CM Revanth Latest Comments On DSC Exams With Students | డీఎస్సీ అందుకే రద్దు చేయలేదు | Tolivelugu

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • CM Revanth Latest Comments On DSC Exams With Students | CM Revanth About DSC Exams Postpone | డీఎస్సీ అందుకే రద్దు చేయలేదు : సీఎం | Tolivelugu
    #cmrevanthreddy #dscexams #congressgovernment #tolivelugu
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    For More News Updates, Visit : www.rtvlive.com
    Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguvideos
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    ► Follow us on Whats App : whatsapp.com/c...
    #Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

КОМЕНТАРІ • 394

  • @mynainnerview3972
    @mynainnerview3972 Місяць тому +25

    మీ ఇంటెన్షన్ అర్ధం కానీ వారికి ఎప్పటికి అర్ధం కాదు, వాళ్ల కామెంట్స్ ని పట్టించుకోవలసిన అవసరం లేదు. Go ahead 🎉

    • @ab-jh8ym
      @ab-jh8ym Місяць тому

      Orey vedava vaado broker vaadiki neeku antha seen ledu

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Місяць тому

      Mana ఇంటెన్షన్ ఎవరికి అర్థం కావడం లేదు అంటే.మనకి చెప్పడం రావడం లేదు అని అర్థం....
      45 days postpone చేయండి అంటే వీళ్ళకి అర్థం కావడం లేదు.....
      మొద్దు ప్రభుత్వం.దీని ఫలితం అనుభవిస్తారు త్వరలో

  • @chapidivasudev9170
    @chapidivasudev9170 Місяць тому +26

    చాలా correct చెప్పారు... CM sir.. జైభీమ్ ✊✊

  • @Md_Photography9
    @Md_Photography9 Місяць тому +35

    రేవంతన్న నువ్వు చేస్తుంది కరెక్ట్ నువ్వు అలాగే ఉండు

  • @sammaiahbeerelly2562
    @sammaiahbeerelly2562 Місяць тому +9

    Very excellent explanation sir

  • @StartLearning4
    @StartLearning4 Місяць тому +45

    Sir...మీకు అందరూ తప్పుడు సమాచారం ఇస్తున్నారు...మేము విద్యార్థులందరూ కోరుకుంటున్నాం DSC వాయిదా పడలి అని...😭🙏

    • @ss-kz5yx
      @ss-kz5yx Місяць тому +3

      M chesthunnaru 2 years nunchi

  • @srinivasreddyalla8444
    @srinivasreddyalla8444 Місяць тому +36

    నిరుద్యోగులు మీ గెలుపు కోసం చాలా సమయం వృధా చేసుకున్నారు రెండు నెలలు మాత్రమే వాయిదా వేయమని అడుగుతున్నారు.
    ఏ రాజకీయ శక్తులు కోచింగ్ సెంటర్ల యజమానులు లేరు.
    మీరు నిరుద్యోగులతో మాట్లాడి ఇంతకుముందు లాగా దూకుడు స్వభావాన్ని పక్కనపెట్టి హుందాగా ముఖ్యమంత్రి లాగా నిర్ణయాలు తీసుకొని అందరికీ న్యాయం చేయాలి.

  • @pandulasumalatha9869
    @pandulasumalatha9869 Місяць тому +14

    Correct sir dsc kosam enno రోజులనుంచి ఎదురు చూస్తున్నం

  • @PrashanthKumar-gi2sd
    @PrashanthKumar-gi2sd Місяць тому +33

    Correct exams conduct చేయాలి కానీ అన్ని ఎగ్జామ్స్ గ్యాప్ లేకుండా పెడుతున్నారు అది ప్రాబ్లం. ఎగ్జామ్ ఎగ్జామ్ కి subject change ఉంటుంది. గ్రూప్ next tet no gap hostal wardan next within 15 days dsc next month malli groups what is this ? Newly qualified tet candidates 1 lakh ఉన్నారు వారికి టైం కావాలి అది ప్రాబ్లం.సో డీఎస్సీ 45 days postpone చెసి జాబ్ టైం టేబుల్ release చేయండి.కేసీఆర్ elections ముందు అన్ని నోటిఫికేషన్స్ release చేశాడు without proper plan so kcr చేసిన mistake మీరు చేయకండి.

