వలంటీర్ల గురించి ఒకేఒక్క మాట మాట్లాడిన చంద్రబాబు | CM Chandrababu About Volunteers

Поділитися
Вставка
  • Опубліковано 30 чер 2024
  • వలంటీర్ల గురించి ఒకేఒక్క మాట మాట్లాడిన చంద్రబాబు | CM Chandrababu About Volunteers

КОМЕНТАРІ • 58

  • @VemavarapuJohn
    @VemavarapuJohn 26 днів тому +34

    హలో హలో నమస్తే సీఎం సార్ ఆరోజు ఎన్నికల ప్రచారంలో వాలంటరీ మేము వస్తే రద్దు చేయము కొనసాగిస్తాను పది వేలు జీతం ఇస్తాము అన్నారు సార్ గురించి ఎక్కువగా మాట్లాడటానికి కూడా ఇష్టపడక పోతున్నారు కానీ మేమైతే మీ మీద నమ్మకం పెట్టుకొని మా యొక్క పనిని ప్రభుత్వానికి నమ్మకముగా చేస్తాము అని మీకు ముందు చేసిన ఐదు సంవత్సరాలు ఒక పని తీరును చూసి మమ్మల్ని కంటిన్యూ చేయమని వేడుకుంటున్నాం సార్ అలాగే కరోనా లో చేసిన వాలంటరీ సేవలను ఒక్కసారి మీరు గుర్తు చేసుకొని ఉన్న వాళ్ళని వాలంటీర్స్ ని మీరు కంటిన్యూ చేస్తారని కూటమి ప్రభుత్వం దయతో మా మీద మంచి మనసుని ఉంచుతుందని నమ్ముతున్నాం సార్ ఒకసారి ఒక్కసారి వాలంటీర్స్ జీవితాలు ఐదు సంవత్సరాలు ఎన్ని కష్టాలు ఎదురయ్యాయి కరోనా కష్టంలో ఎంత సేవ చేశారో గుర్తు చేసుకోవాలని వేడుకుంటున్నాం సార్

    • @prasadganta75
      @prasadganta75 26 днів тому

      😅

    • @SR-ij4mj
      @SR-ij4mj 24 дні тому

      Volunteers anavasaram me endhuku chadhuvukovadam meru government lo vuntay teysi veyali vellanu

  • @mounikashankar7393
    @mounikashankar7393 26 днів тому +16

    Volunteers osuru thaguluthundhi sir meeku vallani teseathey valla corona time chala work chesi risk chesaru meeru adhi gurthinchatledhi mee govt...

  • @rammaiahvinnakota8463
    @rammaiahvinnakota8463 26 днів тому +9

    10 వేలు జీతం పెంచుతామని వాలంటీర్ వద్దా

  • @gopipandu7445
    @gopipandu7445 26 днів тому +23

    Aa pani volunteer గంటలో చేసేవారు..వూరిలో లేని వారే ఆగే వారు.... కానీ ఇప్పుడు ఆఫీసు స్టాఫ్ అంత వాళ్ళు పనులు మానేసి vasthe gani అవుతున్నాయ్....మరి ఆఫీసు లో పని ఎవరు చేసేది

    • @mendisatyanaryana2569
      @mendisatyanaryana2569 26 днів тому +1

      Office lo paniiiiii ha

    • @SR-ij4mj
      @SR-ij4mj 24 дні тому

      Babu sachivalayam vallu kali ga kuruchunaru vallu ami pani chayaledhu

  • @SwathiA-ew8wy
    @SwathiA-ew8wy 26 днів тому +10

    Jai jagan anna AP CM 💯🙏 pakka 2029

  • @revallihymavathi5461
    @revallihymavathi5461 26 днів тому +20

    సార్ ప్లీజ్ వాలంటీర్స్ వ్యవస్థ ని ఉంచండి సార్ మేము చాలా నమ్మకం పెట్టుకున్నాం సార్ మీ పైన మా లైఫ్ తో అడ్డుకోవద్దు sir

    • @venkataramayyak1150
      @venkataramayyak1150 25 днів тому +4

      నిజమైన హామీలు కదా ఫేక్ హామీలు ఆల పార్టీ నాయకులకు ఇచ్చుకుంటారు వాళ్ళు పథకాలు కూడా అందరికీ అందవు అటువంటిది వాలంటీర్స్ ని ఉంచుతారని ఎలా అనుకున్నారు మీరు

  • @madeti
    @madeti 26 днів тому +4

    మీ మీటింగ్ కు ఎవరు వచ్చారో / రాలేదో హాజరు వేసే వారు వద్దా? పథకాలను ఆపేస్తామని బెదరించ వద్దా? కమ్యునిజం కి మొదటి మెట్టు 🎉

