Ma amma grt.. Naku ani chasindi.. amma nanu full support.. nenu na kuduku ani chayali.. manchi postion lo chudali..sapradayyalu. padthallu. Chadavu.respect.. I love amma. .. I'm v happy by watching this..amma nana la menchana evaru leru.. world thy r....... Chusthuna god's...
100% నిజం గురువుగారు, నా కడుపులో ఉన్న బిడ్డ అన్ని వింది అని నాకు నా బిడ్డ వల్ల ఎప్పుడు తెలుస్తూనేవుంది అండీ,నేను కడుపుతో ఉండగా ఎవరివళ్ళ ఏడ్చానో వాళ్ళు నాకుతురు కి నచ్చారు అసలు నేను ఏమి చెప్పకుండానే,అలాగే నేను ఎవరివళ్ళ నేను ఆనందంగా వుండేదాన్నో వాళ్ళుఅంటే నాకుతూరుకి చాలా ఇష్టం, అప్పుడు ఇష్టంగా తిన్నతిండి ఇప్పుడు నాకుతురుకి ఇష్టం, అప్పుడు నేను తినని తిండి తనకు ఇప్పుడు నచ్చదు,ఇలా చాలా వున్నాయి అండీ
నేను 2019 జనవరి చివరిలో కర్నూల్ లో చేశాను ఆ తర్వాత మా అక్క కూతురు april 15th లేచిపోయింది వేరే కులస్తుడితో, ఆ తర్వాత జూన్ 20నా పెళ్ళి నా పెళ్ళి జరిగిన సాయంత్రానికే మా పెద్దమ్మ చనిపోయింది. మా పెళ్ళి సగం జరిగి సగం మధ్యలోనే ఆగిపోయింది. నేను ఆయన్ని 2011నుండి ఫాలో అవుతున్న మా టీచర్ రిటైర్డ్ అయితే ఆయన చెప్పిన మానవ విలువలు జీవితం అనే క్యాసెట్ కూడా బహుమతి గా ఇచ్చాను అంత పిచ్చి ఆయన అంటే నాకు,ఆయన చెప్పిన తర్వాత రాముడి మీద భక్తి పుట్టింది అది ఎప్పుడూ రామున్నే తలుచుకునేంత తరవాత 2014లో మాకున్న ఒక్క ప్లాట్ అమ్మేసాను, అది కూడా2012లో చెప్పిన రేట్ కి, 2012లో నేను చెప్పిన ఏజెంట్ వచ్చి అడిగే సరికి, మాట తప్పకూడదు రాముడిలా అని ఇచ్చిన మాటకు కట్టు బడి,42,00,000 లక్షల ప్లాట్ 31,25,000 వేలకే అమ్మేసాను.అది మొదలు ఇప్పటికీ రాముడు అడవుల పాలు అయినట్టు నేను, మా కుటుంబం లైఫ్ లో మొట్ట మొదటిగా రెంట్ హౌస్ లోకి వచ్చాం ఇక ఇల్లు కొందాం అన్న నా తపన కలగానే మిగిలిపోయింది, మేము అమ్మిన స్థలం ఇప్పుడు 85,00,000 అయింది. మా డబ్బు 22లక్షలు అయింది అదీ మేము కస్టపడి పనిచేసుకు బ్రతుకుతుంటూ కూడా. 2015లో గోదావరి పుస్కారాలకి భద్రాచల వెళ్లొచ్చా, స్నానం చేసి మా నాన్న గారికి పిండ ప్రధానం చేశాను బ్రాహ్మణుడికి 1120ఇచ్చాను దానంగా. ఇళ్ళు కావాలి అని రాముడికి మొక్కి వచ్చా, కానీ ఇప్పటికీ rent ఇంట్లోనే వున్నాము.ఇప్పుడు మా కర్నూల్ వదిలి 5కిలోమీటర్లు అవతల ఇళ్ళు తీసుకుందాం అన్నా కూడా 70లక్షలు చెబుతున్నారు. మా దగ్గర ఉండేది 22లక్షలు. ఇదంతా నేను ఆ గురువు గారిని నమ్మి ఎవరిని మోసం చేయకుండా మాట తప్పకుండ బ్రతికిన ఫలితం
Mee speech vintunte vollu pulakaristhundi..meelanti elanti speechlu tharatharaki kavali..komchemaina manchi ni devolap chesukodaniki.. Very very wonderful movement thats mother ..
శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మీ దేవి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం,విద్య , ఉద్యోగం , వ్యాపారం , ఆర్థిక ఇబ్బందులు , శత్రు పీడ , అనారోగ్యం, కరోనా వైరస్, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , సంతానం లేకపోవటం , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , భార్యా భర్తల గొడవలు , నిద్ర పట్టకపోవడం, వాస్తు దోషాలు మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కరికి 50/_ తీసుకుని చెప్పబడును .ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593
Pillalu epudu manchi Valle adhi Grabam lo em chesina cheyakapoyina vallepudu manchi valle puttaka environment parents frnds society marustadi kids always great...they are really super
మా అమ్మ ని అజ్ఞానం లో తోలు నోటితో తాలు కూతలు కుసాను నాకు అమ్మ ఋణం తీర్చుకునే అదృష్టం వుంటే బాగుండు అని ఇప్పటికీ లోలోపల భదపడతను😢😢, వాడు ఎవడో కానీ కన్న తల్లి కి రోజు కన్నీరు తెప్పించి క్షోభ మిగిల్చాడు, శివయ్య చూసుకోవాలి😢😢
వృద్ధాశ్రమాలు వుండాలి గురువు గారు ఎందుకంటే కనికరం వుంటే వాళ్ళు వృద్ధాశ్రమం వరకు రారు వచ్చారు అంటే ఇక వాళ్లకు అవి కూడా లేకపోతే రోడ్డు మీద అడుక్కు తినాలి ఆశ్రమాల వల్ల చాలా మంది సంతోషంగా వుంటున్నారు కొంచం భాద వుంటది కానీ మాలాంటి వాళ్ళు చాలా మంది వున్నారు మేము ఒక్కల్లమే కాదు అని వాళ్లకు మనోధైర్యం ఇస్తుంది
Namaskaram Swamy Garu 3 month pregnant ga unanu Nanu Ashirvadanichandi gopa thali ni avalani divinchandi swamy Garu please , Amma Gopthanam chala viluvayanadhi , Naku Amma nana Leru na bidda na thalli malli putali ani a baghawanthuduni korkuntunanu please nanu Ashirvadinchandi
Nameste Swamy,naku ippudu 8 months pregnancy,oka talli Anni kastalu padutundo oka bidda kosam anedi konchem ga telustundi,miru cheppindi vinnaka,oka talli chala goppadhi, nenu oka Manchi tallini kavalani ashirvadhinchandi swamy
గురువుగారు మీ ఆశీర్వాదం వల్ల మంచి సద్గునవంతుడైన బిడ్డ పుట్టేలా దీవించండి నన్ను. మంచి తల్లి అయ్యే బాగ్యని అనుగ్రహించండి ....🙏🙏🙏🙏
Avtharu lendi madam
Naku ade feeling nenu pregnent
గురువు గారు నాకడుపులో పెరుగుతునటువంటి బిడ్డను చల్లగా దీవించు తండ్రి🙏🙏🙏🙏
మీ ఆశీర్వాదం నా బిడ్డకు ఉండాలి సంపూర్ణ ఆరోగ్యం తో పుట్టేలా ఆశీర్వదించండి
Su
గురువు గారు నేను ఇప్పుడు కడుపుతో ఉన్నాను, మంచి ఆరోగ్యంతో, మంచి ఆలోచనలు కలిగిన బిడ్డ పుట్టేలా దీవించండి, మంచి తల్లిని అయ్యే భాగ్యం కలిగించండి 🙏🏻🙏🏻
Don't worry sister
Pandanti manchi biddaku Janmani istavu
Nenu kuda pregnant ga unnanu
Nannu kuda bless cheyyandi pls
Ma amma grt.. Naku ani chasindi.. amma nanu full support.. nenu na kuduku ani chayali.. manchi postion lo chudali..sapradayyalu. padthallu. Chadavu.respect.. I love amma. .. I'm v happy by watching this..amma nana la menchana evaru leru.. world thy r....... Chusthuna god's...
