Hero Shivaji Sensational Interview | Chandrababu | Pawan Kalyan | Anchor Nirupama |

Поділитися
Вставка
  • Опубліковано 5 чер 2024
  • Watch► Hero Shivaji Sensational Interview | Chandrababu | Pawan Kalyan | Anchor Nirupama | #SumanTVDaily
    #chandrababu #pawankalyan #apelectionresults2024 #sumantvdaily

КОМЕНТАРІ • 648

  • @NanajiJillella
    @NanajiJillella 16 днів тому +71

    Sivaji గారు ఇంటర్వ్యూ విన్నాను చక్కగా వివరించారు మీ మనసు ఎంతో సున్నితమైనది రాష్ట్రంపై ప్రేమ నేషనల్ leader Babu garu likes ఏప్పుడు మంచి విషయాలు చెప్తూ ఉండాలని నా ఆశ అండి చాలా సంతోషం అండి

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 16 днів тому +88

    చాలా బాగా చెప్పారు, శివాజీ గారూ... ప్రజలకి స్వేచ్ఛ లేకుండా చేసారు. 100%correct 👍 ఏం మాట్లాడితే, ఏం చేస్తారో... ఏం కేసు లు పెడతారో అని భయపడేవారు. మీరు చాలా తెలివైన వారు, చాలా బాగా మాట్లాడగలరు, మీరు కూడా రాజకీయాల్లోకి వస్తే బావుంటుంది సార్... పవన్ కళ్యాణ్ గారి లాగా ఏదో ఒకరోజు విజయం సాధించగలరు అని, నా అభిప్రాయం 💐

  • @slsma1999
    @slsma1999 13 днів тому +7

    చక్కగా, ముక్కుసూటిగా...ఎవరికి ఇవ్వాల్సిన.. నువ్వన్నట్లు వాయనం వారికి 50% ఇచ్చేసావు... నీకన్న చాలా పెద్దదాన్ని..నీ అక్కలాగా ఆశీర్వదిస్తున్నాను.. శతమానం భవతి 🙌

  • @saradam3376
    @saradam3376 16 днів тому +128

    శివాజీ గారు పవన్ గారికి తోడుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు కూడా రావాల్సిందే ఇంకా బాగుండేది.. మీరు చాలా బాగా మాట్లాడుతారు..

    • @cooolone4u
      @cooolone4u 16 днів тому

      Okasaari okadu annadu “oka picchodu rastram antha edoo kavalani tiruguthunnadu, vaadiki emi kavalo vaadike teliyadu “ , evarini vuddesinchi evaru annado telusa? Veede, garuda puranam appudu, pawan Kalyan ni vuddesinchi, nenu janasena supporter, jai janasena, jai TDP , jai Bjp

    • @rameshnadigota1366
      @rameshnadigota1366 16 днів тому +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @Bose_1981
    @Bose_1981 16 днів тому +14

    Hats off Sivaji
    Everyone would appreciate you and can understand your emotion
    Go ahead
    Best of luck

  • @prasadarao159
    @prasadarao159 16 днів тому +61

    Excellent speech
    With true sense 👌

  • @ChandraSekharnellore
    @ChandraSekharnellore 16 днів тому +80

    సార్ నేను నా తండ్రి చనిపోతే
    ఏడుపు రాలేదు సార్ కానీ బాబు గారు ఏడిస్తే ఆరోజు అంత ఏడ్చాను సార్ ఏంటో ఆయన బాధపడుతుంటే తట్టుకోలేక పోయాను సార్
    ఈరోజు ఆయన హుందాగా వుంటే
    మోడీ గారు పక్కన కూర్చోబెట్టుకుని వుంటే హ్యాపీ గా వుంది సార్
    మా పెద్దాయన బాగుండాలి
    ఆంధ్రని బాగు చెయ్యాలి చేస్తాడు ❤

    • @Potheponipora
      @Potheponipora 16 днів тому +2

      Enti tandri chanipitge yedupu raaledaa.. Yedava pitru dosham tho sankanakipotav po... Jai cbn

