Special Focus on Prisoners and Rajamahendravaram Central Jail | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Special Focus on Prisoners and Rajamahendravaram Central Jail | Ntv
    #prisoners #rajamahendravaram #centraljail
    Watch Ntv Live Here: bit.ly/3oOwgrX
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

КОМЕНТАРІ • 338

  • @మహేష్బాబు-చ3ఙ
    @మహేష్బాబు-చ3ఙ 2 роки тому +397

    తప్పు చేసిన వాళ్ళే జైల్ లో ఉండరు.... ఏ తప్పు చెయ్యిని ఒట్టి అమాయకులు కూడా జైల్ లో ఉంటారు....

    • @journalist2949
      @journalist2949 2 роки тому +16

      u r absolutely right brother....becoz of police only....

    • @journalist2949
      @journalist2949 2 роки тому +4

      bribe ivvakapothe emaina cheyagalaru police lu...I have personal experience one of civil case land disputes between 2parties...

    • @jayalakshmisattenapalli3467
      @jayalakshmisattenapalli3467 2 роки тому +3

      Its true

    • @muhammadjabbu2639
      @muhammadjabbu2639 2 роки тому +3

      Its true

    • @SAIo1-mx6bn
      @SAIo1-mx6bn 2 роки тому +10

      నా పరిస్థితి కూడా అలానే ఉంది బాధ్యతతో నీతి నిజాయితీగా బతకాలని కోరిక అన్న కొందరు వల్ల చెడుగా మారతానేమో భయంగా ఉంది ఎట్లుండే భారతదేశం ఎలా అయిపోయింది మంచికి ప్రాణం లేదన్న ఈరోజు బతకాలంటే కష్టంగా ఉంది ఏదో తెలియని బాధగా ఉంటుంది అన్న ఏం మనుషులన్నా వీళ్లంతా

  • @srihariprises848
    @srihariprises848 2 роки тому +12

    అమ్మపాట పాడి ....ఆడ బిడ్డని రేప్ చేసినపుడు తెలియలేదు రా బాడ్కావ్ అమ్మ గుర్తుకు రాలేదు రా హుస్సేన్ గా.....

  • @sknagur9899
    @sknagur9899 2 роки тому +37

    థాంక్యూ సో మచ్ సార్ మీ దయ వల్లే మా తమ్ముడు ఇప్పుడు బయట ఉన్నాడు మా తమ్ముడు పేరు... రహీం అలియాస్ బొజ్జల్....... గత సంవత్సరం రాజమండ్రి జైల్లో... ఉన్నాడు మీరు ఇలా చాలామందితో మాట్లాడి వాళ్ళని సప్రవర్తన... కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా ఒక రౌడీషీటర్ ని నా పేరు నాగూరు మాది గుంటూరు ధన్యవాదాలు సార్ మీకు ఎప్పటికీ

  • @loveuall2303
    @loveuall2303 2 роки тому +131

    దొంగలు అందరు భయట ఉన్నారు

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 2 роки тому +75

    సమయం చాలా విలువవైనది . తప్పు ఒప్పులు మనిషికి సహజ నైజం. తెలుసుకుని బ్రతకడం చాలా ముఖ్యం. May GOD bless you all.

  • @MALLESH1983
    @MALLESH1983 2 роки тому +45

    సార్ మంచి శుభవార్త చెప్తున్నారు సార్ కానీ రాజమండ్రి మహిళా జిల్లా చాలామంది మహిళలు బాధపడుతున్నారు సార్ వాళ్లు కూడా రిలీజ్ అయ్యేటట్టు ఏమైనా ప్రయత్నం ఉంటే చేయండి 🙏🙏🙏

  • @bollatejatekkali9214
    @bollatejatekkali9214 2 роки тому +12

    Welcome to Jail life at once in your life. khaidhi lanu kukka kanna heenanga chustaru idhi nijam.
    Media Mundhu antha Sollu chepthu,chupisthunnaru.

