B.R.Ambedkar: ఆరోజు 4 లక్షల మంది అంబేడ్కర్‌తో పాటు ఎందుకు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 623

  • @VijayMamidi
    @VijayMamidi 2 роки тому +114

    అంబేద్కర్ గారిని కొందరికే పరిమితం చేయకండి అంబేద్కర్ కొందరివారు కాదు అందరి వారు 🙏 అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు 💐

    • @user-PPPP829
      @user-PPPP829 2 роки тому +5

      ఆయన వలన మేలు పొందిన వారు కృతజ్ఞత ఉన్నవారు ఆయన్ని పూజిస్తున్నారు. మేలు పొంది కూడా కృతజ్ఞత లేనివారు చాలా మందే ఉన్నారు వారె అయన్ని మరిచిపోయారు.
      అందువలనే ఆయన కొందరికే పరిమితం అయిపోయారు. ఆయన కోసం పాఠశాల పాటాలలో ఒక లెసెన్ పెడితే బాగుంటుంది

  • @mohammedrafi6289
    @mohammedrafi6289 2 роки тому +5

    జై భీం. *నీలాగా మరీఎవ్వరు పుట్టరు, నీకు సాటి లేరు ఎవ్వరు* జై భీం

  • @pvyadav3292
    @pvyadav3292 2 роки тому +241

    మా శూద్రులకు ఓటుహక్కు ఆస్తిహక్కు
    ఇచ్చిన దేవుడికి
    పుట్టినరోజు శుభాకాంక్షలు
    జై భీమ్ ✊✊🙏

    • @sreenivasulusree6496
      @sreenivasulusree6496 2 роки тому +7

      Jai bheem

    • @kafirlivesmatter5677
      @kafirlivesmatter5677 2 роки тому +17

      Andarki equal ga jobs (based on talent) ravali ante ee bongulo sc st bc obc minority reservation system tiseyali kanni ee leftist liberandu trs ycp Lower sc st bc obc selfish lafoots yedavalu oppukoru anduke BJP Modi garu anni govt sectors ni private chestunadu eela chesthe na bongulo sc st bc reservation system indirect ga destroy aipothundi. UCC tho complete ga ee reservation system destroy aipothundi adupudu andarki equal ga job opportunity vastundi. We general category oc ppl full support to privatisation capitalism UCC.
      Jai BJP jai Modi Ji

    • @pvyadav3292
      @pvyadav3292 2 роки тому

      @@kafirlivesmatter5677 నీ బొంగులో
      Sc st bc లు వాళ్ళ ఓట్లువాళ్ళు
      వేస్కుంటే నీ మోడీ బొం... లో కలుస్తడు
      అదిగుర్తుపెట్టుకో

    • @sushma4052
      @sushma4052 2 роки тому +15

      Caste discrimination is still there, reservations thiseyali ante first caste vundakudadu, inka sc, st thokaeyadam still present in the society

    • @RajeshKumar-yo4zb
      @RajeshKumar-yo4zb 2 роки тому

      Vurey mimmalni evadu bagucheyaledu శూద్రులు entra aayana aa padam manaloni దైర్యాని, confidance ni champestundi ani cheparu dani vodilinchu kivatanike aayana 20years fight chesaru dani malli tagilinchukuntarentraa Babu

  • @nagannamuppasani2958
    @nagannamuppasani2958 2 роки тому +57

    BBC కి ధన్యవాదాలు ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చూపించే, తెలియజేసే ధైర్యమున్న ఛానల్ BBC నే అని నమ్మేవారిలో నేను ఒకరిని దేశ చరిత్రలో మీరు చేసిన ఈ డాక్యూమెంట్రీ next level ఉంది.

    • @uudaykumar
      @uudaykumar 2 роки тому

      After 3:45 they didn't say why Ambedkar choose budddism

    • @TELUGU_BLASTS
      @TELUGU_BLASTS 2 роки тому +4

      బోకు బ్రాడ్ కాస్ట్ నచ్చిందంటే.. నువ్వు ఏంటో తెలుస్తుంది. నిజాలు నిర్భయంగా చెప్తున్నారా ? ఇదంతా క్రిస్టియన్ ప్రొపగాండా .. అక్కడ జరిగే దరిద్రాలు చాలా ఉన్నాయి అవి చెప్పరే ? బ్రిటిష్ వాళ్ళు చేసిన దరిద్రాలు చాలా ఉన్నాయి అవి చెప్పరే ?

    • @rockstar1720003
      @rockstar1720003 2 роки тому

      @@TELUGU_BLASTS Ayyo Rama! Ya ra how does cow dung and cow urine taste?

    • @PavanThippaluru
      @PavanThippaluru 2 роки тому

      బ్రిటిషోళ్ళు ఈ దేశానికి, నీకు అన్నం పెట్టారు కదా.. వెళ్లి వాళ్ళ మడ్డలు కూడా చీకు🤙అలవాటే కదా నీ గొఱ్ఱె బతుక్కి...

