Proddatur MLA Rachamallu Siva Prasad Reddy Daughter Love Marriage |

Поділитися
Вставка
  • Опубліковано 3 лют 2025

КОМЕНТАРІ • 3 тис.

  • @kuwaitq7842
    @kuwaitq7842 Рік тому +185

    ప్రేమించడం తప్పు కాదు... తల్లి తండ్రులను ఒప్పించి చేసుకోవడం చాలా మంచిది...great sir..... God bless you family.....🙏🙏🙏🙏.. కులం కంటే గుణం ముఖ్యం అనడంలోనే మీ గొప్పదనం తెలుస్తోంది.... మీరు great sir...

    • @rambabukummajella2114
      @rambabukummajella2114 8 місяців тому +2

      అందరు ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనే అనుకుంటారు. కానీ అర్థం చేసుకునే గొప్ప మనసు కొంతమంది తల్లీ తండ్రులకే ఉంటుంది...

  • @venugopaldodde926
    @venugopaldodde926 Рік тому +281

    మానవత్వం ఉన్న వ్యక్తి గా నీ బిడ్డ మనసును అర్థం చేసుకున్నారు .. పూరి గుడిసె లోనైనా నీ కూతురు ఆనందంగా జీవిస్తూ ఉంది అని డబ్బు ముఖ్యం కాదు అని అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి మీరు... మీ మంచి తనం ముందు మీ ఎమ్మెల్యే పదవి అడ్డు రాలేదు అని నిరూపించిన గొప్ప వ్యక్తి మీరు... సెల్యూట్ సార్...❤❤❤

  • @Mychannel-c5v
    @Mychannel-c5v Рік тому +65

    సార్ మీరు మీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు ఎంతో సహొదయం కలిగిన మీ మనసుకు సప్రేమ నా వుదయపుర్వక నమస్కారం నీ ద్వారా సమాజంలో మార్పు రావాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారములు

  • @RAJAraja-ly1ie
    @RAJAraja-ly1ie Рік тому +858

    స్థాయి కంటే నాకూతురి సంతోషమే ముఖ్యం అని సంతోషంగా వివాహం చేసినందుకు 🙏🙏🙏🙏🙏🙏

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому +1

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkodukku

    • @ramadevikoganti
      @ramadevikoganti Рік тому +4

      Super Sir.

  • @mokinapallisampath
    @mokinapallisampath Рік тому +718

    అబ్బా ఎంత మంచి తండ్రి...మంచి MLA గారో...

    • @Seemaraja1990
      @Seemaraja1990 6 місяців тому

      అంతకు ముందు ఆహ్ పెళ్లికొడుకుని ని 4 టైమ్స్ కొట్టించారు, 🤣🤣🤣

  • @BILLASIVA-d6y
    @BILLASIVA-d6y Рік тому +56

    ఈ సమాజానికి మీరు ఆదర్శ తండ్రులు సార్ మీ మనసు చాలా గొప్పది సార్

  • @MadhulikaYadav99
    @MadhulikaYadav99 Рік тому +128

    మీలా అందరూ ఆలోచిస్తే పరువు హత్యలు ఉండవు...ఇంకో కూతురున్న కూడా చాలా ధైర్యం చేశారు... really great....

  • @badriyadav6205
    @badriyadav6205 Рік тому +267

    మీకు హ్యాట్సాఫ్ సార్ నీలాంటి తండ్రి ప్రతి కుటుంబంలో ఉండాలని ప్రతి బిడ్డ మనసు అర్థం చేసుకొని కులాలను పట్టించుకోని రాజకీయ నాయకుడు మొదటి వ్యక్తి మీరే అనుకుంటున్నాను❤❤ అనుకుంటున్నాను

  • @VenkateshVenkatesh-xb9dz
    @VenkateshVenkatesh-xb9dz Рік тому +40

    మీలాంటి మనసు అందరికీ ఉంటే ఈ భూప్రపంచం మీద కులాంతర ఉండదు sir ❤

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 Рік тому +636

    నీది అరుదైన వ్యక్తిత్వం! వేలల్లో ఒక్కడు మాత్రమే. నిన్ను తండ్రిగా పొందినందుకు నీ కూతురు అదృష్టవంతురాలు. కొత్తగా పెళ్లయిన జంటను ఆశీర్వదిద్దాం & అభినందిద్దాం 🌹🌺🌟💙👌👍🎉👏✨💐🫡

    • @venkyanu8800
      @venkyanu8800 Рік тому +1

      Sprrrr sir

    • @jayapaulreddymotatireddy
      @jayapaulreddymotatireddy Рік тому

      Inter caste marriage ne meeru ista paduthunnara sir

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому +1

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkoduk

    • @vandhematharamsrinanna2032
      @vandhematharamsrinanna2032 Рік тому

      ఇలాంటి తండ్రి ఉండటం ఆ కూతురి అదృష్టం

    • @narsaiahgatla5285
      @narsaiahgatla5285 Рік тому

      Chala goppa manasu medi artham chesukone gunam melo vundi hat sap to u sir 👏

  • @ravitejasinga8706
    @ravitejasinga8706 Рік тому +44

    వర్ణించడానికి కి కూడా మాటలు లేవు.... మీ లాంటి వ్యక్తులు చేసిన పని ఎంతో మంది తెలుసుకోవాల్సిన నిజం..... Great sir miru 🙏🙏🙏