    • @swathinarra7650
      @swathinarra7650 15 днів тому

      Pawan kalyan gari gurinchi marchipokudadu

  • @vijayamyneni48
    @vijayamyneni48 16 днів тому +104

    ఒక విధమైన tension.... భయానక వాతావరణం లో బ్రతికారు జనం, గడిచిన
    ఐదు సం.రాలు..... నివురు గప్పిన నిప్పులా ఉన్న జనం... ఓటు అనే గాలితో తిరిగి రాజుకున్న నిప్పు కణిక ల్లా. వెలిగి పోతున్నారు .... ఇక ఆగేది లేదు..... cbn నాయకత్వం లో ముందుకు పరుగే..
    కాని ఈ ఐదు సం.రామ అనుభవంతో.... జనాలకు కనువిప్పు కలిగింది... ఎటువంటి నాయకులను ఎన్నుకోవాలో తెలిసింది....

  • @pvvsrangaranga481
    @pvvsrangaranga481 16 днів тому +13

    ❤❤ Exlent Analysis, Words, supparb brother❤❤🙏👍👌😍💐💐💐💐💐♥️🎈🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌾🌴

  • @user-pn4cl7zr7c
    @user-pn4cl7zr7c 16 днів тому +16

    దర్మొరక్షతి రక్షితః
    సత్యమేవ జయతే🙏🙏🙏🙏

  • @balajibalu6694
    @balajibalu6694 14 днів тому +7

    శివాజి అన్న నువ్వు చెప్పింది 100%కరెక్ట్ అన్న

  • @bhavishya.trends
    @bhavishya.trends 16 днів тому +24

    🙏 ఎన్నాళ్లయిందండి గౌరవ భాషలో రాజకీయ విశ్లేషణ విని, వారి పతనానికి ఇసుక, అన్న కాంటీన్, రాజధాని లేమి, రెండవ స్థాయి నాయకుల పరుష పదజాలం,కల్తీమద్యం కారణం.

  • @user-mn4yu7jc1i
    @user-mn4yu7jc1i 16 днів тому +37

    శివాజి గారు మీరు నూరేళ్లు చల్లగా ఉండాలి అని దేవుని కోరుకుంటూ. లవ్ యూ బ్రదర్

  • @varahalababugolaganavaraha8811
    @varahalababugolaganavaraha8811 15 днів тому +13