    • @kilkiii1727
      @kilkiii1727 2 роки тому

      @@TELUGU_BLASTS bro christains ani religion tesukurakandi miru history gurinchi matladaetappudu anni history lu telusukoni randi... Oka lu manchi varu kadu antae religion motham ni anadam jarugutundi.. Aaa thappu lu cheyani vallu evaru unnaru ayya chupinchu.. Modi cheyaledu aa thappu vadu oka gunda gadu vadini pm chesina vallu evaru Hindus, musilms cheyatledu haa thappulu.. Okalini anae mundhu manam crct ga unnama ledu haa ani chusukondi em I na untae mata mata aduko anthae kani religions tesuku ravadam e sekhalu cheyabattae reservations ochayi mi budhhulu nkaa maratam ledu kabbatae ela nkaa anubhavistunaru

  • @MrCharanPaul
    @MrCharanPaul 2 роки тому +25

    ధాన్యావధాలు BBC వారికి మా యోథుడు Doctor Br అంబేద్కర్ గారి గురించి వివరించి నంధుకు. జై బీమ్ జై అంబేద్కర్

  • @sureshhcm8539
    @sureshhcm8539 2 роки тому +14

    True Indian leader and warrior. Truly inspiring personality. 🙏

  • @vermayogi6288
    @vermayogi6288 2 роки тому +59

    King Of Indian Constitution 😎😎

  • @v.vreddy5054
    @v.vreddy5054 2 роки тому +59

    అంబేడ్కర్ గారు చెప్పింది ఒక్కటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి పేద వాడికి ప్రభుత్వ సంక్షేమ అందించాలి కానీ కొన్ని దారిద్ర్య పాలకుల వల్ల ఇంకా కులాల విబజన అభివృద్ధికే పాటుబడుతున్నరు ఒక్కసారి ఆలోచించండి

    • @Vivekvlogs1999
      @Vivekvlogs1999 2 роки тому +8

      అవును అన్నా ఈ కులం అనే డి ఇప్పుడు ఇంకా పెరుగుతుంది ఈ రిజర్వేషన్లు వల్ల

    • @bujjie143
      @bujjie143 2 роки тому +2

      @@Vivekvlogs1999 you don't even know how much discrimination we have been gone through .
      So shut your mouth
      Inka ma meda padi edavakandi
      Sarvanasam aipotaru.
      He is only one who given rights to us and we proud of him
      Ayanakunnata knowledge degree niku ledu but istam vochinattu matladutunav chudu
      Because he given right to talk.

    • @Vivekvlogs1999
      @Vivekvlogs1999 2 роки тому +8

      @@bujjie143 ఆయన ఇచ్చిన రైట్ ని మీరు ఏ విధంగా వాడుతున్నారు

    • @bujjie143
      @bujjie143 2 роки тому

      Eroju nilanti vadiki samadhan cheppe stayiki vacham . Niku chavadu radu anukunta us ante manaki ani ardam rights aneve all indians ki vartistai including you .

    • @telugucinemaabhimaani
      @telugucinemaabhimaani 2 роки тому +1

      @@bujjie143 "eeroju ni lanti vallaki samadhanam cheppe stayiki vacham".. Asalu intha dialogue anenthaga @Thontikur Vivek emannadu brother?

  • @ironyman9250
    @ironyman9250 2 роки тому +70

    Ambedkar is my inspiration - Amartya sen (nobel prize winner)

  • @faithfood5042
    @faithfood5042 2 роки тому +12

    Be educated, be organised and be agitated 🙏 jai Ambedkar

  • @nrlpt
    @nrlpt 2 роки тому +133

    ఇలాంటి వారు లేరు ఇప్పుడు.. ఎవరి స్వార్థం వారిదే

    • @k.mahesh2223
      @k.mahesh2223 2 роки тому +4

      అలాంటి పరిస్థితులు లేవు

    • @villagestories42
      @villagestories42 2 роки тому +12

      @@k.mahesh2223అంతకు మించి వున్నాయి brother

    • @k.mahesh2223
      @k.mahesh2223 2 роки тому +2

      @@villagestories42 mari mire udyamam levadiyochhu kada mari inka enduku chustu urukunnaru

    • @fact2719
      @fact2719 2 роки тому

      @@k.mahesh2223 meeru annavu kada ok,, asalu neevu evaro cheppura first

    • @k.mahesh2223
      @k.mahesh2223 2 роки тому +1

      @@fact2719 😂🤣 kids have no permission to ask

  • @raghavareddy920
    @raghavareddy920 2 роки тому +8

    అందరం కలిసి నడుడం budham వైపు ❤️

  • @kolapudiindrakumar9488
    @kolapudiindrakumar9488 2 роки тому +48

    Father of modern India
    దళితుల దేవుడు🙏

    • @madhuriraaj2233
      @madhuriraaj2233 2 роки тому +2

      అందరి దేవుడు

    • @Darasecular
      @Darasecular Рік тому +1

      అందరికి దేవుడు

  • @dolisrinivas5356
    @dolisrinivas5356 2 роки тому +31

    Jai Hind Jai Bheem
    Love you BBC
    ఇప్పుడున్న సమాజంలో అంబేద్కర్ కలలు కన్నా కుల నిర్మూలన కోసం తమ సొంత ఖర్చుతో కులాంతర వివాహం ప్రోత్సహిస్తున్న వ్యక్తుల పేర్లు తెలుపగలరు, మనువాదం అంతం చేయడానికి పూలు ఉన్న వ్యక్తుల పేర్లు తెలుపగలరు

    • @Vivekvlogs1999
      @Vivekvlogs1999 2 роки тому +2

      కులాంతర లాగ్గాల వల్ల కుల నిర్ములన జరుగుతుంది అని ఎలా అనుకుంటున్నావ్

    • @RajaSheikar
      @RajaSheikar 2 роки тому +3

      @Shivarjun Shetty 🤣

    • @PavanThippaluru
      @PavanThippaluru 2 роки тому +1

      నీ సంకర జాతి గొఱ్ఱె బతుక్కి ఎప్పుడైనా మనుస్మృతిని చదివినవా???