    • @RaviKumar-vw3zz
      @RaviKumar-vw3zz Місяць тому +2

      గవర్నమెంట్ స్కూల్లో
      ప్రైవేట్ టీచర్లు ఉండాలి
      ఎందుకు అంటే మాకు గవర్నమెంట్ టీచర్లు పాఠాలు సరిగా చెప్పారు &*
      అందుకే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ టీచర్లు వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు

  • @aneshbathula6037
    @aneshbathula6037 Місяць тому +43

    నీ దిక్కుమాలిన స్టేట్మెంట్ ఆపు , సిఎం పదవికి ఉన్న ఇజ్జత్ తీయకు, ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారో లేక స్వచ్ఛందంగా వ్యస్తున్నారో నీకు ఏం తెలుసు

  • @sunandagundala3900
    @sunandagundala3900 Місяць тому +8

    Anna meru great leader

  • @user-ix1kr8ig5c
    @user-ix1kr8ig5c Місяць тому +1

    నేను మీ మాటలకు ఏకీభవిస్తున్నాను ఇన్ని సంవత్సరాలుగా మరి ఏమి చదివారు.

  • @K.M.R555
    @K.M.R555 Місяць тому +5

    Ma adrustam sir mi lanti cm 🙏🙏 tqsm sir 🎉🎉❤

  • @rajendargoudkoukuntla2602
    @rajendargoudkoukuntla2602 Місяць тому +30

    నిజం మాట్లాడారు సిఎం గారు

  • @2189Bittu.
    @2189Bittu. Місяць тому +41

    Oh 10 ఏళ్ల నుoడి ఒక్క ఎగ్జామ్ లేదని ఒక్క నెలల 4 ఎగ్జామ్ లు పెడతారా...ఇది మేము ఎక్కడ చూడలే....మెము రోబో లమ సారు...😢

  • @Madhav1806
    @Madhav1806 Місяць тому +21

    *చదువు రానోడు ముఖ్యమంత్రి ఐతే గిట్లనె ఉంట్టది మన కర్మ ఇది.*
    Tgpsc ఒక Constutional body
    C.B ఎప్పుడైనా ఎన్నడైనా డెసిషన్ తీసుకోవచ్చు...
    లాస్ట్ టైం ఎందుకు క్యాంసెల్ అయ్యిండి అంటే బయోమెట్రిక్ ఈసారి తీసుకోవట్లేదు అని ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు అని జస్ట్ ఈ ఒక్క కారణం తొ ఎక్సమ్ కాన్సల్ చేసారు చీటింగ్ జరిగి ఉంటది అని...
    *ఇప్పుడు 1:100 ఇస్తాం అని ఒక నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది.
    వెదవలు ఒక్కడు కూడా Law చదవలేదా???* 😡😠

  • @pradeepztheja7014
    @pradeepztheja7014 Місяць тому +2

    Great CM sir.... we are with you.
    Please complete all the notifications by December, 2024 at any cost...❤
    Those who are consistent in their study, will never ask for postponement. Only those who dont study, look & participate in these kind of delay tactics.
    Please dont postpone any exam sir...
    Serious aspirants really understand the kind of pressure you are in...
    I truly and sincerely Thank you sir❤

  • @vishnumurthymotamarry137
    @vishnumurthymotamarry137 Місяць тому +1

    డీఎస్సీ వాయిదా కోరుతున్న వారు,విఠల్,మహిపాల్,పృథ్వి,ఈ విడియో చూడాలి,ప్రభుత్వం ఇంత క్లియర్గా ఉంది

  • @sreenivaspyndla2528
    @sreenivaspyndla2528 Місяць тому

    Postpone DSC... Students demand ki respect ivvandi... Worst subject leni leaders ki kaadhu

  • @shivakrishna8861
    @shivakrishna8861 Місяць тому

    BRS వద్దు అనుకుని కాంగ్రెస్ గెలుపుకోసం ఏప్రిల్ మే జూన్ 3నెలలు కష్టపడ్డాం కాబట్టి group2 and group3 లో పోస్టులు పెంచి కొంచెం సమయం ఇస్తారేమో అని ఆశించం కానీ మీరు కూడా మమ్మల్ని పట్టించుకోరు అని అర్థం అయింది దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
    Wait and see our vote power☝️☝️☝️☝️

