోవాలి. ఏ రాజకీయ నాయకుడైనా, పర స్త్రీ వ్యామోహం, లంచగొండితనం పట్ల ఆకర్షితులై తే వారి గతి అధోగతే.

  • @hraokari7526
    @hraokari7526 Місяць тому +41

    అయ్యా, గణేష్ ఉత్సవాలు కోసం పెట్టే ఖర్చును సగం తగ్గించి ఆ ధనం ను వరద సహాయ నిధి కోసం పంపించి తమ యొక్క ఔదార్యం ను చాటుకోవాలని గణేష్ ఉత్త్సవ కమిటీ లందరిని మీడియా ముఖంగా ప్రార్థిస్తున్నాను .. ఇట్లు కరి హనుమంతరావు గురుస్వామి . రేపల్లె నియోజక వర్గం.

    • @LingamsettyVenkatachalapathi66
      @LingamsettyVenkatachalapathi66 Місяць тому +3

      అయ్యా ఎన్నిటికో ఖర్చు పెడుతున్నాం ,వ్యక్తి గత ఖర్చులు తగ్గించుకొని సహాయం చేయవచ్చు. గణేష ఉత్సవాలు మతమునకు చెందినవిగా భావించకుండా మన ఐక్యతను తెలిపే ఊత్సవాలుగా భావిద్దాం

    • @bairybrothers
      @bairybrothers Місяць тому +2

      Mundu dasema bagaalu ivvatam aapi varada sahayam cheyandi...

    • @LingamsettyVenkatachalapathi66
      @LingamsettyVenkatachalapathi66 Місяць тому

      @@bairybrothers చేసేశాం

    • @bairybrothers
      @bairybrothers Місяць тому

      @@LingamsettyVenkatachalapathi66 Cheyakunda kooda chesaamu anatam chala simple ...

  • @Gattem23
    @Gattem23 Місяць тому +17

    ఒకరు డబ్బు కోసం ఒకరు వ్యామోహం ఇద్దరిది తప్పు ఉంది ఇద్దరినీ శిక్షించాలి.

  • @satyanarayanapothu4691
    @satyanarayanapothu4691 Місяць тому +49

    ఈ మధ్య జరుగుతున్న/వింటున్న రంకు భాగోతాలలో కావలసినంత కాలం పక్కలో పడుకొని ,చేసిన / చేయించుకున్న సమయంలో నిశబ్దంగా ఉండి తరువాత ఫిర్యాదు చేస్తున్నారంటే బేరం కుదరకపోయుండాలి.
    లేదా మొగుడికి అనుమానం వచ్చి తన్నితే రివర్స్ అయ్యుండాలి .
    ఇక్కడ భాదితురాలు అనడంకన్నా భాదితుడు అనడం సబబు.

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k Місяць тому +3

      100 % baadithuraalu KAADU, badithudu MLA

    • @boyathirumalesh8508
      @boyathirumalesh8508 Місяць тому +4

      నూటికి నూరు పాల్లు, నిజం మీరు చెప్పింది బేరం కుదరలేదు.. 🤔

    • @Ravibheemavarapu
      @Ravibheemavarapu Місяць тому +2

      పచ్చ భజన
      ఇప్పుడు ఆదిమూలము సచ్చీలుడు

    • @Ravibheemavarapu
      @Ravibheemavarapu Місяць тому

      @@boyathirumalesh8508 బేరము కుదిరితే, సారు వాడు చేసింది మంచి పనువుద్దా!
      ఏమి అజ్ఞానము మాటలు.
      నా కౌంటర్ కి రిప్లై ఇచ్చి, తరువాత క్వశ్చన్ చేయు

