SURAMAMBA KATAMAYYA FULL SONG | NEW FOLK SONGS 2025 | SINGER LAVANYA | KARTHIK REDDY | VAGDEVI TUNES
Вставка
- Опубліковано 4 лют 2025
- SURAMAMBA KATAMAYYA FULL SONG | NEW FOLK SONGS 2025 | SINGER LAVANYA | KARTHIK REDDY | VAGDEVI TUNES
#SURAMAMBAKATAMAYYA #SINGERLAVANYA #AKUNURIDEVAIAH #KARTHIKREDDY #NEWFOLKSONGS2025 #LATESTFOLKSONGS
-SONG DETAILS-
►PRODUCER : RAMESH RATHOD
►STORY SCREENPLAY & DIRECTION : ASHOK BOGE
►LYRICS : MALLESH SIRIPANGI
►SINGERS : LAVANYA & AKUNURI DEVAIAH
►MUSIC : PRAVEEN KAITHOJU
►RYTHMS : DJ SRIKANTH CHIKATIMAMIDI
►DOP , EDITING & DI : PAKKI GALAM
►AST CAM : NARENDHAR NAYINI
►CAST : KARTHIKREDDY & AKHIL
►TECHNICAL SUPPORT : #ABHIKODIPELLY ( 9494725719 )
Label - Vagdevi Tunes
© 2025 Vagdevi Tunes
#NEWFOLKSONGS
#PRAVEENKAITHOJU
#TRENDING
#FOLKSONGSTELUGU
#LATESTFOLKSONGS2025
#VAGDEVITUNES
#TRENDINGFOLKSONGS
#FOLKSONGS
#2025FOLKSONGSTELUGU
#FOLKDJSONGS
#TELANGANAFOLKSONGS
ఇలాంటి సాంగ్స్ రాయాలంటే మా తమ్ముడు సిరిపంగి మల్లేష్ కే సాధ్యం అల్ the best తమ్ముడు సూపర్ నీకు తిరుగు లేదు ఇగ 👌👌👌💐💐💐💪💪💪
సూరమాంబ మైండ్ నుండి పొట్టలే సూర్ లిరిక్స్ చాలా బాగుంది.మ ప్రొడ్యూసర్ అన్న ఏళ్ల ఎన్నో పాటలు చేయాలని కోరుకుంటున్నాను
చాలా అద్భుతమైన లిరిక్స్ తో
అన్న సిరిపంగి మల్లేష్
బాగా రాసిండు...🎉🎉🎉🎉
All the best 💯☺️ annaa....
Superb ra akhila❤
Camera work bagundi... lyrics ❤️...nice song
ఈ సాంగ్స్ చాలా బాగుంది బాగా అంటే బాగా నచ్చింది🎉🎉
Pakka het ❤ siddipet nunchi ❤ramesh rathod anna fans ❤
చాలా బాగుంది వీడియో clips కెమెరా man super
All the Best to all team members....
Visuals are good
Producer anna ✨✨✨
Super ❤❤
Supar lyrics all bast team 👌👍
Suprb🎉❤ all the entire team
❤❤❤❤🥰👌
బీర్పూర్ గౌడ్ laxman నమస్తే అన్న
Super song bava all the best
❤💥
Super song 👌👌
Heroine very beautiful ❤️❤️
All the best 👍
Super lyrics mallesh
Nice ❤
సూపర్ 💚💚💚💚💚💚
Super 👍🏻👌🏻
Super congratulations 👏🏻🎉
సూపర్ 💐💐💐💐
Superb 🎉
Super Song Ramesh
Nice song bro❤
Super 👍
Nice super ❤
👌👌👌
గౌడకులస్తులకు సంబంధించిన పాటలు రాసే ప్రతి ఒక్క రచయితకి నా ఒక్క చిన్న విన్నపం కాటమయ్య కి కంఠమయ్య కి తేడా తెలుసుకొని రాయండి. ఎందుకు అంటే కాటమయ్య యాదవులకు సంబంధించిన దేవుడు. కంఠమహేశ్వర (కంఠమయ్య) గౌడ కుల దైవం దయచేసి ఇది తెలుసుకొని పాట రండి.
నమస్కారం నేను మీ గీత రచయిత మల్లేష్ సిరిపంగి కటమయ్య సూరమాంబ అనే పేర్లు సాధారంగా ఊర్లలలో దేవుని పేర్లను పెట్టుకుంటారు కదా అలా ఈ పాటను రచించాను ఒక గ్రామం లో ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమ కథ గా చూస్తారని ఆశిస్తున్నాము
@EkalavyaSSiri గౌడ్స్ కుల దైవం కంఠమాహేశ్వర (కంఠమయ్య), ఉర్లో మన పెద్ద వాళ్ళు తెలిసో తెలియకనో అనానికి రాకనో కాటమయ్య అంటారు. మనం తెలిసి అలా అనడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం.
@@EkalavyaSSiri నేను యాదవ్ పాట మాత్రం సూపర్ అన్న
Thankyou ❤@@mahendarmalyala3743
అప్పట్లో కంఠమహేశ్వర స్వామి అనే పదాన్ని ఎవరు వాళ్లే మొన్న మొన్న మధ్యలో వచ్చిన పదం అది దానికి ఎవరు సాంగ్ ని ఇబ్బంది పెట్టొద్దు సాంగ్ బాగా వచ్చింది అందరూ సపోర్ట్ చేయండి. ఫస్ట్ కాటమయ్య అనే పదాన్ని వాడు మన జనరేషన్ లో మన ఊర్లలో దాని కట్టుబడి విలేజి కల్చర్ లో ఈ సాంగ్ రాయడం జరిగింది. ఎవరు ఇబ్బంది పడొద్దు.
Super song 🎉🎉
👌🏻👌🏻👌🏻👌🏻
Super song'
Good song
Supersongs
❤
పూర్వపు రోజుల్లో కాటమయ్య అని పిలిచేవారు. అదే పదాన్ని సాంగ్ లో వాడినారు దానికి ఇబ్బంది పడొద్దు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. 🙏
@@MylaMadhaviAgriculture మన పెద్ద వాళ్ళు తెలిసో తెలియకనో కాటమయ్య అంటారు. మనం తెలిసి అలా అనడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం.
Shiva anna fan 🎉
రామ్ రాముడు హిందూ దేవుని పేర్లు కదా మరి వారి పేరు ఎందుకు వాడుకుంటారు అన్న as telugu folk Lyrics writter ఇందులో ఎలాంటి తప్పు లేదు జస్ట్ పాత్ర పేరు మాత్రమే .. లిరిక్స్ సూపర్ ❤❤❤❤ Annna
Kaatamayya kadu thalli Kanttamayya
Katamayya kadhu kantamayya
Delete chesi new version padandi
Super ❤
Very nice song
All the best to team members and specially Ramesh
Super 👌 Song 🎵
Super👌
Nice song