  • @Md_Photography9
    @Md_Photography9 Місяць тому +14

    బాధ్యతగల లీడర్ రేవంతన్న జై

    • @junumalaraju3941
      @junumalaraju3941 Місяць тому

      నువ్వు నిరుద్యోగి వేనా రా అసలు నువ్వు తెలంగొడివెనా లేదా అటు వైపోనివా

  • @malleshyadav5988
    @malleshyadav5988 Місяць тому +2

    వాయిదా వేయదు సార్... 🙏🏾🙏🏾🙏🏾కొందరు ఎదవ కావాలి అన్ని చే స్తున్నారు

  • @user-tx4rf3gt6n
    @user-tx4rf3gt6n Місяць тому +25

    అబ్బా నీ మాటలు... జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇచ్చావు... నువ్వు నీ మాటలు...

  • @A-Prathik
    @A-Prathik Місяць тому +2

    CM 👏🎉👏🎉👏🎉👏

  • @dreamBoychandankumar3995
    @dreamBoychandankumar3995 Місяць тому +4

    భాగా చదివినవారికి ఉద్యోగం వస్తాది వాయిదా వేయాలనుకునేవారు నెక్ట్ డీఎస్సీ రాసుకోండి అప్పటికి వరకు చదువుతూనే ఉండరీ ఏజ్ అయిపోయేదకా 😂😊

  • @grkreddy4460
    @grkreddy4460 Місяць тому

    నిరుద్యోగులు అంటే యువత యువతలో వేడి రక్తము ఎక్కువగా ఉంటుంది అందుకోసం వారికి నచ్చజెప్పడం అనేది చాలా ముఖ్యము నచ్చ చెప్పడం వలన ప్రతి సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఒకవేళ ఇది ఎక్కువగా ఉధృతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చ చెప్పడంలో విపులమైందని చెప్పవచ్చు. ముఖ్యముగా BRS PARTY నిరుద్యోగులను ఉసిగొల్పుతుంది.ఇది సత్యం

  • @vmahesh5560
    @vmahesh5560 Місяць тому +8

    సూపర్ cm సార్ 💐💐💐💐💐

  • @mhschintadaamd4533
    @mhschintadaamd4533 Місяць тому

    Exam notification ఇచ్చిన తరువాత ప్రిపరేషన్ కి కనీసం 60 డేస్ టైమ్ ఇవ్వాలి

  • @tesumbharaju6691
    @tesumbharaju6691 Місяць тому +1

    I appreciate ur decision whole heartedly. Pl don't postpone DSC and pickup candidates for Gr.1 pre. @ 1:50 only. BCZ Gr.I is State's highest civilian posts any graduate can appear for the test. ALREADY 13 YEARS LAPSED. 1:50 IS IN CONSONANCE WITH THE GR.1 NOTIFICATION. PLEASE HELP THE SERIOUS CANDIDATES. THANKYOU

  • @jagadeeshwariravindhar7247
    @jagadeeshwariravindhar7247 Місяць тому

    దీక్షలో కూర్చున్న వాళ్ల గురించి అడిగినా మీరు మీ ఇంటి ముందు కూర్చున్న గురుకుల్ వాళ్ళతో మాట్లాడారా వాళ్ళ గురించి చెప్పండి. అసలు నీకు అవగాహనే లేదు చదువు గురించి

  • @vinnuandmummy
    @vinnuandmummy Місяць тому +11

    Matho matladandi sir miru...dsc valathoooo postpone endukooo artam aytad...tet hwo dao and now dsc ventaventane ala rastam sir.,...

  • @prashanthgajjela9197
    @prashanthgajjela9197 Місяць тому +3

    good cm

  • @ramchander-qz7yl
    @ramchander-qz7yl Місяць тому +1

    గౌ "సన్యాసి సిగ్గులేనోడా రేవంత్ రెడ్డి 30వేయిల ఉద్యోగాలు ఇచ్చారా

    • @ravirealvision6624
      @ravirealvision6624 Місяць тому

      Fist ga neku seggu Ledu nevu chudakuna vsra nevu fistgachpu

  • @dakshinaik8145
    @dakshinaik8145 Місяць тому

    అయ్యా రేవత్ రెడ్డి jntu lo kadu మీటింగ్ పెట్టడం ou lo vachi pettu అపుడు నీకు తెలుస్తుంది

  • @user-rh8ee6xp1q
    @user-rh8ee6xp1q Місяць тому

    వీడు అధికారం రావడానికి ఎన్ని అబద్ధాలు వాడండి ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేస్తున్నాడు

  • @bhupaladdan8760
    @bhupaladdan8760 Місяць тому

    2 ఏండ్ల కింద DSC నోటిఫికేషన్ నువ్ వచ్చి వేసవా..