  • @mothkurisrinivas5236
    @mothkurisrinivas5236 Рік тому +33

    ఆదర్శం అనేది పుస్తకాల్లో, సినిమాలో చూడటం, చదవడం మాత్రమే చూసినం mla గారు మనస్ఫూర్తి గా మాట్లాడిన తీరు అబ్బురం mla గారి మనస్సు నిజంగా హాట్స్ up, all the best న్యూ couple 🌹🌹

  • @samsungreddy629
    @samsungreddy629 Рік тому +186

    Wowwwww superb 👌 👌🙏🙏🙏🙏 really ur great human MLA garu నిజంగా మీ మంచి హృదయానికి ప్రతి పేదవాడు కూడా మీకు చేతులెత్తి నమస్కరించారు

  • @josephrajunandamuri2522
    @josephrajunandamuri2522 Рік тому +107

    కుమార్తె పట్ల మీకున్న ప్రేమ నిజమైనది, మహోన్నతమైనది. తల్లి you are really blessed. May God bless you all.

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому +1

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkoduk

  • @_Nikhi_maharaj_official_
    @_Nikhi_maharaj_official_ Рік тому +13

    స్థాయి కంటే సంతోషం అన్నారు చూడు సూపర్ సార్ మీరు మీ మానవ దృక్పధం 🙏🙏

  • @chaitanyanutulapati2476
    @chaitanyanutulapati2476 Рік тому +144

    Great sir....మంచి నిర్ణయం వాళ్లిద్దరూ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం.....❤❤❤

  • @thomasleninofficial17
    @thomasleninofficial17 Рік тому +276

    మీకు వందనం, అభి వందనం , గ్రేట్ సార్

  • @machanuriramakrishna4820
    @machanuriramakrishna4820 Рік тому +20

    చాలా కాలం తరువాత మంచి చాల పని చేస్తున్న sir గారికి అభినందనలు తెలుపుున్నాను అందరూ ఆదర్శంగా తిస్కోవలని న మనవి చేస్తున్నాను

  • @srinivaskadali8846
    @srinivaskadali8846 Рік тому +26

    ఎంత మంచి తండ్రి, మీలాంటి మానవత్వం ఉన్న తండ్రి ప్రతి ఒక్కరికి ఉండాలి. గొప్ప మనసు ఉన్నదని చెప్పకనే చెప్పారు.
    నిజంగా మీ మంచి హృదయానికి ప్రతి పేదవాడు కూడా మీకు చేతులెత్తి నమస్కరించారు. మీ బిడ్డ లక్కీ, కంగ్రాట్స్ సిస్టర్ ❤💐

  • @vennelatunes1091
    @vennelatunes1091 Рік тому +116

    లోపల ఎంత బాధ ఉందొ సర్.....ఐనా గుండెను బండ రాయ్ చేసుకొని వారి ప్రేమను అర్ధం చేసుకొని అంగీకరించినందుకు మీ పెద్ద మనస్సుకు పాదాభివందనం సర్❤❤❤❤

    • @seahawk2861
      @seahawk2861 Рік тому +10

      Ya, it’s very very difficult but he loved his daughter more than anything.

    • @praveenkaranam5627
      @praveenkaranam5627 Рік тому +3

      Next election

    • @SR-INFRA
      @SR-INFRA Рік тому +2

      @@seahawk2861 Bullii sullii yemi kaduuu 😂Irrukunnaduuu

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому +3

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkoduk

    • @choodamani-ey1ui
      @choodamani-ey1ui 8 місяців тому

      ​@@johnc-sd5ct
      అవునా? ఓరి నాయనో! ఇంతకీ వాళ్ళ కులం ఏమిటి?

  • @goodfriends9962
    @goodfriends9962 Рік тому +7

    మంచి తండ్రి మంచి కూతురు.... Hatsoff you Both especially MLA sir 👏😍🙏

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 Рік тому +166

    స్టేజ్ ల మీద ఉపన్యాసాలు ఎందరో ఇవ్వటం చూశానుకాని ఆచరణలో నిరూపించిన మిమ్మల్ని చూస్తుంటే మీ హృదయం ఎంత మంచిదో అర్థం అవుతుంది mla గారు. 👍👌🙏

    • @yerrannam9108
      @yerrannam9108 Рік тому +1

      👍👍👍👍👍

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому +1

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkoduk

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 Рік тому

      @@johnc-sd5ct లేనిపోని అభండాలు మోపితే గోవును చంపినంత పాపం అనుభవిస్తాం.

