అవును అమ్మ నేను మా వారు కూడా పూజలు చేస్తాము. కానీ మా అత్తయ్య ఆడపడుచు నా పట్ల ప్రవర్తించిన విధానం కి మా వారు వాళ్ళని దూరం పెట్టారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు బాగా చూసుకునేదాన్ని నాతో సేవలు చేపించుకుంటు నా గురించి పక్కన వాళ్ళతో చెప్పేవాళ్ళు, సరిగా మాట్లాడరు ఒక్కోసారి నేను చేసింది తినే వాళ్ళు కాదు. అత్త అయితే బయటి వాళ్ళు ఇంట్లో వాళ్ళు అనే తేడా లేకుండా నాటికి వచ్చినట్టు తిట్టేవారు. ఇవన్నీ చూసి మా వారు మా అత్త తో మాట్లాడటం మానేశారు. అందుకు నేను నూరి పోసాను అని తిట్టారు.మా వారు చాలా ధర్మంగా వుంటారు అమ్మ చాలా మంచి వారు. ఇప్పుడు ఆమె అలా వున్నారు అని మాట్లాడటం లేదు. ఇందులో తప్పు ఎవరిదో దేవుడు కి తెలియాలి అమ్మ
దాని గురించి కూడా చేస్తారు అండి. కొంచం వైట్ చేద్దాం. అయినా తల్లి తండ్రులే అలా చేస్తే ఇంకేం చెప్తాము. జనరల్ గా తల్లి తండ్రులు బానే ఉంటారు అనే ఉద్దేశం తో చెప్పి అంటారు. దీని మీద కూడా చెయ్యండి అక్క
@@plakshmi6560తప్పు ఎవరు చేసినా తప్పే అండి, అలా అడగండి, ఇలా అడగండి అని కౌంటర్ వెయ్యాల్సిన అవసరం లేదు. హేమ అక్క తప్పుల్ని ఖండిస్తుంది అందులో అనుమానం లేదు
నాకూ అదే పరిస్థితి అమ్మ ఆ పరిస్తితి లో ఉన్నా కానీ అమ్మ దగిరకి తముడు దగిరకి చాలా దగ్గర గా ఉన్న వెళ్ళలేని పరిస్థితి ఆ భగవంతుడు ప్రార్ధించడమే తప్పా ఎం చైలేని పరిస్తితి ఎవరినీ ఎం అనలేని స్థితి 😞
మా అన్నకూడ అంతే గుళ్ళు గోపురాలు అంటూ యాత్రలు చేస్తూ ఎక్కడెక్కడో తిరుగుతుంటారు భార్య భర్తలు .ఇంట్లో అనారోగ్యం తో ఉన్న తల్లి తండ్రులకు గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వరు😢 పని వాళ్ళు , మా తమ్ముడు చూసుకునేవాడు.ఇప్పుడు మా పేరెంట్స్ లేరు😢 కానీ మా తమ్ముణ్ణి మాయమాటలు చెప్పి చదువు మాన్పించి వాడి దగ్గర జీతం లేని పనోడిగా పెట్టుకొని ఇప్పుడు వాడికి ఏ ఆధారం లేదు మా నాన్న ఇచ్చిన ఇంట్లోకి రనివటం లేదు .మరి వాళ్ళకేందుకు కర్మకొట్టటం లేదు అమ్మ🙏
Ma initio kuda anthay ma parent's first correct ga leru kuturu no m9s chyasru ma pedda anniya kuda correct ga leru selfish ma vadena kuda antay acting oka level lo vuntundi adapillne nanuu.a younger brother ni mosam chyasrau challa pedda story ley. devuda memu punstiment anubavistunamu😢. vallu Matram challa enjoy chyastunaru k9ncha kuda guilty ga kuda ledu vallu asllu manshulu kaddu😢
మా తోటి కోడలు కూడా అంతే రోజూ పొద్దున్న సాయంత్రం పూజా అమావాస్యకో పూజ పౌర్ణమి కో పూజా ఇంకా ఏవో రకరకాల పూజలు కొన్ని పేర్లు కూడా తెలీదు నాకు కానీ మా అత్తా మామలను అస్సలు చూడదు నా దగ్గరే ఉంటారు నేను job చేస్తాను ఇంట్లో అందరికీ వండి వార్చి పనులన్నీ చేసి వెళ్తాను ఎప్పుడైనా నాకు duty late అయితే సాయంత్రం కనీసం కొంచెం టీ కూడా పెట్టీ ఇవ్వదు మామూలు రోజుల్లో వదిలేసిన పోనీ ఒంట్లో బాలేనప్పుడు కూడా పట్టించుకోదు ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ కారణంగా డెలివరీ కి పుట్టింటికి వచ్చాను కనీసం ఇప్పుడు కూడా మా అత్తయ్య గారే ఓపిక తెచ్చుకుని వండుకుంటున్నారు ఒక్కోసారి పక్కింటి వాళ్ళు కూరో చారో వేస్తే తింటున్నారు నాకు ఉన్న doubt ఏంటి అంటే మా తోటి కోడలు లాంటి వాళ్లకి ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళు చేసేది తప్పు కాదు పాపం అని మా బావగారు మా హస్బెండ్ ఇద్దరు కువైట్ లో పనిచేస్తారు