    • @Bargav54887
      @Bargav54887 Місяць тому

      ​@@Ravibheemavarapu అరే గొర్రె తప్పు అనే కదరా పార్టీ నుండి తీసివేసి కేసుకూడా ఫైల్ చేసారు ఇక్కడ భజన ఏముంది రా గొర్రె 😂
      ఓహో మీ జగ్గు అన్న లాగా అలాగే పార్టీ లో ఉంచుకోవడం, ప్రమోషన్ ఇవ్వడం లేదా ఐఏఎస్ లను ఉపయోగించి కాపాడటం వాళ్లను చేయలేరా బులుగు paytm గాలికి తిరిగే సోమరోపోతు సన్నాసి వెదవ 😂

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Місяць тому +28

    లేడీ కిలాడీ..డబ్బు కోసం దేనికైనా దిగజారుతారని ఈ కంత్రి దాన్ని చూస్తే అర్థం అవుతుంది మరీ ఇంత నా దాన్ని సంసారాన్ని అదే బజారున పడేసుకుంది మూడు సార్లు (బలత్కారం )చేశాడని చెప్పడానికి సిగ్గు లేదు .. 😡😮.. 🤔

  • @shivachary9707
    @shivachary9707 Місяць тому +18

    రెయ్ రెయ్ వంశి గాడు విశ్లేషణ చెయ్యాలీ భలే ఉంటుంది....... వాడు చెప్పె కథలు ఇప్పుడు వినలి మేము........

  • @sureshbabuc6625
    @sureshbabuc6625 Місяць тому +24

    నిన్ను కూడా నీ పెళ్ళాము నిన్ను మంచోడే అని అనుకుంటా ఉంటుంది నీ బాగోతం కూడా బయటపడేంతవరకు ఎవరికీ తెలియదు

  • @ravindrakinthali907
    @ravindrakinthali907 Місяць тому +3

    నిజం వుంది కాబట్టి.. సస్పెండ్ చేశారు..proofs వునాయి కదా

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr Місяць тому +3

    Great leder CBN jai amaravathi joher ntr tg jai telangana jai TDP 🙏 from jksm ముదిరాజు SNR ఎన్టీఆర్ వీరాభిమాని టీజీ

  • @shaikazeem1141
    @shaikazeem1141 Місяць тому +4

    మహః..... Actors

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly Місяць тому +14

    Understanding thone jariginattundi .😮

  • @mahiffgaming3912
    @mahiffgaming3912 Місяць тому +17

    వంశీ గాడు లేడా వాడైతే ఇలాంటి రంకు విషయాలు చెప్పటంలో ఎక్సపర్ట్ 🤣

    • @vani6255
      @vani6255 Місяць тому +1

      He is busy with collecting information about ycp leaders

    • @RkKrish-hq2bw
      @RkKrish-hq2bw Місяць тому

      నీవి,మీ మిసెస్ వి ఎమన ఉంటే పంపివ్వు,చెప్తారు 😂

    • @sasidhhartalluri168
      @sasidhhartalluri168 Місяць тому

      Yes correct me intlo vallavi kude unde unatyi kada Akrama sambandalu avi pampu cheptharu

    • @Knl86-10
      @Knl86-10 Місяць тому

      అంత సరదురదగా ఉంటే ...మీ ఇంటి వీడియో ఒకటి పంపీరా బాబూ.

  • @OnlineNarada9
    @OnlineNarada9 Місяць тому +8

    MLA have wrong but lady wanted to trap mla

  • @ravimattaparti4171
    @ravimattaparti4171 Місяць тому +39

    ముందు దాన్ని బొక్కలో వేసి నిజాలు రప్పించడం మానేసి ఇదేమిటి అండి... అక్కడ ఆయన రెఫ్ చేస్తున్నాడా... దాని ఇష్టప్రకారం వెళ్ళింది... ఆ ఆడది వైసీపీ కీ అమ్ముడు పోయింది. బొక్కలో వేయాలి దాన్ని.

