Telangana Aasara pension latest news || పింఛన్ల పెంపుపై క్రిష్ణ మాదిగ శంఖారావం|| జులై 2 డెడ్ లైన్

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Telangana Aasara pension latest news || పింఛన్ల పెంపుపై క్రిష్ణ మాదిగ శంఖారావం|| జులై 2 డెడ్ లైన్
    Telangana Aasara pension latest news ||aasara pension scheme in telangana|| aasara new update 2024||aasara pension scheme||telangana aasara pension latest news 2024||aasara pension in telangana latest news||telangana new schemes 2024||ts aasara pension scheme||aasara pension scheme in telangana||telangana aasara new pensions details||ts aasara pension
    #aasarapensionlatestnews
    #aasarapensionschemeintelangana
    #aasaranewupdate2024
    #aasarapensionscheme
    #telanganaaasaranewpensionsdetails
    #aasarapensionnews2024
    #telanganaoldagepension
    #telanganawidowpension
    #telanganahandicappedpension
    #telangananewpensionupdate
    #telanganapensionstatus

КОМЕНТАРІ • 168

  • @psrao4309
    @psrao4309 3 місяці тому +45

    కృష్ణ మాదిగ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు.

  • @rachakondalaxmiprasad43
    @rachakondalaxmiprasad43 3 місяці тому +58

    రేవంత్ రెడ్డి గారు...పెన్షన్స్ సంగతి మర్చిపోయారు ..😂😂

  • @kkrishna9290
    @kkrishna9290 3 місяці тому +22

    ఏ ప్రభుత్వాలకి అయిన ఓట్లు ఉన్నప్పుడే అందరూ గుర్తు వస్తారు తీరా అధికారం రాగానే ఇచ్చిన హామీలను మారిచిపోతారు ఇలా ఉంటే వికలాంగులను ఓటు వేయమని అడగకూడదు ఈ రాజకీయ నేతలు

  • @dayanandng2546
    @dayanandng2546 3 місяці тому +31

    కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాడాలి

  • @dsnraju4926
    @dsnraju4926 3 місяці тому +24

    ఉద్యమానికి మేమందరం కూడా సహకరిస్తాం

  • @nirikshanb9830
    @nirikshanb9830 3 місяці тому +14

    నమస్తే సార్ మాది ఆంధ్ర ప్రదేశ్ ఏ గవర్నమెంట్ వచ్చినా పెన్షన్ 1 తారీకు నుండి 5 తారీకు లోపల ఇస్తారు మాకు కానీ తెలంగాణలో అలాగా ఇవ్వడం లేదు ఎందుకోసం మాకు చాలా బాధ కలుగుతుంది వికలాంగులు వృద్ధులు ఎన్నో అవస్థలు పడుతున్నారు ప్రభుత్వానికి అర్థం కావటం లేదా 🙏🙏

  • @ashokthumannapally210
    @ashokthumannapally210 3 місяці тому +11

    మంద కృష్ణ గారు పెన్షన్ బాధితులు మీ వెంటే బాధితులకు అండగా వున్నందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @ganigani5293
    @ganigani5293 3 місяці тому +12

    మే నెల పెన్షన్లు కే దిక్కు లేదు. కొత్తవి ఏమి ఇస్తారు
    ... ఓడ ఎక్కేదాక ఓడ మల్లన్న.ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న. ఈ ప్రభుత్వం ఇంతే.

  • @esarapugangadhar4201
    @esarapugangadhar4201 3 місяці тому +19

    మే నెలకు సంబంధించిన పెంషన్స్ ఇప్పటికీ పడలేదు ఇంకా కొత్త పెన్షన్ ఏం పెంచుతారు. కాంగ్రెస్ పార్టీ ఖేల్కతం

    • @Venugopal.B143
      @Venugopal.B143 3 місяці тому

      Bro Bhadradri kothagudem Dist vallaki may month pension paddai check chesukondi 🙏

  • @MohanEzkl
    @MohanEzkl 3 місяці тому +3

    సార్ వికలాంగులకు కేంద్రం నుంచి కూడా పెన్షన్ నెల నెలా2000 మంజూరు చేస్తే బాగుంటుంది.ఎందుకంటే వాళ్ళు ఏ పనీ చేయలేరు కదా?