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 2 роки тому +18

    ఖైదిలను చూస్థె .బాద అనిపిస్థుంది....మల్లి ..నా మనసు వీల్ల పై.ఈ బయటి ప్రపంచం కంటే .జైలు బెటర్ అనిపిస్తుంది....కాని అన్నీ జైలు లు .....ఈ జైలు ల ఉండవ్ ....."గ్రేట్ రాజమహేంద్రవరం"🙏🙏🙏🙏🙏

  • @srk999ravi9
    @srk999ravi9 2 роки тому +30

    ఇందులో అతి పెద్ద జోక్ ఏంటంటే!? ప్రతి రోజు పరిశుభ్రమైన రుచికరమాైన భోజనం

    • @vanarcharanjeeth7678
      @vanarcharanjeeth7678 Рік тому

      Correct bayya

    • @arjunravan7769
      @arjunravan7769 Рік тому

      అవును బయ్యా అన్నం లో మాత్రం తెల్ల పురుగులు చాలా ఎక్కువగా ఉంటాయి

  • @budagamvarun3633
    @budagamvarun3633 2 роки тому +43

    మీకు నా పాదాభివందనం
    న్యాయం కోసం పోరాడుతున్న మీలాంటి మనుషులు కు

  • @krishnad9936
    @krishnad9936 2 роки тому +7

    Kopam thagginchukovali ani oka bro chepparu..
    Adi chala currect

  • @durgaprasadpatnaik76
    @durgaprasadpatnaik76 2 роки тому +117

    NTV వారు చాలా మంచి కార్యక్రమం చేశారు

  • @vidyasagarm2346
    @vidyasagarm2346 2 роки тому +8

    Anchor, meeru kuda prisoner lage unnaru 😃

  • @prasadsetti5439
    @prasadsetti5439 2 роки тому +6

    మీరు చూపించినట్లు ఉండదు భోజనం...కాకులు కూడా తినకుండా పోతాయి బయట కుక్కలు కూడా తినవు...మీరు వెళ్లారు అని చక్కగా తయారు చేసి పెట్టారు...

  • @jddivyatejasharone7769
    @jddivyatejasharone7769 2 роки тому +6

    Prati okari mokkalo badha tappinchi edi kanapadatledu .kopam lo tesukune nirnayala valla prapancham tho sambandam lekunda bratukutunaru. Meru twaralo vidudala avalani korukuntunamu 😔😞

  • @sampathkumar-official
    @sampathkumar-official Рік тому +2

    Epudu velli interview cheyandi pls..
    Babu yem chesthunado chusdam

  • @nagasaimech8128
    @nagasaimech8128 2 роки тому +9

    Food valu asalu taste chayaruu ade antaa fack meru vacharu ani food ala pathunaru akkada food chalaa bagodu too worst food in rjy centre jail

  • @sandhya9169
    @sandhya9169 2 роки тому +13

    Money una vala ki matram esay ga bail vastundi ..

  • @bhaskararaobendalam4189
    @bhaskararaobendalam4189 11 місяців тому +3

    జైలు అనే పదం భయం కల్గిస్తుంది. కానీ జైలు జీవితం చాలా క్రమంబద్దం గా ఉంటుంది, సోషల్ లైఫ్ కన్నా జైలు లైఫ్ బాగుంటది, అది శిక్ష కాదు శిక్షణ. మెంటల్ హస్పెటల్, జైలు అంటే అదో నవ్వులాట కానీ నేటి జాబ్ లైఫ్, పాలిటిక్స్ లైఫ్ కన్నా జైలు లైఫ్ systamatic, మిగిలిన సెక్టర్స్ టెన్షన్ టెన్షన్ 🙏🏿🙏🏿జైలు శిక్ష తర్వాత మనిషి కి రాజ యోగం ఇది నిజం

    • @veera9043
      @veera9043 6 місяців тому +1

      ప్రజలకి నీ సందేశం ఏమిటి సోదర

  • @callmeracer1723
    @callmeracer1723 2 роки тому +8

    System asalu baledu chala worst system eh tappu cheyani vallu kuda lopalaa torcher face chestunnaru 🙏🏻

  • @callmeracer1723
    @callmeracer1723 2 роки тому +7

    Recently nenu visiting ki vellanu brothers..Akkadiki vachina vallu inka police conistables kuda chepparu..Total 100% lo 60%Vallu tappu chesina vallu anta 40%vallu papam lopala Narakam chustunnaru..

