Anantha lakshmi Health Tips - ఉల్లిగడతో డేంజర్ ప్రతి మహిళా తెలుసుకోవాల్సిన విషయం || iD Health 360

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 43

  • @pka1949
    @pka1949 5 місяців тому +4

    Madam garu.
    You are great.
    In spreading
    O ur Ancient knowledge you prove yourself.
    I have mince words.
    Bring more videos

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 5 місяців тому +5

    ఉల్లి చెడు నుండి పుట్టింది అంటారు అందుకే ఉల్లి వేసి చేసిన కూరగాయ తొందరగా పచిపోతుంది అలాగే అదే కూరగాయ ఉల్లి లేకుండా చేస్తే ఒకరోజు కాని పాచిపోడు,. చట్నీ కాని పప్పుచారు కాని పచ్చిపులుసు కాని టమాటా కాని ఏవైనా ఉల్లి వేయకుండా వండి, అవే ఉల్లి వేసి చేస్తే ఉల్లి లేకుండా చేస్తే ఎక్కువ గంటలు పడుకాదు..
    అంటే ఉల్లి స్లోపైసన్ (slo poison )..
    అందుకే జ్వరాలు వచ్చినప్పుడు కూరలు తినలేము, ఇదే కారణం..
    పళ్ళు, పాలు , ఇడ్లి, టిఫిన్స్ లాంటివి తింటాము...
    రోగాన్ని పొన్పిందించే శక్తి ఉల్లి కలిగి ఉంటుంది అంటే మాసం లాగా (nonveg ). అన్నమాట...
    అందుకే సాధువులు, దిక్ష్య తీసుకున్నవారు, అలాగే మన మహర్షులు దీన్ని నిషేడించారు..
    అలాగే వారు చెప్పారూ కూడా ఉల్లి చెడునుండి పుట్టిందని.. 🙏🙏

    • @HKsReelsReview
      @HKsReelsReview 5 місяців тому

      Nice info. అందుకే ఉల్లిని ఉడకనివ్వక పచ్చిగా తినాలి బిరియానీ etc. లలో 😂
      ఇంకో విషయం.. అత్యంత కష్టమైన, ఎక్కువ టైం వేస్ట్ చేసే & బోరింగ్ పని కూరగాయలన్నింటిలో ఉల్లిని కోయటం, కావాలంటే చెక్ చేసుకోండి

    • @sarithachedurupally9328
      @sarithachedurupally9328 5 місяців тому +1

      @@HKsReelsReview 🙏. పచ్చిగా తింటే పచ్చి మాంసం తిన్నట్టు.. ఎలా తీసుకున్న ఉల్లి చేటు చేస్తుంది..

    • @HKsReelsReview
      @HKsReelsReview 5 місяців тому

      @@sarithachedurupally9328 what about వెల్లుల్లి ?? Please say the story of ఉల్లి, I mean.. చెడులో పుట్టటం అంటే ..??

    • @HKsReelsReview
      @HKsReelsReview 5 місяців тому

      @@sarithachedurupally9328 ఉల్లిని కోయకపోతే మిగిలిన అన్ని కూరగాయలకంటే చాలా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది Why ??

    • @sarithachedurupally9328
      @sarithachedurupally9328 5 місяців тому +1

      @@HKsReelsReview 🙏. వెల్లుల్లి ఆయుర్వేదంలో వాడతారు కాని కాయగూరల్లో వాడాలని చెప్పలేరు,. ఉల్లిని, వెల్లుల్లి ని ఋషులు తెలుసుకొనే నిషేడించారు... అందుకే దీక్షలు (శివ, హనుమాన్, భవాని ), కొన్ని వ్రతాలలో కాని నవరాత్రుల్లో వీటిని వడరు....
      :--దేవుడు అంటే మంచి అంటాము అలాగే దుష్ట శక్తి అంటే చెడు అంటాము అందుకే మనం పాజిటివ్, నెగెటివ్ అంటాము...
      భూమిపై మంచి కోసం దేవుడు కొన్నింటిని సృష్టించాడు అలాగే నాశనం కోసం చెడు కొన్నింటిని సృష్టించుకున్నాడు..
      అసురులను తయారుచేసినట్టు కొన్ని జాతుల వృక్యాలను, పక్షులను జంతువులను etc...

  • @umarani2159
    @umarani2159 6 місяців тому +1

    Thank you mam

  • @rajuanaparathi2707
    @rajuanaparathi2707 6 місяців тому +1

    Good information madam garu

  • @devamani1742
    @devamani1742 6 місяців тому

    Thank you amma 🙏

  • @dommetimangayamma1909
    @dommetimangayamma1909 6 місяців тому

    Very good message 🎉

  • @jaivirat-tv8457
    @jaivirat-tv8457 4 місяці тому +1

    అమ్మగారు మీరు ఇలాంటి యాంకర్లకు ఇంట్రవ్యూ ఇవ్వకండి
    మీరు చెప్పే విషయాలు సంప్రదాయం తదితర మంచి విషయాలు చెప్పే మీ ముందు జుట్టు విరబోసుకొనే ఇలాంటి యాంకర్లను చూడలేక పోతున్నాము.