  • @sathishbejavada8057
    @sathishbejavada8057 3 місяці тому +23

    గుడ్ మార్నింగ్ సార్
    Good morning sir
    మంద కృష్ణ మాదిగ గారు చెప్పింది అక్షరాలా నిజం మరియు అక్షర సత్యం
    జై మంద కృష్ణ మాదిగ గారు
    జై తెలంగాణ జై జై తెలంగాణ
    జై వి హెచ్ పి ఎస్

  • @madhusudanraomaruthota6905
    @madhusudanraomaruthota6905 3 місяці тому +6

    ఆరు గ్యారెంటీ లలో ఒకటే ఫైనల్. మిగిలినవి ఐదు అటకెక్కాయి.

  • @sarangivirkramsarangivirkr1720
    @sarangivirkramsarangivirkr1720 3 місяці тому +8

    కొత్త పెనషన్ గురించి కూడా చెప్పండి సర్ గవర్నమెంట్ కి వికలాంగుల ది థాంక్యూ సి ఏస్ సర్

  • @cnuracharla
    @cnuracharla 3 місяці тому +8

    కొత్త బీడి పెన్షన్ ను మరచిపోయారు మీరు కూడా .

  • @vanikrishna4262
    @vanikrishna4262 3 місяці тому +3

    సార్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి ఒక్క నెల కూడా ఆపకుండా ఆసరా పించన్లు ఇస్తూ ఉండేవారు
    ఇప్పుడు ఖాన్ గ్రేస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆసరా పించన్లు ఇంత వరకు రానేలేదు
    ఖాన్ గ్రేస్ ప్రభుత్వం డౌన్ డౌన్ డౌన్ 👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎
    కేసీఆర్ ప్రభుత్వం జిందాబాద్ ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @nrlpt
    @nrlpt 3 місяці тому +7

    నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలి

  • @anapuramp
    @anapuramp 3 місяці тому +2

    Sir,handicapped vallaki district buses lo free vachetatu chudandi.

  • @sridhar-yz5wf
    @sridhar-yz5wf 3 місяці тому +3

    మంచి నిర్ణయం మా సహకారం తప్పకుండా ఉంటుంది

  • @mdkhajamainoddin2422
    @mdkhajamainoddin2422 3 місяці тому +5

    Hai సార్ good morning వికలాంగుల కొత్త పించన్ లు మరియు బస్ లో ఫ్రీ బ్యాక్ లాక్ ఉద్యోగాలు ఎప్పన్నుంచి చేస్తారు సార్ ప్లీస్ చెప్పండి సార్❤❤❤

  • @Loki-Vlogs
    @Loki-Vlogs 3 місяці тому +2

    సార్ చాలా ఇబ్బంది ఉంది మా ఇంట్లో
    మా చెల్లికి మెడిసిన్ ఖర్చు 5000 నెలకు అవుతుంది నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్ధి ని
    డబ్బులు చాలట్లేదు 😢😢😢😢

  • @Akshaya267
    @Akshaya267 3 місяці тому +1

    Aplo CM garu pension muscular dystrophy pension 15000 Esthunnaru sir Telangana muscular dystrophy pension 15000vastavassir please video chayandi sir please Telangana government ki teliyacheyagalaru sir please video chayandi sir please 🙏🙏🙏🙏🙏🙏🙏 please help 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mamathanadella5487
      @mamathanadella5487 3 місяці тому +1

      Avnu sir muscular dystrophy valaki help cheyandi sir

  • @chandramohan2878
    @chandramohan2878 3 місяці тому +1

    Sir June month the old pension Today send me sir LANGER HOUSE. S. B. I. BANK. H. Y. D. HANDI CAPPUDiNI Sir Tab"ets ki

  • @AbdulMajid-n4h
    @AbdulMajid-n4h 3 місяці тому +1

    Appatlo kcr medalu vancha ledu,revanth medalu gatti ga leva.pentions estaleru daniki CM pai naku kopamu undi kani,trs dongalu bhumi scame etara Annitilo dochukunnaru,10 yrs.jai hind