    సూపర్ గా చెప్పావ్ శివాజీ అన్న జై జనదేన

  • @mukhalingamnilaveni5022
    @mukhalingamnilaveni5022 16 днів тому +45

    శివాజీ గారు చెప్పినట్టే జరిగింది ఆయన కరెక్టుగా చెప్పారు అప్పుడు

    • @vuppalasuryanarayana1
      @vuppalasuryanarayana1 12 днів тому +1

      💯sar

    • @ashokkumarashokkumar-vr6ez
      @ashokkumarashokkumar-vr6ez 12 днів тому

      ​@@vuppalasuryanarayana1Palli opp😅9p😅0😅kpp😅popp😅😮o😅ppp😅po😅😅p😅😮😅pp😅😅😅😅o😅😅kppp😅o😅😅😅😮p😅po😮😅😮ipo😅😮p😅ppol😅l😮ulkipol😮o😅😮😮😅oppp😊pppo😮pppppp😅😅pppi😮poop😊😅oo😮😮😅pop😅😮op😅ppp😅😅😮op😮kpp😅popp😅😮o😅ppp😅po😅😅p😅😮😅pp😅😅😅😅o😅😅kppp😅o😅😅😅😮p😅po😮😅😮ipo😅😮p😅ppol😅l😮ulkipol😮o😅😮😮😅oppp😊pppo😮pppppp😅😅pppi😮poop😊😅oo😮😮😅pop😅😮op😅ppp😅😅😮op ppoo😮😮ppppip😅ipp😮😮pkpp😅popp😅😮o😅ppp😅po😅😅p😅😮😅pp😅😅😅😅o😅😅kppp😅o😅😅😅😮p😅po😮😅😮ipo😅😮p😅ppol😅😮pl😮ulkipol😮o😅😮😮poppp😊pppo😮pppppp😅p😅pppi😮poop😊😅oo😮op😮😮plpo😅ioipi😅pop😅o😅😮ppipi😅io😮 3:20 😮😮😮😮op😅ppp😅😅😮op😅oop😅oopo😅opp😅😮?o😅😮popo😅pop😮opi😮p😮p😅😊😮😮pkpoupip😮ppip😮o😅pppppp😮ppo😅op😅pip😅op😮?ppoiop😅😅pppp😅😮😅olppp😮😅pppl😅😅😮p😅olp😮p😮oppp😮p😮p😅😮o😅p😅p😮😅p😮p😮ppkp😅😮pp😅llp😅o😅lo😮ip😮piopk😮😮😅p😮😮😅oip😅😮p😮pl😅😅😅😅o😮oppoopp😅😊😮😅o😮😊p😮😮p😮pppp😮😮p😮pppppppp😮😮o😅pp😅😮oopppoppp😅op😅😊oppo😅p😅pppop😮opp😮😮😮p😅p😮p😮opp😮l😮p😮po😮p😮popp😮😊p😮😅lp😅oo😮pp😅😅ppppopopppp😮😮pop😊😅opppp😅😅opppppp😊😅plpp😮pp😮p😅p😅😅pppp😮😅😊p😊😮oip😅😮pkpipu😮pppoop😅😮p😅😅o😮oo😮😮😅pop😅opl😅😮pl😮😅😮😅😅😅😅p😮😅😮o😅p😮p😮p😊 4:18 😮pppoookpi😅plpp😅😮ppoi😅pppp😅p😮p😮o😮p😅ip😅pplpp😮plp😮😮😅😮pp😅😅ppippip😮pp😅pk😅😮pop😮😅p😊ppo😮piil😮😅😅😅p😅😮ppopppp😮😅pppp😅lpl😅😮😮op😅oi😮😮op😅oplok😮io😮ppppi😅oppp😅😮pi😮😅op😮😅oil😮pp😊po😅ppplp😮pppolp😅😅ppp😅o😅pp😮pppop😮oi😮pio😮pi😅😮😅opippipp😮😅p😅pppip😮ipopppi😅😮ppkppp😮😊😅p😊😅ppo😅😅pkpoppppip😅p😅opppopipp😅😅ppippp😅po😮😅ippo😮pppp😅😮oppippkppppp😅p😅pp😅😮😅😅😮😅po😮😅😮ip😮pp😅p😅ioo😮o😅😮oopp😮op😅ppp😮po😮ppipo😅😮ooo😅ppippopoi😮😅opi😮pupp😅piopp😅ilp😮op😅olppo😮li😮popp😅pppippo😅😮😅😮p😅poipoup😅😮pp😮p😮pp😮op😅pp😅p😮😮ppkpp😮poip😅p😊😅😮😮opp😅😊😅p😮pippp😅p😮p😅polpp😮😅p😅pppp😮😅😮oppppp😅😅😮😊pl😅pooplpi😮😮opp😅😮😅p😮😅ipk😮pp😮pupiop😮pkoopl😅😮pplp😮😅o😮😅😅p😮😅op😮😅ipp😮ppppipoupopp😅p😅😮pp😮pp😅😮 5:24 😅😮pp😮p😅😮pol😮pp😅😮😮😅😮😅😮😅😅p😮😅ooo😮po😮😅l😅op😅ppo😅😮😅p😮o😮😅😮ppppopipppo😮polp😮😅😮😅😊😮ppoppopuppppppklp😮😅😮opppkopp😅ipppooppoo😅😮pkppopppip😮😅ppppppipp😮😅😅😮😅ppipilppppppooopppppppipppopkppo😅pppoppopipupppp 7:18 😮oipppppopppoplippppplpppilpppppppppppoppi😅😮p😅o😅pp😅p😅pp😅upppp😅kpp😮😅ppppkpippppipppppol😮😅😅p😅poiplppp😮😮😮😮😅😊😮ll😅😊😅ppp😅😮😅op😮pupi😅😮😅pppoppp😮ppp😅😮ppp😅p😅p😮😅pipopppoolppppppp😮😅pppippop😊😮pipppoppppkp😅😮😅ppppppippolippipolpippopipipppippppipppoi😮😅😊😮pippioppppipppppo😮oppppp😮😅p😮😅😮poppp😮p😮ppuppppi😅😮😅pk😅😅pppippiopppppp😅😮p😮opppo😅😮p😮po😅poppipipppppp😅😮pip😅ppkpoppopppioipp😊😅😮pooplopoiipppipppoppuo😅pop😅op😮😅ippopppopppppppupp😮poppppikppoppp 6:50 😮😅😊😅😮ppppp😮😅opukpkppppipp😅ipp😅pippppo😮😅😮ppppipploppplpipppipplppppoppppopopppp😮😅 6:4poppippppppooppppppoppoopppppoppippippppppippipp😅😮😅😮😅2 😮😅oppplppo😅😮ppoupppppp😊😅😮😅😅ippkppppoip😮😅pppp😮ppopippiolpppp😮ppplplp😅😮oplppio😅ouppppippoo😮oipp😅pl😮😮oipp😮😮ppoii😅p😮😅pipp😮😅😮ppopopipppoopuoppoppk😮lpipp😮p😅😮😅😮pp😅pppolppuu😅ippipppippppi😅ouppipopp😮pplilppp😮😅ooi😮ppplopp😮😅ppippp😅😮😅lppip😮ppipipipp😅😮😮p😮😅

