అంకుల్ అంకుల్ అంటూనే ది**డు..: Mahaa vamsi Analysis On Vikranth reddy & KV Rao

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2024

КОМЕНТАРІ • 18

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 8 годин тому +1

    రాజశేఖరరెడ్డి పాలనలో రెడ్డి అంటే ఒక గౌరవం ఉండేది ఇ వైసీపీ పాలనలో రెడ్డి అంటే రకరకాలుగా చెప్పుకుంటున్నారు ఛిగ్గేస్తుంది ఏంటి ఇది మనుషులగ భ్రతకండి ప్లీజ్ జై హింద్

  • @suneelchowdarymusuluri2908
    @suneelchowdarymusuluri2908 9 годин тому +1

    నేనైతే రేపో ఎల్లుండో మంచి కామెడీ సీన్ చూడబోతున్న 😄😄😄
    మీరు కూడా రెడీనా?

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 5 годин тому

    Meeku kaavaalsinanni videos......kaavaalsinanta talk time.....but jaggoo bhay maatram yenni ED cases vunna court ki attend avvadu...

  • @chagantibalakrishna4821
    @chagantibalakrishna4821 10 годин тому

    Nothing will happen
    Cbi ed cases many people
    Nothing will happen
    Go to jail
    Happily they lead luxury life in jail after some time
    They will come back
    Take examples from
    Previous people

  • @sugunamanne5472
    @sugunamanne5472 10 годин тому

    ఏముంది జైల్ కి వెళ్లి బయటికి వస్తారు. అస్సలు న్యాయం జరుగుతుందా ?

  • @srikanthreddygootyreddy2525
    @srikanthreddygootyreddy2525 9 годин тому +1

    డైవర్షన్ పాలిటిక్స్ గురించి కాదు ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుందనే విషయం పైన వీడియో చెయ్యి వంశీ

    • @gangadhar5828
      @gangadhar5828 8 годин тому

      Diversion correct 😂 Direct ga ychippa party cesina crimes paina action tisukovali kada, development vaddu aa coffin ⚰️ coolies

    • @naveen7736
      @naveen7736 6 годин тому

      రెడ్డి కులం 😂 అంతే 😂

  • @srikanthreddygootyreddy2525
    @srikanthreddygootyreddy2525 9 годин тому +1

    రోజుకు ఒక్కసారైనా కనీసం ఒక వీడియో ఎన్నికల హామీ లు నెరవేర్చడంలో ప్రస్తుత ప్రభుత్వం ఎలా విఫలం అవుతుందనే విషయం పైన ఒక్క వీడియో చెయ్ చాలు... మద్యం షాపుల గురించి కొంతమందికి షాపులు వచ్చిన కూడా షాపులు పెట్టనీ కుండా మీ tdp వాళ్లు కొంతమందిని ఎలా భయపెడుతున్నారు అనే విషయం పైన కూడా వీడియో చేయి. . నీకు నిజంగా ఆ చిత్తశుద్ధి ఉందా... నువ్వు విలువలు ఉన్న జర్నలిస్టు వేనా.

    • @gangadhar5828
      @gangadhar5828 8 годин тому

      Frustrated ychippa party coffin ⚰️ coolies 😂

    • @naveen7736
      @naveen7736 6 годин тому

      రెడ్డి కులం 😂 అంతే

  • @srikanthreddygootyreddy2525
    @srikanthreddygootyreddy2525 9 годин тому +1

    హలో వంశీ.... కేసుల గురించి పోలీసు వ్యవస్థ న్యాయవ్యవస్థ చూసుకుంటాయి... చంద్రబాబు లోకేష్ బాబు టిడిపి ఇచ్చిన ఎన్నికల హామీల అమలు గురించి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయం పైన ఒక్కరోజైనా వీడియో చేయరా బాబు... ఓకే ఒక సామాజిక వర్గాన్ని వెనక్కు వేసుకు రావడంలో నిన్ను మించిన ఎల్లో జర్నలిస్టు లేడు... ఇలానే వీడియోలు చేస్తుండు త్వరలోనే అత్యంత ప్రజాధరణ కలిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు... అప్పుడు చంద్రబాబు లోకేష్ బాబు పరిస్థితి ఏంటి... అసలు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు లేకుంటే మీ పరిస్థితి ఏంటి...

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 9 годин тому

      BJP leaders,AP ni brastupedatharu 😭

    • @gangadhar5828
      @gangadhar5828 8 годин тому +1

      😂 era comedian 😂 anni bayatiki vastunnayi ani bhayama ychippa party coffin ⚰️ coolies

    • @naveen7736
      @naveen7736 6 годин тому

      రెడ్డి కులం 😂😂😂