  • @anjurthisrinu2638
    @anjurthisrinu2638 25 днів тому +7

    అందరూ వాలంటీర్స్ అంటే నాయకుల కోసం పనిచేసే వాళ్లు అనుకుంటున్నారు కానీ, చదువులకు తగ్గ జాబు లేక హౌస్ వైఫ్ గా సెట్ అయిన వాళ్ళు బయట ఉద్యోగాలు లేక ఏదో వర్క్ చేద్దాం అనుకున్న వాళ్లు ఇందులో ఉన్నారు. చాలామంది వాలంటీర్స్ గా ఇలాగే వర్క్ చేస్తున్నారు కానీ పార్టీ కోసం అని పుకారు ఎవరో ఒకరిద్దరు చేసినందుకు అందర్నీ అంటున్నారు కానీ, అప్పటి ప్రభుత్వం ఏదైతే వర్క్ ఇచ్చిందో అది సిన్సియర్గా చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వర్క్ ఇస్తే అది సిన్సియర్గా చేస్తారు అనే నమ్మకం ఎవరికీ రాకుండా ఉంది. ఐదు సంవత్సరాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయి ఎంతోమంది కష్టపడి చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవడం లేదు ఒక పార్టీ పరంగానే చూస్తున్నారు.

  • @devaralapenchalaiah1251
    @devaralapenchalaiah1251 26 днів тому +4

    Jai jagan anna pakka2029

    • @SR-ij4mj
      @SR-ij4mj 24 дні тому

      😂😂😂😂😂dream 2024 best joke

  • @user-rm5ru5mi1g
    @user-rm5ru5mi1g 26 днів тому +4

    Sir volunteer vyavastha nu unchandi sir.valla usur manaku thagala kudadu. Edo company ni lo Pani kalpinchandi

  • @Vijayaamma-ww9xm
    @Vijayaamma-ww9xm 26 днів тому +13

    Evm mahima

  • @obulapuramsrinu7735
    @obulapuramsrinu7735 25 днів тому +1

    మీరు చెప్పినట్టు గ్రామ స్థాయి నాయకులు ఉండట్లేదు సార్

  • @penchalaiah1233
    @penchalaiah1233 25 днів тому +1

    ఇది ఎన్ని రోజులో ఇ వి ఎం లను టేపరింగ్ చెసి గెలిచిన కూటమి ఈ మెజారిటీ ఇ వి ఎం లను టేపరింగ్ చేసినందుకు వచ్చినది

  • @ameerbasha812
    @ameerbasha812 26 днів тому +11

    E V M. Donda😂😂😂😂😂

  • @saikrishnadharavath4173
    @saikrishnadharavath4173 25 днів тому +1

    Volunteer vyavasta teste jagan ki repeat ayyindhe meeku jarugatadi sir.. please dont spoil system of government

  • @user-gs5px9yh1b
    @user-gs5px9yh1b 26 днів тому +4

    Mari anta monagadivi ite election munde volunteer vyastanu tesesta ani cheppali kada

  • @narasimharaonarshingh2874
    @narasimharaonarshingh2874 25 днів тому +1

    Sachivalayam staff yenthamandhi thittukunnaro

  • @Vijayaamma-ww9xm
    @Vijayaamma-ww9xm 26 днів тому +16

    ప్రజల నిర్ణయం కాదు evm చేసిన మోసం గుత్తూ పెతుకో బాబూ ఇది చాలా రోజులు నడవదు

    • @sandeep4285
      @sandeep4285 26 днів тому +1

      Chachipo nuvu ....😂😂😂😂😂

  • @seeramhema565
    @seeramhema565 25 днів тому

    ఆ ఊరిలో వాలంటీర్ లేరా మీరు మాట్లచుకద మన జీవితాలను ఏం చేస్తారో

  • @sandeep4285
    @sandeep4285 26 днів тому

    Jai cbn sir

  • @nsreenivasulu7221
    @nsreenivasulu7221 25 днів тому

    11 సీట్లు అంటారు 40 శాతం ఓట్ శాతం ఉంది అది గుర్తుపెట్టుకోండి

    • @SR-ij4mj
      @SR-ij4mj 24 дні тому

      Bro last time kuda tdp ki vachindi 43% vachindi voting percentage

  • @nsreenivasulu7221
    @nsreenivasulu7221 25 днів тому

    సచివాలయ సిబ్బంది పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి 14 సంవత్సరాలు మీకు అటువంటి ఆలోచనలు రాలేదు సార్

    • @SR-ij4mj
      @SR-ij4mj 24 дні тому

      Endhuku ra avi megatha notification rakumda chaysinadu weast nayala dsc, group 2 raledhu asalu mali vadiki support chaysthunaru

