RRR విషయంలో టీడీపీ కనుక చట్టభద్దంగా వ్యవహరించకపోతే కూటమి ప్రభుత్వం పడిపోవడం ఖాయం.......IPS officer సునీల్ కుమార్ని 100% అరెస్ట్ చెయ్యాల్సిందే.......... లేకుంటే చంద్రబాబు ధైర్యం లేని CM గా మిగిలిపోతాడు........ 🙏🙏🙏🌹🌹🌹🌹 JAI RRR🙏🙏🙏
వైసిపి బాధితుల సహనం నశిస్తోంది, బాధితులకు న్యాయం చేయాలి ఆది ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత అందుకే గెలిపించాం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఖఠినంగా వ్యవహరించాలి లేకుంటే మొదటికే..
Akkada pusuku thirigi apapanni TDP ki antakatte variki melanti edhavalu support. Oka arasaka party lo jeri gelici ganthulu vesi akkada ibhandhini TDP ki antakadithe ela. 2019 lo TDP nundi ycp lo jeri ippudu TDP ki vachi YCP lo lane vundhi ayana padhathi. Delhi lo kurchuni IPPudu TDP ni ibhandhi peduthunnaru. Ibhandhi ki adistananni kalava kunda TV llo vaghuthum thappu.
ముమ్మాటికి R R R గారికి న్యాయం జరగాలి. ఇది కూటమి భాద్యత కూడా. ఈ విషయంలో ప్రజలు యే పార్టీ అయిన RRR గారికి సపోర్ట్ గా ఉంటారు. ఇది పార్టీ పెద్దలు గ్రహిం చాలి.
100 % RRR ni harass chesina officers ki punishment ivvaly. Government working perfect. Now Government should act speed and remove from service. Warning should go to Venigandla about these culprits .
బాధితులు మీరు అయితే తెలుస్తుంది నిందితుడు పక్కన టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు టీడీపీ ముసుగులో ఒంగోలు లో కార్యకర్తలు ముసుగులో రాజు గారిని తిట్టడం ఒరిజినల్ టీడీపీ కార్యకర్తలు బాధ పడుతున్నాం పార్టీ స్టాండ్ లో రాజుగారికి రాష్ట్రము మొత్తం సపోర్ట్ ఉంటుంది టీడీపీ లో గంజాయి మొక్కల్ని బయటకు పంపాలి రాజు గారు కూడా పార్టీ లిమిట్ లో పోరాటం చేయాలి వారికి మా సంఘీభావం ఎప్పుడు ఉంటుంది గుడివాడ తులసి అనే గంజాయి మొక్కని బయటకు పంపాల్చిందే చివరగా టీడీపీ పార్టీ ని కాదని బయటకు వెళ్లిన ఎంత పెద్ద నాయకులు అయినా కూరలో కరివేపాకు మాత్రమే సీబీన్ లోకేష్ గారైన టీడీపీ పార్టీ తర్వాతే పార్టీ అంటే మాకు అంత పిచ్చి మాకు కానీ మాకు విలువ లేదు ఎందుకు అంటే వీడు ఎమన్నా పార్టీ వదలడు అనే నమ్మకం అదే మాకు విలువ లేకుండా చేస్తుంది ఇలాంటి కార్యకర్తలు లక్షలాది మంది బాధ పడుతున్నాం పార్టీ సరిచేసుకోవాలి జై టీడీపీ
No doubt, We appreciate RRR, because how long will wait arrest the criminals &No action about criminals. This is Kaliyuga, Action should take fast &Quick. We support to RRR , God bless 100%.🎉