  • @thesmartway1489
    @thesmartway1489 2 роки тому +7

    ఇన్ని మర్డర్స్ చేసినోల్లే రోడ్ల పైన తిరుగు తున్నారు వీళ్ళు ఏంటి ఇంకా లోపలే ఉన్నారు

    • @UYRCapf
      @UYRCapf 6 місяців тому

      Law and order ki proofs kavali.

  • @bhaskarrao9658
    @bhaskarrao9658 2 роки тому +5

    taste chestharu sare. kani food baguleka pothe emi chestharu?. it's a formality? or check?

  • @vemulashamvemula6137
    @vemulashamvemula6137 2 роки тому +4

    O madam antha cinema ledhuu jail lo adhi meruu vellarani show chesaruu anthee mamulugu aithee puruguluu padthayi

  • @kkintali3987
    @kkintali3987 2 роки тому +4

    NTv konchem background music lekunta vunte baggunnu

  • @danchikottudu160
    @danchikottudu160 2 роки тому +3

    Background misc Enti swami …….samabandham lekunda pettavu

  • @chinthakuntaprasad3789
    @chinthakuntaprasad3789 Рік тому +1

    Chandra babu arrest taruvatha e video chustunnaru enta mandi...

  • @lakshmans3920
    @lakshmans3920 Рік тому +1

    Amma meeda somg paadavu kada mari ala ela nuvu oka girl jevithamni nasanam chesavu. Cheee ipudu nee life chudu. Karma comes back u same law for all

  • @harika-sd1iu
    @harika-sd1iu 2 роки тому +8

    Dabbu vunnavalaki bail easy gha vosthadhi court kuda alanti caselu twaragha thesukuntay kani middle class jivithalu maradhe appuduu

  • @kiranrock9873
    @kiranrock9873 2 роки тому +9

    Good initiative by Ntv.oka tappu valla ala anuvbistunnaro chupinchdam valla anadhar jagratha ga untarr👏👏

  • @santoshg2163
    @santoshg2163 2 роки тому +39

    మార్పు చెందిన వాడే మనిషి

    • @Hyderabadmem
      @Hyderabadmem 2 роки тому +3

      Murder chesi nenu mari poya ante happy ga 11years lo vastaru.victim family life poyindi

  • @gurramchandrababunaidu4381
    @gurramchandrababunaidu4381 2 роки тому +6

    సామాన్యులు జైలును చూసి రావడానికి అనుమతి ఉందా...
    తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి.

    • @HARISHKUMAR-wo8br
      @HARISHKUMAR-wo8br 2 роки тому

      No

    • @biyravavidios6545
      @biyravavidios6545 2 роки тому

      రానివ్వరు.. సార్...

    • @praveenavadakattu4120
      @praveenavadakattu4120 2 роки тому

      Jail వారోత్సవాలు. అప్పుడు ఒకేసారి allow chesaru andi.....కొంతమందిని చూపించలేదు normal ga jail anta చూపించారు అండి.....వైజాగ్ జైల్ అండి

  • @vikramJ-go5lp
    @vikramJ-go5lp 11 місяців тому +1

    At 26:28, you will see skill development institution. Entha pakka ga implement cheste enka scam em undi. Next cm CBN

  • @srihariprises848
    @srihariprises848 2 роки тому +47

    ఖైదీ చెన్న కేశవరెడ్డి : ఈ జైల్లో మాత్రం చావను .నేను చంపాలనుకున్నవాళ్ళని చంపే చస్తా.... మనిషి ని బ్రతికించేది గాలి ,నీరు, ఆహారమే కాదు" పగ" పగ కూడా బ్రతికిస్తుంది....అలాంటి ఖైదీ ఒక్కడు తగలాలి యాంకర్ గారికి మైండ్ పోతుందనుకుంటా.....