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 16 днів тому +14

    Very true mostly really hanstly super stor of the world Hero my dear shivaji Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙❤️❤️🌹🌹🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏
    My name rk Reddy Kdp ap India Heda office delhi sreendhi RSS GROUP Of the company tha GAVARANAMENT Of India Limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🎉🎉

  • @syamasundariakunuri6394
    @syamasundariakunuri6394 16 днів тому +64

    నిజమే శివాజీ వీళ్ళ మధ్య ఖచ్చితంగా గొడవలు పెడతారు.వీళ్ళు ఆ మాటలు నమ్మకుండా క్షేత్ర స్థాయిలో ఎంక్వైరీ చేసుకోవాలి.శివాజీ నీ లాంటి తెలివి గల బ్రదర్ ఉన్నందుకు ap ప్రజలు మరియు కూటమి గవర్నమెంట్ అదృష్టవంతులు.TQ sivaji❤❤

  • @extraaedge8113
    @extraaedge8113 16 днів тому +10

    correct ga chepparu...

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k 16 днів тому +13

    All common people have to boycot TV 9 , N TV & Sakshi channels. From AP & Telangana states these two parties BRS & YCP should dissppear. Before these two parties were establoshed Teligu people lived peacefully.

    • @vijakode
      @vijakode 16 днів тому +2

      Very very true. Ee daridralani chi kottandi.

    • @ManojKumar-bk9ew
      @ManojKumar-bk9ew 16 днів тому +1

      I unsubscribed

  • @quickrealty3463
    @quickrealty3463 16 днів тому +8

    Excellent andi well said sivaji garu

  • @shyamasundarchelluru8788
    @shyamasundarchelluru8788 16 днів тому +75

    చెట్లు నరకడం, కొండల్ని బోడిగుండు చేయడం, కట్టడాలు కూల్చడం , ఇటువంటి విధ్వంసాలు చేస్తే ప్రకృతి ఊరుకోదు. ఇంకా ముందుంటుంది అసలైన సినిమా.