, జస్ట్ కూటమి ప్రభుత్వం రఘురామ కృష్ణంరాజు కాదు ప్రజలందరూ వైసిపి బాధితులు అందరూ అసహనంగా ఉన్నారు టైం దొరికితే కూటమి ప్రభుత్వాన్ని కూల్చడానికి తెలుగుదేశం కార్యకర్తల స్వయానా రెడీగా ఉన్నారు చంద్రబాబు పరిపాలన అసహనంగా ఉంది అత్యంత చండాలంగా ఉంది చంద్రబాబు ప్రభుత్వం కేవలం టిడిపి కార్యకర్త ద్వారానే పడిపోతుంది నలిగిపోతుంది ఇంటికి పోతుంది చంద్రబాబు ఎవరికీ న్యాయం చేయలేని అసమర్థ ముఖ్యమంత్రిగా దిగిపోతే ఎంత త్వరగా దిగిపోతే అంత మంచిది ఎంత భయస్తుడు పిరికిపంద చంద్రబాబుని తులసి బాబు కార్డు నుంచి సునీల్ సునీల్ కుమార్ యొక్క సామాజిక వర్గం కాడ నుంచి సాయి రెడ్డి కాడ నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి అందరూ బెదిరించే వాళ్లే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా మనమందరము ఏకగ్రీవంగా ఒక గ్రామ కృష్ణంరాజుకు మద్దతు ఇద్దాం తెలుగుదేశం కార్యకర్తలారా అందరూ ఒకరికొకరు వాట్సాప్ మెసేజ్ పెట్టుకుని అందరూ తెలుగు రఘురామ కృష్ణంరాజు వెనక నిలిచింది వేస్ట్ చంద్రబాబు నాయుడు 100% ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి
లోకేష్ చేతిలో ఉన్నది రెడ్ బుక్క లేక డెడ్ బుక్ ఆ ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి వైసీపీ నాయకుల్ని వారి అధినాయకుడు ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేసిన జగన్ ని ఎందుకు ఉపయోగిస్తున్నారు వెంటనే వారికి తగు చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో చులకన అయిపోతుంది ఈ ప్రభుత్వం ముఖ్యంగా త్రిబుల్ ఆర్ కి న్యాయం జరగాలి ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉంది
RRR gari thirugupadu correcte. Nenu TDP partyne. CM, Dy CM, Lokesh, mimmalani AP prajalu thanni tharimestharu. Alochinchi Ramu, Parthasaradhi ni Kootami Govt nunchi gentiveyyandi. Lekunte AP prajalu mimmalani thanni tharumutharu.
జగన్ చేసిన దుర్మార్గాలను, దాష్టికలను, దౌర్జన్యాలను, జగనే మూసేసి, జగనే అణచివేస్తాడు. ఏందుకంటె ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేయించినవే, జగన్ తాను చేయించిన వాటిని తాను బయట పడనివ్వాడు.
I support RRR sir I ask directly to CBN "you know every thing what was happend, when you come to power,ever one expecting justice done to rrr, nothing will happen even to day, police giving ampile time to aquised go to court getting bail, if courts(lower court,highcourt, suprime court)not giving bail then only police come in to action or not?,this tipe omedy police given to common man? Mr CBN I ask you"all are
మీరు చెప్పింది కరెక్టే మేడమ్. పోతే ప్రభుత్వానికి కొన్ని రకాల ప్రాబ్లెమ్ లు ఉంటాయి అనుకోవచ్చు.ఎందుకంటే దున్నపోతు ఈనింది దూడని కట్టేయండిరా అంటే ఎలా ఉంటుంది. ఇదికూడా అలానే ఉంటుంది అనేది యదార్ధం.పోతే RRR గారు అనుభవించిన క్షోభ.అతని మానసిక ఒత్తిడి. యావత్ 5 కోట్ల ఆంద్ర ప్రదేశ్ ప్రజల్లో నిక్షిప్తమై ఉంది. యావత్ ఆంధ్రా ప్రజలు అతనికి జరిగిన అన్యాయం గురించి ఎన్నో పోస్ట్లు పెట్టారు. ఒక mp గా ఉన్న అతనికి 3rd digree ఉపయోగించారు అంటే ... ఆ బాధ అనుభవించివారికే తెలుస్తుంది. So ఇప్పటికైనా న్యాయ నిపుణుల్ని సంప్రదించి సరైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది.అని నా అభిప్రాయం. So ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరుస్తారని RRR గారి మానసిక ఒత్తిడిని తగ్గిస్తారని భావిద్దాం.