    • @ranam268
      @ranam268 2 роки тому +1

      Neku emotion kanipinchaledhu,, vari badhalu kanipinchaledhu,, valla kanneellu kanipinchaledhu,,neku kanipinchindhi nuv voohinchindhi kevalam ''Chennakesava Reddy lanti Kaithi anchor ki thagilithe anchor ki maind pothundhi"
      Alochana paddathi marchuko Mithrama correct kadhu Mithrama lekapothe nuv akkadiki velle time vasthadhi 🙏🙏🙏

    • @srihariprises848
      @srihariprises848 2 роки тому +18

      @@ranam268 ఎమోషన్ నీకు బాగా కనిపించినట్లుంది.....తప్పు చేసినప్పుడు కనపడలేదు ఎమోషన్ శిక్ష అనుభవించేటప్పటికి ఎమోషన్ కనపడిందా బ్రదర్....వీడియో మొత్తం చూడు ఒకడు రేపిస్ట్ వాడు అమ్మ గురించి పాట బాగానే పాడాడు కానీ రేప్ చేసేటపుడు ఆ ఆడపిల్ల లో వాడి అమ్మ ,అక్క,చెల్లి ఎవరు కనపడలేదు....తప్పు చేసిన వాడు శిక్షార్హుడే అనేది గుర్తు పెట్టుకోవాలి.. ఒకడు రాయితో కొట్టాడట ఉరకనే చనిపోయాడట అవతలి వాడు..... అక్కడున్నది అందరు శిక్ష అనుభవించే సరికి ఎమోషన్స్ కనపడతున్నయి అందరిలో....

    • @ranam268
      @ranam268 2 роки тому

      @@srihariprises848 nen eam cheppa nuv eam cheppthunnav???burra vundha neeku???? nuv eam comment pettavo malli chadhuvuko ,,,,nen eam reply echhano chadhuvuko ardam aeddhi ,,,yaada nunchi vastharu swamy okadaniki okadaniki sambandam lekunda chepthunnav,,,,eppudu nuv cheppindhe first comment petti vunte nen endhuku neku reply estha???? Nuv eam comment pettavo first malli chaduvukoni matladu 😴😴

    • @azad5053
      @azad5053 2 роки тому

      S😂

    • @user25734
      @user25734 11 місяців тому

      😂😂😂

  • @Kirankiran-xr5nm
    @Kirankiran-xr5nm 2 роки тому +4

    Adhi meru vastunaru ani ala chesara leka regular GA chestara I want clarity

  • @prasadbattina
    @prasadbattina 2 роки тому +1

    Ala ani andaru amayakulu vundaru kada.....neralu chesthe ila food petti poshisthara.....siggu saram leni neechapu vyavastha.....

  • @manyamaiahponnakanti2881
    @manyamaiahponnakanti2881 2 місяці тому

    బతికున్నంత వరకు మంచిగా బతకాలి. జైల్ అంటే నరకం.

  • @muralivaranasi
    @muralivaranasi 2 роки тому +17

    A meaningful programme by Ntv

  • @Someonesomewhere222
    @Someonesomewhere222 2 роки тому +4

    New lawyers can help these people by taking thier cases and solving And they get experience too

  • @ravikota1590
    @ravikota1590 2 роки тому +13

    420జగన్ ను వేయండి ap కి పట్టిన దరిద్రం పోతుంది.......

  • @Ksshankar.
    @Ksshankar. 2 роки тому +4

    అంత బాగుంది.. కానీ...MLC ఆనంతబాబు బాబు ని ఇంటర్వ్యూ చేయాల్సింది కదా మేడం...