  • @perkababu5566
    @perkababu5566 Рік тому +226

    జై శివ ప్రసాద్ అన్న. నువ్వు జీవితాంతం చల్లగా వుండాలి అన్నా

    • @sankarabhallamudi3466
      @sankarabhallamudi3466 Рік тому +2

      Hats off to you MLA Sir .. సమకాలీన ఈ కుల రాజకీయ వ్యవస్థలో మీరు ఓ మార్గదర్శి, Best wishes to the blessed couple💐💐

    • @NeelamRenuka-c2y
      @NeelamRenuka-c2y Рік тому +1

      Babu brother ekkada meedi AP

    • @maheshreddylanka8031
      @maheshreddylanka8031 Рік тому +1

      Na kodaka vepyda ra ma india bagu padithini to tetha india t😢😢😢😢na

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому +1

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkoduk

    • @varuns-u8y
      @varuns-u8y Рік тому

      Ice cubes pampandi inka challa ga untadu 🤣🤣🤣🤣🤣😅

  • @peerubhavani4692
    @peerubhavani4692 Рік тому +3

    సార్ అందరూ మీకు లాగా అలోచిస్తే చాలా బాగుంటుంది మీరు చాలా గ్రేట్

  • @mnraom7950
    @mnraom7950 Рік тому +196

    మీ మానవత్వాన్ని నా ఆనంద భాష్పాలతో ముద్దాడుతున్నా ఓ మహా మనిషీ ...... నూతన దంపతులకు ఆదేవుడు తోడుగా ఉండి వర్ధిల్లింప జేయనుగాక

  • @venkattejavath12
    @venkattejavath12 Рік тому +331

    Reddy garu మీరు మళ్ళీ భారీ మెజరిటీతో గెలుస్తారు 💐💐💐

    • @kallurusite1327
      @kallurusite1327 Рік тому +3

      😊😊

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому +3

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkoduk

    • @sreedharkalugotla3844
      @sreedharkalugotla3844 Рік тому +1

      దీని కోసమే వాడి సావు😀😀

    • @timothyganji6898
      @timothyganji6898 Рік тому

      ​@@kallurusite1327🎉🎉

    • @NaniNeutral
      @NaniNeutral 9 місяців тому +1

      @@johnc-sd5ctreyyy lanjodakaaaaa… ilanti pukarlu puttisteeeee… kukka ni kottinattu kodatharu..

  • @venkatasatyaarunakumar2477
    @venkatasatyaarunakumar2477 Рік тому +10

    శత కోటి వందనాలు రెడ్డి గారు మీ ప్రేమ దేవుని ఆశీస్సులు యేళ్ళప్పుడు ఉండాలని కోరుచున్నాను. God bless you with family.

  • @suryamandaluri5582
    @suryamandaluri5582 Рік тому +146

    మీరు గ్రేట్.. మిమ్మలని ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి నేత

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому +1

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkoduk

  • @SunilYerragunta
    @SunilYerragunta Рік тому +128

    అన్నా నీకు వందనాలు అన్న నీ మాటలు వింటే మాకు చాలా బాధ కలుగుతుంది సంతోషం కలుగుతుంది నీ లాంటి మంచి వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడ లేడని నిలబెట్టుకున్నాడు

    • @arjun2489
      @arjun2489 Рік тому

      God bless you Prasad garu 🙏🙏🙏🙏

  • @niharikaniharika8889
    @niharikaniharika8889 Рік тому +7

    మీరు గ్రేట్ సార్ ఇలాగే అందరూ మారాలంటే మీకు లాగా అందరు మారాలి కానీ ఆడపిల్లల ప్రేమించిన వాళ్ళని నరకడాలో చంపడాలు అవి ఏమీ ఉండకూడదు సార్ మీరు చాలా గ్రేట్

  • @srinumajji9444
    @srinumajji9444 Рік тому +43

    ఒరేనీ ఇది ఒక మంచి తండ్రి యొక్క గొప్ప మనసు ❤❤❤❤❤❤వైసీర్సీపీ వాళ్లు కులాలు చుడారు మతాలు చూడరు ఇది ఒక నీదర్శనం 👌👌👌👌👌👌🙋🏽‍♂️🙋🏽‍♂️🙋🏽‍♂️🙋🏽‍♂️

  • @FilmEntertainment-vn7er
    @FilmEntertainment-vn7er Рік тому +95

    మీకు మీ మంచి తనానికి సెల్యూట్ సార్, 🙌🏻 You're Great Leader ఈ లాంటి వ్యక్తిత్వం అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @vijayaraghava9537
    @vijayaraghava9537 Рік тому +9

    Rachamallu Shiva prasad Reddy , Proddatur MLA garu, i am an English lecturer by profession for students i am from kurnool but settled in Hyderabad. but today you are my teacher sir. I am your student. I am really influenced and inspired by your words and decision and your idealogy and noble vision. Thanks sir.
    Vijaya Raghava Errabati
    M.A., M.Phil., LLB., LEE
    PGDCE.
    English lecturer for 46 years Hyderabad.

    • @Nareshreddyyarramreddy
      @Nareshreddyyarramreddy Рік тому

      Nice words sir. Much respect to you.