అమ్మ మా ఇంటి దగ్గర ఒక ఆమె దేవుని సేవ చేస్తది దేవుని భజనలకు దేవుని కార్యక్రమాలకు పాల్గొన్నది బాగా కానీ ఎదుటి మనిషిని ఎప్పుడు దూషిస్తూ ఉంటది అమ్మ అలాంటి వాళ్ల గురించి ఒకసారి చెప్పండి,,,,,🙏
ఈ వీడియో ద్వారా నాకర్థమైంది ఏంటంటే అమ్మా..భగవంతుడికి మనిషికీ మధ్య ఉండే బంధం తప్ప.. లౌకికమైన ఏ బంధం అయినా కాలానుగుణంగా ఎన్నో మార్పులకు గురౌతూ జీవితాల మీద ప్రభావం చూపుతాయి.. వాటిని ఎలా ఎదుర్కోవాలి లేదా భరించాలి అనేది ఎవరికి వారు వారి వారి అనుభవాలతోనో, పెద్దల సలహాతోనో నిర్ణయించుకోవాల్సిందే..అదే జీవితం అంటే..హరేకృష్ణ 🙏.
అమ్మ పిరియడ్ వచ్చిన వాళ్ళు అయ్యప్ప మాల వేసుకున్న స్వామి ఆటో ఎక్కటం వల్ల పాపమా, వాళ్ళు ఆటో అపి రండి స్వామి అని పిలవగానే అక్కడ వేరే ఆటో లు లేకాపవటం వాళ్ళ ఆటో నిండి వెళ్లిన తరువాత ఇంకో ఆటో వస్తే ఎక్కాల్సి వస్తుంది అని ఎక్కాల్సి వస్తే తప్ప పాపమా ఎమ్ చెయ్యాలి అసలు మీరు చెప్పండి అమ్మ ఇంకో విషయం తరువాత ఆంజనేయ స్వామి మాల లో కూడ 🙏🙏🙏
మా అమ్మ మంచం మీద ఉన్నప్పుడు ఆమె కి అన్ని చేశాను బట్ నేను చేసిన వకేవక్క తప్పు కారణంగా ప్రతిరోజు మానసికంగా టార్చెర్ అనుభవిస్తున్నాను చూసిన ప్రతి ఆడదాని తోను అక్రమ సంభందం పెట్టుకుని నాకు నా ప్రేమకి వాల్యూ లేకుండా చేస్తున్న వక పశువుని నమ్మి నా జీవితం నాశనం చేసుకున్న
Amma Namskaram...naku one and half year babu vunadu thanaki oka health problem vundi...enni hospital lo chupinchina medicine ki thaggadu operation cheyali antunaru....naku chala bhadestundi deniki yedina pariskaram chappandi amma .....em slokalu chadavali em poojalu cheyali na samasyaki solution vunda....😢
నమస్కారం అమ్మ🙏🏻 కార్తిక స్నానాలు కానీ, తెల్లవారు ఝామున తులసికోట దగ్గర పెట్టవలసిన కృత్తికా దీపం కానీ కొన్ని రోజులు చేసి, కొన్నిరోజులు చేయకపోతే, మొత్తానికే ఫలితం ఉండదా అండి? అంటే చేసిన రోజులు కూడా వ్యర్థమయినట్లేనా అండి. కృత్తిక దీపం నెల మొత్తం ఖచ్చితంగా ఆపకుండా పెట్టలా అండి? మధ్య మధ్యలో కొన్ని రోజులు కుదరక పోతే అసలు పెట్టిన రోజులు కూడా లెక్కలోకి రావా అండి? దయచేసి తెలియచేయగలరు 🙏🏻
@ naa question gurinchi hemamaalini gaaru mee toh direct ga cheppara andi naaku aa samaadhaanam ivvamani? Meerichina answer hemamalini gaare icharu ani theesukovala andi? Hemmalini gaare direct ga konthamandiki reply istunnaru kada, alaa aavida daggari nunchi direct ga answer vastundi ani wait chestunnanu andi.