    • @behumble...7059
      @behumble...7059 2 роки тому

      Vadie ne chestae ame vundiee ra bochu....Pawala gadu valla Broker vedhavulu amalapuram lo chesina allari lo racha rambola vunadie....nuvu poie join avuu

  • @sandyoct3545
    @sandyoct3545 Рік тому +1

    Who is here after cbn arrest.. chandraal

  • @narapurushotham455
    @narapurushotham455 Рік тому +1

    Thondhara padi thappu cheyakudadhu ani thelipinandhuku TQ madam.

  • @dharmasainyam3500
    @dharmasainyam3500 2 роки тому +1

    1st india lo vunna police lanu vesi sikshana ivaali.
    Samaajam lo..rude gaa behave chesedhi vaalle...rowdy le...nayam

  • @ravitejakadiyala747
    @ravitejakadiyala747 2 роки тому +6

    if prison is an IT employee, can jail provide environment to do same job inside jail?

    • @ChessCube2
      @ChessCube2 Рік тому

      😂

    • @vikramJ-go5lp
      @vikramJ-go5lp 11 місяців тому +2

      Enduku bro niku WFH ah ?? Jail unte free accommodation and free food. Nice plan

  • @lovefailure3347
    @lovefailure3347 2 роки тому +11

    Even am also in jail of middle class family. Office and home. Paying debts and maintaining home . Except this 2 do not know anything.

    • @durgajasvithabommisetty7652
      @durgajasvithabommisetty7652 2 роки тому +3

      That is life, way of living, once if you went to jail then u will realise your present happy life is far better than jail life, just living with your family itself a heaven

    • @bahelulahmed5945
      @bahelulahmed5945 2 роки тому

      Hats off to my favourite ND Tv. Really it's a great day .

  • @bolluchanti1289
    @bolluchanti1289 11 місяців тому +1

    మనం చూశినంత సినిమా అక్కడ ఉండదు

  • @ramesh.kunapareddy8989
    @ramesh.kunapareddy8989 2 роки тому +1

    Meru Chepina Dhantlo 50℅ Kuda akka jeragavu Kontha Mandhi Honest Police Officers Thappa

  • @vidyasagarkonda5239
    @vidyasagarkonda5239 2 роки тому +1

    So sad dongalu cm lu avuthunnaru amayakulu jaillo unnaru

  • @Anilkumar-zh2wo
    @Anilkumar-zh2wo 2 роки тому +3

    In front of media showing the food is fake they wont serve same food

  • @anuaunty3322
    @anuaunty3322 2 роки тому +6

    Mana judicial system controlled by our govt should be ashamed to keep 2000+ prisoners for so many years....intha mandi khaidilani district legal system leda legal services kinda petti emi chestunnaru?
    Ee systems emi chestunnai? GO EPPUDU VASTUNDI antha varraku veellu suffer avvalsindena?
    Meeru ichhe trainings ki ardham unda...evarni uddharistaru ee skill trainings tho?
    Trainers ki lakhs lo salary ivvadam thsppinchi meeru chese demiti?
    Anta kante ,cases thondaraga court ki refer chesi dispose cheste enthamandi jeevithalu bagupadathai?
    Govt ni peddaga ethestunnaru,aa prisoners gurunchi pattinchukununbara?
    Hard-core cases gurunchi adagatam kedu kaani theluso theliako leda evaro irikinchina vallo...thappu chesaro ledo meeku theluadu ...kaani intha chestunnamu antha chestunnamu ani mathram ceppoddu.
    Ee reporter garu oka khaidi iyithe avida alochana, avida akrosham ela untundi annadi prasna.
    Oka jeevitham jail lo gadichipotjondi...why not hurry up the cases and dojustice to the prisoners and provide them with proper legal aid?
    Okato rendo cases theesukuni avi models ga expise chese mundu...2000 prisoners lives amaipothunnai?
    Shame on our judiciary and our legal system.

