Ninna Leni Andamedo Song | Pooja Phalam Movie Songs | ANR Evergreen hit Song | Old Telugu Songs

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 76

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 Рік тому +30

    ఎన్ని సార్లు వింటున్నా కూడా..మనసుకు ఏదో తెలియని ఆనందానుభుతి కలుగుతుంది..గుర్తు చేసిన మీకు ధన్యవాదాలు అండి

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 Рік тому +10

    Honestly Dhanyawad old songs 🙏🏻
    ఇక్కడ మనం ఒకటి అర్ధం చేసుకోవాల్సింది కొన్ని సినిమాలు మినహాయిస్తే ఇలాంటి మంచి మంచి పాటలు స్వతంత్రంగా ప్రకటించి అందర్నీ ఆనందింప
    మనం నడుస్తున్న జీవితం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని కాబట్టి 50 సంవత్సరాల వయస్సు కలిగిన వారు మిమ్మల్ని హృదయాల్లో మన సినిమా అతిరథ మహారధుల పాటలన్నీ విని ఆనందిస్తాము
    ఈ పాటలు అన్నిటికి రాజకీయ పార్టీలు అంటగట్టమాకండి 🌅💞🌻

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY 24 дні тому +3

    Nectar voice of Ghantasala garu is mesmerizing and he lives forever in the hearts of millions of people

  • @NagiVY
    @NagiVY 18 днів тому +1

    What a song! Hats Off to great Ghantasala. ANR expressions were too good.

  • @pssnraju4868
    @pssnraju4868 3 місяці тому +7

    అక్కినేని పాటలలో ఆణిముత్యం ఈ పాట.❤

  • @maheshnaidus
    @maheshnaidus 4 місяці тому +20

    Old is gold
    Ever green
    2024 వినే వాళ్ళు ఒక like వేసుకోండి

  • @prajun8315
    @prajun8315 Рік тому +6

    wonderful great melody of legends. ANR, Ghantasala, Dr.C.Narayanareddy, S.Rajeswararao & B.N.Reddy

  • @t.v.ramana3576
    @t.v.ramana3576 2 місяці тому +2

    ఎన్నిసార్లు వింటున్నా కూడా మనసుకు ఏదో తెలియనిఆనంద

  • @కష్టెఫలే
    @కష్టెఫలే Місяць тому +1

    ఇటువంటి సాంగ్స్ ఉండగా బాధలు ఎందుకు వస్తాయి. పారిపోతాయి. మన పనుల్లో మనం సక్సెస్ కావడానికి ఇటువంటి వి చాల ఉపయోగ పడతాయి .

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 7 місяців тому +4

    ఘంటసాల మరియు రాజేశ్వరరావు గార్ల అద్భుతసృష్టి ఈ పాట

  • @satyanarayanampkm
    @satyanarayanampkm 3 дні тому

    ప్రకృతి వొడిలో నెచ్చెలిని ఊహించి కుంటూ విహరించే గీతిక ఇది

  • @disztan
    @disztan 6 місяців тому +3

    గాత్రం గండర్వం.భూమి వున్నంత కాలం ఘంటసాల గారి మాధుర్యం.మనలను స్వర్గ లోకాల్లో విహరింప జేస్తుంది.

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 5 місяців тому +2

    అసలు ఈ పాట.... త్రిమూర్తుల కలయిక లా ANR.. ఘంటసాల గారు నారాయణ రెడ్డి గారి కలయిక🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⭐⭐⭐⭐⭐👌👌👌👌👌👌

  • @swapnamanchala9794
    @swapnamanchala9794 Рік тому +3

    Wowww!what wonderful, evergreen songs of the bygone old golden days 👌👌👌🌹👏👏👏🌹👍👍👍🌹🙏🙏🙏🌹💖💞

  • @KanakadurgaAmaravadhi
    @KanakadurgaAmaravadhi Рік тому +1

    Superb mind blowing

  • @prakashreddy2710
    @prakashreddy2710 3 місяці тому +1

    Fantastic song mama athreya Gantasala master and Smt P Susheela garu great combination

  • @sundarrao1278
    @sundarrao1278 6 місяців тому +1

    సంగీతం సాహిత్యం, మధురం.నటన, గానం అద్భుతం.