  • @veepurijyothi4046
    @veepurijyothi4046 Місяць тому +9

    CM garu correct ga chepparu ardham chesukondi friends

  • @davusudhakar
    @davusudhakar Місяць тому

    గ్రూప్ 2 అభ్యర్థులను గెలికి కొరివి తో తల గొక్కున్న రేవంత్🥵నీ బ్యారి కేడ్లను తుక్కు తుక్కు చేస్తారు ఇక

  • @saileelag1746
    @saileelag1746 Місяць тому

    Super sir everything correct super job well done sir

  • @ashoka536
    @ashoka536 Місяць тому +9

    Exam pettali sir kani eppudu pettalo niku telyadu

  • @vanithagaikwad6943
    @vanithagaikwad6943 Місяць тому

    Ok sir... meeru job calendar twaraga release cheyandi DSC lo miglina Postlu 13000 veyandi

  • @MRRMUSICWORLD
    @MRRMUSICWORLD Місяць тому

    Correct ga chepparu miru cheppindi nijam chepparu vidyardi sanghalu gamaninchali

  • @thallojukaruna2733
    @thallojukaruna2733 Місяць тому +6

    Exllent speech cm sir 🙏

  • @ramsureshuduta6927
    @ramsureshuduta6927 Місяць тому +1

    అయ్య రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మొన్న ఎలక్షన్ కు వెళ్ళేముందు 5 వేల చిల్లర పోస్టుల తో డీఎస్సీ వేశారు. దాన్ని మీరు 11వేల చిల్లర చేశారు. డీఎస్సీ వేసి సంవత్సరం కూడా కాలేదు. మీరు 2 సంవత్సరాలు అంటున్నారు. ఇలా సమాచారం లేని మాటలు మాట్లాడి మీకు ఆ పదవి కి వున్న విలువ తీసుకోకండి.

  • @user-es4my5ul9i
    @user-es4my5ul9i Місяць тому +8

    Yes sir you are 100℅ right, dsc time table prakaram nirvahinchali

  • @swapnalaxmi3486
    @swapnalaxmi3486 Місяць тому +1

    DSC aspirants ea adugutunaru 2 months postpone valla avadiki m anyam jaragadu sir 20 endlu 20 endlu nundhi sadutunaru antunaru ala prepare ayye vallu takuve untaru part time job chestu intlo pillalni chusukuntu chadukodam chala kastam sir

  • @spandanapheba7436
    @spandanapheba7436 Місяць тому

    You are absolutely correct sir

  • @nwesgk
    @nwesgk Місяць тому

    ఆ కుటుంబం పదేళ్లు సర్వనాశనం చేసింది తెలంగాణ అని..
    ఈ తెలంగాణ పిచ్చోళ్ళు కదా అర్థం కాలా..
    వాడు ఆంధ్ర వాళ్ళని తిట్టి పబ్బం గడుపుకుంటున్నారు..
    ఇప్పుడు కూడా ఏదో తలతిక్క వ్యవహారం చేసి నాశనానికి దోహదపడుతున్నారు..
    ప్రతి సంవత్సరం పెడితే రెండు నెలలు లాగేది ఏందిరా .. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్తున్నారు కదా చదువుకోండి..
    మంచి సీఎం దొరికాడు ఆయన సరిగా ఉపయోగించుకోండి..
    ఈ 200 మందికి కిరాయి వాళ్ళు చేసేదాన్ని అడ్డుకోండి దీన్ని ప్రజలే అడ్డుకోవాలి..
    లేకపోతే మళ్ళా ಆ కుటుంబం ప్రజల నోట్లో మట్టి కొడుతుంది..