    • @maddelavijaya2879
      @maddelavijaya2879 6 місяців тому

      Ni గురించి డబ్బా కొట్టడమే ఎక్కువుంది

  • @kalyanapunareshkumar3071
    @kalyanapunareshkumar3071 Рік тому +8

    సార్ మీ అమ్మాయి యొక్క ఆదర్శప్రాయమైన వివాహాన్ని మీరు ఎంతగానో ప్రోత్సహించి స్వాగతించిన మీకు కోటి కోటి దండాలు మళ్లీ గాంధీ గారి యొక్క కలలు కన్న దేశం వస్తుందని ఆశతో ఉన్నాం... మీకు ఇలాంటి ఎమ్మెల్యే మీకు ఇలాంటి అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఈ దేశం పిల్లలు ఎంతగానో బాగుపడతారు జై హింద్❤❤🎉🎉🎉

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Рік тому +120

    సూపర్బ్ సార్ మీ మంచి మనసుకు ధన్యవాదములు 🙏మీలాంటి వారు 100 లో ఒకరు ఉంటారు అండి 🥰👌కంగ్రాట్స్ సిస్టర్ ❤️❤️🌹🌹💐💐

    • @nivassri9429
      @nivassri9429 Рік тому +6

      అది సొంత క్యాస్ట్ లో అయితే
      అబ్బాయి ఎంత మంచిగా ఉన్నా
      ఎంత చదువు చదివి ఎంత పెద్ద జాబ్ అన్నా
      మీకు ఎన్ని కోట్ల ఆస్తులు అంతస్తులు ఉన్నాయి
      మీకు ఎన్ని ఎకరాలు భూములు
      ఉన్నాయి
      మీకు ఎన్ని ఇల్లులు ఉన్నాయి
      మీకు ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి
      ఇవి తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకు
      మరి ఇప్పుడు?????????

    • @kranthikumarganji8557
      @kranthikumarganji8557 Рік тому

      Hii

    • @kalkisimha
      @kalkisimha Рік тому

      @@nivassri9429
      what is his caste ?

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому +1

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkoduk

    • @kranthikumarganji8557
      @kranthikumarganji8557 Рік тому

      Anddaru alane chesukovali kadaaa

  • @venkateswarluneethipudi1882
    @venkateswarluneethipudi1882 Рік тому +2

    Great sir కూతురు సంతోషం గా వుంటే అంతే చాలు చక్కటి మెస్సేజ్ యిచ్చారు 🙏

  • @anneswarrao2706
    @anneswarrao2706 Рік тому +133

    వావ్, మీలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు, అదికూడా మీరు ఎంఎల్ఏ గా ఉంటూ ,చాలా గ్రేట్ సార్. మీలాంటి వారు జగన్ గారి టీంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్.

  • @RajuKumar-xq9ey
    @RajuKumar-xq9ey Рік тому +31

    చాలా పెద్ద మనసున్న మహా రాజు సర్ మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని చాలామంది తండ్రులు మిలా మారాలని ఆశిస్తున్న

  • @akrao346
    @akrao346 Рік тому +3

    Just salute to him. Exactly Defined the father's definition❤

  • @bujjib6334
    @bujjib6334 Рік тому +103

    మీలాంటి మానవత్వం ఉన్న తండ్రి ప్రతి ఒక్కరికి ఉండాలి అనేదే నా ఆశ కొత్తజంట వందేళ్లు సంతోషంగా వర్ధిల్లు గాక

  • @srinivasuluananthula7933
    @srinivasuluananthula7933 Рік тому +70

    గ్రేట్ పర్సన్ 👍
    మాటలు చెప్పడo
    కాదు
    చేతలో చూపిచ్చినారు 🙏🙏🙏🙏

  • @brilliantgrammarschoolgadw4083

    మీలాంటి తండ్రి పాదాలు జీవితాంతం కడిగినా సరిపోదు. మీ గురించి మాటల్లో చెప్పలేను మీలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉన్నరా you are really great sir 🎉

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 Рік тому +92

    ముఖ్యం గా రాచమల్లుగారి కుమార్తె కు నా విజ్ఞప్తి అమ్మ నీవు మీ తల్లి తండ్రులు కు మీ ప్రేమ వివాహం సహృదయం తో వారు ఆశిస్తూ మీ వివాహం జరిపించారు. మీ జీవితం మూడు పువ్వులు ఆరు పళ్ళు గా కలకాలం సుఖ సంతోషం తో మీ దాంపత్య జీవితం కొనసాగాలని కోరుకుంటున్నాను.

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому +1

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkoduk

    • @vaikuntaraopappula186
      @vaikuntaraopappula186 Рік тому +1

      @@johnc-sd5ct లేచి పొతే నా కుమార్తె కాదు అని వదిలేసి న తల్లి తండ్రులు ను శ్రార్థ కర్మ లు చేసే తల్లి తండ్రులు ను ఎంత మంది ని చూడలేదు
      నేను ఒక ఆర్ టి సి డ్రైవర్ కుమార్తె ను వివాహం చేసుకున్నాను నా కుమార్తె ఒక ఆర్ టి సి మెకానిక్ కుమారుడు ని ప్రేమించి న నేపథ్యంలో వెంకటేశ్వ రు ని సన్నిధిలో వివాహం చేసి రిజిస్టార్ సమక్షంలో దండలు వేయించి వాళ్ళఒక్కటీ అయ్యేలా చేసిన రాచ మల్లు అందరు తండ్రులు కి ఆదర్శం తన భార్య అంగీకారం తెలపక పోయిన రాక పోయిన తండ్రి గా ఈ వివాహం ను దగ్గర ఉండి ఆశిస్తూ జరిపించటం స్వాగతించాలి.