    • @namburiindira8383
      @namburiindira8383 Місяць тому +2

      @@ravimattaparti4171 yes

    • @user-ram1893
      @user-ram1893 Місяць тому +2

      ఎస్ నిజం బాస్ నువ్వు కరెక్ట్ గా చెప్పావ్ ఇన్ని రోజుల నేను వెయిట్ చేస్తున్నాను నీలాంటి వ్యక్తి ఎవరు నాకు తగులుతారేమో అని కరెక్ట్ గా చెప్పావు నిజం చెప్పావు నీకు హ్యాట్సాఫ్ చెప్తాను తనని బొక్కలు వేసి నిజం కట్టిస్తే నిజం చెప్తుంది

    • @ramuvasam591
      @ramuvasam591 Місяць тому +2

      ​@@user-ram1893mla aadimulam mstham sudhapusa antav?

    • @ajjufanpage7021
      @ajjufanpage7021 Місяць тому +1

      Bro vadu ycp neee. Recent tdp lo ki vachinadu ..kavali ani vallu bayata pettinaru

    • @mallikamadiraju2513
      @mallikamadiraju2513 Місяць тому

      Yes

  • @subbareddyt.v3244
    @subbareddyt.v3244 Місяць тому +2

    This is not the CBN rule , this is the rule of your media.

  • @chsatheeshkumar1139
    @chsatheeshkumar1139 Місяць тому +3

    Maha వంశి ఎక్కడ......దీని పైన చర్చ పెట్టాలి....వ్యక్తి హననం చేయాలి....అప్పుడే సమ్మగా ఉంటది

  • @ganeshmedia6047
    @ganeshmedia6047 Місяць тому +1

    ఆమె ఇష్ట బడి వెళ్లిన ఆయన reject చేయాలి

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc Місяць тому +23

    హనీ ట్రైప్ అయుండవచ్చు కానీ ఆ ట్రైప్ లో పడ్డాడు అంటే ఎంఎల్ఏ కూడా తప్పుడు మనిషి అయితేనే ఇలాంటి పని చేస్తాడు
    Mla పదవి లో ఉండి ఇలాంటి తప్పుడు పనులు చేయటం ఏంత వరుకు కరెక్ట్
    అండ్ అవిడ మీద కేస్ నమోదు చెయ్యాలి
    కారణం ఇలా ట్రైప్ చేయటం అవి వీడియో లు తియ్యటం తరువాత వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటం ఇది పెద్ద క్రైమ్ అవుతుంది సో అవిడ మీద కేస్ పెట్టాలి

  • @SatyamtheTruth999
    @SatyamtheTruth999 Місяць тому +11

    Iam a TDP supporter. YCP leaders తప్పు చేసినప్పుడు మీరు వాడిన tone తీవ్రంగా ఉండేది,, ఇప్పుడేంటి మెత్తగా మాట్లాడుతున్నారు...బుద్ది లేదా మీ reporters కి.

    • @balanandi4041
      @balanandi4041 Місяць тому +2

      Hello ameni ayana ekkada miss behave chesinattu ledu.ade kevalam whantedly chesinattundi.

    • @obulesh8002
      @obulesh8002 Місяць тому

      నీవు పక్క వైసిపి candet

    • @arung3849
      @arung3849 Місяць тому

      @SatyamtheTruth999 - action vunte sound tagguddhi... action lekapothe sound peruguddhi... adhe difference

  • @RAMAIAHRamaih-de3bq
    @RAMAIAHRamaih-de3bq Місяць тому +2

    ఆమె సెల్ కాల్ డేటా లొకేషన్ చెక్ చేస్తే కథ మొత్తం ఓపెన్ అవుతుంది

  • @athurubalachandra2293
    @athurubalachandra2293 Місяць тому +1

    ఎమ్మెల్యే అలా చేయకూడదు

  • @burelakrishna9645
    @burelakrishna9645 Місяць тому +1

    మంచి రాజకీయ నాయకులు

  • @KING-vm6we
    @KING-vm6we Місяць тому

    🎉

  • @raghuvarran8053
    @raghuvarran8053 Місяць тому +1

    కుట్ర కోణమా.... అంటే వాడి రాడ్డుకి వెదురు పుల్లలు కట్టి లేపి వాడితో సెక్స్ చేయించుకుందా .... వాడు మెంటల్ గా శతాయించి బ్లాక్ మెయిల్ చేసి సెక్స్ చేశాడు అని చెప్తుంటే... మీ మహా న్యూస్ చానల్ అత్యాచారాలను ప్రోత్సహించెట్టు వాడికి సపోర్ట్ చేస్తుంది... అంటే . బాగా డబ్బులు అందినవి అనిప్రజలు అనుకుంటున్నారు