  • @SyedaFatima-p4j
    @SyedaFatima-p4j Місяць тому

    Group 2 3 Post lu penchi exam December lo pettali

  • @hemanth4837
    @hemanth4837 Місяць тому

    S Sir Don't Postpone DSC Because we r preparing since 2 yrs 🙏🏻🙏🏻🙏🏻

  • @rajenderjatoth149
    @rajenderjatoth149 Місяць тому +2

    DSC postpone cheyali

  • @BrahamgarialchemyAyurvedam
    @BrahamgarialchemyAyurvedam Місяць тому +1

    అన్ని కథల్లు చెపుతుంది.పంచాయతీ కాంగ్రెస్ ఓటమి

  • @mahimahipal9648
    @mahimahipal9648 Місяць тому +7

    It's true CM sir

  • @kyougendhar8063
    @kyougendhar8063 Місяць тому

    ఆపండి ఒకోసారి ఒక మాట మాట్లాడకండి చెప్పేది ఒకటి చేసేది ఒకటి

  • @sravansrinivas7758
    @sravansrinivas7758 Місяць тому +1

    💯 Right

  • @ashokboda-tz7cv
    @ashokboda-tz7cv Місяць тому +3

    It's true leder jai revanth reddy Anna🔥🔥🔥 🥳🥳✊

  • @srinivasamm7801
    @srinivasamm7801 Місяць тому +2

    Prajala ఇష్టానికి వదిలేయండి sir

  • @peesariravali4423
    @peesariravali4423 Місяць тому +10

    Postpone chey dsc

  • @saresharathbabugoud420
    @saresharathbabugoud420 Місяць тому

    Cm గారు జోలి చెప్పకు. నీకు జోలీ చెప్పడం బాగా తెలుసు. ముందు పక్క ఎపుడు exam ఉందో తెలుస్తే బాగా చదువుతాం. మీరు ఎపుడు పెడుతారో తెలియదు అందుకే slow గా చదువుతాం. ఇంకో మాట మల్లి చెబుతున్నాము మమ్మల్ని ఎవరో మార్చుతున్నారు అంటే చెప్పులు తెగుతాయి గోవర్నమెంట్ కు. నువ్వు రా ఎక్కడికి వస్తావో ఎవరిము dsc వాళ్లము కాకుండా ఉన్నామో తెలుస్తది. పిట్టా కథలు చెప్పకు సన్నాసోడా దీక్షలు ఎవరైనా చేయొచ్చు మంచి కోసం. మరి నీకు ఏం ఉద్యోగం వస్తది అని మీ అమ్మ సోనియ్యమ్మా ఎందుకు తెలంగాణ ఇచ్చింది. అదేమో మీకు ఏం అనిపించదు. ఇక్కడ దీక్షలు చేస్తుంటే స్వార్థం అంటావా.....

  • @sbabu1884
    @sbabu1884 Місяць тому +5

    జై రేవంత్ రెడ్డి Good CM

    • @bunny5679
      @bunny5679 Місяць тому

      Abbo....chetta cm

  • @aparnamakloor4920
    @aparnamakloor4920 Місяць тому +8

    Correct

  • @aparnamakloor4920
    @aparnamakloor4920 Місяць тому +11

    Dsc July lone undali. Edi last year dsc notification. Enka eni sarlu vayidalu adugutharu. Eppati nuncho dsc gurinchi chusthuna vallu unaru.

  • @gkucheludu9621
    @gkucheludu9621 Місяць тому

    Dscpostpone cheyandi

  • @baddulabalu2856
    @baddulabalu2856 Місяць тому

    Maro DSC vadu e DSC lone posts add cheyandi

  • @ramakrishnaperam347
    @ramakrishnaperam347 Місяць тому

    Weldon sir super 👌 👍

  • @Saikiranganna
    @Saikiranganna Місяць тому +6

    అంటే రైతులకు value లేదన్న మాట😂😂😂

  • @mnaresh708
    @mnaresh708 Місяць тому

    Postponed cheyandi

  • @rajarikamvenkatachary4324
    @rajarikamvenkatachary4324 Місяць тому

    నీకు దమ్ముంటే నీ సొంతంగా పోల్ నిర్వహించు పోల్ రిజల్ట్ పర్సెన్టెటిజ్ 70 above వస్తే పోస్ట్ ఫోన్ చేయి సొల్లు ముచ్చట్లు చెప్పదు రెవంతు అన్న ఇది మా సొంతంగా చేసే ధర్నా బాధ మా ఏడుపు నువ్వు అర్థం చేసుకొని 45 డేస్ పోస్ట్ పోన్ చేయి తరువాత అప్పుడు మీము అడిగితే డీఎస్సీ నోటఫికేషన్ వేయకు ఇది అందరి మనస్సులో ఉన్న బాధ రేవంత్ అన్న

  • @user-hb1zb4ch6z
    @user-hb1zb4ch6z Місяць тому

    Memu DSC kosam aginamu ❤

  • @thogarlanaresh4384
    @thogarlanaresh4384 Місяць тому

    DSC postpone cheyali Sir

  • @cherrycherry2108
    @cherrycherry2108 Місяць тому

    U r correct sir...