  • @shaikbabji2295
    @shaikbabji2295 16 днів тому +12

    Super sivaji Anna meru

  • @sreedevisreedevi3639
    @sreedevisreedevi3639 16 днів тому +14

    Sivagi anna👌👌👌👌voice

  • @bhargavreddy2899
    @bhargavreddy2899 16 днів тому +12

    Excellent words sivanna

  • @amarnathreddyg4546
    @amarnathreddyg4546 16 днів тому +57

    రూప అక్కకి చాలా స్మూత్ గా దింపుతున్నావ్ సూపర్ శివన్న నువ్వు

    • @Kommi_Lakshmi
      @Kommi_Lakshmi 15 днів тому

      😅

    • @anul3106
      @anul3106 15 днів тому

      😅దానికి సిగ్గు లేదు సే

  • @yasarapuchinna510
    @yasarapuchinna510 16 днів тому +10

    Super Shivaji garu ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @aparnachowdary5005
    @aparnachowdary5005 16 днів тому +11

    Excellent. Every word is truth 🔥🔥🔥🔥🔥. We need people like you. Love you.

  • @nagarajuranganath
    @nagarajuranganath 16 днів тому +15

    గురువుగారు మీరు కూడా ఎక్కడో అక్కడ పోటీ చేయాల్సిందే

  • @msnmasthi8000
    @msnmasthi8000 16 днів тому +11

    సూపర్ అన్న

  • @SavyaSaachi-em9de
    @SavyaSaachi-em9de 16 днів тому +60

    జై శివ జై జై శీవజీ

  • @aravindakumarthangeti7567
    @aravindakumarthangeti7567 14 днів тому +6

    నిరూపమ గారు నవ్వలేక నవ్వుతున్నారు పాపం. ఎంతైనా వైసిపి అభిమాన ఛానల్ మరియు వైసిపి అభిమానులే యాంకర్స్ అందరూ... రోషన్ కి బాలకృష్ణ గారంటే అస్సలు పడదు. అతను ఓవర్ యాక్టింగ్ చూడలేము ఇంటర్వ్యూలు చేసేటప్పుడు... కొన్ని యూట్యూబ్ చానెల్స్లో సుమన్ టీవీ కూడా ఉంది కదా శివాజీ గారు...

  • @kotababukota5831
    @kotababukota5831 16 днів тому +35

    దీనమ్మ జీవితం అందర్నీ ఉతికి ఆరేశావు అన్నా 👌🏻👌🏻👌🏻👌🏻😂😂😂

  • @SuribabuRachuri-ey2sh
    @SuribabuRachuri-ey2sh 16 днів тому +11

    Sivaji garu you are a great sir 🎉🎉 Jai CBN Jai JSP Jai hind ❤

  • @sreenivaasraot5999
    @sreenivaasraot5999 16 днів тому +26

    Good Fire Shivaji garu

  • @sureshmusunuri
    @sureshmusunuri 16 днів тому +14

    Well said Shivaji garu

  • @sivaprakashveenam4141
    @sivaprakashveenam4141 16 днів тому +12

    మాజీ hero శివాజీ గారు

  • @krism1037
    @krism1037 16 днів тому +10

    Impressive, Sivaji. Your dedication to societal betterment is evident in your words and your outcry against wrongdoing. Although I don't belong to your caste, I agree with your views on UA-cam channels and the negative impact of rowdy politics on future generations.
    I admire some leaders in YSRCP, including Jagan, but the commendable work they've done is often overshadowed by the misdeeds of others within the party. While you’ve highlighted many issues, it’s also important to acknowledge the positive aspects of YSRCP governance. Some YSRCP leaders have been consistently available to help their constituents, even during the night, which has earned them significant votes. While a portion of their 40% vote share may be caste-driven, I believe a substantial part is also due to the good deeds of these leaders.