  • @namburiindira8383
    @namburiindira8383 Місяць тому +9

    Aame baadhitha mahila kaadu..... Aame nu vichaarana chesthe ninaalu thelusthaayi..

  • @sekharsrinam
    @sekharsrinam Місяць тому

    What ever may be he is our MLA Please upload all full videos to assess reality ❤

  • @Ksrilakshmisailaja
    @Ksrilakshmisailaja Місяць тому +1

    Endhuku arrest cheyyadam ledhu

  • @mahendrareddy2154
    @mahendrareddy2154 Місяць тому +5

    చాలా చక్కగా యాక్టింగ్ చేస్తున్నారా బేవకూఫ్ నా....

  • @LaxmiK-j9v
    @LaxmiK-j9v Місяць тому

    Nijamga e navaratrulaku pette karchu varada badhitulaku evvandi devudu andarini challaga chustafi

  • @prasadd9088
    @prasadd9088 Місяць тому

    Why no police case n why only media investigation????

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 Місяць тому +1

    Please protect women especially in AP state from last five years it's couniouing

  • @krishna990-
    @krishna990- Місяць тому +2

    MAHAA Vamsi analysis chyyu ippudu
    Bevarsgallara intha partiality entra
    YCP vallu chesty kamam
    TDP vallu chesty LOKAKALYANAM kosama
    Debate chyyandi oka week

  • @Ravibheemavarapu
    @Ravibheemavarapu Місяць тому +2

    ie yellow media
    ఇప్పుడు ఆదిమూలము సచ్చీలుడు

  • @girirajutalla
    @girirajutalla Місяць тому

    Chandranna is great

  • @sitharama787
    @sitharama787 Місяць тому

    కాదండి మీరు చేసే కామెంట్లకు ఏమైనా అర్థం ఉందా మీరు చెప్పేది న్యూస్లు కాదు ఎవరు చేస్తే ఏమి అంతకు ముందు చేసిన వాళ్లని వయసి పి కార్యకర్తలు నాయకులు అట్ల చేశారు ఎట్ల చేశారు అని అన్నారు ఇప్పుడేమో నిజ నిజాలు తెలియాలి మూడు రోజులు అయింది ఆరు రోజులు అయింది 62 ఇదేదో ప్లాను అని మీద అయితే నేను ఎట్లా వేరే వాళ్ళు అయితే నేను మాట్లాడండి ఏదైనా న్యాయం న్యాయమే కదా

  • @dhananjayad9991
    @dhananjayad9991 Місяць тому

    Suspend valla prayojanam sunyam, vaadiki poyedemi ledu. MLA padavi nunchi tappinchi appudu matladandi 😂😅😢😊

  • @Modi9832
    @Modi9832 Місяць тому

    Good decision by..cbn

  • @masthanaiahvankapuri5406
    @masthanaiahvankapuri5406 Місяць тому +2

    నీవు వాస్తవాలు మాట్లాడు.లేదంటే వార్తలు చదవడం మానేసి ఇంటిలో కూర్చో.

    • @Knl86-10
      @Knl86-10 Місяць тому

      ఆడు ఇంట్లోనే కూకుంటాడుగానీ...పాపం వాడికి నెల నెలా రేషన్ పంపండి వంకపురి తిమోతీ మస్తానయ్య గారూ.