Amma naku ఇలాంటి విషమ పరిస్థితే నేను అత్త మామ లకు సేవ చేస్తాను కానీ వాళ్ళు పెద్దకుతురిని వెంటేసుకుని నన్ను ఇంట్లో తులసి కోటలో దీపాలు కూడా pettanincharu నన్ను చులకన భావంతో చూస్తారు వల్ల కూతురు ఏది chepte అదే చేస్తారు నేను వారిని పట్టించుకోవడం manesa అమ్మ amina దోషమా నన్ను కనీసం ఇంట్లో సరిగ్గా చూడరు😢
Atanu talliki enta seva chesina job ledu prasantata ledu viluva ledu, respect kuda ledu.na bidda naku seva chestunnadane krutagnata kuda vundadu pattinchukoni vallini nettina pettukoni chusukuntaru seva chese vallani chulakana chesi nidistaru ami nyayamamma?Eppudamma inka alanti varu sukam ga prasantam vundedi vallaku life long seva chesukuntu vunte chese vari paristithi antamma vallaku eppudu sukam vastundi varu seva chestu chestu chanipotaru adenamma sukam ante prasantata ante inkendukanma alanti puttuka,chavu mana kosam manam konta kaalam sukasonthosalatho lekapote.
మా అత్త కి మతిస్థిమితం లేదు ఇంట్లో నే urine ani పోతుంది మనశాంతి లేదు మాకు, కానీ నాకు రోజు పూజ చేయాలి అని ఉంటది కానీ నాకు మా అత్త కి చూసుకునేకే సరిపోతుంది amyna suggest chesthara అమ్మ
Ma mavaya gariki Anni Nene chestanu . Migata vallu em cheyyaru anta. Emo sivayya natho vunte chalu Ela jaragali ani vunte ade jarugutadi. Ma mavaya garini koduku la chustanu sivaya Daya
అవును అమ్మ నేను మా వారు కూడా పూజలు చేస్తాము. కానీ మా అత్తయ్య ఆడపడుచు నా పట్ల ప్రవర్తించిన విధానం కి మా వారు వాళ్ళని దూరం పెట్టారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు బాగా చూసుకునేదాన్ని నాతో సేవలు చేపించుకుంటు నా గురించి పక్కన వాళ్ళతో చెప్పేవాళ్ళు, సరిగా మాట్లాడరు ఒక్కోసారి నేను చేసింది తినే వాళ్ళు కాదు. అత్త అయితే బయటి వాళ్ళు ఇంట్లో వాళ్ళు అనే తేడా లేకుండా నాటికి వచ్చినట్టు తిట్టేవారు. ఇవన్నీ చూసి మా వారు మా అత్త తో మాట్లాడటం మానేశారు. అందుకు నేను నూరి పోసాను అని తిట్టారు.మా వారు చాలా ధర్మంగా వుంటారు అమ్మ చాలా మంచి వారు. ఇప్పుడు ఆమె అలా వున్నారు అని మాట్లాడటం లేదు. ఇందులో తప్పు ఎవరిదో దేవుడు కి తెలియాలి అమ్మ
నిజం దేవుడికి తప్పకుండా తెలుస్తుంది అండి.
మీరు ఒక్కరే తెలుగు భాష లో ఎక్కడ ఒత్తి పలకాలో అక్కడ ఒత్తి పలుకుతూ స్పష్టం గా మాట్లాడుతారు. very specific in speaking language
ఆ చివరి పదాలు కూడా తెలుగులోనే వ్రాయవచ్చు కదండీ 😀
తల్లిదండ్రులను ప్రేమించలేనివారు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే..!!