    • @sdev8504
      @sdev8504 2 роки тому

      కల్తీ యవ్వారం

    • @sdev8504
      @sdev8504 2 роки тому

      జై భీం జై meme జై రాజ్యాంగం ఇదే మా స్వరం మా ప్రాణం

  • @bhukyaanil0403
    @bhukyaanil0403 2 роки тому +21

    ఎంతో మంది జీవిత చరిత్రను పాఠ్యాంశంలో పెట్టారు కానీ, అంబేద్కర్ గారీ చరిత్రను ఎవరికి తెలియకుండ చేస్తున్నారు...అయిన అంబేద్కర్ మా దేవుడు🙏

    • @venkateshgvk8529
      @venkateshgvk8529 2 роки тому +1

      Undedhi ga lesson . 7th Lo anukunta

    • @bhukyaanil0403
      @bhukyaanil0403 2 роки тому

      @@venkateshgvk8529అంబేద్కర్ గారీ జీవిత చరిత్ర ఏ తరగతి లో ఉంది..మహాడ్ సత్యాగ్రహం గురించి ఏ తరగతిలో ఉంది..

    • @venkateshgvk8529
      @venkateshgvk8529 2 роки тому +1

      @@bhukyaanil0403 exact ga telidhu but nenu school Lo chaduvkunna athanni last bench Lo kurchobettevaru ivanni unnay andhulo. .. .ippudu syllabus mottham change chesesaru kadha levemo may be

  • @v.vreddy5054
    @v.vreddy5054 2 роки тому +56

    ఎంటి అంబేడ్కర్ గారు స్వీకరించింది బుద్ధిజం గా మా దగ్గర ఎంటి గొర్రెలు క్రిస్టియానిటి స్వీకరించారు అని చెప్తున్నారు ఆఖరికి ఇలాంటి మహనీయులను కూడా వదిలిపెట్టడం లేదు అన్నమాట 🙏😂

    • @Vivekvlogs1999
      @Vivekvlogs1999 2 роки тому +7

      ఎవరి అవసరం కోసం వాళ్ళు ఆ రంగు వేసుకుంటారు అన్న గారు రేవు మళ్ళీ హిందు అంటారు

    • @sudarshanmj5941
      @sudarshanmj5941 2 роки тому +1

      It doesn't matter, adore Ambedkar thoughts.

    • @PavanThippaluru
      @PavanThippaluru 2 роки тому +1

      ఈ గొఱ్ఱెబిడ్డ గాళ్ళకు అవసరం వస్తే కన్న తల్లికి కూడా పక్కలు వేసి పైసలు వసూల్ చేసుకుంటారు bro... ఇక ఈ మతాలు ఎంత గొఱ్ఱెబిడ్డలకు...!! 😂😂

    • @motivationalvideos1116
      @motivationalvideos1116 2 роки тому +8

      V.V reddy.. Ambedkar Hinduism gurunchi cheppina vishyala chala unnai.. Dalithulu, Adivasulu okka hinduism thappa dentlokaina vellamannaru..

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 2 роки тому +5

      No sir. We are Hindus for reservations. But we are Christians for religion. We don't know what we are. Jai ambedkar for this confusion.

  • @kiranraojadav1404
    @kiranraojadav1404 2 роки тому +17

    మను స్మృతి చదవని వాళ్ళు కూడా కామెంట్ లు పెడుతున్నారు.....
    అందులో ఏమి తప్పుందో, చదివినవారికి, నాకైతే అర్థం కాలేదు.
    మనుస్మృతి is a Great Manual for all Humans for Higher goals and good Civilization.

    • @sdev8504
      @sdev8504 2 роки тому +7

      1000 శాతం మనుస్మృతి గొప్పదే ,మరి నీ పిల్లలకు అదే నేర్పు కాకా వై ఈ ఇంగ్లీష్ కల్తీ అక్షరాలు

    • @hemakumar3571
      @hemakumar3571 2 роки тому

      Kula vevasthe enti? 4 varnasayalu endhuku.... Anni rangallo endhuku agra kulalu valle manchi postinglo vunnaru..? Dhalithulu vidhya pondha kudathu, Dhalithulu devalya pravesam ledhu Vitiki mulamu manusmriti..

    • @sambs2676
      @sambs2676 2 роки тому +5

      ఎడ్చావు రా, బత్తాయి అంధ భక్త....సమస్యలు దానితోనే గా

    • @kiranraojadav1404
      @kiranraojadav1404 2 роки тому +2

      Never ever argue with Half Knowledge Persons.
      They even drag you down more and more...
      Let them dance in their own Fools paradise. 🙏

    • @tyrionlannister6847
      @tyrionlannister6847 2 роки тому

      Meru chadivaru aa anna Manu smirthi...antha goppadi iythey dani chadivina Brahmins enduku discrimination patistunaru

  • @vms000
    @vms000 2 роки тому +8

    నాకు గాంధీ కన్నా అంబేద్కర్ అంటేనే ఇష్టం ❤️

  • @Mohdfu
    @Mohdfu 2 роки тому +42

    Great personality.jai bheem.🙏

  • @intolerantyt7544
    @intolerantyt7544 2 роки тому +9

    Ambedkar should have become PM of India. He's an inspiration person. He's a great visionary leader.