  • @gbonfire173
    @gbonfire173 2 роки тому +5

    23:40🔥🔥💯💯💯💯

  • @shaikshamshoddinshaik3349
    @shaikshamshoddinshaik3349 2 роки тому +2

    Ilantivi cheystey bayata vunna vallo lo marpu vastundi ntv ki hatsoff

  • @lotusgoldtv1362
    @lotusgoldtv1362 2 роки тому +2

    మంచి వీడియో చేసారు సూపర్

  • @gollamandalasathishsathish1710
    @gollamandalasathishsathish1710 2 роки тому +1

    మీడియా వారికీ తెలియజేయునది ఏమనగా!
    పోలీస్ వారు కేసు takeup చేసేటప్పుడు లేదా కంప్లైంట్ వచ్చినప్పుడు అవతల వ్యక్తి తప్పు చేశాడా లేదా అని మొదటగా విచారణ చెప్పటాలి కానీ నా కేసు విషయం లొ 201

    • @gollamandalasathishsathish1710
      @gollamandalasathishsathish1710 2 роки тому

      2014లొ నా వాదన వినకుండా, నేను స్టేషన్ కి రాకముందు నాపై fi

    • @gollamandalasathishsathish1710
      @gollamandalasathishsathish1710 2 роки тому +1

      2014లో నన్ను విచారించకుండా, నన్ను స్టేషన్ కి పిలవకముందే నాపై వచ్చినా కంప్లైంట్ ఆధారంగా F I R చేసి నన్ను కోర్టు లో హాజరు పరచి 3నెలలు నన్ను జైలు కి పంపించారు నాలాంటి వారిని మారేందరినో కాపడాల్సిన భాద్యత మొదట గా మీడియా పై ఉంది ఒక్క దోషికి శిక్ష పడితే న్యాయం, ఒక్క నిర్దోషికి ఒక్క రోజు కూడా శిక్ష పడకూడదు
      నాలో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి

  • @kvsrsmurty9113
    @kvsrsmurty9113 2 роки тому +2

    20:36 చాలా బాధ.. అతని మాట లో ఎంతో బాధ దాగి ఉంది... పాపం. చాలా పాపం

    • @UYRCapf
      @UYRCapf 6 місяців тому

      పాపం ఏముంది అది విధి రాత.😢😔🙏

  • @nikhilnikhil9718
    @nikhilnikhil9718 2 роки тому +2

    Mam video motham Skip cheyakunda chusa... Ilanti sikshalu pedavallakey ani malli rujuvu chesaru.... Ipudinna kalam Lo katthulatho. Guns tho kalchi champuthunnaru.. Kani vallani m Cheatham Ledhu. Endhuku antey.. Vallu peddaintivallu &political support unnavalu &dabbu unnavallu..

  • @maheshrachakonda4322
    @maheshrachakonda4322 Рік тому +3

    Every person whether he is a criminal or not always deserves a 2nd chance ..
    The real reason behind punishment is to give a chance to change his behaviour.
    But people are still suffering in jail even after realising the mistakes..
    They should be given chances and all other opportunities for their skills utilisation. So that at least their family will survive.

  • @NaveenK-r8t
    @NaveenK-r8t Рік тому +4

    Jailer Raja Rao is excellent 💯Chandrababu Naidu should not complain about the Jail conditions. The jailer is saying that they give jobs in the jail based on the skills of the prisoners. CBN should be super happy, and become the CM of Rajahmundry Jail.

  • @Ss-od2su
    @Ss-od2su Рік тому +1

    Challenge...look how she is spelling the word🤣🤣

  • @srinathHero
    @srinathHero 2 роки тому +2

    Criminals ki money unte jail lo veyyaru…

  • @dharmasainyam3500
    @dharmasainyam3500 2 роки тому +1

    Veellu licensed rowdy llaa behave chesthunaaru.