వెనిగళ్ళ రాము MLA గారిది చాలా పొరపాటు.కూటమి గెలవడానికి RRR గారి కేసు చాలావరకు దోహదపడింది.ఈకేసుపై సత్వర విచారణ జరిపించాలి.దోషులను తప్పక శిక్షించాలి.అలసత్వం పనికి రాదు.తేడా జరిగితే ప్రజల్లో కూడా అలజడి మొదలౌతుంది.కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది.సైకో బారి నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించండి.
RRR గారి అగ్రహం లో చాలా నాయ్యం వుంది. అరాచకత్వం అణిచివేయకపోవడం కూడ అరాచక వాదులను ప్రోత్సహించడమే. ఇన్ని ఆధారాలు వున్నా ఇంకా తాత్సరం దేనికి? ఇంత నిర్లిప్తతా, ఉదాసీనత దేనికి సంకేతం.
to power ever one expecting , justic will done, nothing happining,police giving ample time to aquised for getting bail from courts, ,when courts refused to give bail then onlthen only police come in to action,is 8:428:42
CBN IS NOT REACTING PROPERLY ON RRR CASE.WHY CBN IS NOT TAKING ACTIONS ON SUNIL KUMAR.CBN SHOULD STOP DOUBLE GAME POLITICS. CBN WILL NOT TAKING ACTIONS ON THEM
PEOPLE ARE SUFFERED IN YCP GOVERNMENT. BUT CBN NOT REACTING ON YCP CRIMINALS STILL TDP ACTIVITS ARE SUFFERING IN TDP GOVERNMENT. CBN PROLONGING THE CASES. CBN IS A WASTE FELLOW
When CBN revolted against NTR, it was said that to save the party, it is necessary to replace leadership. Again the same situation recurred to replace leadership in TDP to save the party. We went to polling booths early in the morning to defeat the dictator. Fruits of that victory is not seen anywhere. WE ARE THOROUGHLY DISAPPOINTED. It is the duty of ruler to punish culprits, offenders. If it is not done, the ruler is failed. Whether it is Kurukshetra are Chanakya neeti every body said to do justice to public by punishing the wrong doers. CBN, PAVAN must keep in mind behaviour of the public. They voted you not because of CBN going to jail or Pavan and going around the State participating in rallies. All this is bull shit. Public voted you to punish Jagan and party who destroyed all democratic norms.
గత ప్రభుత్వంలో జగన్ అంటే వణికి ఎవరూ మాట్లాడని రోజుల్లోనే డిల్లీ లో వుండి రోజు press meet పెట్టీ జగన్ చేసే అరాచకాలు బయట బెట్టి జనం లో మార్పుకు ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తి. CBNని జైలులో వేసి, నేను ఈ దేశం లో లేనప్పుడు చంద్రబాబు ను ఎత్తేశారు అని జగన్ చెప్పుకొన్న రోజుల్లో ఎదురు తిరిగి మాట్లాడిన మగాడు ఈ rrr గారు. ఆ తర్వాత పవన్ తో మొదలై ఒక్కొక్కరు బయటకు వచ్చి రాజకీయ ప్రయోజనాలు పొందారు. అటువంటి rrr కేసులో ఈ నత్త నడక ఏంటి? CBN ఏం చేయలేరా? లోకేష్ రెడ్ బుక్ ఏమైంది? ఎటు పోయింది? RRR కి న్యాయం జరగక పోతే, అంటే ఆయన్ని torture చేసిన వాళ్ళని జైల్లో వేయక పోతే , మిగతా కేసుల్లో క్రిమినల్స్ నీ కూడా జైల్లో వేసి శిక్షించకపోతే టిడిపి కి భవిష్యత్తు లేనట్లే.
మెజారిటీ ప్రజలు RRR కి ,సునీత గారికి వైసిపి బాధితుల కు న్యాయం జరగాలి అని కోరుకుంటున్నారు.