  • @vanikrishna4262
    @vanikrishna4262 3 місяці тому +1

    కృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రణామాలు సార్ మీరు ప్రజలకోసం పోరాటం చేస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రణామాలు సార్ మీరు ప్రజలకోసం పోరాటం చేస్తున్నారు మీ పోరాటం విజయవంతం కావాలని ప్రజలందరి తరపున కోరుకుంటున్నాం సార్ 🙏🙏🙏💐

  • @VamshiVanshi-fs4kd
    @VamshiVanshi-fs4kd 3 місяці тому +2

    cm Revanth Reddy kotha pension 4000❤❤❤❤

  • @LAKSHMI39
    @LAKSHMI39 3 місяці тому +1

    sir, nenu hyderabd , may nela asara pension raledu, meru june21 varaku annraru kani pension raledu

  • @akhilkalava682
    @akhilkalava682 3 місяці тому +1

    Backlog posts gurinchi cheppandi sir

  • @new.look.drawing
    @new.look.drawing 3 місяці тому +2

    Krishna madiga garu namaste 🙏 sir, cs sir garu thank u so much ❤meeru saport chestunnaru.

  • @DhanaLaxmi-oj6ic
    @DhanaLaxmi-oj6ic 3 місяці тому +1

    Pension apply chesi 4 years aythundhi sir ethanthu pension eppudu esthar sir

  • @manasamanu8700
    @manasamanu8700 3 місяці тому +8

    సారు వికలాంగుల బస్సు పాసు గురించి కూడా అడగండి

  • @AbdulMajid-n4h
    @AbdulMajid-n4h 3 місяці тому +1

    Enka donga nu venuka enduko edi Oka rajakiyame janam gamanisthunnaru.jai hind.

  • @Akshaya267
    @Akshaya267 3 місяці тому

    Aplo cm garu pension muscular dystrophy pension 15000 esthunnaru Telangana lo muscular dystrophy pension😅 15000 vastava sir pls video chayandi government ki teliyacheyagalaru please help video chayandi sir please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @t.santoshkumar5466
    @t.santoshkumar5466 3 місяці тому +2

    Revanth maku vadu

  • @gnarasimharaj6578
    @gnarasimharaj6578 3 місяці тому +1

    Hyderabad and secunderbad lo pension raledu.

  • @shobharanikanneboina1476
    @shobharanikanneboina1476 3 місяці тому +1

    Asal congress govt ochaka antha bavuntundhi anukunna happy feel iyya asal eche pensions time ki evvatle enthaandhi a pension pain depend iyyi wait chestha unatru mukyanag..vikalangulaki money chala avsram work cheskoleru..penchatledu evvatledu

  • @srinivasrao3792
    @srinivasrao3792 3 місяці тому +1

    సర్ తెలంగాణ ప్రజలను నమ్మించి ఓట్లు పొంది గదేనెక్కిన రేవంత్ రెడ్డి ని గద్దె దించే వరకు ఉద్యమము కొన సాగించాలి సర్ దేవుడి లాంటి k.c.r గరిని maya మాటలు నమ్మి భూ స్థాపితం అయినా కాంగ్రెస్ ని గెలిపించి ప్రజలు చాలా తప్పు చేసిడ్రు పెదాల పక్ష్ణన నిలుచిపొరటం చేస్తున్న మీరు ధన్యులు సర్ మీకు మా సపోర్ట్ ఎల్లపుడూ యివ్వగలము

  • @mallikarjun4815
    @mallikarjun4815 3 місяці тому +5

    పెన్షన్ లేట్ గా ఇస్తున్నారు.

  • @srcreations9879
    @srcreations9879 3 місяці тому +3

    Mandakrishna sir ki and Cs sir ki thank you

  • @Santhoshgowda70
    @Santhoshgowda70 3 місяці тому +1

    Kotha pensions site appudu open avuthadhi

  • @pullaraorao663
    @pullaraorao663 3 місяці тому +4

    హాయ్ సిఎస్ గారు,
    మళ్లి ఎప్పుడు సదరం స్లాట్స్ రిలీజ్ చేస్తారు...