  • @sornalavenkatesh2906
    @sornalavenkatesh2906 2 роки тому +4

    3:05 what a thinking of him .really great dr br ambedhkar

  • @RgvPhilosophy
    @RgvPhilosophy 2 роки тому +6

    నేను శూద్రుడినే కానీ హిందువుని ,yessssss ఒక హిందువుగానే నాకు రిజర్వేషన్ వచ్చింది , ఇచ్చాడు మా దేవుడు , నన్ను ఆర్థికంగా ఉన్నతంగా పైకి తీస్కోచ్చాడు ,మీ ఛానల్ మొత్తం క్రిస్టియానిటీ ని SPREAD చేస్తుంది ఎప్పట్నుంచో అది మాకు తెలుసు ,దానికి అంబెడ్కర్ పేరు వాడకండి ……! న్యూస్ చానెల్స్ లో కూడా వచ్చేసారు దేవుని బిడ్డలు .........!

  • @srinukanikella4096
    @srinukanikella4096 2 роки тому

    Tnq బిబిసి

  • @Agnostic7773
    @Agnostic7773 2 роки тому +3

    బుద్ధిజం తీసుకున్నారు యేసు దగ్గరికి వెళ్ళలేదు ... 🙏

  • @Sagar-Gospel
    @Sagar-Gospel 2 роки тому +1

    Thanks to BBC.

  • @tempercmaddipatla2619
    @tempercmaddipatla2619 2 роки тому +5

    Last ki కొందరి ఎదుగుదల కోసం మాత్రమే, బెనిఫిట్స్ petti, తరతరాల ఇతరుల భవిష్యత్తు ని , దేశ భవిష్యత్తు ni నాశనము చేశారు

  • @RAJUK-hr1oh
    @RAJUK-hr1oh 2 роки тому +1

    అంబేద్కర్ గొప్ప లీడర్

  • @ranthyranthy6931
    @ranthyranthy6931 2 роки тому +1

    నమస్తే...
    ఇప్పటికీ..
    పల్లెటూరులో..
    అందరూ
    హనుమాన్ దీక్షలు..
    తీసుకుంటున్నారు....
    .
    ఒక తక్కువ కులం వారు
    బిక్షా కార్యక్రమం చేస్తే..
    అక్కడికి..
    పెద్దకులం.. దీక్షా స్వాములు..
    రాలేరు..
    .
    ఇలాంటివి..
    ఇంకా చాలానే ఉన్నాయి..
    .
    ..
    Please..
    గమనించండి..
    Thank-you...

  • @vijaykumarkumar7457
    @vijaykumarkumar7457 2 роки тому +1

    నీ వంటి వారు మళ్ళీ పుట్టరు 🙏🙏🙏🙏🙏జై భీమ్

  • @kishoreavirendla1731
    @kishoreavirendla1731 2 роки тому +6

    Maa devudu ambedkar Jai bheem ✊🔥🔥✊

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 2 роки тому +63

    Great personality of India
    Each and every person should respect his systems

  • @ashokryalamadugu1381
    @ashokryalamadugu1381 2 роки тому +5

    Great man of India 🔥🔥🙏🙏💢🇮🇳🇮🇳🇮🇳

  • @bunnyshepherd3278
    @bunnyshepherd3278 2 роки тому +12

    He is the Messiah for the Downtrodden..
    Father of Modern India 🇮🇳
    Truly a Visionary!!
    Bharat Ratna Dr B R Ambedkar
    His Contribution to Humanity is Immeasurable!!
    Thanks BBC Telugu 🙏🏼🙏🏼

  • @raghavendraexplorer5790
    @raghavendraexplorer5790 2 роки тому +15

    That's why intelligent people goes to abroad countries just scrap is getting sludge in India.
    U agree some intelligents and scientists are there,
    Thank you who are staying in India.

    • @raghavendraexplorer5790
      @raghavendraexplorer5790 2 роки тому

      @Satishkumar Chetla the scrap produces more scrap by scrap.
      Did you get my point.

    • @raghavendraexplorer5790
      @raghavendraexplorer5790 2 роки тому

      @Satishkumar Chetla so why not you motivating the people what the government doing,
      We are educated, please say to people dont sell the vote, even selled ask for development, not money
      Aim for long-term

    • @raghavendraexplorer5790
      @raghavendraexplorer5790 2 роки тому

      @Satishkumar Chetla i didnt encourage any things related to cast, reservation,
      If the government works only for merit
      Then it will be good
      That's it

  • @vishnuarja5189
    @vishnuarja5189 2 роки тому +1

    వర్ణవ్యవస్థ (కుల వ్యవస్థ) రద్దు చేయాలంటే వేదకాలం నుండి రద్దు( fade out) చేయవలసి ఉంటుంది.ఎందువల్లనంటే మూలం అక్కడ నుండి వుంది.అది అసాధ్యం అని చెప్పలేం కాని చాలా కష్టం.అందువల్ల పేపర్ మీద ఎక్కుడా కులం పేరు కనపించరాదు స్కూల్లో అయినా ఉద్యోగంలోనయినా.కేవలం పేదరికం ప్రాతిపదికన ప్రభుత్వం సాయం వుండాలి.ఇలా కొన్ని తరాల గడిస్తే మన దేశంలో ఈ కులం మహమ్మారి( fade out) అవుతుంది.నాకు అవగాహన ఉన్నంతవరకు కులం నిర్మూలనకు ఇదే మార్గం.ఇది ప్రభుత్వాలు పూనుకొని చేయవలసిన పని.
    .

  • @ramu8181
    @ramu8181 2 роки тому +1

    Thank you BBC 🙏

  • @rajvideos6255
    @rajvideos6255 2 роки тому

    వున్నది వున్నటుగా చెప్పినందుకు. మీ BBC ఛానెల్ వారికి ధన్యవాదాలు...