100% నిజం గురువుగారు, నా కడుపులో ఉన్న బిడ్డ అన్ని వింది అని నాకు నా బిడ్డ వల్ల ఎప్పుడు తెలుస్తూనేవుంది అండీ,నేను కడుపుతో ఉండగా ఎవరివళ్ళ ఏడ్చానో వాళ్ళు నాకుతురు కి నచ్చారు అసలు నేను ఏమి చెప్పకుండానే,అలాగే నేను ఎవరివళ్ళ నేను ఆనందంగా వుండేదాన్నో వాళ్ళుఅంటే నాకుతూరుకి చాలా ఇష్టం, అప్పుడు ఇష్టంగా తిన్నతిండి ఇప్పుడు నాకుతురుకి ఇష్టం, అప్పుడు నేను తినని తిండి తనకు ఇప్పుడు నచ్చదు,ఇలా చాలా వున్నాయి అండీ
I love mom
Nejam gana andi
5th month nundi guru Gary chepinattu jaruguthunda mari anthaku mundu
@@Divya-fg3cf anthaku mundu baby anthaga develop I undadu anduke grasp cheyaledu after 5th month manam chesevi vinevi grasp chestundii
సూపర్
@@mragavareddy9897😂
గురువు గారు మీ ఆశీర్వాదాం వల్ల మంచి సద్గునవంతుడైన బిడ్డ పుట్టేలా దీవించండి నన్ను. మంచి తల్లి అయ్యే భాగ్యన్ని అనుగ్రంచండి ....... 🙏🙏🙏🙏🙏🙏
ఈ జన్మలో ఒక్కసారి మీ పాదాలకు నమస్కరిస్తే చాలు నా జన్మ ధన్యం గురువుగారు
Great 🙏🙏🙏
@@RamChandra-iz6oz 🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
నేను 2019 జనవరి చివరిలో కర్నూల్ లో చేశాను ఆ తర్వాత మా అక్క కూతురు april 15th లేచిపోయింది వేరే కులస్తుడితో, ఆ తర్వాత జూన్ 20నా పెళ్ళి నా పెళ్ళి జరిగిన సాయంత్రానికే మా పెద్దమ్మ చనిపోయింది. మా పెళ్ళి సగం జరిగి సగం మధ్యలోనే ఆగిపోయింది. నేను ఆయన్ని 2011నుండి ఫాలో అవుతున్న మా టీచర్ రిటైర్డ్ అయితే ఆయన చెప్పిన మానవ విలువలు జీవితం అనే క్యాసెట్ కూడా బహుమతి గా ఇచ్చాను అంత పిచ్చి ఆయన అంటే నాకు,ఆయన చెప్పిన తర్వాత రాముడి మీద భక్తి పుట్టింది అది ఎప్పుడూ రామున్నే తలుచుకునేంత తరవాత 2014లో మాకున్న ఒక్క ప్లాట్ అమ్మేసాను, అది కూడా2012లో చెప్పిన రేట్ కి, 2012లో నేను చెప్పిన ఏజెంట్ వచ్చి అడిగే సరికి, మాట తప్పకూడదు రాముడిలా అని ఇచ్చిన మాటకు కట్టు బడి,42,00,000 లక్షల ప్లాట్ 31,25,000 వేలకే అమ్మేసాను.అది మొదలు ఇప్పటికీ రాముడు అడవుల పాలు అయినట్టు నేను, మా కుటుంబం లైఫ్ లో మొట్ట మొదటిగా రెంట్ హౌస్ లోకి వచ్చాం ఇక ఇల్లు కొందాం అన్న నా తపన కలగానే మిగిలిపోయింది, మేము అమ్మిన స్థలం ఇప్పుడు 85,00,000 అయింది. మా డబ్బు 22లక్షలు అయింది అదీ మేము కస్టపడి పనిచేసుకు బ్రతుకుతుంటూ కూడా. 2015లో గోదావరి పుస్కారాలకి భద్రాచల వెళ్లొచ్చా, స్నానం చేసి మా నాన్న గారికి పిండ ప్రధానం చేశాను బ్రాహ్మణుడికి 1120ఇచ్చాను దానంగా. ఇళ్ళు కావాలి అని రాముడికి మొక్కి వచ్చా, కానీ ఇప్పటికీ rent ఇంట్లోనే వున్నాము.ఇప్పుడు మా కర్నూల్ వదిలి 5కిలోమీటర్లు అవతల ఇళ్ళు తీసుకుందాం అన్నా కూడా 70లక్షలు చెబుతున్నారు. మా దగ్గర ఉండేది 22లక్షలు. ఇదంతా నేను ఆ గురువు గారిని నమ్మి ఎవరిని మోసం చేయకుండా మాట తప్పకుండ బ్రతికిన ఫలితం
గురు గారు 🙏🏻మే ఆశీస్సులు కావాలి నేను ఇపుడు కడుపు తో ఉన్నాను నాకు మంచి మగ బిడ్డ కావాలి ఆ బిడ్డకు మంచి తల్లి గా నేను ఈ సమాజం లో ఎదగాలి 🙏🏻
Guruvu garu mi ashirvadam valla manchi bidda puttela divinchandi nanu manchi talli ayye bagyani anigrahinchandi🙏🙏
Guruvu garu chala manchi vishayam chepparu mi padalaku shatakoti danyavadalu🙏🙏🙏🙏🙏🙏