  • @Jaya-k1f
    @Jaya-k1f Місяць тому +10

    ఫస్ట్ దాన్ని బొక్కలో వేసి నిజాలు రాబట్టాలి
    బాబు తప్పు చేసాడు ఇద్దరినీ సస్పెండ్ చేయాలి

  • @davidraju9188
    @davidraju9188 Місяць тому +3

    Orey vamsi aa title Entra babu full coloration

  • @semilong-gb8hp
    @semilong-gb8hp Місяць тому

    Complete investigation is required before taking serious action

  • @futuredreamz20300
    @futuredreamz20300 Місяць тому +2

    వాడు చేసింది మంచి పని అనలేం కానీ.. అది మాత్ర. పతివ్రత కాదు.. హనీ ట్రాప్ .. దాని మొగుడు కి దీనికి ఇది పని అనుకుంట..

  • @pramkumarpacha5654
    @pramkumarpacha5654 Місяць тому

    చేసిన మంచి పని కానీ అందరికీ వర్తించేలా ఉండాలి ok google వర్గానికి మాత్రమే సంబంధించినదిగా ఉండకూడదు ఇదే పరిణామాలు ఐదు సంవత్సరాలుగా కొనసాగాలి ముందస్తు అన్ని కులాలకు ఎన్ని మతాలకి అందరి మీద చర్యలు తీసుకునేలా ఉండాలి

  • @Ashokgoud_panjugula
    @Ashokgoud_panjugula Місяць тому +1

    ఇది ఏమి 65 ఇయర్స్ ముసలోడు వదిలేయండిరా

  • @c.v.ramani7845
    @c.v.ramani7845 Місяць тому +3

    Yevadee Adimulam pere vichithramga vundi, ee asahyamina characters aa mana nayakulu ilanti vyakthulaki suspension kaadu gatti sikshalu vundaali

  • @Sahithi.Gunaparthi
    @Sahithi.Gunaparthi Місяць тому

    Video లీక్ అయ్యాకా

  • @chsk1985
    @chsk1985 Місяць тому +1

    CBN Krishna nadi odduna illu sangathi yenti sir ?

  • @durgaraop7527
    @durgaraop7527 Місяць тому +4

    సార్,మీ,స్పీచ్, చాల,,బావుంది, మరి,గతంలో, (అంటే,2014,,లొT,D,P,గవర్నమెంటు, మన,M,L,A ),చింతమనేని,,ప్రభాకర్, గారు,,ఒక,మహిళ, అపీసర్,వనజాక్షీ,,గారిని,,నడి,రొడ్డు,మేద,కొట్టినప్పుడు,,ఏందుకు, ఏక్షన్,,తీసుకోలేదు,,అప్పటి,,ఇప్పుడూ, వున్న, మన,ముఖ్య మంత్రి,,వర్యులు,,గారు,

    • @Bargav54887
      @Bargav54887 Місяць тому +1

      అవునా కొట్టి ఉంటే మల్లి మీ అన్న వచ్చాక కేసు ఎందుకు రి ఒపన్ చేయలేదు 😂 అంటే అక్కడ డ్రామా ఆడరా 😂 పైగా మీ జగ్గు అన్నకి అన్ని రివర్స్ అంటే ఇష్టం కదా మరీ ఎందుకు ఓపెన్ చేయలేదు 😂

    • @lukky4813
      @lukky4813 Місяць тому

      అరేయ్, వనజాక్షి తో జరిగింది గొడవ, అది మానభంగం కాదు. ఇద్దరి కి కోపం వస్తే జరిగింది అది. ఇది లైగిక ఆరోపణ, తీవ్రమైన చర్య. ఇలాంటివి వైసీపీ లో కోకోల్లలై జరిగిన ఒక్కరిని కూడా సస్పెండ్ చెయ్యలేదు. పైగా అవి మార్ఫింగ్ అని కవర్ చేశారు. చంద్రబాబు గారు మార్ఫింగ్ అని, పిచ్చి ఆరోపణలని కొట్టిపారేయలేదు జగన్ లాగా. జగనే ఉండి ఉంటే ఈపటిమే ఆమె శవం డోర్ డెలివరీ అయ్యేది.