  • @mudunurivijayaramaraju1593
    @mudunurivijayaramaraju1593 7 місяців тому +2

    "పూచిన ప్రతి తరువొక వధువు
    పువు పువ్వున పొంగెను మధువు"
    భళా యేమి వ్రా"సినారె".!

  • @devulapallipadmaja4535
    @devulapallipadmaja4535 Рік тому +2

    అద్భుతమైన పాట

  • @eswararao2982
    @eswararao2982 8 місяців тому +2

    సంగీత సాహిత్య సమ్మేళనం...👍

  • @sastrych1129
    @sastrych1129 Рік тому +1

    Super song

  • @Visweswar08Yerramsetti
    @Visweswar08Yerramsetti 2 місяці тому

    Wow.what a wonderful song
    Nice music and nice lyrics.any how old is gold.i like it very much.

  • @obannamro4627
    @obannamro4627 Рік тому

    0:31 Nennaleni Andamu what a song what a picture ing in nature super

  • @murthykvln4510
    @murthykvln4510 7 місяців тому +1

    నా మనసుకు నచ్చే ఆణిముత్యాలలో ఇది ఒక మేలుబంతి

  • @MullangiVenteswarlu-mn9kk
    @MullangiVenteswarlu-mn9kk 4 місяці тому

    పాటకు సంగీతం ఎంతో ముఖ్యం ప్రాణం ఆ ప్రాణాన్ని పోశారు సంగీత దర్శకులు

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 3 місяці тому

    Suddenly i was feeling bad for not finding a solution...Before going to sleep I felt like hearing this song and relax...Ghantasala the great...other supporting great legends ...pranams to u all

  • @srivallidigital
    @srivallidigital 3 місяці тому +2

    నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో
    తెలియరాని రాగమేదో తీగసాగెనెందుకో
    తీగసాగెనెందుకో నాలో
    నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో
    పూచిన ప్రతి తరువొక వధువు
    పువ్వు పువ్వున పొంగెను మధువు
    ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో.. ఓ..
    నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో
    తెలినురుగులే నవ్వులు కాగా
    సెలయేరులు కులుకుచూ రాగా
    కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే..
    నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో
    పసిడి అంచు పైట జార..ఆ.ఓ..ఓ
    పసిడి అంచు పైట జార పయనించే మేఘబాల
    అరుణకాంతి సోకగానే పరవశించెనే
    నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
    నిదురలేచెనెందుకో

  • @jayareddy6252
    @jayareddy6252 2 місяці тому +1

    Golden song.

  • @battumohanrao4213
    @battumohanrao4213 Рік тому +3

    My favorite cine Hero

  • @subbarao7015
    @subbarao7015 4 місяці тому +3

    వెనుక సినిమాలో పాటలు లో పేమసమయాలలో నాయకా నాయకులు అసహ్యం గాచేయరు ఇపుడు నాయకీ నాయకులు ఆ ఒక పని తప్ప అని చేసి చూపు తూఉండిరి ఈమారుపు మంచిదే అంటారా

  • @narasimha1122
    @narasimha1122 Рік тому +2

    Superso ng gantasalamaster hatsof

  • @venkatakrishnaraokolusu4104
    @venkatakrishnaraokolusu4104 2 місяці тому

    Melodious song. I listen the song so many times.

  • @KrishnaPrasadChayanam
    @KrishnaPrasadChayanam 10 місяців тому

    A melodious song from a great andsweet voice.No parallel.

  • @phaneendrapampana3133
    @phaneendrapampana3133 Рік тому +1

    What a song.an extraordinary

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 9 місяців тому +1

    No comparison to this song with any other else.