Naku chala vatiki answers dorikayee thank you mam
Chala baga chapparu amma thank you amma
తల్లిదండ్రులు వెనుక నుండి మోసం చేస్తే ఏమి చేయాలి?
Super ala adagandi
avunu na parents nanuu na younger brother ni mosam chyasrau vallu tho ma pedda anniya vadena kuda😢
దాని గురించి కూడా చేస్తారు అండి. కొంచం వైట్ చేద్దాం. అయినా తల్లి తండ్రులే అలా చేస్తే ఇంకేం చెప్తాము. జనరల్ గా తల్లి తండ్రులు బానే ఉంటారు అనే ఉద్దేశం తో చెప్పి అంటారు. దీని మీద కూడా చెయ్యండి అక్క
@@plakshmi6560తప్పు ఎవరు చేసినా తప్పే అండి, అలా అడగండి, ఇలా అడగండి అని కౌంటర్ వెయ్యాల్సిన అవసరం లేదు.
హేమ అక్క తప్పుల్ని ఖండిస్తుంది అందులో అనుమానం లేదు
Exactly ...amma.....mosam chese thalli thandrulu kuda vunnaru...
🙏andy narikela deepam pettadam kudaraledu 4 somavaaraalu ayipoyaayi . Somavaarame petala sanday varaku Karthika masam vundi kada mari e migataa rojullo narikela deepam petocha a roju pettali please reply ivvandy
నాకూ అదే పరిస్థితి అమ్మ ఆ పరిస్తితి లో ఉన్నా కానీ అమ్మ దగిరకి తముడు దగిరకి చాలా దగ్గర గా ఉన్న వెళ్ళలేని పరిస్థితి ఆ భగవంతుడు ప్రార్ధించడమే తప్పా ఎం చైలేని పరిస్తితి ఎవరినీ ఎం అనలేని స్థితి 😞
మా అన్నకూడ అంతే గుళ్ళు గోపురాలు అంటూ యాత్రలు చేస్తూ ఎక్కడెక్కడో తిరుగుతుంటారు భార్య భర్తలు .ఇంట్లో అనారోగ్యం తో ఉన్న తల్లి తండ్రులకు గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వరు😢 పని వాళ్ళు , మా తమ్ముడు చూసుకునేవాడు.ఇప్పుడు మా పేరెంట్స్ లేరు😢 కానీ మా తమ్ముణ్ణి మాయమాటలు చెప్పి చదువు మాన్పించి వాడి దగ్గర జీతం లేని పనోడిగా పెట్టుకొని ఇప్పుడు వాడికి ఏ ఆధారం లేదు మా నాన్న ఇచ్చిన ఇంట్లోకి రనివటం లేదు .మరి వాళ్ళకేందుకు కర్మకొట్టటం లేదు అమ్మ🙏
Wait and watch
nijamay kadda😢
Ma initio kuda anthay ma parent's first correct ga leru kuturu no m9s chyasru ma pedda anniya kuda correct ga leru selfish ma vadena kuda antay acting oka level lo vuntundi adapillne nanuu.a younger brother ni mosam chyasrau challa pedda story ley. devuda memu punstiment anubavistunamu😢. vallu Matram challa enjoy chyastunaru k9ncha kuda guilty ga kuda ledu vallu asllu manshulu kaddu😢
కరెక్ట్ గా చెప్పారు అక్క 👌👌
Super❤❤❤😊😊🎉🎉
మా తోటి కోడలు కూడా అంతే రోజూ పొద్దున్న సాయంత్రం పూజా అమావాస్యకో పూజ పౌర్ణమి కో పూజా ఇంకా ఏవో రకరకాల పూజలు కొన్ని పేర్లు కూడా తెలీదు నాకు
కానీ మా అత్తా మామలను అస్సలు చూడదు నా దగ్గరే ఉంటారు నేను job చేస్తాను ఇంట్లో అందరికీ వండి వార్చి పనులన్నీ చేసి వెళ్తాను ఎప్పుడైనా నాకు duty late అయితే సాయంత్రం కనీసం కొంచెం టీ కూడా పెట్టీ ఇవ్వదు మామూలు రోజుల్లో వదిలేసిన పోనీ ఒంట్లో బాలేనప్పుడు కూడా పట్టించుకోదు
ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ కారణంగా డెలివరీ కి పుట్టింటికి వచ్చాను కనీసం ఇప్పుడు కూడా మా అత్తయ్య గారే ఓపిక తెచ్చుకుని వండుకుంటున్నారు ఒక్కోసారి పక్కింటి వాళ్ళు కూరో చారో వేస్తే తింటున్నారు
నాకు ఉన్న doubt ఏంటి అంటే మా తోటి కోడలు లాంటి వాళ్లకి ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళు చేసేది తప్పు కాదు పాపం అని
మా బావగారు మా హస్బెండ్ ఇద్దరు కువైట్ లో పనిచేస్తారు
మీ తోటికొడలుకి కూడా ఒక అన్నయ్య, తమ్ముడు ఉండి వాళ్లకు పెళ్లి ఐతే...