  • @GovardhiniDurga
    @GovardhiniDurga 23 дні тому

    బాబు గారు మీరు ఒకరే పోటీ ఎందుకు చేయలేదు నిజం చేపడి మా అన్నను చూసి భయపడరు కదా నీ కోడికి ప్రజలు ఓటు వేసారా లేదు వాడిని చుస్తే జనం చెప్పు తీసుకోని కొడతారు అలంటిది అంత మెజారిటీ వచింది అంటే E V M చేసిన పని మీకున్న దొంగ తెలివి తెలివి తేటలు మా అన్న కు లేవు అందుకే మా అన్న నిజాయితీగా పని చేసాడు బాబు చిన్న రిక్వెస్ట్ మీరు నవోద్దు ప్లీజ్

  • @radhadevi7774
    @radhadevi7774 25 днів тому

    Chala mosam chesaru cm sir😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @satyasri7291
    @satyasri7291 26 днів тому +1

    New voulanteers relise epudu

  • @user-ok3bq5ik1i
    @user-ok3bq5ik1i 21 день тому

    7:31

  • @satyasri7291
    @satyasri7291 26 днів тому

    Hlo voulanteers temparary ani telusuga meru chesaru kothavalu voulanteers teesukovali

  • @PentaJhansi
    @PentaJhansi 25 днів тому

    Volunteers new notification evvali ycp vallaney thisukunnaru apatilo

  • @penchalaiah1233
    @penchalaiah1233 25 днів тому

    జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు కు గురువు జగన్ మోహనరెడి దారిలోనే ఇపుడు పేన్సలను పంచుతూ ఉన్నరు ఆఫీసు ఉద్యోగుల చేత పెన్షన్ పంచుతునా రు ఆఫీసు పనులకు నామము పెట్టి వాలంటీర్ల నోటిలో మట్టి కొట్టి ఇదీ ఒక పనేనా?

  • @mallajignash1927
    @mallajignash1927 23 дні тому

    Jai jagan e paddathi maasaaru pettadu

  • @Vijayaamma-ww9xm
    @Vijayaamma-ww9xm 26 днів тому +14

    Jai jagan2029cm

  • @PrasannaPrasanna-fb2jo
    @PrasannaPrasanna-fb2jo 24 дні тому

    First navatam kdhu nijanga meru gelichara evm lu change Chase gelichi mali nethi chepthunara cbn garu valonters memali nami vote vesaru valani tesasaru valonters vadhu ani court ki velaru mera ga pension house ki vachi evatam enti ani mali Jagan garini antunaru chi

  • @satyasri7291
    @satyasri7291 26 днів тому +1

    Super new voulenteers chance evandi

    • @SwathiA-ew8wy
      @SwathiA-ew8wy 26 днів тому +3

      New volunteer s ni tesukunte pralayam sambavistundi volunteer s silent ga vunnaru ante babu echina mata nilabettukuntadu ani chustunnaru adi jaragani roju rendu lakshala aravae Vela mandi volunteer s visvarupam chustaru

    • @user-jy5dp8wm7g
      @user-jy5dp8wm7g 25 днів тому

      Yes​@@SwathiA-ew8wy

  • @GanapathiraoGudivada
    @GanapathiraoGudivada 25 днів тому +1

    Donga

  • @prabhakarkotti4475
    @prabhakarkotti4475 23 дні тому

    😂

  • @satyasri7291
    @satyasri7291 26 днів тому +1

    New voulanteers chance evandi

  • @user-ok3bq5ik1i
    @user-ok3bq5ik1i 21 день тому

    Re nuvu ec &modhi okkate

  • @nsreenivasulu7221
    @nsreenivasulu7221 25 днів тому +1

    ఆ వాలంటీర్లు పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి😅

  • @Kodurugoodfamily
    @Kodurugoodfamily 25 днів тому

    ఉచితంగా బస్సు వద్దు సార్ 🙏
    మీకు పుణ్యం ప్లీజ్ 🙏
    ఇప్పుడుకె ఆడవాళ్లు బయటకు వెళ్లి. గాలి పనులు చేసుకుని వస్తున్నారు సార్ 🙏 వల్ల మాటలకూ హద్దు లేదు 🙏 ఆడవాళ్లు మన కట్టుబాటులు మార్చేస్యరు 🤭🤭 అర్జెంట్ .. బస్సు వద్దు
    ఇలాంటి వి పెట్టి వాళ్లను ఇంకా చెడగొట్టవద్దు ప్లీజ్ 🙏cbn గారు

  • @santhoshkumarpenke5945
    @santhoshkumarpenke5945 24 дні тому

    4 సార్లు ముఖ్యమంత్రి అంటే గట్టిగనే పోగేసి ఉంటావు...