  • @grdp1115
    @grdp1115 2 роки тому +10

    భారతదేశంలో పుట్టిన ఏ పౌరుడిని అంటరానితనముతో చూడలేదుఅందరూ సమానమే అని చెప్పినది కానీ ఇప్పుడు ఉన్న కరోనా చైనా నుంచి ఇలాగైతే ఉందో అప్పుడు కూడా ఒక రోగం వుండేది అప్పుడు కూడా చేతులు కాళ్లు కడుకోని ఇంట్లో కి వచ్చేవారూ కొందరు శుభ్రంగా ఉండేవాడు కాదుఅందుకని వారిని అంటరానితనం బాగా చేశారు అంతేగాని మనుషులందరూ సమానమే ఏ కులం ఏ మతం అని మనసులు పుట్టిన తర్వాతనే పుట్టినవి.ముందు ఎప్పుడూ మతాలు కులాలు అసలు పుట్టలేదు .
    ముందు పుట్టింది మనుషులు మాత్రమే తర్వాత కులాలు మతాలు పుట్టాయి

    • @shreyagupta9860
      @shreyagupta9860 2 роки тому +4

      Nuvu annadhi. Plague disease AD. 541,1347,1894CE lo vachindhi aappudu nuvu annattu undedhi kani adhi lenapudu kuda anagarina vargalani chala chinna chupu ga, ashprusulu ga, antaranivariga chusaru. Aappudu vivaksha anedhi pai kulala varu chusaru, adhe varna system based ga, Ambedkar vala sons iddaru. Hunger valla chanipoyaru tinadaniki tindi dorkaka. Chanipoyaru. Constitution vachaka. Situations marayi antaranithanam anedhi ledhu kani ku la vivaksha, matha vivaksha vundhi

    • @mohdmoqtadeer2424
      @mohdmoqtadeer2424 2 роки тому +2

      Aithe dr ambetkar kalchindi manusmriti kada 😂

    • @shreyagupta9860
      @shreyagupta9860 2 роки тому +3

      @@mohdmoqtadeer2424 😂😂😂😂 Ambedkar is totally against of hinduism.

  • @rajuchidipi8883
    @rajuchidipi8883 2 роки тому +1

    Dr br Ambedkar. sir. my hero

  • @balance_ur_meals
    @balance_ur_meals 2 роки тому +21

    Presenter is excellent and very well presented

  • @chanikyaram6146
    @chanikyaram6146 2 роки тому

    Good explain preeti mam

  • @sudarshanmj5941
    @sudarshanmj5941 2 роки тому +25

    Hats off to the legend

  • @pullaiah1090
    @pullaiah1090 2 роки тому +2

    ఓసీలకు మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది ఇప్పుడు.. ఎక్కడైనా ఎవరికైనా గొడవ జరిగితే. ఎస్సీ స్టేటస్. కేసు పెడతా మంటారు. దీనివల్ల చాలామంది ఓసీలకు అన్యాయం జరుగుతుంది. వాడు తప్పు చేయకుండా వాని మీద కేసులు పెడుతున్నారు. అన్యాయంగా నష్టపోయేది ఓసి లే. దేశంలో అత్యధిక టాక్స్ కట్టే ది ఓసి లే. కానీ వీళ్ళకు మాత్రం. .. ఎలాంటి బెనిఫిట్ లు రావడం లేదు. చాలా బాధాకరమైన విషయం.

  • @జైశ్రీరామ్-త8ట

    మాల మాదిగలు.ఎస్సీ ఎస్టీ .happy ga ఉండా ట నికి .మహా నియుడే కారణం

    • @vr7713
      @vr7713 2 роки тому +1

      మరి క్రిస్టియన్ లు

  • @vijaykumarchitteti
    @vijaykumarchitteti 2 роки тому

    Tq BBC

  • @Shalini399
    @Shalini399 2 роки тому +8

    దయచేసి education &health department lo రిజర్వేషన్స్ తొలగించండి.because ఆ చట్టాలు కొందరికి చుట్టాలు అవుతున్నాయి.

    • @Shalini399
      @Shalini399 2 роки тому +1

      ఒక దేశం అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యం పటిష్ఠంగా ఉండాలి..

  • @manju7520
    @manju7520 2 роки тому +40

    ఆ కాలం మను స్మృతి చెల్లిందేమో ఇప్పుడు చెల్లదు.
    మనిషి ని మనిషి గా చూడలేని కళ్లు దేవుడిని చూస్తాయా 😂
    అగ్ర కులాల అమానవీయ చర్యలు ఇక సాగవు. తక్కువ ఎక్కువ భావనకు పరిష్కారం migration.
    మతం తెచ్చే విశ్వాసాలతో మనుషులు ఎప్పటికీ బేధ భావాలు మరువరని అంబేద్కర్ గారితో ఏకిభవిస్తున్న.
    కులాలు ఉన్న తక్కువ ఎక్కువ భావన పోవాలి.

    • @PavanThippaluru
      @PavanThippaluru 2 роки тому +10

      మనుస్మృతి లో తప్పులేదని కూడా అంబేద్కర్ గారు మళ్ళీ వివరణ ఇచ్చారు bro.. మాక్స్ ముల్లర్ గాడి కల్పితాల వలన అంబేద్కర్ గారు అలా చేశారు...