  • @avuthusagarreddy942
    @avuthusagarreddy942 Рік тому +60

    చాలా చలా సంతోషం ఎంతో గొప్ప ఆదర్శం మీరు మీ మంచి మనస్సు తరతరాలకు చెరగని సంతకం గా నిలిచి వుంటుంది 🙏🙏🙏

    • @vankateshreddy1245
      @vankateshreddy1245 Рік тому

      Great leader sir

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому +1

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkoduk

  • @lingiarjunarao4460
    @lingiarjunarao4460 Рік тому +5

    Exmplary decision by MLA Rachamallu is highly appreciable. May God Bless the newly wedded couple

  • @ravikumarjogi5781
    @ravikumarjogi5781 Рік тому +580

    Taken very good decision by శివప్రసాద్ రెడ్డి రాచమల్లు 🎉

    • @NarasimhaRao-kt5cr
      @NarasimhaRao-kt5cr Рік тому +2

      Super m l a garu

    • @upendraobulam8424
      @upendraobulam8424 Рік тому +3

      Hats of to U ,what a great father.God bless you Sir.

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому +2

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkoduk

  • @KRTvTeluguComedy4446
    @KRTvTeluguComedy4446 Рік тому +92

    Wow ur superb sir🎉🎉🎉🎉 Ur real Hero sir🎉🎉🎉నూటికో కోటికో ఒక్కరు..అది మీరే రాచమల్లు గారు👌👌👌👌

    • @ashokchalavadi-wc5vm
      @ashokchalavadi-wc5vm Рік тому +1

      Election ga SC St votle kavali gaa

    • @bhupalreddy5190
      @bhupalreddy5190 Рік тому +5

      ​@@ashokchalavadi-wc5vmpratidi vakrabuddi

    • @bhupalreddy5190
      @bhupalreddy5190 Рік тому

      Good decision. We cannot do more than this. Drastic decision leads to worry.

    • @ssknaidu1245
      @ssknaidu1245 Рік тому +3

      ​@@ashokchalavadi-wc5vmelaction time ite kutunni normal vallaki ecchi marriage chestara bro positive ga think che bro

  • @tiredhindu8938
    @tiredhindu8938 Рік тому +2

    ఇదే చెబుతున్నది మన సనాతన ధర్మం

  • @sakedavid2003
    @sakedavid2003 Рік тому +92

    సెల్యూట్ సార్ మీరు చాలా గ్రేట్ సార్

  • @Brobarnabas462
    @Brobarnabas462 Рік тому +104

    సెల్యూట్ ఎమ్మెల్యే గారు,, దేవుడు మిమ్ములను దివించును గాక ❤❤

  • @domakondanarismulu
    @domakondanarismulu Рік тому +2

    సార్ మీకు హ్యాట్సాఫ్ సార్ నీలాంటి తల్లిదండ్రులు ప్రతి ఇంటికి అవసరం సార్ సార్ మీరు చాలా గొప్ప మనసు ఇంతకు మిక్కిలి మాట్లాడవలసిన ఏం లేదు సార్ కనిపించని దైవం కంటే కనిపించే తల్లిదండ్రులు నిజమైన దేవుళ్ళు సాంగ్ ప్రతి జన్మకు నీకు ఆ తల్లి బిడ్డ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్

  • @davidchandrasekharrajukond9278
    @davidchandrasekharrajukond9278 Рік тому +94

    మంచి తండ్రి గా కూతురుకి ఇష్టపడ్డారితో వివాహం జరిపిన మీకు నా వందనాలు.🙏🤝

    • @buddhaninstitutions8433
      @buddhaninstitutions8433 Рік тому +1

      🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому +3

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkoduk

  • @sudeepheni6016
    @sudeepheni6016 Рік тому +29

    చాలా మంచి పని చేసారు సార్.... మీ లాంటి వారు సమాజానికి చాలా అవసరం 🙏🙏

  • @rowdysirii5174
    @rowdysirii5174 Рік тому +18

    Great inspiration to many father's ❤

    • @HasdePrem
      @HasdePrem 3 місяці тому

      😂 Speed planing 😅

  • @rammohankandrapetibabu7808
    @rammohankandrapetibabu7808 Рік тому +105

    ప్రజాప్రతినిధులు అందరూ ఇలాంటి ఆదర్శప్రాయమైన వివాహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సింపుల్ గా ఖర్చు లేని కులాంతర వివాహం జరిపించడం హర్షదాయకం

  • @stephenvadranam9732
    @stephenvadranam9732 Рік тому +192

    Super MLA garu, the great model father of the state ...