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 5 місяців тому +1

    ఆపాత మధురం..... తరాలు మారినా చెక్కుచెదరనిది

  • @govindhbairappa
    @govindhbairappa 11 місяців тому

    👌🌹super sir 💯chala baagundi sir 🏹

  • @janardhanrangaiah982
    @janardhanrangaiah982 10 місяців тому

    I have been listening this from my school days. Even now I listen more than once or twice a day

  • @srilakshminemalikanti5915
    @srilakshminemalikanti5915 8 місяців тому +1

    Exllent song lyrics

  • @narasimharajuvv192
    @narasimharajuvv192 6 місяців тому

    Great songs , will be good always❤❤❤

  • @pramilarani5983
    @pramilarani5983 Рік тому

    Pata vintunte kallu mutapadutunnai tanmayatwam tho matalu levu ilanti patalu vine adrushtam kalpinchi nanduku dhanyavadalu

  • @ThatipamulaMani
    @ThatipamulaMani 11 місяців тому +1

    Anr. Song spper

  • @sannapureddynarayanareddy3780
    @sannapureddynarayanareddy3780 5 місяців тому

    Simply melodious.

  • @peddakasankarareddy2153
    @peddakasankarareddy2153 7 місяців тому +1

    పయ నించే మేఘ మాల

  • @narasingarao4251
    @narasingarao4251 7 місяців тому

    Nitya vasantam. Nitya నూతనం. ✨

  • @sharadanandicoori406
    @sharadanandicoori406 11 місяців тому

    Very nice song

  • @krishnadr1968
    @krishnadr1968 3 місяці тому

    Super song mind refres

  • @padmamaniyerra4687
    @padmamaniyerra4687 Рік тому

    Aha ha em adbutamayina pats

  • @rajamohan74
    @rajamohan74 Місяць тому

    Konnivandalasarluvinnanu Naaku 9 ellavayasunundi Tune,Lyric🎉🎉🎉🎉

  • @laxminarayanamethuku-cw4yp
    @laxminarayanamethuku-cw4yp 2 місяці тому

    Thank s

  • @peddakasankarareddy2153
    @peddakasankarareddy2153 7 місяців тому

    ఓ ఓ. ❤

  • @peddakasankarareddy2153
    @peddakasankarareddy2153 5 місяців тому

    మధురాతి మధుర మైన పాట

  • @peddakasankarareddy2153
    @peddakasankarareddy2153 7 місяців тому

    అవును మధురాతి మధురం

  • @rangareddyaleti344
    @rangareddyaleti344 5 місяців тому

    ALETI RANGA REDDY ARTIST WRITTER AND DIRECTOR
    BEST SONG WEEKLY ONCE I WILL PLAY THIS SONG SUPER SUPER 👍👌👏

  • @muraligodavarthi62
    @muraligodavarthi62 8 місяців тому

    Excellent

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama 5 місяців тому

    వగలరాణివి నీవె.... సొగసుకాడను నేనె...
    ఈడుకుదెరెను జోడుకుదెరెను ... తోడుగ రావే....

  • @shankartogarla2918
    @shankartogarla2918 5 місяців тому

    gantasalagari wonderful song

  • @narayanaraovenkata3128
    @narayanaraovenkata3128 3 місяці тому

    Sᴜᴘᴇʀ

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama 7 місяців тому +1

    నిన్నలేని అందమేదొ నిదురలేచెనెందుకో....
    నిదురలేచెనెందుకో...
    మనసు తేలికపడి క్రొత్త ఉత్షాహం ఉరకలేస్తే నిన్నా మొన్నా నిస్తేజంగా, నిర్జీవంగా కనపడిన అవే వస్తువులు, ప్రకృతి ఉల్లాసంగా... ఉత్తేజితాలై నేడు సరికొత్త అందాలతో మనసుకు విందు చేస్తాయనడానికి ఈ కవి, ఆ అమరగాయకుడు మన కనులముందు సాక్షాత్కరింపజేసినతీరు అద్భుతం.
    మనమెంత అదృష్టవంతులమో కదా...!

  • @anjaneyulub5464
    @anjaneyulub5464 4 місяці тому

    Melodious

  • @TgSunny-i8u
    @TgSunny-i8u 7 місяців тому

    ANR rightly maintained physique comparing to NTR who had excessive weight. And consuming Non vegetarian food.

  • @muralibingi5504
    @muralibingi5504 5 місяців тому

    Madhuramaina.paata.

  • @vedhavathivedhavathi5788
    @vedhavathivedhavathi5788 2 місяці тому

    Ntr

  • @peddakasankarareddy2153
    @peddakasankarareddy2153 7 місяців тому

    పరవ సించేనే

  • @srivardhanraosiripragada3662

    Thanmayabidda manasun docheno