  • @yesumahimachannel333
    @yesumahimachannel333 3 місяці тому +1

    May month pension raledu.

  • @divyayadavmukkera9858
    @divyayadavmukkera9858 3 місяці тому +2

    meemukuda vastaam sir 🙏

  • @venkateshgodugu9467
    @venkateshgodugu9467 3 місяці тому +2

    Ok sir

  • @rameshraj2126
    @rameshraj2126 3 місяці тому +1

    Krumadiga garu Machi niryam sar

  • @vinjarapushankar5326
    @vinjarapushankar5326 3 місяці тому +1

    నవంబర్ లో 2 వెళ్ళు చూపించి , మేము vasthe 4 వెళ్ళు చూపించాడు ! Ippudu cinima చూపిస్తున్నాడు

  • @iiirajureakash
    @iiirajureakash 3 місяці тому +1

    Adilabad lo inka pension leu

  • @komaraiahjakkinaboina5415
    @komaraiahjakkinaboina5415 3 місяці тому +2

    🎉mandha krishna gariki athmeeya abhivandhanalu

  • @SathishGogulakonda
    @SathishGogulakonda 3 місяці тому

    Sir eppudu anteappude ఉద్యమానికి రడీ sir❤

  • @Sunitha-bk2xm
    @Sunitha-bk2xm 3 місяці тому

    ఫస్ట్ కొత్త పెన్షన్లు చేయమనండి సార్ కొత్త పెన్షన్ చేయమనండి పంపించేదేదో తర్వాత పెంచొచ్చు

  • @prashanths3694
    @prashanths3694 3 місяці тому +3

    Nizamabad pension raledu yeppudu vistaar cheppandi sir

  • @roddaudaykanth-ko8cr
    @roddaudaykanth-ko8cr 3 місяці тому +1

    Kotha aasarapension lu inka raaledu raaledu vastayi istamu antunnarekaani appudistaro ardham kavatledu

  • @teluguammayifrommgm4282
    @teluguammayifrommgm4282 3 місяці тому

    New pention kuda vacchelaa cheyyandi sir, new pention kosam entho mandi eduruchuustunnaaru sir

  • @Shobha-b3f
    @Shobha-b3f 3 місяці тому

    కృష్ణ మాదిగ గారు! దయచేసి మాలాంటి ఒంటరి మహిళలను-భర్త చనిపోయిన ఆడవాళ్లను దృష్టిలో పెట్టుకొని మాకు త్వరగా పెన్షన్ వచ్చేట్టు చేయండి. మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామనే విషయం అర్థం చేసుకోండి.🙏

  • @ramgv5422
    @ramgv5422 3 місяці тому +2

    నమస్కారం సిఎస్ గారు మీతో ఒక్కసారి మాట్లాడాలని ఉంది సార్ మీ ఫోన్ నెంబర్ లేదా వాట్సాప్ నెంబర్ దయచేసి ఇవ్వగలరు

  • @gvg5376
    @gvg5376 2 місяці тому

    కొత్త రేషన్ కార్డులు ఇస్తాం ఇస్తామని చెప్పుడు తప్ప ఇవ్వడం లేదు పాడుపడ్డ ప్రభుత్వం

  • @gvg5376
    @gvg5376 2 місяці тому

    మందకృష్ణ మాదిగ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు

  • @e.anjaiah4680
    @e.anjaiah4680 3 місяці тому +3

    రేవంత్ రెడ్డి పెన్షన్ మరి చి పోయారు

  • @Shobha-b3f
    @Shobha-b3f 3 місяці тому

    మా వారు చనిపోయిన నెలలోపే డెత్ సర్టిఫికెట్ పెట్టి-నేను విడో పెన్షన్ కోరుతూ-అప్లై చేశాను. ఎనిమిది నెలలు అవుతుంది. మా వారి పెన్షన్ కట్ చేశారు కానీ నాకు మాత్రం ఈరోజు వరకు కూడా శాంక్షన్ చేయలేదు. నాకు వేరే ఆధారం ఏమీ లేదు. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒంటరి మహిళను. రేవంత్ రెడ్డి గారు మాలాంటి మహిళలను అన్యాయం చేస్తే ఆయనకు ఏ విధంగా కూడా కలిసి రాదు.