    • @sureshreddy3051
      @sureshreddy3051 Місяць тому

      ఆరోజు చింతమనేని ప్రభాకర్ తప్పు లేదు, వంజక్షి ది తప్పు,,, అనవసరంగా హైలైట్ చేశారు

  • @vasanthalakshmichunduri5185
    @vasanthalakshmichunduri5185 Місяць тому +1

    Aame correct Ani yela decide chestaru.

  • @palakapushpa4873
    @palakapushpa4873 Місяць тому

    Definitely he has to resign asla and he should take out from tdp party

  • @ABC87699
    @ABC87699 Місяць тому +1

    Hotel ki pilichinappudu aa lady enduku vellindi.
    Ycp valla ki ammudupoyindi🎉🎉

  • @SaikumarkotlaKotla
    @SaikumarkotlaKotla Місяць тому

    Okka roju okka dippu okka outu 😮...

    • @Knl86-10
      @Knl86-10 Місяць тому

      🤣🤣ఒన్ డే మ్యాచ్చులు అలానే ఉంటాయ్ బాసూ. నీది మాత్రం సూపర్ డవిలాగు....ఒక్క రోజు, ఒక్క డిప్పు, ఒక్క ఔటు.

  • @ARUNACHALA_SHIVA
    @ARUNACHALA_SHIVA Місяць тому +1

    TDP MLA lu sudda pusalu please nammandi.

  • @harikrish236
    @harikrish236 Місяць тому

    Mari anta Karuvu endi anna???

  • @YashrithaSushruth
    @YashrithaSushruth Місяць тому +1

    మారి పక్కలేసే చానెల్స్ రా మీవి ఛీ

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Місяць тому +10

    కాల్ మని సెక్స్ రాకెట్ లో మొత్తం మనవాళ్ళే సార్.

  • @VijayadurgaBojja
    @VijayadurgaBojja Місяць тому

    Aatagade!!!!!

  • @anrao3270
    @anrao3270 Місяць тому

    Prakala guerinchii no family issues.. oK

  • @SonuKumar-yl5vp
    @SonuKumar-yl5vp Місяць тому

    Baga action chesthara mi mla ayithey slice adey inkoka party mla sound resound chestharu

  • @srinivasarao8560
    @srinivasarao8560 Місяць тому

    Ice cream yavvaram

  • @SureshKotaru-mw8td
    @SureshKotaru-mw8td Місяць тому

    Trapped

  • @davidraju9188
    @davidraju9188 Місяць тому +1

    Copration

  • @Alphapowermind
    @Alphapowermind Місяць тому +1

    Kutra vunna, tappudu pani chesina MLA nu bokka lo veyyali.

    • @Vvvvv31255
      @Vvvvv31255 Місяць тому

      Aame istam tho velte adi bokkalo veyalsindi amene

  • @aapperfecthydrauliks6996
    @aapperfecthydrauliks6996 Місяць тому

    ఈ slipping చూస్తే ఎక్కడా అతను బలాత్కరిస్తున్నట్లు ఎక్కడా కనిపించలేదు.కాబట్టి ఈమె ఆడుతున్న డ్రామానే.

  • @sirajahamedkhilji3191
    @sirajahamedkhilji3191 Місяць тому +1

    Mundu aa reporter nu marchukondi.athani tone baagaledu.anduke ee channel news chudadam ledu.

  • @NaguRajit
    @NaguRajit Місяць тому +2

    Thats tdp...thappu thama vaaru chaasina correct ga vuntaaru

  • @clipmovieTamil
    @clipmovieTamil Місяць тому

    😂😂😂😂😂😂😂

  • @prasadvijji5365
    @prasadvijji5365 Місяць тому

    ఆమె తప్పు చేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తోంది. ఆడదానికి మానం చాలా ఇంపార్టెంట్ అలాంటిది వరసగా 3 రోజులు వెళ్లి వీడియో తీసి ఇప్పుడు న్యాయం అడిగితే ఎవరు సపోర్ట్ వస్తారు. ఇద్దరిదీ తప్పు ఉంది.