తల్లిదండ్రులు వెన్నుపోటు పొడిచినప్పుడు ఏమి చేయాలి
Please e comment ki video cheyandi.
Ma parents nenu chachina pattinchukoru.worst parents.
@@MEDICALBIOCHEM_INFO ఇద్దరూ మోసం చేస్తే నరకమే ఇద్దరిలో ఎవరోఒకరు అమ్మ ఐనా మనవైపు ఉంటే ఎంతో ఊరుటగా ఉంటుంది 😭🙏నా అభిప్రాయం
Please do a video this comment 🙏. Ma parents nenu chachina pattichukoru ,elanti parents kuda unaru samajamlo.
Mavagarni attagarini entha baga chuddam ani daggariki vellina cheedarinchukuni asalu valla drustilo kodalu chachipoindani tidutu ponle peddavallu ani em matladakunda unte siggulekunda kukkallaga fulupukuni velipotarantu kodalni avamanichi paiga andaritonu aa ammai ala andi ila andi ani abdhalu cheptu kevalam kodalu meeda unna kashtooo kodukuni kuda chetakanivadila chusi vadini nanamatalu ani badha pettiii edipinche tallidandrulu unnappudu chudala maneyyala vallani koncham cheppara andi pleaseeee 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Please andi deeniki em cheyyali cheppara makkuda chala badhagane untundi poojalu chestaru poojalu chestaru antaru kadaaa pratidaniki enduku link chestaru andi pooja chese manasu unnavallaki attamamalni tallitandrulani chudali ani undadaaa kani edutivalluu tinnaga undali kadaaa entha orchukunnaa oka dabbuledu ani chulakana ga chusi ma jeevitham antha nasanam avvali ani sapanardhalu pettiii istam vachinatlu vagiteee em chudali ela chudali
అమ్మ మా ఇంటి దగ్గర ఒక ఆమె దేవుని సేవ చేస్తది దేవుని భజనలకు దేవుని కార్యక్రమాలకు పాల్గొన్నది బాగా కానీ ఎదుటి మనిషిని ఎప్పుడు దూషిస్తూ ఉంటది అమ్మ అలాంటి వాళ్ల గురించి ఒకసారి చెప్పండి,,,,,🙏
💯
చాలామంది అలాగే చేస్తున్నారు మేడం. ❤
🙏🙏🙏🙏
ఓ అన్నే అనుకున్న అక్కలకు కూడ ప్రేమ లేదు కన్నవారిపై
ఇతరులు విషయాలు మనకు అనవసరం
ఈ వీడియో ద్వారా నాకర్థమైంది ఏంటంటే అమ్మా..భగవంతుడికి మనిషికీ మధ్య ఉండే బంధం తప్ప.. లౌకికమైన ఏ బంధం అయినా కాలానుగుణంగా ఎన్నో మార్పులకు గురౌతూ జీవితాల మీద ప్రభావం చూపుతాయి.. వాటిని ఎలా ఎదుర్కోవాలి లేదా భరించాలి అనేది ఎవరికి వారు వారి వారి అనుభవాలతోనో, పెద్దల సలహాతోనో నిర్ణయించుకోవాల్సిందే..అదే జీవితం అంటే..హరేకృష్ణ 🙏.