ఆర్.ఆర్.ఆర్.కి న్యాయం జరగాలి.
ఆర్ ఆర్ ఆర్ కి న్యాయం జరగట్లేదు
1000 శాతం న్యాయం చేయాలని కోరుచున్నాము.
Suspend sunilkumar ips
Cheta kani vallanu gelipinchadam prajala yokka cheta kani thanam, Ghatam lo Dhebba thinna Prajalu prabhthvam pai thiraga badenta varaku kutami ilane uthama ralu award kosam chusthu untundemo.
తెలుగుదేశం పై నమ్మకాలు తగ్గుతిన్నాయి. కఠినంగా ఉండకపోతే చీమలు కూడా ఎదురు తిరుగుతాయి. లోకేష్ రెడ్ బుక్ ఏమైంది?
Well said
@@truevoice579
రెడ్ బుక్ మీద నీలి రంగు ఒలికింది.
My support is for RRR garu
We support to RRR
R రె R గారు 100% correct
ఆయన్ను చంపాలనుకున్న వారిని కాపడుతుంటే సహజంగానే ఆయనకు కోపం రావడం సహజం
రఘురామ కృష్ణం రాజు గారికి న్యాయం జరగాలి ఈ విషయం అందరూ ఆలోచించాలి
RRR KI JUSTICE GARAGALI
We support RRR
RRR విషయంలో టీడీపీ కనుక చట్టభద్దంగా వ్యవహరించకపోతే కూటమి ప్రభుత్వం పడిపోవడం ఖాయం.......IPS officer సునీల్ కుమార్ని 100% అరెస్ట్ చెయ్యాల్సిందే.......... లేకుంటే చంద్రబాబు ధైర్యం లేని CM గా మిగిలిపోతాడు........ 🙏🙏🙏🌹🌹🌹🌹 JAI RRR🙏🙏🙏
వైసిపి బాధితుల సహనం నశిస్తోంది, బాధితులకు న్యాయం చేయాలి ఆది ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత అందుకే గెలిపించాం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఖఠినంగా వ్యవహరించాలి లేకుంటే మొదటికే..
Ei sari cbn jail ki poyina evaru patinchukoru karyakarthalu
Akkada pusuku thirigi apapanni TDP ki antakatte variki melanti edhavalu support. Oka arasaka party lo jeri gelici ganthulu vesi akkada ibhandhini TDP ki antakadithe ela. 2019 lo TDP nundi ycp lo jeri ippudu TDP ki vachi YCP lo lane vundhi ayana padhathi. Delhi lo kurchuni IPPudu TDP ni ibhandhi peduthunnaru. Ibhandhi ki adistananni kalava kunda TV llo vaghuthum thappu.
Yes. CBN is selfish and timid to core. And trust worthy.
Gathamlo debathinna prajalu kutami pai thiraga paduta khayam.
ముమ్మాటికి R R R గారికి న్యాయం జరగాలి. ఇది కూటమి భాద్యత కూడా. ఈ విషయంలో ప్రజలు యే పార్టీ అయిన RRR గారికి సపోర్ట్ గా ఉంటారు. ఇది పార్టీ పెద్దలు గ్రహిం చాలి.
RRR Ki nayam garagali
రాజుగారి ఆలోచన కరెక్ట్. నత్త లను మరిపిస్తున్న ప్రభుత్వం. టిడిపి క్యాడర్ కూడా చాలా దగ్గర్ల పార్టీని వీడుతున్నారు. దీనికి ప్రభుత్వం పార్టీ పెద్దలే కారణం
Exactly
ఆర్ ఆర్ ఆర్ కు ఖచ్చితంగా న్యాయం జరగాలి
We support rrr garu
Your analysis correct
100 % RRR ni harass chesina officers ki punishment ivvaly. Government working perfect. Now Government should act speed and remove from service. Warning should go to Venigandla about these culprits .