  • @pranuthiprasanaMathi
    @pranuthiprasanaMathi Місяць тому

    3 nelala kritham CM, lokesh ke direct ga complaint echina charyalu thesukoledu

  • @kuppilisunil1415
    @kuppilisunil1415 Місяць тому +1

    One of the worst Telugu news channel ever

  • @Rameshnatu937
    @Rameshnatu937 Місяць тому

    Chala correct chesaru brother, adi mulam maku mla but, paniki Malina rajakiyalu, waste nayalu, vala koduku kuda , waste andi, adi mulam ki, yapatiki, election s ki eligible lekunda cheyali brother.

  • @bhaskarreddym346
    @bhaskarreddym346 Місяць тому

    బాగా ఎంజాయ్ చేసింది పంచుకోవటంలో ఏదో తేడా.

  • @K.S.V.A.JagannadhaCharyulu
    @K.S.V.A.JagannadhaCharyulu Місяць тому +1

    Byta vallu cheppala, family vallu cheppala, Donga dogani Oppukuntadaa dont put flowers in the ears of people of AP,

  • @mkt65361
    @mkt65361 Місяць тому

    😂😂😂 TDP anagane andaru ippudu Lady ni tappu padutunnaru but if it was YSRCP, then tables turn avutaayi 😂😂😂

    • @arung3849
      @arung3849 Місяць тому

      @mkt65361 - lady tappu padithe... MLA ni enduku suspend chestaru?

  • @lavaraju4810
    @lavaraju4810 Місяць тому

    Adi istaprkarame dabbuluki sukaniki vellindi Deal bedisi kottindi Anduke idanta

  • @arururadhakrishna4855
    @arururadhakrishna4855 Місяць тому

    వైసీపీ ట్రెండ్ మార్చారు డ్రామాలు ప్రారంభమయ్యాయి

  • @chanukyasreeram3852
    @chanukyasreeram3852 Місяць тому +1

    బొక్క

  • @madhusudhankadiyala-tu8zy
    @madhusudhankadiyala-tu8zy Місяць тому

    బాదితురాలు సరే పోలీసులకు ఎవిడెన్స్ దొరికాయా ?

  • @VenkataramanaBonda
    @VenkataramanaBonda Місяць тому

    Maha news maha packege news Ane. Andareki telusu Inka koncham.munduki vellitaya Ee JAGAN Chainchina pane anna antaru

  • @spraveen4243
    @spraveen4243 Місяць тому

    Aadi mulam, ayaadu samulam

  • @eslavathmanipal1663
    @eslavathmanipal1663 Місяць тому

    Ipudu chepu vamishi ni dibet am ainddhi

  • @samueldevadass1116
    @samueldevadass1116 Місяць тому +3

    సరే చంద్రబాబు గుడ్.మరి ఓటుకు నోటు విషయం లో వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు?

    • @subhanjaneyulu92
      @subhanjaneyulu92 Місяць тому +2

      నువ్ డబ్బులు తీసుకోకుండా ఓట్ vesava

    • @jayakiran5237
      @jayakiran5237 Місяць тому

      ఎందుకంటే ఆ తప్పు చేయించింది బాబు కాబట్టి😂

  • @narendraganta347
    @narendraganta347 Місяць тому

    Jai jagan

  • @srinipineni2022
    @srinipineni2022 Місяць тому +1

    She only approached and proposed him to enjoy with her

  • @ramanji8636
    @ramanji8636 Місяць тому

    Bj first

  • @nawin19872
    @nawin19872 Місяць тому

    Intha nibaddatha, chithasuddi vunna CBN pakka party MLA la ni teskunnappudu resign cheyinchi enduku teskoledu 2014 lo