  • @bramesh1673
    @bramesh1673 Місяць тому

    చెప్పింది చాల్లే గాని కాక ప్రజల సమస్యలు వాళ్లని కింది స్థాయికి వచ్చే ఆలోచించు ఏది నిజమో ఏది ఒప్పు ఏది తప్పు అని చెప్తావ్ కాకమ్మ కథలు చెప్పడం బంద్ చేసి స్థాయి నుంచి ఆలోచించు నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చినవ్ నువ్వు గద్దెనెక్కి మర్చి పోతున్నావ్ మన మూలాలను మర్చిపోవద్దు సీఎం రేవంత్ రెడ్డి గారు దీని ఆలోచిస్తారని ఒక నిరుద్యోగి

  • @ramchander-qz7yl
    @ramchander-qz7yl Місяць тому

    గుంపుమేస్త్రి నువ్ సదువుకుంటే తెలుస్తుంది ...ఎవడు చేసిండు నీకు సీఎం

  • @maheshkok431
    @maheshkok431 Місяць тому +1

    గివ్వే మాటలు చెప్పుతె నికు ఓట్లు వేసినం ఇప్పుడు మా నెత్తి మీద ఎక్కినవ్

  • @venkateshyadav4784
    @venkateshyadav4784 Місяць тому

    Love you CM❤

  • @tirapaiahbathual9317
    @tirapaiahbathual9317 Місяць тому

    2 years back dsc notification yesara
    Maku teliyadu.

  • @chanducompitativeexams4184
    @chanducompitativeexams4184 Місяць тому +1

    న్యాయం కోసం పోరాడడానికి ఎగ్జామ్ a raayala evadra niku cm పదవి ఇచ్చినోదు

  • @shobhaj7061
    @shobhaj7061 Місяць тому

    Only 3 month DSC postpone chestheee yem avthaadi

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Місяць тому

    ASPIRANTS POSTPONE CHEYYAMANI ADUGUTHUNTE NEEKU ARDHAM KAAVADAM LEDAA??

  • @seemafirdouse1070
    @seemafirdouse1070 Місяць тому

    Please postpone dsc

  • @harikrishnna153
    @harikrishnna153 Місяць тому

    Super sir ❤

  • @durgamrajkumar8314
    @durgamrajkumar8314 Місяць тому +2

    1 రోజు గ్యాప్ లో DSC, Group2, Next group1 mains, Group3

    • @GKiran-ix1ix
      @GKiran-ix1ix Місяць тому +1

      ఏదో ఒకటి ప్రిపేర్ కావాలి కదా బ్రో,
      అన్ని కావాలంటే ఎట్లా,
      అందుకే మన గురుకుల్ ఓపెన్ ఒకరికి రెండు మూడు జాబులు వచ్చినాయి.

  • @mukkamulasaidulu8507
    @mukkamulasaidulu8507 Місяць тому

    కొత్తాగా టెట్ క్వాలిఫై అయిన వారు దాదాపు 70వెలు పైగా ఉన్నారు
    మినిమం చదవాలి అంటే ఎంత టైమ్ పడతది, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అశోక్ సార్ డీఎస్సీ కోచింగ్ లేదు, మోతీలాల్ గ్రూప్1 రాశాడు. మీరు ఫిబ్రవరి లో ఇచ్చిన గురుకులాల సెలక్ట్ అయినవారు 9000 ఇంత వరకు పోస్టింగ్ కి ఎక్కలేదు మీ గొప్పకి ఆదరాబాదరాగా ఇవడం ద్వారా ఒక్కరికీ 2,3 జాబ్ లు రావడం వల్ల 2500 పోస్ట్లు పిలిఫ్ కావట్లేదు అంటే 2500 నష్టం జరిగింది గా సిఎం గారు, నువు పబ్లిసిటీ కోసం చూస్తున్నావ్ కానీ దాని వల్ల నికే నష్టం జరుగుతున్నది.
    ఇపుడే ఇంత వ్యతిరేకత ఉంది ముందు ముందు ఎట్లానో ...