  • @ChandraShekar-b9t
    @ChandraShekar-b9t 6 місяців тому

    చాలా థాంక్స్ మీలాంటి మనసు అందరికీ ఉండాలని అందరూ అలాగే చూసుకోవాలని తల్లిదండ్రులు చంపకుండా కొట్టకుండా చాలా సంతోషంగా చేశారు సార్ సూపర్ ఉద్యోగం ఉంది మీ బిడ్డనే సంతోషంగా చూసుకుంటారు ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి సార్ కడుపునిండా ఒక ముద్దు పెడితే చాలు అదే సంతోషం అంతకన్నా ఏమీ అక్కర్లేదు కోట్లు రావాలి మనం చనిపోతే ఏమీ రాధమ్మ వెనకాల చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు చాలా థాంక్స్ సర్ థాంక్యూ

  • @tara_writings
    @tara_writings Рік тому +150

    కనపడితే కాళ్ళకు నమస్కారం చెయ్యాలని వుంది స్వామి నీకు నువ్వూ కదా నిజమైన తండ్రివి

    • @kodandahh3469
      @kodandahh3469 Рік тому

      First Mee parents cheye poram boku

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому +2

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkoduk

  • @RAMESHAMBURI
    @RAMESHAMBURI Рік тому +151

    మీరు చాలా గ్రేట్ సార్

  • @anjineyuluct9115
    @anjineyuluct9115 Рік тому

    చాలా గొప్ప మనసు సార్ నీది నీలాంటి వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు జీవించే విధంగా కాపాడాలని దేవుని వేడుకొనుచున్నాను

  • @YBujji91
    @YBujji91 Рік тому +73

    🙏🙏 కులం కంటే గుణం గొప్పది sir మీరు మంచిని నమ్ముతారు God bless you sir &Yours Family, both of you

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому +1

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkoduk

  • @bujjib6334
    @bujjib6334 Рік тому +52

    మీకు వందనం అభివందనం మీలాంటి తండ్రిని పొందినందుకు మీ అమ్మ ఎంతో అదృష్టవంతురాలు చెప్పటానికి మాటలు రాలేదు సార్

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому +1

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkoduk

  • @sampathkumarpulapaka1454
    @sampathkumarpulapaka1454 Рік тому +3

    well spoken person, i never saw anyone with so dignified character in any politicians in ENTIRE INDIA , keep it up sir may GOd bless your daughter🤌👏👏👏

  • @vasuks5616
    @vasuks5616 Рік тому +48

    మీ మంచి మనసు ను మాటల్లో వర్నించలేక పోతున్నాను సార్ . కూతురు మనసును అర్థం చేసుకొని ఆశీర్వదించిన మీ పెద్దరికానికి సెల్యూట్ చేస్తున్నాను. 🙏🙏🙏
    VASU KS
    Banaganapalli.

  • @SuneelRunjala-mx7ph
    @SuneelRunjala-mx7ph Рік тому +78

    Rachamallu గారు మీకు వందనం మీ లాంటి తండ్రి ఆడపిల్ల ఉండాలి.. 🙏

  • @sridharguguloth4689
    @sridharguguloth4689 Рік тому +1

    Miru chesina pani Kula pichi వాళ్ళకి cheppu debba koti mari nirupincharu, kulam కంటె గుణమే Goppadhi ani. Great sir. ❤❤❤❤❤

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 Рік тому +257

    వర్ణించడానికే అలివికాని సుగుణ సంపన్నుడూ💍💎💙🇮🇳రా శి ప్ర రెడ్డి🇮🇳💙💎💍గారు.
    భూమి ఆకాశము, సూర్య చంద్రులు ఉన్నంత వరకు మీ కీర్తి ప్రతిష్టలు సజీవముగా ఉండెను.
    ఉండవలెనని నా హృదయపూర్వక మైన ప్రార్థన మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నానూ.

    • @dayasagarmedikonda2636
      @dayasagarmedikonda2636 Рік тому +1

      మీ comment బాగుంది బ్రదర్

    • @srinumatangi7532
      @srinumatangi7532 Рік тому +1

      Supper

    • @philemon.mphilemon9321
      @philemon.mphilemon9321 Рік тому

      @@dayasagarmedikonda2636 MGBY & YEF•for ever and ever.

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому +2

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkoduk

    • @philemon.mphilemon9321
      @philemon.mphilemon9321 Рік тому

      @@johnc-sd5ct🥀✝️ జానయ్యా✝️🥀.!
      ప్రేమ అనేక దోషము లను కప్పుతుందీ. ఈ విషయాన్ని నీమనసున ఉంచుకో.

  • @rachapudivijayarajuraju5254
    @rachapudivijayarajuraju5254 Рік тому +128

    మానవత్వం అంటే మీది సార్ హ్యాట్సాఫ్ 🙏🏻🙏🏻🙏🏻

  • @jagadishparsa693
    @jagadishparsa693 Рік тому

    మీ లాంటి వ్యక్తి ని నేను ఇప్పటివరకు చూడలేదు సార్... మీ నియోజవర్గ ప్రజలు చాలా అదృష్టవంతులు. వారిని పొందిన మీరు అదృష్టవంతులు.