    • @manideepdeepu4645
      @manideepdeepu4645 2 роки тому +6

      Ma friend Lambadi vadu, Chichi memu SC kadu ST antadu....!!!! Ekkada problem oka kulam akkuva oka kulam takkuva ani kadu avadi kulam vadiki akkuva anthe.....!!!!

    • @sambs2676
      @sambs2676 2 роки тому +1

      @@PavanThippaluru ఎడ్చావు...నీకు పైసా జ్ఞానం లేదు

    • @PavanThippaluru
      @PavanThippaluru 2 роки тому +5

      @@sambs2676 నీ కామెంట్ చూస్తేనే తెలుస్తుంది నీ స్థాయి జ్ఞానం ఏంటని 😆😆🤙

    • @bujjie143
      @bujjie143 2 роки тому

      Wrong alligataions st valla mida chepte police complaint evvalsi vastadi screenshot tesukoma

  • @vr7713
    @vr7713 2 роки тому +1

    స్వతంత్ర పోరాటం లొ అంబేద్కర్ పాత్ర గురించి కూడా చెప్పండి

  • @trueindian611
    @trueindian611 2 роки тому

    Thank you BBC

  • @జైశ్రీరామ్-త8ట

    మా ,2 వ దేవుడు.

  • @VenkatagovindarajuKonda
    @VenkatagovindarajuKonda 11 місяців тому

    మనువు తానే థెలివైనవాడని అనుకున్నాడు

  • @sandeepjawan8443
    @sandeepjawan8443 2 роки тому

    Wonderful anchor good for BBC

  • @begariprashanth756
    @begariprashanth756 2 роки тому +1

    ఈరోజు కులం పేరు ఉందంటే అది dr br అంబెడ్కర్ అనే భావన ఉన్న వేదవలకు ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా ఈరోజు కులం అనే పేరు భారతదేశాన్ని పట్టి పిడిస్తుంది అంటే దానికి కారణం గాంధీ
    జై భీం సార్

  • @sagarbabu9070
    @sagarbabu9070 2 роки тому +15

    Jai bheem 🙏🏻💪

  • @krishnab8916
    @krishnab8916 2 роки тому +10

    Gooood job by BBC

  • @dbalaji1742
    @dbalaji1742 2 роки тому +2

    My god Dr ambekar garu🙏🙏🙏

  • @sekharbabuneelam943
    @sekharbabuneelam943 2 роки тому +20

    అంబేద్కర్ గారు కేవలం దళితులు లేదా అణగారిన వర్గాలకు మాత్రమే కాదు యావత్ భారతావనికి ఉపయోగపడే ఎన్నో అంశాలు పెనుమార్పులకు నాంది పలికారు మరెన్నో గొప్ప పనులు చేశారు.. ఆయన చేసిన మంచి పనులు తీసుకున్న నిర్ణయాల కారణంగా దేశం లో ఎంతో మంది కి మంచి జరిగింది.. వీలైతే వాటి గురించి కూడా చెప్పండి.. దయచేసి అంబేద్కర్ గారు కేవలం దళిత ఉద్యమ నాయకుడు గా చిత్రీకరించ వద్దు

  • @vinakotisrinu5971
    @vinakotisrinu5971 2 роки тому

    Good job BBC 👍

  • @satishkarjaibheem5278
    @satishkarjaibheem5278 2 роки тому +2

    జై భీమ్. బి బి సీ తో బాబాసాహెబ్ కు మంచి సంబంధాలు ఉండేవి

  • @VENKY993
    @VENKY993 2 роки тому +1

    Jai AMBEDHKAR 💥❤️💥

  • @srinukanikella4096
    @srinukanikella4096 2 роки тому +1

    Jai భీమ్ ❤️

  • @naadda5106
    @naadda5106 2 роки тому +10

    Preethi we love ur voice

  • @mahanthimahanthi3340
    @mahanthimahanthi3340 2 роки тому +26

    Jai Bheem🇮🇳🇮🇳🇮🇳

  • @HistoricalplacesIndia
    @HistoricalplacesIndia 2 роки тому +11

    No one is really following ambedkar rules. He do not want caste system and improve human being life by reducing the disparity between caste. Compare to 1950 now people have more caste feeling. Lower caste do not want to loose reservation but upper do not want their minster posts or cm posts. Upper castes doing appeasement politics where as lower caste leaders working selfishness. No one worrying about developing of human being. Every caste has poor people and every caste has rich per. Please help atleast whoever is poor in your area. Do not give money. Provide jobs or help them to setup small business

    • @nagaprathyush
      @nagaprathyush 2 роки тому +2

      Yes, Ambedkar garu against conversion to Abrahmic religions, but Neo-ambedkarites citing Ambedkar to promote Xianity...

  • @Vivekvlogs1999
    @Vivekvlogs1999 2 роки тому +5

    1st point. కుల నిర్ములన జరగలేదు కదా ఇంకా ఎక్కువ అయింది

    • @bujjie143
      @bujjie143 2 роки тому +1

      but we got rights to live
      laws to protect
      he was our god even women got rights equally.

    • @sushma4052
      @sushma4052 2 роки тому

      Because of his laws women are educated

  • @azeemmohammad6086
    @azeemmohammad6086 2 роки тому +11

    News ante nizalu nirabyam ga cheppadam adhi meeru chestunnaru Mee BBC Face book page lo kuda e video nee upload cheyandi 💐💐💐💐💐

    • @saiaadhithya3120
      @saiaadhithya3120 2 роки тому +3

      This video content is correct but Main MUSLIMS arachakaalu unayi avi kuda focus chesthey inka nirbayanga pakshapatham lekunda cheppinatu..