  • @saipriyasneha8181
    @saipriyasneha8181 Місяць тому

    Superb sir

  • @kapusanjeevuloo4737
    @kapusanjeevuloo4737 Місяць тому +6

    మీకు ఎవరు చెప్తున్నారు ఏమో గాని ఎగ్జామ్ కి ఎగ్జామ్ కి మధ్య గ్యాప్ ఉండాలి కదా సర్ ఆ గ్యాప్ ని చూసుకుంటూ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి మీ సమన్వయ లోపంతో నిరుద్యోగులతో ఆడుకుంటా అంటే ఏ విధంగా

  • @user-tz1ey4zb4l
    @user-tz1ey4zb4l Місяць тому

    Postpone DSC

  • @parvathi826
    @parvathi826 Місяць тому

    Post pone cheyakunda job calender matram tisukurandi

  • @sarithamasigalla3198
    @sarithamasigalla3198 Місяць тому

    Super CM sir

  • @srinivasbandameedi6342
    @srinivasbandameedi6342 Місяць тому +5

    Yes U R Correct Sir

  • @user-fv2kx2cj6v
    @user-fv2kx2cj6v Місяць тому

    Don't miss understanding.plz dsc post phone chypandi please

  • @nareshgoud24
    @nareshgoud24 Місяць тому +3

    BRS ప్రభుత్వం వున్నప్పుడు నువ్వు కొట్లడినప్పుడు కరెక్ట్ కానీ నువ్వు పాలిస్తున్నప్పుడు మాత్రం అన్ని సొక్కమే.... ఏంది అన్న నీ గేమ్....
    నువ్వు నిజంగా ముఖ్యమంత్రి వి ఐతే నియామక సంస్థల అధికారులను పిలిసి మాట్లాడు వాళ్ళు కరెక్ట్ షెడ్యూల్ ఇచ్చారా అని అడుగు!!!
    డీఎస్సీ వచ్చి రెండు ఏండ్లు కాలేదు గ్రూప్ 2 వచ్చి రెండు ఏండ్లు అయ్యింది... మినిమం పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు... మా కర్మ

  • @sangasuresh1976
    @sangasuresh1976 Місяць тому

    Super sir

  • @shankarpendela3693
    @shankarpendela3693 Місяць тому +1

    Job calendar ఎప్పుడు ఇచ్చావు.......sir

  • @abdulazeez1966
    @abdulazeez1966 Місяць тому

    Correct exceplain Revanth Bayya

  • @ashoktsspecialpolice7680
    @ashoktsspecialpolice7680 Місяць тому

    Good sir

  • @srinathp4486
    @srinathp4486 Місяць тому +2

    పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారు నీళ్ళు నిధులు నియామకాల కోసం సకలజనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను ..తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు అమరుల ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణలోని మిగతా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలి తెలంగాణ వస్తే మీ బతుకులు బాగు పడతాయని నమ్మించి అమాయకులను ప్రాణత్యాగాలకు ఉసిగొల్పి నిరుద్యోగులను జీవితాలను ఆగం చేస్తున్నారు ...

  • @vaishnavimalkagiri8634
    @vaishnavimalkagiri8634 Місяць тому

    Postpone the dsc

  • @sravanmarampelly8831
    @sravanmarampelly8831 Місяць тому +1

    Dsc exam ni postpone cheyali

  • @kadarimallaiah648
    @kadarimallaiah648 Місяць тому

    Goodcmsir

  • @saresharathbabugoud420
    @saresharathbabugoud420 Місяць тому

    కరెక్టే సదువు ఉన్నవాడికే cm కూడా ఇవ్వాలి అయితే నువ్వు రాజీనామా చే సిగ్గు ఉంటే

    • @p28....
      @p28.... Місяць тому

      Arey lucha CM GOVT SKL LO Chadivadu..... 2017 trt kuda REVANTH ANNA Support vallane jarigindhi...... Ippudu kooda nijamaina candidates ki exam jaragali

  • @mullagirijyothi2033
    @mullagirijyothi2033 Місяць тому +1

    Exam ki exam ki gap లేదు sir