  • @narasimhammvl6161
    @narasimhammvl6161 16 днів тому +9

    బ్రదర్, ఈ మధ్య కాలం లో ప్రజలలో ఊహకు అందని రీతిలో చాలా శక్తి వంతమైన అతి సున్నితమైన పదునైన పరీక్షా దృష్టి అలవరుచుకున్నారు. గత ప్రభుత్వ వైఖరిని గమనిస్తూ వచ్చారు. వారి ఆత్మగౌరవానికి భంగం కలిగే రీతిలో వ్యక్తిగత స్వేచ్చ కు, వారి ఉనికికే ప్రమాదం ఏర్పడిందే అని ఎప్పుడో గ్రహించారు. నిజమే, ఇప్పటికైనా గత ప్రభుత్వా ధికారులు బహిరంగంగా క్ష మాపణ లు చెప్పితే గౌరవం ప్రజలు మన్నిస్తారు. బ్యూరిక్రసి ( కొద్దిమంది) ఆత్మవినాశనానికి పాల్పడ్డారు. ప్రజలు 22 వ శతాబ్దంలో మేలోకొని వున్నారనే పచ్చి నిజాన్ని గ్రహించితే మంచిది.

  • @aparnachowdary5005
    @aparnachowdary5005 16 днів тому +14

    Super Shivaji garu ❤❤❤❤❤

  • @NKN1961
    @NKN1961 16 днів тому +17

    Jagan chesina vidvasam for farmers,
    No Drip irrigation since 4yrs,
    No Horticulture subsidy,
    No water ponds to save rain water,
    No premium for insurance for crops,
    No mud for land refresh,
    No canal repairs,
    No roads to farms

  • @karimanoorbasha7611
    @karimanoorbasha7611 14 днів тому +4

    Really good 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 true words that is shivaji sir

  • @srinivasmajji6651
    @srinivasmajji6651 16 днів тому +38

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒడిశా. అదేనండి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. పిఠాపురం ప్రజలందరి కి పాదాభివందనం మంచి ఫలితం చూపించారు. పవన్ కళ్యాణ్ గారు మీకు తప్పకుండా మంచి చేస్తారు. హాయ్ శివాజీ అన్న బాగున్నారా.

    • @bhupathip
      @bhupathip 16 днів тому

      P😊😊😊😊p😊😊😊😊😊pp😊😊😊p😊😊😊😊p😊p😊pp😊😊pppp😊😊😊😊p😊pp😊pp😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊p😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @sudhiirthummala7284
    @sudhiirthummala7284 16 днів тому +19

    Shivaji garu your struggle is appreciable and it paid off really well.all the best to you sir.

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 15 днів тому +3

    Excellent super Divaji garu you are 200℅correct🎉🎉🎉

  • @lakshmiveldurthi4835
    @lakshmiveldurthi4835 16 днів тому +9

    38:40 supar 👏👏👏❤️... కరెక్ట్ గా చెప్పారు sir.

  • @janapriyagangarapu4286
    @janapriyagangarapu4286 16 днів тому +14

    100p nijam matladaru sivaji garu

  • @Cja217
    @Cja217 16 днів тому +14

    Super sivaji garu...felt same like you did...really chala badhapaddam

  • @teluguguitarkid424
    @teluguguitarkid424 16 днів тому +9

    Sivaji garu 🎉🎉👌

  • @user-qp6ks6hk1e
    @user-qp6ks6hk1e 16 днів тому +9

    Super bro

  • @amarnathreddyg4546
    @amarnathreddyg4546 16 днів тому +38

    జై శివన్న ❤

  • @yaswanthkumar2004
    @yaswanthkumar2004 16 днів тому +11

    Exlent shivji garu 🎉🎉🎉🎉

  • @guruprasad1624
    @guruprasad1624 16 днів тому +8

    Jai Amaravathy Jai Amaravathy Jai shivaji.