Mimmalni kanna thalliki vandhanalu guruvugaru maku ilanti manchi vishayalu cheputhunnadhuku meku koti namaskaralu
Chaganti garu melanti varini maku ichina me Amma gariki paadhabhi vandanalu. Memu punyam chesukunnate vundi Meru ravataniki ma madya.🙏🙏🙏🙏🙏
Thanks guruvu garu, edhi naku chala use avtundhi. Nenu ipudu pragnent kabatti
me papa or babu ela unnaru madam
Baabu chaala bagunadu, 3yrs roju devudi mundu slokalu chaduvuthadu
అమ్మను మించిన అద్భుతం, ప్రియమైనది ఈ సృష్టిలో లేదు
Kanneellu thappa mataluravadam ledu ... mee janma dhanyam sir 🙏
Do more vedios about pregnancy
Mee speech vintunte vollu pulakaristhundi..meelanti elanti speechlu tharatharaki kavali..komchemaina manchi ni devolap chesukodaniki..
Very very wonderful movement thats mother ..
No words to describe you "Amma".
Guruvugaru nenu garbinitho vunnapudu yekkuvuga shivani patalu vinnanu ha andukenemo ma abbaiyai chala teliviga vunnadu ma entlo chala santoshamanga vunnamu om namah shivaya
శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మీ దేవి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం,విద్య , ఉద్యోగం , వ్యాపారం , ఆర్థిక ఇబ్బందులు , శత్రు పీడ , అనారోగ్యం, కరోనా వైరస్, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , సంతానం లేకపోవటం , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , భార్యా భర్తల గొడవలు , నిద్ర పట్టకపోవడం, వాస్తు దోషాలు మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కరికి 50/_ తీసుకుని చెప్పబడును .ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను
సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593
I love my mom,and I'm big fan and devotee of her❤️❤️❤️
I love my Amma Nd father also
I can't control my tears gurugaru😔😔 while watching this...
Chaganti koteshuravu guruvu garu miru chepetidi satyM miku ma danyavadamulu
గురువుగారు మంచి బిడ్డ పుట్టాలి నాకు నన్ను ఆశీర్వదించండి
Guruvu garu mi ashirvadham valla manchi sadhgunavanthudyna bidda puttela dhivinchandi. Mandchi thalli ayye bagyanivvandi 🙏🙏
Pillalu epudu manchi Valle adhi Grabam lo em chesina cheyakapoyina vallepudu manchi valle puttaka environment parents frnds society marustadi kids always great...they are really super
Great answer
I love you so much Amma,I miss U amma.nuvvu Leni lotu evaru thirchalenidhi.
Really supeb vedio guruvu garu 😘
Thank you guru Garu amma gurinchi entha baga cheparu
Love you Amma.miss you amma
Me speech vintunte tears vasthunaii sir
గర్భం గురించి గందరగోళం గా ఆలోచించేకంటే గతజన్మల గర్వకారణాలను గర్వంగా తెలుసు కొనే ప్రయత్నంలో ఉంటె ఆత్మిక ఆధ్యాత్మిక రహస్యాలన్నితెలుస్తాయ⭐టగా🌟🔔
Ntha chadivina em vupayogam. Koncham sanskaram lekundaa. Elanti matalu vinte chalu jeevitham danyam ayiddiiii. Thank u sir.