Amma naku inko sandheham. Intilo panulanni thudavatam, thadigudda pettukovatam ,samanlu thomatam , battalu vuthakatam ilantivanni chesukoni pujalu chesevallaku ekkuva phalitham vasthundha,.? E panulannitiki pani manishini pettukoni nirantharamu ekkuva pujalu chesevallaku
Ekkuva phalitham vuntundha...? Vidio chesi cheppagalaru
🙏🙏🙏👍👌👍❤️💐💐💐💐💐💐💐💐
అమ్మ పిరియడ్ వచ్చిన వాళ్ళు అయ్యప్ప మాల వేసుకున్న స్వామి ఆటో ఎక్కటం వల్ల పాపమా, వాళ్ళు ఆటో అపి రండి స్వామి అని పిలవగానే అక్కడ వేరే ఆటో లు లేకాపవటం వాళ్ళ ఆటో నిండి వెళ్లిన తరువాత ఇంకో ఆటో వస్తే ఎక్కాల్సి వస్తుంది అని ఎక్కాల్సి వస్తే తప్ప పాపమా ఎమ్ చెయ్యాలి అసలు మీరు చెప్పండి అమ్మ ఇంకో విషయం తరువాత ఆంజనేయ స్వామి మాల లో కూడ 🙏🙏🙏
Thalli thandrulani chudani valla gurinchi kakunda 2 biddalani kani paksapatham tho chupinchi okko biddani okko rakam ga chuse thalli thandrulaki alanti palithalu prapthistayi. Ane vishayam lo vedio cheyyandi nenu alanti badithuraline.
మా అమ్మ మంచం మీద ఉన్నప్పుడు ఆమె కి అన్ని చేశాను బట్ నేను చేసిన వకేవక్క తప్పు కారణంగా ప్రతిరోజు మానసికంగా టార్చెర్ అనుభవిస్తున్నాను చూసిన ప్రతి ఆడదాని తోను అక్రమ సంభందం పెట్టుకుని నాకు నా ప్రేమకి వాల్యూ లేకుండా చేస్తున్న వక పశువుని నమ్మి నా జీవితం నాశనం చేసుకున్న
Nijamee madam meeru chepindhi kani manam effectiion entha choopinchina avathali valaku mana effectiion gurthinchakapothe manamemi cheyagalam a bhagavanthudike theliyali👃🏻
Asthamaanam irugu porugu vaari pi edche vaalla pi oka video cheyyandi
Okaru bagunte assalu orchukolekapothunnaaru.
Daily pooja yala cheyale please a doubt apadu Naku untade a doubt please clear cheya madam garu
Amma Namskaram...naku one and half year babu vunadu thanaki oka health problem vundi...enni hospital lo chupinchina medicine ki thaggadu operation cheyali antunaru....naku chala bhadestundi deniki yedina pariskaram chappandi amma .....em slokalu chadavali em poojalu cheyali na samasyaki solution vunda....😢
Amma somavaram chesi evining kukkak Anam petavacha
నమస్కారం అమ్మ🙏🏻 కార్తిక స్నానాలు కానీ, తెల్లవారు ఝామున తులసికోట దగ్గర పెట్టవలసిన కృత్తికా దీపం కానీ కొన్ని రోజులు చేసి, కొన్నిరోజులు చేయకపోతే, మొత్తానికే ఫలితం ఉండదా అండి? అంటే చేసిన రోజులు కూడా వ్యర్థమయినట్లేనా అండి. కృత్తిక దీపం నెల మొత్తం ఖచ్చితంగా ఆపకుండా పెట్టలా అండి? మధ్య మధ్యలో కొన్ని రోజులు కుదరక పోతే అసలు పెట్టిన రోజులు కూడా లెక్కలోకి రావా అండి? దయచేసి తెలియచేయగలరు 🙏🏻
☹️ నేను చెప్పిన సమాధానం మీకు నచ్చలేదా అండి? అక్క చెప్పిందే నేను మీకు చెప్పాను అండి
@ naa question gurinchi hemamaalini gaaru mee toh direct ga cheppara andi naaku aa samaadhaanam ivvamani? Meerichina answer hemamalini gaare icharu ani theesukovala andi? Hemmalini gaare direct ga konthamandiki reply istunnaru kada, alaa aavida daggari nunchi direct ga answer vastundi ani wait chestunnanu andi.