  • @RameshKomaram-bi2cv
    @RameshKomaram-bi2cv 3 місяці тому +1

    Jai kcr malli raavali sir

  • @999tv71
    @999tv71 3 місяці тому +1

    Jai CS sir..
    Jai mandha Krishna madhigaa sir
    JAI MRPS JAI i VHP

  • @syedbilal4050
    @syedbilal4050 3 місяці тому +1

    Sir june nela pension raledu sir please miru kanokoni chappandi

  • @RamaiahAnaparthi
    @RamaiahAnaparthi 3 місяці тому +1

    Congress down down😅😅😊😅

  • @chandramohan2878
    @chandramohan2878 3 місяці тому

    Sir June. Month the old. Pension. Send me sir Today LANGER HOUSE SBI BANK. H. Y. D. HANDi CAPPUDdINI sir TABLETS Ki

  • @AbdulMajid-n4h
    @AbdulMajid-n4h 3 місяці тому

    Tana swarta rajakiyalu,TRS prabhuth vamulo chesina vagdanala karaku eppudu deadline evvaledu,dalita bandu commission lu thisu kunnapudu, 12'/, muslimla resurvation la koraku enka chala unnavi trs katalu.jai hind.

  • @hrnaraparaju9080
    @hrnaraparaju9080 3 місяці тому

    Congress party vaaru mantri ga anubhvam leni Revanth Reddy ki Mukya Mantri icchi chala pedda Tappu chesaru Anuduvalana vruddula Usuru tagili Mukya Mantri Padavi Nundi Taappukuntademo Ani Naaku Anipichundi

  • @mamathatumuganti9800
    @mamathatumuganti9800 3 місяці тому

    Sir. 2.500 kooda kodallaki evvavalisinde. Andukante atha gaani. Bartha gaani kodallaki pettani vallunnar sir. Oke reshankardpai athaku vostunte. Kodaliki evvakapovadam anyayame sir. Ala kakunda prathi kodali acount lo vesela chudandi sir🙏

  • @t.santoshkumar5466
    @t.santoshkumar5466 3 місяці тому +1

    Waste CM of telgana

  • @mnarayanareddy583
    @mnarayanareddy583 3 місяці тому +1

    N.z.b lo pension padaladu armoor lo pension padaladu

  • @chandramohan2878
    @chandramohan2878 2 місяці тому

    Sir June month July month the Today old pension send me sir LANGER HOUSE HYD HANDI CAPPUDINI sIR SBI BANK TABLETS KI

  • @t.santoshkumar5466
    @t.santoshkumar5466 3 місяці тому +1

    Waste cn of telgana

  • @shobharanikanneboina1476
    @shobharanikanneboina1476 3 місяці тому

    Sir pwd backlog posts okka sari kuda reqruit cheyale e 12 years lo oka sari govt ki gurthu cheyandi normal exams scribe lekunna chala mandi pwd valu scribe ni money pettukoni mari ratinchukoni jobs thechukuntunnaru ma lanti valu sincere ga rase valaki jobs ratle

  • @roddaudaykanth-ko8cr
    @roddaudaykanth-ko8cr 3 місяці тому

    Appudu sir ichedi istamu istamu antunnaru kaani ivvatledu public ni fools chestunnaru ivvandi sir Maa badalu maakunnayi

  • @roddaudaykanth-ko8cr
    @roddaudaykanth-ko8cr 19 днів тому

    Pension ravatledu sir appudistaru mundu Praja palana annaru baaga hadaavidi chesaru

