Praise the Lord Thank you so much for the wonderful praising and worshiping of Our Loving God, Thank you for not showing yourself, hiding behind and singing beautifully. God bless you🙏
నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లింతును - దేవా నీకేమి అర్పింతును (2) హల్లెలూయా యేసునాథా - కృతజ్ఞతా స్తుతులివే (2) ||నాకెన్నో|| కృప చేత నన్ను రక్షించినావే కృప వెంబడి కృపతో - నను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపమును కడిగి - పరిశద్ధపరచితివే (2) ||హల్లెలూయా|| నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే - ఆశలు తీర్చితివే నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే - నాకభయమిచ్చితివే (2) ||హల్లెలూయా|| నా కాడి మోసి నా తోడు నీవే నీ చేతి నీడలో - నను దాచియున్నావే ఏ కీడు నాకు రాకుండ చేసి నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే (2) ||హల్లెలూయా|| నీ రాజ్యమందు నను చేర్చుకొందువు రానున్న రారాజువు - నా రాజువు నీవు నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు నను కొన్నవాడవు - నా వరుడవు నీవు (2) ||హల్లెలూయా||
దేవుని కి మహిమ కలుగునుగాక
అమ్మగారికి వందనాలు
దేవుడు నికి మహిమ కలుగునుగాక
అమ్మగారికివందనలు
Praise the lord 🎉🎉🎉🎉🎉
Praise the Lord sister
🎉
🎉🎉
sthothram halleluja🎉🎉🎉🎉🎉
wonderful song
Praise the Lord
Praise the Lord
Thank you so much for the wonderful praising and worshiping of Our Loving God,
Thank you for not showing yourself, hiding behind and singing beautifully.
God bless you🙏
ఆమెన్
Praise the Lord Thalli 🙏🌹 ennisarlu vinnano ee song . Entha simple ga vunnavamma.
GOD bless you amma
My moms favouite song.
Praise the Lord sister. Wonderful singing 👌
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు యేసయ్య 🙏🙏🙏🙏🙏
Bi😊
Bro praise the lord
Hosanna ministries song tracks pettandi
❤❤❤😂😂😂😂😂
నాకెన్నో మేలులు చేసితివే
నీకేమి చెల్లింతును - దేవా నీకేమి అర్పింతును (2)
హల్లెలూయా యేసునాథా - కృతజ్ఞతా స్తుతులివే (2) ||నాకెన్నో||
కృప చేత నన్ను రక్షించినావే
కృప వెంబడి కృపతో - నను బలపరచితివే
నన్నెంతగానో ప్రేమించినావే
నా పాపమును కడిగి - పరిశద్ధపరచితివే (2) ||హల్లెలూయా||
నాకిక ఆశలు లేవనుకొనగా
నా ఆశ నీవైతివే - ఆశలు తీర్చితివే
నలుదిశల నన్ను భయమావరింప
నా పక్షమందుంటివే - నాకభయమిచ్చితివే (2) ||హల్లెలూయా||
నా కాడి మోసి నా తోడు నీవే
నీ చేతి నీడలో - నను దాచియున్నావే
ఏ కీడు నాకు రాకుండ చేసి
నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే (2) ||హల్లెలూయా||
నీ రాజ్యమందు నను చేర్చుకొందువు
రానున్న రారాజువు - నా రాజువు నీవు
నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు
నను కొన్నవాడవు - నా వరుడవు నీవు (2) ||హల్లెలూయా||
❤❤❤❤❤❤
😊😮😮😮😮€😮€😮€😮😮😮#😮😮😮😮a😮😮A😮😮a😊😮😮a😮Aa😮 4:57
Thank you pata petinandhuku
Tanks
Happy New year
Cc