Amma naku ఇలాంటి విషమ పరిస్థితే నేను అత్త మామ లకు సేవ చేస్తాను కానీ వాళ్ళు పెద్దకుతురిని వెంటేసుకుని నన్ను ఇంట్లో తులసి కోటలో దీపాలు కూడా pettanincharu నన్ను చులకన భావంతో చూస్తారు వల్ల కూతురు ఏది chepte అదే చేస్తారు నేను వారిని పట్టించుకోవడం manesa అమ్మ amina దోషమా నన్ను కనీసం ఇంట్లో సరిగ్గా చూడరు😢
మీరు మీ కష్టాలని భగవంతుడికి చెప్పుకోండి.
@indranik.s.s5221 thank you
ఈ విషయం గురించి చెప్పడానికి షార్ట్ సరిపోదు అక్కా...ఫుల్ లెన్త్ వీడియో కావాలి...
Amma nenu roju deepam pettukunta ma pakkana unna vallu period lo unte valla papa nanu muttukuntundhi chinna papa ela
Atanu talliki enta seva chesina job ledu prasantata ledu viluva ledu, respect kuda ledu.na bidda naku seva chestunnadane krutagnata kuda vundadu pattinchukoni vallini nettina pettukoni chusukuntaru seva chese vallani chulakana chesi nidistaru ami nyayamamma?Eppudamma inka alanti varu sukam ga prasantam vundedi vallaku life long seva chesukuntu vunte chese vari paristithi antamma vallaku eppudu sukam vastundi varu seva chestu chestu chanipotaru adenamma sukam ante prasantata ante inkendukanma alanti puttuka,chavu mana kosam manam konta kaalam sukasonthosalatho lekapote.
అమ్మ. అమావాస్య రోజున సముద్ర స్నానం చేయ్యవాచ్చా. ఆదివారం ఉంది కాదా అమ్మ చెప్పండి
ఆటు పోటులు ఉంటాయి. జాగ్రత్త అండి
Namasthe madam
అమావాస్య రోజున 365 వత్తులు వెలిగించొచ్చ
పాడ్యమి నాడు వెలిగించండి
Sunday evng పాడ్యమి uundi అప్పుడేనా అండి
@@Pavani_9Actually...తెల్లవారు ఝామున చీకటి ఉండగానే 365 వత్తులు వెలిగిస్తారు కాబట్టి సోమవారం వెలిగించండి
Bari life super ga unitary god chesavareki problem s padathadu yendhuko
సుతకంలో ఉన్నారు దత్త పారాయణ వీడియో చేయచ్చ లేదా చెప్పండి
చేయచ్చు అండి
Koduku ekkuva kuthuru thakkuva ani young age lo aa thalli chusindemo
Maa kodallu anthe evarini chudadu pujallu chesthadi
Hi madam kumkuma tho intlo una Shiva lingam ki abhishkem cheyavacha andi
Aa video chesaa oedathaa andi
Currect
@@nandurihemamalini not understand andi
Vedio pedatharu twaralo
Same doubt
Amma..🙏🙏🙏🙏🙏🙏🙏🙏kodukulani chudani parents gurunchi kuda looooo......ng .... video cheyandamna.
Kondaru parents koduku,kodalini avasaram vunnapude vadukoni ,vallakuthurlake antha pette varu vunnaru.
Enduku ledandi evariki oka chinna help cheyakunda pujalu chesevalle baguntunnaru help chese vallaki em ledu
Nejami amma
మా అత్త కి మతిస్థిమితం లేదు ఇంట్లో నే urine ani పోతుంది మనశాంతి లేదు మాకు, కానీ నాకు రోజు పూజ చేయాలి అని ఉంటది కానీ నాకు మా అత్త కి చూసుకునేకే సరిపోతుంది amyna suggest chesthara అమ్మ
ade .....pooja andi,,,,chaalu meeru chesthunna seva poja
Ma mavaya gariki Anni Nene chestanu . Migata vallu em cheyyaru anta. Emo sivayya natho vunte chalu Ela jaragali ani vunte ade jarugutadi. Ma mavaya garini koduku la chustanu sivaya Daya
@@JayaPadala-y2m🙏🏼🙏🏼
Amma miru chepin dhi karekte kani thali thandri kuda swarda parulu aeite bidalani kuda okarini okala enkokarini enkoka chus thunaru ga amma
🙏🙏🙏🙏🙏
💯