    • @PavanThippaluru
      @PavanThippaluru 2 роки тому +1

      ఈ దేశంలోని తురుకోళ్లు అందరూ ఒకప్పుడు బాబర్ గాడు గు**లో తన్ని మతం మార్చబడ్డ బానిస జాతి పందులే... కానీ ఈ విషయం మాత్రం bbc వాడు చెప్పడు, ఎందుకంటే ఎలాగైనా సరే ఈ దేశం నాశనం కావడమే bbc గాడికి + మీ తురుకోళ్లకు కావాల్సింది....!!

    • @azeemmohammad6086
      @azeemmohammad6086 2 роки тому +1

      @@saiaadhithya3120 India GDP -20 aina astulu ammuthunnaru dharalu perugu thunnaye job leka youth development gurinchi alochana cheyandi evanni maaku avasaledhu prodhuna leste Muslim samajam pai vishanni kakkadame kondharu paniga pettukunaru edhi marali

    • @PavanThippaluru
      @PavanThippaluru 2 роки тому +2

      @@azeemmohammad6086 పందుల్లాగా 10 మందిని కనడం.. చిన్నప్పుడే బేకరీల్లో, మెకానిక్ షెడ్డుల్లో పారెయ్యడం.... ప్రభుత్వాలు పేట్టే ఉచితాల కోసం పందుల్లా ఎగబడటంలో తురుకోల్లే కదా అత్యధికంగా ముందు వరుసలో ఉండేది???? మళ్ళీ అంటారు.. ఖ్యా భీ నై.. ఖుచ్ భీ నై.... అని.....
      😆😆😆😆😆😆🐷🐷🐷🐷

    • @azeemmohammad6086
      @azeemmohammad6086 2 роки тому +1

      @@PavanThippaluru meeru kanandi mimmalni yevarainna apinda

  • @gateaspirant3912
    @gateaspirant3912 2 роки тому +18

    Inspirational 🙏

  • @vhchowdary9
    @vhchowdary9 2 роки тому

    Happy birthday. Great person

  • @kranthikumar1387
    @kranthikumar1387 2 роки тому

    Great News

  • @bionature.6393
    @bionature.6393 2 роки тому

    భారత దేశానికే దేవుడు.. ఏ కులానికి కాదు.

  • @prashanthpalle6476
    @prashanthpalle6476 2 роки тому

    Nic BBC

  • @Syedansarb
    @Syedansarb 2 роки тому +16

    Jai Bheem

  • @Santoorsoapbaby
    @Santoorsoapbaby 2 роки тому +3

    One like 👍 equal to one step ahead for new India 🇮🇳 👌

  • @balu7852i
    @balu7852i 2 роки тому

    జై భీమ్.......

  • @hemakumar3571
    @hemakumar3571 2 роки тому

    Thanks BBC. Neti yuvathaku Elanti visayalu theliyajesinandhuku..

  • @kogilisivaking9954
    @kogilisivaking9954 2 роки тому

    good information thankyou

  • @biojeevi4666
    @biojeevi4666 2 роки тому

    అన్ని కులం లో స్త్రీకి అన్ని రకాల హక్కులు కల్పించాడు అనేది మర్చిపోయారు

  • @38-ravadasushmitha13
    @38-ravadasushmitha13 2 роки тому +1

    Raise yourself for beem💥

  • @bittu339
    @bittu339 2 роки тому +2

    మనుస్మృతిని బీజేపీ ఇప్పటికి కోరుకుంటుంది... కానీ సాధ్యం కావడం లేదు...

  • @niranjankumarv6230
    @niranjankumarv6230 2 роки тому

    ఇప్పుడు ఇలాంటి నాయకులు ఎవ్వారూ లేరు

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 2 роки тому

    Bbc హిందూ వ్యతిరేక ఛానెల్

  • @michaelceasar
    @michaelceasar 2 роки тому +40

    Assalu ivvala cheppalsina News chepparu BBC. Thanks! Manusmriti aney Chettha Hindu scriptures ni kaalchpaaresaru maa Hero....

    • @subrahmanyamkadali1477
      @subrahmanyamkadali1477 2 роки тому +4

      Danni Sanskritum nunchi evadu translate chesadu telusa

    • @gvk3385
      @gvk3385 2 роки тому +1

      em ra gorre bidda🐑.
      manusmruthi ni anu..kani Hindu scriptures entra..
      bhagavad gita chaduvu ..dantlo emuntado telustadhi.

    • @michaelceasar
      @michaelceasar 2 роки тому +4

      @@subrahmanyamkadali1477 evadu translate chesthey endhi....dhantlo unnadhantha chettha chedharam....

    • @michaelceasar
      @michaelceasar 2 роки тому

      @@gvk3385 Gorre bidda endhi ra?? Meeru aavu ucchha thaaguthaaranta kadha...🐄 Manusmriti hindu scriptures kakapothey Muslim scriptures ankunnava endhi?? Bhagavad gita la emi undhi saakalodu emo annadani sontha bhaaryani adiviloki pampinchindanta raamudu.... mee akka ni inka mee ammani atla pampinchesthey urkuntava?