  • @prakashbabu7101
    @prakashbabu7101 Місяць тому

    She sucked every thing. Both did willfully but being MLA he has to face the music

  • @kottukalyan6214
    @kottukalyan6214 Місяць тому +1

    ycp party ithe ammayide thappu antaru great cbn sir

  • @AJAYKUMAR-vm4qj
    @AJAYKUMAR-vm4qj Місяць тому +1

    Ranku channel.....Ranku nu kooda TDP ki positive ga publicity chestunnaru

  • @sachutuni
    @sachutuni Місяць тому +1

    బుర్ర ఉందా media మూలం గారూ, వాళ్ల ఇంటి వాళ్లు మంచి వాడు అని కాక వేరే గా చెబుతారా
    మీకు ఈ దిక్కుమాలిన బూతు పురాణం తప్ప మరో న్యూస్ లేదు
    ఈ xxx మీద ఇంత ఆసక్తి ఎందుకూ, ఎవరో ఏదో చేస్తే అదే చెప్పుకుంటూ, వింటూ, వినిపిస్తో లొట్టలు వేస్తే ఈ శునక ఆనందం ఏమిటీ.
    వాడు తప్పు చేశాడ, లేదా అని పోలీస్ కోర్టు చూసుకుటారు.

  • @ramanareddy6575
    @ramanareddy6575 Місяць тому

    Rey fruiter in ysrcp government no girl came and gave complaint against mlas

  • @subbarao7954
    @subbarao7954 Місяць тому

    Y.c.p. d.n.a.

  • @narasayyalva9171
    @narasayyalva9171 Місяць тому

    Athadu tappuchastay party tho sambandam ledu TDP auina apart auina punishment ivvali

  • @SatayaraoVanapalli
    @SatayaraoVanapalli Місяць тому +1

    మీడియా.. బాధితురాలు అంతురాలు అంటున్నారు.. అది ఎంతవరకు కరెక్టు.... Mla హెర్రెష్ చేస్తే... ఆ విషయం.. మీడియా, పోలీస్,.. Cm కు కంప్లైంట్ చేసి ఉంటే.. అది హెర్రెష్మెంట్... ఆ మహిళా కార్యకర్త. MLA. రమ్మన్న చోటుకు 3 సార్లు వెళ్ళాను అంటున్నది.. సీన్ చుస్తే అతను ఆమెను ఎక్కడా బలత్కారం చేసినట్లు లేదు.. ఇద్దరూ ఇష్టపడే కష్టపడ్డారు అన్నట్టు ఉంది... ఈ ఘటన వెనుక రాజకీయ లేదా ఆర్థిక వ్యవహారం ఉన్నట్లు కనిపిస్తుంది.... సిబిఐ.. తేల్చలి

  • @srinivasarao8560
    @srinivasarao8560 Місяць тому

    3 nights enjoy chesindi adi

  • @rambabusaitdhanala5932
    @rambabusaitdhanala5932 Місяць тому

    నీ మీ నీతికబుర్లు చాలునాయనా ఆయన S C కావునా ఇలాచేసారు అదే నారాయణ కు మాత్రం రాజకీ పదివి ఇఛ్ఛారా బాబు

  • @mullanazirahmed8919
    @mullanazirahmed8919 Місяць тому

    Video lu chupinchina sodi dengutharu enti ra babu , idi kuda Gudlavalleru laga cheyandi , e police vallu kuda cheting chesi pass Aina Valle unnaru chetha kani vyavastha 😢😢

  • @venkateshvenkey8964
    @venkateshvenkey8964 Місяць тому

    YCP prabhutvam kosam vallu Cheyyaledhu Anadam dheniki Meeku Gudhalo Dhammunte Meerut Prajalaku Nyayam Cheyyandi

  • @ramuvasam591
    @ramuvasam591 Місяць тому

    Family mebars alane cheptharua adimulam chala manchodu ani