  • @user-yy9et5bm2e
    @user-yy9et5bm2e 16 днів тому +19

    Jai Shivaji garu you are great anna

  • @pvvsrangaranga481
    @pvvsrangaranga481 16 днів тому +8

    ❤❤ Jai pavan Kalyan Sir, Jai jana sena Sir ,. Jai Sivaji Sir❤❤👍🙏💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌾🌴

  • @MANJA83
    @MANJA83 16 днів тому +27

    జై శివన్న

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 16 днів тому +27

    Shivaji honest,n tells the truth

  • @aarushgaming5561
    @aarushgaming5561 16 днів тому +7

    SumanTV, Nirupama - YCHIP supporters

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 16 днів тому +9

    🎉🎉🎉 నిజంగా మంచి మనసు మంచి వాక్చాతుర్యం ఉంది మీరు కూడా రాజకీయాల్లోకి రండి మంచిగా ఎప్పుడు నిలబడి బాగు చేయండి

  • @vaddelp
    @vaddelp 16 днів тому +8

    Chaala correct ga cheppaaru... Yevvarini vadaloddhu ala ani vaalla gurinchi alochincha kudadhu.. abhiruddhi abhiruddhey...dhampudu dhampudey anna..

  • @salmashaikshaiksalma6133
    @salmashaikshaiksalma6133 16 днів тому +8

    Absolutely right sir

  • @nrsubbaraonekkanti1751
    @nrsubbaraonekkanti1751 15 днів тому +2

    Excellent speech sivaji garu

  • @dharmavarapuramanarao1202
    @dharmavarapuramanarao1202 16 днів тому +2

    Very good, Shivaji. Your effort and positive nature are appreciated. Whatever you said in interview, all are truth. Amaravati farmers/ladies and their struggling on a Capital, not three Capital is really appreciatable. Your analysis and feelings on Amaravati ladies how they were arrashed severly by Police and arrested without proper legal FIR. Inspite of given their valuble agriculture lands to the Government for Capital, severely, they were arrashed and arrested. It is very surprised unjustice and no humanity on their sacrifisation of lands. What is and how is going wrong in AP State.

  • @kanakadurga6413
    @kanakadurga6413 16 днів тому +8

    Sir u r a very good speaker😊

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 16 днів тому +17

    shivaji knowledgeable

  • @sireeshac335
    @sireeshac335 16 днів тому +4

    i agree with sivaji sir. boycott sakshi, ntv, tv9, 10 tv who are spoiling AP STATE.

  • @heyhello8945
    @heyhello8945 16 днів тому +4

    ❤Amaravathi/ sunrise state - ippudu oopiri peelchuko - CBN, PK came now ❤

  • @srinuvasarao254
    @srinuvasarao254 16 днів тому +10

    Jai sevaji అన్న super

  • @seethalprasad8618
    @seethalprasad8618 16 днів тому +3

    Perfectly said

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 16 днів тому +16

    Jai shivaji

  • @ravitejalavu4854
    @ravitejalavu4854 16 днів тому +3

    Sivaji garu excellent spokes person

  • @rameshvijay598
    @rameshvijay598 16 днів тому +12

    Super Shivaji super

  • @rameshachary8436
    @rameshachary8436 16 днів тому +9

    Hats off Shivaji Garu 🤝👏🙏👍👍👍👍👍👍

  • @WorldsBiography
    @WorldsBiography 16 днів тому +5

    Anna ma frustration motham ni nelo chusukunam anna thanks anna interview ki evvarini vadilipetala

  • @rampal-120
    @rampal-120 15 днів тому +1

    Right shivaji sir పవన్ కళ్యాణ్ గారి లాగె ప్రజాహితం కోరుకుంటారు అందుకే మీరు కూడా మాకు నచ్చుతారు