    • @samidanani7161
      @samidanani7161 2 роки тому

      Me hero anti brother ??
      Naku ardham avvaledhu

  • @itsmeshaik2858
    @itsmeshaik2858 2 роки тому +11

    Really, BBC you did great job👍 amid religion polarisation

  • @TELUGU_BLASTS
    @TELUGU_BLASTS 2 роки тому +2

    అంబేద్కర్ కాల్చిన మనుస్మృతి .. ఇంగ్లీష్ లో ఓ ఇంగ్లీష్ వాడు రాసిన తర్జుమా (వాడి పిచ్చి జోడించి) .. ఆయన సంస్కృతం లో ఉన్న అసలు నకలు చదవలేదు.
    మీ బ్రిటిష్ రొచ్చు పెయిడ్ ఛానెల్స్ ద్వారా సరిపోలేదా ? ఇప్పుడు మీ బ్రిటిష్ ఛానల్ డైరెక్ట్ గా దింపారు ?
    బోకు బ్రాడ్ కాస్ట్.. ఏ ఇంగ్లాండ్ లో దిగజారుడు విధానాలు మాత్రం చెప్పరా ? దోచుకు దొబ్బిన బడాబాబులు అంతా మీ ఇంగ్లేండ్ లోనే ఉన్నారు. చదువులకు బైట దేశాలనుండి వచ్చిన వాళ్ళు వ్యభిచారం చేసేలా చేస్తున్నారు. ఇలాంటి దరిద్రాలు అన్ని ఉన్నా ఏం చెప్పరు ? ఇక్కడ నుంచి నన్ ట్రైనింగ్ కు వెళ్ళిన వాళ్ళ‌ బతుకులు ఏమైయ్యాయో ఎందుకు చెప్పరు ?

  • @vijaypaulpaul7288
    @vijaypaulpaul7288 2 роки тому +1

    If not ambedkar there was no life for sc and st... Now also suffering sm problems in India

  • @భారతీయులంఆర్యులం

    2:12
    చెరువులో నీరు మలినం కి మనుస్మృతి కి ఎంటీ సంభందం....
    అయినా అంబెడ్కర్ ఎవడూ ఇచ్చాడు హక్కు ఒక ధార్మిక గ్రంధాన్ని దహనం చేయడానికి....
    మనుస్మృతి ని చదివాడా పోనీ ఎవరితో నైనా డిబేట్ చేసి మనుస్మృతి తప్పు అని నిర్దారణ చేశాడా....పోనీ అప్పటికె దయనంద సరస్వతీ మహర్షి గారు చెప్పిన మనుస్మృతి లోని వక్రీకరణల గురించి అంబెడ్కర్ కి ఏ మాత్రం తెలియకున్నా ఎదో తెలిసినట్టు ఒక గొప్ప గ్రంధాన్ని తప్పుగా భావించి కాల్చడం అంబెడ్కర్ చేసిన తప్పు....
    అదే బ్రాహ్మణులు రాజ్యాంగం లో ఉన్న లోపాలు ఎత్తి చూపి రాజ్యాంగం వల్లనే మాకు ఈ దుస్థితి అని రాజ్యాంగం ని కాలిస్తే ఎం చేస్తారు...
    ఏదైనా చేసే ముందు ఆలోచించాలి...
    మరి అంబెడ్కర్ ని ఇంట్లో కూర్చోబెట్టి చదివించింది బ్రహ్మణుడే కదా...అప్పుడు మనుస్మృతి గుర్తుకురాలేదా... అంబెడ్కర్ ని పై చదువులకి పంపింది హిందు సమాజమే కదా మరి మనుస్మృతి హిందూ గ్రంధం అని తెలీదా...
    ఏది ఏమైనా అంబెడ్కర్ ఒకవేళ మనుస్మృతి ని దహనం చేశాడు అనేది నిజం అయితే అంబెడ్కర్ చేసింది ముమ్మాటికీ తప్పే....
    మీకులా ఎవడేం చేసిన కరెక్టు అని లేదా పూర్తిగా తప్పు అని చెప్పే సెక్యులర్స్ కాదు మేము....
    .......................................................................

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 2 роки тому +1

    బ్రిటిష్ అరాచకాలపై కూడా ప్రోగ్రాం చెయ్యండి

    • @sandelamoses9701
      @sandelamoses9701 8 місяців тому

      British kante mundr sanathana dharmam o anchiveyapaddam.

  • @suryampatani7240
    @suryampatani7240 2 роки тому +46

    Jai bheem

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 2 роки тому

    Great man 🙏

  • @Narsing379
    @Narsing379 2 роки тому

    Great Man

  • @pathababu8683
    @pathababu8683 2 роки тому

    నీ పుట్టుక ఒక ప్రళయం
    నీ పుట్టుక ఒక విస్ఫోటనం
    నీ పుట్టుక ఒక త్యాగం
    నీ త్యాగం ఎందరికో ఉపిరి

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 2 роки тому +2

    అంటే కులాలు చావకుండా ఉండడానికి కారణం గాంధీ అన్నమాట

  • @Rathnakarreddy1230
    @Rathnakarreddy1230 2 роки тому +1

    nice video

  • @Educateagitate
    @Educateagitate Рік тому

    Jai bheem =జ్ఞానం వర్ధిల్లాలి ❤

  • @rajeshpandit9343
    @rajeshpandit9343 2 роки тому +1

    🙏🙏🙏

  • @seshagirigopavarapu4227
    @seshagirigopavarapu4227 2 роки тому

    Very good presentation

  • @mylu2255
    @mylu2255 2 роки тому +10

    Jai bheem 🙏🏼🙏🏼

  • @babudavanam8607
    @babudavanam8607 2 роки тому +1

    Ghadse correct great

  • @MouniRaj1
    @MouniRaj1 2 роки тому +1

    Dhalithulakee kadu Prathii okkariki Devudee🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @naveenk938
    @naveenk938 2 роки тому +6

    We want to know more about him......