I always support RRR
బాబు గారు వైసిపి బాధితులను ఆదుకోవాలి
SUPPORT TO RRR JAI RRR JAI JAI RRR
I am fully supported RRR
RRR sir 100% correct
బాధితులు మీరు అయితే తెలుస్తుంది నిందితుడు పక్కన టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు టీడీపీ ముసుగులో ఒంగోలు లో కార్యకర్తలు ముసుగులో రాజు గారిని తిట్టడం ఒరిజినల్ టీడీపీ కార్యకర్తలు బాధ పడుతున్నాం పార్టీ స్టాండ్ లో రాజుగారికి రాష్ట్రము మొత్తం సపోర్ట్ ఉంటుంది టీడీపీ లో గంజాయి మొక్కల్ని బయటకు పంపాలి రాజు గారు కూడా పార్టీ లిమిట్ లో పోరాటం చేయాలి వారికి మా సంఘీభావం ఎప్పుడు ఉంటుంది గుడివాడ తులసి అనే గంజాయి మొక్కని బయటకు పంపాల్చిందే చివరగా టీడీపీ పార్టీ ని కాదని బయటకు వెళ్లిన ఎంత పెద్ద నాయకులు అయినా కూరలో కరివేపాకు మాత్రమే సీబీన్ లోకేష్ గారైన టీడీపీ పార్టీ తర్వాతే పార్టీ అంటే మాకు అంత పిచ్చి మాకు కానీ మాకు విలువ లేదు ఎందుకు అంటే వీడు ఎమన్నా పార్టీ వదలడు అనే నమ్మకం అదే మాకు విలువ లేకుండా చేస్తుంది ఇలాంటి కార్యకర్తలు లక్షలాది మంది బాధ పడుతున్నాం పార్టీ సరిచేసుకోవాలి జై టీడీపీ
అరెస్టు చేసి న విధానం లోనే చాలా అవకతవకలు జరిగాయి వాటి ఆధారం గా కూడా సస్పెండ్ చేయొచ్చు సునీల్ ను.
అసలు సునీల్, తులసిబాబు టీడీపీ కు ఇంపార్టెంట్ కాదు కదా
NRI వెనిగడ్ల రాము దగ్గర బాగా డబ్బులు తీసుకున్నారు అది మొహమాటం
RRR CORRECT
100@ correct RRR
No doubt, We appreciate RRR, because how long will wait arrest the criminals &No action about criminals. This is Kaliyuga, Action should take fast &Quick. We support to RRR , God bless 100%.🎉
, జస్ట్ కూటమి ప్రభుత్వం రఘురామ కృష్ణంరాజు కాదు ప్రజలందరూ వైసిపి బాధితులు అందరూ అసహనంగా ఉన్నారు టైం దొరికితే కూటమి ప్రభుత్వాన్ని కూల్చడానికి తెలుగుదేశం కార్యకర్తల స్వయానా రెడీగా ఉన్నారు చంద్రబాబు పరిపాలన అసహనంగా ఉంది అత్యంత చండాలంగా ఉంది చంద్రబాబు ప్రభుత్వం కేవలం టిడిపి కార్యకర్త ద్వారానే పడిపోతుంది నలిగిపోతుంది ఇంటికి పోతుంది చంద్రబాబు ఎవరికీ న్యాయం చేయలేని అసమర్థ ముఖ్యమంత్రిగా దిగిపోతే ఎంత త్వరగా దిగిపోతే అంత మంచిది ఎంత భయస్తుడు పిరికిపంద చంద్రబాబుని తులసి బాబు కార్డు నుంచి సునీల్ సునీల్ కుమార్ యొక్క సామాజిక వర్గం కాడ నుంచి సాయి రెడ్డి కాడ నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి అందరూ బెదిరించే వాళ్లే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా మనమందరము ఏకగ్రీవంగా ఒక గ్రామ కృష్ణంరాజుకు మద్దతు ఇద్దాం తెలుగుదేశం కార్యకర్తలారా అందరూ ఒకరికొకరు వాట్సాప్ మెసేజ్ పెట్టుకుని అందరూ తెలుగు రఘురామ కృష్ణంరాజు వెనక నిలిచింది వేస్ట్ చంద్రబాబు నాయుడు 100% ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి
లోకేష్+రాము+తులసి బాబు కలసి ఆడుతున్న నాటకం.RRR కు న్యాయం జరగదు. బాబు గారు, లోకేష్ గీత దాటాడు టీడిపి పుట్ట మునగక మానదు.