  • @srajane579
    @srajane579 3 місяці тому

    Pallchi barranu ammi dhunapothun konukunttundhi

  • @prashanths3694
    @prashanths3694 3 місяці тому +4

    Hi sir❤

  • @SadimelaShobarani
    @SadimelaShobarani 3 місяці тому

    Plz anna dsc post pone cheyali plz phc valla nu artham chesukondi plz sir

  • @KpRS1905
    @KpRS1905 3 місяці тому +2

    We support always with you sir❤❤❤❤🎉🎉🎉🎉

  • @gvksarmaa6498
    @gvksarmaa6498 3 місяці тому

    May pension not came now today s date june 27th almost two months from secunderabad.... Please clarify

  • @UikePrakash-rg2gv
    @UikePrakash-rg2gv 3 місяці тому +2

    Namaskaram sir chalabaga cheparu udyamame sarina margam adi manda krishna sir vallane avutundi ayana vikalangula palita bagavanthudu jai manda Krishna sir

  • @nuthalapatisadguna3426
    @nuthalapatisadguna3426 3 місяці тому +1

    Memu siddame sir good dissection.

  • @padmajakindikeri4051
    @padmajakindikeri4051 3 місяці тому

    Man Ko Jadu Bhumi live desi panchayat give me pension

  • @KiranReddy-h4s
    @KiranReddy-h4s 3 місяці тому

    Sir kotha pension ekkada apply cheyyali

  • @srinivaschennaboina5432
    @srinivaschennaboina5432 3 місяці тому +2

    ok sir thappakuda mandha krishana madiga gari pelupu tho mundhuku prayanistam

  • @roddaudaykanth-ko8cr
    @roddaudaykanth-ko8cr 19 днів тому

    Asalu istamu istamu antunnaru kaani meerichelopala naa paristiti Ala untundo naakardam kavatledu anduku delay chestunnaru free bus padakam valla avariki upayogam ventane e padakanni amalu chesaru maaku kotha aasarapensionlu iste maalanti vikalangulu Santosh istaru sir 9 nelala nundi memu baada anubavistoone unnamu

  • @lathabhukya2993
    @lathabhukya2993 3 місяці тому +1

    Hello sir, backlog post gurinchi evaru enduku mataladaru

  • @swapnaperumandla8185
    @swapnaperumandla8185 3 місяці тому +1

    Thank you sir 🙏 we support sir ✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️

  • @princerizwanrehan4531
    @princerizwanrehan4531 3 місяці тому +1

    Good morning sir...new pension handicapped disability kab start hota sir....

  • @SyedSadiqMohiuddin
    @SyedSadiqMohiuddin 3 місяці тому +3

    🙏🙏🙏

  • @fatimakhan7082
    @fatimakhan7082 3 місяці тому

    Naku may nela pension vachhindi ninna.

  • @raghavacharyulukomanduri6919
    @raghavacharyulukomanduri6919 3 місяці тому +5

