చాలా సంతోషంగా అనిపించింది. నేను ప్రతీ సంవత్సరం ఈ సమాధిని చూడటానికి వెళ్ళేవాడిని. అల్లూరి గారిని మంపలో పట్టుకున్నా, రాజేంద్ర పాలెం లో( కొయ్యురు) లో చెట్టుకు కట్టి తుపాకీతో కాల్చారు. ఆచెట్టు ఉండాల్సిన చోటులో ఒక గొయ్యి ఉంటుంది ఇప్పటికీ. దానిని చూపిస్తే బాగుండేది. ఏది ఏమైనా పార్క్ అభివృద్ధి చేస్తున్నారు సంతోషం.
జోహార్ జోహార్ మన్యం వీరుడు మాది విశాఖపట్టణం జిల్లా, పద్మనాభం మండలం, పాండ్రంగి గ్రామం,ఈ గ్రామంలో అల్లూరి సీతారామరాజు గారు జన్మించారు. సీతారామరాజు గారు జన్మించిన ఇల్లు కూడా ఉంది.
Johar Legendary Sri Alluri SitaRama Raju, this place is valuable for worship of every freedom lover, appeal to the local authorities and leaders of Krishna Devi Peta area to allocate sufficient funds for maintenance and upkeep. Inquilab Zindabad!
చాలా బాగా వివరించారు.
Thankyou andi
Aayana peru Alluri Sri Rama Raju...Sita Ramaraju kaadhu....Krishna Devi peta lo aayana smarakam nenu choosaanu....chaalaa baaguntundi.
Good very good program sir thankyou thankyou sir vandhemaatharam vandhemaatharam vandhemaatharam
చాలా సంతోషంగా అనిపించింది. నేను ప్రతీ సంవత్సరం ఈ సమాధిని చూడటానికి వెళ్ళేవాడిని. అల్లూరి గారిని మంపలో పట్టుకున్నా, రాజేంద్ర పాలెం లో( కొయ్యురు) లో చెట్టుకు కట్టి తుపాకీతో కాల్చారు. ఆచెట్టు ఉండాల్సిన చోటులో ఒక గొయ్యి ఉంటుంది ఇప్పటికీ. దానిని చూపిస్తే బాగుండేది. ఏది ఏమైనా పార్క్ అభివృద్ధి చేస్తున్నారు సంతోషం.
Supar annayya.
జోహార్ జోహార్ మన్యం వీరుడు
మాది విశాఖపట్టణం జిల్లా, పద్మనాభం మండలం, పాండ్రంగి గ్రామం,ఈ గ్రామంలో అల్లూరి సీతారామరాజు గారు జన్మించారు. సీతారామరాజు గారు జన్మించిన ఇల్లు కూడా ఉంది.
Yes I Know
మాది పశ్చిమ గోదావరి మోగల్లు పుట్టిన ఊరు ఆని ఇక్కడ అంటారు. అసలు ఇందులో ఏది నిజం. నేను మీ పాండ్రంగి చూసేను. పద్మనాభం, చూసేను,
thanks it helped for my project
OM SREE ALURU CHOTHA RAM RUDRA SHIVA JHOTHY NOW SURUTHI RAMA JAI
Hi bro super ga chepparu
Alluring seetaramaju garu ni ekkada champapaddaru
అక్కడ కోడిపుంజులు మార్కెట్ ఎప్పుడు bro
Brother nenu nina velanu KD Peta Alluri Park chudtanki. Nuvu baga chupinchi explain chaavu. Very good
W r u
Which plase
Madhurawada Visakhapatnam
బాబు,పెద్దవారిని అందులో మహోన్నత వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న వారిని ఉద్దేశించినపుడు గౌరవ వచనాలని వాడాలి. ఏమైనా మీకు అభినందనలు.
be happy to see those places good explain
Alluri Sitharamaraju garu..... please Respect 🙏
Sure 🙏
Alluri setharamaraju garu jaiho
Johar SITA RAMA RAJU n all.
Superbbb 👌 bro
alluri the tiger of india
Bro దయచేసి మీరు అల్లూరి సీతారామరాజు గారు అని సంబోధించాలని మనవి వారిని ఏక వచనం తో ఎవరూ కూడా సంబోధించవద్దు అని మనవి జై మన్యం వీరుడా జోహార్
Sure 🙏
Plz give respect to aggi pidugu😂🙏🙏🙏
Johar Legendary Sri Alluri SitaRama Raju, this place is valuable for worship of every freedom lover, appeal to the local authorities and leaders of Krishna Devi Peta area to allocate sufficient funds for maintenance and upkeep. Inquilab Zindabad!
👍👍👍👍
Plz say Raju garu, don't say raju
Ntr movie cheyakapoina ayana smaraka places ni kattinchadu
నేను చూసా
భారత ముద్దు బిడ్దా
Rest in peace alluri sitaramaraju ji