  • @దైవంఒక్కడే
    @దైవంఒక్కడే Рік тому +19

    మీరు చాలా మంచి వారు,sir. మీకు దేవుడు గొప్ప స్థాయిని ప్రసాదించాలని కోరుకుంటూన్నాను

  • @aigatv3672
    @aigatv3672 Рік тому +38

    అందరూ మీలా ఉంటే దేశం బాగుంటుంది హేట్సాఫ్ సార్

  • @asheerbaswani1209
    @asheerbaswani1209 Рік тому +2

    కూతురు సంతోషంగా ఉంటుందని ఎంతమంది పని చేసారు రెడ్డి సర్ ❤

  • @sham2899
    @sham2899 Рік тому +60

    Great father.
    respect to you sir

  • @rajendharrajendhar9267
    @rajendharrajendhar9267 Рік тому +9

    సార్ మీ మనసు చాలా మంచిది, 🙏🙏కూతురు మీద ఇలా చూపారు చాలా సంతోషం సార్ 🙏🙏

  • @anwrabasha1950
    @anwrabasha1950 Рік тому

    మీలాంటి వాల్లు చాలా చాలా అరుదుగా ఉంటారు ఈ సమాజములో....మీరు సూపర్ సార్ 🙏 అలాగే కొత్తగా పెళ్లయిన వధూవరులకు శుభాకాంక్షలు 💐💐happy married life to both of you

  • @mudavathbhoopathi74
    @mudavathbhoopathi74 Рік тому +48

    మీకు మొదటగా నమస్కారములు సార్,మీలాంటి వాళ్ళు పేద ధనిక, కులం మతం తేడా లేకుండా మీ హృదయం చాలా విశాలమైనది సార్ ఇంకా ముందు ముందుగా తరాత్మయాలు లేని సమసమాజం రావాలి కోరుకుందాం 💐💐👍👍🙏

  • @krishnamurthy.b3380
    @krishnamurthy.b3380 Рік тому +15

    సూపర్ MLA sir....👌👌👌💯💯💯💯💯💥💥💥👏👏👏👏👏👏👏👏👏
    మీరు నిజమైన కూతురి యెక్క తండ్రివి అని అనిపించు కున్నరూ 👌👌👌💏💏💏💏💏💏💏💏💏💏❤❤❤
    నిజంగా మీరు కూతురి యెక్క తండ్రివి అనిపించు కున్నవు sir 👌👌👌👍👍👍💥💥💥💯💯💯🤘🤘🤘🤘🤘
    ఇలాంటి తండ్రివి కనుక మీరు మళ్ళి MLA గా మళ్ళి గెలుస్తారు 🤘🤘🤘👍👍👍👍
    జై జనసేన. !!
    జై పవన్ !!!!
    ............

  • @gantamanojpaul9291
    @gantamanojpaul9291 7 місяців тому

    అరుదైన వ్యక్తి మీరు... కులం అనేది మీ నాన్నగారు ఇచ్చారు అన్న పాయింట్ బాగా చెప్పారు 🙏🤝🤝👏👏👏❤️ కూతురు ఆనందము ఇంకా ఎక్కువ చేశారు ❤❤ మీకు ఫిదా ఐపోయా MLA Garu..... MLA anedi పదవే దాని మించిన పదవి మీ గుణం సూపర్ ❤❤

  • @karnakarbandla6866
    @karnakarbandla6866 Рік тому +39

    గ్రేట్ సార్..జగన్ అన్నంతో మీలాంటి ఆదర్శ మయులు ఉన్నందుకు..సెల్యూట్ సార్

  • @samueljada5238
    @samueljada5238 Рік тому +15

    ఎంతో గొప్పమనసుకలిగిన మీకు నిండు వందనములు సార్

  • @knk0006
    @knk0006 Рік тому +1

    Sir you r an inspiration human being.....salute to you sir......meru 100 years garvanga brathakalani devuni korutunnanu...love you sir....😊😊😊

  • @GraceGospel85
    @GraceGospel85 Рік тому +8

    చాలా మంచి పనిచేశారు. ఎమ్మెల్యే గారు. పరువు, ప్రతిష్టలను అనగదొక్కుకుని.. కూతురు సంతోషమే మీ సంతోషంగా భావించి మీరు చేసిన ఈ పని చాలా మంది మనసు లేని వారికి చెంపపెట్టు.. కులం, మతం చూడని మీ మనసుకు హ్యాట్సాఫ్ సర్

  • @vijaykanduri1505
    @vijaykanduri1505 Рік тому +16

    మీరు దేవుడు సామి❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    మీ లాంటి తండ్రి ఉన్నందుకు మీ కూతురు ఎంత అదృష్టవంతురాలు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kmlamarkandeyaraoyallastar579

    సార్ రాచమల్లు MLA గారు మీకు జేజేలు ప్రజాప్రతినిధులు అందరూ మీలాగా ఆలోచిస్తే మన దేశం ఏనాడు ముందుకువెలేది చాలా నిరాడంబరంగా పెళ్లి చేశారు సార్ వధూవరులకు ఆశీస్సులు అభినందనలు శుభాకాంక్షలు మీలాంటి వారు నిండు నూరేళ్ళు అయి గా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నా విజయోస్తు శుభమస్తు శుభాకాంక్షలు అభినందనలు నమస్తే మి మార్కండేయ