777777777
77776
0
గురువుగారు మీ ఆశీర్వాదం నా బిడ్డకు సంపూర్ణ ఆరగ్యవంతులుగా పుట్టాలి అని దీవించండి
I feel so excited because soon a mother😍😍👏👏
Me to 😁😁😁😁
Mee too
My mother is very grateful but some happy some angry with us but I respect any time also I love him. Miss u amma
చివర్లో ఆ తల్లి బాధ చెప్పలేనిది, నా కళ్ళు ఎంత ఆపుకున్న ఆగలేదు కన్నీళ్ళు...😢
మా అమ్మ ని అజ్ఞానం లో తోలు నోటితో తాలు కూతలు కుసాను నాకు అమ్మ ఋణం తీర్చుకునే అదృష్టం వుంటే బాగుండు అని ఇప్పటికీ లోలోపల భదపడతను😢😢, వాడు ఎవడో కానీ కన్న తల్లి కి రోజు కన్నీరు తెప్పించి క్షోభ మిగిల్చాడు, శివయ్య చూసుకోవాలి😢😢
Love you amma....pillalini amma kante baga evaru chudaleru..nice pravachanalu guruji.
Guruvugaru nak manchi arogyamto puttela bless cheyandi🙏🙏🙏
Guruvu garu Naa bedaya ku me ashirivadm vudali Ani korkutuna 🙏🙏🙏
E janma lo mimmalni kalsi miki paadabivandanm chaeyli ani na korika guruvu garu
My dream is same brother.
Nenu chesenu padhabi vandanam ..ma uriki vacheru pravachanam ki..
Maa పిల్లలకు మీ ఆశీర్వచనం ఇవ్వండి స్వామి
Chaganti koteshuravu guruvu garu miru chepetidi satyM miku ma danyavadamulu
🙏🙏🙏🙏guruvu garu
వృద్ధాశ్రమాలు వుండాలి గురువు గారు ఎందుకంటే కనికరం వుంటే వాళ్ళు వృద్ధాశ్రమం వరకు రారు వచ్చారు అంటే ఇక వాళ్లకు అవి కూడా లేకపోతే రోడ్డు మీద అడుక్కు తినాలి ఆశ్రమాల వల్ల చాలా మంది సంతోషంగా వుంటున్నారు కొంచం భాద వుంటది కానీ మాలాంటి వాళ్ళు చాలా మంది వున్నారు మేము ఒక్కల్లమే కాదు అని వాళ్లకు మనోధైర్యం ఇస్తుంది
Guruvu gaaru manchi santanam kaligela mi aasissulu ivvandi
గురువుగారీ కీ పాదాభివందనం
Chaala manchi maatalu chepaaru guruvu gaaru meeku maa paadhabivandhanaalu
Superb....😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏guruv garu...superb...
Comments yemi rayalo artham kavadam ledu sir.... Thanq so much for ur valuable speach
I am interested to know topic knowledge 'Vaikuntha' World🌍. Thank you💐Truth.
Super guruvu garu amma ki🙏🙏🙏🙏🙏 I love you amma
Chala baga chepparu guruvugaru, nenu ipudu pregnent nu, naku manchi santanam kalagalani aashirvadinchandi guruvugaru, pls bless me
No words to describe the greatness of Mother ❤️
E speech tho chala mandhi kallu theruchukuntayi
గురువుగారు నమస్తే నాకు మీ అశిసులు ఇవ్వండి నా పిల్లలు ఆరోగ్యంగా మంచిబుద్దితో ఉండాలి
Na jevitamlo oka sari me padalani takali guruvu garu
🙏🙏🙏🙏🙏🙏🙏 chaaala thanks guruvu gaaru..