  • @ashoksurineni5531
    @ashoksurineni5531 5 місяців тому

    చిలకలూరిపేట బస్సు దహనం కేసులో నిందితులని వాళ్ళు నేరం చేసిన రోజున ప్రతి సంవత్సరం బొక్కలు ఇరగొట్టాలి,

  • @udayakumar2803
    @udayakumar2803 2 місяці тому

    Go to prison in Tamil Nadu and see hell while living. Worst prison, worst food

  • @sandeeprajpeddapelly2296
    @sandeeprajpeddapelly2296 Рік тому

    I love my country..
    లక్షల మండి దొంగలు, పక్క 420 దొంగలు బయట చక్కగా తిరుతున్నారు ... వీళ్ళు మాత్రం ఎలా బాదపడుతున్నారు...
    ఏం కర్మ ర బాబు >?

  • @Rajani1200
    @Rajani1200 2 роки тому +1

    Anthakanna pedha pedha neralu chesina valu byta unnaru

  • @raju-hv5mt
    @raju-hv5mt Рік тому

    3to 4 murder లు చేసిన వాళ్ళు బయట తిరుగుతూ interview లు ఇస్తున్నారు వేళ్ళు 20 years జైల్ అంటున్నారు అది ఎలా వీళ్ళకి ఎందుకు బయట ఉన్నారు మరి డబ్బు ఉందన

  • @sregir9486
    @sregir9486 Рік тому +1

    All political leaders in jail first next.... All

  • @madhusuda1888
    @madhusuda1888 2 роки тому +5

    Congratulations rajarao garu

  • @BhanuPriya-vi6hm
    @BhanuPriya-vi6hm 2 роки тому +7

    Madam mi Flag left side undalii kadha right side undhi?

    • @vijayanthe3589
      @vijayanthe3589 2 роки тому

      Etaite endhi madam undhi ga

    • @BhanuPriya-vi6hm
      @BhanuPriya-vi6hm 2 роки тому +5

      Manam Flag ni sarigga pettukokapothe a Flag ni avamaninchinattu

    • @naveen18600
      @naveen18600 2 роки тому

      Oie insta unda niku

    • @shivareddy8441
      @shivareddy8441 2 роки тому

      @@BhanuPriya-vi6hm flag tho avamanam...rape latho already avamanistunnaru...flagni...k

  • @rajeshgoud9034
    @rajeshgoud9034 2 роки тому +2

    Arabic country jail la mentaoin chestunnaru I'm Happy

  • @SAKAANANDKUMAR
    @SAKAANANDKUMAR 2 роки тому +7

    Nenu intermediate sri chaitanya college ni jail anukumaa i jail chudadaniki ahladarakarangha undhi dhanitho polistey prisioners are very luckiest persons in the world
    Conclusion:now a days youth who are stayed hostels in sri chaitanya, narayana colleges and others pgs/hostel peoples easily survive in the jails comparing those hostels and pgs this jail better more than 100%who are eagarly waiting to join in the prision like below

  • @adarionlineservices
    @adarionlineservices 2 роки тому +1

    Thats what indian bladdy judicial system

  • @prasadsolutions1356
    @prasadsolutions1356 2 роки тому +1

    Cheppadhi okati akada jargadhi okati

  • @kumar-sz7wl
    @kumar-sz7wl 2 роки тому +7

    Nice program by ntv👏👏

  • @maheshd3506
    @maheshd3506 2 роки тому +4

    Really surprised, police department doing very great job

  • @talaribharanikumar9163
    @talaribharanikumar9163 2 роки тому +3

    Ammount ఇచ్చారా... 😭😭😭😭😭

  • @premathoprakash1947
    @premathoprakash1947 2 роки тому +1

    Anni positive ga chepparu bagundi valla dhaggara teskontunna dabbulu vachina family em ayena Este vatini evvakunda mere nokkestaru ga adi cheppare police mawa