లోకేష్ చేతిలో ఉన్నది రెడ్ బుక్క లేక డెడ్ బుక్ ఆ ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి వైసీపీ నాయకుల్ని వారి అధినాయకుడు ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేసిన జగన్ ని ఎందుకు ఉపయోగిస్తున్నారు వెంటనే వారికి తగు చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో చులకన అయిపోతుంది ఈ ప్రభుత్వం ముఖ్యంగా త్రిబుల్ ఆర్ కి న్యాయం జరగాలి ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉంది
RRR gari thirugupadu correcte. Nenu TDP partyne. CM, Dy CM, Lokesh, mimmalani AP prajalu thanni tharimestharu. Alochinchi Ramu, Parthasaradhi ni Kootami Govt nunchi gentiveyyandi. Lekunte AP prajalu mimmalani thanni tharumutharu.
Curect rrr gariki anyam Jaruguthundi Kuttamiprabhutvam sari kaadu
ప్రభుత్వానికి చేతకాని అప్పుడు జగన్ నే ముఖ్యమంత్రి ని చేస్తే అందరికి రాజమండ్రి లో రూమ్ లు ఇప్పిస్తాదుగా
జగన్ చేసిన దుర్మార్గాలను, దాష్టికలను, దౌర్జన్యాలను, జగనే మూసేసి, జగనే అణచివేస్తాడు.
ఏందుకంటె ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేయించినవే, జగన్ తాను చేయించిన వాటిని తాను బయట పడనివ్వాడు.
I support RRR sir I ask directly to CBN "you know every thing what was happend, when you come to power,ever one expecting justice done to rrr, nothing will happen even to day, police giving ampile time to aquised go to court getting bail, if courts(lower court,highcourt, suprime court)not giving bail then only police come in to action or not?,this tipe omedy police given to common man? Mr CBN I ask you"all are
Jai RRR sir. కూటమి govt పద్దతి కరెక్ట్ కాదు
RRR is also one of the best personalities with leadership qualities. JUSTICE TO BE DONE .❤🎉❤🎉❤🎉
100% with RRR. We don’t like TDP anymore.
Yes. sunil kumar ni suspend cheyali.
Nenu pakka TDP... Kaani RRR avedhanalo nyayam undi, sagatu kaaryakatha avedhana artham cheskoleni prabhuthvan unte enti pothey enti?
రెడీ్బుక్ భూ స్థాపితం అయిందా??? లేకపోతే కాల్చి పడేసారా???
Support to Rrr
మీరు చెప్పింది కరెక్టే మేడమ్.
పోతే ప్రభుత్వానికి కొన్ని రకాల ప్రాబ్లెమ్ లు ఉంటాయి అనుకోవచ్చు.ఎందుకంటే దున్నపోతు ఈనింది దూడని కట్టేయండిరా అంటే ఎలా ఉంటుంది. ఇదికూడా అలానే ఉంటుంది అనేది యదార్ధం.పోతే RRR గారు అనుభవించిన క్షోభ.అతని మానసిక ఒత్తిడి. యావత్ 5 కోట్ల ఆంద్ర ప్రదేశ్ ప్రజల్లో నిక్షిప్తమై ఉంది. యావత్ ఆంధ్రా ప్రజలు అతనికి జరిగిన అన్యాయం గురించి ఎన్నో పోస్ట్లు పెట్టారు. ఒక mp గా ఉన్న అతనికి 3rd digree ఉపయోగించారు అంటే ... ఆ బాధ అనుభవించివారికే తెలుస్తుంది. So ఇప్పటికైనా న్యాయ నిపుణుల్ని సంప్రదించి సరైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది.అని నా అభిప్రాయం. So ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరుస్తారని RRR గారి మానసిక ఒత్తిడిని తగ్గిస్తారని భావిద్దాం.