Guruvu garu naku5va manth Naku manchi santhananni prasadincha mani devinchandi
Guruvu gariki padabivandanam
+naressh uriti thanks for watching Chaganti koteswara rao speeches
Super sir chala baga cheparu. Mother is great
E story vintununte inka unte bagunnu anipinchindhi chala bagundhi
Guru garu na kadupulo bidda unnatha vyakththvam gala bidda ga manchi buddi vidya arogyamga dheshaniki manchi peru theche bidda ni evvu thandri🙏
Thank you గురువు గారు ,
Swami ni anugraham na kadupulo bidda arogyanga undayaytu chudu thandri naj7 koduku puttetatu chudu thandri ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
Amma i love you sooooooooo much 🌹❤🌹amma neeku padhabi vandhanam 🙏🙏🙏
Chala bagundhi Andi vedio kanilu vachae vintuntey 🙏🙏🙏amma amey epatiki ammani minchina Varu vundaruu danyavadalu
Chaganti garu me alanti goppa varu undatam pravachalu cheyatam ah pravachanalu memu eroju vintunam ante adhi me goppa thanam matrame 🙏🏼🙏🏼
గురుగారు🙏🙏🙏🙏
Thanq so much guruvu garu for ur valuable words
Kanipinche dhaivam nuve amma☺....love u so much ammaaa😗😗😗
Amma I love you..... Amma
Kavitha G N.
No words to comment🙏🙏🙏
Om namo shivaya thandri na kadupulo bidda arugyamu ga puttali eam problem lekundda puttetta divinchandi thandri 😢
Thank you guru garu. Intha manchi vishayani maku chepenanduku. I love u so much amma.. Love u so much...😘😘
Thankq thanks a lot amma gurinchi enthabaagaa chepparu amma value theliyani vaallaki baagaa clear gaa artham avrhundi
Guruvgaru mimmalni kanna mi ammagaru enthati adrustsvanturalu mi matalu vinte pratyaxanga bagavantuni matalu vintunnattuga untundi
Namaskaram padhabi vandhanalu guruvu garu, meeru nijanga kanipinche devudu no word's to tell about u guruvu garu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent speech sir.
Guruvugari padalaku nasirassuvanchi namaskaristunnanu
Chala bagundhi guruvu garu yedho janmalo punyam chesukunnam andhuke me pravanachanalu vine adrustam kaligindhii Meru yepudu maku praavachaanalu ilane chepthu vundali
Mee padalaku namaskaralu
Speech is good really I love my amma
Namaskaram Swamy Garu 3 month pregnant ga unanu Nanu Ashirvadanichandi gopa thali ni avalani divinchandi swamy Garu please ,
Amma Gopthanam chala viluvayanadhi , Naku
Amma nana Leru na bidda na thalli malli putali ani a baghawanthuduni korkuntunanu please nanu Ashirvadinchandi
Thanku గురువు గారు.
No words to say🥺🥺🥺🥺🥺😊
Thank you sir
Nameste Swamy,naku ippudu 8 months pregnancy,oka talli Anni kastalu padutundo oka bidda kosam anedi konchem ga telustundi,miru cheppindi vinnaka,oka talli chala goppadhi, nenu oka Manchi tallini kavalani ashirvadhinchandi swamy
I love my mom and all mothers and god also who made mother for us thank u god thank u universe
Superb speech
Heart melting speach guruji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥺🥺
Pravachanamu Chala bagundhi guruvu garu
Amma gurinchi yentha baaga cheppaarandi guruvu gaaru.....idhi vinnaaka Na kantlo neelu aagaledhu...ma pillalaki kuda vinipinchaanu...ilaanti pravachanaalu inka cheppaali....aavi vini aandharu maaraali..
I love you amma I miss you niku padhabivandham.nenu anni thappulu chesina kshaminchavu marala napai prema chupinchav🙏🙏🙏🙏🙏🏼🙏🙏
Swami matalu ralidhu maku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi
పాదాభివందనం గురువు గారు
Guruvugaru meku munduga na padabivandanalu Andi nenu ipudu 8th month pregnant Andi nenu pregnent inapatinindi konni konni karanala valla chala edchanu guruji Dani prabhavam emyma na biddapy padutundi Antara
నమస్కారము గురువుగారు 🙏🙏🙏💐
Paadhaabivandhanaalu guruvu gaaru🙏🙏🙏