  • @rswathi4946
    @rswathi4946 8 місяців тому +1

    20:15 Papam 😭😭😭😭

  • @saikumarpagilla9617
    @saikumarpagilla9617 2 роки тому +7

    Good presentation Ntv..
    🙏🙏

  • @sudhakarvemuri9902
    @sudhakarvemuri9902 2 роки тому +3

    Yevudu raa babu editing chesinodu anchor kaallu choopistaaru yenti raa babu yedo move lo song chestunnattu

  • @nareshbabu4612
    @nareshbabu4612 2 роки тому +1

    Shot temper avvoddu okka nimisham alochana cheyyandi life kolpovaddu tappu cheste siksha padutundi

  • @rajeshyadhav1192
    @rajeshyadhav1192 2 роки тому

    Background music tragedy pedithe inkaa bagundedhi..... Any how కనిల్లు vachhayi

  • @vijayakumari539
    @vijayakumari539 Рік тому

    Ma nannagaroollu ilage march chesevaru.appudu nikkers. Bagundevaru

  • @aneehaneeha9085
    @aneehaneeha9085 2 роки тому

    Thappu thelusukunna valla I vidudala cheyavalasinadiga andaram manchi hrudayam tho devudini prardhiddam.... ituvanti situation evvariki undakudadu .,endukante idi chala badhakaram

  • @gallaggkr8786
    @gallaggkr8786 2 роки тому +1

    23:07 Old man Superbab Answer 🤔🤔🤔🤔🤥🤥😨😨😨😱😱😱😲😲😲😲

  • @harshakumar8500
    @harshakumar8500 Рік тому

    Nenu kuda rajahmindry central jail lo vundi vacha manam ieppudu chustunnattu vundadhu lopala
    Money vunte lopala king la bratakavachu

  • @pallavireddy6270
    @pallavireddy6270 2 роки тому

    Indian govt. Antha maintain chestunde ante NAMODHU antha polite untara antha BULL SHIT

  • @harimote97mote57
    @harimote97mote57 2 роки тому

    Chala chandalam ilanti bhojan vundadu show kosam Naku telsu prison vallu maaa krntka lo dopidi

  • @boppudichinnakoteswarao9601

    Such a shame on government, because 14 members, ఒకే sari jail, hoo God 14 families they loss future, che che elati court lu, rules unnatha kalam elati 14 mamdi families chavadamey

  • @legendofrealm9630
    @legendofrealm9630 2 роки тому +1

    Where is Manohar..... sri Laxmi murder case

  • @maheshnarravula2470
    @maheshnarravula2470 2 роки тому

    Money petukoleni valley jail lo vunaru .. Country ni dhochukuntuna dhongalu adhikaram lo vundi law lo loop holes ni use cheskuni happy ga country ni dhochukuntunaru.

  • @ANILReddy-dj1iu
    @ANILReddy-dj1iu Рік тому

    Cbn anae gajja donga kuda vundii ani antamandii chustunaruu 😂😂

  • @varam91
    @varam91 2 роки тому

    Velaku lopala a kalmasham undadu. Genuine criminals
    Kani bayta unavalake anii untai
    Danger criminals

  • @ashoku5102
    @ashoku5102 2 роки тому

    పాపం ఒక cm బాబాయ్ ని చంపిన వాడు దొరకలేదు

  • @harshakumar8500
    @harshakumar8500 Рік тому

    Tappulu chesina valla bayata vunnaru chala mandi tappu cheyyani vallalu narakam chustunmaru

  • @boppudichinnakoteswarao9601

    NTv valaku danayvadamulu elati programs cheysthunadu realy thank you so much🙏🙏🙏🙏🙏🙏🤜🤜

  • @aakashdhanush7
    @aakashdhanush7 7 місяців тому

    Vammo chustunte ne chala bhayam ayithundi

  • @ProScalperObulesh
    @ProScalperObulesh 2 роки тому +1

    Food matram quality ga pettaru madam

  • @GSRAO-ug3ic
    @GSRAO-ug3ic 2 роки тому

    Criminals CM, MP lu ayyi mana state nu paalisthunnaru...mana karma....