  • @shivashivamc1577
    @shivashivamc1577 4 місяці тому

    ఉల్లి పై నిత్యం బ్లాక్ ఫంగస్ ఉంటుంది. అది చాలా ప్రమాదం.

  • @hemalathayandapalli1554
    @hemalathayandapalli1554 6 місяців тому +23

    అమ్మమీలాంటీవాళ్ళుమనసాంప్రదాయంగుర్రించిచెప్పాండిజుట్లువీరగాబోసుకున్నియాంక్రర్లుమీచుాడలేక్కపోతున్నాము

    • @srisfoodcorners.f.c3228
      @srisfoodcorners.f.c3228 6 місяців тому +4

      యాంకర్లె కాదు, గుళ్ల లోకి, వెళ్లిన ఇదే గోల,వెనుక నుంచున్న వారికే అర్దం అవుతుంది ఈ బాధ,, 😮

    • @prameeladontula9839
      @prameeladontula9839 5 місяців тому +2

      ఆడవాళ్ళు చీర కట్టుకోవడం మార్చిపోయారు బొట్టు పెట్టుకోవడం మార్చిపోయారు గాజులు వేసుకోవడం మార్చిపోయారు జడలు వేసుకోవడం మార్చిపోయారు అసలు ఆడవాళ్ళమన్న విషయమే మార్చిపోయారు స్వామి .....
      నేటి తల్లుల పెంపకం.... అసలు అమ్మల వేషధారణే అయోమయంగా ఉంది..
      కలి ప్రభావం అంటే ఇదేనేమో...

    • @samuelkrupanidhi6981
      @samuelkrupanidhi6981 5 місяців тому +2

      ఆ మాటకొస్తే....సంప్ర దాయం...చట్టు బండా అని ఊ ఊ ఊ ఊగిపోయే మగ వాళ్ళు పంచె...లంగోటీ మాత్రమే 24 గంటలూ కట్టుకు తిరగాలి...గానీ ఒక్కడు..ఒక్కడంటే ఒక్కడైనా పంచె కట్టుకుంటాడా ? 10:16 ఊహూ....లేదు....
      కట్టేవాడెవడైనా ఉన్నారయ్యా అంటే...
      అది ఏ పండగ అనో ....పబ్బం అనో...
      ఈ సంప్ర దాయం..చట్టు బండా ....
      ఇంత గొప్పది ....
      అంత గొప్పదీ...అని కామెంట్లు చేసే ప్రతీ వాడూ....క్రైస్తవ మిషనరీలు పరిచయం చేసిన ప్యాంటూ....షర్టూ...షూ...తొడుక్కుని తిరగటం తప్ప ఆచరించే సంప్రదాయం ఏమీ లేదు....అంతా ఉత్తిత్తి......ప్రేలాపనలే....

  • @JNVP115
    @JNVP115 5 місяців тому

    Daily ఓపికగా చేయలేరు మగవాళ్లు

  • @ManyamBingi-ig8mx
    @ManyamBingi-ig8mx 5 місяців тому +3

    ఉల్లి చేయని మేలు తల్లి కూడా చేయదు అంటారు

  • @khwajaindian6622
    @khwajaindian6622 5 місяців тому

    Main cause to dengue mosquito

  • @MPadmawathi-g6b
    @MPadmawathi-g6b 4 місяці тому

    Madam good morning amma maa entilo nenu ulli paya wadi kowa tum ledu

  • @anasuyadepala9292
    @anasuyadepala9292 5 місяців тому +1

    Amma vulli chesina melu Thalli kuda cheyadantaru kadammaaa...

  • @yasinshaik5607
    @yasinshaik5607 5 місяців тому

    Amma poorthi ga telusukoni video cheyandi

  • @soujanyakomaragiri4767
    @soujanyakomaragiri4767 5 місяців тому

    నేను vulligadda vadanandi

  • @madhavireddypolu7216
    @madhavireddypolu7216 6 місяців тому +1

    Ballulu vasteeee adrustam antunnaru chala mandi

    • @gautamviews8140
      @gautamviews8140 5 місяців тому +1

      నిజం కూడా అది...

  • @reddemmaramineni6655
    @reddemmaramineni6655 5 місяців тому

    Dengue doma valana kada vachhedi

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf 5 місяців тому +1

    Vulli gurinchi wrong chepparu

    • @HaasibFFGAMEING
      @HaasibFFGAMEING 4 місяці тому

      Evarevaro ememo chepthunnaaru. Veelkaku AA vishayaalu cheppe saadhikaaratha ento...