  • @Adshiva-cl9ex
    @Adshiva-cl9ex 16 днів тому +12

    Goodsivaji tight u sir

  • @rameshnayak7203
    @rameshnayak7203 14 днів тому +1

    శివగన్నయ్య గారు నేను ఆంధ్రలో మూడు సంవత్సరాలు ఉన్నాను నాకు కనీసం రేషన్ కార్డు ఇపియలేదు నాది తెలంగాణ కాకపోతే ఇక్కడ నాకు టిడిపి పార్టీ లేక అక్కడికి వచ్చాను ఆ తర్వాత నాకు జరిగిన అవమానం ఎవరికి జరగకూడదు మూడు సంవత్సరాల పాటు అక్కడ ఉండి మళ్లీ రిటర్న్ వచ్చేసాను నా పరిస్థితి ఎవరికి రాకూడదు 😂😂😂😂

  • @vedamanoj3722
    @vedamanoj3722 16 днів тому +14

    Eha tv , socialpost, pd tv ive 1st line lo vache errihook channels😂😂😂😂😂

  • @hiyarra
    @hiyarra 15 днів тому +9

    నిరూపమ కి రాడ్ స్మూత్ గా దింపాడు. Unsubscribed suman tv.

  • @kollurivijaykanth3933
    @kollurivijaykanth3933 16 днів тому +3

    Super sir 👌👌👌

  • @siri8120
    @siri8120 13 днів тому +1

    Super Siva God bless you 🙏

  • @PhaneendraKumar-cd1el
    @PhaneendraKumar-cd1el 16 днів тому +5

    Nice programe

  • @user-go5vy3pk8j
    @user-go5vy3pk8j 11 днів тому +1

    Super sivaji

  • @playwithart5672
    @playwithart5672 15 днів тому +1

    Super sir meeru

  • @himabindumulupuri6888
    @himabindumulupuri6888 16 днів тому +5

    Yes you are right for ever

  • @hymavathiyalamanchi9907
    @hymavathiyalamanchi9907 16 днів тому +4

    Sivaji garu mee maataltho maa ego satisfied,

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 15 днів тому +1

    Jai power Star 👌👌
    Jai candranna 👌👌👌
    Jai superstar Mahesh 👌
    Jai superstar Krishna 👌👌

  • @ppnaidu304
    @ppnaidu304 14 днів тому +1

    🎉🎉🎉🎉
    Very good sivaji garu

  • @Jakkula-Rajendhar.
    @Jakkula-Rajendhar. 5 днів тому

    All positive comments genuine talk sivaji

  • @user-cl3ik6gb3b
    @user-cl3ik6gb3b 14 днів тому +1

    Super sir

  • @ntrfanprathapvideos163
    @ntrfanprathapvideos163 16 днів тому +2

    Yes

  • @local...suresh5854
    @local...suresh5854 14 днів тому +1

    Anna Chandrababu CM ni కూడ మి నోటితో తిట్టే రోజు వస్తది.

  • @karimanoorbasha7611
    @karimanoorbasha7611 14 днів тому +1

    Jai cbn Jai lokesh Jai TDP Jai ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lakshmiroja8535
    @lakshmiroja8535 11 днів тому

    Love you soooooo much shivannaaaaa nuvu gold Annaya

  • @gondiparlamaddilety2378
    @gondiparlamaddilety2378 16 днів тому +6

    శివన్న మీరు సూపర్

  • @user-rx3zj4vb9r
    @user-rx3zj4vb9r 8 днів тому

    Shivaji Garu thanks for your support for Democracy 🙏

  • @ButterflyHomee
    @ButterflyHomee 13 днів тому

    Excellent Sir, very true👏👏

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e 15 днів тому

    Excellent analysis, tq,namaste

  • @sreeharimass4487
    @sreeharimass4487 16 днів тому +2

    Anna 6 months back ma entlo sakshi ,TV9 rakunda chesamu already tq

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 15 днів тому +1

    సుమన్ టీవీ వారు ఎప్పటికైనా మారండి మంచి వైపు నిలబడండి అభివృద్ధికి అవినీతి లేని సమాజానికి మీ వంతు సహకారం అందించండి ప్రపంచ స్థాయి నాగమణి అమరావతి రాజధానిగా ఉన్న పోతున్నాము

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 16 днів тому +1

    🌹🌹🌹🌹🌹.. Good good