Director @Writer Kanagala Jayakumar Reveals Interesting Facts About Actress Sridevi | REDTV TELUGU
Вставка
- Опубліковано 8 лют 2025
- Director @Writer Kanagala Jayakumar Reveals Interesting Facts About Actress Sridevi | REDTV TELUGU
Watch:For More Latest Political/Movie Updates:
RED TV Telugu is a leading News/Media Web Channel giving the latest news on Telugu Topics.
We Provide Exclusive updates of audio releases, press meets, success parties, exclusive interviews, motion posters, first looks, teasers, trailers & latest movie promos etc,,
For all political breaking News & Latest Updates on Tollywood Movie, Tollywood Gossips, please subscribe to our UA-cam Channel RED TV Telugu.
Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff...
శ్రీదేవి గారు ఒక LEGEND ❤❤ ఆవిడ భారతీయ సినిమాకి దొరికిన అరుదైన కోహినూర్ ❤❤❤❤
శ్రీ కనగాలజయకుమార్ గారి విశ్లేషణ చాలా బాగుంది. Red TV varki థాంక్స్. 👌🙏
కోదండరామిరెడ్డి గారు గొప్ప డైరెక్టర్ ,మా మెగాస్టార్ కి మంచి హిట్స్ ఇచ్చారు🙏
He is very very grateful director and he is a man of patience
Great Directer..
హైదరాబాద్ కు తన ఇంటికి వచ్చిన తండ్రిని పక్కింటి వ్యక్తి అని చెప్పిన ఘనత కోదండ రామిరెడ్డి గారిది. గ్రామీణ ప్రాంతంలో ఉండే తండ్రి వృద్దాప్యంలో హుషారుగా, అందంగా ఉండలేరు. వేష, భాషను బట్టి పక్కింటి వాడు అని చెప్పటం చాలా చాలా బాధాకరం. ఈ విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.
బోకు ఎదవ. సొల్లు ఆపు. కోదండ రామిరెడ్డి గారు good person. మాకు తెలుసు.
Meeku Ela telusu
@@avina12341 thanks for your responce message తమ్ముడూ. ఇంతకంటే వివరాలు చెప్పడం తగదు. ధన్యవాదాలు.
వాడో ఏడుపు గొట్టు వెదవ వాడే కోదండ రామిరెడ్డి
కోదండరామిరెడ్డి గారు మంచి డైరెక్టర్💐💐💐💐💐
Very good information about Directors kodanda Ramireddy gaaru, k s Rama Rao gaaru and Kranti Kumar gaaru. Thank you jayakumar for this good information once again
At 2:45 what was the movie Sridevi acted after getting nose surgery? His voice is not clear.
Sreeranga neethulu.
Sri ranganeethulu movie
🎉🎉🎉🎉🎉
biscuits తినటం పాపం ఏంటయ్యా .. డబ్బులు కోసం.. ఇంత సులువుగా పేరు, డబ్బు, నచ్చిన వాళ్ళతో romance ఏ profession లో వస్తాయి అయ్యా...నీలాంటి half knowledge మగాళ్లు ఆడొల్లు అంటే ఈ ఎదవ sympathy ఉన్నంత వరికి వాళ్ళు reverse లో చుక్కలు చూపిస్తూనే ఉంటారు..
A heading ente ra
😂😂
Balakrishna గారికి హిట్ ఇవ్వలేకపోయారు
Anasuamma gari alludu # Balakrishna , Bhanupriya
భలే దొంగ, బొబ్బిలి సింహం, అనసూయమ్మ గారి అల్లుడు, రక్తాబిషేకం, నారి నారి నడుమ మురారి లాంటి సూపర్ హిట్స్ ఇంకా వున్నాయి.
జయకుమార్ చెప్పేవి చాలా అబద్దాలు... నోటికి వచ్చినట్లు చెబుతారు.
DinamicDIRECTOR
Ithadu assistant director ovuno kadho kani entakumundu chipina wala matale copy koti chebuthuNadu
Kodhanda rami reddy oka manchi story tho malli chiranjeevi tho movie cheyyali
Pachhi abaddhaaju