    Sir, నాకు గానీ నా భార్యకు గానీ ఇద్దరిలో ఎవరికీ ఏవిధమైన లాన్ డెడ్ ప్రాపర్టీ ఒక్క గజం కూడా లేదు, సొంతం ఇల్లు లేదు, బ్యాంకు balance లు ఫిక్స్డ్ డిపాజిట్లు లేవు కానీ EPS 95 పెన్షన్ మాత్రము 1113 రూపాయలు వస్తుంది. మేము ఆ స్తమా పేషెంట్స్ ము అంతే కాక నాభార్యకు 4 సంవత్సరాముల కిందట స్టెంట్ వేసినారు. మేము catering కాంట్రాక్టర్స్ వద్ద డైలీ wage తో vegetables cutting work, భోజనములు వడ్డించే పనులు చేస్తుంటాము. మేము తెల్ల రేషన్ కార్డుకు 2014 / 15 లలో అప్లై చేసుకున్నప్పుడు Eps 95 పెన్షన్ అనే పదం అర్ధం చేసుకోలేని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నాకు తెల్ల కార్డు శాంక్షన్ చేయలేదు. మరొక్క సారి 2017 లో అప్లై చేసుకుంటే మాయింటి address కొత్తపేట, ర్ Dt..హైదరాబాద్ 60 అని ఇస్తే ఉద్యోగ మహనీయులు కొ త్త గూడా తనిఖీ దారులకు పంపారు. వారు అక్కడినుంచి ఇంటింటి వెరిఫికేషన్ కు గాను నాలొకేషన్ అడుగగా సరూర్ నగర్ ( kothapeta)దగ్గర అనిచెప్పాను అం టే మేముండే చోటుకు ఇన్స్పెక్టర్ వున్న కొత్తగూడా గు 35/ 40 km. దూరం ఉంటుంది. ఆ ఇన్స్పెక్టర్ పొరపాటుపడి నా అప్లికేషను అటు ఏరియా కు తీసుకుని వెళ్ళటం అనేది జరిగిన అతని పొరపాటు. అతను నాకు ఫోన్ లో వేరే మా ఏరియా ఇన్స్పెక్టర్ కు హ్యాండోవర్ చేస్తానని చెప్పారు. కానీ వెరిఫికేషన్ కు ఎవరూ రాలేదు. చాలా రోజులు on లైన్ లో enquiry లో " అప్లికేషన్ పెండింగ్ for అప్రూవల్ అని వచ్చేది. కానీ నాకు oldage పెన్షన్ మాత్రం ఆగష్టు 2022 లో శాంక్షన్ అయ్యింది.
    ఇప్పుడు తెల్లరేషన్ కార్డు లేని వారికి పెన్షన్ cut అంటున్నారు. అది నాత ప్పా?. అలసత్వ ప్రభుత్వ ఉద్యో గు లదా? ఆమాత్రం విశ్లేషణ, వెరిఫికేషన్ లేకుండా ఇప్పుడు నా పెన్షన్ ఎందుకు తీసేస్తారు? నేనే విధంగా అనర్హుడినీ ఈ అసమర్ధత ఎవరిదీ? ఈ చేతకాని తనం ఎవరిదీ ( ఒకవేళ తెల్లరేషన్ కార్డు నాకు లేదన్న కారణంగా పెన్షన్ ఆపు చేస్తే తప్పేవరిది. నాకు కనీసం two వీలర్ కూడా లేదు. ఏ విధంగా అనర్హుడినీ.

    • @Antharnetra
      @Antharnetra  3 місяці тому

      టెన్షన్ పడకండి మీ పెన్షన్ కట్ కాదు,ghmc కమిషనర్ గా ఆమ్రపాలి గారు వచ్చారు ఎలాంటి ఇబ్బంది ఉండదు .

  • @shaik9635
    @shaik9635 3 місяці тому +1

    Thank u anna we are with you

  • @chinnannadara6803
    @chinnannadara6803 3 місяці тому +2

    Thank you Kishnamaadiga garu,

  • @photoall-e7e
    @photoall-e7e 3 місяці тому

    Hyderabad district pension padala

  • @vivekanand8617
    @vivekanand8617 3 місяці тому

    నమస్తే sir. Naa husband expire ayyi four years అయ్యింది.అంది. చాలా సార్లు పెన్షన్ కి అప్లై చేసాను. No use. Prajapaalanalo kooda apply chesaanu. No use. Naaku hearing problem kooda vundi. సదరన్ సర్టిఫికెట్లు కూడా అప్లై చేసాను. Six months అయ్యింది. పెన్షన్ లేదు. Govt ilaa చేస్తే ఎలా చెప్పండి.

  • @margalavenkatashiva7171
    @margalavenkatashiva7171 3 місяці тому +1

    Anna ok gane Mana andar kala kala

  • @golishettyswarna5894
    @golishettyswarna5894 3 місяці тому +1

    Sir New pension kosam matladam ledhu

  • @sathyakodipaka6457
    @sathyakodipaka6457 3 місяці тому +1

    Super very good 💯 ok annayya 👍🤝✊✊💐🙏

  • @Kassaganesh-oz9dg
    @Kassaganesh-oz9dg 3 місяці тому

    2016 Pratap pension

  • @Sai30905
    @Sai30905 3 місяці тому +2

    Ok sir

  • @Marnenisagar
    @Marnenisagar 3 місяці тому +1

    Railway concession form for handicapped. Anna