My support to RRR
Jai rrr
100 he is correct, we support RRR
RRR కు నాయ్యం జరగాలి
RRR ఊహ నిజమే
Tappemundhi. RRR. Is. 1000%. Correct.
RRR is correct.
రఘురామకృష్ణంరాజు గారికి న్యాయం జరగాల్సిందే. ఈ ప్రభుత్వంలో దొరకకపోతే మళ్లీ ఎప్పుడు జరుగుతుంది
RRR - real fighter for justice
I FULLY SUPPORT TO RRR
తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిందే
చట్టం ముందు అందరూ సమానులే
Jai r r r
I support Raghurama Raju garu 👌
Rrr is right
RRR గారు రియాక్ట్ అవ్వటం 100% కరెక్ట్. కుటమి ప్రభుత్వం చేతకాని తనం పక్కాగా అందరికి కనబడుతుంది.
CBN enjoys power till he lost it
True
Chandrababu should resign from politics
కూటమి విజయంలో రాజుగారి పాత్ర అమూల్యమైనది. ఆయనకు న్యాయ జరిగితీరాలి
RRR Dammunna monagadu jai RRR
పార్లమెంట్ స్పీకర్ అంత దారుణం జరిగినా తన సభ్యుని విషయం పక్కన పెడితే దానర్ధం తెలియటం లేదా? పాపం చంద్రబాబు మాత్రం ఏం చేయగలరు.
వెనిగళ్ళ రాము MLA గారిది చాలా పొరపాటు.కూటమి గెలవడానికి RRR గారి కేసు చాలావరకు దోహదపడింది.ఈకేసుపై సత్వర విచారణ జరిపించాలి.దోషులను తప్పక శిక్షించాలి.అలసత్వం పనికి రాదు.తేడా జరిగితే ప్రజల్లో కూడా అలజడి మొదలౌతుంది.కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది.సైకో బారి నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించండి.
RRR ని dy.speaker గా కాకుండా సామాన్యుడు గా చూద్దాం. న్యాయం జరగాలి. లేదంటే అధిష్టానం nerasthulathoకుమ్మక్కై నట్లు
ప్రస్తుతం చంద్రబాబు గారి నిర్గ యలు TDP పార్టీని ఇబ్బంది పెడుతున్నయి. ఈ పరిస్థితి Ycp కి అను కుంగామారుతుంది
RRR గారి అగ్రహం లో చాలా నాయ్యం వుంది. అరాచకత్వం అణిచివేయకపోవడం కూడ అరాచక వాదులను ప్రోత్సహించడమే. ఇన్ని ఆధారాలు వున్నా ఇంకా తాత్సరం దేనికి? ఇంత నిర్లిప్తతా, ఉదాసీనత దేనికి సంకేతం.
Avunu correct kada
Sunil Kumar ni enduku arrest cheyaledu?
to power ever one expecting , justic will done, nothing happining,police giving ample time to aquised for getting bail from courts, ,when courts refused to give bail then onlthen only police come in to action,is 8:42 8:42
RRR కు న్యాయం జరగాలి అంతే
CBN IS NOT REACTING PROPERLY ON RRR CASE.WHY CBN IS NOT TAKING ACTIONS ON SUNIL KUMAR.CBN SHOULD STOP DOUBLE GAME POLITICS. CBN WILL NOT TAKING ACTIONS ON THEM
Raguramakrishnamrajugariki Nyayamu Jaragaali Eppatike Caalaarojullu Ayinadi Eppatikayina Nyayamu Jaragaali
టిడిపి CBNకు తెలివి వుండాలి
It’s his right.to question since he is victim.
A1 ga vunna varipai no action...2,3 ni matram remand lo vunnaru ...idekkadi.. nyayam?
R. R. R. Vishayam anikaadhandi intha anyayamjarigithe chustukoorchunna prabhuthvam janalaki avasaramaa? Anialochistunnaru.