  • @rajendra8070
    @rajendra8070 Рік тому +390

    మీకూ 100 ఏళ్ల పాటు సంతోషంగా వుండాలి

    • @arjun2489
      @arjun2489 Рік тому +1

      Meeku mla prasad garu daya, God grace vundi vundali
      God bless both of you

    • @Gopi-wh5ml
      @Gopi-wh5ml Рік тому

      ​@@arjun2489Hi I a qq

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkoduk

  • @prahaladanature
    @prahaladanature Рік тому +24

    మా కడపలో ఇలాంటి మంచి మనిషి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Рік тому +1

      lechipote teskochi marriage chesaru. ado sympothy kosam lucha lanjjjjkoduk

    • @prahaladanature
      @prahaladanature Рік тому

      @@johnc-sd5ct అదే కదా అంత సులభంగా ఒపుకునడు అంటే నమాబుద్ది కాలేదు అన్న

  • @kakaranjithpujaari
    @kakaranjithpujaari Рік тому +1

    విలువలతో కూడిన మంచి సందేశాన్ని ఈ సమాజనికి అందించారు

  • @AnaveniSravanthi
    @AnaveniSravanthi Рік тому +20

    సూపర్ అన్న మీరు, సూపర్ మీరు, అందరూ ఎలా అర్థం చేసుకుంటే చావులు తక్కువ అవుతాయి, మీ బిడ్డ లక్కీ, కంగ్రాట్స్💐సిస్టర్

  • @NeelimavswamyP-gi8ip
    @NeelimavswamyP-gi8ip Рік тому +11

    God bless you sir . live long.Mee anta సంస్కారం అందరికీ వుంటే రాష్ట్రం ఎంతో బాగుపడుతుంది. మీ బిడ్డ ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ వుంటాయి.

  • @saicharan7320
    @saicharan7320 Рік тому

    Andharu mee la aalochiste inka em samasya undadhu....really your heart is great Sir...🙏🙏🙏❣️

  • @snhisaiah9613
    @snhisaiah9613 Рік тому +102

    Great leaders do not see social corrupts, hats up MLA garu

  • @dharaneswaripaleti1534
    @dharaneswaripaleti1534 Рік тому +28

    Hat's off Reddy garu... blessings to the new couple... happy long married life... you are real hero and lovely daddy 💐💐💐💐💐🙏❤️

  • @rambabubaviri4728
    @rambabubaviri4728 Рік тому

    మీలాంటి వారు ఈ కంపు సమాజానికి ఆదర్శం,,,I సెల్యూట్

  • @dvrvenkatarao9708
    @dvrvenkatarao9708 Рік тому +7

    Your Super sir.మీలాంటి నాయకులు ఈ సమాజానికి అవసరం.

  • @ddevendra8447
    @ddevendra8447 Рік тому +18

    పిల్లల మనసును అర్థం చేసుకున్న గొప్ప తండ్రి 🥰🙏

  • @vasanthababu9813
    @vasanthababu9813 Рік тому +14

    I don't like YCP, but the Proddatur MLA Mr. Rachamallu Siva Prasad Reddy's decision put me into surprise and I was very happy to know that he has agreed for his daughter's marriage. My heartfelt congratulations to the new couple.
    "Change should start from us , Mr. Rachamallu has proved him self by accepting his daughter's marriage"

  • @sachutuni
    @sachutuni Рік тому +16

    We wish you all the best to you and to your children Rachamallu గారూ
    గొప్ప మనసు ఉన్నదని చెప్పకనే చెప్పారు.
    భగవంతుడు మీకు మీ పిల్లలకు మంచి చేస్తాడు. చల్లగా చూస్తాడు.

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 Рік тому +264

    వైసీపీ లో ఈ ఒక్కడు,సరి అయిన పని చేశాడు.నిజంగానే గర్వపడే విషయం

    • @yesss7087
      @yesss7087 Рік тому +4

      Kethireddy teiyadaa annaa

    • @boddukollaroja8009
      @boddukollaroja8009 Рік тому +2

      Love marriage cheyadam manchi pani na dhani valla evariki upayogam okkade manchivadu antunav migathavallu em chesaru

    • @boddukollaroja8009
      @boddukollaroja8009 Рік тому +3

      Ikkada kuda vimarsalena em manushulo miru

    • @saibusd
      @saibusd Рік тому +3

      ​@@boddukollaroja8009అవును కూతురు లవ్వుని ఒప్పుకొని ఈ మ్యారేజ్ చేయడం అనేది గొప్ప విషయం ఎందుకంటే ఈరోజు కూడా ప్రేమించినందుకు చంపుతున్న కన్నతండ్రి ఎంతోమంది ఉన్నారు అలాంటి చోట ఎంతో పవర్ ఉంది మనసుని అర్థం చేసుకొని పెళ్లి చేసి రేపు సమాజానికి ఒక మంచి బాటలు వేస్తున్నారు

    • @lnps5043
      @lnps5043 Рік тому

      Thankyou so much sir

  • @rajesh3558
    @rajesh3558 Рік тому +3

    YOU are One of the GEM 💎 sir 💗
    మట్టిలో మాణిక్యం 🙏 👏

  • @ravikumarreddyseerapu7076
    @ravikumarreddyseerapu7076 Рік тому +27

    Me janta andhariki adarsham kavali congratulations🎉🎊🎉🎊🎉🎊🎉🎊