Slowly people are losing confidence in TDP. People expected something and what is happening is nowhere close to people's expectations.
Rrr ki nyayam jaragaladhu
Rrr jai
PEOPLE ARE SUFFERED IN YCP GOVERNMENT. BUT CBN NOT REACTING ON YCP CRIMINALS STILL TDP ACTIVITS ARE SUFFERING IN TDP GOVERNMENT. CBN PROLONGING THE CASES. CBN IS A WASTE FELLOW
JAI RRR
it was blunder to take him into TDP .... they have to taste it...
RRR విషయంలో వైసిపి తప్పూ చేసిందీ,
టీడిపి విషయంలో RRR తప్పూ చేస్తే అది ఆయన మిస్టేకే అవుతుంది.
Support RRR
జగన్ మోడీ ద్వారా చంద్ర బాబు ని మేనేజ్
చేస్తూ ఉండవచ్చు
మోడీ గారికి ప్రభావితం చెయ్యాల్సిన అవసరం ఏముంది - చంద్రబాబునాయుడు గారి కి ప్రభావితం కావాల్సిన అవసరం ఏముంది.
@MyBoyapati లోపాయకారి రాజకీయ ఒప్పందాలు
@@flashmedia3065 అటువంటి దేమి లేదూ, జగన్ ఏ డబ్బూ పవర్ తో మానేజ్ చేసుకొంటూన్నాడు.
Rrr 100/ currect
RRR is right
Ala emi jarakadu Chandra babu Naidu Sirius ka ecase ni theshkovale
Papam RRR siggu leni kutami prabutvani nammukunadu ! Okke okka salam jagan anna ki kotti e patiki tanaki kavalsindi sadinchukunevadu ! Very sad
We are tdp but now cm garu waste
He is not taken action seriously
When CBN revolted against NTR, it was said that to save the party, it is necessary to replace leadership. Again the same situation recurred to replace leadership in TDP to save the party.
We went to polling booths early in the morning to defeat the dictator. Fruits of that victory is not seen anywhere.
WE ARE THOROUGHLY DISAPPOINTED.
It is the duty of ruler to punish culprits, offenders. If it is not done, the ruler is failed. Whether it is Kurukshetra are Chanakya neeti every body said to do justice to public by punishing the wrong doers.
CBN, PAVAN must keep in mind behaviour of the public. They voted you not because of CBN going to jail or Pavan and going around the State participating in rallies. All this is bull shit.
Public voted you to punish Jagan and party who destroyed all democratic norms.
My vote rrr
RrRR garu ki neyam chayali
Chetakaani chandrabaabu jai r r r
Yes RRR garki nyayam twaraga jaragali....
గత ప్రభుత్వంలో జగన్ అంటే వణికి ఎవరూ మాట్లాడని రోజుల్లోనే డిల్లీ లో వుండి రోజు press meet పెట్టీ జగన్ చేసే అరాచకాలు బయట బెట్టి జనం లో మార్పుకు ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తి. CBNని జైలులో వేసి, నేను ఈ దేశం లో లేనప్పుడు చంద్రబాబు ను ఎత్తేశారు అని జగన్ చెప్పుకొన్న రోజుల్లో ఎదురు తిరిగి మాట్లాడిన మగాడు ఈ rrr గారు. ఆ తర్వాత పవన్ తో మొదలై ఒక్కొక్కరు బయటకు వచ్చి రాజకీయ ప్రయోజనాలు పొందారు.
అటువంటి rrr కేసులో ఈ నత్త నడక ఏంటి? CBN ఏం చేయలేరా? లోకేష్ రెడ్ బుక్ ఏమైంది? ఎటు పోయింది? RRR కి న్యాయం జరగక పోతే, అంటే ఆయన్ని torture చేసిన వాళ్ళని జైల్లో వేయక పోతే , మిగతా కేసుల్లో క్రిమినల్స్ నీ కూడా జైల్లో వేసి
శిక్షించకపోతే టిడిపి కి భవిష్యత్తు లేనట్లే.
RRR nyam jaragali